నేను చేసిన తప్పు ఏమిటి?నా ఇంటి పేరు నేను పెట్టుకుంటే తప్పేంటి?మీరే చెప్పండి @hemamalini nanduri

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ •

  • @SampurnaLakshmi-of2rq
    @SampurnaLakshmi-of2rq Рік тому +150

    అమ్మా మీరు చేస్తున్నా సేవలు చూస్తుంటే మా కళ్లల్లో నీరు తిరిగాయి. మీకు మీ కుటుంబసభ్యులకు ఆ మహాస్వామి వారి ఆశీర్వాధం ఎప్పుడూ వుంటుంది.🙏🙏🙏

  • @d.someswararao4824
    @d.someswararao4824 Рік тому +489

    ఇలాంటి వారు అన్నిటా వుంటారు. మీ ధర్మం మీరు ఆచరించండి. పెరియ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుంటాయి.👏👏👏

    • @humanexcellence4474
      @humanexcellence4474 Рік тому +4

      ఖచ్చితంగా కుసంస్కారమే

  • @venkateshsuram6150
    @venkateshsuram6150 Рік тому +162

    అమ్మగారు,మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు, రెండూ జరగని ఊరే లేదు. మీ ధర్మం మీరు నిర్వహించండి.🎉🎉🎉

    • @prameelatilak2537
      @prameelatilak2537 Рік тому +4

      😢 don't worry about dogs Amma useless people you are doing good 😅

    • @prameelatilak2537
      @prameelatilak2537 Рік тому +3

      We always following your channel namaste nanna

    • @jaswanthsai9568
      @jaswanthsai9568 Рік тому +1

      మంచిమాట చెప్పారు వెంకటేష్ గారు నిజమే కదా 🙏🙏

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 8 місяців тому +12

    అమ్మాయి నీవు చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మహాస్వామి వారిని శరణు పొందిన తర్వాత ఎవరి అనుమతి కోసం చూడనక్కర్లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆఖరికి ఇటువంటి కార్యక్రమాలు లో కూడా పోటీ భావం వచ్చి కువిమర్శలు చేస్తున్న వారి సంస్కారం ఎలాంటిదో జనం చూస్తూనే ఉన్నారు.

  • @rajeshkaluvala2243
    @rajeshkaluvala2243 Рік тому +44

    అమ్మ మీలో ఉన్న సేవా గుణం వెలకట్టలేనిది. మీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @pasamrajesh143
    @pasamrajesh143 Рік тому +271

    అమ్మా మీరు ఆవగింజంత భాద కూడా పడకండి...మహాస్వామి ఆశీర్వాదం మికుంది.మీరు ప్రజలకు చేస్తున్న సేవ అభినందనీయం...మీరు చేస్తున్న యజ్ఞంలో మాకు భాగం ఇస్తున్నందుకు ధన్యవాదాలు...🙏🙏🙏🇮🇳

    • @lokendranathg
      @lokendranathg Рік тому +3

      PARAMACHARYA IS WITH YOU BLESSING A RARE GIFT.

  • @ravikotisrinath7860
    @ravikotisrinath7860 Рік тому +95

    అమ్మ మీ వీడియోలు చాలా బాగుంటాయి...... మీరు సరస్వతీ దేవి స్వరూపము..... మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము....
    శ్రీనాథ్ శర్మ (IIT faculty )

  • @ldrao7376
    @ldrao7376 Рік тому +239

    జై శ్రీ రాం
    మీరు చేసే పని నూటికి నోరు శాతం మంచి పని, ఎవ్వరికీ భయపదనవసరం లేదు, వీళ్ళకి భగవంతుని అనుగ్రహం విలువ తెలిస్తే గదా?
    ఓం శ్రీ మాత్రే నమః

  • @namo2299
    @namo2299 Рік тому +38

    శ్రీ మాత్రే నమః... అమ్మవారి ఆశిస్లు ఎల్ల వేళలా మీకు ఉండాలి 🙏🌺🙏🌺

  • @Krkasu
    @Krkasu Рік тому +6

    మీ దంపతులు ఎంతో పుణ్యాత్ములు. మీరు చేసే సేవ చాలా అబ్దుతంగా వుంది అమ్మ.

  • @Manisfoodworld
    @Manisfoodworld Рік тому +290

    మీరు ఎందుకండీ ఆపేయడం,ఇంత మంచి పనులు చేసేటపుడు,మీరు ముందుకు వెళ్ళండి🙏

  • @sumithrabhagawan917
    @sumithrabhagawan917 Рік тому +132

    అమ్మా ఇది కలియుగం. మంచి చెబితే తలకెక్కదు. మీరేమీ ఆపకుండా మహాస్వామి గారిమీద భారం వేసి ఛానల్ కొనసాగించండి. మీ వీడియోలు చాలా బాగుంటాయి. పుస్తకాలు చదివి వాటిని అందరికీ చేరే విధంగా వ్రాయాలంటే మాటలు కాదు.

  • @mhs_english
    @mhs_english Рік тому +184

    మీరు చానల్ ఆపవద్ధు.. ఎవరి జ్ఞానం వారిది.ఎవరి మాటలను తీసుకోకండి.మాఅందరికీ ఎంతో జ్ఞానం కలుగుతుంది.. ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి

  • @varasai1960
    @varasai1960 Рік тому +15

    అమ్మడు....మీరు చాలా నిజాయతీ పరులు. ఎక్కడా అతిశయోక్తి లేదు. మీలో ఉన్న స్వచ్ఛత , అవతలి వారిలోనే లేదు. కాలం చాలా గొప్పది...చాలా మందికి సమాధానం దొరుకుతుంది...తొందరలో...
    నీవు గంగవు...జ్ఞాన సింధువువు. నీకు శుభం కలుగు గాక!

  • @vallepuveerabrahmam1586
    @vallepuveerabrahmam1586 Рік тому +3

    మీకు ఎల్లప్పుడూ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి.

  • @bogasanthosh737
    @bogasanthosh737 Рік тому +258

    అమ్మకు పాదాభివందనలు🙏 (మొరుగని కుక్క లేదు విమర్శించాని నోరు లేదు ఈ రెండు జరగని వూరే లేదు) అర్ధమ్ ఐంధా రాజా

  • @naidupodipireddi6639
    @naidupodipireddi6639 Рік тому +276

    ఎవరో ఏదో అన్నారు అని మీరు పట్టించుకోవద్దు... అమ్మా మీరు ఈ వీడియోస్ ని కంటిన్యూ చేయండి...🙏🙏🙏

  • @GlimpseofSanatanaDharma2498
    @GlimpseofSanatanaDharma2498 Рік тому +67

    అమ్మ ...నా పేరు శివ (28)మీరు చెప్పే ప్రదిది.. ఎంతో పేరణ పొందుతున్నాం..మేము మీకు ఎప్పుడు ఆండగా ఉంటాము.మేము మీరు పెట్టె వీడియోలు,కథలు ఎంతో శ్రద్ధ భక్తి తో వింటాము.. మీరు బాధ పడవద్దు..
    మాలాంటి యువకులు సనాతన ధర్మ గొప్పతనం తెలియజేయగలిగితేనే ..మేము నలుగురుకి పంచగలం.. మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము అమ్మ..జై శ్రీమాత్రే నమః

  • @bharathi7329
    @bharathi7329 Рік тому +1

    మేడం గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు మహాస్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అండి ధన్యవాదాలు

  • @majetisrinivas9365
    @majetisrinivas9365 Рік тому +3

    ఎవరింటికైనా రామచిలుక వస్తె దత్తుడు ఆ ఇంటికి వచ్చినట్లు,pranam

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 Рік тому +167

    మీ మాటల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పరమాచార్యుల వారి గూర్చి కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు.అమ్మా వద్దు.ఛానల్ కొనసాగించండి.🙏🙏

  • @nandurihemamalini
    @nandurihemamalini  Рік тому +607

    నా ఇంటి పేరు నండూరి అయినప్పుడు ఇంకొకరి బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుని ఈ ఛానల్ ను నడిపించేంతటి కుసంస్కారిని కాదు. .నా ఇంటి పేరు తో ఛానల్ పెట్టుకోవటం ఫేక్ ఎలా అవుతుంది. నన్ను నడిపించాల్సిన వారు మహాస్వామి వారు.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Рік тому +22

      మీ ఇంటి పేరుని fake అనే వాళ్ళ comment ని మీరు hold లో పెట్టారా అక్క..?

    • @sreelatha.r
      @sreelatha.r Рік тому +12

      Vadileyandi Amma have a good sleep

    • @ashokanu8352
      @ashokanu8352 Рік тому +25

      Naluguri ki manchi cheppe kutumbam conflicting veedios pedutunnappudu meeru meeru matlaadukoni okati clarity ga chepthe memu confuse kamu kada !

    • @meeralalakshmi734
      @meeralalakshmi734 Рік тому +28

      Ilaa చెప్పింది నండూరి శ్రీనివాస్ గారి అప్పట్లో వీడియో చేసి పెట్టారు మా ఛానల్ ఇమేజ్ వాడుకుంటున్నారు బ్రాండ్ నేమ్ వాడుకుంటున్నారు అంటూ వారే అన్నారు నేను విన్నాను.ఫేక్ చానల్స్ అంటూ వారి అమ్మాయితో చెప్పించారు

    • @VoteForGlass2
      @VoteForGlass2 Рік тому +10

      Hurt chesaru bayya....let her vent it out. .she is showing and expressing anthe .. negative comments pette vallaki chepandi edina unte

  • @RAVI8-8-88
    @RAVI8-8-88 Рік тому +1

    అమ్మ మీరు మంచి పనులు చేస్తున్నారు ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేస్తువుండాలి జై శ్రీ రామ్

  • @ABDNEWSTELUGU
    @ABDNEWSTELUGU Рік тому +1

    మీరు చేస్తున్న సేవ అద్భుతం. మీరు ఏమీ బాధ పడకుండా ముందుకు సాగండి.

  • @sandhyac-y6c
    @sandhyac-y6c Рік тому +258

    ఒకటికీ పదిమంది పదిసార్లూ చెప్పినా, దైవానికి సంబందించిన విషయాలు తప్పులేదు, మీరు ఇంత వివరణ ఇవ్వకండి దయచేసి. ఇంకోటి, మీరు చాలా సంవత్సరాలు నుండి చెప్తున్నారు, మరి వాళ్ళు ఇప్పుడు ఆందోళన పడుతున్నారు, సమాజానికి హితం జరిగే విషయం ఎన్ని సార్లు అయినా ఎంత మంది అయినా చెప్పవచ్చు. కావాల్సిన విషయం తీసుకుంటే సరిపోతుంది కదా, నిజంగా అందులో పరమార్ధం అర్ధం అయితే ఇంత చర్చ అవసరం లేదు. దైవం తో ముడి పెట్టుకుంటారు, డబ్బుతో కాదు. నమస్కారం🙏🙏

    • @radhavaranasi7741
      @radhavaranasi7741 Рік тому +6

      100% correct

    • @rajua7539
      @rajua7539 Рік тому +5

      Siva omsairam ramudu melu chestaadu

    • @kotnisrinivasarao2706
      @kotnisrinivasarao2706 Рік тому +7

      అమ్మ నీ పాదాలకు తల ఉంచి నమస్కరిస్తున్నాను మీరు చేసే భగవంతుడు సేవ చేయండి అమ్మ

    • @Vaibhavi_911
      @Vaibhavi_911 Рік тому +3

      Yes🙏🙏🙏

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 Рік тому +67

    అమ్మ భయపడితే మరింత మొరుగుతారు మీరు పట్టించుకోవద్దు

  • @chandudama5058
    @chandudama5058 Рік тому +64

    అంతా ఆ భగవంతుడు చూసుకుంటారు బాధ పడకండి అమ్మ 👍🙏

  • @sudhamanin8155
    @sudhamanin8155 Рік тому +3

    అమ్మా! మీరు మంచిపని చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఇక దేనికీ వెరవవలసిన అవసరం లేదు.

  • @subra1961
    @subra1961 Рік тому +2

    నమస్కారం. మీరు చెప్పిన మాటలు చాల బాగున్నాయి. మీరు చేస్తున్న సేవా అద్భుతంగా ఉంది. భగవంతుడు, పరమాచార్య స్వామి మీకు యెప్పుడూ తోడుగా ఉంటారు. 🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +86

    ధన్యవాదములు గురువుగారు మీరు ఛానెల్ ఆపేస్తే మా పరిస్థితి ఏంటి దయచేసి మీరు ఛానల్ ని నడిపించాలి 👣🙏

  • @madhudendukuri9045
    @madhudendukuri9045 Рік тому +63

    మీ మనసు నొచ్చు కోనేలా ప్రవర్తించటం భాదాకారం. వాళ్ళని మన్నించండి.మీరు ఆధ్యాత్మిక కుటుంబ తోబుట్టువులు. 🙏

  • @maniannamraju5306
    @maniannamraju5306 Рік тому +93

    అమ్మా! మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు! ఎన్నో తెలియని విషయాలు అందరికి తెలియజేసి సన్మార్గంలో నడుస్తూ భగవంతుని సన్నిధిని చేరుకునేలా జ్ఞానాన్ని అందిస్తున్న మీకు వందనములు. 🙏🙏🙏

  • @kalyanianima1520
    @kalyanianima1520 Рік тому +1

    Meru continue cheyndi amma..విమర్శించిన వాళ్లు annitlonu ఉంటారు ...

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 Рік тому +2

    మీకు చెప్పే శక్తి ఉంది బాగా చెయ్యండి god bless u sister

  • @nykrangareddy5
    @nykrangareddy5 Рік тому +42

    నమస్కారం అమ్మ 🫸🫷 మంచి వీడియోస్ చేస్తున్నారు ముందుగా అందుకు మా కృత్ఞతలు... ఇటువంటి నీచమైన కామెంట్స్ ని మీరు పట్టించుకోవద్దు. మరీ ముఖ్యంగా అస్సలు బాధ పడకండి. మీ తో చాలా మంది సభ్యులు ఉన్నారు అందులో నేను ఒకడిని. ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇంకా ఎన్నో విషయాలు మాకు తెలియజేయగలరు. శ్రీ మాత్రే నమః 🫸🫷

  • @sumamalikalu
    @sumamalikalu Рік тому +16

    సేవను కర్తవ్యంగా స్వీకరించి నడుస్తున్నారు, ఎవరికీ తలవంచవలసిన పనిలేదు.Keep doing your mighty service. 🙏🙌

  • @saivinodvutukuru6977
    @saivinodvutukuru6977 Рік тому +54

    మంచి పనులు చేసే వారి మీదనే రాళ్లు పడ్తాయి అమ్మ
    మీరు ఇతరులని పట్టించుకోకండి , మీరు చేసే మంచి పనులు కంటిన్యూ చేయండి .జై హింద్

  • @batchaliramu7730
    @batchaliramu7730 3 місяці тому +2

    భగవంతుడు మీ ద్వారా ధర్మకార్యం నిర్వర్తిస్తున్నారు,హిందువులలో ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న మీలాంటి వారికి శతకోటి వందనాలు,మీరు చేస్తున్నది భగవత్ కార్యం

  • @sundarik2727
    @sundarik2727 Рік тому +2

    🙏మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడమే.

  • @sharvanihr7125
    @sharvanihr7125 Рік тому +125

    అమ్మ, మనం చేసే పని లో నిజాయితీ ఉంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీ దారి లో మీరు వెళ్ళండి, ఆ భగవంతుడే ఉన్నాడు

  • @ravitejatulasi9569
    @ravitejatulasi9569 Рік тому +83

    అలాంటి వాళ్ళకి కాలం సమాధానం చెప్తుంది అమ్మ...మీరు బాధ పడకండి....అంతా మహాస్వామి వారు చూసుకుంటారు....మీరు ధైర్యంగా ఉండండి....🙏🙏🙏

  • @marri.harikrishna2208
    @marri.harikrishna2208 Рік тому +36

    మీరేమిటో ,మీరు చేస్తున్న సేవేమిటో మీ మనసుకు తెలుసు..కలికాలంలో ఇవ్వన్నీ మామూలే..
    మీరు చాలా సున్నిత మనస్కులుగా ఉన్నట్టున్నారు..కాస్త కాఠిన్యం కూడా ఆలవరచుకొండి..
    మీరు ఛానల్ ఆపవలసిన అవసరం లేదు..
    శుభం భూయాత్...

  • @pavanteja6708
    @pavanteja6708 Рік тому +3

    అమ్మ మీరు బాద పడకండి మీరు అంటే మీ మాటలంటే మాకు చాల ఇష్టం మీలాంటి గురువులు ఉండడంబట్టే ఎంతో కొంత సంస్కారం వుంది మంచి మాటలు చెప్తే వినని వాల్లే ఇలా మాట్లాడుతారు మాకు ఎంతో బాదగ వుంది

  • @satyavathimamidi8122
    @satyavathimamidi8122 Рік тому +2

    చాల సంతోషకరమైన విషయాలు అమ్మ 😊

  • @sdnssrikanth
    @sdnssrikanth Рік тому +79

    Please Dont stop madam. Everything will have positive and Negative sides. Take only positive and keep going forward... Kindly don't stop. You are an spiritual teacher to so many families.

  • @sumalarao2288
    @sumalarao2288 Рік тому +9

    Miru avani pattichu kovadhu andi
    Miru channel continue cheyandi amma

  • @polisettimuthyam8546
    @polisettimuthyam8546 Рік тому +33

    మీ మాటలకు చాలా ధన్యవాదాలు అమ్మ హర హర శంకర జయ జయ శంకర

  • @Shekar148
    @Shekar148 Рік тому +2

    Great job madam. Please, go ahead with Mahaswamy's blessings and neglect negative comments. Swamiji will take care of all negative comments and negative people.

  • @koteswarreddych
    @koteswarreddych Рік тому +2

    మీ కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీరు చాలా కృషి, శ్రమ తో ధర్మానికి, దేవాలయాలకు సంబందించిన మంచి వివరాలు చెప్తున్నారు.. మీకు ధన్యవాదాలు💐🙏 మీరు దయచేసి మీ కార్యక్రమాలు ఆపకండి.. అని పెద్దలకు విన్నపం💐🙏

  • @pushpatadikonda9128
    @pushpatadikonda9128 Рік тому +19

    కలికాలం లో వున్నాము తల్లి మనం.
    ఆ కాలం లో సీతమ్మ తల్లికే అపవాదు తప్పలేదు.
    ఎక్కడైనా వుంటారు నిందలేసే మనుషులు.
    జంతువులకు వున్న సంగీభావం మనుషులందరికి ఉండాలి. అందరూ ఒకే రకంగా వుండరు కదా. వంద మంది లో ఒకళ్ళు ఏదో అన్నారని మీరు బాధ పడకండి. 👍🏻💐🤝

  • @santoshdubbala2176
    @santoshdubbala2176 Рік тому +33

    మేడం నమస్తే.... మీరు మరియు నండూరి శ్రీనివాస్ గారు ఇద్దరూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు... ఎన్నెన్నో శాస్త్రపరంగా పూజా మరియు స్తోత్రాలు నేర్చుకునే అవకాశం మీ ఇద్దరి వలన కలిగింది... ఎవరో అన్నారని మీరు ఛానల్ క్లోజ్ చేయవలసిన అవసరం లేదు🙏

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Рік тому

      Nanduri srinivas samajaniki mela? 😂

    • @hemanthps5558
      @hemanthps5558 Рік тому

      ​@@Lookintoyourmirrorfirstkaruna janmulu ayina lakshala mandhi jeevathalu marchina santhan dharm ki chestuna ayana valla marpu kakunda nilanti chillara labour gorre nlk valla vastundira erikn

    • @hemanthps5558
      @hemanthps5558 Рік тому

      ​@@tanajihere706puttagathulu lekunda adress lekunda potav. notiki vachindi vagithe chillara edava endhuku vuntaru ra nilanti edvalu thuu

  • @SumaVatsala
    @SumaVatsala Рік тому +18

    నిస్వార్థ సేవకి బోలెడు విమర్శలు.మహాస్వామి గారి గురించి కళ్లముందు జరుగుతునట్టు ఉంటుంది. మా పుణ్యం మీరు దొరకడం. 🙏🙏

  • @MspRao-m5v
    @MspRao-m5v Рік тому

    ఓం సాయిరాం హేమమాలి గారు మీ యొక్క కామెంట్స్ మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది

  • @cnucnu1
    @cnucnu1 Рік тому +1

    అమ్మ గారు మీ సామాజిక బాధ్యతకు జోహార్లు

  • @thefoolxgaming1944
    @thefoolxgaming1944 Рік тому +35

    అవేమీ పట్టించుకోవద్దు మీరు మంచిగా చెప్తున్నారు

  • @Adhya_creation_
    @Adhya_creation_ Рік тому +25

    నమస్కారం అక్కగారు మీరు బాధ పడకండి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏❤️

  • @krishnachaitanya9615
    @krishnachaitanya9615 Рік тому +29

    Please ignore the negative comments amma..you helped me to learn many stotrams...you should continue to enlighten with your speeches..

  • @SistaKameswari-vu6qz
    @SistaKameswari-vu6qz 2 дні тому

    ఎందరో మహానుభావులు అందులో మీలాంటి వాళ్ళు కొందరు ♥️

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 Рік тому

    అన్ని దైవం చూస్తుంది హేమ గారు మీరు ఇలాంటి వాళ్ళని
    పట్టించుకోకుండా వీడియోస్ చేస్తూ ఉండండి....

  • @savitri7311
    @savitri7311 Рік тому +15

    Mee మాటల్లో సంస్కారం ఉంది 🙏🙏🙏🙏అందరికి అది అర్ధం kaadu 🙏🙏🙏dont care 🙏

  • @chennavenkatesh9917
    @chennavenkatesh9917 Рік тому +9

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
    అమ్మ ఈ ఛానల్ మీరు కొనసాగించండి.ధన్యవాదాలు అమ్మ.

  • @ravikamal9
    @ravikamal9 Рік тому +54

    సోదరి మీకు అసలు రహస్యం తెలీదు... మీరు సనాతన ధర్మ గురించి ప్రజల్లో అవగాహన తేస్తే మతమార్పిడులు ఆగిపోతాయి అన్న భయంతో కొంతమంది గొర్రె బిడ్డలు హిందువులకు చైతన్యం కలిగించే ఛానల్ లపై దుష్ప్రచారం చేసి వారి మనోభావాలను ఉత్సాహాన్ని కించపరిచేలా చేయడం వారి పని.. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆదిశంకరాచార్యులు జాగ్రత్త పంచకం ఎంత ఇంపార్టెంట్ ..ఈమత మార్పిడి మాఫియా గాల్లతో అంతకంటే జాగ్రత్తగా ఉండాలి

  • @hindisaritha4305
    @hindisaritha4305 Рік тому +2

    అమ్మా! మీరు చేస్తున్న యజ్ఞం అపొద్దు. మీ మంచి మనసుకు శత కోటి వందనాలు.

  • @chaithran7716
    @chaithran7716 Рік тому +3

    I'm Kannadiga. I used to watch your channel. Practised few devotional information. I'm really thankful to u. You are doing great job Madam. 🙏

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 Рік тому +31

    ఇలాటి వారికి ఎన్ని చెప్పిన waste అండి, explanation ఎవ్వటం అనవసరం. మీరు చేసేది గొప్పపని just keep going on madam.we all support u.

  • @sitaramyeluripati7646
    @sitaramyeluripati7646 Рік тому +31

    Your ways of preaching god & your enthusiasm towards hindu dharm always moved me. Thank you so much. And continue your generous work towards society. Shree Mantre Namha 🙏

  • @veeraswamygunda7186
    @veeraswamygunda7186 Рік тому +12

    అమ్మా, మీ వివరణ చాలా బాగుంది, 🙏🙏🙏

  • @kodurirama6825
    @kodurirama6825 Рік тому +8

    అమ్మ మీరు చేసిన పని చాలా మంచిది కాబట్టి ఎవరు అమియానుకొన్న మీ మనస్సు చాలా మంచి పని చేస్తున్నరు ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి తల్లి ధన్యవాదాలు తల్లి

  • @munagachandra8636
    @munagachandra8636 Рік тому +18

    మేడం గారికి నమస్కారం కొన్ని కుక్కలని మనం ఏమి చేసి మార్చలేము వాళ్ళ పని ఇతరులని నిదించటం మాత్రమే ఈ సమస్య అన్ని ఛానెల్స్ కి తప్పటం లేదు కనుక మీరు తప్పుగా భావించ వద్దు వాళ్లకు మి గురుంచి తెలియదు ఒక పండుగ వచ్చినప్పుడు అన్ని ఛానెల్స్ ఆ పండుగ గురుంచి పెడతారు అంత మాత్రాన వేరే ఛానెల్ కాపీ చేసినట్టు kadu

  • @vasantkrishna1246
    @vasantkrishna1246 Рік тому +7

    మీరు చేసే ఈ మంచి పని పది కాలాలు సాగాలని కోరుకుంటున్నాను

  • @anumakondavanitha4263
    @anumakondavanitha4263 Рік тому +7

    నిజం లో నిర్భయత్వం ఉంటుంది అది మీ మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాంటపుడు మీరు ఇవన్నీ పట్టించుకుని బాధపడే అవసరం ఎంత మాత్రము లేదు..మహా స్వామీ చూసుకుంటారు ఆయన కు మీ మనోవేదన తెలుసు కదా నిశ్చింత గా ఉండండి అమ్మా..

  • @padminipotturi
    @padminipotturi Рік тому +4

    ఎవరో చెప్పినా గుర్తు... మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడవలసినపనిలేదు. అమ్మ... మీరు చేస్తున్న మంచి పనులకి ఎవ్వరికి సంజాయిషీ ఇచ్చు కొనవసరంలేదు... go ahead👍.. భగవంతుడు ఉన్నాడు 🙏... God bless you❤️

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Рік тому +2

    మీరు చేస్తున్నది సేవ...అది నిరుపమానమైనది...భగవంతుడు సర్వదా మీకు తోడై ఉంటాడు...మీరు దేనికి, ఎవరికి ఎటువంటి సంజాయిషీ ఇవ్వవలసిన పని లేదు. ధన్యవాదములు తల్లి.

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Рік тому +8

    అమ్మా.. చాలా మంచి పనులు చేస్తున్నారు. Please don't stop madam

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 Рік тому +10

    Amma మీ ఛానెల్ వల్ల అందరికి చాలా మంచి మహనీయుల చరిత్రలు తేలుసుకుంటున్నాము.... అందరికి ఎంతో మేలు జరుగుతుంది.... ఇ ఛానెల్ ఇలాగే కొనసాగాలి అన్ని కోరుకుంటున్నాను... మీ ద్వారా సేవ చేసుకోగలుగుతున్నాము

  • @srinivas4711
    @srinivas4711 Рік тому +4

    సోదరి మీరు చేసే సేవ అత్యద్భుతం. అందరూ చెప్తారు. కానీ మీరు చేస్తున్నారు. మహా స్వామి వారి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది.

  • @sudarsanballem5025
    @sudarsanballem5025 Рік тому +3

    అమ్మా!
    మహా స్వామి ప్రేరణతో మీరు చేసే సేవ వల్ల మా లాంటి వారు ఎందరో తరిస్తున్నారు
    మీ పాదాలకు మా హృదయ పూర్వక నమస్కారములు

  • @naidupodipireddi6639
    @naidupodipireddi6639 Рік тому +9

    మీ వల్ల తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం

  • @kavithareddy1173
    @kavithareddy1173 Рік тому +26

    Please don’t bother about negativity. You started with a noble cause .Many of us are benefitting a lot 🙏

  • @durvasaraobandi
    @durvasaraobandi Рік тому +8

    Chala baga chepparamma, continue your efforts towards poor people.May Lord always bless your divine work.Jai Laxmi Narasimha 🙏🙏🙏

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 Рік тому

    అమ్మ మీరు చెసేది మంచి పని అలాంటప్పుడు ఎవరిని పట్టించుకోవలసిన పని లేదు

  • @thirumaleshn9589
    @thirumaleshn9589 Рік тому +1

    Amma pranam.Mee matalo nanu Adi sakthi,Karoona sagari anuboothi podhanu...SriMatrayNamaha.

  • @raghuram1211
    @raghuram1211 Рік тому +26

    Madam..I am following your video's. The way you narrate is simply superb. Don't Stop the videos please. It is the responsibility of you to deliver the message of paramacharya to the spiritual aspirants. Nanduri can't be a brand name for one person. There are many Nanduri Subbarao in radio who. was well known for early generations. Please don't Stop videos sister..

  • @pallarenuka9076
    @pallarenuka9076 Рік тому +9

    మంచి చేసేటప్పుడు మనసు చెప్పింది మాత్రమే వినాలి అమ్మ

  • @hyd36
    @hyd36 Рік тому +20

    వద్దు అమ్మ. ప్లీజ్ ఈ ఛానల్ continue చేయండి 🙏. ఎవరిని మీరు పాటించుకోకండి 🙏

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 Рік тому

    శ్రీమాత్రేనమః అమ్మా ఎటువంటి మాటలు పట్టించుకోవద్దు మీ సేవాలు కొనసాగించండి

  • @naspuri6627
    @naspuri6627 Рік тому +1

    అమ్మ మీరు చేసే సేవ మహానంద దాయకం మీరు చేసే సేవ మేము చేయ లేము మేము దన్యులం మీ ద్వారా మాకు పుణ్య ఫలం దక్కుతుంది 👏👏🙏🙏🙏

  • @nnv6128
    @nnv6128 Рік тому +8

    🙏madam ,u know everything 👍emi cheyali anna bhagavanthudu cheyali 👍manshulu kadhu👍meeru dare ga vunnadhuku feel very proud amma🙏e roju mee gurinichi vinna taravatha mee midha respect 2 ayinidhi 😊andaru andari ki nachalasina avvasaram ledhu 👍 continue you are journey amma👍god bless you 😊

  • @BanumathiTanikela-ly2oo
    @BanumathiTanikela-ly2oo Рік тому +5

    అమ్మ మీరు చేసే మంచి పనికి ఎవరు ఏమన్నా పట్టించుకోకండి జయ జయ శంకర హర హర హర శంకర

  • @kumarkodari
    @kumarkodari Рік тому +1

    🙏🙏🙏 అమ్మా మీ చానెల్ ప్రారంభం నుండి నేను చూస్తున్నాను....మీరు చాలా గొప్పవారు....మీ ఆలోచనా విధానం చాలా గొప్పగా ఉంటుంది....మీరు ఎవరికీ వివరణ ఇవ్వవలసి న అవసరం లేదు

  • @SaiKrishna-nb1wn
    @SaiKrishna-nb1wn Рік тому +21

    ఒక్క మాట అమ్మ....మీరు ప్రతి రోజు తలుచుకునే నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ.... అనుగ్రహం ఉండగా ( మీ స్థాయి ఏంటి వాళ్ళు స్థాయి ఏంటి వాళ్ళు మాటలు మనకు ఎందుకు వాళ్ళు స్థాయి ఏంటో వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి.)

  • @prashanthsreeram5614
    @prashanthsreeram5614 Рік тому +8

    మీరు చాలా గొప్పవారు... కొందరు పొగిడితే కొందరు తెగుడుతారు... అవన్నీ పట్టించుకుంటే ఏ పనీ చేయలేము...

  • @yvlyeduvaka611
    @yvlyeduvaka611 Рік тому +3

    మీరు చేసేది మంచి పని అయినప్పుడు ఎవరికీ సంజాయిషి చెప్పనక్కర్లెదు..సర్వేజనా సుఖినో భవంతు..🙏

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 Рік тому

    మీరు మీ వివరణ చాలా సౌమ్యంగా ఇచ్చారు చాలా బాగుంది

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Рік тому +5

    సేవ చేసే భాగ్యం కలిగింది.మంచి మనసు కు అభినందనలు.

  • @sai_sharanam
    @sai_sharanam Рік тому +13

    Madam, please dont stop because ur telling so nicely about Sanaathana dharma and we are learning a lot and we are following you.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Crazymom_with_smile
    @Crazymom_with_smile Рік тому +10

    అమ్మా మీకు శతాకొటీ పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @Mokshakuna-oy9rk
    @Mokshakuna-oy9rk 4 дні тому

    Amma meeru manchi margamlo veltunnaru, ilantivi sahajam aa devedu mimmalni challaga chustaru.....
    Maku mee channel kavali.

  • @BhanuK-z6n
    @BhanuK-z6n Рік тому

    Amma meeru chestunna ee seva chaala goppadi. Ammavari anugraham vallana meku ellappudu manche jarugutundi... Be brave

  • @kailasamch9198
    @kailasamch9198 Рік тому +5

    అమ్మా బాధ పడకు.God bless you thalli.