yerugani reetiga ఎరుగని రీతిగా telugu christian song by

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2023
  • Song lyrics by#gottipaka yesudasu garu
    ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2) -
    ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2)
    అంతము వరకు నడిపించునే (2)
    అంతేలేని నీ కృప
    కృపా కృపా కృపా.... యేసు నీ కృప (ఎరుగని )
    చరణం: గల గల పారే సెలయేరులా
    నాలో ప్రవహించే నీ కృప(2)
    శిలనైన హృది కరిగించేనే(2)
    వెలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా )
    చరణం: పావనమైన జీవన యాత్రలో
    క్షేమము నిచ్చే నీ కృపా(2)
    క్షణమైనా నన్ను ఎడబాయక(2/
    గమ్యము చేర్చే నీ కృప (2) (కృప కృప కృపా )
    #teluguchristiansongs #teluguchristiansongs2020newhits
    #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #christianalbum#christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple

КОМЕНТАРІ • 172

  • @jhansikanchrla-my2uz
    @jhansikanchrla-my2uz 2 місяці тому +9

    " " సాకి " " ఇంతవరకు కాచేనే చెంతనుండీ నీ కృప అంతమువరకు నడిపించునే అంతేలేని నీ కృపా
    పల్లవి - ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీకృపా "2"
    ఇంత వరకూ కాచేనే చెంత నుండీ నీ కృపా
    అంతము వరకు నడిపించునే అన్తే లేనీ నీకృపా " " 2" "
    కృపా కృపా కృపా ఏసు నీ కృపా
    " ఎరుగని "
    1"గల గల పారే సెలఏరులా నాలో ప్రవహించే నీ కృపా "2"
    శిలనయిన హృది కరిగించేనే "2"
    వెలఏ లేనీ నీ కృపా "2"
    కృపా కృపా కృపా
    ఏసు నీ కృపా "ఎరుగని "
    2"పావనమైనా జీవన యాత్రలో క్షేమము నిచ్చే నీ కృపా "2"
    క్షణమైనా నన్ను యడబాయకా "2"
    గమ్యము చేర్చే నీ కృపా "2"
    కృపా కృపా కృపా ఏసు నీ కృపా
    "ఎరుగని "

  • @pastoryohanhyd990
    @pastoryohanhyd990 8 місяців тому +55

    ప్రైస్ ది లార్డ్ అమ్మ దేవుడు నిన్ను ఏ స్థితిలోనికి తీసుకెళ్లిన తల మీద ముసుగు లేకుండా పాట పాడవద్దు ప్రారంభంలో కొంతమంది తల మీద ముసుకు వేసుకొని పాట పాడిన వారే ఇప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చేసరికి కొంతమంది తల మీద ముసుగు లేకుండా పాట పాడుతున్నారు నీవు ముసుగు వేసుకొని పాడటం వలన నీలో దీనత్వము దైవత్వము కనబడుతున్నాయి దీనిని నీవు కాపాడుకో దేవుడు నిశ్చయముగా రాబోవు రోజులలో ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్తాడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవునిని మాత్రమే మహిమ పరచు దేవునికి మాత్రమే మహిమ కలగాలి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు పొగడ్తలకు ఉప్పొంగి పోవద్దు దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చేతి క్రింద అణిగి యుండి దేవుని రెక్కల నీడలో దాగి యుండుము

    • @jessisongsofficials
      @jessisongsofficials  8 місяців тому +4

      Thank you pastor garu. తప్పకుండా మీ సలహాను పాటిస్తాను. నేను ముసుగు లేకుండా పాడను అండి.🙏

    • @pastoryohanhyd990
      @pastoryohanhyd990 8 місяців тому

      ప్రైస్ ది లార్డ్ అమ్మ దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము వేరు దేవుడు నీకు ఇచ్చిన కృప వేరు నీవు అందరిలాగా ఉండకూడదని నాఅభిప్రాయం నువ్వు క్రైస్తవ లోకానికి నువ్వే ఒక మాదిరి నీ పాట విన్న ప్రతి ఒక్కరూ పరవశిస్తూ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు నీవు చిన్నతనము నుండి ఇప్పటిదాకా పాడిన పాటలన్నీ నేను విన్నాను ఏదో తెలియని అభిషేకము నీ స్వరము లో పాటలలో కనబడుతూ ఉన్నది క్రైస్తవ లోకము నీవు పాడే పాటలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది గనుక నీవు లోకానికి సెల్ ఫోన్ కు దూరంగా ఉండటం మంచిది బాగా ప్రార్థన చేసుకో వాక్యాన్ని చదువు దేవునితో సహవాసం కలిగి ఉండు ఎక్కువగా రాబోవు రోజులలో నీవు పాడే పాటల ద్వారా అనేకులు బలపరచబడతారు ధైర్య పరచ బడతారు రక్షింపబడతారు భూదిగంతముల వరకు రాబోవు రోజులలో దేవునికి సాక్షిగా నీవు వాడ పడతావు నీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు నిన్ను దీవించును గాక

    • @jessisongsofficials
      @jessisongsofficials  8 місяців тому +1

      @@pastoryohanhyd990 ఆమెన్

    • @angelveenus
      @angelveenus 8 місяців тому +1

      Amen 🙏🏻

    • @chollaprasad3270
      @chollaprasad3270 6 місяців тому +2

      Chelli ne contact no pettu ra

  • @user-hc8nz4xp8f
    @user-hc8nz4xp8f 19 хвилин тому

    Praise the lord

  • @preathammediboddu3166
    @preathammediboddu3166 9 місяців тому +21

    నీ స్వరం చాలా బాగుంది అమ్మ దేవుడు నిన్ను ఇంకా గా బహుబలంగా వాడుకొనును గాక 🙌👍👍

  • @SunilKumar-us6dl
    @SunilKumar-us6dl 9 місяців тому +15

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు గాడ్ బ్లెససియూ తల్లి

  • @godishalakrishnaCSI9925
    @godishalakrishnaCSI9925 2 місяці тому +2

    Glory to God Amen Amen Amen🎉🎉🎉🎉

  • @jhansikanchrla-my2uz
    @jhansikanchrla-my2uz 2 місяці тому +2

    Prise the lord sister god bless u

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 8 місяців тому +2

    Amazing beautiful owesom voice thali your Sweet voice. God's Gift thali.Sing and Gloryfy Name of Jesus 🙏🙏🙏🙏🙏🙏 THANQ 🙏🙏🙏🙏🙏 praise the lord

  • @durgaprasadkonchada6115
    @durgaprasadkonchada6115 5 місяців тому +1

    Hello sister మిమ్మల్ని ambakhandi meeting lo చూసాను మి voice chalaa bagundi చాలా చక్కగా పాడారు ❤😊

  • @Sriram.K.Diwakar25456
    @Sriram.K.Diwakar25456 3 місяці тому +1

    Praise the lord ✝️🙏 hallelujah amen

  • @Ravipedamuthevi080
    @Ravipedamuthevi080 9 місяців тому +6

    Ayyagaru praise the lord 🙏
    ఇకనుండి పాటతో పాటు పాట చరణాలు description లో గానీ Comment లో గానీ రాయండి అయ్యా..

  • @shalomministries8567
    @shalomministries8567 8 місяців тому +3

    Iam so glad because after long time I listen this song

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 8 місяців тому +1

    All glory Honor PRAISES countless thanks to you My LORD 😭😭🙏🙏🙏🙏🙏 THANQ Jesus.

  • @Hepsiniha1787
    @Hepsiniha1787 7 місяців тому +2

    Praise the lord Amen

  • @suvarnachilukoti9499
    @suvarnachilukoti9499 8 місяців тому +3

    చాలా బాగా పాడావు తల్లి వింటుంటే హాయిగా ఉంది దేవుడు నిన్ను దీవించును గాక

  • @sukumarkolli1715
    @sukumarkolli1715 9 місяців тому +6

    Nice lyrics praise the lord 🙏

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 9 місяців тому +1

    Amen

  • @karravictorlivingston9166
    @karravictorlivingston9166 9 місяців тому +4

    God bless you thalli.

  • @sweetyprincessofficial7937
    @sweetyprincessofficial7937 8 місяців тому +4

    God bless you sister ❤

  • @Rajniru48
    @Rajniru48 8 місяців тому +1

    Super singing sister God bless you

  • @pastorbenoch6056
    @pastorbenoch6056 9 місяців тому +4

    God bless you ra❤🎉

  • @user-le5kh7bx8i
    @user-le5kh7bx8i 8 місяців тому +1

    Excellent 👌👌

  • @nrajesh405
    @nrajesh405 8 місяців тому +1

    God bless you ma.....

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 8 місяців тому +2

    Praise the lord sister 👏🙏🏻🙏🏻God bless you

  • @user-eh1ko8wf2g
    @user-eh1ko8wf2g 8 місяців тому +1

    Praise the Lord Amma

  • @Jesus03082
    @Jesus03082 8 місяців тому +3

    Wow super voice sister God bless you, glory to god

  • @salimetlarupa2454
    @salimetlarupa2454 7 місяців тому +1

    God bless you sister 🙏

  • @roothrajcalvarycrossministries
    @roothrajcalvarycrossministries 9 місяців тому +1

    Nice song..
    Glory to God
    God bless you ma

  • @chthirumal3324
    @chthirumal3324 7 місяців тому +1

    Nice voice sister 🙏

  • @Healygrace-pv8jn
    @Healygrace-pv8jn 8 місяців тому

    God bless you ma

  • @suvarnaballa9524
    @suvarnaballa9524 9 місяців тому +1

    Chelli song chala baga paadavu.....chala chala bagundi

  • @sumithrage3903
    @sumithrage3903 6 місяців тому

    ❤❤❤nice voice and song

  • @user-do7xp2bp1f
    @user-do7xp2bp1f 6 місяців тому

    God bless you sister

  • @kadasujohnny5591
    @kadasujohnny5591 8 місяців тому +1

    Wonderful song and singing sister God bless you

  • @mnarsingrao4129
    @mnarsingrao4129 7 місяців тому

    Vandhanalamma chala Baga padavu

  • @shirishiri-bh5ur
    @shirishiri-bh5ur 6 місяців тому

    Good bless you sister 🙏💞

  • @user-oe3nq2bp6j
    @user-oe3nq2bp6j 8 місяців тому

    Super sister baaga paadaaru god bless you

  • @NalliLakshmi-wi7dr
    @NalliLakshmi-wi7dr 6 місяців тому +1

    Glory to God sister

  • @davidraju7409
    @davidraju7409 8 місяців тому

    GOD bless you thalli, chakkaga paduchunnav

  • @rameshremalli6408
    @rameshremalli6408 6 місяців тому

    Praise the Lord God bless you talli

  • @vijjyhyderabad2073
    @vijjyhyderabad2073 9 місяців тому +6

    Sister very nice voice, God's Gift, Glorify God always 🎉

  • @chembolustephenpaul3103
    @chembolustephenpaul3103 9 місяців тому +4

    Praise the lord
    Excellent song
    voice super sister
    Glory to God🙏

  • @user-cl3ok9oy9w
    @user-cl3ok9oy9w 6 місяців тому +1

    Praise the lord.wonderful singing Jessi

  • @ThokalaSadhu-ht5qn
    @ThokalaSadhu-ht5qn 5 місяців тому

    Super thalli excellent vaes

  • @svpkumarraju1340
    @svpkumarraju1340 5 місяців тому

    God bless you sister🎉🎉🎉

  • @pastoryohanhyd990
    @pastoryohanhyd990 8 місяців тому

    God bless you Amma, Glory to Jesus🙌🙌🙌🙌🙌👍👍👍👍👑👑👑👑

  • @sampathkumarparasa2066
    @sampathkumarparasa2066 6 місяців тому

    Glory to God God Bless you Amma

  • @KudariSathish-jf7hw
    @KudariSathish-jf7hw 6 місяців тому

    Exlent voice God bless you 💐💐💐

  • @joshiajaryakolli9982
    @joshiajaryakolli9982 6 місяців тому

    Praise The Lord Jesus Christ Chelli
    ..May God Bless You

  • @user-pv8zz9ws1i
    @user-pv8zz9ws1i 8 місяців тому

    చాలా చక్కగా పాడుతున్నావ్ చెల్లి ♥️ ....♥️

  • @udsuresh029
    @udsuresh029 7 місяців тому

    Gdblsu thalli.

  • @gamparaimery6622
    @gamparaimery6622 4 місяці тому

    👌👌👌🙏🙏🙏 god bless you chala Baga padavu

  • @user-bw4nj8kj4p
    @user-bw4nj8kj4p 9 місяців тому +1

    👍👍👍👍👍👌👌👌🙏🙏🙏❤❤

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 9 місяців тому +2

    నీ స్వరం అధ్వితీయసత్యదేవుని అద్భుతమై కృపయే🙌🙌🙌👍🙏

    • @jessisongsofficials
      @jessisongsofficials  9 місяців тому

      Yes. దేవుని కృపయే.100% 🙏🙏🙏

  • @gurunadhupinninti4317
    @gurunadhupinninti4317 9 місяців тому

    Nice kebord player br

  • @sathavardhanaraogali3045
    @sathavardhanaraogali3045 8 місяців тому

    Voice is good .rise the speed of song .God bless you my child .

  • @pastorsamuelgariki7724
    @pastorsamuelgariki7724 5 місяців тому

    👌👌👌👍👍👍🙏చాలా బాగా పాడావు అమ్మ

  • @user-ns6vs5bq9m
    @user-ns6vs5bq9m Місяць тому

    Davanki mahama kalugunu gaka

  • @gurunadhupinninti4317
    @gurunadhupinninti4317 9 місяців тому

    Nice kebord

  • @nimshirajnissiraj857
    @nimshirajnissiraj857 8 місяців тому

    ❤❤🎉🙏🙏🙏

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 4 місяці тому

    Exellent song ,beautifully sung.

  • @Vijayseelam
    @Vijayseelam 9 місяців тому +3

    Praise the lord 🙏
    Very nice singing God bless you mma

  • @meekosamnamata7036
    @meekosamnamata7036 9 місяців тому +4

    Praise the lord 🙏

  • @gamparaimery6622
    @gamparaimery6622 4 місяці тому

    Nice song

  • @rajyalakshmipunuri3349
    @rajyalakshmipunuri3349 6 місяців тому

    God bless you raa

  • @sirisha665
    @sirisha665 5 місяців тому

    Naa talligaaa excellent maaa .every minute devunikosam vaadukoraaa.

  • @johnk7605
    @johnk7605 9 місяців тому +3

    Glory to God

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia6629 9 місяців тому +3

    Very good singnig jessy ma..🎉😊god bless you

  • @mypathdavid
    @mypathdavid 9 місяців тому +4

    Praise the lord maaa,,God bless you Abundantly

  • @harsha_paulyedidi2343
    @harsha_paulyedidi2343 3 місяці тому

    Super ma

  • @sharabiavula3521
    @sharabiavula3521 8 місяців тому +2

    Praise the lord ma🙏.. I'm following your songs since AADHI ANTHAMU LENI ADVITJIYUNIKI song... you have Very ANOINTED VOICE ma.. MAY GOD BLESS YOU

    • @jessisongsofficials
      @jessisongsofficials  8 місяців тому

      Praise the lord sister. all glory goes to jesus only. thank you somuch for your blessings🙏🙏

  • @thotasravani519
    @thotasravani519 6 місяців тому

    ❤❤

  • @ambrosefpm247
    @ambrosefpm247 9 місяців тому +4

    Glory to GOD nice song 🙏🙏🙏

  • @vyshalipinky1996
    @vyshalipinky1996 9 місяців тому +5

    God bless you Jessy wonderful worship may God use you more for his glory 🤗🙌

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 9 місяців тому +4

    Praise the lord sister
    God bless you

  • @sujanaruthu238
    @sujanaruthu238 9 місяців тому +1

    Wondar ful song Chelli god bless you 🤝👏🎉👌

  • @krupasekharbabu
    @krupasekharbabu 9 місяців тому +2

    Wonderful nice singing

  • @_MS.RaxanaAnand
    @_MS.RaxanaAnand 9 місяців тому +3

    Wonderful Voice... God Bless.. Glory to His Name

  • @vaddisivasankar8165
    @vaddisivasankar8165 9 місяців тому

    keep it up god bless u. Jessi thalli

  • @blessy5180
    @blessy5180 9 місяців тому +2

    Dear jessi
    All glory to God
    U blessed with Anointed voice..

  • @swarnalatha3749
    @swarnalatha3749 9 місяців тому +3

    Nice singing ma May God bless you thalli😊

  • @mathasrinivasarao6735
    @mathasrinivasarao6735 9 місяців тому +3

    God bless you Jessi thalli

  • @nittapremsagar4920
    @nittapremsagar4920 9 місяців тому +2

    Praise the lord.

  • @sudarshanmelodies7805
    @sudarshanmelodies7805 8 місяців тому

    Oninted voice

  • @mispagospel65
    @mispagospel65 9 місяців тому

    God bless you jessy

  • @oliviagracejalaparthi5144
    @oliviagracejalaparthi5144 9 місяців тому +2

    Lovely voice...loved your simplicity Jessi. God bless you beta. Keep going

    • @jessisongsofficials
      @jessisongsofficials  9 місяців тому +1

      Thank you sister garu. please pray for us. glory to jesus🙏

  • @prakashrao742
    @prakashrao742 9 місяців тому +2

    Praise the lord 🙏 Talli chala bhaga padvu talli glorify his name May god bless you abundantly talk prakash Rao from Bangalore

    • @jessisongsofficials
      @jessisongsofficials  9 місяців тому

      Thank you somuch brother .please pray for us.🙏🙏🙏

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 9 місяців тому +1

    Nice sister may God bless you

  • @Jaccob-Music
    @Jaccob-Music 9 місяців тому +2

    Exlent voice god bless

  • @karunkumar8046
    @karunkumar8046 5 місяців тому

    Glory to god

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 9 місяців тому

    Good song thalli Baga padavu God bless you

  • @dayakarsangadi5045
    @dayakarsangadi5045 8 місяців тому +1

    All glory to God
    God bless you sister
    దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకొనును గాక
    🙌🙌🙌🙏🙏🙏

  • @pastor.kalebugampalagudem8827
    @pastor.kalebugampalagudem8827 9 місяців тому +3

    God bless you thalli, May God bless you abundantly

  • @PARLAPALLIKISHORE-fq1js
    @PARLAPALLIKISHORE-fq1js 9 місяців тому

    Superb Thalli

  • @dorkadorka1412
    @dorkadorka1412 7 місяців тому

    God bless you chelli

  • @uppativarahalu4763
    @uppativarahalu4763 9 місяців тому

    God bless you jessica thalli chala baga paadaaru amma

  • @sujanaruthu238
    @sujanaruthu238 9 місяців тому

    Me songs falo anni nice

    • @jessisongsofficials
      @jessisongsofficials  9 місяців тому

      దేవునికి మహిమ .please pray for us

  • @user-gs1cs5ef1y
    @user-gs1cs5ef1y 9 місяців тому +1

    Raghalu thagginchu thali inka baguntundhi.nice voice. God bless you thali

    • @jessisongsofficials
      @jessisongsofficials  9 місяців тому

      సరే అండి. తప్పని సరిగా .thank you somuch for your suggetion.🙏🙏🙏

  • @emmuforjesus8014
    @emmuforjesus8014 9 місяців тому

    What a voice asalu marichipholethunaaa

  • @devikap3384
    @devikap3384 7 місяців тому

    Chala chakkaga padaru sister....🙏

    • @jessisongsofficials
      @jessisongsofficials  7 місяців тому

      దేవునికి మహిమ sister గారు🙏