Dolphin's Nose Lighthouse: విశాఖ చేరే నౌకలకు దారి చూపే ఈ లైట్‌హౌస్ ఎలా పనిచేస్తుంది? | BBC Telugu
Вставка
- Опубліковано 14 жов 2024
- విశాఖ తీరంలో చీకటిలో మిణుకు మిణుకు మంటూ నౌకలకు దారి చూపిస్తుంటుంది డాల్ఫిన్స్ నోస్ లైట్‌హౌస్. యారాడ కొండపై మొదట నిర్మించిన లైట్ హౌస్ తుపానులో పూర్తిగా ధ్వంసం కావడంతో డాల్ఫిన్స్ నోస్ మీద ఈ లైట్ హౌస్ నిర్మించారు. ఆగస్టు 7న 'నేషనల్ లైట్ హౌస్ డే' సందర్భంగా డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్‌పై బీబీసీ ప్రత్యేక కథనం.
#Lighthouse #Visakhapatnam #DolphinsNose
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Very good news coverd by BBC, thanx.
వైజాగ్ లో వెలిగే మొదటి దీపం ఈ లైట్ హౌస్. జనాలకి సెల్ఫీ లు తీసుకోవడానికి ఒక మంచి ప్రదేశం గురించి చెప్పారు. చాలా మందికి ఆ లైట్ హౌస్ వల్ల ఉపయోగం, దాని నిర్మాణం లో ఇమిడి ఉన్న సైన్స్ కంటే అక్కడ తీసుకున్న సెల్ఫీ లను సోషల్ మీడియా లో పెట్టుకోడానికి ఆసక్తి ఎక్కువ.
Cinema dialogue ey kani adhi nijam kadu
నౌకాయానానికి మౌన సాక్ష్యం ఆనాడు, ఈనాడు.
Very good information. Thank you B B C
మేము 1991 లో చూసాను.6 feet bulb( చాలా పెద్దది) ఉండేది. really thrilling. అప్పుడు photo తీయడం నిషేధం.
Naa chinapudu Naa study table dagara dakka vachedi aa light... Oka circle aye lopala edi chavadali or notes rayali ani target petukune danini...
Kani taruvata constructions perigi lighthouse kanapadadam anipiyindi...
Avunaa light house daggaraga mee home undedhaa
@@Rknarayana challa duram.. Light house konda meeda untundi
@@bhanusriks8796 mari haa kanthi mee table pyki ela vachedhi
@@Rknarayana focus challa yekkuva ga untundi kada light house light ki
@@bhanusriks8796 avunaa ok medam
Nice
Good BBS manchi news chepparu
Tq bbc News 🌞
Very nice information
Vizag best place 🐬dolphin nose
Nice 👍👍👍👍👍
amazing
Kulagotralu telugu cinema lo ee light house chudandi duet song chitreekarincharu
The audio in this video is muted, Check it please 🎙️🎤
Airport lo ATC MEEDA VUNTUNDI BRO
I already seen this near to my home
👍🏻👍🏻👌🏻💡
Julia cinema Climax scene kuda ee light house daggare aindhi
Harsha sai
Video
Harsha sai video UA-cam r