Super chala Baga chepparu and kachitham ga future lo vasthundhi ilanti psunami ippudu vunde ea pollution, environmental changes Karanam ga definitely vasthundhi kakapothe chala time paduthundhi anthe
సునామి గురించి తెలియని ఎన్నో అవగాహన తెలిపినందుకు ధన్యవాదములు ఎన్నో విషయాలు తెలుపుతూ ఎన్నో వీడియో చేయాలని తెలియని విషయాలు తెలపాలి సోనాలి గురించి తెలుపు నందుకు థాంక్స్ అన్నయ్య❤❤❤🎉🎉🎉🎉🎉
Hello Brother, this is kaushik.Nenu first time ee roje mee video chusanu. nenu chusina 1st video aghori. mee explain chese style I loved it. anduke mee channel open chesanu. ventane ee video chusanu . seriously, u nailed it brother. chaganti garu chepte ela vinali anipistundo mee voice anta attract chesindi brother. keep doing ur videos. Thank you.❤❤❤💕
బ్రదర్, మీ వాయిస్ చాలా బాగుంది. మనకి తెలియని విషయం ఇతరుల దగ్గర నేర్చుకుంటే తప్పు ఏమీ ఉండదనుకుంటా. కానీ మనకి తెలిసిందే సైన్సు, ఈ సైంటిస్టులు చెప్పే దానికన్నా గొప్పవి ఎవరి దగ్గరా ఉండవు, దీనిని మించినది లేదు అనుకుంటే పొరపాటే. ప్రాణాపాయకరము అయినటువంటి కరోనా విషయంలో సైన్స్ ఎంత ముండ మోసిందో తెలుస్తోంది కదా. మరి ఏ సైన్సు తెలియని, ఒంటినిండా బట్టకూడా కొట్టుకోవడం రాని సెంటినల్ ఐలాండ్ ప్రజలు సునామి వస్తోందని ఎలా గ్రహించారు. వారు ఎత్తు ప్రాంతాలకు వెళ్లి రక్షణ పొందారు. ఎంత ఎత్తుకు వెడితే వాళ్ళకి సమస్య రాదు అనేది వాళ్ళకి ఎలా తెలిసింది? మీరు తీవ్రతను బట్టి అలల ఎత్తు పెరుగుతుంది అని చెప్పారు కదా! మనకి చూస్తే శాటిలైట్స్, రాకెట్స్ జాకెట్స్ ఎన్నో ఉండి సమాచారం లేక కుక్క చావు చచ్చాం. చస్తున్నాం, రేపు మళ్ళీ ఇలాగే చావబోతున్నాం. అయినా మన సైంటిస్టుల అబ్జర్వేషనే కరెక్టు అని అనుకోవడం తప్పు అని నా అభిప్రాయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీటి సహాయం లేకుండా సెంటినల్ ప్రజలు ఎలా తెలుసుకున్నారో మనం నేర్చుకోవాలి కదా? మీరు చెప్పిన దాంట్లో ఆ విధంగా నేర్చుకోవాలి అన్న ఊసేలేదు! నా అభిప్రాయంలో మీరన్నట్టు కొండలు పడటం వల్ల సునామీ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొండలు మనకి పెద్దవే కానీ సముద్రానికి కాదు. ఎందుకంటున్నానంటే ఎన్ని వేల నదుల నీళ్లు ఎంతటి ప్రవాహ వేగంతో వచ్చి సముద్రంలో పడుతూ ఉన్నా నీరు పొంగటం లేదు. ఆఫ్ట్రాల్ ఒక కొండ చరియ పడితే దానికి ఎంత?
Ho why can't you stop earth quakes. Or finding tsunami in VIZAG . With TECHNOLOGY we can rescue know . Why because we know only 5 percent of every thing like universe, oceans inside,etc. SO YOU DON'T JUDGE ME 😁😁😁
2011 japan tsunami valla prana nastam jaragaleda?? em chepthunnav bhayya. earthquake tho poliste thakkuve but tsunami valla chala mandi janalu trace lekunda poyaru
Thank you for your information but I have a question “you said that when there is tsunami 🌊 we should go to highest building” then which is the safest place to hide and rescue from the tsunami 🌊 ?
A slightly wrong point apart from wonderfull explanation. The orator was right that high building is not safe. But during tsunamis it is safe to reach highest point, like hill mountain etc
Good ఇంప్రమేషన్ bro
Who are watching in 2025?😅
😂
@@blckpnther3.079😅😅
2024 Bro idhi
@@CristianoFFX yelago 2 months lo 2025 kadha sis...
@@Sangeetha99994 Sister kadhu Boy nennn
హాయ్ బ్రో మీరు మాట్లాడిన మాటల్లో చాలా బాగుంది... నీ వాయిస్ సూపర్
U⁹ĺ
@@DineshKumarXO vyrg
First night
@@pasandulaanitha1748 tf from
@@venkataramanaramana5140second day
Super chala Baga chepparu and kachitham ga future lo vasthundhi ilanti psunami ippudu vunde ea pollution, environmental changes Karanam ga definitely vasthundhi kakapothe chala time paduthundhi anthe
Really hands up...i like and Most interesting videos of tsunami... I expect for more videos. See you and wait for next video. Tq's brother.
Thanks sar most information sunami
సునామి గురించి తెలియని ఎన్నో అవగాహన తెలిపినందుకు ధన్యవాదములు ఎన్నో విషయాలు తెలుపుతూ ఎన్నో వీడియో చేయాలని తెలియని విషయాలు తెలపాలి సోనాలి గురించి తెలుపు నందుకు థాంక్స్ అన్నయ్య❤❤❤🎉🎉🎉🎉🎉
this nice bro you telling intersting lee
😢😢😮😮😮😢❤❤ video Chala bagundi nice video thank you so much 😭😭😱😱😳😦😧🤔🤨🤔👌🧕🧕🧕💐👌👌👌
Chala Baga tiles cheparu Anna 👌👌👌
Dreams gurinchi oka video cheyandi broo 😀
Super bayya nuv thop ilage in konni videos chey nenu nee channel subscriber
ఇక ఇప్పటి నుంచి జరిగేవి అన్ని సునామీలు వైరసులు పొల్యూషన్ వీటితోనే మన జీవితం అంతం అవుతుంది
Correct 😥😥😥
Avutadi danki karnam evaru
You are correct bro
Yes yes
Ss
Cool 😎 Brooh...Vachaka elagu potham...so be happy always😊
Visuals and voice are extraordinary..you achieve no where to some where
హర హర మహాదేవ శంభో శంకర...
ఓం నమః శివాయ...🕉️🙏🙏🙏
Chachari ante hara hara mahadhevana,ni sontha vallake jarigite anagalava
Om namah shivaya ♥️
No
om namo shivya
@@ranemmaranemma456 8ii
Super woenrful videos bro 👌
పాపం పండితే దేవుని ఆగ్రహం జరిగితే తప్పకుండా జరుగుతుంది
🎁♥️🤽♀️🏊♀️
Super sir ☺️☺️☺️
No god only nature
@@SandeepCreativethings2558 అందుకే నిన్ను ముంచేది దేవుడు లేడా నీకు ఇంత జెరిగినా బుద్ధిరలేదా దేవుడు లేడాన్ టవ్వరా బేవకూఫ్
Fool la matladuthunnav
Thanks Anna elanti video petinaduku
bro 1.5 years back jariginadi neku ala telisimdi bro
Great job brother and u best
Nice explanation and information
Super brother chala bagachepavu
Anna do more videos about space and technology 🖤
Very good information given by U SIR👌🙏
Yugantham lo vastundi
@@kaladunaboyina5311 ààaàaaaaaaa
Raja 2020
Super research 😍😘👌👌👌👏👏👏
BRO your voice is just amazing
Super bro wah really appreciateable nice vedio bro like it and interesting to listen it
చాలా బాగుంది అన్నా
సునామి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్ని చాలా బాగా అర్థం ఇయ్యిన్ది 👍👍👌👌
Kapaduko aiteyy start chy😂
Bro me voice and me facts chala baguntayi........
Hello Brother, this is kaushik.Nenu first time ee roje mee video chusanu. nenu chusina 1st video aghori. mee explain chese style I loved it. anduke mee channel open chesanu. ventane ee video chusanu . seriously, u nailed it brother. chaganti garu chepte ela vinali anipistundo mee voice anta attract chesindi brother. keep doing ur videos.
Thank you.❤❤❤💕
Same
Ee channel lo space videos chala baguntay bro ...try it once
Super video Anna chaala intrestinga vundi
We are all waiting for u videos great job bro
❤️❤️❤️❤️❤️❤️
Super 😮😮😮
Genesis 7 Chapter in bible says
ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.
Yes praise God
Ithe emi cheddam
Video length kosam sollu ekkv chepthunav anna, crisp ga straining ga video chey please
Super information do more videos on this bro
I am addicted to your voice
చావు రాకముందే..చావుని చూపిస్తున్నావ్ కదా..అన్నయ్య..🙏🙏🙏🙏🙏🙏🙏
బీచ్ కి వెళ్ళాలనే నా ఆలోచననే మార్చేసావ్..😖😖😖🙁🙁🙁😔😕
Avunu anna
😄😄😄
Same anna
😄😄😄
Super ga chapavu bro
బ్రదర్, మీ వాయిస్ చాలా బాగుంది.
మనకి తెలియని విషయం ఇతరుల దగ్గర నేర్చుకుంటే తప్పు ఏమీ ఉండదనుకుంటా.
కానీ మనకి తెలిసిందే సైన్సు, ఈ సైంటిస్టులు చెప్పే దానికన్నా గొప్పవి ఎవరి దగ్గరా ఉండవు, దీనిని మించినది లేదు అనుకుంటే పొరపాటే. ప్రాణాపాయకరము అయినటువంటి కరోనా విషయంలో సైన్స్ ఎంత ముండ మోసిందో తెలుస్తోంది కదా. మరి ఏ సైన్సు తెలియని, ఒంటినిండా బట్టకూడా కొట్టుకోవడం రాని సెంటినల్ ఐలాండ్ ప్రజలు సునామి వస్తోందని ఎలా గ్రహించారు. వారు ఎత్తు ప్రాంతాలకు వెళ్లి రక్షణ పొందారు. ఎంత ఎత్తుకు వెడితే వాళ్ళకి సమస్య రాదు అనేది వాళ్ళకి ఎలా తెలిసింది? మీరు తీవ్రతను బట్టి అలల ఎత్తు పెరుగుతుంది అని చెప్పారు కదా! మనకి చూస్తే శాటిలైట్స్, రాకెట్స్ జాకెట్స్ ఎన్నో ఉండి సమాచారం లేక కుక్క చావు చచ్చాం. చస్తున్నాం, రేపు మళ్ళీ ఇలాగే చావబోతున్నాం. అయినా మన సైంటిస్టుల అబ్జర్వేషనే కరెక్టు అని అనుకోవడం తప్పు అని నా అభిప్రాయం.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీటి సహాయం లేకుండా సెంటినల్ ప్రజలు ఎలా తెలుసుకున్నారో మనం నేర్చుకోవాలి కదా? మీరు చెప్పిన దాంట్లో ఆ విధంగా నేర్చుకోవాలి అన్న ఊసేలేదు! నా అభిప్రాయంలో మీరన్నట్టు కొండలు పడటం వల్ల సునామీ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొండలు మనకి పెద్దవే కానీ సముద్రానికి కాదు. ఎందుకంటున్నానంటే ఎన్ని వేల నదుల నీళ్లు ఎంతటి ప్రవాహ వేగంతో వచ్చి సముద్రంలో పడుతూ ఉన్నా నీరు పొంగటం లేదు. ఆఫ్ట్రాల్ ఒక కొండ చరియ పడితే దానికి ఎంత?
Thankyou for your informative videos bro and anyway your voice is so nice😊😊
Nice explanation ❤️
చాలా బాగుంది వీడియో
Yes coming to weight.mega sunami.use tecnology alert him.god bless you.
Bro really usperb information....I saw almost all videos....of ur channel...
Bro ah mega tsunami pina surfing cheyocha ?
😂😂😂😂
Tq information chala bayamga undhi miru ela cheptunte
Who are addicted to watch space,universe videos with THINK DEEP once✋ and also how many peoples are trying to buy telescope to see univers 🔭
Me
✋
Me
😂@sruneeshchevuri9841 ,
Mee😊
Anna cyclone meda kuda chai anna plz
Zup zup sound marchipoyara anna😂😂😂
బ్రో... 1977 నవంబర్ 19... దివిసీమ తుఫాను దాదాపు 20,000 మంది మరణించారు..10-15 గ్రామాల ప్రజలు మరణించారు
దివిసీమ లో వచ్చింది తుఫాను కాదండీ, సునామీయే. సునామీని తెలుగులో ఉప్పెన అంటారు.
NO
నేను 5th class చదువుతూ ఉంటి బందర్ లో ఉంటిమి.
Ee rojenaaa
@@వీరభద్ర-డ7ఘ
Dyhd
Congratulations bro 500k subscribers
Anna Mindblowing Video Thanks For Information 👍👍👍👌👌👌👌👌
అన్నా..మీరు ఏ విషయం గురించి చెప్పినా నాకు వింతగానే అనిపిస్తుంది.మీ వివరణ చాలా బాగుంటుంది.❤
Nice v. Good very interesting video
Thanks bro you're such a giving general knowledge for everyone
Super video👌👌👌👌👌👌👌👌
Anna super content video
“ANNA MY HUBUL REQUEST”
Pls do u voice
bro naaku oka doubt Italy lo kattina dam river Lona? ocean lo na? river lo tsunami ela possible?
మాది హైరాబాద్ కాబట్టి ఎంత పెద్ద సునామీ వచ్చినా 10km ఎఫెక్ట్ ఉంటది అన్నారు మాకు ఏ ప్రమాదమూ లేనట్లే 👏👏👏👏👏👏👏👏👏👏
🤣🤣🤣
Iam also Hyderabad
😂🤣😂
😅😅😅
Miku varsham vasthe sunaami vachinatte
Super anna naku chala bayamga vundhi
Great explanation.. I am big fan of you brother.
Tsunami gurinchi baaga chepparu
voice ,background music , inthakamundu voice super,ippudu voice super double super
హై అన్న ఇలాంటి అలల్లు ఇంక వచ్చె ప్రమాదం కచ్చితంగా వాస్తవి
మీరు మాట్లాడేది నిజము కాదు 💯💯💯 కొన్ని నిజము
నీకెలా తెలుసు ర బోసిడికే
Brother video ki deeniki sammandam enti
Benugu amosu మీ మాట తో నేను ఏకీభవిస్తున్నాను
Konni articles lo chadhivi cheptharu bro
Chala బయంగా vumdi
Super ❤️❤️❤️❤️
Nenu meeku pedda fan ni 1 year nunchi follow avuthunna ippudu nenu 8th class anna
8th క్లాస్ కె ఇంత మంచి ఛానెల్ ఫాలో అవుతున్నావ్ అంటే... నువ్వు గ్రేట్ తమ్ముడు 😊👌👌👌
అలాగే నిరంతరం శివుడు పట్ల భక్తితో ఉండు సకల జ్ఞానం నీకు అందుతుంది... భయం అనేది శత్రువు అనేది ని దరిచేరదు.!! 👍
@@Ramakrishna.N ❤ THANKS ANNA
Maddagudu ithe
Same 8 class and following him
Good job sir I like video
Your voice and this video both are awesome 🥰🥰🥰
Tsunami 🌩️🌊🌊🌊🌊 chala bhayam😮😮😮😮😮
మళ్ళీ అస్ట్రోనాయిట్ భూమి మీద పడితే అతి పెద్ద సునామి ఏర్పడవచ్చు.
Our technology is not as much as great. We know only 5 percent. There's a lot in the universe. It may be have chances😎😎😎
Ho why can't you stop earth quakes. Or finding tsunami in VIZAG . With TECHNOLOGY we can rescue know
. Why because we know only 5 percent of every thing like universe, oceans inside,etc. SO YOU DON'T JUDGE ME 😁😁😁
Me 😏😏😏 and you mr. Vinay😪😪😪
Ok Send me now itself.
@Vinay. M we can't make the asteroid direction change
అన్న సూపర్.....
Unexpected Bro Tsunami🧖🧖
Your Voice Is Excellent Bro🙏🙏
Santosh gaming.
iam your subscriber nuvu echay information tho thaliyani vishayalanu thaylusukovachu so...it is good
Good
2011 japan tsunami valla prana nastam jaragaleda?? em chepthunnav bhayya. earthquake tho poliste thakkuve but tsunami valla chala mandi janalu trace lekunda poyaru
Content kosam fake news cheptaru
This video is superb 👌👌👌🥳🤩🎊🥰
Jai Shree Ram 🚩🚩
Nature Kr Samne Insaan Ki Koi Aukaat Hi Nahi Hain
Jai Shree Krishna
Nice video, Mari Kuda Tsunami vastundi
Great voice
Super
Thank you brother for the good in formation i am very thankful to you
Yes you are write
Chala interesting gaa and bayankarangaa undi
Annayya Nuvvu 500 k Subscribes Vaste Face Reveal Chestava🤔🤔🤔
Face reveal chesesadu bro
@@Mani-xl9vt eppudu bro Video name cheppu
Js arvind ane type chey vasthade
Wow bro 💝💝💝💝🤔👌
Superb explanation brother 🙏🙏🙏
Chalaa baaga explain chesav bro
Thank you for your information but I have a question “you said that when there is tsunami 🌊 we should go to highest building” then which is the safest place to hide and rescue from the tsunami 🌊 ?
There is no safest place
Mountains are the safest place to hide
Moon
A slightly wrong point apart from wonderfull explanation. The orator was right that high building is not safe. But during tsunamis it is safe to reach highest point, like hill mountain etc
Hire a helicopter
Thank you annaya you me to my class
We want 2nd. Part
Your voice is very nice 💯💯💯💯 bro
Future'lo guaranty ga vasthadhi annaya mana thappula valle
Volcanoes gurinchi pettendi uncle
Tappakunda vastundi antha pedda tsunami 🌊 enduku ante ee desam lo papam pergipoindi
Anna I am your fan your videos is super
Tsunmai vasthe ethina pradhesalku kaka mee inti piki ravalana mawa😂❤️ emti mawa ila chesav video idi😭😭
Me videos chala baguntai andi
Very good information, explanation about TSUNAMI, heard of effects- TSUNAMI effect in chennai, india.
Supar bor