Machkund: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బ్రిటిషర్లు నిర్మించిన‌ జల విద్యుత్ కేంద్రం విశేషాలు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • బ్రిటిష్ హయాంలో పునాదిరాయి వేసి నిర్మాణ పనులు చేపట్టిన జల విద్యుత్ కేంద్రం ఇది. మొత్తం కొండపై రాయిని తొలిచి నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అదే మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. ఆంధ్ర-ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జల విద్యుత్ కేంద్రం చరిత్ర ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నదేంటి?
    #Machhakund #DudumaWaterfall #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 97