ఎరిగి యున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని yerigi yunnanayya

Поділитися
Вставка
  • Опубліковано 3 бер 2022

КОМЕНТАРІ • 234

  • @yesayyamatalu
    @yesayyamatalu 2 роки тому +87

    ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
    తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
    మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
    మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
    నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
    నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
    అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
    మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే }2 || ఎరిగియున్నానయా ||
    మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
    వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
    నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
    సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే
    || ఎరిగియున్నానయా ||

  • @Nicky_official261
    @Nicky_official261 Рік тому +8

    యవ్వన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు 🙏

  • @Nicky_official261
    @Nicky_official261 Рік тому +27

    నా పేరు నిఖిల్ నేను దేవుని మందిరం కట్టించాలి అనుకుంటున్నా, ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం పేద వారికి సహాయాలు అనాదాలకు వృద్దులకు ఆశ్రమాలు కట్టించాలి అనుకుంటున్నాను, దయచేసి నాకోసం ప్రార్థన చేయండీ 🙏

  • @johnprasad.p5602
    @johnprasad.p5602 2 роки тому +15

    దేవుడు నీకు అద్భుతమైన స్వరం ఇచ్చాడమ్మ దేవునికి మహిమ కలుగునుగాక.
    దేవుడు నిన్నింక అత్యద్భుతముగా ఆశీర్వదించును గాకా.........

  • @Prathapmanku
    @Prathapmanku 2 роки тому +66

    God bless you తల్లి... దేవుడు నీకు అద్భుతమైన స్వరం ఇచ్చారు. నువ్వు పాడుతుంటే దేవుని సన్నిధిని స్పష్టంగా అనుభవించ గలుగుతున్నాను. నిన్ను క్రైస్తవ సమాజానికి దేవుడు ఒక రోల్ మోడల్ గా ఉంచాలని నా ప్రార్థన. ఆమెన్!!!!

    • @SunilKumar-pt8xp
      @SunilKumar-pt8xp 2 роки тому +1

      Sister మీరు పడుతుంటే నా హృదయంలో ఉన్న భారమంతా పోతుంటుంది దేవుని సన్నిధి ఎంతాగానో అనందిస్తాను 👌👌👌🥰🥰🥰

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Рік тому +3

    Devunike Stotram 🙏🙏🙏...
    Devunike Mahima Kalugunu Gaka...Amen....💒⛪💐🌺🏙️🌆🌌🌼🌹🌅🌻🌃🌇💒⛪

  • @broa.rajesh5892
    @broa.rajesh5892 8 місяців тому +4

    ఈ తరంలో దేవుడు నిన్ను ఒక గొప్ప ఆరాధించే బిడ్డగా వాడుకున్నాను గాక

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 2 роки тому +17

    ఈ తరంలో క్రిస్టియన్ సింగర్ పరలోకమే నిన్ను చూచి పరవసిస్తూ ఉంది.....నీ పాట వింటే మనసే పరలోకం గా మారిపోతుంది god bless u all amma

  • @swathitudumu5787
    @swathitudumu5787 5 місяців тому +1

    Glory to God .... Dhevudu enka balanga mimulanu vadukovali..
    Your my inspiration Jessi sister .
    Naku kuda mi laga song padali ani undi .. so please prey for me also ...

  • @rockyboylt7002
    @rockyboylt7002 2 роки тому +4

    దేవునిని మహిమకలుగును గాక ఆమెన్

  • @josephdupana4217
    @josephdupana4217 2 роки тому +11

    చాలా చక్కగ పాడావు బుజ్జి... నీవు పాడుతున్నపుడు విని కామెంట్ పెట్టకుండా ఉండలేకపోయా 👌👌👌👌ఎక్సలెంట్ అమ్మ God bless you 🙌🙌ua-cam.com/video/fmKb31SbiHo/v-deo.html

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Рік тому +2

    Devadi Devuni Krupani Batti Talli...
    Neekicchina Chakkani Swaram To ....Prabhuvuni
    Stutincha daniki...
    Ghana Paracha Daniki...
    Mahima Paracha Daniki...
    Devunike Mahima.....
    Mana Andari Jeevitaalalo Aaseerwadam....Amen.
    ⛪💒🌇🌃🌻🌅🌹🌼🌌🌆🏙️🌺💐⛪💒...

  • @satyanarayana5522
    @satyanarayana5522 7 місяців тому +1

    అమ్మా నీ లాంటి కూ తురు నాకు లేక అసూయ పడుతున్నాను రా నిన్ను కన్నా తల్లి దండ్రులకు ఎంత గర్వకారణం తల్లి నిన్ను దేవుడు బహు బలమైన పాత్రగా వాడుకోవాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను god bless yuo

  • @shinybabulu9229
    @shinybabulu9229 19 днів тому +1

    Nice singing sister God bless u

  • @evenjaliadiousrs3434
    @evenjaliadiousrs3434 2 роки тому +13

    దేవుడు నిను దీవించును గాక 🙏🙏🙏

  • @ratnakumarigali3150
    @ratnakumarigali3150 2 роки тому +6

    God bless you thalli🙌🏻. Devudu mimmalni,mee kutumbanni, mee paricharyani deevinchunu gaka. Amen🙌🏻

  • @koteshbantu1134
    @koteshbantu1134 2 роки тому +5

    God bless u Talking nice voice. Amen.

  • @modugunagaraju15
    @modugunagaraju15 2 роки тому +7

    దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వరమును బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతా స్తుతులు తల్లి. ఈ విధంగా దేవుడు మంచి స్వరము ద్వారా గొప్ప గొప్ప సేవకుల వలె దావీదు వలె దేవుడు తన పరిచర్యలో నిన్ను బలముగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్స్ యు అమ్మ.

  • @ravidonesharon5117
    @ravidonesharon5117 Рік тому +3

    extraordinary singing thalli and exllent orchestra musical team 👍👌

  • @kk-bb2uz
    @kk-bb2uz 2 роки тому +8

    భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని బైబిల్ లో వుంది, నీ స్వరానికి, నీ రూపానికి దేవుడు ఆ ఆకర్షణ పెట్టాడు తల్లీ, God bless you మా....

    • @jessisongsofficials
      @jessisongsofficials  2 роки тому

      దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.🙏🙏🙏

    • @sagarnemildev
      @sagarnemildev Рік тому +2

      భిన్నమైన కాదు bro,,,,,,ఖిన్నమైన,,,క ఖ లో రెండో ఖ నుండి ఖిన్నమైన,,,ప్రసంగి 7:3,,,,,సారీ ఏదో సడెన్ గా చదువుకుంటూ పోయినట్టున్నారు,,మనుష్యులం అన్నాకా పొరపాట్లు సహజమే కానీ అర్దాలు మారిపోతాయి కదా,,జాగ్రత్తగా చదివితే అర్దాలు మారవు,,,ఇది విమర్శ కాదు,,,ప్రేమతోనే చెపుతున్న,,ఏం అనుకోకు,,,

  • @suraganamanibhushan7039
    @suraganamanibhushan7039 Рік тому +3

    God bless you thalli.wonderful voice.

  • @BabyMutyala
    @BabyMutyala Рік тому +1

    God bless you talli chala Baga padav

  • @rajithaannamolla1630
    @rajithaannamolla1630 Рік тому

    Devudu deevinchunukaka 🙏🙏🙏🙏

  • @chinnachinna441
    @chinnachinna441 2 роки тому +6

    God bless you Nana nice voice 😭😭😭😭 🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼🙇🙇🙇🙇🙋🏻‍♀️🙋🏻‍♀️🙌🙌🙌🙌🙌🙌

  • @jyothionapakala6152
    @jyothionapakala6152 Рік тому +1

    God bless you nana

  • @kavikasingaluri2961
    @kavikasingaluri2961 2 роки тому +6

    Amen 🙏 praise tha lord 🙏🙏

  • @vijjyhyderabad2073
    @vijjyhyderabad2073 8 місяців тому +2

    Very good voice Chelli🎉

  • @parasurampanthadi57
    @parasurampanthadi57 2 роки тому +1

    devuni mahima kotaku jeevinchali na priya sahodari ayana ninnu bhalaparachunugaka amen!

  • @rekenarshirdikumar
    @rekenarshirdikumar 2 роки тому +2

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @merrystellastella455
    @merrystellastella455 2 роки тому +1

    Devudu ninnu thanakrupalo niluvabetti vadukonunu gakaa thana mahimaku ninnu nilupunu gaka naa hrudaya purvaka abinandanalu sister

  • @bhi777
    @bhi777 2 роки тому +7

    Wonderful Voice Jessi God Bless you More...❤️❤️🙌🙌🙌💐💐💐

  • @kavikasingaluri2961
    @kavikasingaluri2961 2 роки тому +5

    Amen 🙏 praise tha lord 🙏🙏 Amen 🙏🙏👏🙌 Amen 🙏

  • @Josephprakash-
    @Josephprakash- 11 місяців тому +2

    బంగారు తల్లీ నీవు పాడుతున్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరలేదు నాన్న, అంతగా నేను enjoy చేశాను తల్లీ 🙏

  • @jayaprakashvusala5511
    @jayaprakashvusala5511 2 місяці тому

    Chaala baaga paadaav jessy, devudu neeku manxhi swaraanni icchi thana sevalo inkanu bahuga vaadukuntaadu......

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 2 роки тому +2

    Devuniki mahima kalugunu gaka amen amen amen amen amen amen chala bhaga padavu

  • @user-of4nj6gy1t
    @user-of4nj6gy1t 3 місяці тому

    Praise the lord.

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Рік тому +2

    Praize The Lord 🙏🙏🙏...
    Good Evening ⛪💒🌇🌃🌻🌅🌹🌼🌌🌆🏙️🌺💐⛪💒....
    Have a Nice 👍& Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ...
    May God Bless You All...Amen.

  • @joelgwillson5818
    @joelgwillson5818 Рік тому +3

    Praise the lord nana very nice song

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 2 роки тому +3

    Praise the lord
    God bless you

  • @user-pe9yz5uw5y
    @user-pe9yz5uw5y Рік тому +2

    ⛪✝️💐🌹🙏

  • @user-iv9vh6yi1y
    @user-iv9vh6yi1y Рік тому

    Praise the lord

  • @rameshwaramshekhar2463
    @rameshwaramshekhar2463 2 роки тому +1

    Super 👌
    God bless you

  • @yallasudheer2116
    @yallasudheer2116 Рік тому

    Thank you god

  • @believer_of_Jesus_Christ
    @believer_of_Jesus_Christ Рік тому +1

    Good singing ☺️

  • @jupakasrinivas1180
    @jupakasrinivas1180 Рік тому +3

    Praise the lord sister

  • @jyothipotla3815
    @jyothipotla3815 2 роки тому +9

    Excellent voice nanna glory to God🙏

  • @joelbeats7660
    @joelbeats7660 2 роки тому +4

    God bless you sister ..keep going 😇🙌🏻

  • @ravidonesharon5117
    @ravidonesharon5117 Рік тому +1

    Amazing archestra team and wonder ful 👌👍singing thalli

  • @goggalanagarani2741
    @goggalanagarani2741 2 роки тому +4

    God bless you thalli Praise the lord 🙏🙏🙏🙏

  • @sarasubhasini2603
    @sarasubhasini2603 2 роки тому +3

    Praise the lord ma and god bless you ma

  • @Phillipraj123
    @Phillipraj123 2 роки тому +4

    Praises to be god grace

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 Рік тому +2

    PRAISE THE LORD 🙏🙏🙏

  • @rebeccaavula7349
    @rebeccaavula7349 Рік тому +1

    Amennn my lord 🙏🙏🙏🙏🙏

  • @hemanthkumar1805
    @hemanthkumar1805 2 роки тому +5

    God bless you sister, I appreciate you for singing with great rythm....

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 Рік тому +3

    Beautiful song with good music & excellent singing by a small baby, may God bless her & use her in his ministry.

  • @user-fy9uo8mp8m
    @user-fy9uo8mp8m 3 місяці тому +1

    Super ra god bless you ra

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 2 роки тому +6

    Wonderful singing dear Chelli👌👌God bless you. Amen👐

  • @kankatimanojkumar4695
    @kankatimanojkumar4695 2 роки тому +2

    Chintalli super chela bagapadaru

  • @pallepogurojaroja7766
    @pallepogurojaroja7766 2 роки тому +2

    God bless you raa chala manchiga Padinavu

  • @lapatigracesweety2624
    @lapatigracesweety2624 Рік тому +2

    జ, చ లు మంచిగా పలికితే బాగుండు. నైస్ సాంగ్

  • @nagarajugurram1103
    @nagarajugurram1103 Рік тому +1

    god bless you sister

  • @jacobmadiki8730
    @jacobmadiki8730 2 роки тому +2

    God bless you Nana 💞

  • @ramaraopedapati9360
    @ramaraopedapati9360 Рік тому

    God bles you thalli

  • @ramuramu8772
    @ramuramu8772 2 роки тому +1

    Chala chakkaga padavu chelli

  • @aishwarya4974
    @aishwarya4974 Рік тому +1

    god bless you dear sister

  • @krupajoseph2342
    @krupajoseph2342 Рік тому +1

    Beautiful song and good voice. God bless you amma.

  • @amulyakota8856
    @amulyakota8856 2 роки тому +1

    God bless you ma

  • @user-lm9xk6um6e
    @user-lm9xk6um6e 10 місяців тому +1

    Supper

  • @chitrakomaravalli6953
    @chitrakomaravalli6953 Рік тому +1

    God bless you thalli good voice

  • @santhiatchi1955
    @santhiatchi1955 Рік тому

    🙏🙏🙏🙏super song aaka 🎉🙏

  • @jhansijohn9452
    @jhansijohn9452 5 місяців тому

    God bless you thalli🎉

  • @yeliyayadlapalli3420
    @yeliyayadlapalli3420 2 роки тому +10

    Wow what a wonderful voice, Glory to to the Lord, God bless you beta

  • @kollusatyanarayana5861
    @kollusatyanarayana5861 2 роки тому +1

    Naku nee lanti voice kavalakka prayer for me plz 🤝

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 роки тому +1

    God bless you chelly..... chala Baga padav ma...

  • @suneetha.msuneetha.m8109
    @suneetha.msuneetha.m8109 2 роки тому +2

    Blessed sining thalli 👍👌God Bless your family 🙌

  • @arunamatteda9789
    @arunamatteda9789 2 роки тому +1

    Good Jessi God bless you ra

  • @madhurichinni8569
    @madhurichinni8569 2 роки тому +2

    Wowww.... excellent aslll no words......

  • @kavikasingaluri2961
    @kavikasingaluri2961 2 роки тому +2

    Amen 🙏 praise tha lord 🙏 all

  • @anjalirangaswamy861
    @anjalirangaswamy861 2 роки тому +15

    May the lord use you even more for his glory! Be a blessing to many.

  • @mogulstdkl1156
    @mogulstdkl1156 Рік тому +1

    God bless you wonderful singing sister

  • @nireekshanaemmanuel8441
    @nireekshanaemmanuel8441 Рік тому +1

    Amen

  • @yerrakumar8277
    @yerrakumar8277 2 роки тому +1

    Super 👌 song
    God bless you

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 8 місяців тому

    God bless you talli

  • @nandhuraina4513
    @nandhuraina4513 Місяць тому

    🙏🙏🙏

  • @santhiatchi1955
    @santhiatchi1955 Рік тому

    Super song

  • @krupakanthi2751
    @krupakanthi2751 2 роки тому +1

    God bless you ra talli Praise God 🙏🏻 elane devuni stutinchali ani korukuntunna 🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhulus9436
    @narasimhulus9436 2 роки тому +2

    Chala bagundi song sister👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻

  • @calebg2061
    @calebg2061 2 роки тому +1

    God bless you ra

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Рік тому +1

    I Wish You Heartfully Congratulations 🎁🎂🎉🎈🎁🎂🎉🎈....
    May God Bless You Talli...Amen
    💒⛪💐🌺🏙️🌆🌌🌼🌹🌅🌻🌃🌇💒⛪

  • @mosesjansiraniofficial9737
    @mosesjansiraniofficial9737 2 роки тому +2

    Good voice ra తల్లి god bless you chkkaga deuvnni mahimaparuscthunnav దేవునికి స్తోత్రం..

    • @jessisongsofficials
      @jessisongsofficials  2 роки тому

      ఆమెన్ .దేవునికే మహిమ కలుగును గాక.

  • @kalisettirenuka6720
    @kalisettirenuka6720 2 роки тому +7

    Superb ....praise the lord🙏🏻

  • @slk4386
    @slk4386 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏 sthuthinchi padedam sthuthula sthothrarhuda song nuvu padali Ani ashamma Jessy God bless you more

  • @tejabondala5137
    @tejabondala5137 2 роки тому +2

    God bless u sister I show anointing in ur voice

  • @deevenasuvarnanunnati1220
    @deevenasuvarnanunnati1220 2 роки тому +2

    👏👏

  • @vijaysukumar8508
    @vijaysukumar8508 2 роки тому +2

    God bless you ma 👌👌👌

  • @RamREDDY-se9xi
    @RamREDDY-se9xi 2 роки тому +4

    praise the lord.... brother...
    Marvoles voice Amma ....ni songs motham vinnanu ma.....

  • @HOSANNAMUMMASANI
    @HOSANNAMUMMASANI 2 роки тому +2

    Wonderful Song thalli God bless you

  • @JEE-CHAPEL
    @JEE-CHAPEL Рік тому +1

    please present this song again , somewhere something is missed

  • @beracahfaithhouseassembly7271
    @beracahfaithhouseassembly7271 2 роки тому +1

    Super nice

  • @sharonpavani
    @sharonpavani 7 місяців тому

    Nice singing sister