తిరువణ్ణామలై ఆలయంలో పురాతన శక్తి పరికరం కనుగొనబడింది!
Вставка
- Опубліковано 7 лют 2025
- ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
Hey guys, ఈ రోజు నేను తిరువణ్ణామలై లో ఉండే అరుణాచలేశ్వర గుడిలో జరిగే ఒక రహస్యమైన విషయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ గుడి కనీసం పదమూడు వందల(1300) సంవత్సరాల పాతదని చెప్తున్నారు, ఈ గుడిలో ఉండే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ main chamberలో అంటే ప్రధాన గదిలో ఒక లింగం ఉంది, ఇంకా ఇది చాలా heatని release చేస్తుంది. అయితే, ఇప్పటి వరకు అది ఏంటని ఎవ్వరు చెప్పలేకపోయారు. అన్ని హిందూ గుడిలలో ఉండేలాగ, ఈ గుడిలో కూడా ముఖ్య దేవుని విగ్రహం ప్రధాన గదిలోనే ఉంది, కానీ ఈ లింగం విపరీతమైన వేడిని విడుదల చేస్తుందని చెప్తున్నారు.
ఈ గుడి యొక్క ప్రధాన గదికి మనం వెళ్ళేటప్పుడు, అక్కడ ఉన్న వేడిని మనం feel అవుతాము. ఇక్కడ ఎక్కువ వేడి ఉండడం వల్ల చుట్టూ ఉన్న గోడలు మొత్తం నల్లగా ఎలా మారిందో చుడండి. ఇక్కడ ఉండే వేడిని తగ్గించడానికి ఇక్కడ fans కూడా చాలా పెట్టారు, కానీ ఇలా ఉన్న కూడా, బైట కంటే ఇక్కడే, ఎప్పుడు చాలా వేడిగ ఉంటుంది. అంతే కాకుండా, శీతాకాలంలో కూడా ఈ main chamber చాలా వేడిగ ఉంటుందంట.
ఈ గుడి లోపలికి 1st time నేను వెళ్ళినప్పుడు నాకు మాత్రమే ఈ వేడి తెలుస్తుందని అనుకున్న , కానీ నేను దీని research చేసినప్పుడు , చాలా newspaperలో చాలా websitesలో, దీని గురించి publish అవ్వడం నేను చూశాను. ఇది ఎందుకు ఇలా ఉందని ఈ రోజు వరకు ఎవరికీ తెలీదు కానీ, ఇలా ఉండడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ గుడిలో ఉన్న పూజారులు కూడా ఈ heatని feel అవుతున్నామని చెప్తున్నారు, అంటే ఈ లింగంని వాళ్లు తాకేటప్పుడు, కొంచెం వేడిగా, coffeeని తాకినట్లు అనిపిస్తుందని చెప్తున్నారు.
So, ఈ లింగం యొక్క వేడిని తగ్గించడానికి, పైన ఒక cooling deviceని set చేశారు, అందులో నుంచి ఒక్కొక్క చుక్కగ అంటే drop by drop గ నీళ్లు కారి అలా, ఆ లింగం యొక్క heatని తగ్గిస్తుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా శతాబ్దాలుగా, ఏ ఒక్క power source లేకుండా, ఎలా ఈ లింగం ఇలాంటి ఒక heat energyని విడుదల చేస్తుంది? ఇది impossible ఈ రహస్యమైన విషయానికి ఖచ్చితంగా ఒక explanation ఉంటుంది కదా! ఇది ఎలా సాధ్యం అయింది? ఈ లింగం చాలా special ఐన లింగం అని ఇక్కడ ఉన్న ప్రజలు, పూజారులు, చెప్తున్నారు, అంతేకాకుండా, ఇది అగ్ని లింగం అని కూడా చెప్తున్నారు.
ఈ లింగం చాలా special ఐన లింగం అని ఇక్కడ ఉన్న ప్రజలు, పూజారులు చెప్తున్నారు, అంతే కాకుండా, ఇది అగ్ని లింగం అని కూడా చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ అగ్ని లింగం అంటే ఏంటో తెలుసుకుందాం? అగ్ని లింగం అంటే ఒక energy stack అంటే energy అంత ఒకటిగా ఉండే place అని చెప్పొచ్చు, heatని light ని విడుదల చేసే ఒక నిప్పు స్థంభమే అగ్ని లింగం అని చెప్తం. ఈ విచిత్రమైన energy లింగం యొక్క అడుగు భాగంలో ఏర్పడుతుంది అని చెప్పారు.
ఇక్కడ ఈ లింగం యొక్కపై భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. ఈ లింగం నుంచి ఒక పెద్ద cylindrical column, అంటే ఈ లింగంయొక్క కింది భాగం కొంచెం భూమి లోపల ఉంది, అక్కడ ఉన్న భూగర్భంలోనే వేడిని create చేస్తుంది. ఈ లింగం heatని create చెయ్యడం అనేది నిజం అయితే, ఒక cylindrical power source undergroundలో ఉండడానికి అవకాశం ఉందా?ఒకవేళ ఇది నిజం అయితే, పాత కాలపు శిల్పులు ఇదే అగ్ని లింగంని ఈ గుడిలో ఎక్కడైనా శిల్పంగ చెక్కిఉంటారుగ? ఇక్కడ, ఒక వ్యక్తి ఈ పెద్ద cylindrical structure లాగ ఉన్న ఈ shapeని మొక్కడం మనం చూడొచ్చు.
కానీ అది చూడడానికి normalగ ఉండే లింగంలా కనిపించడం లేదు, ఈ cylinderలో చాలా turns, చాలా coils ఉన్నాయి, అది మాత్రం కాకుండా దాని చుట్టూ చాలా wires కూడా ఉన్నాయి , ఇంకా దాని పైన చుడండి అన్ని
directions నుంచి మెరుపులు బైటికి వచ్చేలా చూపించారు. ఇది నిజంగా చాలా amazing ఐన విషయం, ఎందుకంటే ఇది ఇప్పుడు మనం use చేసే Tesla coilతో 100 % match అవుతుంది. ఇప్పుడు మనం, Tesla Coil అంటే ఏంటని చూద్దాం.
ఇది ఒక Wireless Power Transfer device, దీనికి wires అవసరం లేదు, కానీ దీని ద్వారా అవసరమైన energy ని మనం గాలిలో radiate చెయ్యగలం. Nikola Tesla పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో (1891), ఈ ప్రపంచానికి free energy ఇవ్వడానికి దీన్ని కనిపెట్టారు, అంటే నా చేతిలో ఉన్నఈ Tesla coilని చూడండి. ఇది wiresతో ఉన్న ఒక cylinder, ఇది battery తో connect అయింది, దీని top నుంచి మెరుపు లాగ electric arcs అలానే బైటికి వస్తున్నాయి చూడండి, దీన్నే మనం ఈ శిల్పం లో చూసాం. ఈ అగ్ని లింగం అనేది, పాత కాలంలో ఉన్న భారతీయులు చేసిన ఒక Tesla Coil ఏనా? పదమూడు వందల(1300) సంవత్సరాల ముందు చెక్కిన ఒక శిల్పంలో cylinder చుట్టూ ఒక coil ఉంది, ఇంకా దాని పైన ,మెరుపులు వస్తున్నాయి దీన్ని ఇంకా మనం ఎలా explain చెయ్యాలి?
ఈ Tesla coils ఎక్కువ వేడిని create చేస్తాయి, మీరు మీ చెయ్యిని, దాని దగ్గరకు తీసుకెళ్తే , మీరు ఆ heat ని feel అవుతారు. ఒకవేళ మీరు దీన్ని touch చేస్తే మీచర్మం కాలిపోయేంత వేడిగా ఉంటుంది , మనం, ఈ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు exactగ అదే feeling వస్తుంది.
#నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. తిరుమల పాదాలను దాచిన జైనులు - ua-cam.com/video/5Ki4E9O5tc4/v-deo.html
2. చెక్కు చెదరని చెక్కడాలు - ua-cam.com/video/36UwhxqTSbM/v-deo.html
3. హిందూ గుడిని కుతుబ్ మినార్ గా మార్చిన ఇస్లాములు - ua-cam.com/video/XxfRO9Hinfo/v-deo.html
Evanni chusanu sir
Mi videos anni chustanu
*
Super, i follow your English videos.
Sometimes I couldn't understand them. And then I wish they were in Telugu language.
Thank you so much Praveen ji
Oh namashiva
Sur, I am not finding enough words to praise you.
వందల, వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల విజ్ఞానాన సంపదని వెలికి తీసి మాకు అందించటానికి మీరు చేస్తున్న కృషికి నా పాదభివందనం.
Thank you
ప్రవీణ్ గారి వీడియోలు చూడండి, చాలా అద్భుతంగా వుంటాయి. మన ప్రాచీన దేవాలయాల వైజ్ఞానికతను హేతు బద్దంగా చెపుతుంటారు.
ఎన్నో అద్భుతాలకు నిలయం మన భారత దేశం.ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని కలిగియున్న మన భారతీయ ఋషులకి మనమంతా రుణపడి ఉన్నాం🙏🙏🙏🙏
ప్రతి వీడియెూ లో మన ప్రాచీనుల ఏదో ఒక రహస్యం తెలుపుతున్నారు. అద్బుతం
ఓం నమో విశ్వకర్మణే
మన భూమి మీద భారతదేసం ఎంతో ప్రత్యేకమైనది విజ్ఞానం ఉన్నది 🥰🙏
నిజంగా మన భారతదేశం లక్షల సంవత్సరాల విజ్ఞానం కలిగి ఉన్నది. ఎడారి మతాల వారి దాడుల వలన విలువైన సంపద మాత్రమే కాదు విజ్ఞానాన్ని కూడా కోల్పోయాము. మీ పరిశోధన అమోఘం అద్భుతం. మీకు మా శుభాభినందనలు 🙏🙏🙏
మీరు, మీ ఛానల్ ను మా తెలుగు లో ప్రారంభించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు, చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న మా కల నెరవేరింది 👍🙏🙏🙏
Pravenn gaaru kaadu.. I think simebody is translating his vedeous...
దీనికి 2 రకాలుగా సమాధానం చెప్పవచ్చు.మొదటిది శివుడు స్వయంగా అక్కడ అగ్నిలింగం గా వెలిసాడు.అందుకు అక్కడ ఆ శక్తి వల్ల అందరికి ధ్యానం కుదురు తుండవచ్చు.ఎవరు తయారు చేయక్కరలేదు.సనాతన ధర్మం నమ్మేవారు అభిప్రాయంలో భగవంతుడు తల్లి ,తండ్రి అన్ని.అందుకు మనకేమి కావాలో అది ప్రసాదిస్తాడు.2వది ఏమిటంటే ఒకవేళ ప్రాచీన ఋషులు అలాంటి పవర్ ఉన్న లింగాన్ని ప్రతిష్టించారంటే ఆ కాలానికే వారికి అంత జ్ఞానం ఉన్నందుకు జోహార్లు.ఎలాగైనా మనం ఆ శక్తికి నమస్కరించాలసిందే
ప్రతి హిందూ దేవాలయం సైన్స్ కి అంతుపట్టని రహస్యం దాగి ఉంది దానిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మనకు సాధ్యం కాని విషయం
ప్రవీణ్ గారు చాలా డెప్త్ కెళ్ళి విషయాలను తెలుసుకొని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Asalu ee channel telugu lo undani asalu telidu.
Wow
Just wow
అన్నా చాలా మంచి విషయాలు తెలియచేశారు తొందర 1మిలియన్ subscribers రావాలని ఆ తిరుపతి వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీరు హిందూ ఆలయాల విశిష్టతను బాగా తెలియచేస్తున్నారు జై హింద్ జై శ్రీకృష్ణ 🚩🚩🚩🚩🙏🙏🙏
thanks thammudu
మంచి విషయం తెలుసుకున్న మీ వల్ల ధన్యవాదములు సోదర 🙏🙏🙏🙏
ధన్యవాదములు😍చూస్తూనే ఉండండి.
@@PraveenMohanTelugu miku telugu vachu anukoledu praveen garu🙂
Ne ama picha langakodaka Lara😡😡🤬🤬🤬🤬🤬🤬🤬
@@karthikprabhurayana7438
Mem em chesam anna
@@chittinaidu3613 Athaniki Telugu radu, He is using dubbing with other person
ధ్యాక్యు ప్రవీణ్ మెహన్ గారు చాలా చక్కటి విశ్లేషణ తో వివరించారు , రమణ మహర్షి గారు అక్కడే , ధ్యానం తో ఆధ్యాత్మిక ఆనందం అనుభవం పోందారు , అదే నేటికి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది ..
చాలా చక్కటి చిత్రీకరణ చేశారు.
చాలా దగ్గరగా చూసిన అనుభూతి ని పంచారు, మీ చిత్రీకరణ తో ఎన్నో విషయాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి ని పంచుతున్నారు. వేలకట్ట లేని , మీ వీడియేలు ... ఈ తరానికి మీరు ఓ అద్భుతమైన వారు ....
Thank you very much
నిజంగా చాలా రహస్యమయాలింగం, ఓం నమః శివయహ్
ప్రవీణ్ మోహన్ గారూ! మీ పరిశోధన, మీ నిబద్ధత, వృత్తి, ప్రవుత్తి, చేసేపని యందు "అంకితభావం" చాలా అభినం చ దగ్గ విషయం. ఈ, మీ వీడియో ల, లోని సారాంశం అన్నిటినీ, ఒక, పుస్తక రూపంలో తేవాలని, మా కోరిక? మీకు కుదిరితే, ఆలాగున, చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అభినందనలు చెప్పడం చాలా చిన్న విషయం! ఇంత జ్గానాన్ని మాకు అందిస్తూ వున్న మీకు చేతులు మోడ్చి, హృదయ పూర్వక నమస్కారములు తెలియ జేసు కొంటున్నాము.🙏🙏
ధన్యవాదాలు🙏
ఓం నమః శివాయ🚩
మన సనాతన ధర్మ విజ్ఞానం చాలా గొప్పది...ఏన్నో వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు మన వాళ్ళు...మన సనాతన టెక్నాలజీ జ్ఞాన సంపద గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు🙏
అద్భుతమైన సాంకేతిక ఆలయ నిర్మాణము.
అందుకేనేమో రమణ మహర్షి తిరువన్నామలై లోనే తపస్సు చేశారు ఈ వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు
Thanks 🤗
ఎంతో మంది రోగులకు ఈ మందిరం లో కి వెళ్ళితే అనారోగ్యాలు తగ్గినాయి... ఇది నిజం
హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩
ఇప్పటి కైన తెలుసుకోండి ర మన హిందూ సాంప్రదాయం, దేవుళ్ళు 🙏🙏🚩🚩🚩
మీరు ప్రతి విషంలోనూ చాలా బాగ చెబుతున్నారు మీరు మన దేశ పురాతన దేవాలయం లో వుండే అనేక గొప్ప విషయాలు అర్థము అయ్యే లాగ సుత్తి లేకుండ చూపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటి అనేలా ఈ లాంటి అనేక గొప్ప విషయాలు మాకు తెలియ చేయాలని కోరుకుంటున్న🙏
ధన్యవాదములు😍
నాకైతే మీరు నెక్స్ట్ ఇలాంటి ఏదైనా కొత్తగా పెట్టే వీడియోకు నేను కలవాలని వుంది
అత్యంత ఆలోచింపజేసే వీడియో. మీ అధ్యయనానికి మరింత లోతైన పరిశోధన అవసరం. 🙏🙏🙏
ప్రవీణ్ మీ పరిశోధనను ఇంక చేయండి 👍
Ok I will🙂
అద్బుతమైన సమాచారం ధన్యవాదాలు
పవన్ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు
ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంది
ధన్యవాదాలు🙏🏻 మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే నన్ను ఇలానే అయ్యి చేస్తూ ఉండండి 😊
ఎక్కడో చదివిన గుర్తు.మక్కాలో కూడా శివ లింగమే వుందని దాన్ని మీరు కని పెట్టగలరా? శిలలపై శిల్పాలు చెక్కినారు అని తెలుగు పాట వుంది.అవన్నీ విరగకొట్టబడి వున్నాయి.అక్కడ కూడా పరిశోధించండి.కట్టినవారి పేర్లు,విరగ కొట్టిన వారి పేర్లు .,ఎంత నష్ఠం జరిగింది రూపాయలలో ఎంత వుంటుంది.,నష్టపరి హారం ఎవరిని అడగాలి, రాజ్యాంగం అడుగుతుందా?శిక్షాస్ముతి అడగాలా? అనుబంధంగా చాలాప్రశ్నలు రావచ్చు.మీరుమాత్రం పరిశోధనల్లో తగ్గేదేలే అంటూ ముందుకు దూకండి.మీకు సదా నా శుభాకాంక్షలు.
మీకు మీ ప్రయత్నానికి మీ చిత్తశుద్ధికి నా యొక్క అభినందనలు మరియు ప్రణామములు❤💐🇮🇳
నాకు అదే ఫిలింగ్ వచ్చింది అంత గ్రానైట్ తో వున్న వెరె టెంపుల్స్ లో చాలా చల్లగా వుంటుంది కాని ఆ గుడిలో మాత్రం సాదరంగా కొంచెం వేడిగా వుంది మీరు చెప్పిన విషయం చాలబగుంది మీరు ఇంకా దీనిపై రీసెర్చి చేయాలని ఎంతో విలువైన విషయాలు తెలుసుకొని ప్రజలకు అందివ్వగలరని కోరుకుంటున్నాను
ఇలాగే మంచి విషయాలు తెలియచేస్తూ వుంటారని భావిస్తున్నాను, జై శ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాతా కి జై వందే మాతరం
చాలా బాగా చెప్పారు మంచి విషయం చెప్పారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఓం నమశ్శివాయ
🔱Hara Hara Mahadeva 🙏 Thanks a ton Praveen for the Telugu Version 👏
The name "Praveen" means one who has
tremendous skill..Brother Praveen you have tremendous skill in observing temple Sculptures perfectly and revealing
the facts through those sculptures.
Undoubtedly you are a modern saint.
You are doing great service to protect
Our Sanathana Dharma.I hope I will
meet you one day.
Thank you very much for your wonderful words
భగవంతుడు ఆది అంతం లేని శివుడు సృష్టికి మూలం పరమేశ్వరుడు నీవు ఒక సైన్స్ ఇస్తా భగవంతుని మీద ఇలా వివరించి చెప్పడం మూర్ఖత్వం
@@ananthalokam4992 అలాంటిదేమీ కాదండి, ప్రవీణ్ గారు మూఢత్వంతో కాక వైజ్ఞానికతతో మన దేవాలయ మర్మాలను తెలయసుకొంటే మనకు సత్యస్వరూపం నుజమైన జ్ఞానం పొందుతాము. శ్రీ రామకృష్ణ పరమహంస వారుకూడా " పరిశీలించి నమ్మమనే" చెప్పారు.
మీరు ప్రవీణ్ గారి వీడియోలు చూడండి ఎంత గొప్పవ్యక్తో తెలుస్తుంది. ఈనను " UA-cam," కొన్నాళ్ళు బ్లాక్ చేసింది. కారణం ఈన హిందూ వైజ్ఞానికతను ప్రపంచానికి చెప్పటంవల్ల, భారతదేశం గొప్పదైపోతుందనే భయంతో
చాలా మంచి విషయం... తెలుగు లోనికి మార్చి అందరికీ అందుబాటులోకి తెచ్ఛినందుకు ధన్యవాదాలు 🙏
నీ వీడియోస్ అన్ని 👌🏻👌🏻bro, ఇప్పటి వరకు నీకు నువ్వే 👌🏻👌🏻👌🏻👌🏻
అరుణాచలం అద్భుతాల నిలయం.
🙏🙏🙏ఓం నమః శివాయ నమః గౌరి పతియే,.....
ఓం నమః శివాయ🙏
మీరు ఇష్టంగా చేసేపనిగనుక కష్టంతెలియకుండా ఉందేమో!?
లేదంటే...అనేక దేవాలయ నిర్మాణాల శాస్ర్రీయతా కోణాలను వెదకడం.,వివరించడం.,ఇంకా ఇంకా శోధించడం అదికూడా విసుగులేకుండా శ్రమించడం...ఇదంతా మామూలు శ్రమకాదు. మీకు హైందవసమాజం తరపున నాకృతజ్ఞతాభివందనలు.💐
సర్వేసర్వత్రా సదాశివుడు మీకురక్ష.
సదాశివ సాక్షాత్కారం మీకు కలుగుతుంది.
ఓం నమఃశ్శివాయ.💐🙏
ధన్యవాదాలు😍 ఓం నమఃశ్శివాయ🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శివ శంకరా 🙏
ఓం నమః శివాయ🙏
Hats off to you. Your doing a great service to the nation. Your mother who gave birth to a son like you is blessed.
Thank you so much
ఓం అరుణాచలేశ్వరయ నమః ఓం నమః శివాయ....
ఓం శ్రీ అరుణాచలేశ్వరా ఆపితకూచంబా మాత్రే నమో నమః
ఇంతలోతు పరిశోధన మన పురావస‌్తు శాఖవారు ఎందుకు చేయడం లేదు
ఇలాంటి విషయాలు ఇంకా మన వాళ్ళకు తెలియచేయాలి అందరం తెలుసుకోవాలి ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు 🙏
Ur great 👍👍
very tremendous observation skills and connecting skills sir. Good to have people like you working to throw lime light on ancient and hidden technology of Indians and Indian temples.
I feel energy not only in the temple,along with so many kilometres around the temple ,even at ramna ashram also, thankyou sir
So nice
Telugu loki marchi nanduku dhanyavadalu 🙏🙏🙏
Thank you
Om Namah shivaya..
ఓం నమః శివాయ
Mee videos
Naku chalaaaaa
Eshtam Mee
Knowledge 👌
Avuna chaala Thanks @Shobha Rani garu Ilane support chetshu undandi 😊And Ee samacharanni andhariki thelupandi. Dhanyavadhalu🙏🏻
Thank you so much sir India is great
Simply you are awesome...🙏🙏🙏👏👏👏
Thank you so much 😀
Chaala baagundhi bro. Super. Naaku mana sanaathana dharmam gurrinchi moundhugaane thelusu. Jai Bharath.
I visited this temple , when I am doing the giri pradakshana I faced many miracle in my journey. I definitely can say this is place where lord shiva showers his blessings
Adhbutham annaya!!!!!👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అరుణాచల శివ 🙏 అరుణాచలంలొ పవర్ అనేది మీరు ఆఖరిగా చూపించి న పాతాళ లింగంలొ వుంది
Sir 🙏🏼 Telugu lo mi videos ravadam great 👏🙏🏼🇮🇳🕉️ Thank q sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏🙏
మా థాట్స్ కి మించిన విషయాలు చెప్తున్నారు, ఇంకా ఏమని కామెంట్ చేయాలో 😀🤣 🙏🕉️💪🇮🇳
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ అరుణాచేశ్వరా య నమః ఓం నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹
మంచి సమాచారం అందించారు 🙏🙏👍
Thankyou praveen garu. Meeru cheputhunna vishayalu anni maa knowledge penchuthunnayi. Andariki share chesthunnamu. Ee generation vallaku meelati knowledge person varu chala avasaram. Tq sir.
Thank you Anna 👌 super....
thanks, Keep watching
🙏🙏🙏TQ so much brother chala manchi vishayalu teliyachesaaru
Thank you very much for your hard work & dedication.your efforts are highly appreciable. Keep rock as usual 👍🙏
Thanks a lot
Wow great explanation with scientifically proven example ..... I can understand your work stress behind the final outcome.... Icant stop my self by applause 👏👏
Thank you!
I agree with the comment by VSR Murty jee.👌👌👌
Bro ur every video awesome .... U r not a ordinary person... Bharath ki Anni manchi jaragabotunnai. Anudulo u r one of the part.... Thank u sooo much....🙏🙏🙏🙏🙏
Thank you very much
తండ్రి పరమ శివ .. 🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏 🙏
ఓం నమఃశివాయ 🙏
ఓ అయ్యా ప్రవీణ్ మోహన్.... ఈ విషయాలు నువ్వు మొదటగా కనుక్కోవడమేంటయ్యో... ఇవన్నీ మన పురాణాలలో సవివరంగా ఉన్నాయి
Chala manchi Pani Anna 🚩har har Mahadev 🙏🏻🚩
Me parisodhana valana nenu chala Vishayalu thelusukuntunnanu sodara. Meku abhinanandanamulu.
Ohm Agnilingeswara Namah🌹🙏🌹
Super Annaya 🎉🥰😍😀🥰🥳👏👋💓
Romba Nandri
Thanks very good impression sir Jai Bharat mata ki jai
Jai Bharath Matha🙏
Excellent, Excellent 🙏🙏🙏🙏🙏
Thanks a lot
ఓం అరుణాచలేశ్వరాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమః 🚩🙏🔔🛕🕉️🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏
అధ్భుతం
I'm a big fan of Praveen mohan
Thanks for your presentation Mr. Praveen Mohan
ధన్యవాదములు అన్న మీకు
Miku mi vishlayshanaku na padabivandanalu 🙏🏼🙏🏼
Hara Hara Maha Dev🙏🏼
Yes our Indians are very greatest persons 👏👏👏👏
Miru chala great Praveen mohan
Wonderful study and explanation bro...u r born for a purpose.I strongly believe it...keep going...
🌹🌹🌹🌹🌹
Thank you so much 🙂
Thank you Praveen garu.
Super sir....Jai Shriram ..
మరుగున పడిన చరిత్రను వెలికితీయటానికి దొరికిన ఆణిముత్యం మీరు
Take a bow 👏🏼👏🏼👏🏼
Meeru analize chesinatlu mana temple s evaru cheppaleru ,,maku theliyavu you done a great job 🙏🙏🙏🙏
Thank you very much
Thank you so much sir 🙏🙏🙏🙏
Most welcome
Ome Arunachalaya Namaha..🕉🚩🚩🙏🙏
Awesome analysis brother 👌👌👌
I used to see your videos in English earlier, now I'm happy that you are making Telugu videos and they are great
Thank you so much 🙂
చాలా మంచి విజయం తెలియజేశారు.
ఓమ్ నమశ్శివాయ.ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.👣🍁🙏🌺 ॐ नमः शिवाय
అరుణాచలం గురించి స్కాంద పురాణంలో ఉంది
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
Super Annaya 🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బావుంది
ధన్యవాదాలు😍