ఆశైతే ఉంది యేసయ్యా ashaite undi yesayya song by

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2023
  • Lyrics & tune pastor Peter paul garu
    Music.pastor Yesu Babu garu
    Vocal Jessi
    Dop Srinu D
    పల్లవి .ఆశైతే ఉంది ఏసయ్యా
    అలనాటి భక్తులుగా ఉండాలని
    ఆశ ఉందయ్యా నీతో బ్రతకాలని
    ఆశ ఉందయ్యా నీలో నడవాలని
    నా ఆశలు తీర్చు ఏసయ్యా
    నా ఆశoతా నీవేనయ్యా
    1. అత్తను ప్రేమించిన రూతమ్మల
    జీవించాలని ఆశ ఉన్నది
    జ్ఞానమును కలిగిన గుణవతి లాగ
    జీవించాలని ఆశ ఉన్నది(2)
    ప్రాణమును వెంటనే తృప్తిపరిచావా(2)
    నా ఆశను తీర్చిన నా యేసయ్య
    2. నీ సాక్షిగా మారిన సమరయలాగా,
    జీవించాలని ఆశ ఉన్నది
    జనులు కొరకు ప్రార్ధించిన ఎస్తేరుల
    ప్రార్థించాలని ఆశ ఉన్నది
    ప్రార్ధించిన వెంటనే రక్షించావా
    నా ఆశను తీర్చిన నా యేసయ్య
    3 సత్క్రియలును చేసిన తబితమ్మల
    జీవించాలని ఆశ ఉన్నది
    క్రీస్తును వెతికిన మగ్దలేనిలా
    నేను వెతకాలని ఆశ ఉన్నది(2)
    వెదికిన వెంటనే కనబడినావా(2)
    నా ఆశను తీర్చిన నా యేసయ్య
    #teluguchristiansongs #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2021 #christiandevotionalsongs #chriatiansongstelugu
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #christianalbum#christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs

КОМЕНТАРІ • 105

  • @manimani-ry5er
    @manimani-ry5er 8 місяців тому +17

    నాకు కూడా అలనాటి భక్తులు గా జీవించలి అని చాలా ఆశగా వుందీ నేను కూడా ఆయన చేతీలో పాత్ర గా వాడుకోవాలి ఆశపడుతున్నాను గాని పాపము నన్ను బానిసగా చేసింది దానిని ఎంత విడిపించుకోవాలి అని ప్రయత్నం ఇచ్చిన నేను ఓడిపోతున్నానే తప్ప పాపమును జయించలేక పోతున్నాను ఈ క్షణం దేవుడు వస్తే లేకపోతే నేను చనిపోతే నా పరిస్థితి నరకమే ప్రభువా నన్ను ప్రతి పాపము స్ధితి నుండి విడిపించి నన్ను కూడా నీ నామ మహిమ కోరకు వాడుకో అయ్యా

    • @jessisongsofficials
      @jessisongsofficials  8 місяців тому +3

      అశంటూ మీకుంటే దేవుడు తప్పని సరిగా అవకాశం ఇస్తాడు brother. దయ చేసి మీరు ప్రాణాత్మా దేహముతో దేవునికి లొంగిపోయి పశ్చాతాపము కలిగిన కన్నీటి ప్రార్ధనతో ఆయన పాదాలు కడగండి brother. గాడిద దవడ ఎముకను వాడుకున్నట్లు ఒక నున్నని రాయిని వాడుకున్నట్లు ఆయన మహిమ కొరకు మిమ్ములను కూడా వాడుకుంటారు .

    • @epsibha_loves_JESUS
      @epsibha_loves_JESUS 7 місяців тому

      దయచేసి JOSPH PRINCE UNMERITED FAVOUR Book చదవండి. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికే యేసు మీ పాపాలను సిలువలో క్షమించాడు. పశ్చాత్తాపపడండి దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రతిసారీ హోలిస్పిరిట్ సహాయం అడగండి మరియు ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు.తప్పిపోయిన కుమారుడు ల మీ జీవితం ఉంటె దేవుడి దగ్గరకి రాగనే ఏలా సెలబ్రేట్ చేసారో. దేవుడు నీ జీవితంలో అదే పని చేస్తాడు. అది మీ జీవితంలో కూడా వస్తుందని నమ్మండి ఆమేన్

    • @estherswapna8825
      @estherswapna8825 7 місяців тому +1

      Mimmalni bandhinchina aa papam yesu namamlo eppude mee Nundi povunu gaaka.jacob5:14,e gods word eppude meelo pani cheyunu gaaka.apavaadhi thechina prathi waste mee jeevithamlo Nundi eppude thesukoni vellipovunu gaaka.yesu namam lo.god bless you .God loves soo much.....

    • @estherswapna8825
      @estherswapna8825 7 місяців тому +1

      Sathruvu yookka balamanthatipai mana daddy 2000 years back Managua adhikaaram echaaru kadha ,David Goliathnu vodinchunatlu viswasam tho adhikaarani vaadandi.god love's you.

    • @rameshj5069
      @rameshj5069 4 місяці тому

      Amen ✝️ amen ✝️ amen ✝️

  • @appalarajuchilaka3431
    @appalarajuchilaka3431 6 місяців тому +2

    Praise the lord ayyagaru.manchi lyrics.eppatilo elanti songs levu.devudu kavali ani korukonedi chala thakkuva.

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 10 місяців тому +5

    అధ్బుతమైన స్వరమిచ్చిన దేవదేవునికి స్తోత్రం🙌🙌🙌🙌🙏

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 8 місяців тому +1

    Aashite undi యేసయ్య alanatibakuluga undalani

  • @user-hl5yk7hl7m
    @user-hl5yk7hl7m 5 місяців тому +2

    Praise the Lord God bless you amma ❤

  • @marygrace5767
    @marygrace5767 7 місяців тому +2

    Good song🎵🎵🎵🎵🎵🎵 👌

  • @user-cl3ok9oy9w
    @user-cl3ok9oy9w 5 місяців тому +1

    Yes! Amen...

  • @krishnakishore3522
    @krishnakishore3522 5 місяців тому +1

    🙇‍♀️🙏

  • @bjevanasirayya3429
    @bjevanasirayya3429 6 місяців тому +1

    అద్భుతమైన స్వరం.... అద్భుతమైన సంగీతం....❤❤❤

  • @yohanraju6760
    @yohanraju6760 10 місяців тому +2

    Nice thalli

  • @VeeraLakshmi-tx1hz
    @VeeraLakshmi-tx1hz 9 місяців тому +2

    Amen godblssyou talli

  • @SujathaUppalapaati
    @SujathaUppalapaati 10 днів тому

    God bless you

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 8 місяців тому +1

    God bless అమ్మ devuni panilo ఆగిపోకూ సాగిపో తల్లి

  • @pentecostapostolicchurchpr6717
    @pentecostapostolicchurchpr6717 7 місяців тому +2

    Praise god god bless you అమ్మ

  • @VeeraLakshmi-tx1hz
    @VeeraLakshmi-tx1hz 10 місяців тому +2

    Godblssyou amen talli ❤❤❤❤😊

  • @user-bh8ud6rn1p
    @user-bh8ud6rn1p 7 місяців тому +2

    God bless you thalli

  • @bobbadiharshitha-ip4km
    @bobbadiharshitha-ip4km 10 місяців тому +2

    God bless u thalli.. ❤️❤️❤️

  • @TRUEWORD.949
    @TRUEWORD.949 10 місяців тому +6

    వండర్ఫుల్ అమ్మ 🙌🙌🙌

  • @SujathaUppalapaati
    @SujathaUppalapaati 10 днів тому

    God bless you❤

  • @SwarnaLatha-ux7oq
    @SwarnaLatha-ux7oq 10 місяців тому +3

    God bless you maa

  • @manohapaul2724
    @manohapaul2724 6 місяців тому +1

    Praise the lord pastor garu

  • @sankarpaultolapi5429
    @sankarpaultolapi5429 Місяць тому

    Wonderful lyrics and singing

  • @siyyadrivenkatesh4963
    @siyyadrivenkatesh4963 10 місяців тому +2

    Wonderful song ❤❤
    మంచి సాహిత్యం,Sister.Jessi vocals
    Nice music..
    God bless this song to reach all over world

  • @marygrace5767
    @marygrace5767 7 місяців тому +2

    Glory to God

  • @srustikarthaswaram2515
    @srustikarthaswaram2515 10 місяців тому +3

    Wonderful song
    అద్భుతమైన పదముల కూర్పు

  • @jkjohnsonofficials
    @jkjohnsonofficials 10 місяців тому +3

    Amen 🙏

  • @ashokkumardaram1507
    @ashokkumardaram1507 10 місяців тому +3

    🙏 దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవునికే మహిమ దేవుడు ఇంకనూ దేవుని చేతులు బలమైన సాధనముగా వాడుకొనును గాక

  • @prakashrao6789
    @prakashrao6789 10 місяців тому +2

    Wonderful lyrics and beautiful singing. God bless you all

  • @kambhampatichinapapaiah5608
    @kambhampatichinapapaiah5608 8 місяців тому +1

    Praise the lord

  • @jayanthirebecca7845
    @jayanthirebecca7845 6 місяців тому +1

    God bless you thalli❤

  • @tvaraprasad9849
    @tvaraprasad9849 10 місяців тому +2

    God bless you 🙏

  • @vijayviolin3266
    @vijayviolin3266 2 місяці тому

    Wonderful song......God bless you sister....

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 7 місяців тому

    Devuniki mahima

  • @thokalayesubabu3408
    @thokalayesubabu3408 10 місяців тому +2

    Good songs vocals lyrics music
    Glory to God praise the god

  • @Gsumanth-jc5ef
    @Gsumanth-jc5ef 7 місяців тому

    Aashiq Hindi yesayya Aaj Sahitya Undi yesayya Aashiqui Hindi yesayya

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 9 місяців тому +1

    Praise the lord 🙏🏻🙏🏻

  • @PraveenSunny_Dasi
    @PraveenSunny_Dasi 10 місяців тому +4

    God bless you nana. Praise the Lord.

  • @user-jw2bp7qe5l
    @user-jw2bp7qe5l 2 місяці тому

    God bless you Akka...

  • @Sangeethvibeschannel
    @Sangeethvibeschannel 10 місяців тому +3

    Praise d lord 🙏🏻

  • @aligevijay2486
    @aligevijay2486 10 місяців тому +3

    So Beautiful voice, meaningful lyrics, God bless you, Dear Blessy

  • @ammuak4713
    @ammuak4713 10 місяців тому +1

    🙏🙏🙏 praise the lord

  • @Ribca-pg2zr
    @Ribca-pg2zr Місяць тому +4

    ఆశైతే వుంది యేసయ్య అలనాటి భక్తులుగా వుండాలని "2"
    ఆశ వుందయ నీలో బ్రతకాలని
    ఆశ వుందయ నీతో నడవాలని
    నా ఆశను తీర్చు యేసయ్య
    నా ఆశంతా నివెనయ్యా "2"
    "ఆశైతే"
    1. భర్తను ప్రేమించిన రుతమ్మలా
    జీవించాలని ఆశ వున్నది
    జ్ఞానం కలిగిన గుణవతిలాగా
    జీవించాలని ఆశ వున్నది
    ప్రాణము వెంటనే తృప్తి పరిచావు
    "2"
    నా ఆశను తీర్చిన నా యేసయ్యా
    " ఆశైతే"

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 8 місяців тому

  • @shobagadekar4703
    @shobagadekar4703 8 місяців тому +1

    GBU maa

  • @rameshlaxmi8096
    @rameshlaxmi8096 6 місяців тому

    😭😭😭🙏🙏🙏🙏🙏

  • @rachelannamathai1210
    @rachelannamathai1210 10 місяців тому +3

    AMEN 🙏🏻 BLESSED SONG AND BEAUTIFUL VOICE JESUS BLESS YOU ABUNDANTLY ANGEL 🙏🏻🇦🇪

  • @potnuruchandrasekhar
    @potnuruchandrasekhar 10 місяців тому +8

    Colossians(కొలొస్సయులకు) 3:16
    16.సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

  • @devid2012devid
    @devid2012devid 10 місяців тому +9

    చాలా బాగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక👌

  • @raviteja2972
    @raviteja2972 9 місяців тому +1

    Glory to God God bless you ✝️

  • @pmohankumar2678
    @pmohankumar2678 8 місяців тому +1

    Super voice sister'

  • @user-of4nj6gy1t
    @user-of4nj6gy1t 4 місяці тому

    God bless you Bangaram .nenu me Sandhya pinni ni.

  • @user-gy9nl6zg5g
    @user-gy9nl6zg5g 4 місяці тому

    🙌..god.bleas.you.ma

  • @pastorbenoch6056
    @pastorbenoch6056 8 місяців тому +1

    God bless you ra❤thalli

  • @Nissybenhin
    @Nissybenhin 10 місяців тому +4

    God has choosen an instrument to personify as per gods will 🙏🙌❤️✝️🕎

  • @user-se3pu1ge6l
    @user-se3pu1ge6l 4 місяці тому

    Nice song jessi meru undedhi ekaadara

  • @potnuruchandrasekhar
    @potnuruchandrasekhar 10 місяців тому +2

    Heavenly voice........ jessie.may god bless you....... Glory to God.

  • @marygrace5767
    @marygrace5767 7 місяців тому

    I like it

  • @kraju5233
    @kraju5233 10 місяців тому +2

    God gift your voice
    Good Bass voice sister👍👍

  • @manohapaul2724
    @manohapaul2724 6 місяців тому

    God bless you sister

  • @user-xi9tw8pr8j
    @user-xi9tw8pr8j 9 місяців тому

    Thank you Jessie praise the lord Amma❤🎉. 😊l love you so much ra 10:21

  • @maheshprincerhythms6269
    @maheshprincerhythms6269 10 місяців тому +1

    Chaala bhagundhi andi Song....

  • @lakshmigadi2502
    @lakshmigadi2502 9 місяців тому +1

    Glory to God 🙏... Beautiful singing...God bless you sister..

  • @sukumarkolli1715
    @sukumarkolli1715 10 місяців тому

    Glory to God God bless you 🙂🙏

  • @blessy5180
    @blessy5180 10 місяців тому

    Dear Jessi
    U can sing any song easily…without any extras…All glory to God..

  • @user-cu3oz6yj6k
    @user-cu3oz6yj6k 2 місяці тому

    Super song sister lyrics Petara plz❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @suvarnaballa9524
    @suvarnaballa9524 9 місяців тому

    Super ga padutunnav chelli

  • @racheetiissac8001
    @racheetiissac8001 10 місяців тому

    Track send me brother

  • @Deepikabeautician
    @Deepikabeautician 7 місяців тому +1

    Song type chesi up load chyndi

    • @jessisongsofficials
      @jessisongsofficials  7 місяців тому

      Description lo chudandi please

    • @Deepikabeautician
      @Deepikabeautician 7 місяців тому

      Ya brother tq tnq soo much.... tuni kada brother midi ekada brother tuni lo

  • @pallapujyoti4745
    @pallapujyoti4745 9 місяців тому

    Song lyrics please

  • @racheetiissac8001
    @racheetiissac8001 10 місяців тому +1

    Lyrics send me

  • @kollabathulaviswabharathi1447
    @kollabathulaviswabharathi1447 6 місяців тому

    Solomon Raju paster garu mee phon number pettondi. meetho oka song gurinchi matlaadali.

  • @wesley.nandika6735
    @wesley.nandika6735 10 місяців тому +2

    God bless you

  • @jhansijohn9452
    @jhansijohn9452 5 місяців тому

    God bless you thalli

  • @kambhampatichinapapaiah5608
    @kambhampatichinapapaiah5608 8 місяців тому

    Praise the lord