చాలా ప్రత్యేక మైన interview అండి. మనిషికి ఏం అవసరం, ఎలా బ్రతకాలి అనేది స్పష్టంగా చెప్పారు. నిజమైన ప్రకృతి ప్రేమికుడిని చూపించారు. పిల్లల్ని కూడా అలాగే పెంచడం అన్నీ గొప్పగా ఉన్నాయండి.
అయ్యా నమస్కారం మీరు చేస్తున్న విధానం చాలా చాలా విలక్షణమైన పని మాది చీరాల బాపట్ల జిల్లా వేదకాలం మండలం మేముకూడ ఇలాగే చేయాలని సంకల్పంతో ఒక ఎకరా భూమి తీసుకొనినాము ప్రారంభదశలో ఉన్నాము మీతో మాట్లాడడానికి ఏదైనా ఫోన్ నెంబరు తెలుపగలరు
@@Manasavishnu4499 where there is a will there is a way, do it in pots, slowly improve, get blessings from mother earth, i did it for 3 years in my village, everyone scolded me,
Tredational farmer, nice, anchor also more interactive, In future every citizen will be near to nature,like kurmagrama, migration is dangerous,mechele education system is more danger, simplicity and honesty is best policy, He is roll model , here no decency,we should be dream practically,our young ones will in his path,
తల్లి గర్భంలో తొమ్మిది నెలల తర్వాత భూమి మీద కి, మనము మన శరీరం గా వచ్చాము. ఒక్కటిగా రావటం బిడ్డ అనబడము. భూమి మీద నుండి ఏక్షణానైనా పోవాలి. మనం మాత్రం పోతే, అంటే ఒక్కరి గా పోవటం సారి తూగదు, అపాయం.
మాకు పొలం ఉంది గతంలో పట్టుపురుగుల పెంపకం చేసాము, చెరుకు పండించి నాము, నిమ్మ తోట పెంపకం చేసాము అయినా కూడా తృప్తిగా లేదు ఏదైనా ప్రత్యేకత సాధించాలని అనుకుంటున్నాను ఎవరి వద్ద అయినా సమాచారం ఉంటే ఇవ్వండి
Manchiii sareee katukoni povachuga akka nindugaaa vuntadhi video non contrast ga vundhi video agriculture gurinchiii cheasinapuduuu koncham devotional ga anipincheadhiii baga cheparuuu ayna
చాలా ప్రత్యేక మైన interview అండి. మనిషికి ఏం అవసరం, ఎలా బ్రతకాలి అనేది స్పష్టంగా చెప్పారు. నిజమైన ప్రకృతి ప్రేమికుడిని చూపించారు. పిల్లల్ని కూడా అలాగే పెంచడం అన్నీ గొప్పగా ఉన్నాయండి.
రాజకీయాల గురించి మాట్లాడటం కంటే ఈ కార్యక్రమం చాలా బాగుంది. ABN ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి.
ఒక గొప్ప మనిషి తో ఇంటర్వ్యూ చేశారు,
చాలా బాగుంది.
Thank you and love you ABN
భూమి కి బలం మందు, గడ్డి కి మందు, పురుగుకి మందు, గింజకి మందు,
పొలములేదు కానీ నాకూ ఇలాగే బ్రతకాలని ఉంది
చాలా సంతోషంగా ఉంది ఇలాంటి రైతుని చూస్తుంటే...ఇలాంటి జీవితం కంటే ఇంకా మించింది ఏముంది....ఆరోగ్యమైన తిండి ఆరోగ్యమైన జీవితం
అయ్యా నమస్కారం మీరు చేస్తున్న విధానం చాలా చాలా విలక్షణమైన పని
మాది చీరాల బాపట్ల జిల్లా వేదకాలం మండలం
మేముకూడ ఇలాగే చేయాలని సంకల్పంతో ఒక ఎకరా భూమి తీసుకొనినాము ప్రారంభదశలో ఉన్నాము మీతో మాట్లాడడానికి ఏదైనా ఫోన్ నెంబరు తెలుపగలరు
Already mention chesaru chudandi
Ha s pls provide contact no
Brother నీకు పాదాభివందనం 🧎♂️. Tq, Abn
ప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తున్నారు
He is not a farmer he is the father of feature nature❤❤❤❤
Prasad Reddy gaaru mee krushi abhinandaniyam
ఇదే అసలైన వ్యవసాయం రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం సెల్ టవర్లకు దూరంగా చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసుకుని అక్కడే జీవించే రోజులు వస్తున్నాయి
S
గట్టివాడివె ప్రసాద్ రెడ్డి గారు
Keesara mandal
Uddamarri Village daggara
Bus no 573 from kushaiguda
I have visited this form 3 times
He is the genuine person.
akkada acre land entha undandi.. naku kuda ila cheyalani eppatinuncho undi.
Can we visit this farm?
Sir will you provide Prasad rd phone number please
You can visit this farm
One acre may be 2 Cr
We are very thankful to you prasad reddy garu
మేము కూడా ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఎక్కడానో చెప్పండి. thanks to andhra jyothi channel
Adrass chepandi
Uddamarri, Near Keesara Contact No. is there in Details Description
Hats off to prasad Reddy garu for your natural agriculture farming. Our future is entirely dependent on natural and organic farming. Long live brother
మీకు మీ శ్రీమతి గొప్ప వరం ఈరోజుల్లో సిటీ నుండి పల్లెటూరు వచ్చేవారెవరు?ముందుగా ఆవిడకు మా సెల్యూట్ 🎉🎉
@@Manasavishnu4499 where there is a will there is a way, do it in pots, slowly improve, get blessings from mother earth, i did it for 3 years in my village, everyone scolded me,
సూపర్ అండి. చాలా బాగుంది. 🎉
Great hardwork, prasad Reddy garu, ..am following from past time,..
చాలా చాలా మంచి విషయాలు చక్కగా చెప్పారు sir.....👌👌👌🙏
Nice video on a genuine person he is blessed a soul from
the nature a true legend👏👏👏
Great job Prasad garu. Thank you for your wisdom and inspiration.
Excellent video. Thanks
Great video from ABN mam Garu ❤❤❤ oxygen fertility through nature sir
Excellent Prasad reddy garu.I am strong in protecting environment.
Nelaki em istamo ade istundi Anna mata 100% correct ,
chala bhagundi sir, idhi yeekada undi sir
Excellent clarity from this guy.
Hats off brother
ఉద్దమర్రి కీసర దగ్గర
Very well explained, thank you for preserving the nature for future
If possible provide the details of prasad reddy garu in the next episode so that we can get training sessions and follow in his path.
Meeru cheppedhi nijame Kani aa rojulu velli poyayi.
happy to see this video. simply explained sustainability
Abba bhale vundi sir Mee life... Kanisam oka 10 years aina meela bratakaaali
ధన్యం మీ జీవితం
మంచి ఇంటర్వ్యూ.
Reddy gaaru congrats meeku ,organic agriculture chesthunnandhuku.
Excellent Prasad garu❤
Your ideology is great sir. It would be great If you have covered how he designed the plantation in details..
Extordinary sir nature MAA sakhti always greatly sir forest tree yeilding plain area yeilding quality assurance from forest sir ❤❤❤❤❤
A big Namaste to the farmer
వీరినే...అరణ్య జీవనం...ఋషి....జీవనం...అంటారు
Brother nice explain thanks ur a greate explain thanks iam watching u from Dubai brother ur grate
Brother niku thanks
Tredational farmer, nice, anchor also more interactive,
In future every citizen will be near to nature,like kurmagrama, migration is dangerous,mechele education system is more danger, simplicity and honesty is best policy,
He is roll model , here no decency,we should be dream practically,our young ones will in his path,
మేము కూడా ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఎక్కడానో చెప్పండి...
Medchal malkjhgiri dist.uddamarry village.telangana
Phone no mr prasada Reddy
ముందుగా మీకు ధన్యవాదాలు, అభినందనలు🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పవన్ కళ్యాణ్ గారిని కలవండి, మంచి ప్రోత్సాహం తో పాటు, ఇంకొందరు మీలాగా మారడానికి అయన సహాయం చేస్తారు,👍👍👍
Elanti plass ki aa dress aa ammaiki avasarama abn chanel ante maku chala govravam undi sir
Wonder brother ❤
Super i have one acre itry to do this
Meelanti vallaku hats up
Anni bagunnai andi kani ahh ganugu yeddu ganugithe bagunnu
Salute sir
వనజ గారి ని మాట్లాడనివ్వండి 😄దయచేసి 🙏ప్రసాద్ రెడ్డి గారు 👌👍ఇంతకీ ఎక్కడ అండీ 😊
Keesara mandalPrasad Reddy Farmer
Uddamarri Village daggara
Bus no 573 from kushaiguda
I have visited several times
E
How many acres land it is
CN u give location and contact no. Please 🙏
Meru mandal pettaru thanq kani adi e district lo undi cheppagalara
Medchal dist
Really its asweom
super information anna..
Govula patla miku vunna prema ki 🙏🙏🙏🙏
It's truly arudra purgu not available sir 15years before ground nut 🥜.. it's available sir
Great sir 🙏
Good video
Super sir..maku kuda training kavali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super super Sir 🎉🎉🎉
🙏 No words sir
తల్లి గర్భంలో తొమ్మిది నెలల తర్వాత భూమి మీద కి, మనము మన శరీరం గా వచ్చాము. ఒక్కటిగా రావటం బిడ్డ అనబడము. భూమి మీద నుండి ఏక్షణానైనా పోవాలి. మనం మాత్రం పోతే, అంటే ఒక్కరి గా పోవటం సారి తూగదు, అపాయం.
Anchor garu, why don't you come in a descent dressing when you do these kind of interview
ఆకుపచ్చ చందమామ మీరే🙏
యాంకర్ గారు మీ డ్రెస్ కోడ్ ఈ ప్రోగ్రాం కు తగ్గట్ట లేదు
Good 👍
దయచేసి రెడ్డి గారి చిరునామా ఫోన్ నంబర్ కావలెను.
Great
Super 👌 great
Great great
స్కూల్ పిల్లల్ని కాలేజీ స్టూడెంట్స్ ని ఇలాంటి ప్లేస్ కి
Uddamarri, Near Keesara, Mechal malkajgiri district
Super 👏👏👍
ఇధి కధా జీవితo,🙏🌳
😅thanku andi
Nice super 🙏
మాకు పొలం ఉంది గతంలో పట్టుపురుగుల పెంపకం చేసాము, చెరుకు పండించి నాము, నిమ్మ తోట పెంపకం చేసాము అయినా కూడా తృప్తిగా లేదు ఏదైనా ప్రత్యేకత సాధించాలని అనుకుంటున్నాను ఎవరి వద్ద అయినా సమాచారం ఉంటే ఇవ్వండి
అన్నగారు నమస్కారం పట్టుపురుగులు మీ అనుభవం చెప్పండి కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టొచ్చా 🙏
Wow superb
మీ అడ్రస్ ఎక్కడ
Manchiii sareee katukoni povachuga akka nindugaaa vuntadhi video non contrast ga vundhi video agriculture gurinchiii cheasinapuduuu koncham devotional ga anipincheadhiii baga cheparuuu ayna
Super Anna 👌
Video chaala infornative ga undi. Edi ekkada undi? Visit ki emina pay cheyyala andi?
Uddamarri, Medchal Malkajgiri District, Near Keesara, His Contact No. is there in Details of Description Thank you
Ila bhatakadam impossible emo....
Original nature farmer. Great❤
Anchor ni marchandi mahaproabhooo... Kasta telisina vallani avagahana vunna vallani pettandi..
What is the name of the plant in english where dragon fruit is growing?
🙏
పొలం ఎక్కడ సర్
Where is this located?
Like chestaru ....follow avvaru
Super bro
laabam kontha maanukuni enti..
there is no business more profitable than agriculture if done with knowledge and some little technology
Could you please drop the anchor? We're finding her expressions and questions a bit irritating. Thank you!
Namaste madam. Your videos are simply SUPERB. Kindly provide the mobile number of the farmer wherever possible. Thank you very much.
Thank u
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
camera ni gani cameraman ni gani marchandi
God bless you brother keep it up.
👌👌🙏🙏🙏
Address please