నిన్ను విడిచి నీ ప్రేమ మరచి ninnu vidichi song by

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024

КОМЕНТАРІ • 109

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 10 місяців тому +5

    Amen ✝️ so బ్యూటీ పుల్ వాయిస్ తల్లి గొడ్ బ్లేస్ యూ అమ్మ

  • @kk-bb2uz
    @kk-bb2uz 2 роки тому +16

    స్వచ్ఛమైన దేవుని బిడ్డ పాడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Рік тому +2

    Amma cheeli ఆత్మ దేవుడు పరలోకం లో ఆనందిస్తున్నాడు... ఏ అపవిత్రత నిన్ను అంటకుండా..దేవుడు నిన్ను కచి కాపాడును గాక..నిన్ను కన్న తల్లి తండ్రీ దేవించ బడుడురు గాక..

  • @balabalabalabala2429
    @balabalabalabala2429 Рік тому +5

    చెల్లె మంచి సాంగ్స్ పాడావ్ రా థాంక్యూ 👌👌👌

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 27 днів тому

    Vandanalu thallium cha baga paduthunnavu devudu ninny deevinchunugaka amen

  • @Anp-z6e
    @Anp-z6e Місяць тому

    VVV Nice. Song. Beta. God Bless u. Glory of. Jesus

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 10 місяців тому +1

    Singing Soooooooooo beautiful owesom Spiritual with Marvelous Voice.God bless you Thalli. Gloryfied Name of Holy God Amen Hallelujah 🙌🙌 Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 THANQ 🙏🙏🙏🙏 with whole heart full to you Jessi thali.

  • @Anp-z6e
    @Anp-z6e Місяць тому

    Super song. Beta. God Bless u. Beta

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Рік тому +1

    Super ga పడావమ్మ..very good చెల్లెమ్మ..
    ఇంకా rajababugari సాంగ్స్ బయటకు తీసుకురావాలని కోరుకుంటూ..

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 10 місяців тому

    ఇలాంటి సింగ్స్ మరేనో పడలని కోరుకుంటున్నాను తల్లి ఆమేన్

  • @sraju643
    @sraju643 Рік тому +1

    God bless you thalli

  • @Manohar-nu1ip
    @Manohar-nu1ip 10 місяців тому +1

    God bless you

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 9 місяців тому

    Spirit filled Song🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌God Bless You Amma

  • @mpradeep8317
    @mpradeep8317 2 роки тому +3

    Praise the Lord
    Nice song and sang pleasantly 👌

  • @marygrace4003
    @marygrace4003 Рік тому +1

    Paga padavamma God bless you thalli

  • @premdarling2541
    @premdarling2541 4 місяці тому

    Praise the lord sister 🙏verry good singing ఎప్పటికీ ఇలానే విదేయటగా వినయంగా మరెన్నో అద్భుతమైన పాటలు పాడుతూ దేవుని మహిమ పరచాలని దేవుని కోరుకుంటున్న god bless you 🙏

  • @angelveenus
    @angelveenus 11 місяців тому +1

    God bless you thalli
    Devunike mahima kalugunu gaaka
    Inka enno paatalu paadi ayana ichina thalaanthu ayana nimitham vaaduthunnavu
    Inka ninnu chala goppaga vaadukovalani prardhisthunnanu
    God bless you

  • @Prathapmanku
    @Prathapmanku 2 роки тому +9

    సమస్త మహిమ దేవునికే... God bless u ra Jessi 😊

  • @Anp-z6e
    @Anp-z6e Місяць тому

    Chala Bagunnadi song. Beta

  • @sweetykandukuri1999
    @sweetykandukuri1999 2 роки тому +2

    Nenu mimmalni chusi eeme em paduthundhi le ani anukunnaa but meeru chala baga padaru ......

  • @sunnykondru5106
    @sunnykondru5106 2 роки тому +3

    Super ga padavra jessi

  • @vijaypotnuri9107
    @vijaypotnuri9107 Рік тому

    దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్...... 🙏

  • @Doctoremmanuel2262
    @Doctoremmanuel2262 Рік тому

    God bless you & use more n more for his glory బంగారు తల్లి

  • @sannyjuthuka2341
    @sannyjuthuka2341 11 місяців тому

    Original voice chala bagundi.... Eppudu antha effects petti padesthunnaru.. God bless you

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 2 роки тому +2

    సూపర్ చిన్ని . God bless you

  • @Michaelsoma
    @Michaelsoma 2 роки тому +4

    God Bless you Jessi talli
    Exemplary singing always
    Thanks from CANADA 🇨🇦

  • @ankannakaluri9988
    @ankannakaluri9988 Рік тому +1

    Excellent Singing Jessi. Keep Singing.
    God Bless You Maa... ❤️

  • @leelasamuel2197
    @leelasamuel2197 4 місяці тому

    Best sweet voice
    Paise jesus

  • @vijayana7021
    @vijayana7021 10 місяців тому

    Excellent sister my favorite song

  • @srinudidlasrinudidla
    @srinudidlasrinudidla 2 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🏻 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Рік тому +18

    ఏ రకమైన పాపానికి నువ్వు చోటివ్వవద్దు..బంగారం లాంటి voice ki పరిశుద్ధత తోడైతే దేవుని చేతిలో బాణము లా అనేక ప్రాంతాలలో స్టేజెస్ మీద దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు...ఆమెన్

  • @anishamedida2246
    @anishamedida2246 11 місяців тому

    Herself feeling and involving while singing.super keep it up.god bless you

  • @narayanajrcollegevyr4677
    @narayanajrcollegevyr4677 2 роки тому +3

    వీరి తండ్రి గారి లేక పాస్టర్ గారి ఫోన్ నెంబరు కావాలి ఒక్కసారి ఈ చిట్టి తల్లిని కలవాలని వుంది ఏవరైనా సహయం చేయగలరా

  • @Phillipraj123
    @Phillipraj123 2 роки тому +29

    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
    నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)
    దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
    నాయకుడా నా ఆర్త ధ్వని విని
    నావను నడిపించినావే - తీరము చూపించినావే
    యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
    శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
    శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
    నూతన బలమిచ్చినావే …. యేసయ్యా
    నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
    విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
    శ్రీమంతడా నా షాఓము రాజా
    బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
    నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను|| phillip raj

    • @Michaelsoma
      @Michaelsoma 2 роки тому +1

      Thank you for the Lyrics

  • @m.bharathim.bharathi6380
    @m.bharathim.bharathi6380 Рік тому +1

    Glory to god.your singing very well.

  • @JCSGlorycampus
    @JCSGlorycampus Рік тому

    Amma Chala baga padavu God bless you

  • @satyavarapumatthew
    @satyavarapumatthew 2 роки тому +1

    🙏🙏🙏jessi talli god bless u talli

  • @killadibalusamuel7123
    @killadibalusamuel7123 Рік тому

    Praise the lord sister 🎉🎉🎉wonderful 🎉🎉😊😊

  • @parchursachivalayam4449
    @parchursachivalayam4449 Рік тому +1

    Praise the Lord..

  • @munagalasettyjosephjoshua3188
    @munagalasettyjosephjoshua3188 2 роки тому +1

    Nice song Jessi beautiful singing. God bless you.

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 2 роки тому +1

    Good voice God bless you thalli

  • @kuvichristiangospelsongs9504
    @kuvichristiangospelsongs9504 4 місяці тому

    God bless you to sistar.

  • @krupadhwaniapostolic3192
    @krupadhwaniapostolic3192 2 роки тому +1

    praise the Lord.talli

  • @sannyjuthuka2341
    @sannyjuthuka2341 11 місяців тому

    Nice voice

  • @krpaul2007
    @krpaul2007 2 роки тому +1

    GOD BLESS YOU CUTE,,,,, YOU ARE HAVING GOSPEL VOICE,, KEEP IT UP.. GOD BLESS
    YOU MORE AND MORE..

  • @RamREDDY-hunter
    @RamREDDY-hunter Рік тому +1

    Marvales voice ma.. God bless you ma

  • @tullimilliankalarao4391
    @tullimilliankalarao4391 9 місяців тому

    God bless you🙏 talli

  • @josephgundala
    @josephgundala 10 місяців тому

    God bless talli God Amma

  • @pullaiahgurram9507
    @pullaiahgurram9507 2 роки тому +4

    నేనెటు పోగలను దేవా .....
    ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు.. 😭😭

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 2 роки тому +3

    Glory To Got, Really Blessed Song Thalli...

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 2 роки тому +1

    Very good voice. God bless you in all.

  • @Healygrace-pv8jn
    @Healygrace-pv8jn 10 місяців тому

    God Bless you ma

  • @blessy5180
    @blessy5180 2 роки тому +2

    All glory to God 👏👏👏👏👏

  • @pastorsugunaraoifj9146
    @pastorsugunaraoifj9146 Рік тому +1

    Glory to Jesus 👏👏👏

  • @munagalasettyjosephjoshua3188
    @munagalasettyjosephjoshua3188 2 роки тому +1

    Nice singing. God bless you.

  • @josephklce332
    @josephklce332 2 роки тому +1

    Would you please provide us track of this song ?

  • @angala7370
    @angala7370 2 роки тому +1

    Chala chala chala baga padutunnav ra talli may god bless u 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @Ezrashastry
    @Ezrashastry 2 роки тому +1

    Good singing

  • @kavithapv5155
    @kavithapv5155 2 роки тому +1

    Wonderful sister👌🙏

  • @joiceemily4595
    @joiceemily4595 2 роки тому +1

    God bless you thalli 🙌

  • @solomanindeti5523
    @solomanindeti5523 2 роки тому +1

    Hallelujah God bless you sister

  • @rayavarapurajkumar954
    @rayavarapurajkumar954 2 роки тому +1

    Gd singing 👏 Amen

  • @podugusrinu1974
    @podugusrinu1974 2 роки тому +1

    దేవుని మహిమపరచుచు దేవుని మహిమ

  • @manichitta794
    @manichitta794 2 роки тому +1

    Very good talli god blass you

  • @narayanajrcollegevyr4677
    @narayanajrcollegevyr4677 2 роки тому +1

    YOUR VOICE IS SO NICE

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 2 роки тому +1

    Praise the lord

  • @chanduvelpula
    @chanduvelpula 2 роки тому +1

    Hlo sister Jessi garu marriage lo songs padataniki vastara meru

  • @shalomministries8567
    @shalomministries8567 5 місяців тому +1

    ɢᴏᴅ ʙʟᴇꜱꜱ yᴏᴜ ᴛᴀʟʟɪ
    ᴍy ꜰᴀᴠᴏʀɪᴛᴇ ꜱᴏɴɢ ᴛʜᴀɴᴋ q ꜱᴏ ᴍᴜᴄʜ ʀᴀ

  • @narayanajrcollegevyr4677
    @narayanajrcollegevyr4677 2 роки тому

    SONG SO NICE

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 11 місяців тому

  • @Phillipraj123
    @Phillipraj123 2 роки тому +1

    meetho kalisi paadaali ani vundhi chellemma

  • @amrutharaogummadi2889
    @amrutharaogummadi2889 2 роки тому

    God bless you amm

  • @shalemchurchjonathanmarkap7886
    @shalemchurchjonathanmarkap7886 2 роки тому

    ఈపాప ఎవరు వీరి తండ్రి గారి లేక పాస్టర్ గారి ఫోన్ నెంబరు కావాలి ఒక్కసారి ఈ చిట్టి తల్లిని కలవాలని వుంది ఏవరైనా సహయం చేయగలరా

    • @jessisongsofficials
      @jessisongsofficials  2 роки тому

      Praise the lord pastor garu. తప్పని సరిగా కలవచ్చు.

  • @ipbp8824
    @ipbp8824 2 роки тому

    దేవుడు నీకు అద్భుతమైన రాగంను ఇచ్చాడు.రా

    • @jessisongsofficials
      @jessisongsofficials  2 роки тому

      దేవునికే మహిమ కలుగును గాక .ఆమెన్.

  • @jesusismyfriend7634
    @jesusismyfriend7634 2 роки тому

    Super ra

  • @praveenbezawada4026
    @praveenbezawada4026 2 роки тому

    Lyrics send me brother

    • @jessisongsofficials
      @jessisongsofficials  2 роки тому

      నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
      నేనెటు పోగలను దేవా
      ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
      నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)
      1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
      నాయకుడా నా ఆర్త ధ్వని విని
      నావను నడిపించినావే - తీరము చూపించినావే
      యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
      నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
      2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
      శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
      నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
      నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
      3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
      శ్రీమంతడా నా షాలేము రాజా
      బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
      నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

  • @lazaryalla4955
    @lazaryalla4955 2 роки тому +2

    God bless you thalli

  • @madanuignatius411
    @madanuignatius411 2 роки тому +1

    God bless you

  • @hosannaapostalic6093
    @hosannaapostalic6093 2 роки тому +1

    Glory to Jesus 👏👏👏

  • @sukanthichowdaryimmani4438
    @sukanthichowdaryimmani4438 2 роки тому

    Praise the lord

  • @lazaryalla4955
    @lazaryalla4955 2 роки тому

    God bless you thalli

    • @leelasamuel2197
      @leelasamuel2197 4 місяці тому

      😮
      Excellent singing lovely
      Sing for glory to god jesus