Harsha Sai Clarity On Betting Apps Allegation | Manjusha Interviews | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025
  • Watch► Harsha Sai Clarity On Betting Apps Allegation | Manjusha Interviews | SumanTV
    ‪@HarshaSaiForYou‬ #bettingapp #sumantvinterviews #harshasai
    SumanTV is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
    Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    / sumantv_official
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

КОМЕНТАРІ • 10 тис.

  • @lakshmiJemmi
    @lakshmiJemmi 5 місяців тому +210

    🙏👌👍 హర్ష సాయి మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడు ఎదవలు వెంటాడుతూనే ఉంటారు వాళ్ళు వచ్చారు వేరే వాళ్ళని చేయనియ్యరు వెధవలు ఎవరు ఎన్నెన్నా అనుకోని మీరు మాత్రం మంచి పనులు చేస్తున్నారు మిమ్మల్ని ఇంకా దేవుడు గొప్పగా దీవించాలని మా యొక్క్క ప్రార్థనప్రార్ధన గాడ్ బ్లెస్స్ యు అరిసె సాయి మీ నెంబర్ కొరకు మేము కూడా ఎంతగానోవెతుకుతున్నాము నీ నంబర్ దొరకటం లేదు

  • @vaddipavani3737
    @vaddipavani3737 6 місяців тому +1289

    Harsha sai respect button ✅

    • @soonaura
      @soonaura 6 місяців тому

      హర్ష స్సీ దొంగ scammer

    • @sunilsviews3496
      @sunilsviews3496 6 місяців тому +5

      Cheeku vaadidhi

    • @AnilMudhirajofficial2645
      @AnilMudhirajofficial2645 6 місяців тому +1

      😂😂 హర్ష సాయి లవడ నా...!

    • @saiprasad-xp1fb
      @saiprasad-xp1fb 6 місяців тому +1

      Veedu eedu vesalu

    • @vaddipavani3737
      @vaddipavani3737 6 місяців тому

      Niku athani gurinchi thelisthey matladu ledantey Anni musukoni kurcho ra worst fellow​@@sunilsviews3496

  • @ryesudasu1541
    @ryesudasu1541 5 місяців тому +131

    హర్ష సాయి చేసిన మంచి పనులకు హ్యాండ్సప్

  • @samoodahmad
    @samoodahmad 6 місяців тому +437

    People like you are needed in this country, great job sir, keep helping people like this. 😢❤❤❤❤ హర్షసాయి అన్న నువ్వు నిజం గా గొప్ప మనసున్న మహారాజువు ❤❤❤ నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను కానీ మావారు నేను కష్ట పడి ఏదో నెట్టుకోచేస్తున్నాం నాకు సాయం ఏమి లేదు కానీ వేరేవాళ్ళ కి చిన్న హెల్ప్ చెయ్యాలి

  • @banalaraghuvarma3885
    @banalaraghuvarma3885 6 місяців тому +999

    ఆహా లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్లని అడిగారు ఏంటి ? MS ధోని కూడా ప్రమోట్ చేస్తున్నాడు మరి వాళ్ళని అడిగారు ఏంటి ? అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళన

    • @sairaj8360
      @sairaj8360 6 місяців тому +2

      Evadu chesina thappe

    • @banalaraghuvarma3885
      @banalaraghuvarma3885 6 місяців тому

      @@sairaj8360 మీరు చెప్పింది నిజమే కానీ వాళ్ళని కూడా మీడియా ముందు పిలిచి ప్రశ్నించాలి.. వాళ్ళ ఎవరైనా కానీ ఎంత పెద్ద సెలబ్రిటీస్ కానీ వాళ్లు కూడా చేసింది తప్పే

    • @bhargavbhargav648
      @bhargavbhargav648 6 місяців тому +2

      Nijame vallane emi Ane dammu leka ee harsha Sai gadi kaksha katti kavalne chesthunnaru.

    • @VenkateswarareddyCS-zk6nv
      @VenkateswarareddyCS-zk6nv 6 місяців тому +2

      Yuvasamarat Ravi Gariki cheppandi.... Vadu antadu betting apps promote cheshe evarini vadalanu antadu 😂...Endukantey vallaku power ekkuva andukaney valla joliki velladu....youtubers meedha mathrame padathadu...

    • @GopiPrashanthiWorld
      @GopiPrashanthiWorld 6 місяців тому +1

      Anthey ga pedda vallatho pettukuntey valla life undadhu ade veellaithey em chestharu ley ani

  • @Logic_brain9
    @Logic_brain9 6 місяців тому +231

    Harsha Anna nv fire avvadam first time chusanu .chala mandhi chala rakaluga cheptharu but nv chesina prathidi correct 💯 ninnu avaru apaleru nv chesedhi manchi kanuka😊😊😊

  • @ksindhuaeo8984
    @ksindhuaeo8984 6 місяців тому +367

    💯 అబద్ధాలు ఆడి అన్నా... ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు.
    అలాంటిది ఒక తప్పు చేసి, కొన్ని వేల ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడడంలో తప్పేముంధీ.
    అలాంటి వాడు బాగుంటేనే కధా ఇంకొన్ని లక్షల మందికి సహాయము & సాయము చేయగలడు.
    గత పెద్దలతో పోలిస్తే, హర్ష సాయి చేసినదాంట్లో తప్పేమి లేదు.
    తప్పు చేస్తూ, మంచి చేయడంలో తప్పేమి లేదు అనిపిస్తుంది.
    సహాయము చేసినప్పుడు ఎదుట వారి ముఖంలో వచ్చే ఆ ఆనందం వర్ణించలేనిది.
    కాని.... ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక అన్నీ మంచి రోజులే.
    ఏదేమైనా గాని.... ఆ కిక్కు వేరప్ప.

    • @swethacandy728
      @swethacandy728 5 місяців тому

      Tappu chestu ah tappu danlo sampadinchi manchiki vadina upayogam undadu brother telsukondi

    • @ksindhuaeo8984
      @ksindhuaeo8984 5 місяців тому +1

      @@swethacandy728 తప్పు అనేది మనిషి లో అధోక పార్ట్. ఈ ప్రపంచంలో తప్పులు చేయని వారు అంటు ఎవరు వుండరు. ఒకవేళ మనం తప్పులు చేసిన దానికి ఒక పరమార్థం వుంటుంది. అంటే ( చెప్పానుగా 10 మందికి కలిగించే సంతోషం కోసం ఒక చిన్న తప్పు చేయడంలో తప్పు ఏమి వుండదు అని) చిన్న తప్పు చేయడం వల్ల, వచ్చే ఆనందం ఎక్కువ రెట్టింపు వుంటుంది అంటే అధి పెద్ద తప్పే కాదు ఫ్రెండ్ 🤝

    • @DileepKumar-is1bj
      @DileepKumar-is1bj 5 місяців тому

      ​@@ksindhuaeo8984 babu baddam ah betting valla chala Mandi dabbulu potunnai jevitalu potunnai okari dabbulu betting app vallu dobbu Harsha sai ki share estey avvi atanu verey vallaku estunnadu eppudu ayana valla bagupaddavallagurinchey kakunda nashtapoinavallaki ne samadanam anto cheppu brooo

  • @vinodbellamkonda
    @vinodbellamkonda 6 місяців тому +730

    సరే ఆ ఆరోపణ చేసేవాడిని ఒక మనిషికి హెల్ప్ చేయమను చూద్దాం దమ్ముంటే

    • @himuhimaja5402
      @himuhimaja5402 5 місяців тому

      ఆ ఆరోపణ చేసిన వాడు ఎందుకు హెల్ప్ చెయ్యాలి చెప్పండి? వీడు అంటే ప్రమోషన్స్ చేసి, చాలా మంది చావు కి కారణం అయ్యి డబ్బులు సంపాదిస్తున్నాడు. కోటి రూపాయలు సంపాదించి, 10 లక్షలు ఖర్చు చేస్తాడు. ఆ ఆరోపణ చేసేవాడేమి ఇలా అక్రమంగా సంపాదించలేదు కదా?

  • @mrakhilrocky
    @mrakhilrocky 6 місяців тому +290

    🙏మాటల్లో నీతి నిజాయితీ ఉంది..💯తెలివైన వారు ఎప్పుడు గొప్పగానే మాట్లాడుతారు..u r great harshasai garuu❤ good clarity boss🔥🔥🔥

  • @remorockz5836
    @remorockz5836 6 місяців тому +664

    HARSHA SAI NOT SUPPORT BETTING APPS HE IS CLEARLY GAVE INSTRUCTIONS DONT PLAY BETTING APPS AND HE IS GOOD PERSON DONT SPOIL HIS NAME ❤❤

  • @GoutamSaha-pc7sm
    @GoutamSaha-pc7sm 6 місяців тому +442

    Harsha Sai gaaru fans అందరూ వక like కొట్టండి....❤❤

  • @shekharpalleti-47
    @shekharpalleti-47 5 місяців тому +507

    హర్షసాయి గారిఎదుగుదల చూసి ఓర్చుకోలేనివారు ఆరోపణలు చేస్తున్నారు
    హర్షసాయి మంచోడు

  • @byagaribalu
    @byagaribalu 6 місяців тому +277

    Harsha sai anna miru pedha celebrity kakunna sare miru eno kotlu karchu chestunaru 😎miru super anna samajam lo manchi chesevallani eppudu thokudam anni chustuntaru anna kukalu anna no problem miru chesedhi matram appakamdi all' the best anna my real life hero 😎❤️‍🩹💪

  • @karthi1932
    @karthi1932 6 місяців тому +400

    No one supports like him 😊 He is the first and last person to help others more

  • @sachinaljapoor60023
    @sachinaljapoor60023 6 місяців тому +187

    Harsha Sai is always great person ❤

  • @anganiprasanth7439
    @anganiprasanth7439 5 місяців тому +93

    Harsha Sai 💯💯. Correct 🎉. Great person. ❤

  • @Likki223
    @Likki223 6 місяців тому +181

    Anna u Don't worry 😢
    Manchivallaki anytime good jarugutundi ❤

  • @sravanapunithin8971
    @sravanapunithin8971 5 місяців тому +113

    We always 💙 love and support Harsha sai...

  • @PPraveen-o2r
    @PPraveen-o2r 5 місяців тому +346

    Anna road mida nvu velthunte kukkalu moruguthu untavi prathi kukkaki samadanam cheppalsi na avasaram ledu,,,,,thappu chesinavadu dhairyanga thiruguthunte ,,,manchi chesevadivi nikentanna ,,,,,,janalu yeppudu niku support untaru,,,,, from Saritha Praveen wgl,,,, love you brother ❤

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 6 місяців тому +401

    Genuine person Harsha Sai avle gaallu alane matladutharu manchipani chesthe cheyyaleni kodukulu orvaleka edustharu avlegaallu
    Jai harshasai ✊✊✊

  • @lovarajupitla6916
    @lovarajupitla6916 6 місяців тому +180

    సూపర్ అన్న హర్ష సాయి అన్న నీకు నేను పెద్ద ఫ్యాన్ అని సో మీరు చేసింది ఏదైనా సరే మంచి కోసం చేస్తున్నావు మంచి కోసం పోరాడాలి అన్న నీకు ఎప్పుడు నీ సపోర్టు గానే ఉంటాం అన్న

  • @ShaikImran-rp7vb
    @ShaikImran-rp7vb 5 місяців тому +62

    Ur genius bro,,u go head no one will stop u,,,ur helping heart ful hero

  • @aniket367
    @aniket367 6 місяців тому +559

    నీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టిన చాలా గౌరవం ఉన్న Anna maa తండా లో హనుమాన్ టెంపుల్ కడతున్నం మీరు కొంచం హెల్ప్ చెయ్యండన్న మీకు రుణపడి ఉంట❤

    • @mcrapto
      @mcrapto 5 місяців тому

      👁️

  • @dhanalakshmi4634
    @dhanalakshmi4634 5 місяців тому +174

    Love u brother ur great person మంచి పనులకు మీ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. తప్పుడుగా,మంచిగా సంపదించినా సాయం ఎవరు చేస్తున్నారు

  • @santhoshkumargara9411
    @santhoshkumargara9411 6 місяців тому +205

    Harsha Sai is the best 🎉

  • @SonyPriya-qe7wm
    @SonyPriya-qe7wm 5 місяців тому +242

    I m big fan of harsha sai❤

  • @vijaykumaar881
    @vijaykumaar881 5 місяців тому +182

    Meru help chesina appudu vari kallalo anandam chusty meku koti asislu sir

  • @Eluruthrinadh
    @Eluruthrinadh 5 місяців тому +82

    Harsha Sai is genuine ❤

  • @F2_edit
    @F2_edit 6 місяців тому +630

    Naku telisi ma government kuda cheyyale seva program s chala help chesaru people ki 🫡harshasai really hero 🙏🤝💯

  • @VenkateshGoud-ti9ek
    @VenkateshGoud-ti9ek 5 місяців тому +68

    ఇలాంటి పనులు ఎవరు చేయరు... నేను పెద్ద ఫ్యాన్ జై హర్ష సాయి 🙏🙏

  • @sailajabairappagari
    @sailajabairappagari 5 місяців тому +177

    Harsha anna no need to explain to anyone please be your self anna we know what you are.

  • @ramanam705
    @ramanam705 6 місяців тому +387

    He is a real hero❤

  • @tharunneela5741
    @tharunneela5741 5 місяців тому +85

    harsha anna respect button✅

  • @KrishnasaiKorrapolu
    @KrishnasaiKorrapolu 6 місяців тому +158

    What ever it is we love you Harsha sai you are the real truth person

  • @kirankumarrudra
    @kirankumarrudra 6 місяців тому +195

    Harsha sai cheppedi 100% correct, burrapetti alochinchandi

  • @mdpasha7983
    @mdpasha7983 5 місяців тому +147

    Nivvu emanna chey anna mimu niku Full support ❤

  • @Sam18_19
    @Sam18_19 6 місяців тому +573

    Whatever it is ,Harsha sai is the true person ,no one else helps the people only harsha sai ..so many people inspired by harsha sai ,if it is possible support him by watching video else dont watch or ,troll

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz 5 місяців тому

      100 మంది ని మోసం చేసి సంపాదించిన దాంట్లో కొద్దిగా లొ కొద్దిగా ఒకడికి ఇచ్చి దానిని youtube లో పెట్టి మళ్ల సంపాదించుకుంటున్నాడు దీన్లో మంచి ఎక్కడ ఉందో మీరే చెప్పాలి😂

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz 5 місяців тому +2

      Yes he inspired so many people to get into betting businesses. Stop believing all shit from UA-cam that guy right there is attention seeker and limelight chaser and corrupted to the core…!!

    • @coke8321
      @coke8321 5 місяців тому

      @@Knucklehead-fq9cz🤣🤣🤣 real

    • @coke8321
      @coke8321 5 місяців тому

      @@Knucklehead-fq9czhis fans are totally blind.

    • @DhirendrSingh-kt6yn
      @DhirendrSingh-kt6yn 5 місяців тому

      Help me sir harsha bhaiya

  • @mrelangi1264
    @mrelangi1264 6 місяців тому +602

    Anna 🎉nuvu king 🤴
    Miku manchi name vastundi ani valandariki kulli
    Disha leader🎉one and only harsha sai 🎉🎉king 🤴 ♥....... 🤴

  • @kranthipandu2605
    @kranthipandu2605 6 місяців тому +611

    బయట వంద రూపాయలు అడిగితే ఎవడు ఇవ్వడు ఆయనకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి పేదవాళ్ళకి మంచి చేస్తున్నాడు దానికి లైక్ చేయండి రా 😊

    • @arnr3395
      @arnr3395 6 місяців тому +8

      Vanda ichhi laksha sampadistunnadu enduku like cheyali ra

    • @lackylacky4186
      @lackylacky4186 6 місяців тому +5

      Peda vallaki cheyatam kaadu raa Naayana it's a robbery . He is promoting betting apps. Niku ardam kadu le

    • @Venkatreddy322
      @Venkatreddy322 6 місяців тому

      orey babu.. Youth chanipothunnaru ra... Antha middle class and below middle class e... Pedavalle chanipothunnru .. Betting ki ela Famous Persons eppdu Encourage cheyyadam pedda thappu

    • @rajendhergoli
      @rajendhergoli 6 місяців тому

      @@arnr3395ne dhagara talante unte nv kuda chey andhe kanni pakka vani medha aadavaku ok

    • @Meelookadu.9
      @Meelookadu.9 6 місяців тому +1

      @@kranthipandu2605 bro eppudyna gurtupettuko gorrele ekkuvga untaai.. Malli andulo telivyna gorrelu chalaa takkuva ga untaai.. alaa Harsha Sai maturity gurinchi telsukunenta knowledge Leni vaalle ekkuvga untaaru soo ardham chesko ika

  • @sudhaanimireddy5260
    @sudhaanimireddy5260 6 місяців тому +496

    మిమ్మల్ని Target చేసేవాళ్లందరు నాశనం అయిపోవాలి 🙌🏻🙌🏻🙌🏻🙌🏻

    • @Saikumarkancharla-
      @Saikumarkancharla- 6 місяців тому +1

      Avaru poina parledu betting matram lekapothe chalu😢

  • @Siddulovely
    @Siddulovely 6 місяців тому +115

    Harash sai is correct true 💯

  • @VasuMailapalli
    @VasuMailapalli 5 місяців тому +227

    Do ur best brother we are all support bro ❤

  • @Ramvikasplanet
    @Ramvikasplanet 6 місяців тому +207

    Harsha sai anna,
    Confidence vera level.
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 5 місяців тому +88

    ఎదుగుతున్న వాళ్ళని చూస్తే ఓర్వలేని కొంతమంది

  • @MANIKKushwaha-h3z
    @MANIKKushwaha-h3z 6 місяців тому +371

    nijamga Sonu Sood and Harsha Sai really hats l off both of you because no one can replace both of you life long Mee both also happy ga undali ah God yeppudu kuda Mee idharini challaga chudali ani manusu poorthiga korukuntunnanu.....next inkoka mata Mee idharu india lo undadam nijamga maa andari lucky Ani cheppali.....❣️💕💕.

  • @Rajubhai-ih8uq
    @Rajubhai-ih8uq 5 місяців тому +70

    We always love you harsha sai annayya ❤

  • @Sunnyyadav_
    @Sunnyyadav_ 6 місяців тому +623

    Harsha sai golden hearted person 😢 Poor people realhero real god❤

    • @nareshb240
      @nareshb240 6 місяців тому +5

      Go and ask him a kg gold heart 🤣🤣🤣🤣

    • @-_---720
      @-_---720 6 місяців тому +4

      Nilanti vallani chuste bayam vestundi ra babu, Harsha sai money kosam apps ni promote chestunadu that's it, he is not gold heart person. Treat him as normal person

  • @Jerrygamingff45
    @Jerrygamingff45 6 місяців тому +145

    God bless you🙌 thammudu👍మీ వలన ఏంతొ మంది ముందుకు రావడం ఓక subscriber gaa chaala happy gaa feel authunnanu thammudu👍

  • @Girivary
    @Girivary 6 місяців тому +204

    He is correct, waste of time...simply trying to degrade him

  • @Mr.Rogue0007
    @Mr.Rogue0007 5 місяців тому +136

    Love you harshasai anna❤
    Your making good thing to society keep it up ❤

  • @shyamalakarne4018
    @shyamalakarne4018 6 місяців тому +463

    అసలు..... తాను తప్పు పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు కావచ్చు...బట్ అలా వొచ్చిన మనీ మంచి పనులకే కదా యూస్ చేస్తుంది....అంటే ఇక్కడ తాను అలా ఫేమస్ అవడం నచట్లేదేమో కొందరికి... ఇక్కడ తాను ఒక్కరే ఆడుతున్నారా....అలాంటపుడు దాన్ని బ్యాన్ చేసేయండి...ప్రాబ్లమ్ వుండదుకదా.....

    • @LakshmanKari
      @LakshmanKari 5 місяців тому

      Modda chesthannadara erripappa

    • @chansumashankar
      @chansumashankar 5 місяців тому +10

      Ninnu champithe 50 lakhs isthar ani okad deal isthadu anuko... ninnu champesi aa money tho nalugu manchi panulu chesthe ninnu champadam thappu kadha

    • @bhavanipalla5708
      @bhavanipalla5708 5 місяців тому +2

      😂​@@chansumashankar

    • @0702BuddingBharat
      @0702BuddingBharat 5 місяців тому +3

      correct bro...
      aina Harsha 50 tesukoni musti 5 villa face pi koduthunnadu... so that they can save him

    • @kethavathnaresh3657
      @kethavathnaresh3657 5 місяців тому +1

      Adi mana dabbera pichhi

  • @jeenavanthala141
    @jeenavanthala141 6 місяців тому +230

    హర్ష సాయి అన్న ఎప్పుడు మంచే చేస్తాడు హర్ష సాయి అన్న కి ఎప్పుడు మేము నమ్మకంతోనే ఉంటాము❤❤❤

  • @DeepDeep-co2nj
    @DeepDeep-co2nj 6 місяців тому +280

    Harsha sai Anna big fan of you Anna ❤❤❤😊

  • @t.rajendhar3952
    @t.rajendhar3952 5 місяців тому +138

    Well explained bro i like you👍🏻 you are the Right

  • @vaddihari406
    @vaddihari406 6 місяців тому +665

    Entha sampadinchina ela sampadinchina harsha sai garila prajalaku help chesevalu evaru leru andhuke.
    Public ki The one & only Harsha sai👑

    • @mahendraputtuka
      @mahendraputtuka 6 місяців тому

      Eee erripuku lanjakodukulaki ardham kaduley ❤❤❤

    • @hindumv198
      @hindumv198 6 місяців тому +1

      Very true.....😊😊😊

    • @bhanumendu1890
      @bhanumendu1890 6 місяців тому

      Bongu ra bongu ra m thelevi betting apps raa nayana

    • @laxmiashoklaxmiashok5936
      @laxmiashoklaxmiashok5936 6 місяців тому

      Entra betting apps..... betting apps......oh thega pikesukuntunnaru picchina kodukullara HARSHA SAI oka youtuber thana okka video ki konni lakhs lo sampadisthadu...... youtube history lone mana dhaggara hyst amount vacchedhi NO:1 Harsha Sai raa.......em piki telusani matladthunnaru bey.......marandiraa mundu edhutolla kastalu pattinchukoni vallalo,konni familys ki life echaduraa......meeru sahayam elago cheyaru,chese vadini chedagottakandira vedhavallara

  • @VarshuVaddi
    @VarshuVaddi 6 місяців тому +156

    Harsha sai garu chese manchi panulu nachani vaallu ilane addukuntaru miku peru ravadam vallaki nachaka chestunna panulu ivi miru feel kakandi harsha sai garu

  • @marapusuresh3126
    @marapusuresh3126 6 місяців тому +459

    Anna nuvvu help cheyadam manukoku anna please help chye ❤❤❤❤

  • @Palsar220fRider
    @Palsar220fRider 6 місяців тому +56

    ❤️Harsha sai anna rock 1 interview 100 Crosse😂 anchor shock 😂

  • @manuvibhuti43
    @manuvibhuti43 6 місяців тому +262

    Don't warry Harsh sai mimu unnamu Jai Harsh sai ❤❤❤❤

  • @Ganesh_rathod_pspk-143
    @Ganesh_rathod_pspk-143 6 місяців тому +260

    Harsha sai is the real for poor peoples and such people who need help ❤

  • @goruganthulachalam8694
    @goruganthulachalam8694 6 місяців тому +97

    Harsha sai we are with you

  • @aksrameshreddymotovlogs1112
    @aksrameshreddymotovlogs1112 6 місяців тому +76

    సాయి బ్రదర్ మీరు కరెక్ట్

  • @raghavammadha1649
    @raghavammadha1649 5 місяців тому +344

    mana india yeppudu devolap avvadhu elanti bad thoughts vallu manisi yedhuguthunadu ante vadini support cheyadam manesi kindhi ki lagey alavatu mana indians ki first nundey undhi brother dont worry elanti vallanu pattinchukokudadhu asalu burdhalo rallu vesthey mana midhey padthadhi so side nundi vellipovali bro dont worry nivvu cheyalisina panulu nivvu cheyyi brother we are all supporting you harsha sai brother ....🥰👆👆💪💪🤝🤝 ..... pedha pedha actors business mans and celebraties chesthunaru ga vallani kuda adugandi so mee valla kaadhu yendhuku ante avathali vekthulu balavanthulu background and money wise and politicals wise adhi sangathi so miru em cheyaleru vallani adhey nijam.....
    chinna request manam yelago cheyalemu manatho unna lekunna cheyamu so please chesevallanu cheyanivvandi please ....harsha sai brother ni blame cheyakandi please....🙏🙏☝... anni govt nundi andhali free ga ante avadhu appudapudu elanti valla help kuda undali so ela problems solve avuthayi ardham chesukondi swamy....?please🙏🙏🙏
    harsha sai we re all supporting you brother keep it up and be safe be healthy thanks✋🤳💪🤝🤝

  • @mtncreationspdtr45
    @mtncreationspdtr45 6 місяців тому +142

    అన్న మంచివాడు అది మీరు గుర్తుంచుకోండి ఆయన ఒక ఫ్యామిలి కి మంచి చస్త్నాడు sooo అన్నా నీ పాయింట్ ఆఫ్ చయికండి జై ఇన్ జై భీమ్ జై భారత్❤❤❤

  • @FF_KA_BOSS
    @FF_KA_BOSS 6 місяців тому +254

    Anna vad oka thagubothuu sachinoduuu😂😂thinnadhi aargakaaa oorinduu...mir entoo mak telusu anna❣️❣️

  • @godl.dwoz0009
    @godl.dwoz0009 5 місяців тому +246

    We all with you @harsha sai 🙌🥺🙌

  • @sudharsanchary
    @sudharsanchary 6 місяців тому +188

    Harsha Sai I love you nuvvu eppudu manche chesthunavu Ani nenu nammuthuna

  • @PrasannaAmmu-g7z
    @PrasannaAmmu-g7z 6 місяців тому +534

    Nuve hero Anna 🙌 👏 ❤️

  • @SujalsharmaSharma-iq1dj
    @SujalsharmaSharma-iq1dj 6 місяців тому +193

    Nuvu super Annaya ❤❤❤

  • @mohitpatnana46
    @mohitpatnana46 6 місяців тому +245

    Don't judge Harsha sir🤬🤬🤬🤬🤬🤬🤬😡😡😡😡😡😡😡

  • @ashokpulla1432
    @ashokpulla1432 6 місяців тому +2350

    రైతులకు సహాయం చెయ్యండి 🌾🌾🌾🌱🚜🚜
    రైతు కు హెల్ప్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఒక like kottandi✌️👍

    • @NAK-l2v
      @NAK-l2v 6 місяців тому

      Rey nuvvem
      Chesav ra raithu ki lanjakodaka oorike comment lu pettadam kadu vatta puku nakodaka

    • @Saitama-f2k
      @Saitama-f2k 6 місяців тому

      ?????

    • @raviteja-od9zo
      @raviteja-od9zo 6 місяців тому +4

      ❤❤❤

    • @ALONE_____181
      @ALONE_____181 6 місяців тому +2

      😊😊😊

    • @matchahareshkumar
      @matchahareshkumar 6 місяців тому

      @@ashokpulla1432 don’t expect any help from anyone that’s better

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 6 місяців тому +1477

    ఒకరు సంతూర్ సోప్ గురించి యాడ్ ఇస్తారు. ఒకరు థమ్సప్ గురించి యాడ్ ఇస్తారు. ఒకరు విమల్ గుట్కా యాడ్ ఇస్తారు. ఒకరు MRF బ్యాడ్ గురించి యాడ్ ఇస్తారు. ఒకరు పాన్ బార్ గురించి యాడ్ ఇస్తారు. షారుక్ ఖాన్ రమ్మీ ఆడ మంటాడు. ఎవరి ప్రమోషన్ వారిది. హర్ష సాయి ఒక ప్రమోటర్ మాత్రమే. నేను చిన్నప్పటినుండి సంతూర్ సోపు వాడిన తెల్లగా కాలేదు. నేను ఎవరి మీద కేసు వేయాలి. ప్లీజ్ టెల్ మీ సుమన్ టీవీ😂😂😂😂😂

    • @Anandh287
      @Anandh287 6 місяців тому +12

      Yes..... Promoter itself is not all wrong... But
      Using that money and getting fame by fools the ppl is absolutely ❌wrong

    • @creativethinks258
      @creativethinks258 6 місяців тому +14

      santhoor soap vadithe thellaga kaledu alaa ani nallaga kuda kaledhu kaani betting apps lo petti chudu appudu thelaga ithav malli nallaga kavali anna kalevu

    • @sivakumarkothapalli1198
      @sivakumarkothapalli1198 6 місяців тому +2

      Good question sir

    • @sharathkumarraagi7617
      @sharathkumarraagi7617 6 місяців тому

      @@venuvemunuri5544 Rat Skin take one year wash black is black but not White

    • @pagadalanarendra
      @pagadalanarendra 6 місяців тому

      Neeke enduku e godava ?

  • @Satyavathi-j9o
    @Satyavathi-j9o 6 місяців тому +60

    Always true person harsha sai we are fully supporting 👍

  • @satishthubiri8819
    @satishthubiri8819 6 місяців тому +276

    Andaru tisukoni dachukuntaru
    Harsha sai panchutunnaru
    Dongodini kuda panchute devudantaru
    Harsha sai ni matram edaganivvaru
    It's common nevermind anna we'll be with you ❤️❤️❤️

  • @VeeraTheking
    @VeeraTheking 6 місяців тому +102

    Very genuine Harsha sai

  • @dinesh_bhavi
    @dinesh_bhavi 6 місяців тому +620

    What Harsh Sai says 100 % TRUE ❤❤❤

    • @hackcodesfree9200
      @hackcodesfree9200 6 місяців тому

      poi vadi sanka naku picchi yadava, rai meku burraleda naku aardam kaka aduguta.

    • @Juicepiladoh
      @Juicepiladoh 6 місяців тому

      Yerri pukuvi nuuvu

    • @mcrapto
      @mcrapto 5 місяців тому +1

      👁️

  • @sureshdagavath5264
    @sureshdagavath5264 6 місяців тому +79

    Politics lo unnavallu enno kotlu dhobuthunnaru...harsha Sai .adho pramition dvarano..alago.many sampadhinchi...kondariki help chestunnadu...
    Ee social media vallu .. politics lo vallani interview cheyaru mari...
    I like harsha sai broo❤

  • @AlluarjunAlluarjun-mn6bp
    @AlluarjunAlluarjun-mn6bp 6 місяців тому +301

    Harshasai Garu yenno manchi panulu chesthunnaru❤ aropanalu chesthunna yedavalu okariki help cheyyakapoina parledhu kani help chesi chesinola meedha orpanalu cheyyakandi

    • @chillandthrill
      @chillandthrill 6 місяців тому

      Meeku kuda Paytm vastadha ra 5rs ki ammani ammukuney lanjoduka? 1hr back create chesina accounts eh

  • @ayushabhighna9984
    @ayushabhighna9984 5 місяців тому +155

    హర్ష సాయి అన్న దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు హర్ష సాయి మీద విమర్శలు కురిపించడం కాదు మంచి పని చేసి చూపియండి హర్ష సాయికి ఏమన్నా అయితే మాత్రం ఊరుకునేదే లేదు

  • @nuthannuthan-p1d
    @nuthannuthan-p1d 6 місяців тому +517

    హర్ష సాయి అన్న చాలా మంచి వ్యక్తి
    మంచి చేయాలనే ఆలోచన తోనే ముందుకు అడుగేస్తున్నారు. సాయి అన్న చాలా గ్రేట్... 👌🙏🙏

    • @arukalirameshmudhiraj7415
      @arukalirameshmudhiraj7415 6 місяців тому +2

      దాని వెనకాల ఉన్న తెలుసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా ఎవరు మంచిగా కామెంట్ పెట్టొద్దు భయ్యా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న అక్షయ సాయి యాదవ్ ఇంకా చాలా వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ప్రజలను నమ్మిస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు ఎవరు మంచోళ్ళు అని మంచి వెనకాల పెద్ద కారణమైన తెలుసుకొని ఎవ్వరైనా సరే పెద్దోళ్ళు చిన్నోలు

    • @Radhey_radhey11
      @Radhey_radhey11 6 місяців тому +1

      Betting apps medha poratam cheyyacchu kadha help chese vala medha endhuku

    • @swathiraj832
      @swathiraj832 6 місяців тому

      Good joke 🤣

  • @__-D390
    @__-D390 5 місяців тому +343

    Ravi anea vadu Vani fam kosam edi antha story chastundu Vadu Vani pichi puvu dramalu

  • @yashwantgowdar2349
    @yashwantgowdar2349 5 місяців тому +108

    Harsha Sai sir don't worry go on.....

  • @vashivashikar6115
    @vashivashikar6115 5 місяців тому +64

    Harshasai🔥🔥🔥🔥🔥🔥

  • @varun_lingampelli
    @varun_lingampelli 6 місяців тому +72

    he mentally disturbed😢 papam ra

  • @Kmmkurradu
    @Kmmkurradu 6 місяців тому +691

    1 Day 1 Million Only For Harsha Sai Love ❤ yeah ...

    • @RajasekharTalasila-fk8cq
      @RajasekharTalasila-fk8cq 6 місяців тому +8

      Miru mararu raa babu... betting apps valla enni families life spoil avthudo ardham kavadam ledhu...
      Vadu help chesthunadu ani gorrela follow avthunaru

    • @manikantachinagodaba8209
      @manikantachinagodaba8209 6 місяців тому

      Velli vaadu modda gudu 😂😂

    • @AnonymousDT207
      @AnonymousDT207 6 місяців тому +3

      @@RajasekharTalasila-fk8cq bro, harsha sai ki promote chese comments, mostly paid ani na feeling. Anni vedava panulu chese harsha sai, PR ni pettukoda damage control ki?

    • @sagayennu6106
      @sagayennu6106 6 місяців тому +2

      Nilanti gorurlu unathavaruku vadi business super ra😂😂😂

  • @ajaydevaraj
    @ajaydevaraj 6 місяців тому +584

    ఏన్నో ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం ఇచ్చావు అన్న ...ఎంతమంది ఎన్ని చెప్పినా మంచిని చూస్తున్న జనం మంచి చేస్తున్న మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు... ఎన్నో కుటుంబాలలో జరిగిన మంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఉంటారు... చెడు మాటలు ఎన్నో వస్తున్న మంచి జరగకుండా మాత్రం ఆగదు..keep going HARSHA SAI ANNA❤

    • @nageshjames
      @nageshjames 6 місяців тому +3

      Real brother ❤

    • @Nandyalakhk
      @Nandyalakhk 6 місяців тому +1

      హర్ష సాయి సహాయం చేస్తాడు సరే గాని హర్ష సాయి కి ఒక సలహా నాది అదే సహాయం చేసే డబ్బులు ఉన్నాయ్ గా సహాయం పొందిన వ్యక్తి మరియు హర్ష సాయి ఇద్దరు కలిసి బెట్టింగ్ పెట్టి ఆడుమను అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా ఏమంటావ్ హర్ష సాయి 😡...

    • @ajaydevaraj
      @ajaydevaraj 6 місяців тому

      @@Nandyalakhk కేవలం ఎవరి ఆసక్తితో మాత్రమే ఆడగలరు... ఎవరు సలహాలు పరిగణన లో తీసుకో బడవు... ఇది మీరు గుర్తించాలి

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 6 місяців тому

      ​@@Nandyalakhkఅది ప్రశ్న, హర్ష ఫ్యాన్స్ మీరు కూడా అడండీ డబ్బు గెలవండి. సహాయం పొందిన అందరూ అడండి డబ్బు గెలిచి మళ్ళీ సహాయం చేయండి. గేమ్ రన్ చేసే వాడు ముల్లె మూట సర్దుకొని పోయేంత వరకు ఆడుతూ డబ్బు గెలవండి.

    • @aniljaiarohi2909
      @aniljaiarohi2909 6 місяців тому

      ​@coపిచ్చి నా కొడక నీకు అసలు అర్థ కలేదు అనుకుంటా. okingkhk6845

  • @BalagoniLingaswamy
    @BalagoniLingaswamy 5 місяців тому +66

    Harsha Sai sar super reyl hero 😊😮🎉❤

  • @RamadeviVemulakonda
    @RamadeviVemulakonda 6 місяців тому +37

    Harsha sai bro is my hero anthe

  • @dinesh_bhavi
    @dinesh_bhavi 6 місяців тому +205

    Harsha sai anna heartfully explained.. ❤❤ plzz

  • @HemantAnchor
    @HemantAnchor 6 місяців тому +1849

    ఆరోపణ చేసే వాళ్ళని, ఆరోపణ ఎదుర్కుంటున్న వాళ్ళని ఇద్దర్నీ కూర్చోబెట్టి ఇంటర్వూ or debate పెట్టండి. నిజాలు బయటకు వస్తాయి.

    • @amarreddy7982
      @amarreddy7982 6 місяців тому +25

      నేను ఎక్కడికి రాను అంటున్నాడు అన్న

    • @Sruthi-n8n
      @Sruthi-n8n 6 місяців тому +15

      Niku 🤔 entertainment aa😂

    • @somaganinagaraju1093
      @somaganinagaraju1093 6 місяців тому +10

      Carect Anna.

    • @tatavarthitarun2739
      @tatavarthitarun2739 6 місяців тому +6

      Well said kani mana india lo adi mana telugu rashtralalo debate culture ledha 😢

    • @lingalamaheshraj6008
      @lingalamaheshraj6008 6 місяців тому

      Picchonni mundhu kurchobetti matladukundham ra ante ela bro....🤣

  • @Vani_Mukundhan
    @Vani_Mukundhan 5 місяців тому +76

    Love you❤ harsha sai

  • @laxmiraokondapalli4263
    @laxmiraokondapalli4263 6 місяців тому +569

    Memu vunnam me tho
    Miru assla daggadhu
    We are always with you 🥰
    🔥 🔥

    • @LavanyaParavathi-j1o
      @LavanyaParavathi-j1o 6 місяців тому +2

      I'm chala happy harsha

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 6 місяців тому

      నువ్వు కూడా గేమ్ ఆడి చూడు ఒకసారి

    • @swathiraj832
      @swathiraj832 6 місяців тому +1

      Me intlo evaraina chanipothe thelusthadi apudu kuda itlane support chey

    • @LavanyaParavathi-j1o
      @LavanyaParavathi-j1o 6 місяців тому

      @@swathiraj832 na sir epadu tapu chayadu

    • @swathiraj832
      @swathiraj832 6 місяців тому

      @@LavanyaParavathi-j1o aithe velli betting aduko thanatho apudu thelusthadi

  • @chanikyafhani
    @chanikyafhani 6 місяців тому +85

    Love u harsha anna ❤️❤️❤️❤️
    Last ki mimalani kuda illa negative chedham ani chusthunaru

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 6 місяців тому +339

    ఈ లోకం లో ఎవడన్నా మంచి చేసిన వెనక్కే లాగుతారు,, ఎవడన్నా ఎదుగుతున్న వెనక్కే లాగుతారు ఇలాంటి చెడు ప్రచారాలు చేసి. మనుషులు కాదు మృగాలు అలా సచ్చింది మరి సమాజం. హర్ష గురించి అందరికీ తెలుసు లే ఎన్ని మంచి పనులు చేసాడు అనేది. ఇలాంటి వాటికి భయపడే వాడిలా కనిపిస్తున్నడా మీకు. Bro నీ మంచి ఎక్కడికి పొదులే దేవుడే చూసుకుంటాడు ❤❤

    • @Anandh287
      @Anandh287 6 місяців тому +4

      Hlo wake up.... He is only accept that he promotes betting apps... Nd given a foolish reason... Just wake up and see interview again😂

    • @sreyas0072
      @sreyas0072 6 місяців тому

      Nv entha erri puku danivo ardam avuthundi

    • @sollukumar1496
      @sollukumar1496 6 місяців тому

      😂😂😂

    • @movieTrivia01
      @movieTrivia01 6 місяців тому +4

      Looks like a paid comment

    • @DEwithWrangler
      @DEwithWrangler 6 місяців тому

      deeni support chesaa nee lanti fools unnatha varuku ,ee lanti so called influencers will kill lot of people, terrorist kana dangerous they are playing with life's of youth of country repu mee pillalu,naa pillalu ee trap lo unta telustundi aaa badda appudu road meeda velli harsha sai kapaddu ani adagali.....

  • @jaypalrathor4251
    @jaypalrathor4251 6 місяців тому +24

    మీరు అంటే చాలా ఇష్టం తమ్ముడు ❤

  • @Tabassum-cw7ly
    @Tabassum-cw7ly 6 місяців тому +413

    మంచి చేసే వాళ్లకు చేయ నివరో వీళ్ళు ❤❤❤❤❤ Harsha Anna ❤❤❤❤❤❤❤❤❤❤

  • @chinchuprasad-
    @chinchuprasad- 6 місяців тому +1499

    Harsha sai army ✊ assemble here ❤

    • @aravindganesh5166
      @aravindganesh5166 6 місяців тому +1

      🤘🏻❤

    • @SrinathSanda-le1lm
      @SrinathSanda-le1lm 6 місяців тому +8

      😂😂😂😂😂 dislike cheyandi 😂😂😂😂

    • @SravaniHari_
      @SravaniHari_ 6 місяців тому +2

      Let's support Anna

    • @matchahareshkumar
      @matchahareshkumar 6 місяців тому

      @@SrinathSanda-le1lme comment ki dislike aanta cheyandi saradha padathunnadu pillodu

    • @SrinathSanda-le1lm
      @SrinathSanda-le1lm 6 місяців тому +4

      @@SravaniHari_ let's not support Anna 😂😂😂😂😂😂😂😂😂😂😂lol bruh 😂😂😂😂😂😂

  • @vaddipavani3737
    @vaddipavani3737 6 місяців тому +207

    Super Always support u sir ❤️

  • @gautamdas4882
    @gautamdas4882 6 місяців тому +25

    తమ్ముడు అందరూ నీలాగే మంచిగా ఆలోచిస్తున్నారు❤❤❤

  • @shiva4you
    @shiva4you 6 місяців тому +499

    ఒక్కడు ముందుకు వచ్చి మంచి చేస్తే వాడ్ని కుడా చేయకుండా ఆపుతుంది ఈ సమాజం

    • @sanketh6157
      @sanketh6157 6 місяців тому

      Pooku em kaadu. Rajakeeyalo lekunda manchi cheyadam kudaradu ee prajaswamyam desham lo. Veedu chestunna scams ani baitak ostunnayi mellaga🤣

    • @saipadmaja2011
      @saipadmaja2011 6 місяців тому +22

      Betting apps ద్వారా వేల మంది జీవితం నాశనం చేశాడు. ఇది మంచిదా!!

    • @RishithaReddy-h2y
      @RishithaReddy-h2y 6 місяців тому

      ​@@saipadmaja2011లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన డబ్బుతో ప్రజలకే కదా సహాయం చేసాడు మరియు బెట్టింగ్ ప్రచారం చేసింది కూడా చాలా తక్కువ సమయం ఎలా ఆడాలి అని కానీ వెబ్‌సైట్ లింక్ కానీ ఇవ్వలేదు.హర్ష సాయి ప్రమోట్ చేయకపోయినా ఇతర వ్యక్తులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు మరియు డబ్బును వారి స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు హర్ష సాయి ఆ డబ్బును ప్రజల కోసం మాత్రమే ఖర్చు చేశారు.

    • @RajuInavolu
      @RajuInavolu 6 місяців тому

      Betting balisi Adam butlenivadiki pettadam great😅​@@saipadmaja2011

    • @mammup613
      @mammup613 6 місяців тому

      Ade vallaki undali budhi​@@saipadmaja2011