శుభోదయం అక్క మీరు ఒక్కొక్కళ్ళకి చు చుఇస్తున్నారు మీరు ఇలాగే ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆడది అంటే ఆదిపరాశక్తి అని నిరూపిస్తున్నారు మీ వాదన గట్టిగా వినిపిస్తున్నారు మీ ఛానల్ ని ప్రతిరోజు ఫాలో అవుతున్నాను మీరు ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళండి మీలాంటి వాళ్లు 10 మందికి ఆదర్శం కావాలి థాంక్యూ సో మచ్ అక్క మై బెస్ట్ ఫ్రెండ్
Oka maata chepparu correct , padhathulu follow ayyi peace of mind vunnaru, chakkaga pelli, nindu thanam, next pregnancy easy ga vosthundhi and delivery easy and 6-8 kids easy ga pencharu
Thanku soo much అమ్మ 🙏🏻 చాలా రోజులు కింద నేను అడిగాను...నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు 😢 ఇంకా మేం మంచిగా ....దేవుడిని నమ్ముకుని వుంటే ... మాకు తగులుతుందా? ఇంకా దేవుడు అడ్డుపడడా?
సత్యభామ గారుచాలా బాగా చెప్పారు మాకు ఎప్పుడు ఇలాగే అనిపిస్తుంది కుటుంబంలో కొద్దిగా బాగా ఉన్నా అనేసరికి ఏదో ఒక సమస్య మాకుటుంబం మీద నరదిష్టి ఎక్కువ అనుకునేవాళ్ళం నాకు నల్లపూసల పెద్దదిగా ఉంది పంక్షన్లకు వేసుకొంటాను డైలి వేసుకోను మీరు చెప్పారు కదా చిన్నది చేయించి వేసుకుంటాను👍👍👍👍👍
Chalaa bagaa chepparu thalli nannu mukhamidhane antaru nikenti amma em తక్కువ అని చాలా ఘోష వుంది కానీ నేను ఎం పట్టించుకోను నలపుషల గురించి వివరణ బాగుంది 👌👌❤️❤️
మీరు చెప్పింది నిజమే అలాగే మనసులో అనుకుని పికి మాత్రం మనకు లేనిది ఎదిన వుంటే అడి లేదుగా అని కామెంట్స్ .అసూయకు పరాకాష్ట ఇది.అందరికీ అన్నీ వుండవు అనే సత్యం తెలియదు వీళ్ళకి
Akka meru nenu bhadalo vunnapudu me vedios valla naku manasu antha positive ga aiepothundi..meru cheppe vishayalu nakosam kannayya chepthunnatte anipistundi..thank you so much akkayya garu
సత్తి మామ అమ్మగారికి కోటి వందనాలు చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు నాకైతే చాలా చాలా నచ్చింది మీరు చెప్పింది అంతా నేను పాటిస్తాను నాకైతే చాలా ఇష్టం మీరు చెప్పేది మీ మాటలు అని నాకు చాలా ఇష్టం అలాగే ఇది చాలా మంచి విషయం చెప్పారు నేను కూడా నల్లపూసలు వేసుకుంటాను కానీ మా మేము కూడా నల్లపూసలు అనే మేము మంగళం వేసుకొని ఉన్నాము అది మా గుండె దాకా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చెప్పేది మా గొంతు వేసుకోవాలని చెప్పినారు మేము కూడా అక్కడే చేసుకుని చేసుకుంటాము చాలా మంచి విషయం చెప్పారు మీకు కోటి కోటి ధన్యవాదాలు అన్నగారు ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మ❤❤❤❤
Sathya bhama garu nenu mee videos anni chustanu chustunnanu meeru baga cheptunnaru, ma babu ki rendunnara samvatsaralu inka matalu ravatam ledu naku chala bayamga undi dayachesi pariskaram cheppagalaru. 🙏
@@vyshnavi976 శుభోదయం చెల్లెమ్మా 🌹🌹🙏 రాత్రి మీ వాయిస్ విన్నాను. నేను ఆ టైంలో బయట ఉన్నానమ్మా.. అందువల్ల LIVE లోకి వచ్చేందుకు వీలుకాలేదు. అయినా అందర్నీ ఒకసారి పలుకరించుదాం అని ట్రై చేస్తే Live లోకి కనెక్ట్ అవ్వలేదు..
అక్కయ్య గారు, నా దగ్గర 1.5 అంగుళాల వారాహి అమ్మవారి విగ్రహం ఉంది. మొన్న శనివారం రోజున నేను వారాహి అమ్మ వారి విగ్రహాన్ని గుడిలో పంతులు గారికి పూజలో పెట్టండి అని ఇచ్చాను. అయన చెట్టు దగ్గర పెట్టు అని అన్నారు. నాకు అలా చెట్టు కింద వదిలేయడం ఇష్టం లేక మీరే తీస్కోండి. మీకు ఒద్దు అనిపిస్తే తర్వాత చెట్టు దగ్గర పెట్టండి అని చెప్పి ఆయనకి ఇచ్చాను. అయన హ్యాపీ గా నే తీస్కున్నారు. కానీ నాకు అప్పటి నుండి ఇలా చేయడం ఏమి తప్పా? అమ్మ వారికి ఏమి లోపం జరిగితే కోపం చూపిస్తుందా? ఎమైనా సమస్యలు వస్తాయా అని భయం గా ఉంది అక్క. దయచేసి సమాధానం ఇవ్వండి.
ua-cam.com/users/liveyeUkYam6VQY?si=ihWNv4ZPceQ886hY
Periods 3rd day ninchi Bhagavad Gita chadavacha
@@bhavanidevi1653NO 5TH DAY AFTER HAIRWASH
Tqu fr information
Amma metho matladalli amma
అమ్మ సత్య...... ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్న ద్రుష్టి దోషం ఉంటుంది. .....
అమ్మకు శుభోదయం, అమ్మ భోజనం చేసేటప్పుడు నియమాలు వివరించండి పూర్వ కాలం లో భోజనం ఎలా బుజించేవారు తెలియచేయండి 🙏🙏🙏
సోదరి సత్యభామ గారికి శుభోదయం...మీ మాటలు అక్షర సత్యాలు.
Meru cheyppey vidanam bhagundi Kani sampradayam gurinchi fashion yokka vyatyasam gurinchi matladutunnaru bhagundi me videos Anni chustunnanu bhagunnaie Kani okkati santana darmam gurinchi matladey meru aa macup thagginchamdi chudataniki ebbeyttuga undi. Inkovishayam okarini vimarsinchey mundu manam patistunnama aneydi chala mukyam .
నల్లపూసల ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు మేడం
అక్కా... శతకోటి వందనాలు మీకు...
Avunu mam nijam chepparu
అమ్మ నల్ల బట్టలు వేసుకోవడం గురించి కూడా తెలియజేయండి అమ్మ
Avunu amma
మేము కూడా 2007లో ఇల్లు కొనుక్కున్నాను అందరూ ఇలానే దిష్టి పెట్టారు మా ఇల్లు స్థలాలు బంగారం అన్ని బిజినెస్ లో లాస్ వచ్చి పోయింది
Elage Ani na husband job poindi chala narakam chustunam memu
Rebel సత్యభామ గారికి నమస్కారం 🙏.
మీరు జాగృతపరుస్తున్న విధానం అభినందనీయం..🎉
అందుకే, నేను నల్లద్దాలు పెట్టుకుంటాను.
సత్యభామ గారు శుభోదయం నేను కూడా ధరిస్తాను మీరు చెప్పాక దాని పరమార్థం తెలిసింది జై శ్రీ రాధే కృష్ణ 🌹🙏🌹👌🙏🚩🙏
Baga chepparandi.. nenu kuda vesukuntanu daily nallapoosa tenepoosa allukoni vesukuntuna😊
శుభోదయం అక్క మీరు ఒక్కొక్కళ్ళకి చు చుఇస్తున్నారు మీరు ఇలాగే ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆడది అంటే ఆదిపరాశక్తి అని నిరూపిస్తున్నారు మీ వాదన గట్టిగా వినిపిస్తున్నారు మీ ఛానల్ ని ప్రతిరోజు ఫాలో అవుతున్నాను మీరు ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళండి మీలాంటి వాళ్లు 10 మందికి ఆదర్శం కావాలి థాంక్యూ సో మచ్ అక్క మై బెస్ట్ ఫ్రెండ్
అవునమ్మా ఇదే గోల నేను కూడా పడుతున్నా.తల్లి 🙏🙏🙏
Mee lipstick colour chala darkga bagundi
మా నానమ్మ గారు కూడా ఎప్పుడు నామం పెట్టుకొన్నారు చాలా బాగుంటారు మా నానమ్మ గారు
నారాయణ ఇస్ బ్లాక్ మన పాపాలు తీసుకుంటాడు ఆందుకీ
Avunu amma ma Vallukuda adustunnaru nenu anubhavistunnanu amaa😭🙏🙏🙏
hare krishna jai sriram 🙏🙏🙏
Medam currect ga cheparu meru
Sister truth words.
Govindaseva
Vedoes ame pettukovale
చాలా బాగా అర్ధమైన విధంగా వివరించారు మీరు చాలా మంది చెప్పారు కానీ ఇంత బాగా వివరించి చెప్పలేదు 👏
చాలా బాగా చెప్పారు అక్క 🙏
Oka maata chepparu correct , padhathulu follow ayyi peace of mind vunnaru, chakkaga pelli, nindu thanam, next pregnancy easy ga vosthundhi and delivery easy and 6-8 kids easy ga pencharu
Anni nijaalu vunnadi vunnattu chepthe janalaku nachadam ledu..👍👌👏
శుభోదయం అమ్మా.. నల్ల ధరం ఫ్యాషన్ అయిపోయింది
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹
Excellent information,tq
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
Barathadesapu veramathalaku veruluku napadabivandanam
Thanku soo much అమ్మ 🙏🏻 చాలా రోజులు కింద నేను అడిగాను...నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు 😢 ఇంకా మేం మంచిగా ....దేవుడిని నమ్ముకుని వుంటే ... మాకు తగులుతుందా? ఇంకా దేవుడు అడ్డుపడడా?
good video. నా చిన్నతనంలో ఒకప్పుడు అందరూ తిరుపతి నుండి కాశీ దారమును చేతికి కట్టుకునేవారు ఇప్పుడు అది కూడా కట్టుకోవడం లేదు జైశ్రీరామ్
సత్యభామ గారుచాలా బాగా చెప్పారు మాకు ఎప్పుడు ఇలాగే అనిపిస్తుంది కుటుంబంలో కొద్దిగా బాగా ఉన్నా అనేసరికి ఏదో ఒక సమస్య మాకుటుంబం మీద నరదిష్టి ఎక్కువ అనుకునేవాళ్ళం నాకు నల్లపూసల పెద్దదిగా ఉంది పంక్షన్లకు వేసుకొంటాను డైలి వేసుకోను మీరు చెప్పారు కదా చిన్నది చేయించి వేసుకుంటాను👍👍👍👍👍
Chalaa bagaa chepparu thalli nannu mukhamidhane antaru nikenti amma em తక్కువ అని చాలా ఘోష వుంది కానీ నేను ఎం పట్టించుకోను నలపుషల గురించి వివరణ బాగుంది 👌👌❤️❤️
Miku kuda very good morning andi🌹
మీరు చెప్పింది నిజమే అలాగే మనసులో అనుకుని పికి మాత్రం మనకు లేనిది ఎదిన వుంటే అడి లేదుగా అని కామెంట్స్ .అసూయకు పరాకాష్ట ఇది.అందరికీ అన్నీ వుండవు అనే సత్యం తెలియదు వీళ్ళకి
సూపర్ గా చెప్పారు మేడం గారు మీరు చెప్పిందంతా పాటిస్తున్నాము
Meeru cheppedi 100% nijam andi..na vishayam lo alane jarigindi avaro bayati vallu kadu ma thodi kodale ala na meeda adustadi appude eme bartha pillalu veellu antha antha santhoshanga unnaru ani..ala ani ame santhoshanga ledu ani kadu iyna kuda ..ala adichi adchi na meeda eppudu nenu anni samasyalatho naligipolvalo anni samasyallo kurukupoyam nenu na bartha..nenem cheyali pakkane vunde vallatho padedi ala evanni..
Same problem andi
పట్టీలు పెట్టుకో వడం మానేసారు...ఒక కాలికి నల్లదారం కట్టుకోవడం ఫ్యాషన్ ఐపోయింది
Idi nijamenandi. Anta fashion
👍🙏😊😊
jai sri ram
Enni roju patenchaledu eppudu thappakunda patisthanu👍👌👌
చాలా ధ్యాంక్స్ అక్క మంచి మాట చేపారు నేను పాటిస్తా❤🌹🌹🌹🌹🌹
Chala Bhaga cheperu amma
Hare krishna❤
చాలా సంతోషం అక్క నాకు విలువయిన సమాచారo ఇది. జై శ్రీరామ్ ❤.
Nijamendi mavaru nannu pelliki sarriga chusevadu kadhu tharuvatha chudatam madalu pettaru appatinunchi mundhu dinni chusevadu kadhu ippu chustunnadu Ani andaru anevaru appudu nenu anubavinchanu andi
బాగా చెప్పారు అమ్మా!జై హిందూ,
ఓం నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
Satya bhamma garu konthamandiki punakam vachi.. Mana future gurinchi cheptaru.. Adi nijame ne andi.. Nammocha..
Correct ga chepparu amma
Akka meru nenu bhadalo vunnapudu me vedios valla naku manasu antha positive ga aiepothundi..meru cheppe vishayalu nakosam kannayya chepthunnatte anipistundi..thank you so much akkayya garu
🙏Correct ga cheparu amma🙏
Hare krishna Hare Rama 🙏 💐
అమ్మా ఏకాదశి స్టోరీ ఒక మహాత్ముని కథలు చెప్పండి జై శ్రీ రాధే కృష్ణ 🌹
Jai sri ram🙏🙏🙏🌹🌺
సత్తి మామ అమ్మగారికి కోటి వందనాలు చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు నాకైతే చాలా చాలా నచ్చింది మీరు చెప్పింది అంతా నేను పాటిస్తాను నాకైతే చాలా ఇష్టం మీరు చెప్పేది మీ మాటలు అని నాకు చాలా ఇష్టం అలాగే ఇది చాలా మంచి విషయం చెప్పారు నేను కూడా నల్లపూసలు వేసుకుంటాను కానీ మా మేము కూడా నల్లపూసలు అనే మేము మంగళం వేసుకొని ఉన్నాము అది మా గుండె దాకా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చెప్పేది మా గొంతు వేసుకోవాలని చెప్పినారు మేము కూడా అక్కడే చేసుకుని చేసుకుంటాము చాలా మంచి విషయం చెప్పారు మీకు కోటి కోటి ధన్యవాదాలు అన్నగారు ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మ❤❤❤❤
Super akka garu. Follow authunnam. Thank you
Nijam akka🙏🙏
🌹🙏Jai sri krishna🙏💐 👌sister🙏
Correct ga cheparu Amma miru
Sathya bhama garu nenu mee videos anni chustanu chustunnanu meeru baga cheptunnaru, ma babu ki rendunnara samvatsaralu inka matalu ravatam ledu naku chala bayamga undi dayachesi pariskaram cheppagalaru. 🙏
వందేమాతరం 🙏
Good video , the funny part is the palazo pant which is really true …
Jai Sri Ram Amma Mana Hindhu Dharmam Gurinchi Manchi Vishayalu Chepthuvuntaru Amma Inka Intiki Gummadikaya Kadatharu Aavishayalu Gurinchi Cheppandi Hindhuvulu Ela Nadachu Kovalo Mana Purvikulu Jeevana Vidhanam Gurinchi Cheppandi Ippati Schoolki Velle Aadapillalu Bottupettukonedhi Ekkado Vinnanu Aavaginjalo 60 Vanthu Bottuga Pettukuntaranta Ante Mycroscope Ki Kuda Kanapadanantha Amma Manavalluku Baga Thagile Matalu Cheppandi Namaskaram Thalli Naku 56 Years Nakanna Chinnavallaku Namaskaram Cheyakudadhu Kani Meeru Jnanamulo Peddhavallu Andhuku Meeku Namaskaramu Jai Sri Ram Bharathmathaki Jai
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
అన్నయ్య శుభోదయం 🎉🎉
@@vyshnavi976
శుభోదయం చెల్లెమ్మా 🌹🌹🙏
రాత్రి మీ వాయిస్ విన్నాను.
నేను ఆ టైంలో బయట ఉన్నానమ్మా..
అందువల్ల LIVE లోకి వచ్చేందుకు వీలుకాలేదు.
అయినా అందర్నీ ఒకసారి పలుకరించుదాం అని ట్రై చేస్తే Live లోకి కనెక్ట్ అవ్వలేదు..
@@prasaddasarp114 అవునా నేను అనుకున్నాను మీరు వస్తే బావుండు అని... ఈ సారి వచ్చెయ్యండి
@@vyshnavi976
అలాగే అమ్మా 🌹🌹🙏
Good morning andi🌹🙏
❤మన పూర్వికుల ఆచారమే మనకు సదాచరం...
అవునండీ చాలా బాగా చెప్పరు అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
avunamdi miru chayppinavi అన్నీ నిజమే
శుభోదయం మా చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు 🙏🙏
అమ్మ నమస్కారము🙏🙏🙏 సామాన్య పిల్లలు లేదా గృహస్తులు శ్రీవిద్య మంత్రాన్ని సద్గురువుల ద్వారా ఉపదేశం తీసుకోవచ్చా
Thank you akka
Chala baga chepparu satyabama garu🎉
మీరు చెప్పిన విదానం చాలా బావుంది మేడమ్ నల్లపూసలు గురించి మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు 🙏🏻
Nenu adigina video chesinanduku Chala thankyou madam🤗
Challa baga chepparuu anddi
Nallapusalu goppathanam gurinchi chakkaga chepparu...
Nonsense enti edantha bothaddalu petti chusi purogamanam lekunda eppudu deppipodusthu mansika vikasam echhe manchi vishayalu cheppadu🔥
Chala Baga chepparu satygaaru mari pellikaani pillalu em vesukunte best teliyajeyagalaru.🙏🙏
Yes madam aadavallane antaru dishti antha adavallake
Satya bama garu
Nenu nallapoosalu vesunkuntunnapatinunchi Naku manchi jaragatam ledu
Na bartha vidakulu adugutunaru nannu
Chala Baga chapparamma
Dhanya vadhalu
Satyabhama gariki subhodayam🌹
Nuvvu super akka nijamga ninnu devudu naa kosame pampinchadu nuv cheppevi Anni kuda pachi nijalu akka ❤❤❤vallaki adhe Pani alantivi pattinchukokunda unde budhi naaku ivvamani korukuntanu prathi roju 🫂🫂
Meeru cheppe prathi matalu nenu padivunnanu Satya sis daniki palithanga na pasupu kumnkalu doora mayyayi
శుభోదయం సత్య చెల్లెమ్మ
This fashion is increasing. Black thread. Very funny. Thanks sister for eye opening video.
శుభోదయం అక్క ❤❤❤మంచి విషయాలు ఎన్నో చెప్తున్నారు 🙏🙏
Akka chala baga vivarincharu
Super ga chepparu amma.
Jai Shree Ram
అక్కయ్య గారు, నా దగ్గర 1.5 అంగుళాల వారాహి అమ్మవారి విగ్రహం ఉంది. మొన్న శనివారం రోజున నేను వారాహి అమ్మ వారి విగ్రహాన్ని గుడిలో పంతులు గారికి పూజలో పెట్టండి అని ఇచ్చాను. అయన చెట్టు దగ్గర పెట్టు అని అన్నారు. నాకు అలా చెట్టు కింద వదిలేయడం ఇష్టం లేక మీరే తీస్కోండి. మీకు ఒద్దు అనిపిస్తే తర్వాత చెట్టు దగ్గర పెట్టండి అని చెప్పి ఆయనకి ఇచ్చాను. అయన హ్యాపీ గా నే తీస్కున్నారు. కానీ నాకు అప్పటి నుండి ఇలా చేయడం ఏమి తప్పా? అమ్మ వారికి ఏమి లోపం జరిగితే కోపం చూపిస్తుందా? ఎమైనా సమస్యలు వస్తాయా అని భయం గా ఉంది అక్క. దయచేసి సమాధానం ఇవ్వండి.
Chala baaga chepparu satha bhama garu
Jai shree ram...Jai shree krishna 🙏🙏🙏🙏🙏
Amma chala bagachepparu
👌👌
జై శ్రీరామ్
జై భారత్
జై హిందూ
Jai shree krishna 👏