Lepakshi: ఆలయంలో ఆ ఒక్క స్తంభం మాత్రమే ఎందుకు గాలిలో తేలుతూ ఉంటుందంటే.. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • ప్రజలు ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా దేవుడిని దర్శనం చేసుకుంటారు. కానీ ఈ ఒక్క ఆలయానికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది మాత్రం ఈ స్తంభం దగ్గరకే వస్తారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి.
    #Lepakshi #AndhraPradesh #Hindupur #MahaNandi #HangingPiller
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 156