జ్వలించే ముక్కంటిని దోపిడీ చేసిన బ్రిటీషులు... ఇది ఎవరికీ తెలియని పురాతన అద్భుతం!

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 217

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +12

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. శివునికి, విష్ణువుకి అంకితం చేయబడిన ఒకే ఆలయమా? - ua-cam.com/video/8h-GY_fBUtQ/v-deo.html
    2. కృష్ణుడి బట్టర్‌బాల్ గురించి షాకింగ్ నిజాలు! - ua-cam.com/video/ZiYOMMS7iIg/v-deo.html
    3. మహాబలిపురంలో వివరించలేని శిల్పాలు! - ua-cam.com/video/eG1dFA4thDg/v-deo.html

    • @lalithakumari9840
      @lalithakumari9840 Рік тому

      S they have built such top squared blg to view seaport n beach at mahabalipuram for trading purpose u r right super n reasonable explanation tq praveen ji for bringing such awareness programme

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 Рік тому +77

    మన పురాతన శిల్పులు ఏ ఉద్దేశంతో శిల్పాలు చెక్కారో ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మీరు ఇంత వివరంగా పరిశోధన చేసి కరెక్ట్ గా చెప్పగలగడం మామూలు విషయం కాదు... మీకు నా హృదయపూర్వక నమస్కారములు బ్రదర్ 🙏🙏🙏

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 Рік тому

      కాలగర్భంలో కలసి పోతున్న అద్భుతమైన అమోఘమైన ప్రాచీన శిల్ప విజ్ఞానాన్ని అరటిపండు వొలిచిపెట్టినట్లు అందిస్తున్న మీకు ధన్యవాదాలు మీ కృషిని అక్షరబద్ధం చేయగలరు బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లి బ్రిటిష్ మ్యూజియంలో దాచిన శిల్ప కళా సంపద విజ్ఞానాన్ని అందించగలరు తెలుగు యూనివర్సిటీ సహాయ సహకారాలు అందితే మీ కృషి కి తో డైతే భారతీయ విజ్ఞానం విశ్వవ్యాప్తం అవుతుంది ధన్య వాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @middleClassLife43
    @middleClassLife43 Рік тому +104

    ప్రవీణ్ గారు. హిందువులందరం. దద్దమ్మలం. నిజంగా బానిసలుగా ఉండడానికి. నిజమైన వారుసులం. మన పూర్వీకులు ఇచ్చిన సంపద కాపాడుకోలేని ఎదవలం.

    • @mnarasimharao43
      @mnarasimharao43 Рік тому +29

      ●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
      ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
      ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
      ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
      ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
      ఇప్పుడు...
      కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
      కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
      నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
      ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
      మతం మారండి మతం మారండి అని....
      మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
      మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
      మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
      ప్రస్తుతం.....భారత్ లో
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> అఖండ భారతం ముక్కలయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> కుల గొడవలు పెంచారు
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
      ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
      భారత దేశాన్ని కాపాడుకోండి......
      అది మీ బాధ్యత.....
      అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
      జై భారత్ మాత....జై భారత్!!! 🚩🚩

    • @kourupavani6473
      @kourupavani6473 Рік тому +1

      Super

    • @vijayasrid2215
      @vijayasrid2215 Рік тому +2

      No ,Till our independence we struggled to keep our oldest civilization alive.we r the only people who are having oldest civilization still alive

    • @reddysekhar1679
      @reddysekhar1679 Рік тому +5

      నాలోని బాధ నీ అక్షర రూపం

    • @srinugedela4575
      @srinugedela4575 Рік тому +1

      Jai sriram

  • @ravikrishna3362
    @ravikrishna3362 Рік тому +16

    అత్యద్భుత వివరణ సార్....అటు ఇటూ చిమ్నీలు
    మధ్య 3 వ కన్ను...మిమ్మల్ని దేవుడు పుట్టించి
    భారతీయులు వదిలేసిన శిల్ప రహస్య సాంకేతిక ను వెలికి తీసి..ఈ టెక్నాలజీ రూపం లో దేవుడు మీ ద్వారా అందిస్తున్నాడు.మీకు హాట్సాఫ్

  • @sannidhisrinu5009
    @sannidhisrinu5009 Рік тому +20

    అన్న నీలాంటి వ్వక్తులు మాత్రం మే మనచరిత్ర ప్రపంచానికి తేలియచేస్తారు

  • @sangeethayadav6086
    @sangeethayadav6086 Рік тому +59

    మహా అద్భుతంగా చెప్పారు ప్రవీణ్ గారు మన భారతీయ ఆధ్యాత్మికత మరియు సైంటిఫిక్ ఎంతో ముందున్నారు అది మనం అర్థం అన్నిటికీ రుజువులున్నాయి చాలా బాగా వివరణ ఇస్తున్నారు ప్రవీణ్ ఇంకా చాలా విషయాలు చాలా ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు మాకు ఎన్నో విషయాలు తెలిపాలి ప్రవీణ్ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkateswararao416
      @venkateswararao416 Рік тому +3

      The Britishers were destroyed every thing.

    • @jsm5079
      @jsm5079 Рік тому

      ఆచార్య ప్రవీణ్ జీ....మీరు కారణ జన్నులు. మీరొక గొప్ప ఋషి పుంగవులు. సనాతన ధర్మం ఆనవాళ్లు చెరిగి పోకుండా కాపాడే మహా యోగి.

  • @sukumar-dp6ks
    @sukumar-dp6ks Рік тому +26

    మన పూర్వీకుల గత చరిత్ర మరియు వారి గొప్ప విజ్ఞానం మాకు తెలియచేస్తున్న మీకు దన్యవాదములు సోదర మంచి విశ్లేషణ 👏🙏🙏🙏🙏👏👏👏🚩🚩🚩🚩🚩

  • @patnalkarri4830
    @patnalkarri4830 Рік тому +32

    వల్కనేశ్వరను బాగానే ఊహ చేసారు. మంచి అధ్యయనం, పరిశోధన చేశారు. 7 పెగోడాస్ గా చెప్పబడిన మహాబలిపురంలో ఎవరూ కనుగొనలేనిది బహిర్గతం చేసిన మీకు థాంక్స్.
    కారి., రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

    • @sureshps9123
      @sureshps9123 Рік тому +1

      ఊహ చేయడం కాదు, కనుగొన్నారు

  • @naveenchiluka5517
    @naveenchiluka5517 Рік тому +4

    ప్రవీణ్ మోహన్ గారు మీ యొక్క వివరణ ,మీరు ఇన్వెస్టిగేషన్ చేసే పద్దతి మరియు మీరు చెప్పే విధానం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి . మోహనా... ఇ మూర్కులకు అర్థం కావడం లేదు,కనీసం నీవైన వెళ్లి అర్థం అయ్యేట్టు చెప్పు అని ఈశ్వరుడే ఈ లోకానికి తెలియచెప్పే భాధ్యత మీకు అప్పచెప్పి పంపించి ఉంటాడు.....ఓం నమః శివాయ......

  • @muralidharavadhanula2383
    @muralidharavadhanula2383 Рік тому +4

    శ్రీ దక్షిణామూర్తి విగ్రహం దరహాసం చేస్తున్నట్లుగా ఉంది.. నోటిలోకి రెండు దంతాలు నవ్వుముఖంతో ఉన్నాయి.

  • @raghunadh9567
    @raghunadh9567 Рік тому +33

    వాహ్ 🙏🙏🙏ప్రవీణ్ మోహన్ గారు.. మీరు కారణజన్ములు 🙏వల్కనేశ్వర ఆలయ పేరు వెనుక రహస్యాన్ని మీరు రివీల్ చేసిన తీరు అద్భుతం.. 🚩🚩

  • @lokeswariv2718
    @lokeswariv2718 Рік тому +9

    అబ్బా,ఎంత కష్టం ఈవీడీయో చయ్యడానికి, ధన్యవాదాలు ప్రవీణ్ గారు.

  • @mulakalaraghavendrmraghu2751
    @mulakalaraghavendrmraghu2751 Рік тому +9

    మీ విశ్లేషణ కు ప్రత్యేక ధన్యవాదాలు..

  • @user-vu7vk2qf5z
    @user-vu7vk2qf5z Рік тому +7

    ఇది ఒక అద్భుతమైన నావికాశాస్త్ర దిక్సూచి. లైట్ హౌస్ లో ఒకే వెలుతురు కాకుండా మూడు మంటలను వివిధ ఎత్తులలో నిర్దిష్టమైన దూరంలో ఉంచడం వల్ల సముద్రంలో ఉన్న నావలోని వ్యక్తులు ఖచ్చితమైన దిశా నిర్దేశంతొ రాత్రులలో ప్రయాణించగలరు

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Рік тому +10

    ప్రవిన్ గారికీ.శతకోటి వందనములు తేలియచేస్తూ...,మిత్రులందరీకీ..జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏🙏

  • @hanumamylife6510
    @hanumamylife6510 Рік тому +4

    శివునికే కాదు, మీకు కూడ మూడవ కన్ను (జ్ఞాన నేత్రం) వుంది కాబట్టే గుడి అంటే టెంకాయ కొట్టి కోరికలు కోరడం, మహా ఐతే శిల్పాలు బాగున్నాయి అనుకోవడం మాత్రమే తెలిసిన లక్షలాది మందికి మీరు అద్భుత జ్ఞానాన్ని, సమ్యక్ దృష్టిని ప్రసాదిస్తున్నారు. మీకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలను, తగినంత ఐశ్వర్యాన్ని ప్రసాదించును గాక 🙌🙌

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 Рік тому +7

    పురాతన కాలం లో🚨 లైట్ హౌస్ అనుకుంటున్నాను,ప్రవీణ్ sir మీ విశ్లేషణ అద్భుతం❤️

  • @praveenr3396
    @praveenr3396 Рік тому +10

    What an analysis Praveen garu... Mindblowing..
    Shiva's 3rd eye as a lighthouse... Really our ancestors are great..
    Definitely there will be a scientific reason behind every temple in India...

  • @sureshps9123
    @sureshps9123 Рік тому +4

    ప్రవీణ్ గారు మీకు ఉన్న విజ్ఞానం చాలా గొప్పది మనందరికీ జ్ఞానం వస్తుంది

  • @devinarala1193
    @devinarala1193 Рік тому +6

    చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు

  • @npr764
    @npr764 Рік тому +1

    బాహ్యంగా మీరు చెప్పినది నిజమే. ఆ విశ్లేషణ ఈ మధ్య కాలానికి చెందినది. కానీ ఇది ఆదికాలంనాటి నిజయోగ సంబంధమైన విషయం.శంఖం అనేది ఊదటానికి పనికి వస్తుంది. ఎలా ఊదాలంటే పిల్లలలాగా స్వచ్ఛమైన మనసుతో శరీరంలో ప్రాణాయామ సాధన చేసేటపుడు శంఖంలాంటి అవయవం సహాయంతో వాయువును ఊదాలి. అప్పుడు శరీరంలో జ్వలించే అగ్ని పెద్ద ద్వారపాలకులనే రాక్షస ఆలోచనలను కాల్చివేస్తుంది. అందుకే గురువు పిల్లలను శంఖం ఊదమని చెబుతున్నాడు. ఇది నిజయోగ/బ్రహ్మవిద్యా సాధకులకే అర్ధమవుతుంది. అపుడు దివ్యదృష్టి కలిగి పైన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదేపైన ఉన్న సూర్యకాంతి.

  • @sivalakshmithota6216
    @sivalakshmithota6216 Рік тому +6

    Hat's off to our ancestors

  • @seshadri338
    @seshadri338 Рік тому +3

    Mee longic seems correct. Because Mahabalipuam is a seeport during Pallavas. This what History also say. Thanks and Dhanyavaadalu.
    🙏🙏🙏

  • @ravidigital9725
    @ravidigital9725 Рік тому +5

    ప్రవీణ్ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthikolloju6091
    @sravanthikolloju6091 Рік тому +3

    మీ తెలివికి, 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @638venkatesh
    @638venkatesh Рік тому +4

    Video chusinanduku chala thanks !
    No , we are thanks to u & thankfull to u for showing our ancient technology.
    I hope our government should open there eyes from sleepy position & they have to support to do more to know our knowledge.
    Lots of thanks not only thanks we will explain to our children's & share to others about our history, science ,aadhyathmika. Etc.....😇🤗

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR Рік тому +6

    ఈ ఆర్కలజిస్ట్ లు ఏ నిర్మాణం చూసినా 1300 సంవత్సరాలది అని చెప్తారు
    ఇంకనయ్యం రావణుడు కూడా 1300 సంవత్సరాల క్రితం వాడని చెప్పలేదు

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 Рік тому

      వాళ్ళ బ్రెయిన్,కనిపెట్టే మిషన్లు అంతకంటే వెనక్కి పోయి చెప్పలేవేమో...

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 Рік тому +6

    Sir I am big fan of you and whenever I visited temples I started explore the temples learning some knowledge, your inspired many people. we are expecting more videos from you.

  • @manjanprasad6313
    @manjanprasad6313 Рік тому +2

    పురాతనమైన కట్టడాల గురించి ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @sudharani6356
    @sudharani6356 Рік тому +3

    ఎంత చక్కగా వివరించారు.మీరు కారణ జన్ములు

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +5

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @bhushanrao4822
    @bhushanrao4822 Рік тому +3

    Great friend u r exposing the our culture 👏

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Рік тому +4

    God morning 🌄🌄🌄🌄🌄 super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏🙏

  • @bhandhavidhruvasworld1689
    @bhandhavidhruvasworld1689 Рік тому +2

    ద్వారకా నగరం గురించి వీడియో చేయండి ప్రవీణ్ గారు

  • @rajkumar-lp5ep
    @rajkumar-lp5ep Рік тому +3

    We have similar structure at Fort Warangal on big monolithic rock 🪨

  • @Haki_writings
    @Haki_writings Рік тому +4

    what a expelnation sir🙏

  • @lokeshareddy9289
    @lokeshareddy9289 Рік тому +1

    Nenu mi vedeos Chudatam start just e roje kani okka rojulo chala vedeos chusanu meru chesinava chala interest ga unnay chala study chesi clear ga explain chesthunnaru nenu meku pedda fan ayipoyanu thanks for your vedeos

  • @s.venugopal9876
    @s.venugopal9876 Рік тому +3

    Good talent sir please come to my village

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 Рік тому +1

    Pravinyam...పేరుకు తగిన టౢగ ఉంది

  • @ravisubhash9144
    @ravisubhash9144 Рік тому +2

    Fentastic mind blowing and believable science and technology of our ancient India.

  • @mvenkatesh-tu6so
    @mvenkatesh-tu6so Рік тому +5

    Great video and ur analysis is awesome. India needs people like this who discovered ancient history

  • @nikaarajewellers
    @nikaarajewellers Рік тому +2

    అద్భుతం సార్ మీ విష్లేషణకు కోటి దండాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gagan7226
    @gagan7226 Рік тому +1

    ప్రవీణ్ గారు గుడ్ ఈవెనింగ్ మన భారతీయులు కావాలనే వాళ్ల టెక్నాలజీని మనం అర్థం చేసుకో కూడదని ఉన్నట్టు ఉన్నారు అని నాకు అర్థం అవుతోంది ఎందుకంటే అప్పటికే లిపి ఉంది లిపి ఉన్నప్పుడు ఒక కట్టడం ఎలా కట్టారో అని వాళ్ళు ఎక్కడో ఒక చోట రాసి ఉండవచ్చు అతను ఎందుకు రాయలేదు ఆనాటి రాజులకు వాళ్లు మాత్రమే కట్టారు అని చరిత్రలో మిగిలి పోవడానికి దానిని ఘటన విధానం ఎక్కడా రాయ లేదని నా అభిప్రాయం ఎందుకంటే లిపి ఉన్నప్పుడు అది ఏవిధంగా తయారు చేశారో రాయవచ్చు కదా ఎందుకు రాయలేదు ఎక్కడో ఒకచోట శాసనంలో రాయవచ్చు కదా

  • @vijaykumarpasala8046
    @vijaykumarpasala8046 Рік тому +4

    🙏🙏super hero 💕 👏

  • @praveenkumar6128
    @praveenkumar6128 Рік тому +1

    Praveen mohan garu excelent super sir

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Рік тому +2

    👣👣👣🇮🇳🙏👏
    జయహో శ్రీమోహన్ జీ 🙏👏👍

  • @nageswararaotalla9017
    @nageswararaotalla9017 Рік тому +3

    U r great sir...

  • @ramputluri
    @ramputluri Рік тому +4

    Great technology 🔥

  • @jyothsnagundarapu348
    @jyothsnagundarapu348 Рік тому +2

    For ur hard work 🙏🙏🙏

  • @sarikaofficial916
    @sarikaofficial916 Рік тому +2

    భారత్ మాతాకి జై 🙏🙏🙏

  • @b.v.shekarshekar3609
    @b.v.shekarshekar3609 Рік тому +4

    Namaste anna.jai sriram

  • @rkpraveen123
    @rkpraveen123 Рік тому +1

    Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻, God Bless You Andi 🙌

  • @nagaparvathi088
    @nagaparvathi088 Рік тому +2

    Super explanation sir, baaga mana charitra vipulamgaa vivaristhunnaru👏👏

  • @dumdisatya3257
    @dumdisatya3257 Рік тому +2

    సూపర్ బ్రో

  • @rkris2003
    @rkris2003 Рік тому +1

    చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు 👍

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 Рік тому +1

    Pràveen meeru intha clear ga reserch chesi mana purathana vishyalu gurinchi cheputhunnadhuku meeju chala thanks 🙏🙏🙏

  • @batchusubramanyam3617
    @batchusubramanyam3617 Рік тому

    Mee expectations chala correct ga unnayi. Mee seva mana prachina gnanaanni andariki teliya parustundi.

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Рік тому +1

    Wow praveen garu meku maa 🙏🙏🙏

  • @saikumargonapu3795
    @saikumargonapu3795 Рік тому +2

    అద్భుత వివరణ అన్నయా

  • @varadasuhas6516
    @varadasuhas6516 Рік тому +2

    What a great and good analysis hats off, addicted to ur videos and what our ancestors technology

  • @raghuvaran3757
    @raghuvaran3757 Рік тому +2

    You are a keen observer and good researcher. Keep it up.

  • @kiransamudrala111
    @kiransamudrala111 Рік тому +2

    Excellent explanation 👌

  • @reddysekhar1679
    @reddysekhar1679 Рік тому +1

    మీ విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది

  • @surendrababutr8376
    @surendrababutr8376 Рік тому +2

    100'/, truth

  • @jhansirani4290
    @jhansirani4290 Рік тому +1

    Chala Baga cheparu sir, that's India 🙏🙏🙏

  • @narendrareddy9967
    @narendrareddy9967 Рік тому +2

    Super analysis

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 Рік тому +1

    Excellent analysis..Praveen garu 🙏

  • @sharadapanuganti4183
    @sharadapanuganti4183 Рік тому +1

    Thank you, superb. Pujarilu kuda chepalenidi meri cheparu. Mana sculptures ki thanks, jai vishwakarma.
    Kani british valu dongathanam chesaru,-ana dani gurinchi sarega chepaledu. Pls explain.

  • @maheshraodommeti9452
    @maheshraodommeti9452 Рік тому +2

    Great work Dr. Praveen Mohan. Your analysis, explanation & conclusiona are excellent. You deserve Honorary Doctorate for exemplary discovery of science in our Great Ancient Indian Wisdom.
    Congratulations.
    Keep up your good work and keep inspiring minds.

  • @pentakotahemanthvlogs4469
    @pentakotahemanthvlogs4469 Рік тому +1

    Chala Baga explain chesanu Meru super Anna.

  • @vijaybandameedi6971
    @vijaybandameedi6971 Рік тому +1

    Your very great sir 🙏

  • @meenasana666
    @meenasana666 Рік тому +3

    Amazing sir 🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 Рік тому +1

    చక్కగా వివరించారు 👌👏👏👏

  • @rajubanavath1376
    @rajubanavath1376 Рік тому +3

    Christian mukhta Bharat 🚩 🛕🚩

  • @saiprasad2468
    @saiprasad2468 Рік тому +1

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @nagamani3888
    @nagamani3888 Рік тому +1

    Super investigation brother

  • @vidyapurapuvenugopalkrishn4483

    సూపర్ విశ్లేషణ

  • @current_update
    @current_update Рік тому +1

    Bro nuv superb all indians mana anicentor gurinchi baga cheputhunaru mana culture gurinchi chepthunaru ur great bro

  • @jalaja1125
    @jalaja1125 Рік тому +1

    First class explanation

  • @godavartysrilakshmi1508
    @godavartysrilakshmi1508 Рік тому +1

    Excellent. Nice of ur.explanation with good technical examples.

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 Рік тому +1

    Very wonderful explanation.God bless you .🙏🙏🙏🙏🙏

  • @guttulagayatri1570
    @guttulagayatri1570 Рік тому +1

    manchi vislesha,,👍👍🙏🙏🙏

  • @nakkamahesh588
    @nakkamahesh588 Рік тому +1

    U really great bro...

  • @sheksparrow6326
    @sheksparrow6326 Рік тому +1

    Great Indians👏👏

  • @ramakrishnapaladi13
    @ramakrishnapaladi13 Рік тому +1

    Miru karana janmulu 🙏💐
    Om Namah shivaya 🙏

  • @achutaramaraju6023
    @achutaramaraju6023 Рік тому +1

    Excellent Explanation ....Super Prveen Mohan ji...

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Рік тому +1

    Thanks praveen

  • @ksrraju7338
    @ksrraju7338 Рік тому +1

    praveen superb analysis. thank you

  • @subrahmanyavulli3664
    @subrahmanyavulli3664 Рік тому +1

    Good explanation

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 Рік тому +1

    Super ga kanipettaru👍

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 Рік тому

    Good explanation Praveen garu

  • @dineshtk9791
    @dineshtk9791 Рік тому +1

    Sir your really genius , thank you so much sir

  • @BhargaviAcharya-gw4co
    @BhargaviAcharya-gw4co Рік тому +1

    Really wonderful sir

  • @srinivasa1275
    @srinivasa1275 Рік тому +1

    Excellent 👏👏

  • @sabithapalla3903
    @sabithapalla3903 Рік тому +1

    Great going Praveen👏👏
    I am really learning new things from your channel and very happy for that awesome

  • @rkpraveen123
    @rkpraveen123 Рік тому +1

    Hi Praveen garu, the gopuram of ancient temple, in the photo of 18s, n the top part of the modern light house which was build by British are one n the same. Praveen Sir, Did you notice that !

  • @bhaskarraovulli2448
    @bhaskarraovulli2448 Рік тому +1

    A very good information whic is tempting me vist Mahabalipuram today . thank you Praveen

  • @motamarrimanikantagupta7472
    @motamarrimanikantagupta7472 Рік тому +1

    Sir super God person

  • @chandrasekharkonduru4
    @chandrasekharkonduru4 Рік тому +1

    Excellent

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh Рік тому +1

    This is the only temple on the earth built in the shape of Srichakra. This is not in India. Then where?. Its in the middle of the dense forest of central Jawa. This is being maintained by UNESCO. THIS was built by king Sailendra in the 9th century. Its a wonderful temple.