ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట ఇది. ప్రేమికులను ఉర్రూతలూగించాయనడంలో సందేహం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు, శారద గారి కాంబినేషన్లో వచ్చిన మరుపురాని మధుర గీతం
ఈ పాట ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ... అర్థమైన వాడిగా చెప్తున్నాను, అర్థంతో వింటే ఈ పాట ఇచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు తప్పకుండా అర్థం తెలుసుకొని మరీ ఈ పాటని మళ్ళీ వినండి. Evergreen song.
Rip సూపర్ స్టార్ కృష్ణ గారు 😢😢😢 మీ చేసిన ప్రతి సినిమాలు మాక్ ఎన్నో ఆకట్టుకున్నాయి ఇలాంటి పాటలు మమ్లని ఎంతో సంతోష పరిచయి మీ ఆత్మ శాంతించలని కోరుకుంటున్నాము 😢
ఈ పాట అంటే నాకు ప్రాణం ..ఆత్రేయ కలం విస్పోటం. ..spb గారి స్వర నీరాజనం ...ఇంకెప్పుడు రాని ధ్రువతారాలు వీరంతా ..సూపర్ స్టార్ కృష్ణ గారికి మరణం లేదు .. We miss you sir ..and your smile
నా చిన్నప్పుడు గ్రామఫోన్ రికార్డులో విన్నాను. మళ్లీ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విన్నాను. నాకు ఇష్టమైన నా చిన్నప్పుడు పాట. సినిమా పేరు గుర్తులేక 40 సంవత్సరం లగా వెతుకుతున్న పాట. ధన్యవాదాలు.
Super song from super star movie, మీరు ఇంత మంచి మనసు వున్న వారు కాబట్టి, ఆ భగవంతుడు మీకు మహేష్ బాబు రూపం లో మంచి కొడుకు నిచ్చాడు, long live super star Krishna
బాలు గారు ఎన్ని సార్లు వింటాను సార్ ఈ పాటని మీరు లేరని జీర్ణించుకోలేను సార్ కానీ మీరు పాటల రూపములో ప్రపంచం బ్రతికి ఉన్నత వరకు మీరు జీవిచి ఉంటారు సార్ ♥️♥️♥️♥️💐💐💐💐🙏🙏🙏🙏🙏
యుగయుగాల నుంచి ఉన్న భగ్న ప్రేమికుల హృదయాంతరాల్లో ఎవ్వరికీ తెలియని అంతులేని తీరని ఆవేదనను మన మనసు కవి ఆత్రేయ గారు ఒక్క పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏమంటారు మిత్రులారా?
ఇంత అందమైనా పాటను మళ్ళీ మళ్ళీ చూసేవారు వింటున్నవారు like చేయండి చాలా బాగుంది పాట నాకు మా అమ్మ గార్కి చాలా చాలా ఇష్టం 😚😚🔥🔥❣❣🌹🌹☺కృష్ణ గారు లవ్ యు అండి 😌🌹
మన తెలుగు భాష గొప్పది అద్భుతమైన సాహిత్యం అధ్బుతంగా పాడినందుకు యస్. పి. బాలు, గార్లను అభినందించాల్సిందే.. మన తెలుగు సినీపరిశ్రమ ఇంద్ర 'ధన'స్సేఅద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది SELUTES TO TELUGU CENE INDUSTRY
తన ప్రేయసికి చెప్పాల్సిన మాటలను పాట రూపంలో ప్రతి పదానికి అర్థవంతమైన అర్థం వచ్చేలా రాసిన ఆత్రేయ గారికి పాడిన బాలు గారికి కృష్ణ గారికి,శారదా గారికి హ్యాట్సాఫ్...ఈ పాటలు వింటే మళ్ళీ బాల్యం గుర్తొస్తుంది...
Super star Krishna Sharadha సూపర్ సాంగ్ అందమైన జంట అద్బుతం అందానికి అభినందనలు కృష్ణ గారి అభినయం అద్బుతం అందానికి అందం అద్బుతం ప్రతి పదం వండర్ ఫుల్ ఆత్రేయ గారు బాలు గారు పాటకు ప్రాణం పోశారు ఊర్వశి శారద గారు కృష్ణ గారితో అద్బుతంగా అభినయించారు సినిమా సూపర్ గా ఉంది
నిజంగా మన తెలుగు భాష గొప్పది. అద్భుతమైన సాహిత్యం తెలుగు సాహిత్యం అంటే చాలా గౌరవం. ముఖ్యంగా నారాయణ రెడ్డి , దాశరథీ , శ్రీ శ్రీ ఆరుద్ర ఇంకా ఎందరో మహనీయులు తెలుగు పరిశ్రమకు కొత్త వెలుగులు దిద్దారు .
నన్నపనేని సుధాకర్ గారు మరియు టి.సుబ్బారాయుడు గారు నిర్మాతలుగా కె.బాపయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరణీయుడు స్వరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆవేదనతో ఆలపించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.
మా మనసు కవి ఆచార్య ఆత్రేయ రచన గాన గంధర్వుడు బాలు గారు స్టార్ లకే స్టార్ మా కృష్ణ గారు బూలోక ఊర్వశి మా శారదా గారికి నా నిండు మనసుతో శిరసు వంచి నమస్సుమాంజలి 💐💐💐💐💐👌👍
ఆత్రేయ గారు మనిషి రూపంలో పుట్టిన దేవుడు ఆయనరాసిన ప్రతి పాట ప్రతి అక్షరం కు అర్దంవుంటుంది అలాంటి వారు మరల పుట్టి. మరల రావాలని ప్రార్దిస్తున్న. ఇక. మన బాలు అన్న గొంతులో అమృతధార. పుట‌్టిందా అన్నట్టుగా పాడతారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. 26/7/20 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌺🌺🌷🌷🌹🌹🌹🦚🦚🌹🌹🌷🌷🌷🌺🌺🌺💐💐🌺🌺🌷🌷🌹🌹💐💐💐🌺🌺🌺🌷🌷🌷🦚🦚🌹🌹🌹🦚🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌷🍇🍇🦚🦚
I still remember that I have seen this film at Cuddapah along with my beloved father along with his friend sri subba naidu who made this film. We went to kadapa by ambassador white car from our village. Excellent melody song
మనసు కవి ఆత్రేయ గారు మనసు పడి మనసు పెట్టి రాసినపాట... సాహిత్యాన్ని మరింత ఎలివేట్ చేస్తూ.. కేవీ మహదేవన్ గారి అద్భుత స్వరకల్పనలో .. మన గానగంధర్వుడు ఎస్పీ బాలుగారు తన సుస్వరంతో పాటకు ప్రాణప్రతిష్ట చేశారు .. ఈ ఆణిముత్యం లాంటి పాటకు , ఆంధ్ర జేమ్స్ బాండ్, గన్ మాస్టర్, నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారు నభూతో నభవిష్యతి అనే రీతిలో నటించారు ఈ పాటలో.. 🙏🏻 🙏🏻🙏🏻💐💐💐
ఆత్రేయ సాహిత్యం ప్రతి మనసును తాకుతుంది. ఈ పాటకో ప్రత్యేక స్థానం ఉంది. ఆడదాని మనసుకు మగవాడి ప్రేమకు నిలువుటద్దం ఈ పాట. మనస్సుని కదిలిస్తుంది. వయస్సుని మరిపిస్తుంది. ఆయుష్ ని పెంచుతుంది.
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాసినా వినే జనరేషన్ కాదు ఇప్పటిది ఎంత చక్కటి సాహిత్యమ్ ఎంత చక్కని గాత్రం ఈ రోజుల్లో ఎవరికీ అర్థం కాదు నేను ఆ రోజుల్లో పుట్టడం అదృష్ఠం మిస్ యూ బాలు గారు
U tube lo search చేసి చూస్తున్నాను నాకు ఇష్టం వచ్చినప్పుడల్ల ఈ పాట u tube ku వచ్చి చూస్తూ ఉంటున్నాను చాలా ఇష్టం ఏర్పడి పోయింది ఈ song ఏదో తెలియని ఆనందం ఈ పాట వింటున్నప్పుడల్ల
దర్శకుడి ఊహకు..ఆత్రేయ అక్షర రూపమిస్తే..బాలు గారు ఊపిరిలూదితే..సరిగమలతో సంగీతంతో స్వరమాధుర్యాన్ని బంధించి.. వెండితెరపై శ్వేతవస్త్రాలు ధరించి, పచ్చని పచ్చికపై నడుస్తూ విచార వదనంతో కృష్ణ గారి అద్భుతమైన నటన ఒకవైపు .. ఇంట్లో ఊర్వశి శారద వింటూ.. దుఃఖాన్ని ఆపుకోలేని నటన మరోవైపు..ఎంత చెప్పిన తక్కువే..!
సలాల గోల్డెన్ గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాట. మన ఏకలవ్య గురువర్యులు చిరస్మరణీయుడు తెరస్మరణీయుడు స్వరస్మరణీయుడు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారు సాహిత్యం అందించిన అర్థవంతమైన గీతాన్ని సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
E paata nenu mandhu vesinapudu chustanu...yeppudu kuda adhe time lo.enduko teliyadu eppudu kuda....nenu alcohol tesukunna....e pata vinte na child hood memory s gurtukuvastai....I love this song and I never forget this song ever in my life.....I think e song nenu 2000 times above chusi vuntanu . Antha pichi .e song lekapothe nenu lenu that's it😭😭😭😭😭😭😭bcz of spb
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట ఇది. ప్రేమికులను ఉర్రూతలూగించాయనడంలో సందేహం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు, శారద గారి కాంబినేషన్లో వచ్చిన మరుపురాని మధుర గీతం
ఈ పాటను విన్నవాళ్ళు....
పాటను అర్థం చేసుకున్నవాళ్ళు
పాటయొక్క అంతరార్ధం తెలుసుకున్నవాళై మంచి అభిరుచి కలిగినవారై ఉంటారని నా అభిప్రాయం..
అవునండీ మంచి సాహిత్యం, సంగీతం
ని .....పు ......
@@krishnabommakanti911 J Cole
Ardham chesukodanike paata vintuna
@@santosh34556 ok
ఈ పాట ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ... అర్థమైన వాడిగా చెప్తున్నాను, అర్థంతో వింటే ఈ పాట ఇచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు తప్పకుండా అర్థం తెలుసుకొని మరీ ఈ పాటని మళ్ళీ వినండి. Evergreen song.
O na uhuha sundari nee nidrani bangam chesinanduku nanu kshminchandi
Nee Rajkumar
Padina balu garu your not man, your god
బాలు గారి గొంతులో నుండి జాలువరనా ఆణిముత్యం.. 🌹🌹🌹🙏🙏🙏🙏
సూపర్ స్టార్⭐ కృష్ణ గారి పాటలలో గొప్ప ఆణిముత్యం. ఈ మధురమైన ఆణిముత్యాన్ని ఇప్పుడు వినేవాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏🙏
Ym
0:40
78😊.ll no ji😢
@@GURUKRISHNAIAH😊😅
❤
ఇప్పటికీ ఈ పాటలో సాహిత్యం, బాలుగారి గానం, కృష్ణ గారి నటన ఒక అద్భుతం అని నమ్మేవాళ్ళు ఒక్క like కొట్టండి
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👍👍👍👍
D* @@VamsiKrishna-eg3qh
👌💕
@@MVijayalakshmi-u7qmmmmkkkkjķķ
ఆత్రేయగారు మరణించలేదు అందరి హృదయాల్లో జీవించే ఉన్నారు
ఇంత గొప్పగా భగ్న ప్రేమ గీతం ఎవరు రాయగలరు, ఎవరు ఆలపించగలరు, ఎవరు నటించగలరు. వారి కాలం లొ గాలి పీల్చుకొని బ్రతికినందుకు మనం గర్వపడాలి.❤
మనసు గతి గతి ఇంతే, ఎవరీకోసం సాంగ్ స్.
Rip సూపర్ స్టార్ కృష్ణ గారు 😢😢😢 మీ చేసిన ప్రతి సినిమాలు మాక్ ఎన్నో ఆకట్టుకున్నాయి ఇలాంటి పాటలు మమ్లని ఎంతో సంతోష పరిచయి మీ ఆత్మ శాంతించలని కోరుకుంటున్నాము 😢
Good comment
L. @@ranganathrajalaxmi9041
ఈ పాట అంటే నాకు ప్రాణం ..ఆత్రేయ కలం విస్పోటం. ..spb గారి స్వర నీరాజనం ...ఇంకెప్పుడు రాని ధ్రువతారాలు వీరంతా ..సూపర్ స్టార్ కృష్ణ గారికి మరణం లేదు .. We miss you sir ..and your smile
మామ మహదేవన్ ని కూడా మిస్ అయ్యాము
ఓల్డ్ ఇస్ గోల్డ్😘
ఆ రోజులో పాడే ప్రతి పాట ఎంతో అర్థవంతంగా మనసుకు హత్తుకునే సంగీతం తో వుండేవి🥰
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం 1:
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం 2:
పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం 3:
పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..
👌👌👌
Super
Hi
🙏🙏🙏🙏👍👍👍👍👍
Thank You Andi🙏
రాసిన ఆత్రేయ గారికి, పాడిన బాలు గారికి, స్వరాలు సమకూర్చిన మహదేవన్ మామ నటశేఖర కృష్ణ గారికి నా యొక్క వందనాలు.
Super review brother....
@@venkatbonagiri304❤❤❤❤❤
Alage producer kisi, director ki ani kuda cheppu mitrama.
ఈ పాట వింటుంటే ఒక అద్భుతమైన భావన...78 ఆ ప్రాంతాల్లో వచ్చిన ఈ పాట.. సినిమా 👌👌సాహిత్యం బావుంది
🙏👌🏼🙏🙏🙏🙏🙏
కృష్ణ గారు చనిపోయిన రోజు ఈ రోజు కాని మీ మూవీస్ తో శాశ్వతంగా బ్రతికే ఉంటారు మా గుండెలలో
సూపర్ హీరో కృష్ణ గారి సూపర్ సాంగ్.నా చిన్నప్పుడు రేడియో లో ఈ పాట విన్నాను.ఈ పాట వింటుంటే నా హృదయం తన్మయం చెందుతుంది
ఎందరో భగ్న ప్రేమికుల పాలిట ఒకే ఒక్క మూగ గొంతుక ఆత్రేయ గారి రచన .... ఎందరికో ఉపశమనం ఇంకెందరికో వర్ణించరాని బాధకి భావం ఈ గీతం ...
ఈ పాట ఇంత అధ్బుతంగా పాడిన బాలు గారికి ధన్యవాదాలు
ప్రేమికుడి హృదయాన్ని ప్రేమికురాలు అర్థం చేసుకోకపోతే కలిగే బాధ వర్ణించలేనిది కదా...అది వారికి ఎలా అర్థం అవుతుందో.....
అద్భుతమైన పాట.
నా చిన్నప్పుడు గ్రామఫోన్ రికార్డులో విన్నాను. మళ్లీ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విన్నాను.
నాకు ఇష్టమైన నా చిన్నప్పుడు పాట. సినిమా పేరు గుర్తులేక 40 సంవత్సరం లగా వెతుకుతున్న పాట.
ధన్యవాదాలు.
ఇంద్రధనస్సు
ఇంద్ర ధనుసు సోదరా
Super song from super star movie, మీరు ఇంత మంచి మనసు వున్న వారు కాబట్టి, ఆ భగవంతుడు మీకు మహేష్ బాబు రూపం లో మంచి కొడుకు నిచ్చాడు, long live super star Krishna
Truly superb comment
ఎందరికో తన గాత్రని దానం గావించన మహా ఘనుడు మన బాలు గారు
మరలా మునుపటి లాగా మన ముందుకు రావాలని ఆ దేవుని వేడుకుందాము 28. 8 2020
Super bro
We miss you Balu sir
సూపర్ స్టార్ కృష్ణ గారు సాంగ్ అంటే మామూలుగా ఉండదు కాబట్టి ఇంద్రధనస్సు మూవీ చాలా మంచి మూవీ
బాలు గారు ఎన్ని సార్లు వింటాను సార్ ఈ పాటని మీరు లేరని జీర్ణించుకోలేను సార్ కానీ మీరు పాటల రూపములో ప్రపంచం బ్రతికి ఉన్నత వరకు మీరు జీవిచి ఉంటారు సార్ ♥️♥️♥️♥️💐💐💐💐🙏🙏🙏🙏🙏
2024 lo e song vennavallu oka like chayandi 👍❤😊
😊
Thankey..... Anand....
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤@@user-fu3jl8yd9u
Yeah 👍 i like it song please 🙏
1.10.2024
అద్బుతమయిన గానం..తెలుగు సాహిత్యం ,
మధురమైన గానం , .మంచి సాహిత్యం
కళాకారులుకు నమస్సుమాంజలి.
ఇప్పటికి ఎప్పటికి మరువలేని
మధుర తీపి జ్ఞాపకాలు
Adbuthaha
J
CX MN mm l
కృష్ణ గారు ఇలాంటి సినిమా కూడా ఇంత బాగా చేశారు అంటే గ్రేట్.కృష్ణ అంటే మాస్ హీరో కదా.
చరిత్రలో ప్రేమలో మగవాళ్ళు ఏంతో మంది పిచ్చివాళ్ళ అయినారు.ప్రేమ కోసం సర్వం పోగుట్టు కున్న మెగవాళ్ళు ఏంతో మంది ఉన్నారు.
Yes nuvvu cheppindi currect.aadadhi okkathivkudaledu
Nijam bro
అంత లేదు లే
😭
Sarvam emo gani.... manasu athalakuthalam ipoddii brother....aahh pain cheppalem
మహదేవన్ గారి వందలాది పాటల్లో ఇది ఒక ఆణిముత్యం.. అద్భుతం. బాలు గారికి ఎంతో పేరు తీసుకొచ్చిన సాంగ్.
మహదేవన్ గారు కాదు రమేష్ నాయుడు
మహదేవన్ గారే మ్యూజిక్ ఇచ్చింది
నేను ఈపాట ఎన్నో సార్లు విన్నాను ఈపాటకి చాలా అర్ధం ఉన్నది పవర్ ఫుల్ సాంగ్..
ఒక ప్రేయసీ కోసం ఒక ప్రియుడు ఆరాటపడుతున్న సమయం సంఘటన అర్ధం ఉన్నా సాంగ్
ఇలాంటి సూపర్ హిట్ పాటలు ఈ కాలంలో ఇంక రావు అనుకున్న వాళ్లు 🍇 ఒక లైక్ 🦜
Lovar song andgoodsong
Evergreen song
Nizamandi Mari Ravu Ravu, Alanti Gayakudu Mari Puttaru Miss You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧
Ravu ani cheppalem... Directors having capacity to bring these songs...
ఎప్పటికీ ఇప్పటికి మరపురాని పాట
యుగయుగాల నుంచి ఉన్న భగ్న ప్రేమికుల హృదయాంతరాల్లో ఎవ్వరికీ తెలియని అంతులేని తీరని ఆవేదనను మన మనసు కవి ఆత్రేయ గారు ఒక్క పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏమంటారు మిత్రులారా?
True
supar anna
@@prasannapalaparthi6363 Tq
True
sarigga chepparu meeru.
ఆత్రేయ హృదయం నుండి ఎన్నో గొప్ప పాటలు వెలువడ్డాయి. కానీ ఈ పాట రూపం లో ఆత్రేయ హృదయమే వెలువడింది.
సహజ మైన ప్రేమకు గురయ్యే ప్రతీ ఒక్కరినీ కదిలించే మంచి సాహిత్య గీతం
నటశేఖర కృష్ణ గారి ఆణిముత్యాలు లో ఇదొకటి జీవితాంతం గుర్తుండిపోయే పాట హాట్సాఫ్ ఆత్రేయ గారు
ఇంత అందమైనా పాటను మళ్ళీ మళ్ళీ చూసేవారు వింటున్నవారు like చేయండి చాలా బాగుంది పాట నాకు మా అమ్మ గార్కి చాలా చాలా ఇష్టం 😚😚🔥🔥❣❣🌹🌹☺కృష్ణ గారు లవ్ యు అండి 😌🌹
Sweet
❤️u also..
Basha
I am also...always.
I love you
మన తెలుగు భాష గొప్పది
అద్భుతమైన సాహిత్యం
అధ్బుతంగా పాడినందుకు యస్. పి. బాలు,
గార్లను అభినందించాల్సిందే..
మన తెలుగు సినీపరిశ్రమ ఇంద్ర 'ధన'స్సేఅద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది
SELUTES TO TELUGU CENE INDUSTRY
తన ప్రేయసికి చెప్పాల్సిన మాటలను పాట రూపంలో ప్రతి పదానికి అర్థవంతమైన అర్థం వచ్చేలా రాసిన ఆత్రేయ గారికి పాడిన బాలు గారికి కృష్ణ గారికి,శారదా గారికి హ్యాట్సాఫ్...ఈ పాటలు వింటే మళ్ళీ బాల్యం గుర్తొస్తుంది...
ఇంత అద్భుతమైన పాటకు సంగీతం అందించిన మామా మహదేవన్ గారికి హ్యాట్సాఫ్
Miss you spb గారు మళ్లీ రావాలి
ఇంకా కొన్ని తరాల వారు మీ పాట లో
మాట లో తనివి తీరని లోటు.
MI's u spb garu
గానం, సంగీతం, సాహిత్యం, కృష్ణ, శారద గార్ల ఎక్స్ప్రెషన్స్ సూపర్. సాంగ్ చాలా అద్భుతం. 03.07.2020
ఈ పాట రాసిన ఆత్రేయ గారికి పాడిన బాలుగారికి నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి🙏🙏🙏🙏🙏🙏
Nice
Super combination 👌🏻
Gorgeous song
Ever green
@@neeleshlal2888 d
సూపర్ స్టార్ కృష్ణ గారి అద్భుతమైన సాంగ్ మనం ఎప్పటికీ మర్చిపోలేని పాట.
Yes
ఈ రోజున ( 10-02-2022) వింటుంటే నా మది పులకరించి పోయింది. అద్భుతమైన సాహిత్యం, సంగీతం, గానం. నటన
1978 జనవరి 14 విడుదల అయింది సూపర్ హిట్ మూవీ.. క్లోజ్ అప్ షాట్స్ లో కృష్ణ గారిని చూస్తుంటే మహేష్ బాబు ఏ మూలకి...
పాటని ఎక్కడ పెంచాలో ఎక్కడ తగించాలో...బాలు గారికే సాధ్యం
Yes 🙏🙏🙏🙏🙏 Aayna Maha Jnani Maha Gayakudu Mana Aardhyudu Ni Koolpyam
Yes brother only baluke Adisadyam 🙏🙏🙏
🤝🤝🤝
@Srinivas Kandukuri I
💯% correct
చాలా రోజుల తర్వాత ఈ పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది
Super song naku chlaa iesttmo
Super star Krishna Sharadha సూపర్ సాంగ్ అందమైన జంట అద్బుతం అందానికి అభినందనలు కృష్ణ గారి అభినయం అద్బుతం అందానికి అందం అద్బుతం ప్రతి పదం వండర్ ఫుల్ ఆత్రేయ గారు బాలు గారు పాటకు ప్రాణం పోశారు ఊర్వశి శారద గారు కృష్ణ గారితో అద్బుతంగా అభినయించారు సినిమా సూపర్ గా ఉంది
చాలా అర్థవంవంతమైన పాటా సూపర్ స్టార్ కు మంచి పేరు ఖ్యాతిని నెలకొలిపిన నా జీవితం లొ ఎన్ని సార్లు విన్నా తనవి తీరనిది
సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
నిజంగా మన తెలుగు భాష గొప్పది. అద్భుతమైన సాహిత్యం
తెలుగు సాహిత్యం అంటే చాలా గౌరవం. ముఖ్యంగా నారాయణ రెడ్డి , దాశరథీ , శ్రీ శ్రీ ఆరుద్ర ఇంకా ఎందరో మహనీయులు తెలుగు పరిశ్రమకు కొత్త వెలుగులు దిద్దారు .
Hai
ఈ పాట ఆత్రేయ గారు వ్రాసినది అనుకుంటా
నాకు నచ్చిన పాట
నాకు నచ్చిన పాట
I
ఆ రోజులు స్వర్ణ యుగంగా ఉంది కృష్ణ గారి కి. మేము దన్యులం అప్పుడు ఉన్న వాళ్ళ ధన్యులు.
వాస్తవానికి నేను పెద్ద యన్ టి ఆర్ గారి వీరాభిమానిని కానీ ఈ పాటలో కృష్ణ గారి నటనకు నా హేట్సాఫ్
❤❤❤😊❤😊
Thanku brother ma super star Krishna gari pata nachinadhku❤❤❤❤❤🎉🎉🎉 jai super star Krishna garu we miss you sar 😂😂😂😂😂😂
@@mallikarjunagandla5070pppppp 💐111pp}
పెద్దగా నటన రాకున్నా, మానవత్వం, ప్రేమ, దయ,జాలి, దానగుణం ఒకటేమిటి అద్భుతమైన మనిషి
ఏమి అద్భుతం 💐😍❤️ విన్న కొద్దీ వినాలని వుంది
మళ్లీ ఇలాంటి పాటలు వస్తాయ?
అద్భుతం అమరం మహోన్నతం ఇటువంటి పాటలు..
Never before ever after🌷
appatiki raavu.vaallu raacina paatanu vaale pogudukuntunaaru.okka mukkhk arham kaadu.....
ఏమి voice !! భగవంతుని వరప్రసాదం !!
నన్నపనేని సుధాకర్ గారు మరియు టి.సుబ్బారాయుడు గారు నిర్మాతలుగా కె.బాపయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరణీయుడు స్వరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆవేదనతో ఆలపించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth hghhbvb
Wah
Balu is the great singar
బెస్ట్ సాంగ్
Super.. well said...
ఇ కలియుగం వున్నంత కాలం S.P బాలసుబ్రమణ్యం గారు ఇలాంటి మధురమైన పాటల రుపంలో బ్రతికే వుంటారు 🙏🙏🙏🙏
Kk:: j
యుగ యుగాలు ఇలాంటి పాటకి ఏ పాట సరికాదు🙏🙏🙏🙏 s.p 🙏🙏🙏
Mana gundelo unannaru
Super sir...send me your number........nenu matlaadaali meetho...okkasaaraina
@@vidyapogularaju5854 knew what wćđ qsq what to do đđwwrrfff
మా మనసు కవి ఆచార్య ఆత్రేయ రచన గాన గంధర్వుడు బాలు గారు స్టార్ లకే స్టార్ మా కృష్ణ గారు బూలోక ఊర్వశి మా శారదా గారికి నా నిండు మనసుతో శిరసు వంచి నమస్సుమాంజలి 💐💐💐💐💐👌👍
ఇలాంటి పాట ఎవరు పాడగలరు SPB ఒక్కరే 🙏🙏🙏🌷
Words can't do justice to the 70s, early 80s SP gari.
ఆ రోజులు ఇలాంటి పాటలు మళ్ళీ రావు.golden days golden songs. Everything is valuable
Right bro
Premature pichhilo padinavallaku e song oka udaharana
Yes bro,.
మళ్ళీ మళ్ళీ చూసేవారు వింటున్నవారు like చేయండి🌹🌹
ఆ ఫీలింగ్.. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది
What a voice in this song!
Speechless.
That voice is up there with the best of the best the world has ever produced. And in fact a bit more!
చాలా అద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది
Medara pandu ranga .
Malli ra akkade vunda maku
Yenthaina old is gold
Yenthaina old is gold
1 nd only super 🌟 ma Anna Krishna Garu 100 years batakali anee demadu ke mokkutunanu🙏🙏
Avunu.. brother... he is really legend krishna garu🙏🙏🙏
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ని మించిన నటుడు లేడు లేడు లేడు జై సూపర్ స్టార్
తొక్కేం కాదు! మరి ఎన్టీ.రామారావు గారు, నాగేశ్వరరావు గారు పిచ్చోళ్ళా వాళ్ళకు లేదా హోదా? కృష్ణ వాళ్ళ ముందు చిన్న పిల్లోడు
Alanti acter malli puttaru by k. V. Trinadharao kotananduru
అదురు చూపులో అంతరిస్తున్న ప్రేమకి అర్ధం ఈ పాట🎉🎉ఒక వేపు ప్రేమ ను అర్ధం చేసుకొనప్పుడు ఆ మనసుకి జరిగిన గాయం ఈ గేయం🎉
పాటకే అందం తెచ్చారు బాలు గారు😍😍😍😘😘😘
ఆత్రేయ గారు మనిషి రూపంలో పుట్టిన దేవుడు ఆయనరాసిన ప్రతి పాట ప్రతి అక్షరం కు అర్దంవుంటుంది అలాంటి వారు మరల పుట్టి. మరల రావాలని ప్రార్దిస్తున్న. ఇక. మన బాలు అన్న గొంతులో అమృతధార. పుట‌్టిందా అన్నట్టుగా పాడతారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. 26/7/20 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌺🌺🌷🌷🌹🌹🌹🦚🦚🌹🌹🌷🌷🌷🌺🌺🌺💐💐🌺🌺🌷🌷🌹🌹💐💐💐🌺🌺🌺🌷🌷🌷🦚🦚🌹🌹🌹🦚🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌷🍇🍇🦚🦚
ఈ పాటకు కృష్ణ గారి నటన నిజంగా అద్భుతం.
నాదహం తీరనిది ని హృదయం కదలనిది సీద్దాంతీ.సంకటీశ్రీనివాస్ రామ్
ఇంద్ర ధనుస్సు.సూపర్ స్టార్ కృష్ణ నటించిన.చిత్రము.సూపర్.సాంగ్
నేనొక ప్రేమ పిపాసిని.ఊర్వశి శారద.నటించిన.
I still remember that I have seen this film at Cuddapah along with my beloved father along with his friend sri subba naidu who made this film. We went to kadapa by ambassador white car from our village. Excellent melody song
Who came here after SP Balu gari death ? I was driven here
My deepest condolences to his family.
Me my fav Krishna n so balu garu combinaty
I was driven here and also to thousands of other melodies of the 70s by Balu garu!
There is no death for spb sir. ur living legend
నేనొక ప్రేమ బిపాసినీ నీవొక అశ్రమవాసివి
❤️❤️❤️❤️ ఎక్కడా ఉన్న నా ప్రేయసికి ఈ సాంగ్ అంకితం ❤️❤️❤️❤️ నేను నీ ప్రియుడు నీ ❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
పిపాసి
మనసు కవి ఆత్రేయ గారు మనసు పడి మనసు పెట్టి రాసినపాట... సాహిత్యాన్ని మరింత ఎలివేట్ చేస్తూ.. కేవీ మహదేవన్ గారి అద్భుత స్వరకల్పనలో .. మన గానగంధర్వుడు ఎస్పీ బాలుగారు తన సుస్వరంతో పాటకు ప్రాణప్రతిష్ట చేశారు .. ఈ ఆణిముత్యం లాంటి పాటకు , ఆంధ్ర జేమ్స్ బాండ్, గన్ మాస్టర్, నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారు నభూతో నభవిష్యతి అనే రీతిలో నటించారు ఈ పాటలో.. 🙏🏻 🙏🏻🙏🏻💐💐💐
ఆత్రేయ గారు వందనాలు సార్ మీకు మాకు ఇలాంటి పాటలు అందించినందుకు
ఆత్రేయ సాహిత్యం ప్రతి మనసును తాకుతుంది. ఈ పాటకో ప్రత్యేక స్థానం ఉంది. ఆడదాని మనసుకు మగవాడి ప్రేమకు నిలువుటద్దం ఈ పాట.
మనస్సుని కదిలిస్తుంది.
వయస్సుని మరిపిస్తుంది.
ఆయుష్ ని పెంచుతుంది.
Supar star evergreen song
Munna VDS vv
@@kumarivanaja5945 ఎప్పటికీ ఉంటారు .ప్రియురాలు లోనే కొత్తను చూస్తారు .ఆ ఇష్టం ప్రేమ ఎందుకు ఎలా ఏర్పడుతుందో చెప్పలేము .
Munna VDS
Ok
అధ్భతమైన పాట
Shankar Rudravajhala
సూపర్ సాంగ్,ఇలాంటి సాంగ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారికే సాధ్యం
ఈ పాట మరియు నీరాజనం సినిమా లోని నినుచూడలేక నేనుండలేను సాంగ్స్ వింటే విసుక్కునే వాడిని కానీ ఈ పాటల అర్థం తెలిసాక కనీసం 100సార్లు విని ఉంటా
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాసినా వినే జనరేషన్ కాదు ఇప్పటిది ఎంత చక్కటి సాహిత్యమ్ ఎంత చక్కని గాత్రం ఈ రోజుల్లో ఎవరికీ అర్థం కాదు నేను ఆ రోజుల్లో పుట్టడం అదృష్ఠం మిస్ యూ బాలు గారు
ఆత్రేయ రచనకు బాలు గారి గొంతు బoగారానికి, ఎల్లిగారం అద్ధినట్టు అయ్యింది.❤
నిజంగా SP బాలు గారు ఏ పాట పాడినా ఆ పాట మధురముగా ఉంతుంది
Yes
In the 70s, he was melody incarnate.
ఈ పాట వింటూంటే మనసు ఎక్కడికో వెళ్లిపోయింది
Na pranam this song🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
U tube lo search చేసి చూస్తున్నాను
నాకు ఇష్టం వచ్చినప్పుడల్ల ఈ పాట u tube ku వచ్చి చూస్తూ ఉంటున్నాను
చాలా ఇష్టం ఏర్పడి పోయింది ఈ song
ఏదో తెలియని ఆనందం ఈ పాట వింటున్నప్పుడల్ల
2025 song vintunnava like Chandi 💐💐💐💐 💐💐💐💐
ప్రేమ పిచ్చిలో పడిన వాళ్లకు ఈ పాట ఒక ఉదాహరణ
Yes your right sir
VERY good song
super🙏🏽🙏🏽🙏🏽
Wow
@@krishnaraosrinivas2609......
One of the greatest songs of SPB. His Voice is the jewel in this whole song!!
Uncomparable melody. SP at his best in the 70s.
దర్శకుడి ఊహకు..ఆత్రేయ అక్షర రూపమిస్తే..బాలు గారు ఊపిరిలూదితే..సరిగమలతో సంగీతంతో స్వరమాధుర్యాన్ని బంధించి.. వెండితెరపై శ్వేతవస్త్రాలు ధరించి, పచ్చని పచ్చికపై నడుస్తూ విచార వదనంతో కృష్ణ గారి అద్భుతమైన నటన ఒకవైపు .. ఇంట్లో ఊర్వశి శారద వింటూ.. దుఃఖాన్ని ఆపుకోలేని నటన మరోవైపు..ఎంత చెప్పిన తక్కువే..!
చిత్రం మీకు తెలుసు గానం బాలూ సార్ రచన ఆత్రేయ సంగీతం మహదేవన్
పాత పాటల్లో ఉన్న అబ్దూతం ఏమిటో కానీ వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది
It is not known why such songs are not being attempted nowadays.
నేనొక ప్రేమపిపాసినీ నీవొక ఆశ్రమ వాసివి
నాదాహం తీరనిది......
నీహృదయం కరగనిది.....
నేనొక ప్రేమ పిపాసిని.... / 2 /
తలుపు మూసిన తలవాకిటనే....
పగలురేయి నిలుచున్న....
పిలిచి పిలిచి బదులేరాక.....
అలసితిరిగి వెళుతున్న......
// తలుపు మూసిన తలవాకిటనే //
నేనొక ప్రేమపిపాసిని.... //
పూట పూట నీపూజ కోసమని.
పువ్వులు తెచ్చాను......
ప్రేమాభిక్షను పెట్టగలవని....
దోసిలి వగ్గను.....
నీఅడుగులకు మడుగులోత్త గా
ఎడదను పరిచాను.......
నువ్వురాకనే, అడుగుపడకనే....
నలిగిపోయాను.......
// నేనొక ప్రేమపిపాసిని....//
పగటికిరేయి, రేయికి పగలు.....
పలికే వీడ్కోలు,......
సెగరేగిన గుండెకు చెబుతున్న.....
నీచెవిన పడితే చాలు....
నీజ్ఞాపకాల నీడలలో.....
నన్నెపుడో చేస్తావు.......
ననువలచనని తెలిసే లోగా
నీవురై పోతాను.......
నేనొక ప్రేమపిపాసిని....
నాకు చాలా ఇష్టమైన పాట
కృష్ణగారి పాటలలో, సూపర్ హిట్
సాంగ్..🌸🌻🌹🌼🌷🍀🌸🌻🌹
Small corrections need to be done.
great literature
ఎన్నటికీ మరువలేని పాట
సలాల గోల్డెన్ గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాట. మన ఏకలవ్య గురువర్యులు చిరస్మరణీయుడు తెరస్మరణీయుడు స్వరస్మరణీయుడు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారు సాహిత్యం అందించిన అర్థవంతమైన గీతాన్ని సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
మగువ పై మగడికి ఉన్న ఆవేదన తెలియజేసే చక్కటి పాట
మనస్సును కదిలిస్తుంది
వయస్సును నిలదిస్తుంది
ఇంటున్నంత చేపు ఆయుషు పెంచునుతుంది
కృష్ణ గారు మీ ఆత్మ శాంతించాలి 🙏🙏
E paata nenu mandhu vesinapudu chustanu...yeppudu kuda adhe time lo.enduko teliyadu eppudu kuda....nenu alcohol tesukunna....e pata vinte na child hood memory s gurtukuvastai....I love this song and I never forget this song ever in my life.....I think e song nenu 2000 times above chusi vuntanu . Antha pichi .e song lekapothe nenu lenu that's it😭😭😭😭😭😭😭bcz of spb
Evergreen song of శ్రీ కృష్ణ గారి movies
ఎన్నిసార్లు విన్నా మళ్లి మళ్లి వినలని అనిపిస్తుంది.🔥🔥🔥🔥🔥