premagala thandri ప్రేమగల తండ్రి telugu christian song by

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2023
  • lyrics & tune by Pastor #jafanyasastry garu
    Vocal by #jessiD
    Keys by bro. Ramana, palakonda
    ప్రేమగల తండ్రి కృప గల యేసు
    దయగల ఆత్మ నీకే స్తోత్రము
    నాయందు జాలిపడు దేవా
    నానీతివైన నా ప్రభువా
    నా కృప వీడిపోదంటివే
    నా నిబంధన తొలగదంటివే
    1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
    నా చేతిలో నక్షత్రం అంటివే 2
    నీ చేతిలో నిత్య సుఖములుండగా
    ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
    2.నిందలను రెట్టింపు ఘనతగా
    బాధలను మరచిన కలగా
    దుఃఖమునే నాట్యముగా మార్చి
    బూడిదకే అందాన్ని ఇయ్యవా
    3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
    నా కడకు పరుగెత్తిన ప్రేమా
    నా మీదపడి ముద్దాడినా
    నీ కౌగిళిలో జీవింతును
    4.నా వలన నష్టమే కలిగినా
    అవమానమునే కలిగించినా
    నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
    విందుచేసి మంచి సాక్షమిచ్చావా

    #2023latestchristiansongs #4k #hd #trends #berachahapostolicchurch
    #ifj #pstjefanyasastrymessages
    #teluguchristiansongs #teluguchristiansongs2020newhits
    #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #christianalbum#christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple

КОМЕНТАРІ • 182

  • @williamcarey1360
    @williamcarey1360 8 місяців тому +59

    జఫ్య న్యా గారు రచించి నట భైరవి లో స్వరకల్పన చేసిన " ప్రేమ గల తండ్రీ ! " పాటను సిస్టర్ జెస్సీ శ్రుతి బద్దంగా రాగ యుక్తంగా మధురంగా పాడారు. కీబోర్డ్ వాయించిన బ్రదర్ చక్కగా ఫాలో అయ్యారు. అందరికీ అభినందనల. - Dr. Carey Hyd.

  • @singavarapuemmanuel2262
    @singavarapuemmanuel2262 7 місяців тому +10

    చెల్లి మిమ్మల్ని బట్టి ప్రభుని మరింతగా స్తుతిస్తున్న chelli... God bless you & use more n more for his glory చెల్లి 💐💐💐

  • @VenkyVenky-hd5vq
    @VenkyVenky-hd5vq День тому +1

    👏👏👏👏👏🌹🌹🌹

  • @Gods_star
    @Gods_star 8 місяців тому +180

    ప్రేమగల తండ్రి కృప గల యేసు
    దయగల ఆత్మ నీకే స్తోత్రము
    నాయందు జాలిపడు దేవా
    నానీతివైన నా ప్రభువా
    నా కృప వీడిపోదంటివే
    నా నిబంధన తొలగదంటివే
    1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
    నా చేతిలో నక్షత్రం అంటివే "2"
    నీ చేతిలో నిత్య సుఖములుండగా
    ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
    "ప్రేమగల"
    2.నిందలను రెట్టింపు ఘనతగా
    బాధలను మరచిన కలగా "2"
    దుఃఖమునే నాట్యముగా మార్చి
    బూడిదకే అందాన్ని ఇయ్యవా
    "ప్రేమగల"
    3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
    నా కడకు పరుగెత్తిన ప్రేమా "2"
    నా మీదపడి ముద్దాడినా
    నీ కౌగిళిలో జీవింతును
    "ప్రేమగల"
    4.నా వలన నష్టమే కలిగినా
    అవమానమునే కలిగించినా "2"
    నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
    విందుచేసి మంచి సాక్షమిచ్చావా
    "ప్రేమగల"

    • @SandeepSandeep-fq2jd
      @SandeepSandeep-fq2jd 8 місяців тому +5

      Thank you so much sister & brother 🤝,, God bless you 🙌,,, praise the lord 🙏

    • @SandeepSandeep-fq2jd
      @SandeepSandeep-fq2jd 8 місяців тому +6

      Praise the lord sister 🙏,,,God bless you 🙌,,,, wonderful song 👆,,,,, your singing very nice sister 🤗

    • @mariyarishimariyarishi4895
      @mariyarishimariyarishi4895 8 місяців тому +6

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️

    • @sudhakardevarapalli3178
      @sudhakardevarapalli3178 7 місяців тому +4

      🙏🙏akaya🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

    • @sudhakardevarapalli3178
      @sudhakardevarapalli3178 7 місяців тому +5

      🙏🙏👍👍anny🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @karunakumarulli
    @karunakumarulli 8 місяців тому +15

    కీర్తన మొత్తం నా గురించే వుంది దేవుని కి మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమెన్. దేవుని ఆత్మ తో పాడినారు.God bless u sisster.

  • @anandAnand-pp9zk
    @anandAnand-pp9zk 7 місяців тому +14

    Christian songs bhaguntai word to word meanings vuntai❤❤❤

  • @chinnachinna9559
    @chinnachinna9559 8 місяців тому +2

    Jessy చెల్లి దేవుడు నిన్ను మెండుగా దీవించునుగాక చాలా బాగా దేవునికి మహిమ పరిస్తున్నావు

  • @bommaniavmavm9753
    @bommaniavmavm9753 8 місяців тому +8

    చాలా బాగా పాడారు సిస్టర్ పాట కూడా చాలా అర్థవంతంగా ఉంది

  • @corneliuskaalla1744
    @corneliuskaalla1744 8 місяців тому +12

    SHALOM..
    అద్భుతమైన సాహిత్యం, హృదయ అంతరంగం లో నుండి పాడిన విధానం...... దేవునికి స్తోత్రం 🙏🙏🙏

  • @JshivappaShiva
    @JshivappaShiva 2 місяці тому +2

    Thank you akka u voice super

  • @saidulukasarla434
    @saidulukasarla434 20 днів тому

    సిస్టర్ సాంగ్ చాలా బాగా పాడావు దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్

  • @vinodkumarbairapaka
    @vinodkumarbairapaka 4 місяці тому +8

    తల్లీ మీరు పడుతున్న ప్రతి పాట హృదయానికి తకుతుంది
    ఈ రోజులో చాలా మంది వారిని గణపరుచుకుంటున్నారు.. కానీ మీరు మాత్రమ్ మారుగై దేవుని మహిమపరుస్తున్నారు.. చాలా సంతోషం
    God blssyou maa🙏🙏

  • @jayasheelaaerra9666
    @jayasheelaaerra9666 4 місяці тому +4

    Praise the lord 🙏🙏🙏 ayya

  • @beulahdigitals
    @beulahdigitals Місяць тому +2

    Praise the lord sister🙏

  • @naganjaneludhana838
    @naganjaneludhana838 5 місяців тому +6

    Praise the lord Amma. God bless you

  • @user-ux7oz7jc6s
    @user-ux7oz7jc6s 3 місяці тому +4

    Amen amen amenn amen amen amen amen amen

  • @user-lr3up5jt1f
    @user-lr3up5jt1f 8 місяців тому +9

    జెఫన్యా శాస్త్రి అయ్య గారు గుండెలో ఉన్న ప్రతి మాట పాటగా మలచి దేవుడని ఆరాధన చేయగల ప్రతి ఆత్మ దేవుడు కార్యం జరిగించి జెస్సిని దేవుడు ఆనేక ప్రాంతంలో బలంగా వాడుకొనునుగాక

  • @Rajniru48
    @Rajniru48 8 місяців тому +3

    Me. Voice chala bagundhi🙏🙏🙏🙏🙏

  • @blessydayala7095
    @blessydayala7095 Місяць тому +1

    God bless you amma

  • @user-ns6vs5bq9m
    @user-ns6vs5bq9m 6 місяців тому +3

    Davanki mahama kalugunu gaka

  • @venkateshbandagalla5393
    @venkateshbandagalla5393 8 місяців тому +5

    Chelli god bless you thalli...

  • @viswanadh777
    @viswanadh777 Місяць тому +2

    Remixlive tabala 6/8 super nice

  • @MeenaKumari-jw3ob
    @MeenaKumari-jw3ob 8 місяців тому +2

    Anna rachinchina e pata ante naku yentho estam sister exlent ga padindi samasta mahima ganatha aayana ke chellunu gaka amen

  • @user-eh1ko8wf2g
    @user-eh1ko8wf2g 7 місяців тому +3

    Praise the Lord thalli song chala bagundhi 🙏 Amen. Amen. Amen

  • @simmanaveen8575
    @simmanaveen8575 8 місяців тому +3

    Amen

  • @balubalaji4536
    @balubalaji4536 7 місяців тому +2

    😢supar ga padesev Chelli 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaghuBabu-ez5bo
    @RaghuBabu-ez5bo 8 місяців тому +2

    Price the lord sister chala Baga padaru

  • @subbalakshmi2066
    @subbalakshmi2066 8 місяців тому +2

    Super singer and song is woderful

  • @mmeenaanand6885
    @mmeenaanand6885 5 місяців тому +2

    God bless you 🙌 blessy heart touching song padaaru

  • @ludhiyapasupula7933
    @ludhiyapasupula7933 8 місяців тому +6

    Wonder lyrics and sung wonderful,God bless you nanna

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 8 місяців тому +2

    దేవుడు నిన్ను ఇంకా వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను

  • @balarajubalu6602
    @balarajubalu6602 3 місяці тому +1

    Good Singing Ma....God bless you❤❤

  • @vijayavijaya6255
    @vijayavijaya6255 25 днів тому +1

    ❤❤❤

  • @paulmultigiti1148
    @paulmultigiti1148 4 місяці тому +2

    Many blessings sister and team, very beautifully sung. Excellent team work.

  • @madhalavenkatesh5177
    @madhalavenkatesh5177 8 місяців тому +3

    సూపర్ సూపర్ సాంగ్ ప్రైస్ ది లార్డ్

  • @jyothiallanka1256
    @jyothiallanka1256 8 місяців тому +4

    Chala bags padaru sis god bless you
    Praise the lord 🙏

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 8 місяців тому +3

    Super voice and ,sung nicely..

  • @user-cl3ok9oy9w
    @user-cl3ok9oy9w 5 місяців тому +2

    Amen.... Praise the lord wonderful lyrics and singing jessi...god bless you 🤍🥰

  • @user-kc9cn5om2i
    @user-kc9cn5om2i 2 місяці тому +1

    Super song

  • @ranimurahari7628
    @ranimurahari7628 8 місяців тому +4

    Heartful sung the song 🙏🙌🙌🙌🙏🙏🙏

  • @mathasrinivasarao6735
    @mathasrinivasarao6735 8 місяців тому +4

    Very nice singing Jessi thalli. God bless you

  • @kittubhaskar123
    @kittubhaskar123 8 місяців тому +2

    1:38 1:43 Amen

  • @johnpulugu889
    @johnpulugu889 5 місяців тому +3

    Wonderful lyrics and beautiful music ❤️🙏

  • @live.for.jesus.always
    @live.for.jesus.always 7 місяців тому +3

    Thanks!

  • @balebaby4580
    @balebaby4580 8 місяців тому +3

    Wonderful song voice very nice 👏👏

  • @pradeepterishaofficial410
    @pradeepterishaofficial410 7 місяців тому +4

    Wonderful singing sister God bless you

  • @chilakanaveen7049
    @chilakanaveen7049 8 місяців тому +3

    Professional singing exllent గా పాడావు, కీ బోర్డు, ఫాడ్ డ్రమ్మర్,తబలా సూపరో సూపరు.

  • @rachelannamathai1210
    @rachelannamathai1210 8 місяців тому +4

    HALLELUJAH AMEN GLORY PRAISE THE LORD BLESSED SONG AND VOICE JESUS JESUS JESUS BLESS YOU ABUNDANTLY ANGEL 🙏🏻

  • @bhanuchinthada6327
    @bhanuchinthada6327 7 місяців тому +2

    God bless you Jessi talli

  • @Deevenakarunakar1998
    @Deevenakarunakar1998 8 місяців тому +3

    PRAISE THE LORD

  • @user-fr4fq9rj6u
    @user-fr4fq9rj6u 8 місяців тому +4

    Excellent singing sister

  • @punarudhanjonnada
    @punarudhanjonnada 8 місяців тому +2

    🎉

  • @ranikanthi8245
    @ranikanthi8245 8 місяців тому +4

    Nice singing. god bless you

  • @chandub154
    @chandub154 7 місяців тому +5

    ❤ very good voice ❤

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 8 місяців тому +3

    Super voice,sung nicely..

  • @marsukolasuma9776
    @marsukolasuma9776 6 місяців тому +3

    Wonderful song sister God bless you ..amen

  • @premkumarkadiyala9888
    @premkumarkadiyala9888 8 місяців тому +1

    సూపర్ చిట్టి తల్లి 🙌🙌🙌🙌

  • @dbsbabu8953
    @dbsbabu8953 6 годин тому

    Jessyneragamchlabagundi

  • @Rajniru48
    @Rajniru48 8 місяців тому +1

    Sister nuvuu padutunte chala Vina sompugha undhi

  • @user-rt1dy9up2r
    @user-rt1dy9up2r 3 місяці тому +1

    🙏🙏🙏🙏👍

  • @sureshemmanuel7751
    @sureshemmanuel7751 8 місяців тому +3

    God grace up on you every day

  • @pastorhemakumarofficial6290
    @pastorhemakumarofficial6290 5 місяців тому +2

    Praise the lord 🙏🙏

  • @prasadvesapogu1742
    @prasadvesapogu1742 7 місяців тому +3

    Praise the lord 🙏

  • @heavenholychurchministries
    @heavenholychurchministries 16 днів тому

    Wonderful song. Thank you Jesus.
    God bless you richly sister

  • @Tiriveedhi
    @Tiriveedhi 8 місяців тому +5

    Nice singing sister 💐💐💐

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 7 місяців тому +3

    Amen ✝️ God bless you maa

  • @Choutapallisudhakar
    @Choutapallisudhakar 2 місяці тому +1

    Super

  • @Jesuschristlovepower
    @Jesuschristlovepower 8 місяців тому +3

    Wondarfull singing talli, blessed much more

  • @satyalavijaya5960
    @satyalavijaya5960 7 місяців тому +3

    God bless you thalli❤

  • @alexanderkandru2896
    @alexanderkandru2896 5 місяців тому +1

    Hallelujah

  • @sowjanyaphillips
    @sowjanyaphillips 8 місяців тому +1

    Praise the Lord ra sister. Voice chala bagundi. 10times vinnanu song. Chala baga padavu ra. God bless you ra thalli👌🙏🥰

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 8 місяців тому +1

  • @nurukurthijyothi6533
    @nurukurthijyothi6533 18 днів тому

    Praise the lord Ayya Garu🙏 God blessyou sister👍👌

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Місяць тому +1

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo 4 місяці тому +1

    Super sister 🙏🙏

  • @Dove549
    @Dove549 8 місяців тому +2

    Praise the LORD... Golry to GOD

  • @pastorbenoch6056
    @pastorbenoch6056 8 місяців тому +6

    Wonderful song ra ❤ thankyou Jesus 🙏

  • @hezekiah5283
    @hezekiah5283 6 місяців тому +1

    🙏🙏🙏Sister

  • @beulahseelam387
    @beulahseelam387 7 місяців тому +1

    Nice song

  • @suvarnaballa9524
    @suvarnaballa9524 8 місяців тому +1

    Super singing chelli

  • @bsonya9902
    @bsonya9902 5 місяців тому +1

    🎉🎉

  • @ankannakaluri9988
    @ankannakaluri9988 7 місяців тому +3

    Excellent Rendition Sister ❤

  • @gurunadhupinninti4317
    @gurunadhupinninti4317 8 місяців тому +1

    Sister voice gods Grace

  • @venkey5045
    @venkey5045 8 місяців тому +2

    Praise lord jessi
    Glory to god

  • @srinudidlasrinudidla
    @srinudidlasrinudidla 8 місяців тому +1

    God blesse you 🙌thalli supar singing😂🤝

  • @user-eh1ko8wf2g
    @user-eh1ko8wf2g 7 місяців тому +1

    Kee bord Brother praise the Lord

  • @sujanaruthu238
    @sujanaruthu238 8 місяців тому +2

    Praise the lord Chelli nice song I p c church 🎉👏👍

  • @sridevivuyyuru895
    @sridevivuyyuru895 8 місяців тому +1

    God bless u nana

  • @user-iq5xs5hp6o
    @user-iq5xs5hp6o 5 місяців тому +1

    So nice and Prefect lyrics sister ❤

  • @gurunadhupinninti4317
    @gurunadhupinninti4317 8 місяців тому

    Super br kebord plying

  • @user-he4rb8nx1o
    @user-he4rb8nx1o 5 місяців тому +1

    Praise the lord akka

  • @blessy5180
    @blessy5180 8 місяців тому +2

    Praise God
    All Glory to God alone
    Dear Jessie keep going…

  • @rajuvikky3370
    @rajuvikky3370 7 місяців тому +1

    God bless you chelli

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 8 місяців тому +2

    Praise the Lord, God bless you beta. ❤

  • @margaretwilliamcarey5611
    @margaretwilliamcarey5611 5 місяців тому +1

    🎉🎉❤

  • @gudellimahesh7925
    @gudellimahesh7925 7 місяців тому +1

    Superu song 🙏

  • @parlapallisudharani8555
    @parlapallisudharani8555 8 місяців тому +1

    Nice singing Jessy God bless you

  • @sangeethat7001
    @sangeethat7001 8 місяців тому +2

    Praise the lord ✝️🙏🏻

  • @user-lr3up5jt1f
    @user-lr3up5jt1f 8 місяців тому +1

    Wonderful voice blseed voice

  • @pastor.kalebugampalagudem8827
    @pastor.kalebugampalagudem8827 8 місяців тому +2

    Excellent singing ra Jessy ❤