ఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiah

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #Raitunestham #Naturalfarming
    కుటుంబంతో కలిసి ఉండే నివాసం.. పక్కనే పంటలు.. కళ్లెదుటే పాడి. ఇదీ పూర్వీకుల జీవన విధానం. కాల క్రమంలో ఈ విధానంలో చాలా మార్పులు వచ్చాయి. పంటలు ఊరికి దూరంగా వెళ్లాయి. పాడి, పశు పోషణకు రైతులు దూరమయ్యారు. దీంతో.. వ్యవసాయంలో ఉండే నిజమైన జీవన సౌందర్యాన్ని కోల్పోయారు. అయితే.. కొందరు రైతులు మాత్రం పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు. సేద్యం, పాడికి సమ ప్రాధాన్యాత ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారిలో ఒకరే .. గుంటూరు జిల్లా పెద్ద పాలకూరు గ్రామానికి చెందిన పోలయ్య. 70 సెంట్ల భూమిలో చిన్న ఇళ్లు కట్టుకున్న ఆయన.. మిగతా స్థలంలో పాడి, పశు పోషణ చేపడుతున్నారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుతున్నారు. తద్వారా కుటుంబ పోషణకు సరిపడినంత ఆదాయం అందుకుంటున్నారు.
    మరింత సమాచారం కోసం పోలయ్య గారును 96664 60129 సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • మచ్చలు రాకుండా ఆకుకూరల...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​

КОМЕНТАРІ • 30