నా మీద నీవు చూపు ప్రేమకై na meeda neevu chupu telugu christian song by #jessid #georgebush

Поділитися
Вставка

КОМЕНТАРІ • 46

  • @juttukanaveenkumar6629
    @juttukanaveenkumar6629 8 днів тому

    God bless you ra talli

  • @parthibandavid5343
    @parthibandavid5343 4 місяці тому +2

    Beautiful & scripture biblical meaning full song heart touching song by melodious song by sister JESSY Blessings.pastor Parthiban.❤.

  • @iyt7852
    @iyt7852 Місяць тому

    Abba abba abba abba emi swaram ichadamma devudu neeku .devunike స్తోత్రం

  • @parthibandavid5343
    @parthibandavid5343 5 місяців тому +1

    Meaning full Heart touching Beautiful song GLORY to JESUS.

  • @iyt7852
    @iyt7852 Місяць тому

    Amma andarikante nuvvu padina Pata naku chala baga nachidamma i❤ your voice ma God bless you madam.praise the Lord

  • @RathnajeeMenda
    @RathnajeeMenda 7 місяців тому +3

    Ne voice God gift. God bless you sister

  • @Pastor_Robert_8142
    @Pastor_Robert_8142 3 місяці тому +2

    Super voice ma Glory to God devuni kosam vada badu ma

  • @gellaanilkumar4609
    @gellaanilkumar4609 7 місяців тому +2

    👌👌👌memu odhigipoth😞unnam 👌👌👌Devudu ninnu bahuga dhivinchunu gakaa

  • @sreenivasaraokaki4663
    @sreenivasaraokaki4663 7 місяців тому +3

    Good singing sister.

  • @prakashrao742
    @prakashrao742 7 місяців тому +2

    Praise the lord amma Bangalore

  • @Josephprakash-
    @Josephprakash- 5 днів тому

    నిజమే తల్లీ నువ్వు బంగారమే, చక్కని స్పందనతో,
    నీవు ఏ పాట పాడిన అది అతి మధురమై అమరత్వాన్ని అనుభవింపజేసే ప్రత్యేకమైన స్వరం దేవుడు నీకు ఇచ్చాడు నాన్న, అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక 🙏May God bless you nanna Blessy💐
    Joseph Karre, guntur

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 21 день тому

    నీ స్వరం మధురం అమ్మ

  • @user-cl3ok9oy9w
    @user-cl3ok9oy9w 5 місяців тому +1

    Praise the lord. Amen 🙏

  • @ahmanreddy6878
    @ahmanreddy6878 7 місяців тому +2

    God bless you thalli

  • @user-gs1cs5ef1y
    @user-gs1cs5ef1y 7 місяців тому +2

    God bless you.

  • @bennyemmanuel5558
    @bennyemmanuel5558 7 місяців тому +3

    Clean Singing God bless you 🙌🏻

  • @krupakanthi2751
    @krupakanthi2751 7 місяців тому +2

    👌🏻👌🏻👌🏻song ma God Bless you ra

  • @babugeddam8818
    @babugeddam8818 Місяць тому

    Praise the lord 🙏🙏
    చాలా చక్కగా పాడారమ్మ
    God bless you
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @rajsherryrajsherry3732
    @rajsherryrajsherry3732 5 місяців тому +1

    Wat a voice

  • @JesusChristTeachingpower
    @JesusChristTeachingpower 6 місяців тому +2

    Good song 🎉🎉🎉🎉🎉good voice sister God bless you

  • @aparnatottaramudi1451
    @aparnatottaramudi1451 7 місяців тому +2

    God bless you

  • @Thecosmic295
    @Thecosmic295 7 місяців тому +2

    Wonderful singing God bless you chelli

  • @thotapalliswathi2034
    @thotapalliswathi2034 6 місяців тому +2

    Nuvvu padina prathi okka pata vintuna ra Yentha baga padavu ra chala baga padathunav super ❤

  • @user-np4hj3ly8g
    @user-np4hj3ly8g 5 місяців тому +1

    Nice voice sister god bless you 🙏🙏❣️

  • @user-ey6db3ud6x
    @user-ey6db3ud6x 4 місяці тому +1

    God bless you ra chelli

  • @balubalaji4536
    @balubalaji4536 7 місяців тому +1

    Good blase you raa thalli🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-lr3up5jt1f
    @user-lr3up5jt1f 7 місяців тому +2

    Glory to god

  • @kamalakota1610
    @kamalakota1610 7 місяців тому +1

    God bless you m

  • @mathasrinivasarao6735
    @mathasrinivasarao6735 6 місяців тому +1

    God bless you Jessi thalli.

  • @sumithrage3903
    @sumithrage3903 6 місяців тому +1

    God bless you ma

  • @ramanaramana7250
    @ramanaramana7250 7 місяців тому +2

    Praise the lord 🙏🏼🙏🏼Lyrics pettandi brother

  • @suniltatipakasunil6178
    @suniltatipakasunil6178 6 місяців тому +1

    Praise the lord sister god bless you more 🙏🏻

  • @williamcarey1360
    @williamcarey1360 6 місяців тому +13

    నా మీద నీవు చూపు ప్రేమకై అనే కృతజ్ఞతా ఆరాధన గీత రచన కు సముచిత మైన " చక్రవాక రాగాన్ని స్వర బద్ధం చేసి సోదరి బ్లెసీ మధుర గళం నుండి వినిపించిన మీకు ధన్య వాద అభినందనలు ! -- Dr. Carey..

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 7 місяців тому +2

  • @varasanthosham2463
    @varasanthosham2463 3 місяці тому

    Full song wrasi pettandi

  • @williamcarreynelapati9848
    @williamcarreynelapati9848 5 місяців тому

    ua-cam.com/video/fD8rOeafcwg/v-deo.htmlsi=GYxtsWP35Fu9ybN3
    This is original lyrics

    • @jessisongsofficials
      @jessisongsofficials  5 місяців тому

      Praise the lord anna garu. ఈ పాట lyrics and tune George bush అన్న అని అనుకున్నాను. కానీ అన్ననే చెప్పారు ఈ పాట దొరబాబు గారు వ్రాసి పాడారు అని. మేము ఒక సారి విన్నాము అందుకే ఇలా పాడాము. original lyrics అయితే తెలియదు అన్న.

  • @Manishajohnwesly
    @Manishajohnwesly 4 місяці тому +12

    || మాపైన నీవు చూపు ప్రేమకై ॥
    మాపైన నీవు చూపు ప్రేమకై....
    కళ్లు చెమ్మగిళ్ళేనయా....2
    మాలో ఏముందయా మాకర్థమే కాదయా
    మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య.... ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య... ఒదిగిపోతానయ్య
    || మాపైన నీవు చూపు ప్రేమకై ॥
    1.అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయేగా.... (2) నీకే... తండ్రిగా.....మార్చినా స్తుతించినా.... ఆ ఋణమే తీరునా (2) ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో... ఒదిగిపోతానాయా
    || మాపైన నీవు చూపు ప్రేమకై ॥
    2. ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా మాకున్న వారే..... మాకు దూరమైనను...(2)
    నీవే... తోడై నిలువగా...... స్తుతించినా..... ఆ ఋణమే తీరునా.... (2)
    ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
    ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో... ఒదిగిపోతానాయా
    || మాపైన నీవు చూపు ప్రేమకై ||

  • @Bpc.kuwait
    @Bpc.kuwait 7 місяців тому +2

    Wonderful singing ma god will be bless you can you give me contact