Shanthi Husband Madan Mohan Exclusive Interview | Vijay Sai Reddy | Nirupama Interviews

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Shanthi Husband Madan Mohan Exclusive Interview | Vijay Sai Reddy | Nirupama Interviews
    #sumantvtelugu #vijaysaireddy #madanmohan
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    / @sumantvtelugulive

КОМЕНТАРІ • 1,1 тис.

  • @Bhajarangdhal
    @Bhajarangdhal Місяць тому +232

    Madhan mohan Garu is genuine... He is speaking true words...

  • @rajamahender8340
    @rajamahender8340 Місяць тому +253

    Madan Mohan said 100% correct, he needs clarification.

    • @sankeernay4038
      @sankeernay4038 Місяць тому +5

      mari Dna test ready na vedu ?

    • @rajamahender8340
      @rajamahender8340 Місяць тому +7

      Vaadu DNA ku ready annadu kada

    • @narsimulugulla101
      @narsimulugulla101 Місяць тому +5

      ​@@sankeernay4038ఆమెనే చెప్పుతుంది ఆయనకు పుట్టలేదు అని

    • @vasirehman8361
      @vasirehman8361 Місяць тому +2

      Deniki nuvu clarifications ni pellam vere vaditho undi anna. Scientific clarification aa? Aame chebuthundi ga e bidda nidi kadu ani.

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs Місяць тому

      ​@@sankeernay4038 vijay sai reddy ready ga ledu gaa

  • @Maddulety-y4l
    @Maddulety-y4l Місяць тому +252

    పాపం మదన్ మోహన్ గారు ఎంత మానసిక క్షోభ అనుభవించాడో.
    తన కొడుకు కాదని తెలిసినా పాపం ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఎంత తపన పడుతున్నారో.హాట్సాఫ్ సార్

    • @giribabutechworld1691
      @giribabutechworld1691 Місяць тому +4

      అందుకే పెద్దోళ్ళు చెప్పింది ఆడవాళ్ళని వంటింట్లో ఉంచాలి అని శాంతికి జాబ్ ఉన్నందుకే ఇవన్నీ చేసింది జాబ్ రాకపోతే ఇవన్నీ వచ్చేవి కాదు కదా?

    • @suryaprakash5124
      @suryaprakash5124 Місяць тому

      30(కోట్లు) మధ్న గరికి ఇస్తా అవేదన అంత తొలగిపోది

  • @gmaheshbabu8549
    @gmaheshbabu8549 Місяць тому +28

    నిజం నిర్భయంగా మాట్లాడుతున్నాడు

  • @paragon369
    @paragon369 Місяць тому +290

    మీరు చెప్పిందంతా నిజం అయితే నీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఆ దేవుని ప్రార్థిస్తున్నా

    • @tulasikrishna8383
      @tulasikrishna8383 Місяць тому +9

      మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి భార్యని వదిలించు‌ కొని మీకు ఉన్న ఆడపిల్లలు చక్కగా పెంచుకొండి
      మీకు మంచి జరుగుతుంది

    • @vadlamudihema3007
      @vadlamudihema3007 Місяць тому

      టోటల్ నాటకమే

  • @PatrioticIndian.com1818
    @PatrioticIndian.com1818 Місяць тому +119

    చాలా హానెస్ట్ గా valid proofs తో మాట్లాడు తున్నావు బాబూ.

  • @badriajmeera2627
    @badriajmeera2627 Місяць тому +797

    విడాకులు ఇవ్వలేదు అధి అందరూ తెలుసుకోండి 2016 విడాకులు ఇస్తే 2021 బీచ్ లో డ్యూయెట్ సాంగ్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు మదన్మోహన్ చాలా మంచివాడు అతనికి మనమందరం అండగా నిలబడదాం డబ్బులకు మరిగి సెక్స్ కు అలవాటు పడి శాంతి చాలా తప్పుడు మార్గంలో పెద్దపెద్ద వాళ్లతో రాజకీయ నాయకులతో లింకులు పెట్టుకుని సభ్య సమాజానికి మచ్చ తెచ్చే లాగా చేస్తున్న ఒక మహిళను కచ్చితంగా ఆ రాజకీయ నాయకుడైన విజయసాయిరెడ్డిని శాంతిని చట్టపరంగా శిక్షించి మదన్మోహన్ కు న్యాయం చేయాలి డీఎన్ఏ టెస్ట్ కు విజయసాయిరెడ్డి సిద్ధం కావాలి తప్పు చేయనప్పుడు ఎందుకురా భయం నీకు విజయసాయిరెడ్డి

    • @sivaramakrishna2444
      @sivaramakrishna2444 Місяць тому +15

      బంజారా తెగలో కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి విడిపోవడం కలవడం ఇతర పంచాయతీలకి వారి విధానం బయట చట్టపరం కాకపోవచ్చు కాకపోయినా ఇంత గోల సమస్యలు ఏమీ లెనట్టు విజయసాయిరెడ్డి మంచోడు కాకపోవచ్చు

    • @user-ns9om8ys5p
      @user-ns9om8ys5p Місяць тому +1

      Neevu chusaava aamenu

    • @badriajmeera2627
      @badriajmeera2627 Місяць тому +39

      @@sivaramakrishna2444 వాళ్ళిద్దరూ హైలీ చదువుకున్న వ్యక్తులు అలా మామూలుగా విడాకులు తీసుకోవడానికి లేదు కోర్టు ద్వారానే విడాకులు తీసుకోవాలని ఎందుకంటే ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి అలా విచ్చలవిడిగా ఎంపీలతో నీ వాళ్లతోని వీళ్ళతో ని సంబంధాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఆమె శీల పరీక్షను ప్రూఫ్ చేసుకోవాలి

    • @korisapatilakshminarayana1531
      @korisapatilakshminarayana1531 Місяць тому +4

      Nijamey....pasikandhula meedha manabangalu jaruguthuntey..vaallaku..andaga voddhu...e lanti ranku mundalaku...mundanakodukulaku andagavundali.......padha veldham

    • @RakshithLuckyboy
      @RakshithLuckyboy Місяць тому +3

      అవునండీ 🙏🙏

  • @RojaRani-ed2ci
    @RojaRani-ed2ci Місяць тому +58

    చక్కగా మాట్లాడారు sir నిజాయితీ కనిపిస్తుంది

  • @kranthimadhuri6349
    @kranthimadhuri6349 Місяць тому +38

    మదన్మోహన్ అన్న నీ మాటల్లో క్లారిటీ ఉంది శాంతి గారి మాటల్లో అస్సలు క్లారిటీ లేదు ఈ పోరాటంలో కచ్చితంగా 100% నువ్వే గెలుస్తావు అన్న

  • @deepthimekala2376
    @deepthimekala2376 Місяць тому +46

    Santhi garini kuda interview chaindi Nirupamagaru 🙏🙏🙏

  • @naraharikumar1595
    @naraharikumar1595 Місяць тому +62

    ఇదంతా మీ తప్పిదమే బ్రో.పెళ్ళలని వదిలి దూరంగా వున్నందున ఇలా జరుగుతుంది ఎవరికైనా ఇది లోకసహజం.మీకు తెలిసిందికనుక బాధపడుతున్నారు.మిగతవారందరు బకరా లాగానే వున్నారు బ్రో.లైట్ తీసుకోండి లైఫ్ ని ఎంజాయ్ చేయండి.

    • @srinivasreddydhanyakula
      @srinivasreddydhanyakula Місяць тому +1

      😂

    • @shashikalashashi4496
      @shashikalashashi4496 Місяць тому +1

      Papam Narahari kuda baadithude anukunta

    • @srinivasasarma2383
      @srinivasasarma2383 Місяць тому +1

      Meeru kuda alage chestara

    • @karreprasad9226
      @karreprasad9226 Місяць тому +5

      మగవాళ్లకు దూరంగ ఉంటే ఆఫవాళ్ళు బరితెగించి చేస్తారా.. ఆడవాళ్లు అంటే అంత చులకనగా ఉందా. నీకు....బీ carefull....

    • @yellareddymaduri4982
      @yellareddymaduri4982 Місяць тому +2

      నీ పెళ్ళాం తిరిగితే నీకు తెలుస్తుంది బాధ....నీకు future lo తెలుస్తుంది. నువ్వు లైట్ తీసుకున్నవ😂 ఓ

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 Місяць тому +224

    మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు .. వాళ్ళకి ఈ మరకలు లేకుండా పెంచండి.....

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 Місяць тому +11

      టైడ్ వాళ్లు మరక మంచికే అన్నారు
      మీరు మరక వద్దు అంటున్నారు
      థిస్ న్యూస్ విల్ నాట్ బి చేంజ్డ్ రైట్ ఇట్ విల్ బి ఎ హిస్టరీ టు థేర్ కిడ్స్..

    • @user-qk6by8nq6j
      @user-qk6by8nq6j Місяць тому +2

      నీవు అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు బాబు

  • @koushiksharma4041
    @koushiksharma4041 Місяць тому +47

    సుమన్ టీవీ వాళ్లకి మంచి స్టఫ్ దొరికింది...ముఖ్యం గా నిరుపమ అక్కకి

  • @padmajyoti9057
    @padmajyoti9057 Місяць тому +191

    ఎంత కష్టం అనుభవిస్తున్నావు ? నీ అమాయకత్వాన్ని ఆమె వాడుకుంది.

    • @KM-SAIRAM
      @KM-SAIRAM Місяць тому

      ​@ttt-x3bsai reddy affair pettukovalante intha kanna better lady dorakada andi... Oka government officer ni binami ga brain unna vallu evvaru pettukorandi... Idi pakka sai reddy ni degrade chese plan tho ee madan mohan ni use chesukuntunnaru...

  • @wedding_shoot
    @wedding_shoot Місяць тому +25

    నాకు తెల్సి జాబ్ ఉన్న అమ్మాయిలని అస్సల చేసుకోవద్దు ఇలా చాలామంది వి చూశాను అందరూ అలా ఉండరు అనుకోవద్దు

  • @svramana3230
    @svramana3230 Місяць тому +65

    శాంతి లాంటి వారి వలన మహిళలుఅంటేనే చులకన భావం ఏర్పడుతుంది
    శాంతి కుమారికి అన్నీ తెలుసు. విచ్చలవిడి శృంగారానికి, డబ్బుకు ఆశపడింది. అమాయకుడైన మదన్మోహన్ డమ్మిని చేసి కోట్లు గడిచింది. వైజాగ్లో ఆమె గురించి అందరికీ తెలుసు. అదో పెద్ద బోకు ఇలాంటి వారిని సాంఘిక బహిష్కరణచేయాలి. లేదంటే బట్టలూడదీసి ఊరేగింపుగా తీసుకెళ్లాలి

  • @happygirlharshi9354
    @happygirlharshi9354 Місяць тому +181

    మగపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే బయపడుతున్నారు ఇలాంటివి చూసి

    • @nobelraju
      @nobelraju Місяць тому +7

      Exactly.. Nenu kudaa without dowry oka poor girl ki life ivvali anukuntunnaa..
      Kaani dabbu leeni ammailu inthala mosalu kudaa chesthaaru.. anii ippudee Ardam ayendhi..
      Now my thoughts was changed 😮😮

    • @flashevolflayor
      @flashevolflayor Місяць тому +1

      ​@@nobelraju job oste chupistaru 😅

    • @wedding_shoot
      @wedding_shoot Місяць тому

      @@nobelraju వాలే ఎక్కువ బొక్క లు పెడతారు డబ్బు కి ఆశ padi

    • @Jayapadala05
      @Jayapadala05 Місяць тому

      ​@@flashevolflayor అయ్యో జాబ్ లేకపోయిన యింట్లో వున్నా వాళ్ళ ని కూడా వదలట్లేదు కొందరు వెదవలు. ఎవరికి వారు క్యారెక్టర్ tho ఉండాలి. ఒక్కొక్క వెదవ కి ఒక పెళ్ళాం సరిపోదు అంట పక్కా వాడి పెళ్ళాం కూడా కావాలి అంట. ఎం చెయ్యాలి. మన దగ్గర వ్యభిచారు గృహాలు ఉంటే బాగున్ను. మంచి వారిని ఏడిపించెస్తున్నరు. 😢. పోలిస్ కిచెప్పొచ్చు . అవతలి వాళ్ళు పాలిటిషన్స్ అయితే ఎం చెయ్యలేము. వైసీపీ. వాళ్ళు. మంచివాళ్ళు బతకడం కష్టం.

    • @user-ol7vg5ov3x
      @user-ol7vg5ov3x Місяць тому

      0​@@nobelraju

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 Місяць тому +17

    చాలా గట్టిగా పోరాటం అన్నయ్య

  • @neenaren
    @neenaren Місяць тому +34

    సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది.
    భార్యను సంపూర్ణంగా నమ్మిన భర్త కి జరిగిన ఈ అన్యాయానికి ఎంతటి మానసిక వేదన అనుభవించి, భార్యతో వాదనలు, పోట్లాటలు, గొడవలు, జరిగినా ఫలితం లేక పోవడంతోనె బయట తగిన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో మీడియా ముందుకు మదన్ మొహన్ గారు మీడియా లో తన బాధ వెళ్ళబోసుకున్నడని అనుకోవచ్చు.
    కారణాలు ఏమైనా..భార్య తన భర్తకు విడాకులు ఇచ్చాక ఎవరితో తిరిగి, ఎవరితో కాపురం చేసి, ఎవరితో కడుపు తెచ్చుకున్నా ఎవ్వరికీ ఇబ్బంది లేదు.. అది పూర్తిగా ఆవిడ వ్యక్తిగత విషయం. అది ఆవిడకి ఉన్న స్వేచ్చ. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ భర్తను ఎప్పటికప్పుడు నమ్మిస్తూ వస్తూ..మొదట ఆ బిడ్డకి తండ్రి నువ్వే అని చెప్పి..7 నెలలకే బిడ్డ పుట్టాక డౌట్ అడిగిన భర్తకి ..నరకం చూపించడం స్టార్ట్ చేసింది అనుకోవచ్చు.
    అశాంతి మహా తెలివిగల మహిళ అని అర్ధం అవుతోంది.
    ఆవిడ ప్రకారం 2016 లోనే విడాకులు తీసుకున్నాక, 2021 వరకూ మదన్ మోహన్ తో సంతోషంగా కాపురం చేసింది అంటే భర్తను మోసం చెయ్యాలని ఆవిడ అల్రెడీ డిసైడ్ అయినట్టే ఉంది.
    భర్త తో సముద్రం ఒడ్డున డ్యాన్స్ వేసిన వీడియో అందరూ చూసే ఉంటారు.
    ఒకవైపు భర్తకి మాయ మాటలు చెబుతూ ..మరో వైపు గ్రుహ ప్రవేశానికి, గుళ్ళో కార్యక్రమాలకి సుభాష్ తో చనువుగా ఉన్న ఫొటోలు కూడా చూశాం..అంటే భర్తతో ఒకమాట, లోపల ఒక పద్దతి ప్రకారం ప్లాన్ చేసి తన అవసరాలు, డబ్బు, అధికారం, వ్యామోహం, కోరికలతో చక్కని కాపురాన్ని సర్వ నాశనం చేసుకున్న ఈవిడ .. సమాజం లో అందరూ ఆలోచించాల్సిన విషయం.

  • @Vihari_999
    @Vihari_999 Місяць тому +350

    వైసిపి గెలిస్తే బహుశా ఈ కథ బయటకి వచ్చేది కాదు ఏమో

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 Місяць тому +33

    IAM AN SENIOR ADVOCATE.I SUPPORT U

    • @dramutejadramuteja6948
      @dramutejadramuteja6948 Місяць тому

      న్యాయం గెలిపించండి సార్ అయన మానసిక క్షోభ అనుభవిస్తున్నారు plz సపోర్ట్ చెయ్యండి ఆయనకు 🙏🙏🙏

  • @narasapumanoj4
    @narasapumanoj4 Місяць тому +14

    Anna Nvu True 👍👍

  • @sumalathakonatham8
    @sumalathakonatham8 Місяць тому +29

    Navodaya student ❤

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Місяць тому +27

    ఏముంది సుభాష్ గాడికి ఒక పది కోట్లు పడేస్టేసరి నేనే తండ్రిని అని ఒప్పుకుంటాడు కథ ఫినిష్ అంతే 😂😂

    • @SakuruMani
      @SakuruMani Місяць тому

      😢😊

    • @ali.k8828
      @ali.k8828 Місяць тому

      Ur brave bro 🧠 🤔

    • @KM-SAIRAM
      @KM-SAIRAM Місяць тому

      Madan gadiki dabbu padesthe vaadu kuda musukoni pothadu... 😊

    • @kumarreddy2193
      @kumarreddy2193 Місяць тому

      Oppukodu

  • @gkumar6974
    @gkumar6974 Місяць тому +58

    ఆమె అధికారిని ఆ లేక వ్యభిచారిణి ఆ తనుకు పుట్టిన పిల్లాడికి తండ్రి ఎవరో చెప్పలేకపోతుంది. ఇదెక్కడ చోద్యం. పాపం మదన్ గారు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో ఆయినికే తెలుస్తుంది ఛీ ఈ ఆడవాళ్లు తెగిస్తే ఎంతకైనా వెళ్లారు అన్నదానికి ఇదే ఉదాహరణ. ఇందిలో డిఎన్ఏ టెస్ట్ జరిపించి మదన్ గారికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వము మరియు మీడియ చూడాలి లేక పోతే డాక్టర్ సుధాకర్ ల ఇతనికి అదే గతి పట్టిస్తారు ఈ పాపాత్ములు.
    2016 లో డివోర్స్ నోట్ మీద సైన్ చేయించి 2022 సెప్టెంబర్ లో ఎలా సెక్స్ లో పాల్గునది, నాటకం చేసి Madan ని ఇరికించడానికి చూస్తుంది, వట్టి కంత్రి మాటలు చెప్తుంది ఈ కిలాడీ లేడీ ఈవిడ్ని ఎంత మంత్రం వదలకూడదు

  • @subbaramaiahkarakollu4531
    @subbaramaiahkarakollu4531 Місяць тому +13

    Govt change అయ్యింది కాబట్టి ఇతని వెనుక ఎవరో ఉన్నారనేది అందరి సందేహాలు

    • @krishnadharmana5547
      @krishnadharmana5547 Місяць тому

      Yes

    • @VijayaDevara
      @VijayaDevara Місяць тому +1

      Kadu

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs Місяць тому +1

      I think jagan unadu anipistundi itani venuka

    • @KM-SAIRAM
      @KM-SAIRAM Місяць тому

      Vijay Sai Reddy target cheyadaniki Madan ni use chesukuntunnaru anthe

    • @KM-SAIRAM
      @KM-SAIRAM Місяць тому

      Real ga affair pettukovalante sai reddy ki inka evvaru dorakara enti eevida kanna better ga

  • @luckyssweethome6222
    @luckyssweethome6222 Місяць тому +15

    అందం అంటే ఏంటి విప్పేస్తే తిరగడమ ఉపాసన గారి అందం ఆవిడ వ్యక్తిత్వంలో ఉంది ఆవిడ కట్టుకునే బట్టల్లో ఉంటుంది ఆవిడ స్థాయికి వాళ్ళ స్థాయిని పోల్చడం ఉపాసన కరి ఎడమ కాలి గోటికి కూడా సరిపోరు ఈ సినిమా వాళ్ళందరూ

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 Місяць тому +14

    Yes it's correct Madan Mohan sir you're the Gentleman no problem your future development also good God bless you

  • @Vihari_999
    @Vihari_999 Місяць тому +15

    ఉల్లు వెబ్ సిరీస్ కి కావాల్సిన అన్ని హంగులు మలుపులు ఉన్నాయి..

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Місяць тому +15

    వామ్మో నాకు పెళ్లి వద్దు ఏమి వద్దు,సింగల్ గా బ్రతికేస్తా🚶🚶

  • @poornacharanhemcharan8791
    @poornacharanhemcharan8791 Місяць тому +29

    సార్ ఇప్పుడు ఆలా అడగడం ఏమో కానీ
    ముందే మీరు జాగ్రత్త గా undali

    • @user-si6uo2px4p
      @user-si6uo2px4p Місяць тому

      Adhi evari chethilo undadhu.
      Secret ga chastharu.

  • @muddukrishna3876
    @muddukrishna3876 Місяць тому +8

    Madan gaaru miru cheppedi 100% true

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri3854 Місяць тому +35

    సుమన్ టీవీ వాళ్ళకి దమ్ముంటే ఆ నలుగురిని ఒక దగ్గరే వుంచి ఇంటర్యూ చేయండి

  • @parannaiduizzada2764
    @parannaiduizzada2764 Місяць тому +43

    Madan garu ......chala ckear ga me story vintunte .....chala kastum ga vundhi sir .....

  • @sreedharm.g.2671
    @sreedharm.g.2671 Місяць тому +5

    Detective. Good patience

  • @vijaykumarmajji2206
    @vijaykumarmajji2206 Місяць тому +6

    He is geniun..person.....

  • @merigummala9121
    @merigummala9121 Місяць тому +67

    Barta lu innocent ga undakudadu...😢

    • @Shankarveldi71
      @Shankarveldi71 Місяць тому +1

      మదన్ ఆస్తుల కోసం signeture చేశారు అంటున్నారు అది registration చేసింda

    • @Shankarveldi71
      @Shankarveldi71 Місяць тому +1

      Return ఆమె chesinda

  • @pillamohanmiriyala3208
    @pillamohanmiriyala3208 Місяць тому +6

    As per his words he is telling the truth

  • @aravindbabu7845
    @aravindbabu7845 Місяць тому +61

    ఇష్టమున్న వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ వుండొచ్చు, అక్రమ సంబంధాలు తప్పు కాదు అని Supreme court చెప్పింది అని శాంతి quote చేసినప్పుడే విషయం ఏంటో అర్థమయ్యింది.2016 లోనే ముచ్యువల్ డివోర్స్ అయితే మరో పెళ్లి చేసుకోవచ్చుగా ....లివింగ్ రిలేషన్ తొ బాబు పుడితే రేపు తండ్రి ఎవరని శాంతి చెబుతుంది?
    మదన్ కి వచ్చిన బాధ ఊహించడానికే చాల భయంకరంగా ఉంది.

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs Місяць тому

      అది సాయి రెడ్డి నికూడా మోసం చేసింది 😂😂😂😂

  • @durgaprasad-nq1mz
    @durgaprasad-nq1mz Місяць тому +6

    Your stand is correct Madan sir.

  • @RajendraPrasad-vo5yt
    @RajendraPrasad-vo5yt Місяць тому +6

    I think your honest person

  • @rajarajeswaripullela7203
    @rajarajeswaripullela7203 Місяць тому +4

    He is super gentleman.

  • @gkraohorticulture
    @gkraohorticulture Місяць тому +37

    మదన్ గారికి న్యాయం చెయ్యాలి.... సుమన్ TV వాళ్ళు ఆయన కు న్యాయం జరిగేలా చూడండి

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 Місяць тому +112

    అసలు ఈ కోట్లు ఏంటి ఉద్యోగం ఏంటి Ed కి ఇవ్వండి మొత్తం బయటకు వస్తోంది అయన చెప్పారు కదా bag కూడా చూపించాడు ఇది చాలు కదా ed ఎంటర్ అవ్వడానికి...

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 Місяць тому +4

      మోడీ గారు పర్మిషన్ ఇవ్వాలి గా ED కు.

  • @Saradkafapa
    @Saradkafapa Місяць тому +211

    Open category లో job వస్తే దాని value తెలుస్తుంది

    • @nagamallikandula1337
      @nagamallikandula1337 Місяць тому +22

      Open category lo job vachina persons correct ga vunnara sir?, mistakes emi cheyadam leda,

    • @laxmivsm7316
      @laxmivsm7316 Місяць тому +13

      Open categarylo job gain is not at all an easy thing.yes.correct.

    • @pvrswamy4912
      @pvrswamy4912 Місяць тому

      ​@@nagamallikandula1337yes.you are correct.

    • @sureshgudipalli7701
      @sureshgudipalli7701 Місяць тому +14

      నువ్వు చెప్పింది కరెక్టే కానీ సంపద కూడా సమానంగా పంచాలి

    • @welcomes60
      @welcomes60 Місяць тому +7

      EWS quatalo job chese valla gurinchena miru anedi

  • @rammohanrao7207
    @rammohanrao7207 Місяць тому +12

    ఇంట్లో భార్య ఉన్నాకూడా ఒంటరిగా ఉన్న ఆడవారి వైపు కన్నేసే సమాజం లో ఉన్నాం. అదే విధంగా ఆడవారిలో కూడా కొత్త సుఖాలకోసం తాపత్రయ పడేవాళ్ళు కొందరు. భగవంతుడు ఆ బాబుకు అన్యాయం చెయ్యడు. మీరు న్యాయం జరిగే వరకూ పోరాడండి మదన్ గారు. ఈ పోరాటం లో ఈ సమస్య మాత్రమే కాదు, చాలా స్కాం లు బయట పడే అవకాశం కూడా ఉంది.

  • @shaik0095
    @shaik0095 Місяць тому +1

    Mast interview

  • @Rocky-tq7ep
    @Rocky-tq7ep Місяць тому +3

    You are honest person sir.

  • @kramkumar1978
    @kramkumar1978 Місяць тому +5

    Shanti baby very smart😅😅😅😅😅😅

  • @subhashinireddy9955
    @subhashinireddy9955 Місяць тому +8

    Villu villu kotkoni Dr.Sridevi ni kuda irikincharu😂😂

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 Місяць тому +32

    మీ బాధ 100% కరెక్ట్

  • @vuritysivaprasad7263
    @vuritysivaprasad7263 Місяць тому +250

    ఇంకా నిరుపమ గారు ఈ గొడవని కవర్ చేయడానికి రాలేదేంటిరా అని చూస్తున్నా!!!😄

    • @sagarvk750
      @sagarvk750 Місяць тому +18

      eevida , bahusa ilaanti subject vunna interviews ki dooranga vuntay dignified ga vuntundemo

    • @princyceaser6408
      @princyceaser6408 Місяць тому +21

      చానల్ వాళ్లు ఊరకే బెంజ్ కారు ఇస్తారు మరి!

    • @RamaDevi-xo8zx
      @RamaDevi-xo8zx Місяць тому

      ​@@sagarvk750😊😊 ki

    • @lakshmikalidindi8292
      @lakshmikalidindi8292 Місяць тому +3

      😂

    • @user-uf8ge2oo1x
      @user-uf8ge2oo1x Місяць тому

      ​@@princyceaser6408❤❤

  • @sathishannahk1475
    @sathishannahk1475 Місяць тому +7

    శాంతి చాలా కష్ట పడింది చాలా ప్రాపర్టీ పోగు చేసింది .three years lo three CR . అంతే మాట.

  • @johnsonkathula7438
    @johnsonkathula7438 Місяць тому +25

    మదన్ గారి మానసిక క్షోభ అనుభవించే వారికే తెలుస్తుంది. చూసే వారికి,వినేవారికి ఆ బాద తెలియదు.

  • @madhusree6839
    @madhusree6839 Місяць тому +2

    బాగా చదివితే ఉన్న మతి పోయింది అంటే ఏమిటో అంటే ఇదే 😂😂

  • @kalavakurinageswararao907
    @kalavakurinageswararao907 Місяць тому +4

    యాంకర్ గారు మీ మాటలు చూస్తే విచిత్రంగా ఉంది

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Місяць тому +34

    ఏ బర్తయనా భర్త ఐనబార్య ను వొంటరిగా అన్ని రోజులువదిలి వెళ్ళడం మంచిది కాదు పోతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి దాన్ని హోదా ముఖ్యమం కాదు కుటుంబం ముఖ్యం

  • @lotus4276
    @lotus4276 Місяць тому +1

    Real gentleman and. Good anchoring

  • @ramakrishna8569
    @ramakrishna8569 Місяць тому +3

    Sir miru cheppey danilo 100% correct ganey anipistunnav. Continue sir yevaraina kani ,lady or boy tappu tappey.

  • @logical1976
    @logical1976 Місяць тому +9

    Instead of focusing on useless issues, please focus on real issues.

  • @panemgandhi5636
    @panemgandhi5636 Місяць тому

    You are correct bro
    మీరు చెప్పేది చాలా వాస్తవంగా అర్ధం అయ్యింది. మీరు క్లియర్ గా వెళ్ళండి మీకు న్యాయం జరుగుతుంది

  • @user-ev8wg5lw7e
    @user-ev8wg5lw7e Місяць тому +1

    Meeru chepindhi 💯 correct GA vundhi meeku nyayam jaragali

  • @Mr_Ravee
    @Mr_Ravee Місяць тому +20

    I think this guy is genuine.. that lady is fake..bringing tribals and their rights into the issue😂

    • @lotus4276
      @lotus4276 Місяць тому +1

      Playing caste card

    • @Mr_Ravee
      @Mr_Ravee Місяць тому

      There are many castes in tribals,entire tribals sect was summoned including constitution@@lotus4276

    • @Mr_Ravee
      @Mr_Ravee Місяць тому

      @@lotus4276 much much more than that

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Місяць тому +4

    Madan garu nice humanity, Santhi conning wife, Madan garu please cool God with you.

  • @shaanproms2101
    @shaanproms2101 Місяць тому +13

    ఆ సుభాష్ గారికి ఒక 100 కోట్లు ఇస్తాము ఆ బిడ్డ కి తండ్రి నీ నేనే అని చెప్పమంటారు, అతను డబ్బు కోసమో లేక ప్రాణ భయం కోసమైనా నేనే తండ్రి అని చెప్తాడు అంతటి తో దీన్ని మూసేస్తారు మరొక సంచలం కోసం చూస్తారు, అటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ గారు మళ్ళీ పోటీ చేస్తారు జనాలు మళ్ళీ ఎన్నుకుంటారు. ఇది మన భారతదేశం లో జరిగే పరిణామాలు.
    ఈ మొత్తం ఉదంతం లో నలిగి పోయింది, నలిగి పోయేది మాత్రం మధన్ గారు అయన పిల్లలు. వాళ్ళకి భవిష్యత్తు లో ప్రాణ హాని కూడా వుండొచ్చు..

  • @YuvaRaju-tq4cl
    @YuvaRaju-tq4cl Місяць тому +3

    He is genuine person

  • @xxxyyy-jw1kv
    @xxxyyy-jw1kv Місяць тому +2

    Anchor is like I'm an boss..umm uham

  • @mallunaidu9879
    @mallunaidu9879 Місяць тому +16

    ఇదొక్కటి అబద్ధం చెప్పాడు ఈయనకి సపోర్టు చేస్తున్నారు

  • @jaijanasena777
    @jaijanasena777 Місяць тому +9

    Meer chala mental stress theesukunnaru 😢😢 sir meek nyayam jaragali sir

  • @Swapsth
    @Swapsth Місяць тому +74

    ఇంత డబ్బు ఆస్తులు ఉండి కూడా రిజర్వేషన్లు

    • @143ndcreations
      @143ndcreations Місяць тому +4

      Sir first vaalla problem slove gurinchi alochinchandi

    • @VmV2017
      @VmV2017 Місяць тому +7

      True ..... reservations ki verey criteria పెట్టాలి

    • @VijayaDevara
      @VijayaDevara Місяць тому +2

      Andaru ala unnudaru kada

    • @SadhanalaNAGESWARARAO-ks4bv
      @SadhanalaNAGESWARARAO-ks4bv Місяць тому +2

      Reservation ki క్రిమి లేయర్ అమలుచెయ్యాలి

    • @lakshmirajyam3129
      @lakshmirajyam3129 Місяць тому

      /no
      😊😊😊😅​

  • @nobelraju
    @nobelraju Місяць тому +4

    Exactly.. Nenu kudaa without dowry oka poor girl ki life ivvali anukuntunnaa..
    Kaani dabbu leeni ammailu inthala mosalu kudaa chesthaaru.. anii ippudee Ardam ayendhi..
    Now my thoughts was changed 😮😮

  • @NCBN99
    @NCBN99 Місяць тому +50

    ఇతను నిజాలు చెబుతున్నాడు. ఆమె వివిధ రకాల వ్యామోహాల్లో చిక్కుకుంది.

  • @Mj-nk2xg
    @Mj-nk2xg Місяць тому +4

    Education has more power ...

  • @sagas12
    @sagas12 Місяць тому +4

    పవన్ కళ్యాణ్ కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రేణు దేశాయ్ తో పిల్లల్ని కన్నాడు. అలాగే రేణు దేశాయ్ కి విడాకులు ఇవ్వకుండా రష్యా ఆమెతో పిల్లల్ని కన్నాడు. పవన్ కళ్యాణ్ ది తప్పు కానప్పుడు శాంతి తప్పు ఎలా అవుతుంది?
    పవన్ కళ్యాణ్ ని మాట్లాడినప్పుడు అది ఆయన పర్సనల్ లైఫ్ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు కదా? మరి శాంతికి పర్సనల్ లైఫ్ లేదా?

  • @rk....5554
    @rk....5554 Місяць тому

    Mind blowing video thank you Suman tv

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Місяць тому +5

    Madan mohan garu genuine ga చెబుతున్నాడు.. అందరు ఆలోచించండి

  • @kramkumar1978
    @kramkumar1978 Місяць тому +4

    Sorry vijaya shantibaby very smart 😮😮😮😮

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Місяць тому +61

    ❤దేవాదాయ శాఖ లో హిందువులకే జాబ్ ఇవ్వాలి,

  • @challa.srinivas3258
    @challa.srinivas3258 Місяць тому +3

    పాపం మదన్మోహన్ గారు చెప్పింది 100% 100% 100% కరెక్ట్

  • @NSJ1001
    @NSJ1001 Місяць тому +2

    A puttina pilladi dady evero కనుక్కోవలి అన్నవు ga... Nuvvu great anna.

  • @ravinderrathlavth1166
    @ravinderrathlavth1166 Місяць тому +2

    Honesty words

  • @tribulem
    @tribulem Місяць тому +9

    సిగ్గుండాలి పనిలేని చర్చ సమస్యలని పక్కదారి పట్టించటం కోసం ప్రభుత్వం డ్రామా

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Місяць тому +8

    Why NDA govt has not given this case to ACB. It is acting like Zero point five

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm Місяць тому +4

    మ్యూచువల్ డైవర్స్ తీసుకుని కాగితాలు రాసుకున్నాక మళ్ళీ ఎలా కలిశాడు

  • @kdpura3972
    @kdpura3972 Місяць тому +15

    First of all there is trust on his words

  • @rahamatbasha3728
    @rahamatbasha3728 Місяць тому +12

    టు ఇయర్స్ నుండి నీకు ఇన్ని గొడవలు వస్తున్నాయి ఆవిడ చెప్పిందాన్ని మాటలు అన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు కదా మళ్లీ నేను లాయర్లను అంటున్నావ్

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 Місяць тому +22

    అమ్మ సాయి రెడ్డీ.. వేరే వాళ్ళ పొలాలే కాదు.. వేరే వాళ్ళ పెళ్ళాలను కూడా కొట్టేశావా😊

  • @SireeSiree-eq7by
    @SireeSiree-eq7by Місяць тому +1

    Asalu entha respect isthunnaru sir valla chala great sir miku antha manchi jaragali

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Місяць тому

    Great sir mee manasuku good maidu very memory, devudu memalanu kapadali sir🙏

  • @Jai5-m5b
    @Jai5-m5b Місяць тому +6

    Madan mohan garu chala crystal clear ga chepthunaru.. Shanthi nilanti third grade adavala valla sabhya samajam taladinchukovali. Justice for madan mohan garu

  • @VEswararao-p5k
    @VEswararao-p5k Місяць тому +1

    Very great officer for children.

  • @madhubabumoturi7855
    @madhubabumoturi7855 Місяць тому

    👏👏👏👏 బిడ్డ కోసం న్యాయం చేస్తున్నారు, సూపర్👏👏

  • @SaiKumar-ce9ik
    @SaiKumar-ce9ik Місяць тому +7

    ఆవిడని పెట్టుకొని లాఠీలతో కుళ్ళపొడిస్తే నిజం ఒప్పుకుంటుంది ఇదే పరిష్కారం

    • @fintechtelugu6980
      @fintechtelugu6980 Місяць тому +1

      She agreed that he had physical relationship with VSR

    • @ramanareddy5296
      @ramanareddy5296 29 днів тому

      ​@@fintechtelugu6980un use km😊

  • @jesuslove2975
    @jesuslove2975 Місяць тому +7

    Anna devudu nyayam chestharu Miru Dhairyam ga vundandi Memu prayer chesthunnamu devudu deeni voppuvoru

  • @suvitpch
    @suvitpch Місяць тому +1

    This shanti is Ashanti.

  • @saisusujana4663
    @saisusujana4663 Місяць тому +2

    Madan sir chala respect ga matladtunaru....

  • @MaheshB322
    @MaheshB322 Місяць тому +3

    Madan mohan garu genuine

  • @vijayabanothu1948
    @vijayabanothu1948 Місяць тому +5

    Madhan Mohan is a victom

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 Місяць тому +1

    మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అనడం మాని, తమ గౌరవాన్ని నిలబెట్టుకునే వాళ్ళని మాత్రమే గౌరవిద్దాం అనాలి ఇకపై

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 Місяць тому +1

    He is telling 💯💯💯💯💯💯💯💯💯truth