అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishna

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2021
  • #Raitunestham #Naturalfarming
    అనంతపురం జిల్లా హంపాపురంలో 130 ఎకరాల్లో విస్తరించిన ఆదరణ పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం... లాభసాటి వ్యవసాయ పద్ధతులకు మోడల్ గా నిలుస్తోంది. అన్ని రకాల పంటలతో ఆహార వనంగా ఉన్న ఈ క్షేత్రం... భావి వ్యవసాయ నిపుణులనూ తీర్చిదిద్దుతోంది. క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అన్ని విధానాలపై సమగ్ర శిక్షణ ఇస్తున్నారు.
    ఆదరణ పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, పంటల సాగు విధానాలు, ప్రకృతి వ్యవసాయ కళాశాలపై మరిన్ని వివరాలు కావాలంటే రామకృష్ణ గారిని 98663 45715 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
    నోట్ : ఆదరణ పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రంపై సమగ్ర అవగాహన కోసం సాగు చేసే అన్ని పంటల గురించి వివరించడం జరిగింది. వీడియో చిత్రీకరణ సమయంలో సాగులో ఉన్న పంటల గురించి వివరించారు. ప్రచురణ నాటికి కొన్ని పంటలు సాగు పూర్తై ఉండవచ్చు. !!
    --------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    --------------------------------------------------
    అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
    • అంజీరతో ఏడాదంతా ప్రతిర...
    365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
    • సమగ్ర వ్యవసాయం || 365 ...
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
    తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
    • కేజీ రూ. 40 - మార్కెట్...
    మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
    • మినీ రైస్ మిల్లు - ఎక్...
    తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
    • తీసేద్దామనుకున్న మామిడ...
    నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
    • నా పంటకు ఎరువు నేనే తయ...
    డెయిరీ నన్ను నిలబెట్టింది
    • లీటరు పాలు - ఆవు - రూ....
    స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
    • స్వచ్ఛమైన మామిడి || 10...
    చీరల నీడన ఆకు కూరలు
    • చీరల నీడన ఆకు కూరలు ||...
    కారం చేసి అమ్ముతున్నాం
    • రెండున్నర ఎకరాల్లో మిర... ​​
    ఏడాదికి 10 టన్నుల తేనె
    • ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

КОМЕНТАРІ • 94

  • @harisudhakarchowdary9075
    @harisudhakarchowdary9075 3 роки тому +6

    చాల మంచి కళాశాల మొదలుపెట్టారు సర్, ఇలాంటి వి ఇంకెన్నో రావాలి అని అనుకుంటున్నా 👌🙏🙏🙏

  • @narralalitha9633
    @narralalitha9633 3 місяці тому

    ధన్యవాదములు రామకృష్ణ గారు. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు ఈ సమాజం మిమ్మల్ని సదా గుర్తుంచుకుంటుంది

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 Рік тому +1

    చాలా విషయాలు తేలుసుకొనాను సార్ మీలాంటి వారు దేశానికి చాలా అవసరం

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому +5

    సార్ అద్భుతమైన సాగు విధానంగా ఉంది ముఖ్యంగా పిల్లలనికూడా ఈ సాగు విధానము మీద ట్రైన్ చేయడం 👌👌👌👌👌👏👏👏👏👏👏👏💐🙏
    ఈ ఛానెల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు 💐👌👌👌👌🙏

  • @relaxzone1231
    @relaxzone1231 3 роки тому +12

    రైతునేస్తం ఛానల్ ఈరోజు మాకు మంచిబిర్యానీ లాంటి వీడియో పెట్టారు. కృతజ్ఞతలు

    • @ddolakrishna
      @ddolakrishna 3 роки тому +1

      Emi anukokandi. Biriyani ane kante, pulihorano leka chaddamannam anthe bagundedemo, andi. Anthe nenu cheppinavi pure veg.

  • @Leelakrishna9
    @Leelakrishna9 3 роки тому +5

    Really great inspiration for next generation

  • @satyas7004
    @satyas7004 Рік тому

    Ramakrishna sir is a Good and Sincere Man

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 роки тому +1

    చాలా చక్కగా వివరించారు.
    మీ విజయగాధ స్ఫూర్తిదాయకం.🙏🙏🔥🔥🔥

  • @maniag3231
    @maniag3231 2 роки тому

    Dhanyajeevi ! Ramakrishnulu milovunnaru ! Bhateeyajivanavidhananni well explained Sogreat Wishuall d best!GM

  • @venkatswamydhrona4244
    @venkatswamydhrona4244 3 роки тому +3

    Inspiration story
    Success man story
    Lifestyle story,,,,,, also,,,,,
    For the new genaration 🙏🙏

  • @chinnusurekha8862
    @chinnusurekha8862 3 роки тому

    Super video chesaru.. 👍👍👍👍Thank you
    Jai ramakrishna gariki..💐💐💐💐super ..
    Chala inspiration ga undi..

  • @yaddanapudivenkatasathyana700
    @yaddanapudivenkatasathyana700 3 роки тому

    Chala santosham. Abhinandanalu

  • @akkalababu4125
    @akkalababu4125 2 роки тому

    Really great Sir Meeru .....

  • @vasuyalla5973
    @vasuyalla5973 3 роки тому

    , చాలా చాలా విలువైన సమాచారం అందించారు మీకు అభినందనలు

  • @venkatk5111
    @venkatk5111 Рік тому +1

    Very good 🙏

  • @venkatrondi1155
    @venkatrondi1155 3 роки тому +1

    Very good information sir, Thank you 🙏🙏

  • @tirupathireddyc7093
    @tirupathireddyc7093 3 роки тому +2

    Super sir ur inspiration for natureforming person's

  • @bharathkumar1050
    @bharathkumar1050 3 роки тому +2

    Meru ma generation ki inspiration sir...🙏

  • @mallikharjunapamulapati2617

    really wonderful.. inspired

  • @coolncrazy8199
    @coolncrazy8199 3 роки тому

    Raithu nestham channel young generation ki meeru icche inspiration maatallo cheppalenidhi 🙏🙏🙏

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 роки тому

    Great work sir, Hats off

  • @mathrudevathadrip6736
    @mathrudevathadrip6736 3 роки тому +7

    Meeru grate sir

  • @v.satishkumarreddy36
    @v.satishkumarreddy36 3 роки тому

    Super Sir your interview

  • @kasivenkatesulu9112
    @kasivenkatesulu9112 Рік тому

    Handsome great super sar namaste chalabagavundi nenu banku venkateshni angadi riviniuy calany ATP ap

  • @annepadmavathi6
    @annepadmavathi6 3 роки тому +1

    Super Program Sir 🙏

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 роки тому +1

    కష్టే ఫలి 👌🔥

  • @kalyanchakravarthy7409
    @kalyanchakravarthy7409 3 роки тому +1

    You are legend Sir

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 роки тому

    Valuable video sir

  • @lakshmig5113
    @lakshmig5113 3 роки тому

    Very nice video. Sir 🙏🙏.

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 роки тому

    Very good

  • @rapthaduchandra1113
    @rapthaduchandra1113 10 місяців тому

    Inspiration to many people.

  • @k.satyanarayanasatya5075
    @k.satyanarayanasatya5075 3 роки тому

    Sir good video very good concept 🙏🙏🙏👍

  • @gadilokesh8476
    @gadilokesh8476 3 роки тому

    Super sir great sir

  • @sanathanadharmarakshavedhi7004
    @sanathanadharmarakshavedhi7004 3 роки тому +1

    Very great... congratulations and All the best

  • @santhi111
    @santhi111 3 роки тому

    Super

  • @gsvvikram
    @gsvvikram 3 роки тому

    Congratulations sir.👏👏👏

  • @Nikku604
    @Nikku604 3 роки тому

    super sir

  • @RameshRamesh-og8tl
    @RameshRamesh-og8tl 3 роки тому

    Good sir

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 3 роки тому

    Thanks 😊

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 роки тому

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @coolncrazy8199
    @coolncrazy8199 3 роки тому

    Sir meela farm create cheyyalante chaala guts vundaali 👌👌👌

  • @padmadevulla1979
    @padmadevulla1979 Рік тому

    Sir you are inspiring and golden man . Meeru one hour video lo ne matladinaru ante , aa 135 acres lo entha thirigi ee video chesaro sir . Most valuable and informative video sir

  • @DandaFundas
    @DandaFundas 3 роки тому

    Respect🙏

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 3 роки тому +3

    Because of natural food you might have got that much patience to give one hour 😉 video

  • @gonuguntlahanumantharayudu8847
    @gonuguntlahanumantharayudu8847 3 роки тому

    Jai kisan congratulations sir.

  • @phanindrareddy3029
    @phanindrareddy3029 3 роки тому

    Turmeric gurinchi oka video cheyandi thank you

  • @msharadadevi601
    @msharadadevi601 3 роки тому

    Intha form mataionance chala great

  • @upputhollavijaykumar5506
    @upputhollavijaykumar5506 3 роки тому +1

    Congratulations sir very great farming nowadays. Best selection

  • @bjanakiram1896
    @bjanakiram1896 Рік тому

    👏👏

  • @tsaitsai8874
    @tsaitsai8874 3 роки тому

    I like organic

  • @durgabhavani3938
    @durgabhavani3938 3 роки тому

    Prakruthi vyavasayam....miru annitigurinchi chupisthu... Chakkaga chepparu.. Oka stage ki ravalante miru padina srama , krushi, intrest, passion... Inka annititho patu mithapana..kallaku kattinattu theliyachesaru... Student ki chaduve kakunda practical knowledge ni kuda andisthunnaru..prakruthilo mamekam ayi anubhavisthu aswadisthu thelusukuni chesthene ...dantlo vunna ghanatha thelusthundi... Video purthiga chusinavallaki ardham avuthundi.. nijanga oka guide laga vivarsnga chepparani.. Midwara inka chalamandi manchiga future ni planchesukovalani... Mi aadarana inka enthomandiki aadarsam kavalani... Manaspurthiga misamstha andariki subhakankshalu theliya chesthunnanu..

    • @bandiomnatha2373
      @bandiomnatha2373 3 роки тому

      Madam meeru anukunnanta ledu akkada. Akkade nenu chaduvukunnanu vaaru cheppinattu emi cheyyadam ledu. Pratidi kooda froud

  • @sandhyasonasona9986
    @sandhyasonasona9986 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhuravikanti4988
    @santhuravikanti4988 3 роки тому

    Good information sir ,thank you.are you offering any short term courses

  • @padmasaliharsha8237
    @padmasaliharsha8237 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @maruthiagency2303
    @maruthiagency2303 3 роки тому

    Very good sir practcal chaidamcarecte sir

  • @vkinglife6739
    @vkinglife6739 3 роки тому

    ❤️

  • @shivadhanu4710
    @shivadhanu4710 3 роки тому

    It,s true iam visit this form

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkatareddyedaraa5096
    @venkatareddyedaraa5096 Рік тому

    మిర్చి గురించి చెప్పండి సార్...

  • @apparaon7360
    @apparaon7360 3 роки тому

    👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

  • @bandiomnatha2373
    @bandiomnatha2373 3 роки тому +2

    Jobs vastaayi ani cheppaaru ippudu ag bsc kooda memu chaduvukoleka moosukoni degree chestunnam govt ki ippudaina meeru vinatulu ichhi maa bratukulu maarchandi raamakrishna garu

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 роки тому +1

    క్షేత్రం లో తేనె పెట్టెలు కూడా పెట్టండి.

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 7 місяців тому

    All types of Seeds available lo untaya

  • @jaijawanjaikissan5079
    @jaijawanjaikissan5079 Рік тому

    Aa poyyi peru దయచేసి చెప్పగలరు

  • @chandrashekar1262
    @chandrashekar1262 3 роки тому

    34.48 I thought it was a scluptare

  • @rajashekar1562
    @rajashekar1562 3 роки тому +1

    130acres ha babbau🙏🙏

  • @Tharunkumar-kr7kp
    @Tharunkumar-kr7kp 3 роки тому

    mi daggara nerchukovali ante admission ela tisukovalo cheppandi naku forming chala istam

    • @bandiomnatha2373
      @bandiomnatha2373 2 роки тому

      Enduku anna idi anta fraud eeyana prakruti vyavasaayam musugulo chemicals vaadutunnadu ...... Idi anta dabbu maaya..... Ante

  • @reddyreddy3955
    @reddyreddy3955 3 роки тому

    Nenu join outa

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 3 роки тому

    మీరు అన్నీబాగా చెప్పారు కానీ ప్రక్రుతి వ్యవసాయం కోర్సు లొ చేరటానికి పదవతరగతి పాస్ అయి పాలీసెట్ లొ సీటువసై నె కదా లేక డైరెక్టుగా కోర్సువున్నదా తెలుపండి

  • @cmounika9048
    @cmounika9048 3 роки тому +1

    ATP LO EKKADA

  • @murgeomkar1990
    @murgeomkar1990 3 роки тому

    Place yakadha please chapandhe

    • @Raitunestham
      @Raitunestham  3 роки тому +1

      Hampapuram, Raptadu mandal, 25 Kms away to Anantpur

    • @murgeomkar1990
      @murgeomkar1990 3 роки тому

      @@Raitunestham thank you soo much

  • @seetharao6287
    @seetharao6287 3 роки тому

    ఆవులకు, బియ్యం నూక దాణాలో కలిపి ఇవ్వవచ్చునా అండీ.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 3 роки тому +1

    కోర్సు చెసెపిల్లలతొ వ్యవసాయపనులన్నీచేయిస్తార

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 3 роки тому

    కోర్సు చెసెపిల్లలతొ వ్యవసాయపనులన్నీచేయిస్తార