శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో పున్నెము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవన గంగను తేనా నీ సేవకు తినవయ్యా తినవయ్యా నా కన్న తండ్రి మా రాము చేయకు మము కన్న తండ్రి ఆకలేసి నీవు అలమటించేవు అలమట్టి ఇస్తే కన్ను కన్నీరు కారు నీ కంటి నీరు నే చూడ లేనూ... ఆకలి తోడ నీ కడుపు కరడి అచ్చట చూడలేక నీ ఆకలి తీర్చలేక కనూ లాడి ఇచ్చటా ఇదేమి ముచ్చట అర్ధాకలి పాలు చేసిన కిరాతకుడన్ బహుజన్ పాపములు గాక ఇదేమి కర్మము ఆ కారణ బంధము కలిగే ఈశ్వరా.. అకారణ బంధం కలిగే శ్రీకాళహస్తీశ్వరా.... తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి
టైటిల్ మీద శిశ శివ సంకర ఆని వ్రాశారు.శంకర అని వ్రాయాలి.ఈ మాత్రం శ్రద్ధ చూపించకపోతే ఎలా ? శంకర శబ్దం వ్రాయకుండా సంకర అని వ్రాయటం బాగాలేదు. శ్రద్ధ పెట్టండి.
అందరిని మంచిగా కాపాడు నాయనా ఓం 🕉 హర హర మహా దేవ సాంబ శివ ఓం 🕉 నమః శివాయ నమో నమః 🙏 🙏 🙏 🙏 🙏
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో
పున్నెము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు
శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో
మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవన
గంగను తేనా నీ సేవకు
తినవయ్యా తినవయ్యా నా కన్న తండ్రి మా రాము చేయకు మము కన్న తండ్రి
ఆకలేసి నీవు అలమటించేవు
అలమట్టి ఇస్తే కన్ను కన్నీరు కారు నీ కంటి నీరు నే చూడ లేనూ...
ఆకలి తోడ నీ కడుపు కరడి అచ్చట చూడలేక నీ ఆకలి తీర్చలేక కనూ లాడి ఇచ్చటా
ఇదేమి ముచ్చట అర్ధాకలి పాలు చేసిన కిరాతకుడన్
బహుజన్ పాపములు గాక ఇదేమి కర్మము ఆ కారణ బంధము కలిగే ఈశ్వరా..
అకారణ బంధం కలిగే శ్రీకాళహస్తీశ్వరా....
తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
Aaaaàaaàààaààaàaàaaaàààaàaa
good morning andi
Sri ,
❤
ఆదినారాయణ గారి సంగీతం రామకృష్ణ గారి గానం మంచి సాహిత్యం కలిసిన అమృత మయం ఈ పాట వీరికి నా హృదయ పూర్వక నమస్కారములు.
శివ అంటే శుభ కరుడు,శంకర అంటే మనస్సులో శంకలు తొలగించే వాడు.
శివుడు అంటే శుభకరుడే.శం అంటే సుఖము,క్షేమము.శంకరుడు అంటే సుఖము కలుగ జేసే వాడు,క్షేమంకరుడు అని భావం.
Naa Hindu Banduvulu Andariki Maha Sivaratri (8.3.2024 - Fri) Subhakankshalu..............Johar Rama Krishna gariki.
శివ శివ శంకర
ఓం నమశివాయః నమఃశివాయ 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
శంకర not సంకర, thumbnail correct చేయండి.
Mahasivaratri rojuna vintunna vaaru 👍
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Yes Shankarabharam is the.best.in.telugu.films I saw.this movie in.1981.And even.today i.like.seeing.it
Hara Hara shambho Shankar Mahadevan 🕉️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
ఓం నమశ్శివాయ
🙏🌹💐🌺🙏🌷🌸🎂🙏
హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩
Om Namah Shivaya 🙏🙏
What a beautiful song
Om sri subhakara om sri saantiswarupa om sri parameswari swarupa om sri saranu om sri saranu om sri saranu
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
Om namah shivaya ❤
All the famous artists are dying one by one, what about the film industry?
Om namah shivayah🎉😂🎉😂🎉😂om namah parvathipathaye harahara mahadeva sambo sankara🎉😂🎉😂🎉😂yeh parameswara naa arogyam bagundela choodu thandri🎉😂🎉😂🎉😂
Om namah shivaya 🙏🙏🙏
మహా శివరాత్రి
Om namah shivaya Om namah Vishnu devy Om namah Bramadevy Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good songs and movie
Super song om namah shivaya 🌹🌹🙏🙏
Om 🙏 namah shivaya 🙏🙏🙏🙏🙏
🙏🕉ఓం నమః శివాయ నమః🕉🙏
One of the "GOLD "Movie in Telugu Industry
శ్రీ కాళహస్తి సమీపంలో ఉన్న అడవుల్లో ( తీసిన సినిమాలో ) ఉన్న శివుడు , ఇప్పుడు న్యూజిలాండ్ కి వెళ్ళాడు . 😂
😅
శివుడు వెళ్లలేదు శివుని విగ్రహం వెళ్లింది
@@chantiasso7781I 😮😅
Shiva Shiva Shankara...
ఏంత చెపినా తకువే🙏🙏
కృష్ణంరాజు గారి నటన చాలా బాగున్నది కృష్ణం రాజు గారికి oka like వేయండి
Om Namaha sivaya
🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🌝🕉Om Namah Shivaya🔱🌞🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳
That is Ramakrishna great voice
Please correct the thumbnail. It should be శంకర. But not సంకర, both have different meanings in Telugu language.
Ganta sala garu songs super
My favourite song ❤
Omnamashivaya 🙏🙏🙏🙏
It's శంకరా
maa pranam e song beautiful vice ilove song very very nice
Har har mahadev
Super Beautiful song evergreen
Super rebel star 🌟🌟❤
Unnavadyna lenodyna vatti neellatho abhishekinchi okevidhanga koliche na pashupathi eppudu na gundellone untavayya eeshwara nuvvu mathrame nijam Anni nuvve 🤗🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri kalahasthi mhimani raboye tharaalaku gurthundela cheppi nahanubavulaku paadhabi vandhanam
Super 🎉🎉
సంకర ఏంటండీ , శంకర అని రాయాలి. ఖర్మ మన తెలుగు మనమే తప్పులు రాస్తున్నాం. ఆఖరికి ఆ భగవంతుని పేరు కూడా రాయలేక పోతున్నాం సరిగ్గా. S
Thandri Eswara Parameswara om namassivaya 🙏🙏
శివ శివ సంకర కాదు శంకర 🎉టైటిల్ యెలా ఉందొ?
Om namah shivaya arunachala Siva arunachala Siva arunachala Siva 🙏🙏🙏
Om Namah shivay
Sankaraa yenti shankaruxi thoney aatalaa,,,,Thelugu bhaasha ki gujju Leni gujathi bhaashaku chaalaa vyathyaasam vundi,,nnakkaku naaka lokaani kunnantha,,jeeva bhaashanu jaava gaaraneeyaku,,, jeeva
Ghantasala evergreen hit song
👏👏👏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️ శ్రీ మారేడు దళ దేవాయ నమః శివాయ.
🌿🕉️🌿
😢
Om namah shivaya
Super 🎉
Om namha shivayya
Hara hara mahadev shambo shakara ❤❤❤🙏🙏🕉
Om Namah Shivaya
Super
సంకర కాదు శంకర అని రాయండి
ఆ పాత్ర గిరిజన సంస్కృతికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన బాస కాబట్టి దానికి మనం పేరు పెట్టడానికి లేదు
Om namasivaya
👏👏👏👏👏
Please rectify the mistake in the Title, immediately.
Omnaashivaya
Good song
❤❤❤❤
హెడ్డింగ్ తెలుగు వచ్చిన వారిచే పెట్టించండి శివశివ శంకర
Baga padaaru
ಓಂ
ನಾಮಾಶಿವಯ ಮಹಾ ದೇವಯ
Ohm Namah Shivaya! 🙏🏻
Andarini chalaga chudu shivaya
Om namah shivayaha
Super song
సంకర ఏందిరా భ్రష్టుల్లారా... శంకర అని రాయడం కూడా రాదా
Om Nsmasivaya
సంకర కాదు శంకర
Sathaiah bixamamma pangal🌹💯.
టైటిల్ ను దయచేసి "శంకర"గా మార్చండి. కృతఙ్ఞతలు.
హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
సంకర అంటే కల్తీ అని అర్థం
Greatgod
సంకర is a highly objectionable word. The correct usage is శంకర.
correct it immediately.
😀 🙏🙏 🙏🙏 💐
Guru ji 😊
😮❤❤❤ok
Editing chesetapudu chusukondi shankara sha palakali Sankara kadu
, ఇది కేవలం వా రి కె సా ద్యం
🙏
2024 listeners one like...
Listen from lockdown
@@syamalap4388😮😮😮
🎉
@@syamalap4388by Dr hu Dr ko ft ft se hi ft sel kmCall hu DrDr vi DrCall xx se hu CT
Bu Dr sr
----------🌹🌹🌹🌹🌹----------👋
శివ శివ శంకర సంకర కాదు దేవుని తెలుసుకోండి వాడుకో వద్దండి pls
ఈ కార్తీక మాసంలో వినేవారు హర హర మహాదేవ
Thumbnail correct cheyyandi please
Shiva Shiva Sankara what is this meaning shankra
టైటిల్ మీద శిశ శివ సంకర ఆని వ్రాశారు.శంకర అని వ్రాయాలి.ఈ మాత్రం శ్రద్ధ చూపించకపోతే ఎలా ? శంకర శబ్దం వ్రాయకుండా సంకర అని వ్రాయటం బాగాలేదు. శ్రద్ధ పెట్టండి.
దయచేసి తెలుగు సరిగా వ్రాయండి... శివశివ శంకర..
సంకర కాదు. అర్థం అంతా దారుణంగా మారి పోయింది.. గమనించ గలరు
Abbaiahgowda
🙏🙏🙏🙏🙏❤️❤️
సంకర కాదు శంకర