ఓటి కుండను నేను నను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలుసైనాను అందరికి - నలుసైనాను నా వారికీ గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్తితి 1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా తనగాయము నాకోసమే కదా ఈ కాయము యేసు కోసమే సదా 2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా కనురెప్పైనా నను కాయకుండిన కన్న తండ్రివి సను విడువకుంటివే ౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు ఈ లోకమే ఏకమై నిలిచినా నా పక్షమై నీవుంటే చాలయ్య
What a song it is so spiritual that it brings me to tears from my eyes After many I cried in my prayer and my heart ❤️ is surrender to Jesus Christ when this so💥❤ng is listening 🎶 Thank you very much Be glad to Jesus Christ 🙏
Praise the Lord 🙏 పాట చాలా బాగా పాడవు అమ్మ, ఈ పాటను బాగా అనుభవిస్తూ పాడవు నాన్న బిడ్డా, అదే విదంగా సంగీతం కూడా చాలా బాగా వచ్చింది, పాట ద్వారా యేసయ్య ను గూర్చి నీవు పకటించిన సువార్త ను బట్టి ఎందరో రక్షణలోనికి వస్తారని నమ్ముతున్నాను అమ్మ, పాట రాసిన వారికీ, సంగీతము వారికి, పాట పాడిన నీకు దేవుని ఆశీస్సులు కలుగును గాక, జోసఫ్ కర్రె,గుంటూరు
Nenu krugina sithilo unnapudu e song nannu aadharinchindhi 🥹🥹 lyrics literally na life lo jariginavi raasarandy. Tq for this song 🙏 praise the lord 🙏 andy nice voice sister chala baaga paadaru God bless you all 💐💐
ఓటి కుండను నేను నను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలుసైనాను అందరికి - నలుసైనాను నా వారికీ గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్తితి 1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా తనగాయము నాకోసమే కదా ఈ కాయము యేసు కోసమే సదా 2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా కనురెప్పైనా నను కాయకుండిన కన్న తండ్రివి నను విడువకుంటివే ౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు ఈ లోకమే ఏకమై నిలిచినా నా పక్షమై నీవుంటే చాలయ్య
ఓటి కుండను నేను నను ఓదార్చుము
ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
అలుసైనాను అందరికి - నలుసైనాను నా వారికీ
గడిచిపోవునా నా గతి
మారిపోవునా నా స్తితి
1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా
తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా
తనగాయము నాకోసమే కదా
ఈ కాయము యేసు కోసమే సదా
2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా
ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా
కనురెప్పైనా నను కాయకుండిన
కన్న తండ్రివి సను విడువకుంటివే
౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు
మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు
ఈ లోకమే ఏకమై నిలిచినా
నా పక్షమై నీవుంటే చాలయ్య
❤
Super song
Super ❤❤❤❤❤ song
What a song it is so spiritual that it brings me to tears from my eyes
After many I cried in my prayer and my heart ❤️ is surrender to Jesus Christ when this so💥❤ng is listening 🎶
Thank you very much
Be glad to Jesus Christ 🙏
@vijaykumarmadarapu2213 దేవునికే సమస్త మహిమ కలుగును గాక
అక్క ఈ పాట చాలా సూపర్ గా పాడావు ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది ఇప్పుడు నా స్థితి ఇలాగే ఉంది దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను
Jessy God Anointed you
1పేతురు 5:6
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
ఆమెన్🙏🙏
సిస్టర్ మీ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయ్ దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు 🙏🙏 👌👌
చాలా బాగా పాడావు సిస్టర్ దేవుడు నిన్ను దీవించును గాక🎉👌👌👌👌👌👌👌👏🏻
Super song
పాట రచయిత కు వందనాలు పాడిన బిడ్డ కు కృతజ్ఞతలు సంగీతం సమకూర్చిన వ్యక్తికి స్తోత్రం సమపాళ్లలో సమకూర్చిన దేవునికి స్తోత్రం
దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక
దేవుడు నిన్ను తన ఆత్మ తో నింపును గాక తల్లి.
LYRICS + VOCALS + MUSIC = ❤
Favorite Song All the Time...
Praise the Lord 🙏
పాట చాలా బాగా పాడవు అమ్మ, ఈ పాటను బాగా అనుభవిస్తూ పాడవు నాన్న బిడ్డా, అదే విదంగా సంగీతం కూడా చాలా బాగా వచ్చింది, పాట ద్వారా యేసయ్య ను గూర్చి నీవు పకటించిన సువార్త ను బట్టి ఎందరో రక్షణలోనికి వస్తారని నమ్ముతున్నాను అమ్మ,
పాట రాసిన వారికీ, సంగీతము వారికి, పాట పాడిన నీకు దేవుని ఆశీస్సులు కలుగును గాక,
జోసఫ్ కర్రె,గుంటూరు
God బ్లెసడ్ అల్ టీమ్ god is give😭more బ్లెస్సింగ్స్
Dhevuniki mahima kalugunu gaaka chaalabaagaa Raasharu Paadaaru🙏😔
Naakosame Raasharu anipinchindhi😥
నా ప్రాణం ఆదరించబంది సిస్
Nenu krugina sithilo unnapudu e song nannu aadharinchindhi 🥹🥹 lyrics literally na life lo jariginavi raasarandy. Tq for this song 🙏 praise the lord 🙏 andy nice voice sister chala baaga paadaru God bless you all 💐💐
Super song siter 🙏🙏
Praise the lord 🙏 lyrics chala bagunnayi ❤ chala baga padav May God bless you more and more Jessy🙌🤝
Daily nen e song vinta andy tq so much 🙏
Welcome 😊
🙏🙏🙏😢😢chala baga padharu amma దేవుడు miku manchi swaram icharu praise the Lord
Praise the lord 🙏🙇🏼♀️ sister
I like this song very much prise the lord sister
Super sister
Praise the lord sister god bless you 🙏
Sis spiritual song nd nice
Heart touching song sister, may God bless you abundantly.. 🙏💐
Wonder full song sister very meaningful Song. praise the LORD 🙏. Kadapa.
Nice God bless you
Super brother 6:23 Super singing sister congratulations God bless you accordion peter potla
Praise the lord God bless you akka
Nice signing heart touching lyrics
Wonderful song. God bless you Jessy
Blessings from Mumbai
Chala bhaga paberu thali Na jivithathani kabilechenbe
సూపర్ సాంగ్ god bless you ❤❤❤❤❤
Hallelujah 🙌
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi hallelujah hallelujah hallelujah yuga yuga yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Very meaningful song God bless you all 🙏
Praise the lord sister 🙏 super
ఈ పాట వింటే నా గతంగుర్తుకొచ్చింది నా హృధయం నాలొ నీరైపొయింది😭😭😭🙌🙌🙌🙏
Same problem anna😰😰😭😩😩😩😩nenu e patanu nerchukunnanu😰😭 devudu mana badalanu samasyalanu manani mosam chesina manavari munde devudu goppaga dheevinchunugaka Amen yesayya 🙏🙏😭🙏🙏😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah AMEn yesayya 🙏🙏🙏🙏🙏
It's a wonderful song, excellent voice and music is also very nice 🙏
God bless you
God bless you maa
Very nice song God bless you
Super sister song
You have brought out the song extremely well Jessi. Very meaningful and blessed.
Praise Lord
Jesus love you sister
Wonderful lyrics and singing God bless you all the team . Thanq
Chalabagudi bro garu song god bless u
Very nice Sister 🎉 heart touching ❤❤
Praise the lord 🙏
Wonderful Song 👌👌 చాలా చాలా అధ్భుతంగా పాడావ్ చెల్లి 👏👏👏👌👌👌👌👌
God bless you Jessi thalli, Keep it up &I'm happy to inform you that you that ,raise them well for your proudly parents. Amen.
God bless you sister 🙏 yessake ganata mahima kalugunu gaka amen 🙏❤️♥️♥️♥️♥️❤️❤️❤️❤️♥️♥️♥️❤️❤️♥️♥️❤️❤️♥️♥️❤️❤️
God bless you🙌🙌🙌 maa❤❤❤
Praise God nice song really sister voice gods gift
Praise the lord
God bless you sister
May god blese you
చాలా బాగా పాడారు సిస్టర్ god bless you
Super. 👌
Paul Jacob anna gariki heart full thanks❤.
Good song
Song was amazing
Chala baga padavu amma devunike mahima kalugunugaka amen
Excellent lyrics..
Heart touching song ad lyrics 😢
Sister chala bagapadaru mi yandu mana tandri aina yesayya gooppa pranalika mi yandu unchi yunnara ee vidaamu chee aneeka maarlu vadabadali amen
Excellent ⚡️⚡️⚡️
Vandanalu pata raising variki padina minutes chala sarulu vinnanu mamalli vinalanipisutndi devunike mahima kalugunugaka
Praise the lord.glory to Jesus❤❤❤
Pata chala bagundi, chakkaga padavu amma
సూపర్ song
Chala baga paadinaavu thalli.. God bless u jessy
Nice singing sister ❤
By the grace of God you shall be exalted still more.
Super song god bless you sister 🙏 devuni ke mahema
Heart touching song.
Good magic good voice
Yes super
VERYNiCE
Wonderful song
Jacob neevi short films chala bhaguntayi , songs rastunnavu chala santhoshanga vundi 😊😊😊😊 god bless you jacob brother and all team members
Nice lyrics and voice 👏👏
చాలా బాగుంది akka
Praise the lord 🙏 sister nice song sister 🙏
So nice song
❤❤❤❤❤❤❤❤❤❤❤ హృదయమంత ఏసయ్య
యేసయ్య నీవు నాకు తోడుంటే చాలయ్య ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Praise the Lord
Praise the lord super song ma
ఓటి కుండను నేను నను ఓదార్చుము
ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
అలుసైనాను అందరికి - నలుసైనాను నా వారికీ
గడిచిపోవునా నా గతి
మారిపోవునా నా స్తితి
1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా
తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా
తనగాయము నాకోసమే కదా
ఈ కాయము యేసు కోసమే సదా
2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా
ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా
కనురెప్పైనా నను కాయకుండిన
కన్న తండ్రివి నను విడువకుంటివే
౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు
మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు
ఈ లోకమే ఏకమై నిలిచినా
నా పక్షమై నీవుంటే చాలయ్య
🙏🙏🙏 super thalli.
ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏻🙏🏻🙏🏻
🙏 Praise The Lord Ra Chala Bhaga Padavou
Good song.... Nice voice 🤩😊
Prise the lord akka
Amen🙏🙏🙏
nice song chelli
GOD BLESS YOU
Superb singing jessi.
Glory to God
All the best for your future updates 😍
Praise the Lord adi na kosam padinatudi E song
Glory to god sister
ప్రైస్ లార్డ్ అమ్మ పాట చాలా బాగుంది
Praise the Lord🙏