నిన్ను విడచి నీ ప్రేమ మరచి - live worship song by Pastor K.Rajababu

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2018

КОМЕНТАРІ • 174

  • @VijayKumar-72
    @VijayKumar-72 Рік тому +27

    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
    నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)
    1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
    నాయకుడా నా ఆర్త ధ్వని విని
    నావను నడిపించినావే - తీరము చూపించినావే
    యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ||నిన్ను||
    2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
    శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
    నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
    నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా ||నిన్ను||
    3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
    శ్రీమంతుడా నా షాలేము రాజా
    బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
    నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా ||నిన్ను||

  • @Sanjeeva98
    @Sanjeeva98 7 місяців тому +5

    ఎన్ని రకాలు బాషలో పాట ఇంత గొప్ప దేవుని సేవకుని ఎక్కడ ఈరోజుల్లో చూడలేం

  • @anandarajududde6351
    @anandarajududde6351 3 роки тому +10

    అనుభవించి రాసిన పాడిన పాటలు

    • @BYOHAN-qp5we
      @BYOHAN-qp5we Рік тому

      Praise the lord 🙏🙏ఎన్ని సార్లు పాడిన ఒక క్రొత్తధనంగా ఉంటది brother. ఆత్మీయ పాటలు ఎంతగానో ఆదరణ కలిగిస్తాయి.

  • @shanthkumarsamarla6738
    @shanthkumarsamarla6738 11 місяців тому +3

    Praise the lord ayya garu 🙏🙏🙏🙏

  • @mishmadavid
    @mishmadavid Рік тому +7

    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి ||2||
    నేనెటు పోగలను దేవా..
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ||2||
    నాదేవా...నా దేవా.... ||2|| (నిన్ను విడిచి)
    1.దారి తొలగి తీరము చేరని
    ఘోర సుడిగాలిలో..||2||
    నాయకుడా నా ఆర్త ధ్వని విని ||2||
    నావను నడిపించినావే..
    తీరము చూపించినావే ||2||
    యేసయ్యా... యేసయ్యా..||4||
    యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...||2||
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ||2||
    ||నాదేవా||
    2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి
    సిలువకు నే చేరితి....||2||
    శ్రీకరుడా నా శిలువను మోసి ||2||
    ఆదరణె చూపినావే...నూతన బలమిచ్చినావే ||2||
    యేసయ్యా... యేసయ్యా..||4||
    యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...||2||
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ||2||
    ||నాదేవా||
    3.విరిగి నలిగిన నా హృదయాన
    నీకే సింహాసనం....||2||
    శ్రీమంతడా నా షాము రాజా ||2||
    బ్రతికెద నీ కోసమే...చావైన లాభమే||2||
    యేసయ్యా... యేసయ్యా..||4||
    యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...||2||
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ||2||
    ||నాదేవా||

  • @Vidya766
    @Vidya766 4 роки тому +21

    Lyrics touches heart

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 3 роки тому +23

    ఈ ఈ పాటలో నీ ప్రేమ నాకు ఎవరు చెప్పగలరు ఈ లోకంలో యేసయ్య ప్రేమ కన్నా మనుషుల ప్రేమ ఎక్కువ కాదు

  • @mailapallidaveedhmailapall5721
    @mailapallidaveedhmailapall5721 4 роки тому +4

    ఆత్మీయ గీతం

  • @user-qr6mm5jx6t
    @user-qr6mm5jx6t 17 днів тому +1

    Vandhanalu pastor garu devuniki Mahima kalugunugaka amen vandhanalu

  • @Hemanand9629
    @Hemanand9629 Рік тому +2

    యేసయ్యా.... నీకు స్తోత్రం.... నీ ప్రేమకై 🙌🙌🙌

  • @sapthaswar8690
    @sapthaswar8690 5 років тому +27

    One of the legends..

  • @nathanemmanuel47
    @nathanemmanuel47 4 роки тому +12

    LORD where can I go from you. For you are my life. Amen Hallelujah

  • @marykumarigonela7666
    @marykumarigonela7666 2 роки тому +4

    Praise the Lord

  • @prashanthryakala7272
    @prashanthryakala7272 9 місяців тому

    Praise the Lord Ayyagaru

  • @gospelcentered
    @gospelcentered 4 роки тому +10

    Thanks for uploading brother

  • @welcome227772
    @welcome227772 4 роки тому +16

    Whattt a song... Gods Love beautifully personified ❤ believe lyrics helps us understand better..
    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
    నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)
    1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
    నాయకుడా నా ఆర్త ధ్వని విని
    నావను నడిపించినావే - తీరము చూపించినావే
    యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
    2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
    శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
    నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
    నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
    3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
    శ్రీమంతడా నా షాఓము రాజా
    బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
    నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

  • @Hemanand9629
    @Hemanand9629 Рік тому +1

    రాజబాబు అయ్యగారు మీకు కోట్లాది వందనాలు.... దేవా నీదాసుని మాకు ఇచ్చినందుకు కోటానుకోట్ల స్తోత్రం

  • @merykumarigonela5563
    @merykumarigonela5563 2 роки тому +1

    Amenannay 👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @royaljeevan7721
    @royaljeevan7721 Рік тому +3

    The Great man of God
    Great valueble lyrics Amen

  • @upendergade4537
    @upendergade4537 5 років тому +16

    Evvaru nee prema nakila chupagalaru naa deva naa deva EXCELLENTTT .... THANK YOU LORD JESUS...... THANK YOU RAJBABU SIR.......

  • @tekulatirumalu2572
    @tekulatirumalu2572 5 років тому +17

    థ్యాంక్స్ అన్నా నాకు సొంగ్స్ చాలా ఆత్మీయంగా ఉంటుంది

  • @ushadanielabothu7260
    @ushadanielabothu7260 4 роки тому +15

    అయ్య రాజబాబు గారి సాక్ష్యం upload cheyagalaru

  • @estherranibelshiya6028
    @estherranibelshiya6028 4 роки тому +1

    There is no one like JESUS

  • @Dayakanne777
    @Dayakanne777 2 роки тому +3

    i love u father we give you all glory to God 🕊️

  • @vijaykumarmagic2547
    @vijaykumarmagic2547 3 роки тому +1

    హలెలుయ

  • @kolliprakash6215
    @kolliprakash6215 5 років тому +11

    Praise God love you brother your msg your songs...

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 2 роки тому +1

    Adbhutam yennisarlu vinna vinalanipistundi I miss you peddayana

  • @creteagoogleaccouvamshtgoo7682
    @creteagoogleaccouvamshtgoo7682 4 роки тому +11

    A great man of god

  • @manjulak5798
    @manjulak5798 3 роки тому +1

    Yenni sarlu vinna vinalanipistundi,badalo vunnappudu yekkuvaga vintuntanu

  • @ramanam3471
    @ramanam3471 Рік тому +1

    Amen haleluya stotram 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍

  • @josephsammeta6399
    @josephsammeta6399 4 роки тому +5

    Amizing , ayyagaru heaven lo meet

  • @menorah333
    @menorah333 5 років тому +9

    Praise be to God....
    Excellent spiritual experience

  • @AnuAnu-gq1lr
    @AnuAnu-gq1lr 3 роки тому +4

    My tears r rolling down , u r great man of God

  • @JessiJerrypothula-uj9vs
    @JessiJerrypothula-uj9vs 8 місяців тому

    Super ga paduthunnaru devuniki meru pade patalu devuniki mahimakaraga unnavi

  • @diamondmartinmamidi8725
    @diamondmartinmamidi8725 2 роки тому +1

    "nenetu pogalanu" dis lyn hits hard

  • @bhanuprakashdasari6657
    @bhanuprakashdasari6657 6 років тому +5

    My favorite song...

  • @ammuluammulu972
    @ammuluammulu972 5 років тому +2

    Mansu to vinadagina pata prise the lord ayya

    • @vishalartist6154
      @vishalartist6154 4 роки тому

      Ammulu gaaru praise the Lord devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka, hrudayapoorvakamuga anubhavamulokelli vachina paata

  • @rambabugudela7736
    @rambabugudela7736 5 років тому +4

    I love these. .song. prisethelod. Ayya.

  • @chappidikumari7731
    @chappidikumari7731 Місяць тому

    ❤❤❤❤❤❤

  • @anushavuggina539
    @anushavuggina539 2 роки тому +2

    🙏 🙏 Prise the Lord 👌👌

  • @marapatlapratapsingh8791
    @marapatlapratapsingh8791 5 років тому +4

    Praise the lord Ayyagaru

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 Рік тому +1

    Praise the Lord 🙌 🙌 🙌 🙌 🙌

  • @johnwesly1400
    @johnwesly1400 6 років тому +4

    Heart touching song prise the Lord

  • @bsam2190
    @bsam2190 7 місяців тому +1

    Praise the Lord super cute song🎵🎵🎵🎵

  • @krupamayuduminstrieskalla8686
    @krupamayuduminstrieskalla8686 5 років тому +6

    Awesome song badalalo hurudayaniki nemmadi nicche song wonderful amazing

  • @rajpaul5434
    @rajpaul5434 6 років тому +4

    wonderful song

  • @chinnichinni9631
    @chinnichinni9631 5 років тому +2

    i love you daddy

  • @dasariglory6848
    @dasariglory6848 3 роки тому +2

    God bless you praise the lord super songs iam so happy

  • @konduriniveditha1862
    @konduriniveditha1862 Рік тому +1

    Praise the lord 🙏

  • @jyothsnareddy867
    @jyothsnareddy867 Рік тому +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +2

    Extra-ordinary song Brother.....:)

  • @chappidikumari7731
    @chappidikumari7731 24 дні тому

    🙏🙏❤🙌🙌👌👌👌✋

  • @sis.prasanna
    @sis.prasanna 5 років тому +2

    Anna! Born again. Ur voice has no death.

    • @k.c.johnbunny7418
      @k.c.johnbunny7418 4 роки тому

      Brother No Born again in Christian faith... Our hope is to Meet him in the Heaven

  • @rajendrarajendra1972
    @rajendrarajendra1972 3 роки тому

    Nenetu poogalanu deva,,,,,,,,,,,

  • @chappidivani1023
    @chappidivani1023 4 роки тому +1

    Super song heart touching song

  • @babumidinti
    @babumidinti 5 років тому +3

    Glories song

  • @ratnasingavarapu7117
    @ratnasingavarapu7117 4 роки тому

    Dont know y people dis like, but as for me his songs and cherectar will be always thumps up.

    • @welcome227772
      @welcome227772 4 роки тому

      సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
      I కొరింథీయులకు 1:18

  • @youvanmilkey5131
    @youvanmilkey5131 2 роки тому +1

    I love this song

  • @t.praveenbabu9487
    @t.praveenbabu9487 3 роки тому +1

    Nice song anna prise the Lord

  • @shitoryukaikaratedoacademy4040
    @shitoryukaikaratedoacademy4040 2 роки тому +1

    Praise the lord

  • @daggumallisatish344
    @daggumallisatish344 5 років тому +2

    Excellent song

  • @moses49653
    @moses49653 6 років тому +4

    Great apostolic

  • @upendergade4537
    @upendergade4537 5 років тому +3

    YES SSS.....UPENDER

  • @ratnakumarpotharlanka7192
    @ratnakumarpotharlanka7192 6 років тому +11

    LOVE YOU SIR. NOW YOU ARE AT THE BOSOM OF OUR LORD. U and Ur songs are telling us that How to Fight a Good Fight as you Fought.

  • @shinyakshaya5047
    @shinyakshaya5047 5 років тому +2

    We miss you a lot thaathagaru

  • @nattasatish2309
    @nattasatish2309 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ruthnikam450
    @ruthnikam450 6 років тому +3

    Great song

  • @gmeena6363
    @gmeena6363 Рік тому +1

    Praise God.. superb song 👌

  • @Sowmya326
    @Sowmya326 5 років тому +3

    praise to Jesus

  • @sunthasunitha2466
    @sunthasunitha2466 5 років тому +1

    Excellent song by raja babu Anna

  • @Prassu_IIITstudent
    @Prassu_IIITstudent 6 років тому +3

    sooo nice.👌👌👌👌👌👌

  • @mamillaraju8167
    @mamillaraju8167 5 років тому +2

    Super voice, super song

  • @ShivaShiva-el2rv
    @ShivaShiva-el2rv 4 роки тому +1

    Motivational liric sir good song

  • @rajubabumylapalli9997
    @rajubabumylapalli9997 2 роки тому

    Mind blowing sar

  • @korlapatikeerthana
    @korlapatikeerthana 3 роки тому +1

    Joy of the lord....🙏🙏

  • @subbaraopalle2907
    @subbaraopalle2907 4 роки тому +1

    Glory to jesus

  • @arekantiramsyya2913
    @arekantiramsyya2913 3 роки тому

    Exlent song naa pranamu nivu Anna

  • @vennelavenni559
    @vennelavenni559 4 роки тому

    Excellent pastor garuuuu we miss you

  • @dondalatinaveen9999
    @dondalatinaveen9999 6 років тому +2

    Meaning full song thaathagaaru

  • @thangiralamaneendra7522
    @thangiralamaneendra7522 4 роки тому +1

    God bless you anna

  • @pawanteja669
    @pawanteja669 4 роки тому +1

    Excellent

  • @nadimidoddydeena1952
    @nadimidoddydeena1952 4 роки тому +1

    Xlent song

  • @yesudasnarradass6381
    @yesudasnarradass6381 5 років тому +1

    good song pls upload more

  • @kyvonne1671
    @kyvonne1671 4 роки тому

    Heart touching song Anna

  • @ArunKumar-gc3je
    @ArunKumar-gc3je 5 років тому +2

    👍👍👍🙏🙏🙏

  • @nelloredyvaswarupiofficial8177
    @nelloredyvaswarupiofficial8177 3 роки тому

    2005 varaku Jesus Christ brand ambassador the great legend rajababu ayyagaru

    • @v.divayajoythisisterpraise1764
      @v.divayajoythisisterpraise1764 3 роки тому

      😀😀😀😀😀😀😀😀😀😀😀😀😁😁😁😁😁😁😁😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @venkatrao6466
    @venkatrao6466 4 роки тому

    Heart touch songs raja babu anna songs

  • @chantiinje4328
    @chantiinje4328 5 років тому +2

    👍👍👍👍👍

  • @baduguswarupasri1441
    @baduguswarupasri1441 5 років тому +2

    Emanuel with u always dady... Rest in peace ...

  • @rajudidde1766
    @rajudidde1766 5 років тому +1

    I love dady

  • @el-elyonfireministry4662
    @el-elyonfireministry4662 4 роки тому

    My favourite song

  • @ChandraChandra-zu6nu
    @ChandraChandra-zu6nu 4 роки тому

    Nice song amen

  • @dhawan28indi80
    @dhawan28indi80 2 роки тому +1

    Good

  • @soujanyadeekondasoujanyade2910
    @soujanyadeekondasoujanyade2910 4 роки тому

    Super song

  • @benhurtheking
    @benhurtheking 5 років тому

    Nice ....

  • @sambathinavaraprasadrao5658
    @sambathinavaraprasadrao5658 4 роки тому

    Great

  • @creteagoogleaccouvamshtgoo7682
    @creteagoogleaccouvamshtgoo7682 4 роки тому

    Woder full song

  • @allurinagamani6511
    @allurinagamani6511 4 роки тому +5

    అన్నా..యేసయ్యా నాదొరా..నీ సాటి ఎవరయ్యా ఈ ధరా..సాంగ్ ఉంటే upload చేయవా??

    • @KishoreHolysociety
      @KishoreHolysociety  4 роки тому

      ua-cam.com/video/EL8OvtPpib4/v-deo.html

    • @allurinagamani6511
      @allurinagamani6511 4 роки тому +2

      @@KishoreHolysociety Thank you so much brother ..almost మరుగున పడిపోయాయి అనుకున్న సమయంలో మళ్ళీ బయటికి తీసుకురావడానికి మీరు చేస్తున్న క్రృషికి నిండు ధన్యవాదములు..

    • @sunnygummadi7619
      @sunnygummadi7619 3 роки тому

      Haa song private ani chupisthondhi

  • @samabhishekmedia2198
    @samabhishekmedia2198 4 роки тому +4

    ఆత్మసంభంధమైన పాటలకు కూడ డిస్ లైక్స్ ఎందుకు కొడుతున్నారు? దుర్మార్గులారా

    • @welcome227772
      @welcome227772 4 роки тому +2

      సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
      I కొరింథీయులకు 1:18

  • @jyt899
    @jyt899 4 роки тому +1

    Good song