ధ్వనిని ఉపయోగించి కాలాన్ని తెరువగలమా? చరిత్రను బద్దలు కొట్టే పూర్వీకుల సృష్టి!

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys ఈ రోజు మనం కాంబోడియాలో ఉన్న ప్రియా విహార్ అనే 1000 సంవత్సరాల పురాతన గుడిలో ఉన్నాము, ఇక్కడ మనం ఒక వింతైన రాక్ కటింగ్ టెక్నాలజీ గురించి చూడబోతున్నాము. దీన్ని మీకు చూపించడానికి నేను చాలా excitedగా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి ఒక రాక్ కటింగ్ టెక్నాలజీ ఉందనేది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇలాంటి టెక్నాలజీ ని మీరు ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు చూసి ఉండరని అనుకుంటున్నాను. ఈ హాల్లో ఉన్న ceilingని చూస్తున్నారా కదా? ఈ సీలింగ్ యొక్క షేప్ ని చూడండి, అది ఒక ఆర్చి లాగా ఉంది కదా, దీన్ని architecture లో మనము వాల్ట్ అని కూడా అంటాం. కానీ ఈ రాళ్లను చూస్తుంటే ఏదో వింత దాగి ఉన్నట్టుగా ఉంది, ఈ ceiling యొక్క పై భాగంలో ఉన్న రాళ్లను జాగ్రత్తగా గమనించండి.
    ఇది చాలా అద్భుతంగా ఉంది కదా ఎందుకంటే ఈ arch shape అన్ని సాండ్‌స్టోన్‌తో తయారయిన రాతి blocks. పాతకాలపు స్తపతిలు ఈ sandstone ముక్కలను తీసుకొని వాటిని ఇలా bend చేసి ఆర్చిలాగా మార్చారు. ఈ పైన ఉన్న రాళ్లను key stones అని అంటారు, ఈ హల్లో ఉన్న key stonesని రబ్బర్ ముక్కల్లాగ బెండ్ అయి ఉన్నాయి. ఈ పిక్చర్ ని మనం అడ్డంగా తిప్పి చూపించినప్పుడు ఈ ఆర్చెస్ ఎంత అద్భుతంగా ఒంపులు తిరిగి ఉన్నాయో మనం clearగా చూడవచ్చు. అయితే ఇది నిజంగా అంత ప్రత్యేకమైనదా? ఇంతకు ముందు దీన్ని ఎవరూ చేసింది లేదా? చాలా పురాతనమైన నాగరికతల్లో ఇలాంటి archesలను use చేశారని మనం చూస్తూనే వచ్చాం. In fact, రోమన్లు ఇంచుమించు 2000 సంవత్సరాలకు ముందే ఈ archలను ఉపయోగించారు. కానీ ఇప్పుడు మీకు ఒక పెద్ద surprice నేను ఇవ్వబోతున్నాను.
    ఇప్పుడు మనం scotlandలో ఈ మధ్యనే కనిపెట్టబడిన ఒక underground సొరంగాన్ని చూద్దాం, ఇది 300 సంవత్సరాలకు ముందు కట్టబడింది, అంటే ఈ ప్రియ్ విహీర్ గుడి తర్వాతే కట్టారు, దీన్ని మీరు first చూసినప్పుడు, ఈ arches అన్ని బాగుందనే కదా అనుకుంటున్నారు, కానీ పైన ఉన్న ఈ block లను జాగ్రత్తగా గమనించండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నది ఒక key stone కాదు, రెండు కీస్టోన్లు ఉన్నాయి, ఈ blocksలు వంపులు తిరిగి లేవు, కానీ దీన్ని కట్టిన బిల్డర్స్ ఇది ఒంపులు తిరిగినట్టు కనపడేలా ఈ ఆర్చిని నిర్మించారు, కానీ ఇవి చిన్న చిన్న వంపులతో ఉన్న రెండు rectangular blocks మాత్రమే. ఇది గ్రీస్లో ఉన్న పురాతనమైన ఒక ఒలింపిక్ స్టేడియం, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ ని చూడండి, ఇది కూడా చూడడానికి ఒక చక్కని వంపు తిరిగిన ఆర్చిలాగా ఉంది, కానీ జూమ్ చేసి చూస్తే ఇదంతా ఒకే రాయితో చేసిన ఆర్చ్ కాదని, వంపుగా ఉన్న ఒక shape ని మాత్రం చూపించే పేర్చి పెట్టబడిన rectangular blocks అని మనకు clearగా తెలుస్తుంది. నేను ఇలాంటి చాలా ఆర్చ్ లను vaults లను, పురాతనమైన medieval europian sites లలో చూసాను, కానీ ఇంత వరకు ఏఒక్క మెగాలిథిక్ కట్టడాలలో నిజమైన ఆర్చ్‌లు లేవని నేను ఆశ్చర్యపోయాను, అయితే టాప్ మోస్ట్ బ్లాక్‌లు ఏవీ వాస్తవానికి నిజమైన వంపులు కావా? కానీ ఇక్కడ కాంబోడియాలోని ఒక మారుమూల placeలలో కొండ పైన ఉంటున్న పురాతనమైన హిందువులు ఎలా రాళ్లని వంచి నిజమైన perfect అయిన ఆర్చులుగా మార్చారో కదా. పాతకాలాన్ని మర్చిపోండి, ఇప్పుడు ఈ రోజు మనం ఇలాంటి arche లను తయారు చేయగలమా?
    ఇది గ్రీస్‌ దేశంలో ఉన్న ఒక పురాతనమైన vault, ఈపైన ఆర్చిలో ఉన్న blocks కింద పడిపోయాయి, so వాటిని రిపేర్ చేసి కొత్త stone block లను అక్కడ అమర్చారు, కానీ వాటిని మళ్లీ చూడండి, ఈ కొత్త blocks కూడా చాలా చిన్న వంపులతో ఉన్న rectangular stones ఎహ్. ఎందుకలా? వంగి ఉండడమైన లేదా వంపుగా ఉండడమైన రాయిలో create చేయడం ఎందుకు అంత కష్టంగా ఉంది? ఎందుకంటే దేన్నైనా నేరుగా cut చేయడం చాలా ఈజీ, దానికి ఆ వస్తువు కంటే కొంచం గట్టిగ ఉన్న పరికరాన్ని తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇది ఒక చెక్క, దీని పైన నేను ఒక గీత గీసి రంపం లాంటి గట్టి పరికరాలతో దీన్ని cut చేయవచ్చు. ఎందుకంటే ఈ రంపం అనేది చక్క కంటే గట్టిగా ఉండే ఒక మెటీరియల్ మనకు తెలుసు.
    So ఇప్పుడు మనం చెయ్యాల్సిందేంటంటే, ఈ చెక్క ముక్కను తీసుకొని దీనిపై నేరుగా ఒక గీతను గీసిన తర్వాత దీన్ని straight line లో easy గా cut చేసుకోవచ్చు. అందువల్ల ఇది ఒక problem మే కాదు, చూస్తున్నారు కదా, నేనిప్పుడు ఆల్ మోస్ట్ చివరి దాక వచ్చేసాను. ఇప్పుడు చేయాల్సిందల్లా చివరి వరకు కట్ చేయడమే.చాలా పర్ఫెక్ట్ గా స్ట్రెయిట్ గా కట్ చేయాలి. చుడండి గైస్, ఎలాంటి complecate అయిన toolsలు లేకుండా ఎలాంటి machines లేకుండా నా చేతులతో ఒక రంపంతో నేను సులభంగా నేరుగా cut చేసేసాను. కాబట్టి మీరు rectangle లేదా square బ్లాక్‌లను తయారు చేయాలనుకున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు.
    కానీ మీరు ఒక ఆర్చ్ నో లేదా అర్ధ వృతాన్నో లేకపోతే ఏదైనా ఖచ్చితమైన curve నో తయారు చేయవలసి వచ్చినప్పుడు, అది చేయడం కష్టం మాత్రమే కాదు, వాస్తవానికి అది అసాధ్యం కూడా, ఎందుకంటే మీరు మీ చేతులతో ఒక వంపులో మళ్లీ మళ్లీ అదే కదలికను repeat చేయను కుదరదు. అలా చేస్తే అది flop అవుతుంది, ఇంకా దాన్ని cover చేయడానికి నేను వేరేదేదైనా tricks ని use చేయాల్సిందుంటుంది. ఎందుకలా? ఎందుకంటే, మీ చేతులతో ఒక curve నైనా లేదా ఒక arch నైనా మళ్లీ మళ్ళీ ఒకే విధంగా కదల్చలేము. దానికి computerized mechanism తో కూడిన ఇప్పటి CNC modern machine లాంటి ఒక advanced machine అవసరం, దానితో మాత్రమే ఇలాంటి perfect అయిన arch ని cut చేసి తయారుచేయగలం.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 131

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +7

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. భూగర్భ నగరానికి ధరి తీస్తున్న కంబోడియా - ua-cam.com/video/xQpUZV0rP6A/v-deo.html
    2. భూగర్భంలో జ్వాలాముఖి - ua-cam.com/video/qfaFTXdYFOM/v-deo.html
    3. ఒకరికి కనిపించినది మరొకరికి కనిపించదు - ua-cam.com/video/nYig6VVzek8/v-deo.html

  • @mpprasad1330
    @mpprasad1330 Рік тому +26

    PM saab🙏
    అద్భుతమైన విశ్లేషణ
    కనువిందైన వీక్షణ
    ఉపయోగకరమైన శిక్షణ
    భవిష్యత్తు తరాలకు రక్షణ

  • @keerthan3883
    @keerthan3883 Рік тому +28

    మీరు వెయ్యి సంవత్సరాలు జీవించాలి, జై సనాతన ధర్మం 🛕🛕🛕

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 Рік тому +16

    మన భారత ప్రాచీకాలంలోనీ technology నీ అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +41

    1000సంవత‌్సరాల క‌్రితం నిర్మించినవి అద్భుతంగా ఉన్నాయి 300 సంవత్సరాల క్రితం నిర్మించినవి రాళ్లు పేర్చిన వాటిక ఉన్నాయి కంబోడియా నిర్మాణాలు నేను అనుకుంటాను అవి అన్ని రాళ్లు కావు రాతి పొడితో బ్లాకులుగా తయారుచేసి ఇంటర్లాక్ సిస్టం గా పేర్చినట్టుగా కనపడుతున్నాయి ఈనాడు పిఓపి తో ఎలా చేశారో ఆనాడు రాళ్లతో మనశిల‌్పులు అలా చేశారు

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому +2

      🙏🙏

    • @rajasekharchenna1273
      @rajasekharchenna1273 Рік тому +1

      yes sir I too thinking like

    • @saikumar-lc6ni
      @saikumar-lc6ni Рік тому +2

      శ్రీ.రాజ శేఖర్ గారు, మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. సాండ్ స్టోన్ ని పౌడెర్ గా చేసి మళ్ళీ recast చేసి ఉంటారు. శ్రీ.ప్రవీణ్ గారు కూడా ఆ blocks hollow గా ఉన్నాయి అంటున్నారు. సండ్ స్టోన్ బ్లాక్స్ heavy ga ఉన్నాయ్ అంటున్నపుడు, అవి hollow గా ఎలా ఉంటాయి. So మీరు చెప్పిందే పాజిబుల్ అయ్ ఉండాలి.

    • @bachupalli.khushalrao5403
      @bachupalli.khushalrao5403 Рік тому +1

      కాని నిన్న, ఈ రోజు కట్టిన కట్టడాలు) (బిడ్డిలు వగైరాలు మాత్రం కూలిపోతున్నయి.

    • @rajashekar3389
      @rajashekar3389 Рік тому

      @@bachupalli.khushalrao5403 ఆనాడు ప‌్రజల భావితరాలవారికొరకు,నేడు వారు సంతానం కొరకు నిర‌్మిస‌్తున‌్నారు

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 Рік тому +8

    ప్రవీన్. మోహన్ గారు. మీరు. 🎉🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @heymatetala3328
    @heymatetala3328 Рік тому +8

    నిజంగా గ్రేట్ సార్ మీరు మాకు తెలియని మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @gopibhukya5021
    @gopibhukya5021 Рік тому +8

    మీ వివరణ చాల బాగుంది ప్రవీణ్ గారు...🙏🙏🙏

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Рік тому +4

    ఓ అద్భుతమైన కట్టడాన్ని మాకు వివరంగా చూపారు ... నిజంగా మనకు తెలియని ఓ అద్భుత మైన నాగరికత జ్ణానం వుంది , అది మనకు తెలియట్లేదు ..

  • @lovelycharvikcherry4413
    @lovelycharvikcherry4413 Рік тому +8

    మీ వీడియోలు ప్రతిసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ప్రవీణ్ సార్ 🙏

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +6

    మంచి విశ్లేషణ సోదర 👏🙏

  • @chadrashekar2097
    @chadrashekar2097 Рік тому +4

    Praveen garu reasearch, analysis, dedication, explanation super...

  • @arunayadav1719
    @arunayadav1719 Рік тому +7

    Suparrr

  • @lsrk-vantalu8501
    @lsrk-vantalu8501 Рік тому +3

    గ్రేట్ అన్న
    మన చరిత్ర గురుంచి అందరికీ అర్థం అయ్యే విధంగా వివరించారు..

  • @saikumarn8837
    @saikumarn8837 Рік тому +5

    Compulsory every an 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 should watch this video 🙏🙏🙏🙏🙏

  • @tummalarambabu4748
    @tummalarambabu4748 Рік тому +4

    Super sir 👌

  • @rajendraprasadl6439
    @rajendraprasadl6439 Рік тому +1

    Jai sri ram 🙏🙏🙏

  • @raghus4874
    @raghus4874 Рік тому +3

    But your thought I'd mavellous

  • @SunilPLReddy
    @SunilPLReddy Рік тому +2

    Thank God for giving me food today..

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Рік тому +1

    Jai sriram jai jai sriram🌹🌹🔔🔔🙏🙏🙏

  • @kganesh1135
    @kganesh1135 Рік тому +3

    Super research praveen garu.

  • @padmajagovind4884
    @padmajagovind4884 Рік тому +3

    Chala bagundhi praveen gaaru..
    Theliyanivi enno chepthunaaru

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +2

    Jai.sriram 🙏🙏🙏

  • @gopibhukya5021
    @gopibhukya5021 Рік тому +2

    నాకూ తెలిసి అవి అచ్చం రాళ్ళు కావనిపిస్తుంది
    కొన్ని రకాల రసాయన పదార్థాలు కలిపి తయారు చేసినప్పుడు ఏర్పడిన రాళ్ళు అని అనిపిస్తుంది....🙏🙏🙏

  • @radhakrishnatuniki8341
    @radhakrishnatuniki8341 Рік тому +3

    Amazing technology in ancient time!!

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 Рік тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻..... నిజంగానే మీరు గోపవరు అన్న మా కోసం చాలా కష్టపడుతున్నారు 🌹🌹🌹🌹

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 Рік тому +1

    అద్భుతంగా చెప్పారు సార్ 👌👍🙏

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt Рік тому +2

    శబ్దం చేస్తే అక్కడ రాతి గోడ తెరుకోవచ్చు అనేది మీ ఊహా అనిపిస్తుంది. అదొక గొప్ప రాతి కట్టడం. మంచి శిల్పకళతో అలరారే పురాతన దేవాలయం.

    • @purushotham1682
      @purushotham1682 Рік тому +1

      మీరు చెప్పినది తప్పు,మీరు ఇటీవల చూసుకున్నట్లు కేరళ లు ఉన్నా పాదమానమస్వామి దేవాలయం ఉన్నా నాగబాదము తలుపులు తెరిచి అన్న కూడా మాత్ర ఉచ్చరణ జరగాలి అని అడుగుతున్నారు కదా అలాని ఈకాడ కూడా, ఇంకా మీకు ఆరాదము కావాలి మనము వాడుతున ఫోన్లు లు కదా వాయిస్ లాక్ సిస్టమ్ ఉంది...

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt Рік тому

      @@purushotham1682 ఏమో నండీ, నాకైతే అంత నమ్మకం లేదు. ఈరోజుల్లో కూడానా.... పైగా అది ఒకటే రాతి గోడ, తలుపులు కావు.
      ఏదో పూర్వం అంటే, చెప్తే అలాగా అనుకునే వాళ్ళం. మీ అభిప్రాయం మీది. ఒకే 👍

    • @purushotham1682
      @purushotham1682 Рік тому

      Yes sir ,sorry for any..

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt Рік тому

      @@purushotham1682
      ఏమీ ఇబ్బంది లేదండీ, అభిప్రాయాలు చెప్పుకున్నాము, అంతే. చీర్ అప్ 👍

  • @saikumar-lc6ni
    @saikumar-lc6ni Рік тому +2

    Sri. Praveen Mohan గారు, మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ curved arches తయారు చేసిన అప్పుడు, చాలా స్టోన్ స్క్రాప్ ఉండాలి కదా, అవి ఎక్కడ. ఆ curved arches అంత పైకి ఎలా లిఫ్ట్ చేశారు. లేదా rectangular blocks ని పైన పేర్చి, ఆ తరువాత curves n shapes cut చేశారా? అంత పైన నిలబడి పని చెయ్యడానికి వాళ్ళు ఏ విధమైన scaffoldings వాడారు.

  • @srirammekala9895
    @srirammekala9895 Рік тому +2

    సార్, ప్రతి ఆలయం ఒకే డిగ్రీ, ప్రతి ఆలయ ముఖం 90° కలిగి ఉటైయ

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +1

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @rajasekharchenna1273
    @rajasekharchenna1273 Рік тому +2

    I am getting good information from your videos sir all the best I am very proud of you sir

  • @madhusudhanmurkambattu6987
    @madhusudhanmurkambattu6987 Рік тому +1

    చాలా సంతోషం సార్ కానీ చిన్న సజెషన్ మీరు కొన్ని టెక్నాలజీస్ గురించి చెప్పేటప్పుడు ముందు వీడియో లో చెప్పాను గుర్తుందా అని చెప్తున్నారు ఆ వీడియోలోని విషయాన్ని చిన్న క్లిప్ చూపించడం ద్వారా గుర్తు లేని వాళ్ళకి మరియు ఇలాంటి వీడియోలు మొదటిసారి చూస్తున్న వాళ్లకు చిన్న రిఫరెన్స్ లా ఉపయోగపడుతుందని నా సూచన🙏🙏🙏

    • @saikumar-lc6ni
      @saikumar-lc6ni Рік тому

      Very good suggestion, Sri. Madhusudan garu. Hope Sri. Praveen Mohan shall accept this.

  • @jaganr13
    @jaganr13 Рік тому +2

    Your Every video is like a mysterious movie.... Engaging narration..
    Abundance wisdom...😍🙏♥️💕

  • @rajamahesh4297
    @rajamahesh4297 Рік тому +2

    ఆ కాలం వాళ్ళు ఇప్పటి వాళ్ళ కంటే కోట్ల రెట్లు గొప్పవారు మీరు తక్కువ అంచనా వేశారు అంతే.,

  • @purushotham1682
    @purushotham1682 Рік тому +1

    Explanation super sir ...Jai sri Ram

  • @KishoreKumar-oe1td
    @KishoreKumar-oe1td Рік тому +1

    Super ga chepparu sir👌👌👌

  • @Radheseetha1234
    @Radheseetha1234 Рік тому

    OMG 😮😮Wonderful video..... 🎉🎉🎉🎉 all Cambodia Videos are very interesting and gives much knowledge..... well explained 👏👏👏 your ground level investigation about the places are very impressive praveen mohan gaaru ,,,,🎉🎉 u nailed it 👏👏👏👌

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +3

    Wow meeru chupinchina arch model simply superb i think artitects might have used clay like material mixed with karakaayya and other herbals the experiment u have shown is simply marvelluos tqs for sharing such beaitiful structures

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Рік тому +1

    చాలా బాగా వివరిస్తారు సార్ మీరు 👌🙏

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Рік тому +1

    No coment praveen 🙏🙏🙏

  • @baramakumar4009
    @baramakumar4009 Рік тому +1

    Very good information

  • @lastwishff4722
    @lastwishff4722 Рік тому +2

    Super

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Рік тому +1

    Very good nice

  • @sureshkannanampally1135
    @sureshkannanampally1135 Рік тому +2

    Sir you are the best decoder of temples; pl I would like to travel with you in the next video permit me

  • @srinivasgoud5097
    @srinivasgoud5097 Рік тому +1

    Sound and time physics

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Рік тому +1

    JaiSriRamaRamaRama🙏🙏🙏JaiHanuman

  • @saikumarn8837
    @saikumarn8837 Рік тому +1

    Sir you Explaining as a teacher we are students👩‍🎓👩‍🎓👩‍🎓👩‍🎓👩‍🎓

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 Рік тому +1

    U r awesome bro... Simple... What you r revieling they r great... 👌👌👌Thank u soo much...

  • @varalaxmidevivayiboyina9511
    @varalaxmidevivayiboyina9511 Рік тому +1

    Great explanation 🙏

  • @msaisujana
    @msaisujana Рік тому +1

    U r really amazing Praveen... Lots of kudos 👌👏

  • @majakali5726
    @majakali5726 Рік тому +1

    Supar sir miru great sir

  • @vitaminc7076
    @vitaminc7076 Рік тому +1

    Mee efforts ki sallam...

  • @Raj_Official007
    @Raj_Official007 Рік тому +1

    ♥️

  • @sriramachandramurthypheelk8902

    🙏 excellent information with excellent 👍🏻 nice analysis 🙏

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l Рік тому +1

    మోహన్ garu mee video🎥 ani super.

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Рік тому +1

    Good information 👍

  • @pippallavanisri9404
    @pippallavanisri9404 Рік тому +1

    👌👌👌

  • @benindevanand8499
    @benindevanand8499 Рік тому +1

    Supermohan

  • @VijayVijay-wy9pd
    @VijayVijay-wy9pd Рік тому +1

    Super brother 👌👌👌

  • @sunv8500
    @sunv8500 Рік тому

    Technology ippuduey manam kanipettamu anukuntunnamu, .....old technology manaki andhaledhu ....

  • @anil4nature
    @anil4nature Рік тому

    INTERESTING 👌👌👌😍🧡🕉️

  • @pippallavanisri9404
    @pippallavanisri9404 Рік тому +1

    👌👌👌💐

  • @surimillivenkatarao4647
    @surimillivenkatarao4647 Рік тому +1

    మీరు చాలా పరిచోదించి చెప్పుతున్నారు

  • @macharlamahesh
    @macharlamahesh Рік тому +1

    Love you bro

  • @ramakrishnathirunagari3780
    @ramakrishnathirunagari3780 Рік тому +1

    పాత వంతెన నిర్మాణం కూడా ఇలానే వుంటుంది,srsp పోచంపాడు ప్రాజెక్టు కింద గల పాత పూల్, వంతెన ను ఎవరైనా జాగ్రత్తగా గమనిస్తే చూడగలం,, సోన్ బ్రిడ్జి

  • @nkothakota
    @nkothakota Рік тому +1

    🙏🙏🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Рік тому +1

    🌺🌿
    Nice

  • @buchikibuchikii6154
    @buchikibuchikii6154 Рік тому +1

    You awesome bro

  • @mohansarma2567
    @mohansarma2567 Рік тому +1

    👌👍 Praveen gaaru nenu meetho oka vishayam share cheyalanukonnanu kambodia lo vunna gopuram style Kadapa lo vundhi andi ante outside short ga inside long ga kanipistundhi ,,

  • @pydinaidumorcha8463
    @pydinaidumorcha8463 Рік тому

    🎉🎉🎉🎉🎉

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv Рік тому +3

    👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @VijjisVlogs
    @VijjisVlogs Рік тому +1

    Super guruvgaaru 👌🙏

  • @whatsappmasti2383
    @whatsappmasti2383 Рік тому +1

    VishwKarma is father of engineering

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 Рік тому +1

    చాలా బాగా expain చేశారు అన్న 👌

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 Рік тому +1

    Happy diwali sir

  • @krishna2336
    @krishna2336 Рік тому +1

    👌

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Рік тому +1

    🙏🙏🙏