Kasi Vishwanatha Tandri Vishwanatha Song | Krishnam Raju | Puli Bidda Movie Video Songs

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

КОМЕНТАРІ • 454

  • @vishwanathhadnoor8308
    @vishwanathhadnoor8308 7 місяців тому +22

    ఈ పాట వింటుంటే కళ్ళలో నీరు తిరుగుతాయి

  • @lakshmikanthchilakalapoodi9895
    @lakshmikanthchilakalapoodi9895 Місяць тому +8

    Chakravarthi gari tune, athreya gari lyric, to top it all SPB’s expressive singing is another level

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 Рік тому +50

    SP బాలు గారు ఈ పాట ని ప్రాణం పెట్టి పాడారు అనుకుంట. వింటుంటే మనసు ఎంత హాయి గా ఉందొ

  • @padmajaa5368
    @padmajaa5368 2 роки тому +51

    ఆనాటి పాటలు ఇపుడే కడ. వున్నా ఇ ఎంతటి గొప్ప గాయకుడుధనవాదాలు

  • @srinivassingamsetti9503
    @srinivassingamsetti9503 2 місяці тому +8

    అమృతం లాంటి పాటలు ఇయర్ ఫోన్ పెట్టుకుని వింటే అమ్మ ఒడిలో పడుకోన్నటు ఉన్నటుంది

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 Рік тому +82

    ఈ పాట మీద మనసు పెట్టి వింటుంటే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న పుణ్యఫలం దక్కినట్లుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పార్వతి పతయే నమః

  • @Venkatv4568
    @Venkatv4568 Місяць тому +4

    నేను మెగా స్టార్ ఫాన్స్ కానీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @devivalavala2357
    @devivalavala2357 2 роки тому +220

    కృష్ణంరాజుగారు మనసున్న మంచి మనిషి
    ..... కృష్ణంరాజు గారు కి శ్రద్ధాంజలి 🙏🙏

  • @LeelaprasadLeelaprasad-e4v
    @LeelaprasadLeelaprasad-e4v Місяць тому +5

    ఎన్నో జిల్లాలు తిరిగాను కానీ శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆవిడి పాట పాడింది ఈ పాటకి ఎంతో అర్థం ఉంది ఎంతో గొప్పదని ఆరోజే తెలుసుకున్నాను

  • @ViswaNatham-bb3jl
    @ViswaNatham-bb3jl 10 місяців тому +62

    అప్పటి కాశీ ఇలా చూసి నందుకు నాకు సంతోషం గా ఉంది.. 🙏🙏🤔🙏🙏

  • @RajuVillagevision
    @RajuVillagevision Рік тому +278

    Miss you నాన్న 80 లో ఈ పాటను మా నాన్న గారు టేప్ రికార్డర్ లో పెడితే ఈ పాట వినేవాడిని ఈ పాటలో నటించిన నటులు పేర్లు కానీ పాడిన వారు కానీ తెలియదు ఇప్పుడు అందరూ తెలిసాక ఒక్కరూ బ్రతికి లేరు కృష్ణం రాజు గారు, అంజలీ దేవి గారు పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాటను పరిచయం చేసిన మా నాన్న గారు ఎవరూ బ్రతికి లేరు పాట మాత్రం ఉంది.

    • @srinivasc5014
      @srinivasc5014 Рік тому +20

      Only 2 options ....radio and recorder

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 11 місяців тому +4

      ❤❤❤

    • @KamojulaPolarao
      @KamojulaPolarao 9 місяців тому

      11 by❤​@@srinivasc5014

    • @rtcravi3992
      @rtcravi3992 8 місяців тому +19

      మనలాంటి మనసున్న వాళ్లందరం జ్ఞాపకాల్తో కళ్ళు మూసుకొని కాలం గడిపేద్దాం అన్నయ్య 🕉️🕉️🕉️

    • @venkatrajuanyam2872
      @venkatrajuanyam2872 8 місяців тому +1

      😊😊

  • @prathizna97
    @prathizna97 2 роки тому +82

    అమరజీవి కృష్ణంరాజు..... ఓం శాంతి శాంతి శాంతి హీ... భక్తన్నప్ప, పు
    లిబిడ్డ రెండూ ఆ ఈశ్వరుని కరుణ తో వర్ధిల్లుతాయనీ మనసు పూర్తిగా నమ్ముతాను.. ఓం నమః శివాయ

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 місяців тому +9

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు.

  • @ramaswamykonka5205
    @ramaswamykonka5205 4 місяці тому +6

    OM sree kashi visheshwara
    E song ante naku pranam 40 years above
    Na lifelo imidiunna song🙏🙏🙏🙏🙏🙏👍

  • @valugulachandramouly7754
    @valugulachandramouly7754 5 місяців тому +9

    Ennisarlaina esong vinalanipistundi thanks for all staf members

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 Рік тому +12

    అద్భుతమైన ఆణిముత్యం లాంటి మధురమైన పాట.

  • @bhashag3904
    @bhashag3904 2 роки тому +112

    ఈ ఆణిముత్యాన్ని అప్పట్లో రేడియోలో విని ఆనందించే వాళ్లం.. ఇప్పుడు ఈపాట వింటుంటే దివంగత రెబల్ స్టార్⭐ కృష్ణంరాజు గారు మరలా బ్రతికి వచ్చినట్లుంది. 🙏🙏🙏🙏🌹

  • @srikanthaleshwaram4606
    @srikanthaleshwaram4606 Рік тому +40

    అద్భుతమైన పాట. కాశీ దర్శనం జన్మ ధన్యం. ఓం నమఃశివాయ ❤❤

  • @haripindi4481
    @haripindi4481 Рік тому +23

    తేనె కన్నా తీయనిది తెలుగు భాష

  • @kasuludasari9079
    @kasuludasari9079 10 місяців тому +95

    ఓం నమః శివాయ ❤❤
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
    నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి
    నువ్వే నాకు సాక్షి
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
    నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి
    నువ్వే నాకు సాక్షి
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
    కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది
    కాళ్ళమీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది
    కడుపునవుండి కాలదన్నితే జన్మను ఇచ్చింది
    కాళ్ళమీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది
    పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా
    అది అంతరాత్మనే నులిమేసిందా
    ఇక సత్యమన్నదే కరువవుతుందా
    ఇక సత్యమన్నదే కరువవుతుందా
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
    శంభో మహదేవ హరహర శంభో మహదేవ
    శంభో మహదేవ హరహర శంభో మహదేవ
    దేహం,రూపం,ప్రాణం సర్వం విశాలక్షి భిక్ష
    అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష
    దేహం,రూపం,ప్రాణం సర్వం విశాలక్షి భిక్ష
    అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష
    ఇద్దరుతల్లుల ముద్దులబిడ్డకు ఇది అగ్నిపరీక్ష
    ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను
    గుడిలోని తండ్రే మనకు తీర్పు
    గుడిలోని తండ్రే మనకు తీర్పు
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
    నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి
    నువ్వే నాకు సాక్షి
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
    శంభో మహదేవ హరహర శంభో మహదేవ
    శంభో మహదేవ హరహర శంభో మహదేవ
    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ ❤❤❤

  • @engilishankarrao2519
    @engilishankarrao2519 2 роки тому +112

    కాశి చూసిన పుణ్యఫలం వస్తుంది ఈ పాట చూడడం వల్ల ఓం నమశ్శివాయ,,,,
    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🥭🍊🍉🍎

  • @MaheshkumarMahesh-g7c
    @MaheshkumarMahesh-g7c 5 місяців тому +8

    Nice సాంగ్ ఐ love this song

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 Рік тому +11

    Rebel Star Krishnam Raju gaaru Generous & Gentleman . 🎉

  • @chirudasari8388
    @chirudasari8388 Місяць тому +2

    మా నాన్నగారికి చాలా ఇష్టం ఈ పాట

  • @a.v.nmurthy7163
    @a.v.nmurthy7163 Рік тому +57

    నమో పార్వతీ పతయే హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ

  • @naidunaidu3305
    @naidunaidu3305 Рік тому +11

    రాజు గారు మీకు నా కన్నీటి వందనాలు

  • @nageswararao3484
    @nageswararao3484 2 роки тому +128

    హృదయాన్ని కదిలించే సాహిత్యం, ఇంత గొప్పగా ఆలపించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కి🙏🙏🙏

  • @paruchurilakshminarayana8357
    @paruchurilakshminarayana8357 Рік тому +10

    1990 లొ ట్రైన్స్ లొ ఈసొంగ్ బాగా ఫేమస్.

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 3 місяці тому +19

    నేను 5th class లో ఉన్నప్పుడు ఈ song school లో పాడుతుండేవాడిని

  • @ramachandramkakaraparthi862
    @ramachandramkakaraparthi862 2 роки тому +29

    అద్భుతమైన సాహిత్యం 🙏🏻

  • @hariharan9691
    @hariharan9691 Рік тому +8

    You are the real incornation of KasiViswanatha Raju garu 🙏🙏🙏.

  • @SaraswathiTirupati-c4g
    @SaraswathiTirupati-c4g 16 днів тому

    Very good
    India lo ye heroine cheyanu abinayam meru chesaru
    Meku mere sati. Meku yevaru ledu poti
    Very very super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyavani5925
    @satyavani5925 2 роки тому +23

    80s lo daily radiolo vinipinche hit song. Indulone Sridevi to manchi hit song undi

  • @kamalmsk5776
    @kamalmsk5776 Рік тому +30

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఓం కాశీ అన్నపూర్ణ విశాలాక్షి విశ్వనాధాయనమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 роки тому +25

    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA

  • @SatishV-kf2vc
    @SatishV-kf2vc Рік тому +16

    ఓం నమః శివాయ గౌరీ దేవి 🙏🙏🙏

  • @ramachandramkakaraparthi862
    @ramachandramkakaraparthi862 2 роки тому +56

    అద్భుతం గా పాడిన శ్రీ పతి పండితారాద్యుల వారికి 🙇‍♂️🙇‍♂️🙏🏻

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 роки тому +85

    ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః🙏
    ఓం నమః శివాయ🙏🙏🙏
    పాట అందామా
    విశాలాక్షి అమ్మ
    అన్నపూర్ణమ్మ ఆనవాళ్ళా...
    మనకు మరచిపోని జ్ఞాపకాలా
    మనకు తోడైన బంధాలా...
    గీతమా
    ఆర్థ్రత నింపిన ఆవేదన రూపమా...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому

      iam going to sresilam dhevalayam velli e Rooju vachhaanu sorry please 🙏 Request me

    • @venkateswaraosuguna3961
      @venkateswaraosuguna3961 Рік тому

      Super monique sweep at a super superb person partisan partisan participant morning

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 роки тому +72

    తల్లి ప్రేమ కోసం పరితపించే కొడుకు పాత్రలో కృష్ణంరాజు గారు ఒదిగిపోయారు 🙏🏽.

  • @gd05gayathridineshkumar15
    @gd05gayathridineshkumar15 2 роки тому +27

    Excellent song..legends involved...AnjaliDevi garu,krishnamraju garu,SPB garu....

  • @venkatavr1239
    @venkatavr1239 2 роки тому +22

    మహానుభావుడు బాలు గారు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఇంత గొప్పగా పాడలేరు

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 Рік тому +8

    Aha.... Adbutamaina super👌 hit 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵song.... 👌👍💐🤝💐💐💐🙏💐💐💐👏

  • @gandamallaraju4704
    @gandamallaraju4704 Рік тому +5

    Super sang కషి టెంపుల్ సూపర్

  • @ptkchallengers7757
    @ptkchallengers7757 Рік тому +12

    ఆ సాహిత్యం సంగీతం గానం నటనా చాతుర్యం అజరామరం....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaprasad1845
    @ramaprasad1845 2 роки тому +28

    బాలు జీవం పోశారు ఈ పాటకు

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 10 місяців тому +11

    Ilovethissong

  • @Lakshmanakiranmaddela
    @Lakshmanakiranmaddela Місяць тому +1

    NTR is a real actor he lives in the part of action He is the best example of upcoming actors to how to maintain role and dedication in the cinefeild ❤❤❤❤

  • @kanakalaxmimandala7424
    @kanakalaxmimandala7424 5 місяців тому +5

    Dr. Prabhakarreddy it's a good for tha lost a 40year great

  • @mohammedkhasim3349
    @mohammedkhasim3349 2 роки тому +11

    Rebelstar నటన అద్భుతం🙏

  • @ShekarVvk
    @ShekarVvk Рік тому +7

    Excellent lyric by Athreya Garu, music by Chakravarthy Garu, voice by SPB, Rebel star krishnamraju and Anjali Devi Garu hatsoff

  • @adaribalanageswararao3022
    @adaribalanageswararao3022 2 місяці тому +1

    గ్రేట్ సాంగ్

  • @ravirajug1137
    @ravirajug1137 2 роки тому +4

    almost covered most of Kasi ghats. kudos directory, lyrics ,music & actors. actual this song reshoot with Anjali due to Savitri died

  • @viswaksenam613
    @viswaksenam613 2 роки тому +8

    Excellent song for krishnamraju

  • @Vikranth-k4y
    @Vikranth-k4y 13 днів тому

    So great my favourite song old is gold

  • @SatishV-kf2vc
    @SatishV-kf2vc Рік тому +23

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @KotireddySyamala-q3o
    @KotireddySyamala-q3o 2 місяці тому

    What a voice baalu garu

  • @pogusubhash5742
    @pogusubhash5742 Місяць тому +1

    Heart touching 😢

  • @ushannagaddala
    @ushannagaddala 2 роки тому +28

    🙏🙏🙏🙏🙏🙏Om Shanti Krishnam Raju sir RIP ( this is my first movie I saw this movie in Mumbai then I was 5 years old )

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому

      Ooom shaanthi kalugaali kaasi viswanaathaaa neenu Raajjuuu mu ditto jeevitham same same okay 👍 currect SS uu perrr song yeaaaaah aammazingg

  • @rajeshvooturi8637
    @rajeshvooturi8637 2 роки тому +10

    Excellent song and I got tears after hearing this great song
    SPB sir will be only one and no one replace him

  • @mohanpsn
    @mohanpsn 3 роки тому +21

    One of my favourite song 🙏

  • @bhamidipatiseshagirirao3217
    @bhamidipatiseshagirirao3217 2 роки тому +4

    What a melodious voice by SPB Sir. Why you left all us too early Sir. Not fair for you Sir. Just crying watching this song.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +17

    సూపర్ సాంగ్ కదాండీ 🙏🙏👌👍

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +3

      Please 🙏 ammmmaaaaaa naannaa nu not avaid please 🙏 vaari Runam thechhukoleemu please 🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому

      @@ramanareddy3609 అవును బ్రదర్ 👍👍👍👍

    • @kumarivanaja5945
      @kumarivanaja5945 2 роки тому +1

      Avunu andi

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому

      @@kumarivanaja5945 ఎలావున్నా రండి

    • @kumarivanaja5945
      @kumarivanaja5945 2 роки тому

      @@kondaiahmaddu9511 bagunamu meru

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Рік тому +5

    Love you❤❤❤so much balu గారు. What a voice❤❤❤❤lyrics❤❤❤❤❤

  • @ravinaik1899
    @ravinaik1899 Рік тому

    Nenu kasi vellanu. Sentimental song.super.

  • @SrlDhar
    @SrlDhar 2 місяці тому +1

    Super song 👍❤️

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 3 роки тому +49

    Na chinnappudu Radio, Tape recorder lo ee song ni enni sarlu vinnano,, Super song

    • @JK-os9nd
      @JK-os9nd 2 роки тому +1

      same here brother

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 2 роки тому +1

      Yes, malli ippude chusthunna 👌👌

    • @Nagaraju-db2ui
      @Nagaraju-db2ui 2 роки тому +1

      7

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому

      No words sorry sorry please 🙏 please Ammaaa ammmaaaa great 👍 great ammaa sir sir ammaa nu avvoid cheyya vaddhu please 🙏 please my opeanian

    • @satyamtagaram7501
      @satyamtagaram7501 2 роки тому

      @@JK-os9nd aaaaaaaaa

  • @rambabubonurambabubonu5966
    @rambabubonurambabubonu5966 7 місяців тому +3

    ❤❤❤ super 💯💯💯💯💯💯

  • @SuryaNarayana-j6u
    @SuryaNarayana-j6u Рік тому +2

    1983 Iam 6th Class that time,Good movie,Meaningfull Song

  • @a.v.nmurthy7163
    @a.v.nmurthy7163 Рік тому +4

    కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ

  • @nrao1233
    @nrao1233 2 роки тому +9

    very heart touching song

  • @csHarihara
    @csHarihara 6 місяців тому +1

    Telugu Animuthyam

  • @vijayalakshmipatnala3440
    @vijayalakshmipatnala3440 Рік тому +4

    Iam big fan.s.Rebel Star
    Young Rebel Star⭐ Prabash fan.s

  • @nirmala8588
    @nirmala8588 22 дні тому +1

    Super super super super super super

  • @venkatavr1239
    @venkatavr1239 2 роки тому +14

    కృష్ణంరాజు గారు కొంచెం పరవాలేదు కానీ అద్భుతమైన ఆ గాత్రానికి ఎన్టీఆర్ గారు అయినట్లయితే అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించేవారు

  • @sambasivarao7703
    @sambasivarao7703 7 місяців тому

    నా ఫేవరెట్ song.......🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manforspecial5357
    @manforspecial5357 2 роки тому +14

    Very nice song. I am hearing this on Krishnam raju's demise.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому

      Kaassee viswanaathaa merey gelichaaru chalaaa yendhuku naaku e pareeksha alasipoyaanu please 🙏 eppudiaina happy gaa dheevinchu thandri Neenu jeevitham Lo vodi poyaanu meerey gelichaaru chalaaa

  • @MadhuSudhanReddyphotos
    @MadhuSudhanReddyphotos 2 роки тому +23

    RIP KRISHNAM RAJU....THIS SONG IS VERY EMOTIONAL TO MY HEART

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +2

      Yes 👍 Raajjuuu gaaru emotional song eka satyamey karuvavuthunnadhi chudandi pakkaa..

  • @prabhapunuri113
    @prabhapunuri113 2 роки тому +7

    Balu gari voice is variations to all feelings

    • @srinivasc5014
      @srinivasc5014 Рік тому

      Very peculiar modulation I always love ❤️ this voice

  • @DGouriShankarPrasad-iq8pr
    @DGouriShankarPrasad-iq8pr Місяць тому

    Om Sri Kasi Viswanathan 👌🙏🙏🙏🙏

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 Рік тому +1

    Naa maranam ikkadey kadhaa Sivayya

  • @guptamaddu132
    @guptamaddu132 10 місяців тому

    సూపర్ సాంగ్

  • @sugunarao2850
    @sugunarao2850 Рік тому

    Chinaati rojulu gurthuchesaru thanks

  • @xlentsatyamadhu7753
    @xlentsatyamadhu7753 2 роки тому +5

    It's an extraordinary song and evergreen....

  • @ramasubrahmanyamvedula1600
    @ramasubrahmanyamvedula1600 2 роки тому +3

    Om Shanti Krishnam Raju Garu. Got a chance to meet and talk to him at Taj Banjara Hyderabad

  • @tanniruKOTI
    @tanniruKOTI Рік тому

    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ అమ్మా నాన్న లేని అనాధని అని చెప్పిన వినలే, 🎉🎉🎉🎉 దిల్ వునోడు మీ కోశం బ్రతుకుతాడు

  • @balrajukotamraju9449
    @balrajukotamraju9449 2 роки тому +1

    హీరో అంటే ఇలా ఉండాలి

  • @poosamuralimohan3849
    @poosamuralimohan3849 7 місяців тому

    Anjali Devi garu thalli ga chala bagha chesaru

  • @SaraAmbika
    @SaraAmbika 3 місяці тому +1

    Super good song❤😂🎉😢😮😅😊❤❤❤😂🎉🎉😢😢😮😅😅😅😊😊😊😊

  • @psatyavani9246
    @psatyavani9246 Місяць тому +2

    నా ఫేవరేట్ హీరో రాజు గారు. ఆయన యాక్షన్ చేయక్కర్లేదు. తెర మీద నిలబడితే తెర నిండుగా ఉంటుంది. విక్కిదాదా పిక్చర్ లో రాజు గారు వచ్చేదాకా అరుపులుగా అనిపించినా, రాజుగారు వచ్చినప్పుడు మెలోడీ లా అనిపించినది naku. మంచి యాక్టర్.

  • @chadhuvulasambaiah52
    @chadhuvulasambaiah52 2 роки тому +20

    కాశీ విశ్వనాథ్

  • @VenkateswarababuNatuva
    @VenkateswarababuNatuva 3 місяці тому

    Eepata in tuta nana kalalo kanipistunadu❤.

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 2 роки тому +7

    హర ఓం నమ శివాయ 🌺🌺👏👏🌺🌺

  • @pattichandrasekhar1036
    @pattichandrasekhar1036 2 роки тому +13

    Excellent song excellent voice of Balu sir great acting by Raju sir rest in peace both legends

  • @kotilingalasuryanarayana582
    @kotilingalasuryanarayana582 8 місяців тому

    Super. ........
    .

  • @shravantisunamudi1071
    @shravantisunamudi1071 7 місяців тому

    Ma mamayya e pata vintu padukonevaru e pata meku ankita mamayya me aathma ku shanti kalagalani koru kuntunnanu😭😭😭😭😭

  • @pradeepganda4305
    @pradeepganda4305 Рік тому

    in my childhood the radio used to broadcast this song almost once in two days....in AIR Hyd

  • @Aatagadu-1
    @Aatagadu-1 2 роки тому +1

    Ee song na chinnapudu ma amma padithey vineyvadni 🤗

  • @pshivaprasad3092
    @pshivaprasad3092 4 місяці тому

    OM NAMAH SHIVAYA . SPB GARIKI SIRASSU VANCHI🙏

  • @jamimohan134
    @jamimohan134 4 місяці тому

    ఓంనమశ్శివాయ 🙏🙏🙏🌹🌹🌹

  • @sitamahalakshmipavan2108
    @sitamahalakshmipavan2108 2 роки тому +1

    Great legendary actor.krishnamraju garu...

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому

      Please 🙏 Naaku kanneeru thappa yeamy leedhu vaari Runam thechhukoleemu yes 👍 yes yes yes correct 💯 song Raajjuuu gaaru hatsuff neenu onter poraatum cheyyaali kadhaa..