అసలేంటి ఈ Negative Comments ?? || మమ్మల్ని అర్థం చేస్కోండి ||

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @karikeyashortsandvlogschan5128
    @karikeyashortsandvlogschan5128 11 місяців тому +154

    అసలు మీరు మనుషులేనా మేఘన అక్కని పట్టుకొని పిల్లలు ఉంటే విలువ తెలుస్తుంది అని కామెంట్ చేస్తున్నారు పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఐదు సంవత్సరాల నరకంనరకం చూసాను ఎవరితోని మాట్లాడేదాన్ని కాదు ఎవరితోని కలిసి ఉండేదాన్ని కాదు అలాంటిది మేఘన అక్క ఎంత మందిని తన కుటుంబ సభ్యుల చూసుకుంటుందిఅలాంటి మనస్తత్వం అసలు ఎవరికీ ఉండదు మన దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఉంది అంటేనే మనంకుళ్ళు కొంటాం కానీ మేఘన అక్క మాత్రం తనకి లేని సంతోషాన్ని తన చుట్టుపక్కల వాళ్ళ అందరి కళ్ళల్లోనూ చూస్తుంది😢😢😢

    • @dreamworld6124
      @dreamworld6124 11 місяців тому

      😊

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 11 місяців тому +5

      అడ్డమైన కుక్కలకు వాల్యూస్ తెలియదు....నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడతారు... సంబంధాలు విలువ తెలియదు ఇలాంటి వాల్లకు....
      మేఘన గారు మీరు భాద పడకండి don't worry please your wife and husband very nice couple ❤️
      Nenu mi doordarshan life nuchi mirante chala follow avtanu😊❤

    • @urslucky5842
      @urslucky5842 11 місяців тому +2

      Aunu sister ఆ బాధ అనుభవించే వాళ్లకే తెలుస్తుంది

  • @KosurivishnupriyaKosuri
    @KosurivishnupriyaKosuri 11 місяців тому +51

    మేఘన గారిని పిల్లలు లేరు అని అనడం చాలా తప్పండి. మాకే చాలా బాధగా వుంది. ఆవిడ ఎంత బాధ పడతారు
    Plz అలాంటి కామెంట్స్ పెట్టకండి.
    ఎప్పటి నుండో చూస్తున్నాం ఆవిడ చాలా మంచి వారు...she is good human being...

  • @sunithakoiladinne8191
    @sunithakoiladinne8191 11 місяців тому +287

    అమ్మ కంటే ఒకరికే అమ్మ అవుతుంది కానీ మీరు అందరికి గ్రేట్ మదర్ మిమల్ని చుసిన ప్రతిసారి మనుసు ప్రశాంతగా ఉంటుంది మీ బాండింగ్ గొప్పది అమ్మ ❤

  • @PushpaRajavlogs
    @PushpaRajavlogs 11 місяців тому +6

    నెగెటివ్ గా ఆలోచించే వాళ్ళని పట్టించుకోకండి ...ఎవరి లైఫ్ వాళ్ళది...be strong

  • @rk37780
    @rk37780 11 місяців тому +80

    ఏంటా ట్రెండింగ్ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేసారు అనుకున్నా విషయం ఇదా 🙄ఎవరి పర్సనల్స్ వారికుంటాయి.. వీళ్ళని ఎందుకురా అడుగుతారు.. బుర్ర తక్కువ వెధవలు అడిగారని మీరంతా కలిసి ఎంత విసిగిపోతే ఈ వీడియో చేసారో అర్ధం అవుతుంది..పోనీలేండి ఇప్పటికైనా చెప్పే లేకుండా చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఈ వీడియోతో చెప్పారు 👍

  • @sailakshman6848
    @sailakshman6848 11 місяців тому +7

    అక్కా మీరందరూ ఎంత మంచివారో మా అందరికీ తెలుసు , ఎవరి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు , దానికోసం మనం ఇంకొకరిని blame చేయలేము. అతి త్వరలో మీ crazy couples విత్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ ప్రిన్సులతో చాలా మంచి సెలబ్రేషన్ వీడియో చేస్తారు, ఇది crazy couples టీం కి ఒక తమ్ముడి గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
    మీ టీం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి , చాలా సెలబ్రేషన్ వీడియోస్ చేయాలి, మేము మీతో లేకపోయినా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయాలి

  • @DurgadeviM-zv5js
    @DurgadeviM-zv5js 11 місяців тому +67

    అక్క మీ నలుగురు జంటలు ఎప్పుడు కలిసి ఉండాలిప్రీతం అన్న మానస వదిన తొందరగా కలిసి ఉండాలి🥰🥰🥰🥰

  • @vijayabommarillu
    @vijayabommarillu 11 місяців тому +6

    అక్క రిలేషన్స్ గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఏదో వాగుతారు మీరు దాని గురించి బాధపడొద్దు మీరు ధైర్యంగా ఉండి మానస గారికి ప్రియతమ గారికి ధైర్యం చెప్పండి మళ్లీ వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటున్నాను కలవాలని ఆ దేవుని ప్రార్థిద్దాం అందరం కలిసి

  • @padmaa9943
    @padmaa9943 11 місяців тому +176

    మీ వీడియోలు బాగుంటాయి, మీ వంటలు బాగుంటాయి, ఎవరో చెత్త కామెంట్ లు చేస్తే పట్టించుకోకండి మేఘన గారు, నీల్ గారు, మీ నటన చాలా బాగుంటుంది, మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి అని మనసారా కోరుకుంటున్నాను

  • @tricontent20
    @tricontent20 11 місяців тому +3

    Negative comments pettevallaki asalu intlo emi pani ledu anduke ishtam vochinatluga antaru .variki manam samadhanam ivalsina avasram ledu .... Evari personal life valladi

  • @durgalakshm5424
    @durgalakshm5424 11 місяців тому +125

    మీరేం బాధపడకండి అక్క వాళ్ళిద్దరూ మల్లి కలుస్తారు అంతా సర్దుకుంటున్న

    • @sirisri767
      @sirisri767 11 місяців тому

      Evaraina vidipoyara?

  • @BhanuGangabhavani
    @BhanuGangabhavani 11 місяців тому +1

    మీరు happy గా ఉన్నారు కదా అందుకే కడుపు మంట వదిలేయండి మీ time చాలా విలువైంది వేస్టే చేయకండి మీ time ఇచ్చి పనికిమాలిన వాళ్లకు మీ life time వెచ్చిoచకండి Love you ధర్మ 😊

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 11 місяців тому +69

    మేఘనా ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి మీరూ అందరూ ఎప్పుడూ హ్యాపీగా వుండాలి గాడ్ బ్లేస్ యు వెధవలు ఇంక పనీ పాటలేదు బాధపడకండి మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి

  • @LakshmiMediboina
    @LakshmiMediboina 11 місяців тому +2

    నిజంగా వాళ్ళకి ఏమి పని లేకా ఇలాంటి message పాడుతున్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి 🌹❤ వాళ్లు ఎప్పటికీ నా ఒకటి అవుతారు మీకు పిల్లలు లేకపోయినా మేము ఉన్నాము Love 💕😘 అమ్మ

  • @tindrani6753
    @tindrani6753 11 місяців тому +66

    Don't worry akka .... your such a good person and also ne crazy family such a good relationship love you so much❤

  • @susanigayathri7774
    @susanigayathri7774 11 місяців тому +1

    వాళ్లు అలాగే వాగుతారు అందుకని మీరు ఎవరు బాధపడకుండా మీ లైఫ్ ని మీరే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మేఘన అక్క మా అందరికీ అక్క మా అందరి పిల్లలు మేఘన అక్క పిల్లలే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ల భార్యాభర్తలు కూర్చుని డిస్కస్ చేసుకోవాల్సిన విషయం అందు గురించి వీళ్ళ ఆరుగురిని ప్లేన్ చేయాల్సిన అవసరం లేదు😢

  • @VijayakumariSuravarapu-ro4ov
    @VijayakumariSuravarapu-ro4ov 11 місяців тому +457

    మీరు మాట్లాడేది నిజం వారి పర్సనల్ లైఫ్ వారిది

  • @girijareddy9790
    @girijareddy9790 6 місяців тому

    మేఘన గారు మీరు ఏమి బాధ పడకండి, పిల్లలు ఉంటేనే తల్లి కాదు, మీరు అందరినీ మీ పిల్లలుగా ట్రీట్ చేసే విధానం మాకు చాలా నచ్చింది, పిల్లలను కంటే ఒకరికి ఇద్దరికే తల్లి అవుతారు. కానీ మీరు చాలా మందికి అమ్మ చాలు ఈ జన్మకి

  • @lakshmij9762
    @lakshmij9762 11 місяців тому +14

    మేఘన గారు ఇలాంటి చెత్త కామెంట్స్ ని పట్టించుకోకండి u r a humble person.

  • @VanuVenkeyVlogs
    @VanuVenkeyVlogs 11 місяців тому +1

    హాయ్ అన్నలు, వదినలు దారిన పోయే కుక్కలు వాగుతూనే ఉంటారు.... పట్టించుకోకండి.. మీ వీడియోస్ బాగుంటాయి.. మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి.... మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి 🥰🥰🥰

  • @Lakshminiteesha5427
    @Lakshminiteesha5427 11 місяців тому +29

    Negative comments gurinche patinchukokandi akka you are great mother akka love you so much akka proved of you akka ♥️

  • @kanurihomasri8659
    @kanurihomasri8659 10 місяців тому

    అమ్మ అక్క అని తేడా తెలియకుండా వాళ్ళు యెలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు అందరూ మనిషి జన్మ యెత్తిన వాళ్ళు యెవరు ఇలా మాటడరు ఇవ్వన్నీ పట్టించుకోవద్దు

  • @preethikallepally3460
    @preethikallepally3460 11 місяців тому +6

    Negative comments ki Super ga Answers cheparu....
    Megana garu really ur so sweet n calm person...
    U both don't care Negative comments...
    Vallaki ans chepatam kosam mi time weast chesukokandi...

  • @sadharaboyinasubhashini529
    @sadharaboyinasubhashini529 11 місяців тому +1

    హాయ్ అండి మీరు మాకు మొగలిరేకులు ఇంద్ర సార్ మాకు మాకు తెలుసు నేను మీకు మొదటిసారి మెసేజ్ పెడుతున్నాను. మీరు వీధి కుక్కలు మాట్లాడే వారి గురించి ఎంత బాధ పడి వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదు. సర్ గార్డ్ ప్రామిస్ అసలు మానస ఎవరో కూడా నాకు తెలియదు నేను ఈ ఒక్క వీడియో చూసి మెసేజ్ పెడుతున్నాను ఇంద్ర సార్ మీరు ఎప్పుడు కుక్కల గురించి బాధపడవద్దు కుక్కలని గురించి పట్టించుకోవద్దు లవ్ యు అన్నయ్య

  • @nanduravikumar6514
    @nanduravikumar6514 11 місяців тому +56

    Right time lo respond అయ్యారు unity ga very nice

  • @tejasunitha5867
    @tejasunitha5867 7 місяців тому

    మీరు ఎంత క్యూట్ మంచి ఫ్యామిలీ అన్నది జనాలకి తెలుసు మీరు ఎవరికీ విమర్శించి చెప్పనవసరం లేదు వాళ్లే తెలుసుకుంటారు టైం వచ్చినప్పుడు బీ హ్యాపీ ఇంద్రనీల అన్నయ్య నాకు చాలా ఇష్టం ఆమె భార్యగా ఆవిడ అదృష్టం మీకు పిల్లలు లేరా నాతో మాటలు అంటున్నారు నాకు ఇద్దరు పాపలు నీకు ఇస్తాను అన్నయ్య వదినమ్మ మీ మంచి మనసుకి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు మీ నలుగురు జంటలు బెస్ట్ కపుల్స్ వాళ్లు కొంచెం ఏదో మాట తేడా వచ్చింది అందువల్ల దూరంగా ఉన్నారు వాళ్లు కలిసి పోతారు అని నమ్మకం నాకుంది

  • @welcometohomerecipes
    @welcometohomerecipes 11 місяців тому +20

    Meghana అక్కకి నేను పెద్ద ఫ్యాన్ నీ మీరు అలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా వుంది మీరు super women sis ❤

  • @shaiktasminanjurihana7628
    @shaiktasminanjurihana7628 11 місяців тому

    వాళ్ల కోసం మీరు ఏడ్చేది ఏంటక్కా.. మా పిల్లలు మీ పిల్లలు కారా చెప్పండి.. ఎప్పుడైనా గుంటూరుకి వస్తే ఒక చిన్న మెసేజ్ చేయండి అక్క మిమ్మల్ని కలవాలి మా పిల్లలతో నీతో స్పెండ్ చేయాలని చాలా ఆశగా ఉంది..❤❤❤

  • @Sri_402
    @Sri_402 11 місяців тому +6

    పక్క వాళ్ళ జీవితాలలో కి తొంగి గెలికి చూడటం, నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడం మన ఇండియా లో ఉన్నా చాలా మందికి అలవాటు.. 🤦🤦
    మీరు బాధపడకండి 🙏🙏🙏...
    ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి పై శాచికానందం పొందుతారు.. ఏంటంటే వాళ్ళకి ఎవరి మీద ఉన్న కోపం ఫ్రెస్టేషన్ తీసుకొచ్చి ఇలా కామెంట్స్ లో చూపిస్తారు చాలా మంది 🙏🙏...
    మీరు ఎవరు ఎమన్నా పట్టించుకోకండి
    హ్యాపీ గా వుండండి 🙏🙏🙏🙏....

  • @gandlasunitha4954
    @gandlasunitha4954 11 місяців тому

    మీరు చెత్త గురించి ఎక్కువ పట్టించు కో వద్దు ఆ చెత్త కుళ్ళి కంపు కొడుతుంది కానీ సువాసన వెదజల్ల దు ఇలాంటి వాళ్లు కూడా అలాగే ఉంటారు డాన్స్ షో తర్వాత మీ రూ క్రేజీ ఫ్యామిలీ గా ఉండడం నాకు చాలా ఇష్టం ఈ క్రేజీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను

  • @AnuRadha-iz9rn
    @AnuRadha-iz9rn 11 місяців тому +44

    I am not regular watcher of meghana but I love her cooking and cute behaviour ❤

  • @ramadevirama4032
    @ramadevirama4032 11 місяців тому

    మనుషులు జాబితాలో లేని వారి గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు ఆలోచించకండి కానీ మీ ఫ్రెండ్ షిప్ అంతా చూస్తే మాకు ఈర్ష గా ఉంటుంది ఎందుకంటే మాకు అలాంటి ఉన్నారు అనుకుంటే వాళ్లు కూడా డబల్ గేమ్ ఆడుతూ లేరు అనిపించుకున్నారు అందుకే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి భయపడతాను కానీ మీ ఫ్రెండ్షిప్ చాలా ఇష్టం❤

  • @santhipriya6928
    @santhipriya6928 11 місяців тому +6

    nenu mi fan akka acting lo kadu personal ga, nenu 4yrs back oka interview chusanu appatinundi, Naku life kalavali anukunevallalo miru unnaru, yentha badha unna face lo smile untundi, Naku chala inspiration kuda, mi gurinchi nenu chalamandiki cheppanu what a person telsa Ani , so don't worry pls ala unte nenu chudalenu

  • @NayomiDommeti
    @NayomiDommeti 11 місяців тому +2

    Evari personal life valadhi
    As a friend as a well wisher ga manam support chestam..
    Wife and husband antey fights vuntayi
    Caring vuntaye
    Be like this
    M proud of ur realtion
    God bless you all
    Dont care negative comments

  • @VijayakumariSuravarapu-ro4ov
    @VijayakumariSuravarapu-ro4ov 11 місяців тому +106

    చీఫ్ గా మాట్లాడేవారిని వదిలేయండి

  • @lovelysweety4773
    @lovelysweety4773 11 місяців тому

    సమాజం ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా కుక్కలు మరుగుతున్నాయని సైలెంట్ అయిపోండి అక్క మీరు మంచివారు కాబట్టి మీకు అంతా మంచే జరుగుతుంది అలాంటి వారి కోసం మీ టైం వేస్ట్ చేసుకోకండి 👍👍

  • @tarinicuty8161
    @tarinicuty8161 11 місяців тому +3

    okariki okaru compitition ane feeling lekunda meeru chese enjoyment chooste how is it possible anpistundi.mainga mee pillalu enta lucky anipistundi.

  • @sravanilifestylevlogs5
    @sravanilifestylevlogs5 11 місяців тому

    ఎందుకు అక్క బాధ పడతారు మనుషులు ఎదుగుదల చూసి తట్టుకోలేరు అలానే కుక్కలు మొరుగుతాయి పట్టించుకోవద్దు అక్క మీరు చాలా మంచి వాళ్ళు ఆ విషయం మాకు అందరికి తెలుసు ఎవరో కుక్కలు మొరిగాయి అని పట్టించుకోవద్దు మీరు బాధ పడొద్దు ప్లీజ్ ఎప్పుడు హ్యాపీ గా ఉండండి సిస్టర్స్

  • @PriyankaAthi-uj8qk
    @PriyankaAthi-uj8qk 11 місяців тому +15

    మేఘన అక్క ఆ కామెంట్ వింటే నాకే ఏడుపు వస్తుంది 😥😥. Be strong alanti valla matalu pattinchukovaddu

  • @sirishabala9482
    @sirishabala9482 11 місяців тому +1

    Negative comments ki Negative ani pettukoni endhuku react avuthunaru andi ... am alonein USA even I have abortions taruma just Meghna garini chusi positive techukuntunam pls malanti valla kosam only positive 🙏

  • @chittynellore120
    @chittynellore120 11 місяців тому +37

    Meghana akka....indra sir...meeridharu chakravakam serial nundi naku chala istam...love u both of you..
    meeru yentha badha paduthunnaro aa vaste fellows anna matalaki....badhani marchipondi...devude vallaki punishment isthadu...god bless you ❤❤❤❤❤❤

  • @chandananagendra5840
    @chandananagendra5840 11 місяців тому

    మేఘన గారు మీరు అలాంటివి పట్టించుకోవద్దు కుక్కలు ఎన్నో మొరుగుతా ఉంటాయి మీరు అవన్నీ positive గా తీసుకోండి మీరు ఇంద్ర గారు అంటే ఏంటో మాకు బాగా తెలుసు మీరు బాధ పడవద్దు

  • @m.Akanksha7304
    @m.Akanksha7304 11 місяців тому +3

    మీరు బాధ పడకండి దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. బైబిలు గ్రంథములో వ్రాయబడిన ప్రకారము అబ్రహం శారయి కీ 99 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు మీకు కొడా తొందర్లోనే పుడతారు మీ కోసం ప్రార్థన చేస్తాం.🙏🙏🙏🙏

  • @leelamaheswar2202
    @leelamaheswar2202 11 місяців тому

    మేఘన నీల్ గారు మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.పచ్చళ్ళు చాలా బాగుంటాయి.మీ ఎదుగుదల చూడలేక పోతున్నారు.nice couple.🎉🎉 Don't worry be happy.

  • @viriyavibes7471
    @viriyavibes7471 11 місяців тому +21

    Mee channel chala respectful ga untundandi...... meghana garu you don't mind all those nonsense andi keep going

  • @ushabarre3846
    @ushabarre3846 11 місяців тому +1

    Memmalani chusthunte maku chala happy ga untadhi kalliga undevaru adhaena mataladatharu patinchukoku di I love u all❤❤❤❤

  • @Kiranmayee2308
    @Kiranmayee2308 11 місяців тому +4

    Pillalu unna vaallu kuda Mee antha carega chuskoleru megahna akka. You are so lovely meghana akka.Please don't feel meghana akka

  • @sravanirameshvemula3761
    @sravanirameshvemula3761 11 місяців тому

    అక్క మీరు ఇలాంటి వాటికి అస్సలు రెస్పాండ్ అవ్వకండి నెగిటివ్ కామెంట్స్ కి రెస్పాండ్ అవుతున్న ప్రతిసారి సొసైటీ సొసైటీలో చెత్త బ్యాచ్ చాలా ఉంది మంచి మంచి 24% ఉంటే ఆ చెత్త కి రెస్పాండ్ అయితే వాళ్ళు ఇంకా ఓవరాక్షన్ చేస్తారు.. మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను.... నిజంగా అమ్మ లా మీరు అందరిని ట్రీట్ చేస్తారు.... ప్లీజ్ అస్సలు నెగిటివ్ కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వకండి... నెగిటివ్ కామెంట్స్ కి రెస్పాండ్ మీరు డిస్టర్బ్ మంచిది కాదు.. ఫేక్ ఐడి లు పెట్టుకొని ఎర్ర రెస్పాన్సిబుల్ గా ఉండే పని పాట లేని వాళ్ళు చాలామంది ఉన్నారు... మీరు సీరియల్స్ చేసిన ప్రోగ్రామ్స్ చేసిన వర్క్ చేసుకుని స్ట్రెస్ గా ఉండే వాళ్ల ఎంతోమంది మైండ్స్ కి రిలాక్సేషన్ ఇచ్చే మంచి పనులు చేస్తున్నారు.. సో మీరు నెగిటివ్ కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వకండి.. యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఎంత కష్టం అదీ ఫీల్ ఏనా వలకి తెలుసు.... మీకు పిల్లలు లేరు లేరు అని లాగుతున్న కుక్కలకి తెలియదు... మీరు ఇలాంటి పరిస్థితిలో మీకు హ సంతోషం దూరం అయందో మీరు ఒక program లో చెప్పినపుడు నేను నేను విన్నాను... మీరు ఒక్కరిలో కాదు అందరినీ పిల్లలా చూసుకుంటారు.... చెత్త నెగిటివ్ కామెంట్స్ హైట్ చేసి డిలీట్ చేసి.... కూల్ రిఫ్రెష్ ఇవ్వండి... విలువలు లేని మనుషులకి రిప్లై ఇవ్వడం waste..... So meru ఒక మంచి video upload చేయండి ..... మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి హ్యాపీ గా ఉంటుంది.... లవ్ యూ all

  • @faithriver1389
    @faithriver1389 11 місяців тому +7

    Hi meghana garu nen usually akuva videos chudanu but nak me videos anty ishtam... Na suggestion meku and crazy couples ki... Negatives comments ki respond avalsina avasram ledu... Me life me ishtam valaki video chudalani unty chustaru Leda chudaru.. but avarki answers evvalsina avasaram meku ledu... Andhar ki personal life untadi .. negative comments vala meku blessings untay kani em kadu God bless you all... Love u both ❤

  • @samueljohnu3105
    @samueljohnu3105 11 місяців тому

    నైతిక విలువ తెలియని వాళ్ళు బంధాలను వాటి విలువ తెలియని వాళ్ళు ఇలా మాటాడతారు వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే తెలుస్తది మీరు మీ ఫ్రెంషిప్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలి మేఘన అక్క నీకు పిల్లలు లేక పోయిన నిన్ను ఒక చైల్డ్ లా చూసుకునే ఇంద్ర గారు వున్నారు హ్యాపీ అక్క

  • @lakshmisravanthi1921
    @lakshmisravanthi1921 11 місяців тому +14

    ASalu wife and husband madhyalooooo evaru vellakudadhu
    Valle kottukuntaru malli valle kalisi potharu madhya valla involvement valla gap inka penchina vallam avutham
    Mana intention kalupudam ani vellina soo take some time to them 😊
    They know personally good and bads . . . Things of second shades sooo time will definitely gives best beautiful to dt couple with family of 4( wife and husband relationship is vvvvv precious 💕 and v sensitive relationship every day and every moment 1st respect to both, transparent relationship,love care its like emotional bounding)

  • @Kannaindu2020
    @Kannaindu2020 11 місяців тому +1

    Mirantha ala vunadatam chusi mem anta happy ga feel avuthuntamooo❤❤❤❤ becoz mak ala manchi friends dorikitey anta baguntundi ani ❤❤❤❤😊. Miru mahishivan couple siddu vishnu couple mi couple kani mirandadu ala anta happy ga kind hearted vallu dorkatam ❤❤it's sooo luck andariki... Miru avaru alanti msgs ki patinchukovadhuuuu..... Miru andaru mak inspiration❤

  • @kalyaniyanamadala3203
    @kalyaniyanamadala3203 11 місяців тому +11

    Hai Meghana akka meeru yentha affectionate ga whole hearted person asalu❤...meeru nijamga chaala genuine ga vuntaaru😊...meeeu yem pattinchukovadhu

  • @LakshmiGR-vh3oj
    @LakshmiGR-vh3oj 11 місяців тому

    మేఘన గారు మీరు బాధపడకండి కొంతమంది పనిలేని చెత్త వెధవలు అలాగే వాగుతారు మీ మంచి మనసుకు ఆ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు

  • @user-ww3mq3ts5g
    @user-ww3mq3ts5g 11 місяців тому +5

    Meru correct ga cheparu indragaru,personal life lo involve avakudadhu,yavaro konta mandi anaro,vala gurinchi vadilayandi,me crazi family videos maku yanto relax ga untadi.

  • @abbireddyprassannajyothiab5165
    @abbireddyprassannajyothiab5165 11 місяців тому

    పని లేని వాళ్ళు పెట్టే కామెంట్స్ కి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. మీ సంతోషాలను చూడు లేక పెట్టిన వి. మీ సంకల్పం గొప్పది. ఆ జంట తప్పకుండా కలుసుకుంటారు.

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 11 місяців тому +5

    Adhi valla parsanal issue meeramchastharu papam vallu oka andastandki vacchi vallu chaskuntaru madhyalo meeram chasaru 😢Ayyo akka vallanivadhilayandi mari intha dharunama akka and thalli laga chi chi ala kooda antara chi 😢 and magana akka ma andhariki akkane chala manchidhi antha manchidhi kabatte indragaru thananu good husband and wife ga untaru❤me crazy gang veedios chala enjoy chasthanu and manasa raka potha vallu amchastharu manasani choodalante thana chanel undhi andhulo fallow avvandi istam lakunda andhuku choodali malli coments andhuku

  • @bhavanisivakumaryadav4533
    @bhavanisivakumaryadav4533 11 місяців тому +2

    Meghana akka ki pillalu anduku lerandi..kantenee amma naa.vishnu akka.mahi ..mematha lemaa ...comment box undhi kadaa ani ala antee ala pettakandi. Valla badha ni artham chesukokunna parledhu.. okari badha ki karanam kaakandi plss...

  • @archanawprattipati4793
    @archanawprattipati4793 11 місяців тому +24

    How beautiful people you are meeru andaru chala feel avutunnaru about their couple.Hope they will meet soon ❤

  • @poornaakondi
    @poornaakondi 11 місяців тому

    ఇదే విషయం ఏ పక్కింట్లోనో ఎదురింట్లో నో జరిగితే ఇంతే ధైర్యంగా అనగలమా ? చేతిలో సెల్ సెల్ లో యుట్యూబ్ అందులో వీడియో చూసి కామెంట్ చేయడం అనేది ఎంతవరకూ కరెక్ట్ అండి ఈరోజుల్ని బట్టి భార్య భర్తల విషయంలో అయినవాళ్ళే కలుగచేసుకోవట్లేదు ఇంక స్నేహితులకు కూడా ఒక పరిధి ఉంటుంది కదా ఇంకొకవిషయం మేఘనగారు మీ నలుగురి జంటలవి కల్మషం లేని మంచి మనసులు మీరందరూ ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారో తెలియదు కనీ మీరందరూ ఎల్లప్పుడూ infact క్రేజీకపుల్స్ పిల్లల పెళ్ళిళ్ళ కు కూడా ఇంతే సంతోషంగా సరదాగా వీడియో స్ చెయ్యాలి ఇంక మానస,చరణ్ లకు కాలమే పరిష్కారం చెప్పాలి i hope మీతో పాటూ వారి జంట కూడా వీడియోస్ చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Reyaz-Shakera
    @Reyaz-Shakera 11 місяців тому +4

    Meghana akka ❤️ bava garu meru andharu bagundali ❤

  • @sabithamaripalli6796
    @sabithamaripalli6796 11 місяців тому +1

    Meghana akka mimalni hate cheseevallu 10% untee memallini 99.9% love chesevalluntaru
    So, aa lantee valla gurinchi discuss waste ee time lo meru inko vlog chesukovachu
    Ledhu antee family members tho spend waste valla gurinchi discuss waste
    Waste people valla gurinchi discuss waste why should we waste our precious time

  • @Godavariammayi66
    @Godavariammayi66 11 місяців тому +37

    ఆర్టిస్టులు కూడా మనలా మనుషులు వాలని ఇబంది పెటకండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 papam andi

  • @SujathaKatthi
    @SujathaKatthi 11 місяців тому

    మానస వీడియోలు చేసుకుంటుంది వీళ్లులేకుండా ఆమె బాగానే ఉందికదా వీళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చాలా మంచి వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోకండి

  • @kantlamchaitanya4571
    @kantlamchaitanya4571 11 місяців тому +6

    Megana akka plzzz plzzz plzzz plzzz plzzz plzzz plzzz miru ela badha padakandi miru mi friendship ento naku chala baga thelusu so forget about all negitive comments u all r good in relation and mostly we all r ur kids keep smiling always Akka

  • @jyothiraj505
    @jyothiraj505 11 місяців тому +1

    Meghana gaaru really good heart .mee familees andaru ఆనందముగా వుండండి. యెవరి మాటలు పట్టించుకోవద్దు .

  • @sailajaganugapati6911
    @sailajaganugapati6911 11 місяців тому +5

    Don't bother Meghana and Indraneel garu....pls continue with your good work....I love you❤

  • @itlumesravani
    @itlumesravani 11 місяців тому

    Chii chii chetha social media 😡meghna amma is great ❤she so pure soul ❤nenu chinapillani nakee ardham ayindhi ❤anii social media lo petaleru kada personal vii kuda this crazy couples all is super cute and very nice persons ❤😢valla bonding chala cute vuttundhi harini papa so much love meghna amma ❤

  • @krishnasaijasti853
    @krishnasaijasti853 11 місяців тому +12

    Akka finally u responded so much strength & support to u akka ❤

  • @swapnaneha918
    @swapnaneha918 11 місяців тому

    మీరు అవ్వని పట్టించు కోవద్దు... మీరు మీ లాగా వుండండి... కల్తీ మనుషుల గురించి పట్టించు కొవ్వదు... హ్యాపీ గా ఉండండి... Plz... మీ హ్యాపీ నీ చూసి ఓర్వలేక ఇలా చెత్త వాగుడు వాగుతారు...

  • @MeIntiammayi
    @MeIntiammayi 11 місяців тому +9

    I think miku telisina dhaggari valley emo akka..ila negetive ga pedtunnaru...maku matram me crazy couples chala chala istam♥️♥️♥️♥️♥️♥️ serious ga action tisukovali valla midha😡

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 11 місяців тому +1

    క్రేజీ కపూల్స్ మొత్తం కలిసి సరిగ్గ ఇచ్చారు మీకు ఎంత బాధకలిగితే ఇల మాట్లాడుతారు సరిగ్గా సమాధానం చెప్పారు చెప్పుతో కొట్టినట్టు జవాబు ఇచ్చారు . యదవలు ఉంటారు మీరు బాధపడకండి

  • @sravanthi...
    @sravanthi... 11 місяців тому +16

    What u said is exactly correct andi that's there person life me friendship bond is exactly superb

  • @alakuntaswaroopa5417
    @alakuntaswaroopa5417 11 місяців тому +1

    Bad comments ni pattinchukovadhu Indraneel annaya nd Vadhina, Siddu annaya meeru andaru kuda vallu Inka anthey le untaru kondaru. Mee videos challa baguntayi ❤❤❤ dairyam unnavallu ila antha chestharu direct cheyaru vallu.

  • @RaniKuchipudi-ug2xv
    @RaniKuchipudi-ug2xv 11 місяців тому +3

    Mam she is also given clarity . Meghana mam we know about u people we want see your smile face

  • @ramaniramani8485
    @ramaniramani8485 11 місяців тому +3

    అమ్మ మీరు అస్సలు ఫీల్ అవ్వొద్దు, నలుగురు కలిసి బాగా బ్రతికితే ఓర్చుకోలేక ఈ సమాజం లో మనుషులు వారికి ఇష్టం వచ్చినట్టు రెచ్చి పోతారు, వాటిని పట్టించుకోవద్దు,మీ మనస్సు చాలా గొప్పది, మీరు మీ ఫ్యామిలీ తో హ్యాపీగా గా ఉండండి, నాకు మీ అన్యోన్యత చాలా బాగా నచ్చుతుంది , మీ కేరింగ్ మీ ప్రేమ ఆప్యాయతలు super అమ్మ

  • @sunithasai7494
    @sunithasai7494 11 місяців тому +5

    హలో అండి బాగున్నారా మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెట్టారు వాళ్ల గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఎంత చీప్ గా పెడుతున్నారు అండి మీ ఇంట్లో ఒక చెల్లెలు ఒక అక్క వాళ్లకి ఇలాంటి మెసేజ్ పెడితే మీరు ఊరుకుంటారా అంత చీప్ గా పెట్టారు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో వాళ్ళ వీడియోలను తెలుస్తుందని దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి వాళ్లకి ఎవరు లేరు అనుకోవద్దు మేమున్నాము అడిగేవాళ్లు లేదనే కదా మీరు అలా మాట్లాడుతున్నారు మా అక్క మా బావకి మేమున్నాము ఇంకొకసారి అలా మాట్లాడితే కంటిన్యూగా మీ పేజీ అనేది నేను తీసుకొని మీకు పెట్టాల్సి వస్తది నెగటివ్ కామెంట్స్

  • @shreelaasyasaripalli1324
    @shreelaasyasaripalli1324 11 місяців тому

    Hii all మీరు అంతా కలిసి ఎంత చెప్పిన సరే మళ్ళీ వచ్చే msgs వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మాన్ ఇంట్లో జరిగే విషయాలు కన్న పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడటం అనేది అలవాటు అయింది. సో మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.
    సో మనం మంచి అని చెప్పుకోవాల్సిన పని లేదు. Great you all
    Manasa and priyatam twaraga కలవాలి
    మేము కూడా ఆ god ni ప్రేయర్ చేస్తాము. మేఘన గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఎడవకండి. మాకు ఎడుపోస్తుంది

  • @harithakoritala7323
    @harithakoritala7323 11 місяців тому +3

    I generally don't comment much but after watching this just want to say something. Sorry to say this u make ur personal life, relations public that might be because of views/likes/money but at the end it is public. So u will get both +ve and -ve u must need to take +ves and ignore -ves when u confident about urself. These type of videos may not change -ve person feelings, everyone's life always keep move on whatever happens ..

  • @akhilasanjay3654
    @akhilasanjay3654 11 місяців тому

    హాయ్ అండి మీకు బాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని వదిలి పడేయండి అలాంటి వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి మీ క్రేజీ కపుల్ వీడియో కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు చాలా హ్యాపీగా ఉంటారు అమెరికాలో కాదు అండమాన్ నికోబార్ అడవుల్లో ఆదిమానవుల మనుషుల వాల్తో ఆ మనుషులతో కూడా పోల్చకూడదు వాళ్ళని పోల్చకూడదు. వాళ్లని

  • @kirenroy
    @kirenroy 11 місяців тому +5

    Mam meru and Mee husband chala ethical ga untaru nijam ga after I started following ur videos I felt if u were my sister or may be if I was more lucky I would have born as ur daughter u both couple are so sweet and lovely. Trust me epudu ayyina manchi valani chusi janalu edustharu valani care cheyavadhu u both r very lovely and ur group it's very crazy if I get a chance I want to meet and spend few hours with u all .

  • @satyahomelythoughts1077
    @satyahomelythoughts1077 11 місяців тому +1

    అలాంటి వారిని మనం క్షమించకూడదు మనము మనుషులమే కదా ఎన్నని ఓర్చు కుంట

  • @nagadurga10
    @nagadurga10 11 місяців тому +4

    I'm a new subscriber, I liked this video and subscripted to all your channels including Manasa's. Kudos to the way you guys addressed the negative comments 👏 Meghana garu you're such a positive person, I liked your attitude. Good luck to all of you! Hoping you all entertain with more fun & informative stuff.
    One constructive feedback, please maintain the audio quality like in this video. In Crazy couples latest VLOG none of you were carrying a mike and lots of disturbance. Please respect our time/interest and maintain good quality videos.

  • @b.rajunadimpalli2258
    @b.rajunadimpalli2258 11 місяців тому

    ఇలాంటి మాటలు మిమల్లిని అంటునదుకు నాకు చాలా బాధగా వుంది మీరు కలిసి చేసే వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాము మాకు చాలా బాధగా వుంది ఎంత గోరంగా మేఘనగారిని అనటం బాధగ అనిపించింది

  • @gaddinagajyothiharshaabhi1545
    @gaddinagajyothiharshaabhi1545 11 місяців тому +5

    Don't worry crazy couple's chetha vedhavalu appudu chetthagane matladutharu valla entlo adavallu leremo anduke ala msg pedthunnaru avanni pattinchukokadi god blessed you and keep smile every one ❤❤

  • @bittumasha5527
    @bittumasha5527 11 місяців тому

    పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఎందుకు ఊరికే వాళ్లని విసిగిస్తున్నారు మనందరికీ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కాదా మన పిల్లలు వాళ్ళ ఆశీస్సులు దీవెనలు మన పిల్ల మీద ఉండవా

  • @nishi8849
    @nishi8849 11 місяців тому +5

    Pallavi garu correct

  • @santhireturu1337
    @santhireturu1337 11 місяців тому +2

    Don't worry meghana&indra garu... You people are pure souls... Don't waste your valuable time with these people... Love your bonding and affection towards everyone who are around you... 😍 God bless you...

  • @AnilKumar-bf4cn
    @AnilKumar-bf4cn 11 місяців тому +8

    Papam pritham chala bada padi untad eeee video chusi. V love you❤😘🤟 all... Mansa akka clarity evvu... Waiting for a vlog with all 4couples as last mahi told

  • @Reyaz-Shakera
    @Reyaz-Shakera 11 місяців тому +1

    Don't vary akka ❤️ meru happy 1:07 ga undhali ❤🥰

  • @kavyameghna4444
    @kavyameghna4444 11 місяців тому +3

    We always love you Meghna Garu ❤ .... And also the bonding of the crazzzzy couples ❤

  • @aramallasasi4239
    @aramallasasi4239 11 місяців тому

    Hello meghana akka..nenu first time comment chestuna..mi video chusina taruvata aa comments gurinchi asalu patinchukokandi ..miku children's lekapoyina adi mi personal life yevariki right ledu Dani gurinchi matladataniki... Anthaku minchi mi crazy couples & mi family ni miru chala baga caring ga chuskuntaru..adi chustunte Naku Ila vundali ani anipistadi..please don't feel..😊❤

  • @suryakrishnavv7721
    @suryakrishnavv7721 11 місяців тому +8

    Bro elanti comments pete Vallu Roju roju ki Ekuva ayipoyaru..okari personal life comment chese Hakku Evadiki ledu...gajji kukka laki bad comments cheyadame pani... don't worry bro.. people all are supporting you bro ..Chakravakam to present your journey amazing bro..

  • @prahladaravali
    @prahladaravali 11 місяців тому +2

    Hi meghana garu.. Naaku okkate ardham kaledu andi.. Asalu meeru andaru enduku explanation istunnaru? Reality enti anedi.. Daggara unna vallake telustundi kani.. Ekkado dooram ga undi evo 4picchi msgs pette vallaki kadu kada. Mari alanti vallaki meeru enduku explanation ivvali andi. Leave it off. Andi

  • @ranjithakv5137
    @ranjithakv5137 11 місяців тому +16

    Superbly answered by everyone.......❤❤

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 11 місяців тому

    డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఈ జనాలందరూ ఇలాగే ఉంటారు వాళ్ళ బుద్ధి ఇతరులకి రుద్దుతారు వీడియో కింద కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేయండి ఇంకోసారి ఇలాంటి టెన్షన్ ఉండదు

  • @uppuletiprincy1665
    @uppuletiprincy1665 11 місяців тому +5

    Akka memalani down cheyadaniki ela mataladhu thunaru meru patinchukokandii.....meru epudu ela ni vundadhii ❤

  • @rajithavalupadasu9736
    @rajithavalupadasu9736 7 місяців тому

    Megana garini chusthe naku nenu pujinche Laxmi ammavarini chusinattu unttundhi ❤
    Devathaki andharu pillage

  • @dadslittlegirlhoney8842
    @dadslittlegirlhoney8842 11 місяців тому +4

    Nice Group ..Hope everything will be alright ...good things takes some time 😊

  • @maddeboinaprameela6751
    @maddeboinaprameela6751 11 місяців тому +1

    Worst gaa matlade vaalla maatalu pattinchukovadhu odina u r really good couple don't worry indra annayya Meghana odina happy gaa undandi love u both