Profitable Farming || వ్యయం వేలల్లో - ఆదాయం లక్షల్లో || Mittapalli Ramulu || 6300955362
Вставка
- Опубліковано 5 жов 2024
- #Raitunestham #Agriculture
నేలల సంరక్షణ.. !! వినియోగదారుడి ఆరోగ్యానికి రక్షణ !! రైతు శ్రమకి తగిన ఆదాయం !! ఈ మూడింటి మిలితంగా సాగే ఉత్తమ వ్యవసాయ విధానమే... ప్రకృతి సేద్యం !! ఈ పద్ధతిలో ఖర్చు తక్కువ.. రాబడి ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు సహజ సాగులో పంటలు పండిస్తున్నారు. మంచి లాభాలతో పాటు వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. వారిలో ఒకరు.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రాములు. ఎలాంటి రసాయనాలు వాడకుండా 12 ఎకరాల్లో మామిడి, మరో 2 ఎకరాల్లో వరి, వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ... కొనుగోలుదారులని తన దగ్గరికే రప్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం పొందుతున్న ఈ ప్రకృతి రైతు.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. సాగులో ఉత్తమ విధానాలు పాటిస్తు.. తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తున్న మిట్టపల్లి రాములు కృషికి గుర్తింపుగా.. రైతునేస్తం 2020 పురస్కారాలలో ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.
The success story of natural farmer Mittapalli Ramulu of Thungur village, Beerpur Mandal, Jagityal district of Telangana State. The best farming practices of Ramulu bringing buyers to his field, offering better prices to the crop.
Music Track
bensound-dreams
bensound-happiness
www.bensound.com
మీరు అద్భుతమైన & ఆదర్శమైన రైతు. అభినందనలతో: ఇంగువ ప్రశాంత్ గుప్తా.
రాములు గారు మీ అనుభవం శాస్త్రవేత్తలను మిన్సివున్నది, మీరు రైతులకు నిజమైన మార్గదర్శి.
మీలాంటివారి మాటలు మావంటివారికి వీనుల విందు. మీరు పెంచిన తోటలు మాకు కన్నులవిందు. నమస్సులు మహోదయా.
మీ ప్రాస బహు మెండు
బాగుంది
ఈ రైతు కొత్తగా, పద్ధతి గా, అందమైన మంచి రైతు లా ఉన్నాడు.
I like you.
Good, Super 👌
I will try to met you 🙏 soon.
Thank you.
ప్రకృతి వ్య వసాయం గురుంచి చాల బాగా చెప్పారు ,ధన్యవాదాలు
థాంక్స్ to రైతు నేస్తం ఛానెల్
THANKS TO RYTHU NESTHAM , VENKATESWARA RAO GARU AND HIS TEAM FOR TAKING GOOD EFFORTS FOR TAKING THESE ABYUDAYA FARMERS IN THEIR SUCCESS. THANKS TO SRI RAMULU GARU FOR HIS FANTASTIC EXPLANATION ABOUT FARMING WITHOUT CHEMICALS AND ALSO MULTICROPS . THQ 👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏🙏
Very thankful to raitunestam foundation for popularisation of organic agriculture. Hats off to Sri Mittapalli Ramulu .
Ramulu garu eco-friendly agricultural.....very impressive... hats off to you
మా జిల్లా వాసులు రాములు అన్న గారికి అభినందనలు, త్వరలో మీ క్షేత్రం సందర్శించాలని ఆశిస్తున్నాము 🙏
ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పారు సార్ నమస్కారం
Super 👏👏👏. Theneteegala cycle gurinchi chala baga chepparu 🙏
ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా తన అనుభవాలను మనకు వివరించారు.థాంక్స్.రైతు నేస్తం వారికి కృతజ్ఞతలు .
🙏🙏🙏
You are a good guide to all including educated farmers also very good knowledge you have
Keep it'up and pioneer so many
Great Ramulu garu.....
Meru ma generation ki ento spoorti.🙏🙏🙏🙏
@రైతునేస్తం .....దానెమ్మ వీడియో స్ లేవ్ అండి 1Year Back V ఉన్నాయి Fresh వీడియో Uploud చెయ్యండి Plz..
Fantastic explanation, to the point straight and simple, very useful, Thank you brother.
Excellent story sir. Congratulations to Ramulu gaaru. Congratulations Raithu Nestham foundation 🙏🌷🌷🌷👌👌👌
అన్నో. సూపర్,...
అన్నా, మీరేమో మీరుండేది జడ్చర్ల డిస్ట్రిక్ట్ అంటున్నారు. ఇక్కడ జగిత్యాల జిల్లా అని వ్రాశారు. బీర్ పూర్ మండలము, తుంగూరు గ్రామము మాత్రము జగిత్యాల దగ్గరలోనే ఉన్నట్టు మ్యాపులో కనబడుతోంది. మీకు అభ్యంతరం లేకుంటే మీ నంబరు ఇవ్వండన్నా.
సూపర్ రాములు గారు. 👌👌🙏
🙏🙏
Super
Goog
God bless you my brother🙏very good work👌👌👌🌾
🙏🙏
Ramulu garu your phone number send me my number 9886582229
rasayana mandulu vadakunda panta pandiche raithulu poojyaneeyulu. ramulu gaaru meeru nindu noorellu challaga undaali.
🙏🙏🙏
సూపర్ సార్ 🙏🙏🙏👍👍
Very inspirational farming Ramulugaru
ధన్యవాదాలు రాములు అన్నా
dhanyavad
Chala bagundi Ramulugaru.
Good explanation and detailed process explained.... thanks
Nice vidio it s very useful thanks
Excellent information .. 🙏🙏🙏🙏🙏god bless you..
Ramulu garu, Hats off to you.
Your views are very helpful to every farmer. You have explained so many things in one vedio.
I have one request for you
If you provide a class / Seminar on these topics, it will be very helpful for so many farmers like me...
Otherwise please provide your phone number. So that we can clarify our doubts.
Thank you Ramulu garu..
Tene tigala pettalu petta vachhu sir meeru extra income vastundi
Congratulations anna gaaru 💐💐💐👍
Impressed sir
Thanks for these videos sir...great effort 👌🙌🙏🙏
Chala baga chepparu Anna. Meeru great
సూపర్ అన్న 👌👌👌👍👍👍
Nanaste Anna your idea gid blessings way
Chala baga chepparu...
Super ante.... 👌👌
Good information sir tq
Wow great job sir
Super speech
JAI. RAITU. NASTEM RAMULU
🙏🙏🙏
Super video it's very useful
Nice, Ratriputa dogalani rara totalokk
Very nice
Super
Super sir!
👌
👍👍👍👍👍👍
Thanks Ramulu garu, very inspiring , me farm visit cheya vacha address cheppagalaru
👌👏👏
Nice
👍💪
nice
How to control weeding without cultivation by tractor
🙏🙏🙏💐💐💐💐
How can we get training palekar .whom shall we approach
🙏👍.
Viiri vallu vari vesaru what fertiluzer
Annadatha sukibhava
prakruthi sedhyam sikshana ekkada istharu..
అన్నగారు ఎర్రచందనం చెట్లు పెట్టాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరమా ఎలా
Avunu
I think no need to permission,
Just VRO CUM MRO CERTIFICATE IS ENOUGH, IT'S SMALL THING.
DON'T GO FOR COMMERCIAL CROP WITHOUT KNOWLEDGE.
Anna I want that plants anna
We are looking for a person who can help us to grow the complete natural food processing unit
Location: Guntur district region,
Please comment if you are interested, will send you a complete job description and Qualification
Super