కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామీజీ తో మాశర్మ | Super Exclusive | Signature Studios
Вставка
- Опубліковано 21 кві 2024
- కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామీజీ తో మాశర్మ | Super Exclusive | Signature Studios #మాశర్మ #సీనియర్ #జర్నలిస్ట్ #signaturestudios #కుర్తాళపీఠాధిపతిశ్రీసిద్ధేశ్వరానందభారతి #sanathanadharmam #lordshiva #bc #hinduism #sanatandharma #srisiddheswaranandabhartiswamy #srisiddheswaranandabhartiswamiji
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
శ్రీ శ్రీ శ్రీ కుర్తాళం సిద్దేశ్వరానంద భారతి స్వామి వారికి పాదా భివందనాలు, వారి దర్శన భాగ్యం నాకు 2023 దీపావళి రోజున కలిగినది. ధన్యోస్మి స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna 2024 లో 4నెలలులో లో దీపావళి వచ్చిందా?
2024 depavali ralega enkaa
@@koteswararaojoga902 Sorry 2023 bro, thanks for correcting me
😊😊@@koteswararaojoga902
@@koteswararaojoga902😊
Jay Hindu 🙏 jay Guru Dev 🙏🇮🇳💐🌹
అద్భుతమైన ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో స్వామివారి వాక్కు ద్వారా అందరికీ స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను
శ్రీ శ్రీ శ్రీ siddeswarananda bharati swamiji ki jai
శ్రీ గురుభ్యోనమః
మన మధ్య ఉన్న మహానుభావులు... స్వామివారి ఋణం తీర్చలేము.
ఆంకర్ గారు చాలా గొప్పగా ప్రశ్నలు అడిగారు
అదృష్టవంతులు కూడా
🙏🙏🙏🙏🙏🙏🙏Jai Kurthalam Sankaraacharya Sri Siddeswaraananda Bharathi Swami ji Gurubyo NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah
Mounaswamy guru paramapara motham swardha rahitham ga prajala kosam tapasu chesthunnaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Jai Sriram.
Gurubevo namah 🙏🙏💐🙏
gurujee ki na padabi.vandanalu.🙏🙏🙏
Gurudevula Padha Phadmamulaku Shastanga Pranamamulu.
Kindly bless us Guruji 🙏.
Om Sri Nadache Bhairavaya Namasthubyam. Jai Gurudeva 🙏 🙏 Jai Jai Gurudeva 🙏. 🙏
Jai gurudeva 🎉
Sree gurubhyom namaha :
Jaii SREERAM
GURUVUGARI PADA PADMALAKU Namskaram 🙏🙏🙏🙏🙏
Sri siddeswaranda bharathi maha swami namo namaha🙏🙏🙏
Jai gurudeva
Sri Sri Sri siddeswaranandha Bharathi swamy variki ki 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐me padha bhakthi paripurnam ayyettatu asviradhinchandi 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Gurudeva 🚩🙏🚩🙏🚩🚩🙏
శ్రీ గురు చరణం శరణం మమ 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
gurubhyo namaha
Jaya jaya shankara hara hara shankara
Ramram
Om Kalabhairavaya Namaha🙏
IN MY VIEW , IMPORTANT POINT AT 18TH MINUTE, IN THIS VIDEO CLIP . INFORMATION ABOUT MANTRAS . MOST IMPORTANT
Sri gurubhuyuo namaha👣🌹🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
స్వామికి పాదాభివందనములు🙏🌹
Thanks for uploading full video.
jαí ѕrírαm 🎉🎉🎉
Good Questions by Anchor
🙏🏻🙏🏻🙏🏻
guruvulaku dhanyavadamulu
🙏🙏🙏
🙏
🌹🙏🌹🙏🌹🙏🌹
❤
🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
Sri guru byo namaha
Sri mathre namaha
Omnamogurudeva
Om Shri Gurubhyoh Namaha
Swaami vaariki enno enno kruthagnathalu dhanyoshmi 1:01:50 🙏🙏🙏
Mahaswamiji giving so many spiritual matters. We are fortunate to see swamiji.dhanyosmi.
Naa guruvugaru
శ్రీ గురుభ్యో నమహా
స్వామీజీ కి మా వందనములు!
మీద్వారా ఎన్నో ఉషయాల మీద ఒక అవగాహన ఏర్పడింది!
ధన్యవాదాలు !
🙏🙏🙏
Guru gariki paadabhivandanaalu
Nenu navakshari, panchakshari online lo guru gari dwara tesukunnanu. 1 year ayyindi
Navalshari 2 laks+, panchakshari 75+k ayyindi
Ela tesukoni cheyavacha, chinna guru garu nyasam sadhana viseshalu chepparu
Online lo memu mantra upadesham ela teeskovaali dayachesi cheppandi.
Swami guruvugaaru ippudu ekkada vunnaru, cheppagalaru, darsanam chesukuntaamu
Sri Sakthi Peetam, Rayala Cheruvu Tirupati,
17:11
స్వామి వారిని మేము ఎలా కలుసుకోగలం
Sri sakthipeetam , rayalacheruvu, tirupati
తిరుపతి నుండి 16kms దూరం లో రాయల చెరువు అనే గ్రామం కి దగ్గర శ్రీ శక్తి పీఠం లో శ్రీ శ్రీ శ్రీ siddeswarananda bharathi స్వామి వారిని దర్శనం చేసుకుని tarinchandi
Ayya anchor ni marchandi guruvu garini chala ebbandi pedutunnaru
యాంకర్ స్వామివారికి పూర్వాశ్రమంలో దగ్గరి బంధువులు. పీఠానికి ఆత్మీయులు. ఇంటర్వ్యూ చేయబోయే ముందు ఏ ప్రశ్నలు వెయ్యాలో ప్రతి ప్రశ్న స్వామివారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలు అడిగారు
@@sharmamachavaram5765 nijam kavochu kani prashan adigi answer cheppadaniki samayam evvali. Daniki answer kuda anchor chepputunty badaga undi. Na guruvu matladutunty vinalani parthi shishuniki untadi anty kani anchor matale ekkuvaga unnayi. Prashan sutiga sutti lekunda undela chudadndi
ప్రణాళిక ప్రకారం ప్రశ్నలు వేస్తారు. కొంత వివరణ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ వివరణ కోరే వాళ్ళు కూడా వుంటారు. అన్ని ప్రశ్నలు సూటిగా వెయ్యడం కుదరదు
Guruvugaru meeto matladalante yela Swamy.... Meeto matladalani peetham ki phone cheste vallu kalavanivvam, matladanivvam antunnaru Swamy.
Swami varu prarthana vintaaru....palukuthaaru. Gurubhakthi ni minchinadi edi ledu
గురువు గారు శ్రీనాథ మహాకవితో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయింది.దయచేసి ఎవరైనా తెలుపగలరు.
మంత్రాలకు అంత శక్తి ఉంటే మా నియోజకవర్గంలో లంచం లేనిదే పని చేయరు ఏ మంత్రం చదవాలో చెప్పండి నా నియోజకవర్గంలో మొత్తం లంచం అనేది ఉండకూడదు ,, మీకు దమ్ముంటే ఏ మంత్రమో చెప్పండి, మీ కృష్ణుడు, నీ అల్లా, మీ జీసస్ కి దమ్ముంటే అవినీతిని అంతం చేసి చూపించండి
@@Vinay-vu4pfప్రత్యంగిరి మంత్ర సాధన చేయండి.
@@vidhaatha4148 మరి దేశంలో ఇంత అవినీతి నడుస్తుంటే మి దేవుడు ఏమీ పట్టించుకోలేదు ఎందుకు, అసలు గుడి మసీద్ చర్చ్ ఎందుకు అవన్నీ
దేవుడు మీకు దర్శనం ఇచ్చిందా? మీరు దేవుని దర్శించ్చుట మరియు ఇద్దరి మధ్యా సంబాషణ జరిగిందా? మంత్రాలు ఎంత వరకు ఉపయొగ పడుతున్నాయే??.అప్పటి కాలం ఇప్పటి కాలం అంటు జనానికి మబ్బ్యపెట్టడంం తప్ప ఇంకా ఏమి లేదు.కష్టపడేవారికి సుఖం దుఃఖం ఒకటె.కష్టపడనీవారికి ఎంత సుఖం అయిన అంతాదుఃఖంల (కనుపిస్తుంది)ఉన్టున్దీ????....
ఏ ప్రయోజనం కోసం ఈ సంభాషణ?
Nayana Maa Sarma Nee journalism kosama swaprayojanam kosama.video to swamiji matalade avakasam to enduku adiginde adugutunna swamiji time waste chestunnaru
Anni choosinatluga chinnaptninchi parichayam vunnatluga jananni pichi vallani cheyyatam kosam mee ati telivi tetalu video poorthiga voka sidhunito matladutunnatluga ledu
Yankar west fellow
ఒంగోలు సాయిబాబా గుడిని కోర్టు పాలు చేసిన స్వామీజీ ఈయనే, ఈయన ఏమో పెద్దపెద్ద వాక్యాలు చెప్తున్నాడు.
Sir, meku purtiga teliykunda avamanichakandi... Please try to know indetail .. otherwise cool...
Tappu aa trust valla dhi issue telusukuni matladu ledhaa anni musukoo
జాగ్రత్త తెలుసుకుని మాట్లాడు మా గురువు గారు తప్పు ఎప్పుడు చేయరు తెలుసుకో
ఇంత పెద్ద సిద్ధులని నిందించే ముందు ఆలోచించుకోండి అది మీకే మంచిది!!!
ప్లీజ్ కొన్ని విషయాలు తెలియనప్పుడు భగవంతుడి మీద వదిలేయండి!
వారి స్వార్థమే వారిని కోర్టుల పాలు చేసింది.
ఒరేయ్ ముక్కోటి నువ్వు కూడా యాంకర్ ఏనా