Це відео не доступне.
Перепрошуємо.

ఈ వీడియోలు చూసాక కూడా అర్ధం కాకపోతే మీ ఖర్మ🤦‍♀️

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2024
  • గుప్త నవరాత్రులు అందరు చెయ్యాలి.. ఇది సోషల్ మీడియా లేటెస్ట్ ట్రెండ్, చాలా మంది చెయ్యొచ్చా కూడదా అని అడుగుతున్నారు, అందుకే మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 818

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 6 місяців тому +93

    దశ మహా విద్యల్లో ఏ విద్యయైనా శ్రీ విద్యా దీక్షా పరులకు ఉద్దేశించ బడిందే ముఖ్యంగా బాలా మంత్ర దీక్ష వంటివి గురువు ద్వారా స్వీకరించి శ్రీ చక్రార్చన నియమం గా చేసే వారికే ఈ విద్యలు ఫలిస్తాయి అది కూడా గురూప దేశంతో చేయ వలసిందే వాటికి అవసరమైనవి నియమ నిష్ఠలు పవిత్రత యూ ట్యూబ్ లోని వ్యాపార గురువుల ఉపదేశాలు ప్రమాణంగా స్వీకరిస్తే ప్రమాదాలు తప్పవు ఈ వీడియోలో సత్యభామ గారు చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టి సొంతంగా శక్తివంతమైన దేవతల ఉపాసనలు చేస్తే వచ్చే దుష్ఫలితాలు ఎవరూ తప్పించ లేరు

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 місяців тому +5

      పెద్దలు, పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 місяців тому +1

      Good night andi🙏🙏

    • @pamulaparthimadhavi243
      @pamulaparthimadhavi243 6 місяців тому

      Madam tq so much.mee valla chala nizalu telusukuntunnamu.amma meeku 🙏🏻🙏🏻🙏🏻

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 місяців тому +3

      ​@@tirumala224
      నేను చేసిన కామెంట్ లో ఒక భాగం మాత్రమే ఎందుకు కోట్ చేస్తున్నారు? పూర్తి పాఠం చదువలేదా? కేవలం శ్రీవిద్యా మంత్ర దీక్ష ఉండి నియమంగా శ్రీచక్రార్చన చేసే వారికోసం మాత్రమే దశమహావిద్యల్లో ఏదో ఒక విద్యను అదికూడా గురూప దేశంతోనే నియమ నిష్ఠలతో చేయాలి అని నా కామెంట్ లో వివరించాను అంతే తప్ప నియమనిష్ఠలతో ఎవరైనా చేయవచ్చు అని చెప్పలేదు కేవలం మీకు అనుకూలంగా ఒక్క వాక్యాన్ని పట్టుకుని వక్రీకరించటం దుర్మార్గం

    • @ejobncareer
      @ejobncareer 6 місяців тому +1

      రాజా శ్యామల చిత్ర పటం పూజ గదిలో ఉంచుకోవచ్చ?
      రోజు స్త్రోత్రం, దండకం చదువుకోవచ్చ?
      నవరాత్రులు, ఉపాసనలు కాకుండా స్త్రోత్రం చదువుకోవచ్చ చెప్పగలరు దయచేసి.

  • @krishnaavh0204
    @krishnaavh0204 6 місяців тому +34

    థంబ్ నైల్ లో సామవేదం వారిని చాగంటి వారిని గరికపాటి వారిని శాస్త్రి గారిని పెట్టి.. ఇక్కడ విడియోలో మాకు ఎవరో తెలియని సన్యాసిని పెట్టి ఏం చెడజగోట్టలని నీ ప్రయత్నం కలి సంతనమా..... రాజశ్యామల అమ్మను ఆరాధన చేయవలసిందే అమ్మ దయ మూర్తే కాని నిర్ధయ ముర్తి కాదు మనస్సుని కాను ఆత్మని అని నీకు నువ్వే విచారించుకుని కోర్కెల గాలనికి చిక్కకుండ చిత్తశుద్ధి తో ఏ దేవతా ముర్తినైన ఆరాధన చేయవచ్చును....

    • @MaheshKumar-vh2lk
      @MaheshKumar-vh2lk 6 місяців тому +5

      Nijame Baga chapparandi tq

    • @palanin1444
      @palanin1444 15 днів тому

      Idi oka worest di andi

    • @rimmalapudisravani8867
      @rimmalapudisravani8867 14 днів тому

      Correct ga cheparu

    • @mohanapriyapechetti5468
      @mohanapriyapechetti5468 8 днів тому +1

      వారాహి అమ్మ విషయం లో కూడా ఈవిడ ఇలానే వాగింది అక్కడ నేను ఇచ్చాను strong గా.. ఇప్పుడు ఇవ్వడానికి కూడా చిరాకు వస్తుంది. మీరు బాగా చెప్పారు. నేను ఈవిడకి గట్టిగా ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఒక్క msg తో ఆగలేను అని ఊరుకున్న అండి

    • @user-tl6rm1do1g
      @user-tl6rm1do1g 6 днів тому

      Cheppina waste andi 😂veelaki andaru kalisi target chetsunaru nanduri gari ne ardam avutundi roju series of videos ostuntae .asalu chaala videos unnay andi andaru beejakshara mantraalu open ga chepinaru apudu veelaki gurtu raalae 😂ipudu yarget chesi ayina ne antunaru .​@@mohanapriyapechetti5468

  • @Adhya_creation_
    @Adhya_creation_ 6 місяців тому +36

    శుభోదయం చెల్లి ❤️💐 నువ్వెమొ వివిధ రకల పూజలు పరిహారాలు నామొద్ద ని హిందువులని సరైన దారిలో పెడుతున్నావ్ శివ శక్తి ఛానల్ వాళ్లు మన హిందువుల ని మత మార్పిడి నుండి కాపాడుతున్నారు చెల్లి 🙏

  • @sriKalabhairavapeetam8258
    @sriKalabhairavapeetam8258 6 місяців тому +24

    మరి సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు అందరికీ మంత్రాలు ఇస్తున్నారు కదండీ ఆయనకు తెలియదా ఈ విషయం

  • @hindudvr
    @hindudvr 4 дні тому

    జై శ్రీరామ్ చాలా అద్భుతంగా వీడియో చేశారు తల్లీ అందర్నీ చైతన్య వంతులు కావాలి జనాలు మూఢత్వం లోవున్నారు...

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 6 місяців тому +35

    రాజకీయనాయకులు 5years కి ఒకసారి ప్రచారం చేస్తారు.you tube ఓపెన్ చేస్తే చాలు మనకు పరిచయం లేని దేవతలు, పూజలు. నాకు అప్పుడపుడు అనిపిచేది నేను దేవుణ్ణి సరిగా పూజ చేయట్లేదేమో అని.కానీ సత్యభామ గారి వీడియో చూడడం మొదలు పెట్టాక iam రిలీఫ్ now 🙏🚩

    • @madhavimutyala
      @madhavimutyala 6 місяців тому +5

      Haha😂nijame andi naku same feeling vachindi

  • @sreeramavrukshayagnam3147
    @sreeramavrukshayagnam3147 6 місяців тому +4

    మా చిన్నప్పటి నుండి వసంత నవరాత్రులు విన్నాము చూసాము ఉగాది రోజు నుండి రామాలయంలో పూజారి గారు సీతమ్మ తల్లికి కుంకుమార్చన చేసి ప్రసాదం పెట్టేవారు తొమ్మిది రోజులు నవమి రోజు పానకం వితరణ కళ్యాణం చేసేవారు ఎంతో సాత్వికంగా రామాలయంలో ఈ వసంత నవరాత్రులు ఉండేవి చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఉన్నాము . ఇప్పుడు శ్యామల నవరాత్రులు వింటున్నాము ఎప్పుడు చేయాలని అనిపించలేదు కానీ ఇప్పుడు ఒకటే ఆ సీతమ్మ తల్లి శ్యామలాదేవి కే కదా ఆవిడకి కుంకుమ అర్చన జరుగుతుంది. ప్రక్రియ మారలేదు మా ఆలోచన మారలేదు. సాత్విక పూజలు ఆలోచనలను మార్చవవు జ్ఞానాన్ని పెంచుతాయి ఆలోచన శక్తిని పెంచుతాయి అని.

  • @ammulu4096
    @ammulu4096 6 місяців тому +5

    12:08 అమ్మ చాలా మంచి విషయం చెప్పారు నేను youtube లో చూసి శ్యామల నవరాత్రులు ఎలా చేయాలి అని అడుగుదాం అనుకుంటున్నాను మీ వీడియో చూసి నా కళ్ళు తెరుచుకున్నాయి ఎప్పటిలాగా విష్ణు సహస్రం లలితా సహస్రం చదువుకుంటూ ఉండాలని తెలిసింది తెలుసుకున్నాను మీకు నా నమస్కారములు

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 6 місяців тому +61

    సత్యభామ గారు🙏100%పచ్చి నిజం చెప్పారు, మా తాత గారు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజారి గా చేసేవారు రెండేళ్ల క్రితం కాలం చేశారు, అయన చెప్తూ ఉండేవారు, ఇలాంటి తీవ్ర దేవతా పూజలు ఇళ్లల్లో చెయ్యకూడదు, ముందు ఫలితం వచ్చినట్లు గానే ఉంటుంది, తర్వాత చాలా అనర్దాలు కలుగుతాయి అని.. ఈ రోజుల్లో జనాలను భక్తి పేరుతో మోసం చేసే వాళ్లే ఎక్కువయ్యారు అని బాధ పడుతూ ఉండేవారు పాపం 😭

    • @rameshdivvela6083
      @rameshdivvela6083 6 місяців тому +9

      పెద్దవాలు జీవితానుభవం తెలిసి చెప్తారు.

    • @durgak9122
      @durgak9122 6 місяців тому +5

      అవునండి సహస్రనామాలు కూడా ఇష్టం వచ్చినట్టు నిష్టగా లేకుండా చేయద్దు అని మా పెద్దవారు చెప్పారు అష్టోత్తర శత నామం పరవాలేదు

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 місяців тому +1

      శ్రీ విద్యోపాసకులైనా దశ మహా విద్యలలోని దేవతలను సరియైన గురూప దేశంతోనే చేయాలి సొంతంగా చేయటం శ్రేయస్కరం కాదు

    • @rameshdivvela6083
      @rameshdivvela6083 6 місяців тому +2

      అమ్మవారి దశే మహావిద్యలు నిగిడమైన మహాశక్తిలు ఉపాసన అంత అసమసి కాదు ఏదైన మంత్రంలో పూజావిధానంలో కానీ లోపం జరిగిన ఉగ్రదేవతలు కావటంచేత సహించారు.

    • @ejobncareer
      @ejobncareer 6 місяців тому +1

      రాజా శ్యామల చిత్ర పటం పూజ గదిలో ఉంచుకోవచ్చ?
      రోజు స్త్రోత్రం, దండకం చదువుకోవచ్చ?
      నవరాత్రులు, ఉపాసనలు కాకుండా స్త్రోత్రం చదువుకోవచ్చ చెప్పగలరు దయచేసి.

  • @sridevivision3603
    @sridevivision3603 6 місяців тому +28

    ఇలాంటి నవరాత్రులు ఇళ్లల్లో చేయకూడదు దేవాలయాల్లో చేయవచ్చు మనం దేవాలయ దర్శనం చేసుకోవచ్చు అమ్మ ఎం రూపం లో ఉన్న చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఆమె సన్నిధి లో కొంతసేపు గడిపి రావచ్చు

  • @sivaranivemula70
    @sivaranivemula70 6 місяців тому +16

    గుడ్ గుడ్ ఒక యూట్యూబ్ వల్ల మాకు మంచి జరుగుతుంది,
    హిందువులారా మీ బలహీనత లు, మూర్ఖులా,, ఛాధస్తం వదలండీ,
    సనాతనం అంటే మన మనుష్యుల జీవన విధానాం,
    జై శ్రీ రామ్

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j Місяць тому +1

    ఫలితాల కోసం పూజలు పరిహారాలు చేస్తున్నారు గాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో జనాలకి అర్థం కావట్లేదు నేను ఇలాంటివి చూసే నేను మోసపోయాను కానీ నాకు సత్యభామ గారి వీడియోస్ వల్ల కనువిప్పు కలిగింది thank you సిస్టర్

  • @kovidaasree2343
    @kovidaasree2343 6 місяців тому +2

    మీరు చెప్పింది నిజం. యూట్యూబ్ పండితులు ప్రజల్ని అయోమయంకి గురిచేస్తున్నారు. చాదస్తం పేరిట సనాతనధర్మాన్ని హేతువాదంతో నిర్వచనం చెప్పడంకి ప్రయత్నించే ప్రవచనకారులు కూడ బయల్దేరేరు. రుద్రాత్మకుడు ఆంజనేయస్వామిని, వ్యక్తిత్వం, ఆత్మాభిమానాలకి దూరంగా ఉండే రాజకీయ నాయకులతో పోల్చి పాపం కట్టుకుంటున్నారు కొందరు ప్రవచనకారులు. కడుపు కాలితే కనకధారా స్తోత్రం అంటాడు. కడుపునిండాక అసలుసంస్కారం బయటపడి హేతువాదం ప్రవచిస్తాడు. మాలాంటి సాధకులకి ఈ వాదవివాదాల్లోకి దిగడంకి సమయం ఉండదు. అయితే చాలామంది నన్ను అడుగుతున్న ఒకే ప్రశ్న : ఎవరు చెప్పేది నమ్మాలి? ఏది ఆచరించాలి? దానికి నా జవాబు: తరతరాలుగా మీ పెద్దలు చెప్పింది ఆచరించినది ఆచరించు. అనుమానాలు పెంపొందించే ప్రవచనాలు వినడం మానేయ్ అని చెప్తున్నాను. నేను శ్రీభాష్యం అప్పలాచార్యులుగారి ప్రవచనం ఆడియోలు వింటుంటాను. ప్రస్తుత ప్రవచనాలు భక్తిని పెంపొందించవు. ఆశ్చర్యం, సంభ్రమం కలిగిస్తుంటాయి.

  • @manthaannapurna3227
    @manthaannapurna3227 6 місяців тому +11

    మేడం మీ మాటలు కొంచెం కటువుగా ఉన్యప్పటికీ ఎన్నో జీవత సత్యాలు, అక్షర సత్యాలు దాగి ఉంటాయి. ఏదైనా మనసు తేలిక పరిచే సులభమైన దారి చూపించారు
    ధన్యవాదాలు❤

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 6 місяців тому +45

    సత్య భామగారు.చాలాభాగ చెప్పారు.పార్వతి దేవి యే దుర్గా అంబికా భవాని కాళీ.ఆమె నవదుర్గా సప్త మాతృకలు దశమహావిద్యలు ప్రతి నెలలో గ్వౌరి నోములు పూజలు గృహస్థులు విధిగా ఆచరించాలి.పార్వతీదేవి పరమశాంతి మూర్తి భక్తుల పట్ల. దుష్టులు యందు కలి వంటి ద శ మహావిద్యలు ఆమె శత్రువుల అంతము చేయుటకు పంపుతుంది. శ్రీ మాత్రేనమః 🕉️🕉️🕉️🙏🙏🙏

    • @Ravishastry63
      @Ravishastry63 6 місяців тому +1

      "దుష్టుల పాటల" కలి కాదు దుష్టుల పాలిట.దాస మహావిద్యలు కాదు. దశ మహాశక్తులను. ఒక స్నేహ భావంతో చెబుతున్నానుకోండి.🙏🏻

    • @rameshdivvela6083
      @rameshdivvela6083 6 місяців тому +1

      సరేనా.టైప్ అలా పాడింది.

    • @VijayaLakshmi-fo3oy
      @VijayaLakshmi-fo3oy 6 місяців тому

      Durga photo intilo pettukuni puja chesukovachha. Please reply.

    • @ranimadereddy-tk5ji
      @ranimadereddy-tk5ji 6 місяців тому

      ​@@VijayaLakshmi-fo3oyPettuko vachhu

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 місяців тому +5

    Thalli chalaa chakkagaa vivarincharu nenu ee guruvugaru chanel kudaa chusatanu chalaa chakkagaa cheptharu nenu naa doubts chala mattuki clear chesukunnana anduke sadharana pujathone saripettukunnatunna thalli tq so much thalli🌹🌹🙏

  • @Mybharat8
    @Mybharat8 6 місяців тому +284

    సత్యభామ అక్క పాడుపడిపోయిన శివాలయం నిలబెట్టాలని ఎంతో కృషి చేస్తుంది, గోశాలలకు హెల్ప్ చేస్తుంది, రోజు భగవద్గీత చెప్తుంది,అమాయక హిందువులు తెలుసుకోవాలని ఎంతో ధైర్యంగా వీడియోస్ చేస్తుంది, ఇళ్లల్లో ఇలాంటి తీవ్ర దేవతా పూజలు చెయ్యకండి, ఆ తేజస్సు భరించడం కష్టం, ఇలా 3సంవత్సరాలనుండి శ్యామల వారహి ప్రత్యంగిరా పూజలు చేసిన మా friend పిన్ని ఒకామెకి పిచ్చెక్కి4నెలలుగా మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఉన్నట్టుండి అరుస్తుంది, నవ్వుతుంది, పిచ్చిగా మాట్లాడుతుంది, బెహేవ్ చేస్తుంది,అక్క చెప్పినట్లు వీటికి దూరంగా ఉండి మాములుగా శివుడు పార్వతికి పూజ చేసుకోండి 🙏

    • @ravisankar9122
      @ravisankar9122 6 місяців тому +19

      U r true, don't do everything whatever NS say

    • @ksbaparna
      @ksbaparna 6 місяців тому +7

      Nenu meerut cheppinata Sri chakram Nanu Templeton pettanu a taruvata Naku Durga vundatam taginthee Nakul Chala years nanu Chalayan dull GA vundathee Sri chakram Temple lo petti vachhaka Chalayan active gay vunanu meerut Chalayan thanks Amma

    • @LakshmiVenkat-dv8fd
      @LakshmiVenkat-dv8fd 6 місяців тому +77

      సత్య భామ గారు ఫీజు కట్టలేని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలో పిల్లల ఫీజులు కట్టి వాళ్ళ చదువుకు హెల్ప్ చేస్తున్నారు, ఆమె హెల్ప్ చేసిన ఒక కుటుంబం వాళ్లే ఈ విషయం నాతో చెప్పారు, అప్పటి నుండి భామ గారిపై నాకు గౌరవం పెరిగింది 🙏

    • @user-qe6eq4ij8j
      @user-qe6eq4ij8j 6 місяців тому +2

      Real a

    • @srilakshmiveerla2816
      @srilakshmiveerla2816 6 місяців тому

      Df​@@LakshmiVenkat-dv8fd

  • @vijayasreech9160
    @vijayasreech9160 6 місяців тому +27

    చక్కటి అవగాహన కలిగేలా చెప్పారు.స్మార్తులమినా ఆ శ్రీ హరి నామం అంటే ప్రీతి. ఇ ద్దరు ఒకటే అనే భావన, భక్తి, ఇంకా ఏవేవో సాధన లు అవసరమా.శంకరుల టైం లోనే దేవి దేవతలకి ఎదురు వెళ్లి దర్శనం చేసుకునే శక్తి మనుషులకు తగ్గిపోయింది అని ఆయన అమ్మవార్ల శక్తి తగ్గించి ప్రసన్న వదనంతో వుండే ఏర్పాట్లు చేసివెళ్లరు శక్తి క్షేత్రాల్లో అని చెప్పుకునేవారు.అప్పటి మనుషులకే లేని శక్తి ఇ ప్పుడింక తగ్గదా ఉపాసన శక్తి,ఏదేమైనా అర్థం చేసుకోవాలి జై శ్రీ రామ్🙏

    • @vsarma1704
      @vsarma1704 6 місяців тому +1

      Jaya Jaya Samkara Hara Hara Samkara

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 6 місяців тому +5

    Akka chala Baga cheparu dhanyavadamulu 🙏🙏🙏

  • @kaladar5377
    @kaladar5377 6 місяців тому +4

    అమ్మా , నేను ఈవినింగ్ వాకింగ్ లో శ్రీ రామ నామ స్మరణ చేస్తాను అంటే చేయాలనిపించినప్పుడు మాత్రమే స్మరణ చేస్తాను .... ... .. .. ముక్కు కొనల ద్వారా ఉశ్వాస నిశ్వాసల ప్రక్రియ ..... ...
    శ్వాస క్రియలు సాధారణం గా ఉండాలి ... రా ' , మా ' అనుకుంటు చేసుకుంటూ పోత ... అలా చేస్తే నన్ను నేనే మరచిపోతా ... మెదడు లో భూజు మొత్తం తొలగి ఎంతో ప్రశాంతం కలుగతుంది ..
    . నా అనుభవం తో చెబుతున్న ... .. .. మరీ గట్టిగా శ్వాస పీలుస్తూ చేస్తే విసుగు కలిగే అవకాశం ఉంటుంది ... నెమ్మదిగా సాధారణంగా చేయాలి .... కానీ మధ్య మధ్య లో కాస్త గ్యాప్ ఇస్తాను అది కూడా కొన్ని సెకంలలో తరువాత నాకు తెలియకుండానే మళ్ళీ శ్వాస అందుతుంది ఇది అద్భుతం మళ్ళీ రా ' మా ' అనుకుంటూ పోతా... ఎంత సేపు అని టైం లిమిట్ లేదు.. కొంత సేపైనా చేయొచ్చు ....
    మొన్న జనవరి 22 న శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట జరిగినప్పుడు మా ఏరియా లో హనుమంతుల వారి ఆలయం లో కూడా సీతా రాముల పూజలు ఘనం గా పూజలు జరిగాయి ... అనంతరం అందరం లేచి మొక్కుల కోసం దగ్గరికి పోయాం .. నా కళ్ళు మూసుకుంటే కళ్ళలో శ్రీ రాముని ముఖ రూపం కనిపించింది .. మరీ అంత నలుపేమ్ కాదు నీల వర్ణం లో ఉన్నాడు .... అద్భుతం మహా అద్భుతం .... నేను ఎంతో పారావష్యం లో ఉన్నాను .... జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 6 місяців тому +5

    Chala vivaranga explain chesaru artham chesukunte bagupadataru

  • @Venkat34373
    @Venkat34373 6 місяців тому +51

    అక్కా నువ్వు బుల్లెట్ బండి తోలుతూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు లో వెళుతుంటే నేను చూసాను, అప్పుడే అనుకున్నా నువ్వు సామాన్యమైన దానివి కాదు అని, నీ ధైర్య సాహసాలు అమోఘం, నాకు కూతురు పుడితే నీలాగా తయారు చేస్తాను, (నువ్వు అంటున్నానని అనుకోకు, నా సొంత అక్క గా నిన్ను భావించుకుంటాను )❤❤❤

    • @ravindrababu7114
      @ravindrababu7114 6 місяців тому +4

      ఏ ఊరు అండి అక్కది చెప్తారా ❤

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 місяців тому

      ​@@ravindrababu7114
      బెంగుళూరు

    • @triveni5414
      @triveni5414 6 місяців тому

      Cheppandi please

    • @Lakshmi6798
      @Lakshmi6798 6 місяців тому

      Pls cheppandi. Akka garu tirupati lo ne kada undedi? Pls cheppandi

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 місяців тому

      @@triveni5414
      బెంగుళూరులో అండీ..

  • @yashram8054
    @yashram8054 6 місяців тому +8

    అమ్మా నమస్కారం తల్లి మీకు 🙏. దుర్గమ్మ పులి మీద కూర్చుని ఉన్న పటం మరియు శ్యామల దేవి పటం ఇంటిలో ఉంచి మామూలుగా పూజ గదిలో ఉన్నాయి అలా ఉంచ వచ్చున తెలియచేయండి అమ్మ దయచేసి🙏

  • @lalithamanda4232
    @lalithamanda4232 6 місяців тому +10

    Sare amma manam dasamahavidhyalu upasana cheyatledhe sathvika margam lo mana dhakshinachara vidhanam Lo sathvika upasana cheskuntunnam paiga niyamaalu anni patisthu sare inka emannaru manaki telisinavi inthakumundhu okkate navarathrulu aasveejamaasam lo vache devi navarathrulu aythe migilina mudu syamala,varahi,vasantha ante lalitha navarathrulu aythe meerannattu vasthondho, shyamala navarathrulu poni kasepu theevradevathalu kadha vadhileddham mari lalitha devi kuda theevradevathe antara aythe inka andharu lalitha sahasram kuda chadhavakudadhu anthe antara kali matha vundhi aavida vinaayakudi sirassu kandinchinappudu kaligaa mari srusti ni dwamsam chesthunte malli malli vinayakudiki sirassu vachi amma anagane aavida santha roopanni pondhaledha manam bhakthitho saathwika maargam lo ammani prardhiathe sikshisthundhantara meeku theliyanidhi kadhu "sree raamo lalitha devi sree krishna syaamala swayam" ramudu andha andhamaina vadu endhukayyadu ante lalithadevi roopam krishnudu antha gnani endhukayyadante syaamala devi amsa meerannadhi ela vundhi ante ammani amma ani pilisthe champesthundhi annatu chepthunnaru aythe mahakavi kalidhasu kuda naasanam aypoyundale syamala dandakam stuthi chesinandhuku aavidani upasana chesinandhuku mari ippatiki shyamala dhandakam endhuku sthuthisthunnaru.
    Nenu mimmalni thapppu pattatalledhu inka meeru cheppe manchi vishayalanu memu sveekaristham kaani meeru utube lo andharu vedios chusi vaarini vimarsinchadame paniga pettukunnattu vunnaru idhi enthavaraku samanjyasam ayna edhipadithe adhi cheseyadaniki janam emi pichivallu karu chinnapillalu karu manchedho chededho andhariki thelsu meeru mee channel ki govindhaseva ani chala chakkati peru pettaru inkoka channel valla gurinchi alochinchakinda meeru swachamaina manasutho genuine gaa manchigaa maa andhariki manchi vishayalu cheppandi vintam meeru vimarsa chesthu vunte adhe nerchukuntundhi ee samajam adhe manchi chepthe manchi nerchukuntundhi mee channel ki govindhaseva ani peru pettaru manchi vishatyaalu maathrame chepthu aa nammanni saaardhakam cheyandi ee channel bhavisyattulo vimarsa seva gaa marakudadhani maa korika emantaru friends

    • @Samavarthkumar1122
      @Samavarthkumar1122 24 дні тому

      🙏🙏🙏

    • @Thecreator886
      @Thecreator886 22 дні тому

      Well said. Nenu kuda adhe pedudam ankunna about Lalitha devi upasana as she is also one of dasa maha vidhya. Lalitha devi dasa maha vidhya kada mari aameki kuda pujalu enduku ??

    • @rimmalapudisravani8867
      @rimmalapudisravani8867 14 днів тому

      Correct ga cheparu aveda kevalam vistanavulu andi govindhudu ni matrame pujinchalanemo avadaki nachithe chudali endhuku vimarsalu amma varu ammatho samanam ameku theliyada andhru govindha Ani pilavalani asisthunnatundhi hindhvulone matha marpidi la Desam etupothundo

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 місяців тому +4

    Devi navaratrulu nenu chala chakkagaa niyama nibhandhalatho bhakthisradhalatho chala chkkagaa chesukuntanu thalli migilina anni rojulu roju anni devullaku pujachesukinta antaku muchi annivgrandhalu chaduvutha. Miru mi chanel parchiiyam ayinappati nundi kuda nakuna doubts anni clear ayyayi thalli tq thalli 🌹🙏🙏

  • @5minuteartandrangoli648
    @5minuteartandrangoli648 6 місяців тому +4

    Jai SreeRam, Thanks for sharing

  • @uday4171
    @uday4171 6 місяців тому +12

    శివ కేశవుల మధ్య భేదం.. చూసిన/చూపినా... వారిని 1000 సంవత్సరాలు నరకం లో వేయమని,శ్రీ మహా విష్ణువు చెప్పారు

  • @mangadevisaladi6922
    @mangadevisaladi6922 6 місяців тому +4

    అమ్మ, chala confusion ga vundedi, chala clear ga cheppavu talli, 🙏🙏🙏🙏🙏

  • @jagdeshwarmanipatruni6327
    @jagdeshwarmanipatruni6327 6 місяців тому +2

    Thanks andi, maa thaatha garu cheppae vaaru, chaalaa jaagraatta ani. Kaani you tube lo cheppanavi konchem contradictory gaa cheppaesariki doubt vatchindi. Thanks andi for clearing doubts

  • @chandu17abhi
    @chandu17abhi 6 місяців тому +6

    amma chaala baaga chepparu..last year nenu kuda rajashymala pooja, vaarahi pooja chesaanu intilo ee youtube chusi. Adi manchido kaado naaku teliyadu. ikameeda meeru cheppinatlu tappakunda jaagrathhapadataanu.🙏

    • @inavanya2525
      @inavanya2525 6 місяців тому

      Miku manchiga anipinchaled Pooja chesaka

  • @Raani222
    @Raani222 6 місяців тому +2

    చాలా కరెక్ట్ గా చెప్పారు అక్కా...ఈ పాయింట్ మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు..అందరు గుడ్డిగా నమ్ముతున్నారు ఈ యూట్యూబ్ వీడియోలు చూసి..

  • @saamrottbabhu4830
    @saamrottbabhu4830 6 місяців тому +53

    అక్క గారికి పాదాలకు వందనాలు . అక్క మీరు హిందూ ధర్మం లో ముడ నమ్మకాల తో మగ్గి పోతున్న వారిని మీరు చైన్యవంతులుగా చేస్తున్నందుకు అభినందనలు. అక్క నా సందేహం తీర్చండి. లలితా అమ్మ ను ఉప దేశం లేకుండ ఓం శ్రీ మాత్రే నమః అని జపించవచ. తెలియ చేయగలరు అని నా మనవి

    • @Sunitha-he7ml
      @Sunitha-he7ml 6 місяців тому +1

      Om,namaha lekunda "sree matha"..ani smarinchavochu...

    • @surroundingsongs8d
      @surroundingsongs8d 5 місяців тому +1

      ఇదేంటండి, ​@@Sunitha-he7ml ఇలా తయారయ్యారు, ఓంకారం పరమాత్మ స్వరూపం, మీరు ఓం చేయవద్దు అంటున్నారు, మీరు కొద్దిగా ఒకసారి ఆలోచించండి

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 5 місяців тому +2

      ​@@surroundingsongs8dvellandaru half knowlege gallu bro

    • @surroundingsongs8d
      @surroundingsongs8d 5 місяців тому +1

      @@Karthikspiritualbhakti avunandi, om & namaha are for every one. Prathi daniki badhapadatam, inkenduku pujalu, bhakti vundali bhayam kadu

    • @surroundingsongs8d
      @surroundingsongs8d 5 місяців тому +1

      @saamrottbabhu4830 Sri matre namaha, ani japinchavachu inka Lalitha kuda chaduvavachu, kani khadgamala lanti vatiki Bala mantra Vupadesham undali

  • @pavithradevi9012
    @pavithradevi9012 6 місяців тому +5

    Amma pranams.
    You are the onnllyy person to explain Truth., along with Hemamalini madam.
    Tq amma.

  • @viveknanda1668
    @viveknanda1668 6 місяців тому +4

    Very good super Sister 👌 👍
    Jai sri ram 🙏
    Om 🕉 Namashivaya.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 6 місяців тому +8

    అమ్మ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @mallikarjunmajjiga6526
    @mallikarjunmajjiga6526 6 місяців тому +5

    మీరు చెప్పిన విషయం 100% నిజం జై శ్రీరామ్
    సమాజంలో నిజం చెప్పిన నమ్మకం లేని వారు ఎక్కువ ఉన్నారు ,అబద్ధాల కు అందలం ఎక్కించే వారు ఎక్కువ om namahasivaya

    • @sandy369
      @sandy369 6 місяців тому

      ua-cam.com/video/iiDUUI3xkHU/v-deo.htmlsi=6UWb4SUAf12RsS4S

  • @ChetanPerisetti
    @ChetanPerisetti 6 місяців тому +17

    ఓం నమో రాజశ్యామలాయై నమః🙏

    • @ssri1675
      @ssri1675 5 місяців тому +1

      Namoh Namah

  • @shashibalavalluri8370
    @shashibalavalluri8370 6 місяців тому +1

    Meeru chala chakkaga chepparandi dhanyavadalu

  • @sridevim4444
    @sridevim4444 6 місяців тому +7

    I love you amma..
    నాకు ఇంతకు మించి ఏం చెప్పాలో తెలియలేదు..

  • @kotnikanakamahalakshmi4467
    @kotnikanakamahalakshmi4467 6 місяців тому +7

    యందుకు ఒక స్త్రీ మూర్తి బయటికి వచ్చి మన బుర్రల్లో వున్నా బుజును వదిలించి మంచి మాటలు చేబితే విని మనజీవితాలనూ దిద్దుకొనేడిపోయి ప్రతి దాన్ని విరుద్ధం చేసి ఆమెను తప్పుగా అంటారా మనకి చేప్పినవి భగవతగీత లో ఎన్నో శ్లోకాలు చదివి వినిపించడం యంత మంచి పని ఆలకించండి ఆరాలుతీయ్యకూడదు అమ్మ మీరు ఎవ్వరు యమ్మన్నా మీరు మూఢ నమ్మకాలనుండి బయట పడేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ జై శ్రీ రామ

  • @umasankar009
    @umasankar009 6 місяців тому +17

    అన్ని ఉపాసనాల కన్నా శివ, శక్తి(అమ్మవారు) ల ఉపాసన అత్యున్నతమైనది.

    • @sivamadhu145
      @sivamadhu145 6 місяців тому

      శివ ఉపాసన శక్తి ఉపాసన కాన గొప్పది

  • @janakikandula286
    @janakikandula286 6 місяців тому +10

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 20 днів тому +1

    Thakur you Akka, meru chala great akka Amma 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 6 місяців тому +32

    ఓం అచ్యుత అనంత గోవిందా 🌺🌺🌺🙏🤲! పాహిమాం రక్షమామ్

  • @civilashokkumar282
    @civilashokkumar282 6 місяців тому +10

    Nijamenamma nenu ee konam lo alochinchaledu. Maa patha taram vaaru inni poojalu. Inni navaratrulu cheyyaledu. Chala baaga chepparu. Thank you

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 6 місяців тому +39

    మంచి చేయడానికి వస్తే అన్ని తప్పులే వెతుకుతారు కొంతమందిఅలా అని పోరాటంఆపకూడదు🚩🚩🚩🚩🚩❤❤❤❤❤

  • @hareeshbandari2100
    @hareeshbandari2100 6 місяців тому +3

    🙏🙏🙏 chala chakka ga chepparu ammagaru..

  • @ravulamadhavi764
    @ravulamadhavi764 6 місяців тому +2

    Manchi vishyaalu cheppi nandhuku meeku sethakoti vandhanalu

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 6 місяців тому +3

    చిక్కటిఅవగాహన కలిగేలా చెప్పారు మీ పాదాలకు వందనాలు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 6 місяців тому +6

    Ammo yentha bhayam vesthundi amma..andariki kanuvippu kaliginchavi thalli...Jai shree ram...Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @kolluBhavani-zz7nc
    @kolluBhavani-zz7nc 6 місяців тому +23

    మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం సత్య భామ గారు

  • @pushpas2527
    @pushpas2527 6 місяців тому +19

    ఈ విడియో చేసినందుకు ధన్యవాదాలు అమ్మా
    నేను చాలా కష్టాలు అనుభవిస్తున్న
    ఒక పండితుడు వద్ద నా జాతకం చూపించాను
    ఆయన నన్ను మాతంగి మత సాధన చేయమని చెప్పారు .
    రోజూ 108 సార్లు .
    ఒకే టైమ్ లో తప్పకుండా చేయాలని చెప్పారు.
    పీరియడ్స్ సమయంలో కూడా స్నానం చేసి వెంటనే చెయ్యొచ్చు అని చెప్పారు.
    నేను మీ వీడియో లు రోజూ చూస్తాను.
    మాతంగి సాధన.గురించి వీడియో చేయండి అని అడిగాను.
    నాకు భయం గా ఉన్నది.
    కాబట్టి శివ పార్వతుల నామస్మరణ చేస్తూ నా పని నేను చేస్తూ వెళ్తాను.
    భగవంతుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడు

    • @kushalgorli2878
      @kushalgorli2878 6 місяців тому +6

      Periods time asalu puja cheyakudadhu , alantidi mantra japam cheyakudadhu.
      Shakthi upasana perutho bayata chala gorralu cheppi mosam chestunaru chala jagratha ga undandi .
      Miku jathakam prakaram shyamala aradhana cheyali ani untey roju shyamala dandakam chaduvukondi , aa stotram ki em niyamalu undav adi saripothundii

    • @pushpas2527
      @pushpas2527 6 місяців тому

      @@kushalgorli2878 Thank you andi

    • @chshankarrao925
      @chshankarrao925 6 місяців тому +1

      పీరియడ్స్ లో నాలుగవ రోజు తల స్నానము తరువాత ఐదవ రోజు మరియు స్నానం చేసినాక నే పూజార్హత. అలాంటిది పీరియడ్స్ లో సాధన కూడా చేయవచ్చు అన్నారంటే అది తప్పు. అలా చేయకూడదు

    • @statue5452
      @statue5452 6 місяців тому

      No in periods. , don’t do on periods

  • @saikiranbehara3905
    @saikiranbehara3905 6 місяців тому +11

    నమస్కారం అమ్మ .., ఎప్పుడు స్థిరంగా ఉండే దేవతా విగ్రహాలు వాటంతట అవే పడడం దేనికి సంకేతం అమ్మ చెప్పగలరు .

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 6 місяців тому +8

      గాలి వీచింది అని...🤔😂.

    • @saikiranbehara3905
      @saikiranbehara3905 6 місяців тому +7

      @@Mr.Aadyagaru అతి అహంకారం నస్యంతు సద్గునం సిద్ధిరస్తు... శివార్పణమ్

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 6 місяців тому

      @@saikiranbehara3905 😃✋😃.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 місяців тому +3

      Yes mummatiki​@@Mr.Aadyagaru

    • @viprasree3037
      @viprasree3037 6 місяців тому

      తేలికగా తీసుకోండి. ప్లీజ్

  • @babaiahrainbowramo6590
    @babaiahrainbowramo6590 5 місяців тому

    Super exclent information thanks madam👍

  • @Lathapundla
    @Lathapundla 6 місяців тому +3

    hare krishna jai sriram🙏🙏🙏

  • @jyotsnanannapaneni8274
    @jyotsnanannapaneni8274 6 місяців тому +3

    Thank you very much, God bless you

  • @hemalathamodekurthy9507
    @hemalathamodekurthy9507 6 місяців тому +7

    సోదరి సత్యభామ గారికి శుభోదయం

  • @deshinenisreeja6563
    @deshinenisreeja6563 6 місяців тому +3

    Meeru chala Baga cheptaramma, mee video chustunte chala manchigaa anipistadi,mee lanti vallu baagundali,malanti vallaki ilanti enno manchi vishayalu cheppi maaku andaga undalamma

  • @vadlamudivijaya1287
    @vadlamudivijaya1287 6 місяців тому +11

    గృహస్తులు చేయకూడదు అనికాదు కానీ వారికి చెయ్యడానికి కుదరదు(కష్టం )అందుకని చెయ్యకూడదు అని చెప్తారు

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 6 місяців тому +4

    Thank u amma

  • @VIJAYALAKSHMI-wx7jc
    @VIJAYALAKSHMI-wx7jc 6 місяців тому +11

    బాగా explain చేసావమ్మ.వినరు వినరు వినరు అంతే.ఇక్కడ శివాలయం లో నేను కూడా చూస్తుంటాను వీళ్ళ చాదస్తాలు.

  • @Venkateshwara868
    @Venkateshwara868 6 місяців тому +11

    అమ్మ వందనములు కనకధారా స్తోత్రాన్ని బావం దయచేసి తెలియజేయగలరు

  • @ksbaparna
    @ksbaparna 6 місяців тому +3

    Amma meeru cheppadhee chala correct amma online classlu petti mantra dhekshalu poojalu cheyisthunaru time anta vundakuda chessithunaru

  • @user-xy8ci7by3u
    @user-xy8ci7by3u 6 місяців тому +2

    Amma narshimha swamy mantram upasana benifits and disavantages chepandi plz

  • @user-pd3xr8yy2o
    @user-pd3xr8yy2o 6 місяців тому +2

    Om govindaya namaha 🙏🙏

  • @rajutadur7278
    @rajutadur7278 6 місяців тому +1

    ఇది కరళ కలియుగం అమ్మ , దేవుడు మంచి చేస్తేనే పూజిస్తారు , జ్ఞానం మొక్షలు ఎవరు కోరుతారు , కానీ" కర్మన్యే వాదీ కారస్తే ..." మీ ప్రయత్నం మీరు చేయండి , ఉన్నాడుగా మీ వెనకాల ఆ పార్థ సారది మిమ్మల్ని నడిపించడానికి

  • @natureoftheworld67
    @natureoftheworld67 6 місяців тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 6 місяців тому +3

    Amma meeru chepppedi correct 🙏

  • @sridharvavilapalli6321
    @sridharvavilapalli6321 6 місяців тому

    చాలా బాగా వివరించారు, ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @Meena55708
    @Meena55708 6 місяців тому +4

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @madhavichilukala7167
    @madhavichilukala7167 6 місяців тому +1

    Well said andi thank you

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 6 місяців тому +4

    Chala Baga chepparu andi 🙏

  • @mallikharjunarao.o1320
    @mallikharjunarao.o1320 6 місяців тому +1

    Medam garu baga chepparu. Nijame. Chala santhosham....

  • @geetharam9366
    @geetharam9366 6 місяців тому +2

    Jai sri krishna chala baga chepparu satya garu

  • @user-fh6go7eg4j
    @user-fh6go7eg4j 6 місяців тому +1

    Chala baga chepparu amma 🙏

  • @ramakrishna5814
    @ramakrishna5814 6 місяців тому +1

    amma... Namasthe.... Ji....

  • @kovidaasree2343
    @kovidaasree2343 6 місяців тому

    సనాతన ధర్మం గురుపరంపరమీద ఆధారపడి ఉంది. సద్గురువు ప్రవచించడు. కేవలం మార్గదర్శిగా ఉంటాడు. ప్రవచనకారుల్ని గురువులుగా భ్రమించకండి. వీడియో పండితులందరూ Adsense పైసలకోసం వెంపర్లాడుతున్నారు. వీడియోలు చూసి ఎంతోమంది సామాన్యులు నిద్ర కోల్పోతున్నారు. నిర్ణాయక శక్తిని కూడ కోల్పోతున్నారు. వీడియో చూడ్డం వ్యసనంలా పట్టి పీడిస్తోంది. మనకి అవసరమైన వీడియోలు మాత్రమే చూడాలి. లేదంటే మానసిక రోగాలు చుట్టుముడతాయి.

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 6 місяців тому +2

    Hare krishna

  • @vasanth60
    @vasanth60 6 місяців тому +2

    Sister 🙏🙏🙏meelantivaaru ee samajaniki ento avasaram...❤from KARNATAKA ❤️

  • @pasala123
    @pasala123 6 місяців тому +1

    Tq amma

  • @dsoujanya8860
    @dsoujanya8860 6 місяців тому +2

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @bmahonathburgumadhavi7129
    @bmahonathburgumadhavi7129 6 місяців тому +3

    🙏 Namaskaramu Akka gaaru meeru bhaga chepparu

  • @haridurgaprasad5820
    @haridurgaprasad5820 6 місяців тому +3

    Vaddiparthi Padmakar Garu cheppina Syamala Navaratri pooja video link
    Ee kinda link open chesthay telusthundi manam andaram Syamala Navaratri chesukovaali ani
    Ee link click chesthay video open avuthundi kada aa video description lo Chaganti Garu inka chaala Guruvulu cheppina Syamala Ammavaari Navaratri pooja vidanam vundi..
    Manam andaram tappakundaa chesukovaali Syamala Navaratri. Alaagay ammavari photo kuda A pettokovachchu
    ua-cam.com/video/iiDUUI3xkHU/v-deo.htmlsi=dKbcQMJYKX-RSVMv

  • @radhika6482
    @radhika6482 6 місяців тому +1

    Thank you amma ❤🎉

  • @NShiva-je2mr
    @NShiva-je2mr 6 місяців тому +2

    Thank you అమ్మ చాలామంది కలూ తెరిచారు a video s gunchi maltdi జై శ్రీరామ్ ❤❤🚩🚩🚩🚩🙏🙏🙏💐

  • @user-nn4zv8ug6p
    @user-nn4zv8ug6p 6 місяців тому +3

    Jai sri ram jai krishna 🙏🙏

  • @shankarch2041
    @shankarch2041 6 місяців тому +2

    govinda govinda govindaa🙏🙏🙏

  • @pavithradevi9012
    @pavithradevi9012 6 місяців тому +5

    Madam Tqqqq very much for guiding in good way.

  • @vnsarma1823
    @vnsarma1823 6 місяців тому +3

    అమ్మ Good information తల్లీ 🙏

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 6 місяців тому +2

    Tqu so much🤝 Amma

  • @saradagoparaju2551
    @saradagoparaju2551 6 місяців тому +3

    Correct ga chepparu amma🙏👌

  • @ravulamadhavi764
    @ravulamadhavi764 6 місяців тому +1

    TQ very much Amma

  • @sureshkammagani369
    @sureshkammagani369 5 місяців тому +1

    Thanks akka information echunadhuku

  • @pravallikauppalapati946
    @pravallikauppalapati946 Місяць тому

    Thank you amma 🙏🙏🙏🌹

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 6 місяців тому +3

    చక్కగా చెప్పారు తల్లి🙏🙏🙏

  • @gowrim6465
    @gowrim6465 6 місяців тому +1

    నమస్తే సత్యబామ అమ్మగారికి నా కోటి కోటి వందనాలు మీరు చెప్పినట్టుగా నేను ఇంట్లో చేస్తున్నాను పూజలు అంతా చాలా చేస్తా ఉంటే youtube చేసుకొని ఉప్పు దీపాలు ఎన్నెన్నో చేశాను కానీ ఏమీ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువే అయింది మా ఆయన కంపెనీ పోయింది మీకు అయితే నేను ఒకసారి మెసేజ్ అంత పెట్టానమ్మా మీరు కూడా నాకు చాలా బాగానే రిప్లై కూడా ఇచ్చారు మేము మీ చెప్పినట్టుగా నేను ఇంట్లో ఇప్పుడు మా కులదేవత కి ఇష్ట దేవత కు మాత్రమే పూజ చేస్తున్నాను అని చాలా ఫోటోలు అన్ని తీసుకొని పోయి నీళ్లలో వదిలేశాను వరాహి అమ్మ విగ్రహం ఒకటి తీసుకొని నాన్నమ్మ అది తీసుకొని ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు వీడియోలో మీరు చెబుతున్నారు కదా పూజ అంతా చేయకూడదని ఇప్పుడు ఇంట్లో మామూలే పూజ చేస్తాను లక్ష్మీదేవికి ఎలా పూజ చేస్తాను అలాగే వరాహి అమ్మకి కూడా పూజ చేస్తాను దాంట్లో దాని నుంచి మాకు ఏమి బాధ లేదా అమ్మ ఎందుకంటే మా ఇంట్లో చాలా కష్టా పరిస్థితి ఉండొచ్చు అలాగే మా ఆయన కంపెనీ ఉండొచ్చు అలాగే మా కేసు మా ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ కేసు జమీన్ కేసు వేసాము అది కూడా సరిగా అవ్వలేదు అలాగే మా నాన్న వాళ్ళ సైడ్ కూడా మేము కేసు వేసాము జామీను వ్యాధులు ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో అయితే అది కూడా మాకు రావడం లేదు అలాగే మా ఆయన వాళ్ళ కంపెనీ ప్రాబ్లం అయి నాలుగు సంవత్సరాల అయింది ఇప్పుడు కూడా అది సెటిల్మెంట్ రాలేదు కంపెనీ కూడా నడవలేదు ఏం చేయాలి తెలియకుండా నేను ఎన్నెన్నో పూజలు చేశానమ్మ అని ఏది నాకి ఇవ్వలేదు దాని కోసం నేను అమ్మ నేను ఇప్పుడు చర్చి కి పోవాలి అనుకుంటున్నాను అలాగే ఏ సిద్ది స్వామిని నేను పూజ చేయాలనుకుంటున్నాను ఆయనకి ప్రేయర్ చేస్తున్నాను నాకైతే మనశ్శాంతి ఉందమ్మా నిజంగా నాకైతే చాలా బాధగా కూడా ఉంది కానీ చేయాలని అనుకుంటున్నాను మీరే నాకు ఏమైనా ఒక సొల్యూషన్ చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మ ప్లీజ్

    • @Prasanna842
      @Prasanna842 6 місяців тому +6

      Asalu devudu manaki edo chestaru kabatti manam puja cheyali anthey na andi! Manasulo ey korika lekunda antha devuni meda bharam vesi me panulu prayatnalu chestey katchitam ga me kashtaniki phalitham vastundi ani krishnudu chepparu kani ah puja cheyandi adi ista idi ista ani epudu cheppale? Church ki velthey me samasyalu teripotai ani guarantee unda? Terakapothey em chestaru.. mundu ey devudo vachi edo chestaru ani alochana pakkana petti jaragalsina panula meda concentration petti cheyandi saripotundi

  • @sathishguduri8089
    @sathishguduri8089 6 місяців тому +3

    అమ్మ మీకు వందనాలు

  • @kushalgorli2878
    @kushalgorli2878 6 місяців тому +14

    Akka okka vishyam lo thappu undhi , chaitra masam lo navarathri anedi youtube lo start chesindi kadhu adi enno years ga north india lo jarupukuntaru ,
    DEVI BHAGAVATHAM LO VED VYASULU VARU " CHAITRA MASAM LO , ASHWIJA MASAM LO VACHEY NAVARATHRI NI ANDARU JARUPUKOVALI ANI RASI UNDHI "aa vidanini kuda swamy vivarincharu , chaitra navarathri kachitham ga gruhasthulu chesukovachu danilo thapu 1 percent kuda ledu
    Chaitra navarathri lo kuda devi ni lalitha tripura sundari ga aradinchali , antha shanta swaroopani aradisthey em avvuthundi , em kadhu .
    Gupta navarathri gurunchi meerru cheppindi correct emmo naku telidu .
    But chaitra navarathri gurunchi merru cheppindi thappu daniki sakshyam devi bhagavatham.
    Merru chala sarlu nanduri hemalini garini manchi ga chepparu kada mari aa madam shyamala navarathri chesukovachu ani antunaru kada

    • @kushalgorli2878
      @kushalgorli2878 6 місяців тому +2

      Mimalini oppose cheyadaniki kadhu nenu cheppindi
      Naku telisindi miku cheppanu

    • @Govindaseva
      @Govindaseva  6 місяців тому +2

      నిజమే నార్త్ ఇండియా లో వాళ్ళ కాలెండరు ప్రకారం జరుపుకుంటారు అది తెచ్చి మనకు బాగా అంటించి రాముడు దేవుడు కాదు మనిషి మాంసం తిన్నాడు అని ప్రచారం చేసి శక్తి ఉపాసనలు తీవ్రతరం తరం చేశారు, ఇప్పుడు ఎవ్వరికీ మనశాంతి లేదు, రకరకాల సమస్యలు ఎవ్వరి మనసు నిలకడగా ఉండటం లేదు ❤️

    • @kushalgorli2878
      @kushalgorli2878 6 місяців тому +2

      @@Govindaseva nijame akka ramudu ni thakkuva chesaru nenu cheppindi enti antey devi bhagavatham prakaram lalitha devini Vasanth navarathri samayam lo aradinchavachu ani undhi adi ashvija masam lo chesey navarathri lantidi ani clear ga undhi inka Dani tarvatha chapter lo sri ramudu chesina navarathri vidanam gurinchi kuda untadi nenu adey chepthuna .
      Nenu mitho argue cheyadam ledu mi knowledge mundu nenu chala thakkuva , na doubt ni mi mundu pettanu
      Nenu cheppindi vaddana laga kakunda doubt laga tesukuntaru ani anukuntanu
      Sree matrey namaha

    • @r.muralikrishna5695
      @r.muralikrishna5695 6 місяців тому +2

      దీని గురించి వివరణ ఇస్తే బాగుంటుంది

  • @venkatalakshmi3050
    @venkatalakshmi3050 6 місяців тому +1

    Thank you amma😊

  • @girijadevj2993
    @girijadevj2993 Місяць тому

    Thanq manchi suggestion sukeebava