వ్యవసాయం, పశుపోషణ నా ప్రవృత్తి || Nature and livestock Lover Dr. M. Kantha Rao IPS || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #karshakamitra #naturelover #doctormagantikantharaoips #livestockfarming #dairyfarming #mkantharaoipsofficer #farmlife #agriculture #farming #farmer
    వ్యవసాయం, పశుపోషణ నా ప్రవృత్తి || Nature and livestock Lover Dr. M. Kantha Rao IPS || Karshaka Mitra
    మనిషై పుట్టిన ప్రతి ఒక్కరికీ మరువలేని జ్ఞాపకాలను అందించే ఏకైక సంపద ప్రకృతి. భూమిని, పశుపక్ష్యాదులను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన ఆలోచనలు వస్తాయని, అశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన స్థైర్యం ఏర్పడుతుందని చెబుతున్నారు డాక్టర్ మాగంటి కాంతారావు, IPS.
    ఐ.పి.ఎస్ తో పాటు మరో 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసిన ఈయన ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్ - IG గా రిటైర్డ్ అయిన తర్వాత, లాయర్ వృత్తిలో కొనసాగుతున్నారు. నిత్య కృషి, మానవత్వమే మనిషి గమ్యం అని నిరూపిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
    ప్రకృతి ప్రేమికుడైన డా. కాంతారావు, ప్రవృత్తిగా తనకు ఇష్టమైన పశుపోషణను చేపట్టి, తరచూ ప్రకృతి నడుమ గడుపుతున్నారు. దీనికి అనుగుణంగా తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, వేలవేడు గ్రామంలో తన 6 ఎకరాల ఫామ్ హౌౌస్ ను పచ్చని మొక్కలు, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి, తిరిగి మట్టిలో కలిసిపోక తప్పదని, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ, సమాజ ఉన్నతిని కాంక్షించే ఉన్నతమైన ఆలోచనలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం వుంటుందని చెబుతున్న డాక్టర్ కాంతారావు మాగంటితో ప్రత్యేక ఇంటర్వ్యూను మీకు అందిస్తోంది కర్షక మిత్ర.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 137