60 వేల ఖర్చుతో ద్రవ జీవామృతం యూనిట్ పెట్టుకున్నం | Cow Dung Slurry | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • రసాయనాలు వినియోగించకుండా.. సేంద్రీయ పద్దతుల్లో సేద్యం చేస్తున్న రైతు బాషపాక పవన్ కుమార్ గారు.. తక్కువ ఖర్చుతో సులభంగా తాను ద్రవ జీవామృతం చేస్తున్న విధానాన్ని ఈ వీడియోలో వివరించారు. తయారు చేసుకోవడమే కాకుండా.. దానిని అంతే సులభమైన పద్దతుల్లో డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్న విధానం గురించి కూడా తెలిపారు. మొత్తం వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 60 వేల ఖర్చుతో ద్రవ జీవామృతం యూనిట్ పెట్టుకున్నం | Cow Dung Slurry | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #CowDungSlurry

КОМЕНТАРІ • 96

  • @brahmandlabalchandar4078
    @brahmandlabalchandar4078 2 роки тому +20

    రాజేందర్ రెడ్డి గారు మీరు తీసే వీడియోస్ రైతులకు చాలా ఉపయోగపడతాయి.💐💐👌👌

  • @theindianpaws5317
    @theindianpaws5317 2 роки тому +5

    మీరు చేస్తున్న ఈ ఇంటర్వ్యూస్ వలన చాలా మంది రైతులకి ఎంతో ఉపయోగం. 🙏🏻 మీకు హాట్సోఫ్ రాజేందర్ రెడ్డి గారు
    మిమ్మల్ని కలవడం వలన నాకు చాలా సంతోషం గా ఉంది అండి 😍

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +2

      Thank you

    • @acr7888
      @acr7888 4 місяці тому

      రైతుబడి రాజేంద్రారెడ్డి గారు నమస్తే ద్రవ జీవామృతం అన్నిపోశక గని కల్చర్ గదా మరి వేస్తందికంపోజర్ అడిపెడ నుండితయారుచేసిన పోషక కల్చర్ గదా,మరి జీవనయేరువులసంబంధించిన సూడొమొనోఫాస్, అసితోభ్యాక్టర్,వాం, అజో స్పైరం,,పైవాటిలో వున్నాయి గదా మరల ఇవాన్నియెందులకు కలపాలి వృదస్రమ,ఖర్చు తప్ప! అతిపోశకాలు వాడుతమంచికాడుగడా?ప్రతి వారంలో 2_3 సార్లు ?ఇలాఅదిక పోషక మిశ్రమాలుకలయకతో తక్కువవ్యవదిలి అదిక మార్లు వాడుట వలన భూమిలోని భూమికి,పంటలకు మేలు చేయు సూక్ష్మజీవులచేర్య,చురుకు తనం తక్కువ గజరిగి సోమరి తనం కలుగుతుందిగాడ
      పద్మశ్రీ సుభాష్పాలేకర్, , వెడిసికిషణ్ చండ్ గారు,జీవనయేరువుల సంబంధిత శాస్త్రవేత్తలు సూచనప్రతి 20_25రోజులకు,పిచికారి/లేక25_30రోజులకు 1సారి మొక్కలు డ్రెన్ చ్ చేయమని సూచన ,మారిపైవన్ని కలిపిన యెట్ల డ్రావజీవామృతమని చెప్పుతారు మిత్రమా??మీరుకూడా వారు చెప్పినవాటికి వంతుపలికారు. మిరు వాటిపై త్ర్కించక వ దిలి బలపరిచారు దయతో విపుల వివరణ మాకోసం(అతిపోషకాలు,అదికమార్లు వాడుటవలన పంటకు,భూమికి నష్టమేగడా ??పూర్వ రదాయనావడక అనుభవాలు చవిచూచము గదా మిత్రమా!!!)

  • @deepakeethakoti
    @deepakeethakoti 2 роки тому +7

    రాజేంద్ర అన్న మీరు మాకు ఉన్న ప్రతి డౌట్స్ ని చాలా చక్కగా ఆడుగుతున్నారు! మీరు ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యాలి అని కోరుకుంటున్నాను 👍🏻

  • @ramaraosp
    @ramaraosp 2 роки тому +7

    రాజేందర్ గారు ఆ మూడు ట్యాంకుల కనెక్షన్ గురించి వివరించగలరు. మీకు ధన్యవాదములు

    • @pavanbasipaka2571
      @pavanbasipaka2571 2 роки тому +3

      Sir, simple arranged 1to 1 pipe connection with jali

    • @ramaraosp
      @ramaraosp 2 роки тому

      @@pavanbasipaka2571 Thank you Sir

  • @Rajuyadav-vh7fl
    @Rajuyadav-vh7fl 2 роки тому +1

    Thank a lot Rajendar Anna. Enko 6months lo ninu organic farming start chethunna naku chala useful information share chesaru kudurite ninu akkadiki velli chusi ade plan ma daggara apply chestha...

  • @awakengyani
    @awakengyani 2 роки тому +3

    This is what every farmers should do in their fields to avoid chemical farming , so simple and easy . I suggest also to use GoKrupa Amrutham along with Cows only

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 2 роки тому +4

    Super sir your video's is energized

  • @BullDriveGaani
    @BullDriveGaani 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you

    • @BullDriveGaani
      @BullDriveGaani 2 роки тому +1

      @@RythuBadi రాజేందర్ రెడ్డి అన్న గారు నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాలుగు రకాల వరి రకాలు పండిస్తునాను వసలమార్రి గ్రామం

  • @varaprasad7936
    @varaprasad7936 5 місяців тому

    Very good informative video, thank you Pavan gariki and Reddy gariki

  • @balaswamyg4993
    @balaswamyg4993 2 роки тому +2

    Brother Miru chala manchi visayalanu formers ki and terrace garden vaariki baga explain chesthunnaru miku ma dhanyavadhalu.

  • @patilsreenathareddyreddy8197
    @patilsreenathareddyreddy8197 2 роки тому +1

    Very good useful videos to farmers please video about low cost elevated she'd for sheep and goats

  • @rapidigmhari
    @rapidigmhari 2 роки тому +2

    so nice ...wonderful techique...

  • @somusankarreddy815
    @somusankarreddy815 2 роки тому

    Hats up for Ur Hard work & helping farmers about agriculture videos.

  • @krishnamamidi7271
    @krishnamamidi7271 2 роки тому +6

    సూపర్

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +1

      థ్యాంక్యూ

  • @vijaykumarneela9444
    @vijaykumarneela9444 2 роки тому +2

    రాజేందర్ గారు పందిరి సాగులో పందిరి హైట్ మరియు వెడల్పు వాటిపై పూర్తి వీడియో చేయండి అండ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కూడా వీడియోస్ లో చెప్పండి

  • @vaishnavharshinivlogs8190
    @vaishnavharshinivlogs8190 2 роки тому +5

    Nice message anna Garu

  • @murthykrish393
    @murthykrish393 2 роки тому +1

    Excellent Pawan garu nice idea 🙏💐💐

  • @rajudeshapandi6816
    @rajudeshapandi6816 2 роки тому +1

    Super anna mi video s Chala bagunntayi

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 2 роки тому +4

    Congratulations Rajendar reddy . For 3lakhs subscribers soon u will reach 10lakh subscribers 💐💐💐🌷🌷🌷

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @opensysrr1
    @opensysrr1 2 роки тому +2

    What a wonderful concept of organic farming? Hats off to Mr Pawan Kumar.

  • @varamadasi4565
    @varamadasi4565 2 роки тому +3

    పెడలో చెయ్యి పెట్టరేమో అనుకున్నా..కానీ అతను అస్సలు ఆలోచించలేదు చెయ్యి పెట్టడానికి .. ..న ఆలోచన తప్పింది...that's the power of former

  • @vijatejateja474
    @vijatejateja474 2 роки тому +1

    Good వీడియోKURNOOL. కర్నూల్ ఫార్మర్

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 роки тому +2

    Good information sir

  • @jagadishgudala6594
    @jagadishgudala6594 2 роки тому +1

    మేము కవులు రైతులు అన్న ఎక్కువ ఫర్టిలైజర్ ఎక్కువ use cheyadam valla sakham petubadulu dhaneke avthunnaei anna andhuke sandriya yavasayam cheyali ani intrust anna dhani gurinchi koncham deep ga telusu kundham ani

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 2 роки тому +5

    Pottelu pillala farming videos pettandi anna

  • @sammagalabalappa4669
    @sammagalabalappa4669 2 роки тому +2

    Telugu rethu baddiki 👌🙏 nayoka sholit deenivala challa neruchokunna

  • @maheshbandari8397
    @maheshbandari8397 2 роки тому +2

    Super bro

  • @vvinfosalesteam8743
    @vvinfosalesteam8743 2 роки тому +1

    Dear Rajender,
    Excellent work from you, we appreciate your Great contribution for implementation of ORGANIC FARMING, YOU SHOULD REPEAT THIS VIDEO/ OR THESE KIND OF VIDEOS VERY PERIODICALLY with a Goal to make OUR NALGONDA DISTRICT AS THE FIRST ORGANIC AGRI DIST IN iNDIA

  • @kiranarukonda8308
    @kiranarukonda8308 2 роки тому +1

    Good message anna garu...

  • @rajasekharreddygandla8759
    @rajasekharreddygandla8759 6 місяців тому

    Rajender Reddy garu aula peda ,murthram mariyu kadigina ventane modati tanklo padina tharuvatha rendava tankulo Vella daniki pipe krinda pettala leka ekkada Pina pettithe rendava tanku lo vellunu mariyu mudava tank lo ki velladani ki pipe kolathalu cheppaledu modatti tank lo nunchi mudava tank Loki liqvid rupamlo vellalante pipe alapeytithe saripothudi meru adagaledu 3 tanks ala kattali adi cheppithe bagundu nu Reddy garu dabbu karchu ptti kattina tharuvatha indulo nunchi andulo vellakapothe ala Ani adagadaminadi

  • @dreddy8724
    @dreddy8724 2 роки тому +2

    Nice information

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 2 роки тому +1

    Super sir thank you

  • @LachaiahNerella-iz3yl
    @LachaiahNerella-iz3yl 7 місяців тому +1

    Vaey good.

  • @pandulyallaiahyallaiah1098
    @pandulyallaiahyallaiah1098 2 роки тому +2

    SUPER SUPER SUPER good

  • @gsureshbalu11
    @gsureshbalu11 10 місяців тому +1

    Super

  • @Ajjagadish
    @Ajjagadish 2 роки тому +1

    Bro koncham dairy farm.subsidy loans Ela apply chyali koncham pettandi please

  • @raghavendrarao.malkari2358
    @raghavendrarao.malkari2358 2 роки тому

    Pavan doing good job

  • @KittamNaveenKumar
    @KittamNaveenKumar 3 місяці тому

    Super anna

  • @egandhi8754
    @egandhi8754 2 роки тому +3

    Tell us your opinion on agriculture brother

  • @2ravip
    @2ravip 2 роки тому +3

    Hi, can you share more information on three tanks connection

  • @egandhi8754
    @egandhi8754 2 роки тому +2

    Make a video on a commercial tractors
    Mahindra 755 4wd &john deere 75hp 4wd

  • @mantraymatad8434
    @mantraymatad8434 2 роки тому +1

    Our land our pertilizer good think

  • @vamsimega
    @vamsimega 2 роки тому

    Tank connection yala undi sir, how the liquid transform one to other, where was the inter link.. Plz explain sir

  • @rajeshkota1333
    @rajeshkota1333 Рік тому

    Excellent please can you give this adress

  • @jellyartdude9535
    @jellyartdude9535 2 роки тому

    Tq sooo much sir

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 роки тому

    Super👌

  • @nnagarjuna1675
    @nnagarjuna1675 2 роки тому +1

    Filtars yala itai sir

  • @venkateshbabu1232
    @venkateshbabu1232 2 роки тому +3

    Good work, but don't call it as Jeevamritham, it is not the process...
    But still appreciate it 👍

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 роки тому +2

    👏👏👏👏👏Good రైతన్న

  • @thirupathireddykosireddy7715
    @thirupathireddykosireddy7715 2 роки тому +1

    Rajender Reddy garu jeevamruthamu tairu gurchi telpa galau

  • @user-nb3cz6xn4c
    @user-nb3cz6xn4c 5 місяців тому

    👌👌👌

  • @bhanuprabhanjan650
    @bhanuprabhanjan650 6 місяців тому

    ద్రవ జీవామృతం ను కచ్చితంగా నీడలోనే తయారు చెయ్యాలా లేక కొంచెం పొడ ఎండ ఉన్నా ఇబ్బంది ఉండదా అన్నా

  • @ch.veeraiah5484
    @ch.veeraiah5484 4 місяці тому

    Sir plastic and cement avoid chayandi sir

  • @sravanichirasani8580
    @sravanichirasani8580 2 роки тому +1

    Good information sir alaga natural farming farmer dhi mobile number unta baguntudhi

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      వీడియోలో ఉంది

  • @mahipal9397
    @mahipal9397 2 роки тому +8

    3Tank canction al echru sir

    • @JKThoughts9
      @JKThoughts9 2 роки тому +1

      Oka ring gap kinda nundi pipe connection untundi from tanks 1-2-3

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому

    Jai. Sriram

  • @jagadishgudala6594
    @jagadishgudala6594 2 роки тому

    అన్న మాకు సేంద్రియ వ్యవసాయం చేయాలి అని ఇంట్రస్ట్ ఉంది కానీ మాకు దాని గురించి ఇంకా అవగాహనా కావాలి. Training ఏమైనా ఇస్తారా. లేకపోతే direct గా రైతు దగ్గర ఉండి కొన్ని రోజులు నేచుకోవాలి అంటే మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా estara

  • @chinna8580
    @chinna8580 2 роки тому

    bro అది only కూరగాయల చెట్లకేనా వరికి కూడా పెట్టుకోవచ్చ?

  • @ShivaKumar-fc2pq
    @ShivaKumar-fc2pq 2 роки тому

    Tank inside I will not se

  • @dreddy8724
    @dreddy8724 2 роки тому +1

    Hai bro

    • @pavanbasipaka2571
      @pavanbasipaka2571 2 роки тому

      Sir, this one org.agrl . Natural farming with out any chemical fertilizers.

  • @sandeepmarri7114
    @sandeepmarri7114 2 роки тому

    Sir naku 1o kg inguva kavalli

  • @uttamareddy2500
    @uttamareddy2500 2 роки тому +1

    Rajendra Reddy.garu
    .cellNo.sendcheyandi.sir

  • @sammagalabalappa4669
    @sammagalabalappa4669 2 роки тому +1

    Me telugu rethu baddiki chanalku vandhannalu

  • @krishnaprasadkondepati5185
    @krishnaprasadkondepati5185 2 роки тому

    Anna ...me ph number cheppagalaru

  • @nnagarjuna1675
    @nnagarjuna1675 2 роки тому

    contat no

  • @vvinfosalesteam8743
    @vvinfosalesteam8743 2 роки тому

    3Tank canction al echru sir