చాలా చక్కని విషయములు అనగా తనలోనవున్నాతాతత్వము అరటి పండు వొలుచుకొని తిన్నట్లు వివరించారు స్వామివారు యాంకరు గారు కూడ చాలాచాక్కని ప్రశ్నలు అడిగినారు చక్కని సమాధానములు ఇచ్చారు స్వామివారు ధన్యవాదములు చాలాచాలా ధన్యవాదములు
భగవంతుడు మీ లాంటి తత్వ జ్ఞానము కలిగిన గురువును మాకోసం పంపారు అనుకుంటున్నాము. 🙏 గురువుగారు ధన్యవాదములు. మా కొరకు మంచి దారి చూపే గురువుని చూపించిన భగవంతునికి సెతకోటి 🙏🙏🙏 వందనాలు. మా లాంటి అజ్ఞానులకు ఇంత చక్కగా వివరణ ఇచ్చారు, ఇంతకన్నా గొప్పగా ఇంకెవరన్నా ఉన్నారో లేదో తెలియదు కానీ నాకున్న చాలా ప్రశ్నలకు మీరు చెప్పే దాంట్లో మాకు ఉపశాంతి, సామాన్యులకు కూడ అర్ధమయ్యేలా చెప్పారు. మీ వీడియోలు చూడగలగటమే భగవంతుడు మాకిచ్చిన గొప్ప వరం గా భావిస్తున్నా 🙏ఓం నమః శివాయ.
దేహమే దేవాలయం నీలోపల సకలం వున్నవి ఈ ప్రపంచం లో అతివేగమైన జంతువు నీలోపాలనే వున్నది దా న్ని adupu చేయి థైవం నీకు సత్కారం జరుగుతుంది. పరిపరి విధముల పోకే ఓ మనస్సాఆడదాని చూసిన, అర్థాని చూసిన బ్రహ్మకయినా రిమ్మతెగుల్ పరాయి స్త్రీ తల్లి, పరాయిసొమ్ము పామువంటిది నీ నిజాయితే నీకు శ్రీరామరక్ష
Sivayanamaha Too good programme Ancor quachons and guru ji Replyes wow What a clafricastons Con tell i n words This is our karthikamasam Lord siva has given gift So happy to hear this pravachanam by swamy ji. No doubts. Ancor garu ur quachons Also wonderfull. Om namasivaya Om sivasktyikarupnya namaha. Namasthe
గాల్లో తెలినట్టుందే.... అనే సినిమా పాట మీకు ఎలా తెలుసు గురువు గారూ...😮😮 మీరూ సినిమాలు చూస్తారా.... నేను అసలు చూడను.. కానీ songs తెలుసు..actual gaa cinema లు చూడాలి... సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి..😂
దీపం వెలిగించ్చేటప్పుడు భగవంతుని ముందు మనం ఏమనుకోవాలో మీరు చక్కగా చెప్పారు స్వామీ నిజంగా స్వామీజీ చెప్పినది ఆసాంతము విన్నవారికి తప్పక ఏంతో కొంత జ్ఞానం పొందగలరు. 🙏🙏🙏
భగవత్ గీత అంటే భగవాన్ గీత కాదు భగవతి (లలితా దేవి) చెప్పిన గీత అంట గురువు గారూ....ఆ గీత నే శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి గారు చెప్పారు... ఇదే idream channel లో...altimate god is లలితా పరమేశ్వరి నే....😊😊😊
మీరు ఈశ్వర దర్శనమే వేదం అంటున్నారు . మరి భగవద్గీతలో ఆ వేదాలు మాయ అని చెప్పాడు . మరి మీరు భగవద్గీత చదివినప్పుడు ఇది ఎందుకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించండి. మరి మీరు ఏ ఆధారంతో ఈశ్వర దర్శనం వేదమని చెపుతున్నారు.
ఓం శ్రీ గురుభ్యోనమః
గురువుగారి పాదములకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏
స్వామి స్థితి ప్రజ్నానంద సరస్వతి గారికి.. ప్రణామములు..
చాలా చక్కని విషయములు అనగా తనలోనవున్నాతాతత్వము అరటి పండు వొలుచుకొని తిన్నట్లు వివరించారు స్వామివారు యాంకరు గారు కూడ చాలాచాక్కని ప్రశ్నలు అడిగినారు చక్కని సమాధానములు ఇచ్చారు స్వామివారు ధన్యవాదములు చాలాచాలా ధన్యవాదములు
అద్భుతం గురువుగారు మీరు చేసిన జ్ఞానభోద. మీ జ్ఞానం అమోగం. 🙏🙏🙏
ధన్యవాదాలు స్వామి గారు. సర్వం వివరించారు. 🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు అద్భుతం 👣🙏🏽
భగవంతుడు మీ లాంటి తత్వ జ్ఞానము కలిగిన గురువును మాకోసం పంపారు అనుకుంటున్నాము. 🙏 గురువుగారు ధన్యవాదములు. మా కొరకు మంచి దారి చూపే గురువుని చూపించిన భగవంతునికి సెతకోటి 🙏🙏🙏 వందనాలు. మా లాంటి అజ్ఞానులకు ఇంత చక్కగా వివరణ ఇచ్చారు, ఇంతకన్నా గొప్పగా ఇంకెవరన్నా ఉన్నారో లేదో తెలియదు కానీ నాకున్న చాలా ప్రశ్నలకు మీరు చెప్పే దాంట్లో మాకు ఉపశాంతి, సామాన్యులకు కూడ అర్ధమయ్యేలా చెప్పారు. మీ వీడియోలు చూడగలగటమే భగవంతుడు మాకిచ్చిన గొప్ప వరం గా భావిస్తున్నా 🙏ఓం నమః శివాయ.
మంచి విచారణ 🙏సత్ సగం 🙏స్వామి జీ 💐
Om namah shivaya . thank you guruji
నీవు చెప్పేది మొత్తం అవుతది పూర్తిగా నీవు చెప్పేది మొత్తం పూర్తిగా వేస్ట్ అవుతుంది
అద్భుతం గురించి చాలా బాగా చెప్పారు
దేహమే దేవాలయం నీలోపల సకలం వున్నవి ఈ ప్రపంచం లో అతివేగమైన జంతువు నీలోపాలనే వున్నది దా న్ని adupu చేయి థైవం నీకు సత్కారం జరుగుతుంది. పరిపరి విధముల పోకే ఓ మనస్సాఆడదాని చూసిన, అర్థాని చూసిన బ్రహ్మకయినా రిమ్మతెగుల్
పరాయి స్త్రీ తల్లి, పరాయిసొమ్ము పామువంటిది నీ నిజాయితే నీకు శ్రీరామరక్ష
Thank you gurugaru🙏santhosam
స్వామి చాలా బాగా చెప్పారు మీ జ్ఞానం అమోహం ఓం నమశ్శివాయ
Thankyou Swamiji wonderful speech 🙏🙏🙏🙂
Good,babagaru
Dhnyvadalu gurougaru
Chala manchi ga vivarinchi ..udaharanala tho chakaga chepparu swami..meeku vunna gnananiki na namaskaralu swami🙏🙏🙏🙏🙏
Sivayanamaha
Too good programme
Ancor quachons and guru ji
Replyes wow
What a clafricastons
Con tell i n words
This is our karthikamasam
Lord siva has given gift
So happy to hear this pravachanam by swamy ji.
No doubts.
Ancor garu ur quachons
Also wonderfull.
Om namasivaya
Om sivasktyikarupnya namaha.
Namasthe
He is a real Guru ji, what he preached is essence of Bhagawat Geeta & Upanishads. He is 100% real knowledgeable soul.
హరి ఓం ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలే ఇంటికీదేవత అని తెలువదా... కామం, క్రోధం లోభం, మందు, విందు పొందు వీటిని వదులుకో జీవులన్నిటిలోని దేముడు వున్నాడు అణువు అణువునా వెలసినదేవ, అమ్మానుమించిన దేవుడిలేదు జై శ్రీరామ
Guruvugariki shathakotivandanalu
Guru vugari ki pranamalu chala bava cheparu🙏🙏
Final knowledge he taught with full clarity. We bow our head
చాలాబాగా చెప్పారు గురువు గారు 🙏
Super swamiji garu🎉🎉🎉
Excellent Guruji Chala Chala Baga Che pparu❤❤❤❤❤
Thankyou swami
Sarvam sri krishnanaarpanamasthu 🙏
Swamiji vivarana adbhutam. Padabhi vandanalu
Hari om swai garu🙏🙏🙏🙏🙏🌺🌹🌺
ధన్యవాదములు. చాలాబాగా వివరించారు. 🙏🙏👍
Final knowledge he taught
today wonder full message guruji thank you
Sarvam kalpithm bramha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi ni speech
Swami thanks andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suuperrrr స్వామీ......😊😊super speech..😂🎉
Sri, Guruji, namaste 👃👃👃
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice & useful talk.
ధన్యవాదాలు
Good sir
Jaisriram swamiji. Enthabaga Arthamayyevidhanga. Chepputhunnarandi. Manasanathana. Dharmam enthagoppado meelanti Mahagnanulu. Chepputhunna. tuvanti vishayalu thelusukovatamu majeevithamudhanyyindi. Swameejigaru. Meerucheppevishayalu. Chalamandilo. Thappakunda. Marpuluvasthayi swameejigaru meelantigoppavyakthulni. Interview. Chesina chanalku. Abivandanalu. Mariyu mangnanutho mimmulanu prashninchina yanker garini mechukovali swameejigariki. Shathakotilruthagnathalu. JaisriRam jaisanathandharm
సూపర్మ I డ్రీమ్ దర్మం మార్గం
Fantastic
Superb Podcast
Jai Gurudev
Om namo sevaya
O M namasivaya ha .....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻❤
Suparswami
🙏🙏
Chala manchi interview chesaru...swamivari tho malli inkoka sathsangham cheyandi amma..ilanti vaalla matalu ipati prathi vakariki chala chala avasaram..entha vintunna kuda vere dhyasa anedhi ledhu..ilanti vaallu nadipinche margham ipati yuvathaki prathi vakariki chala chala avasaram..malli athi tvaraga guruji gari interview cheyandi🙏🙏🙏🙏
Neevu saathwikudawhyte neeve bagavanthudavu
Manassu nu vadili bhuddini follow aye Vaaniki all happies
Saathwikam easyqwelt bhagavathudu
గాల్లో తెలినట్టుందే.... అనే సినిమా పాట మీకు ఎలా తెలుసు గురువు గారూ...😮😮 మీరూ సినిమాలు చూస్తారా.... నేను అసలు చూడను.. కానీ songs తెలుసు..actual gaa cinema లు చూడాలి... సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి..😂
సూడక పొతే విని ఉండవచ్చుగా అబ్జర్వేషన్
😊
Sri, vijitha, garu, good question s,mercy.
ఆదిత్య పర శ్రీ స్వామి వారి లాగా చాలా బాగా చెప్తున్నారు...simple examples తో....🎉🎉🎉🎉🎉😊😊
దీపం వెలిగించ్చేటప్పుడు భగవంతుని ముందు మనం ఏమనుకోవాలో మీరు చక్కగా చెప్పారు స్వామీ నిజంగా స్వామీజీ చెప్పినది ఆసాంతము విన్నవారికి తప్పక ఏంతో కొంత జ్ఞానం పొందగలరు. 🙏🙏🙏
Vijitha mam make 4 short videos on 4 Vedas.
Dr.TonyNader Veda in human physiology do😅
భగవత్ గీత అంటే భగవాన్ గీత కాదు భగవతి (లలితా దేవి) చెప్పిన గీత అంట గురువు గారూ....ఆ గీత నే శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి గారు చెప్పారు... ఇదే idream channel లో...altimate god is లలితా పరమేశ్వరి నే....😊😊😊
భగవతా గీతా లేదా భగవతః గీతా
భగవాన్ ద్వారా లేదా భగవాన్ యొక్క గీతా.
పరమాత్మా అంటే ఆడ మగ కాదు.
మీరు ఈశ్వర దర్శనమే వేదం అంటున్నారు . మరి భగవద్గీతలో ఆ వేదాలు మాయ అని చెప్పాడు . మరి మీరు భగవద్గీత చదివినప్పుడు ఇది ఎందుకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించండి. మరి మీరు ఏ ఆధారంతో ఈశ్వర దర్శనం వేదమని చెపుతున్నారు.
Good sir 👃
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏