మహాప్రాణ దీపం సాంగ్ | Mahapraana Deepam Song | Sri Manjunatha | Arjun, Chiranjeevi ,Soundarya

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2022
  • మహాప్రాణ దీపం సాంగ్ | Breathless Song | Mahapraana Deepam Song | Sri Manjunatha | Arjun, Chiranjeevi ,Soundarya
    Mahapraana Deepam Breathless Song Sang By "Shankar Mahadevan"
    About :
    Movie : Sri Manjunatha
    Cast : Arjun, Chiranjeevi ,Soundarya,meena ,ambareesh ,sumalatha
    Director: Kovelamudi Raghavendra Rao
    Produced by: Nara Jaya Sridevi
    Production company: Chinni films
    Written by: J. K. Bhairavi (story and dialogues)
    Release date: 22 June 2001 (India)
    Manjunatha, an atheist, fights against social evils. He marries Kathyayini, a staunch devotee of Lord Shiva. As the days go by, Manjunatha realizes the existence of God.
    #OmMahapraanaDeepam
    #SriManjunathaVideoSongs
    #BreathlessSong
    #volgadevotional
    #shankarmahadevan
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

КОМЕНТАРІ • 1,5 тис.

  • @HotelMVRGRANDTirupati
    @HotelMVRGRANDTirupati 3 місяці тому +865

    2024 HAPPY SHIVA RATRI లో కూడా ఈ సాంగ్ వింటున్నవారు ఎంత మంది 🙏🙏❤‍🔥❤‍🔥

  • @jnvnellorejnvtheheavenonea4945
    @jnvnellorejnvtheheavenonea4945 2 роки тому +1331

    ఓం మహాప్రాణ దీపం శివం శివం
    మహోంకార రూపం శివం శివం
    మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
    మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
    మహా కాంతి బీజం… మహా దివ్య తేజం
    భవాని సమేతం… భజే మంజునాథం
    ఓం నమః శంకరాయచ… మయస్కరాయచ
    నమః శివాయచ శివతరాయచ బవహరాయచ
    మహాప్రాణ దీపం శివం శివం… భజే మంజునాథం శివం శివం
    ఓం అద్వైత భాస్కరం… అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం
    చతురుధది సంగమం, పంచభూతాత్మకం… శత్శత్రు నాశకం
    సప్తస్వరేశ్వరం, అష్టసిద్దీశ్వరం… నవరస మనోహరం దశదిశాసువిమలం
    మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం… ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
    దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం… ప్రాణి భవతారకం తకధిమిత కారకం
    భువన భవ్య భవదాయకం… భాగ్యాత్మకం రక్షకం
    ఈశం సురేశం ఋషేశం పరేశం… నటేశం గౌరీశం గణేశం భూతేశం
    మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం… మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
    ఓం… నమో హరాయచ స్మరహరాయచ…
    పురహరాయచ రుద్రాయచ… భద్రాయచ ఇంద్రాయచ
    నిత్యాయచ నిర్ణిద్రాయచ…
    మహా ప్రాణ దీపం శివం శివం… భజే మంజునాదం శివం శివం
    ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
    ఢక్కా నినాద నవతాండవాడంబరమ్
    తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి
    సంగీత సాహిత్య సుమకమల భంబరం
    ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార… మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
    ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం… సామ ప్రగీతం అధర్వప్రభాతం
    పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం… ప్రపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం
    నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకారసారం
    మహాకాలకాలం మహా నీలకంఠం… మహానందనందం మహాట్టాట్టహాసం
    ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం… జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం సుగోత్రం
    మహాకాశ భాశం… మహా భానులింగం
    మహాభర్త్రు వర్ణం… సువర్ణం ప్రవర్ణం
    సౌరాష్ట్ర సుందరం… సోమ నాదీశ్వరం
    శ్రీశైల మందిరం… శ్రీ మల్లిఖార్జునం
    ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం
    వైద్యనాదేశ్వరం… మహా భీమేశ్వరం
    అమర లింగేశ్వరం… వామలింగేశ్వరం
    కాశి విశ్వేశ్వరం… పరం ఘృష్మేశ్వరం
    త్రయంబకేశ్వరం… నాగలింగేశ్వరం
    శ్రీ… కేదార లింగేశ్వరం
    అప్లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
    వాయు లింగాత్మకం… ఆత్మ లింగాత్మకం
    అఖిల లింగాత్మకం… అగ్ని సోమాత్మకం
    అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
    అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
    ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం… ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
    ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం…
    ఓం… నమః సోమాయచ… సౌమ్యాయచ
    భవ్యాయచ… భాగ్యాయచ… శాంతయచ
    శౌర్యాయచ… యోగాయచ… భోగాయచ
    కాలాయచ… కాంతాయచ… రమ్యాయచ
    గమ్యాయచ… ఈశాయచ… శ్రీశాయచ
    శర్వాయచ… సర్వాయచ
    ❤❤

  • @rakshith_0011
    @rakshith_0011 4 місяці тому +749

    2024 లో కూడా ఈ సాంగ్ వింటున్నవారు ఎంత మంది 👍

  • @sriramgummula3777
    @sriramgummula3777 3 місяці тому +94

    2024 లో నైనా మంచి స్థాయికి వెళ్ళాలి 🕉️ఓం నమో శివాయ 🙏💐

  • @cgmchannel8776
    @cgmchannel8776 11 місяців тому +186

    మహాశివుడు అంటే ఎంత మందికి ఇష్టం?

    • @Sowjanyaz
      @Sowjanyaz Місяць тому +2

      నాకు చాలా ఇష్టం

    • @Nani56778
      @Nani56778 Місяць тому

      Naku ❤

    • @srinuvasulu433
      @srinuvasulu433 Місяць тому +3

      ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు ఆ శివుడు అంట

  • @user-xd5yh5dg7y
    @user-xd5yh5dg7y 2 місяці тому +37

    ❤❤❤❤❤❤ శివయ్య లేకపోతే చీమైనా కుట్టదు ఆయన లేకపోతే ప్రపంచమే లేదు

  • @bhavanikumarkarnapu2331
    @bhavanikumarkarnapu2331 Рік тому +408

    2023లో కూడా ఈ పాట వినాలనుకునే వాళ్ళు ఎంత మంది వున్నారు లైక్ చెయ్యండి

  • @dandesrikanth9436
    @dandesrikanth9436 3 місяці тому +170

    2024 లో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు attendence please 😊

  • @crazycouples6441
    @crazycouples6441 Рік тому +148

    ఆకాశమే ఆకరమై 🔱 భూమియే విభూదియై 🔱 అగ్నియే త్రినేత్రమై 🔱 వాయువే చలనమై 🔱 జయమే జగమేలు మంధహాసమై 🔱 పంచభూతాధార 🔱 ప్రపంచేశ్వరా 🔱 విధాత విశ్వనాథ 🔱 భువివెలసే ఆ నాథుడే శ్రీ మంజునాధుడు 🔱

  • @sivasaicomputersthegenuine2603
    @sivasaicomputersthegenuine2603 Місяць тому +22

    2024 lo కూడా వింటున్నాం. ఓం నమః శివాయ 🚩🕉️🙏🔱

  • @Nani-di9ok
    @Nani-di9ok 4 місяці тому +125

    2024 లో ఇ పాట విన్నవారు 👍

  • @sajeedmohd1203
    @sajeedmohd1203 5 місяців тому +101

    Im Muslim, but i love this lyrics n music❤

    • @ambhat3953
      @ambhat3953 4 місяці тому +11

      only to get more likes you are commenting this

    • @AppleFreelancer
      @AppleFreelancer 3 місяці тому

      don't comment in that way please he said he like our song 🙏@@ambhat3953

  • @pmadhu8305
    @pmadhu8305 Рік тому +1585

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @moodnarender8008
    @moodnarender8008 Рік тому +214

    ఈ సాంగ్ వింటే శివుడు సాక్షాత్ ప్రత్యక్షం అయినట్టుంటుంది ఓం నమఃశివాయ

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty Рік тому +29

    హిందూమతాన్ని రక్షించేవారే లేక హిందూమత ఆచారాలను పోషించేవారే లేక భారతదేశం అంతరించిబోతోంది... అందుకే భారత్ నీ హిందువులదేశంగా ప్రపంచాన్ని కళ్కిస్థాన్ హిందురాజు కళ్కి గా ప్రకటించబోతున్నా... నన్ను అనుసరించేవారు అనుసరించాలి అనుకునేవారు వెంటనే స్పందించవలసిందిగా/సమూహం శ్రీ శ్రీ శ్రీ వీర భోగ వసంత రాయల్ పేర రాజ్యం ఏర్పాటు చేసేందుకు సహాయసహకారాలు భక్తితో చేయవలసిందిగా కోరుచున్నాము... ఒకవేళ భారతదేశాన్ని హిందుదేసంగా లేదా ఓంకార మతాలదేశంగా కాకుండా ముస్లిం లేదా ఆదాం లేదా నాస్తిక దేశంగా చేయాలని దుష్ఠశక్తులు ప్రయత్నిస్తే: ఆ దుష్ఠశక్తులపై మీప్రభావం ,మీరుచేసే ప్రయత్నాలు స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము...
    ~ఇట్లు~
    ROYAL PARTY
    (SRI VEERA BHOGA VASANTA ROYAL PARTY)NITYANANDA PRESIDENT OF ROYAL PARTY☀️
    NEAR SRISAILAM@THE EARTH VEDA CENTER🤘
    మార్కాపురం
    ఓం-గో-లు జిల్లా
    🕉️సెల్ +91 6303961807
    Join in ROYAL PARTY🦚

  • @khan9pathan
    @khan9pathan Рік тому +440

    Iam a Muslim, but I love this lyrics and singing 👍

  • @khasimsk5011
    @khasimsk5011 Рік тому +351

    ఓం నమః శివాయ నమః ఈ పాట పాడిన శంకర్ మహదేవన్ చాలా అదష్టవంతుడు

  • @PRASANTHICOLLECTIONS
    @PRASANTHICOLLECTIONS Рік тому +86

    ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్
    మఃఓంకార రూపం శివమ్ శివమ్
    మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
    మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
    మహా కాంతి బీజం మహా దివ్య తేజం
    భవాని సమేతం భజే మంజునాథమ్
    ఓం ఓం ఓం
    నమః శంకరాయచ మయస్కరాయచ
    నమశ్శివాయచ శివతరాయచ
    బావహారయాచా
    మహాప్రాణ దీపం శివమ్ శివమ్
    భజే మంజునాథమ్ శివమ్ శివమ్
    అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
    హృదశహృదయంగమం
    చతురుధాది సంగమం
    పంచభూతాత్మకం శతశత్రునాశకం
    సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం
    నవరసమానోహరం దశదిశసువిమలామ్
    ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం
    ప్రస్తుతివ శంకరం
    ప్రణత జన కింకరం
    దుర్జనభయంకరం సజ్జనశుభంకరం
    ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం
    భువన భవ్య భావదాయకం
    భాగ్యాత్మకం రక్షకమ్
    ఈశం సురేశం ఋషేశం పారేశేమ్
    నటేశం గౌరీశం గణేశం భూతేశం
    మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్
    మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
    ఓం నమోహరాయచ స్వరాహారయాచా
    పురహరాయచ రుద్రయచ భద్రయచ
    ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ
    మహాప్రాణ దీపం శివమ్ శివమ్
    భజే మంజునాథమ్ శివమ్ శివమ్
    దండండ దండండ
    దండండ దండండ
    దాన్కదినదా నవ
    తాండవ డంబరం
    తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ
    ధిమిధిమ్మీ సంగీత సాహిత్య
    శుభ కమల భంభారం
    ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర
    మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
    ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం
    సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం
    పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం
    ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం
    నాకారం మకరం శిఖరం వికారం
    ఎకరం నిరాకరసకరసరం
    మహాకాలాకాలం మహా నీలకంఠం
    మహానందనందం మహత్తట్టహాసం
    ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం
    జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం
    మహాకాశంబ్యాసం మహాభానులింగం
    మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం
    సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం
    శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
    ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం
    వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం
    అమర లింగేశ్వరం వామలిగేశ్వరం
    కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం
    త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం
    శ్రీ కేదార లింగేశ్వరం
    అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
    వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
    అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
    అనధిమ్ అమేయం అజేయం అచింత్యం
    అమోఘం అపూర్వం అనంతం అఖండం
    అనధిమ్ అమేయం అజేయం అచింత్యం
    అమోఘం అపూర్వం అనంతం అఖండం
    ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం
    ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం
    ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం
    ఓం నమః సోమయాచ
    సౌమ్యయాచ భవ్యయచ
    భాగ్యాయాచ శాంతాయచ
    శౌర్యాయచ యోగయచ
    భోగాయచ కలయచ
    కాంతాయచ రమ్యయచ
    గమ్యాయచ ఈశాయచ
    శ్రీశాయచ శర్వాయచ
    సర్వయచా

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 11 місяців тому +22

    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
    ఓం మహాప్రాణ దీపం శివం శివం
    మహోకార రూపం శివం శివం
    మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
    మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
    మహా కాంతి బీజం మహా దివ్య తేజం
    భవాని సమేతం భజే మంజునాథం ఓం ...
    నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ
    ఓం మహాప్రాణ దీపం శివం శివం
    భజే మంజునాథం శివం శివం
    ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
    చతురుధది సంగమం పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
    సప్తస్వరేశ్వరం అష్టసిద్దీశ్వరం నవరసమనోహరం దశదిశాసువిమలం
    ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
    దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం
    భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం
    ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
    మహా మధుర పంచాక్షరీ మంత్రమార్చం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
    ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిత్రాయచ
    మహా ప్రాణ దీపం శివం శివం
    భజే మంజునాదం శివం శివం
    డం డం డ డం డం డ డం డం డ డం డం డ
    డంకా నినాద నవ తాండవాడంబరం
    తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం
    ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
    ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం
    పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైకసూత్రం విబుద్ధం సుసిద్ధం
    నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం
    మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
    ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
    మహాకాశ భాశం మహా భానులింగం...
    మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం...
    సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
    శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
    ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం
    మహా భీమేశ్వరం
    అమర లింగేశ్వరం
    వామలింగేశ్వరం
    కాశి విశ్వేశ్వరం
    పరం గ్రీష్మేశ్వరం
    త్రయంబకాదీశ్వరం
    నాగలింగేశ్వరం
    శ్రీ... కేదార లింగేశ్వరం
    అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
    వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
    అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
    అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
    అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
    ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
    ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
    ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
    ఓం... నమః సోమాయచ
    సౌమ్యాయచ
    భవ్యాయచ
    భాగ్యాయచ
    శాంతయచ
    శౌర్యాయచ
    యోగాయచ
    భోగాయచ
    కాలాయచ
    కాంతాయచ
    రమ్యాయచ
    గమ్యాయచ
    ఈశాయచ
    శ్రీశాయచ
    శర్వాయచ
    సర్వాయచ
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @Vishwal-1011
    @Vishwal-1011 5 місяців тому +33

    ಇದು ನಮ್ಮ ಕನ್ನಡ ಹಾಡು, ನಮ್ಮ ಕನ್ನಡ ಸಿನಿಮಾ...❤❤❤

    • @shashankpatil2811
      @shashankpatil2811 3 місяці тому +1

      Coment nodudra full confuse alakattad 😂

    • @banda69
      @banda69 3 місяці тому +2

      Telugu

    • @Vishwal-1011
      @Vishwal-1011 3 місяці тому +3

      @@banda69 it's kannada cinema and later it is dubbed in Telugu

    • @swamykadur5306
      @swamykadur5306 3 місяці тому +1

      ​@@Vishwal-1011 ❤❤❤

  • @sadanandpampari1936
    @sadanandpampari1936 Рік тому +478

    2022 కార్తిక మాసం లో ఈ పాట చూసిన మరియు విన్న వారికి అందరికీ మంచి జరగాలని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏

  • @sugureshm1500
    @sugureshm1500 Рік тому +21

    తండ్రి ఈశ్వర పరమేశ్వర ఈ జీవితం నీకే అంకితం తండ్రీ ఓం నమః శివాయ అర్ధ నారిశ్వరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NaveenKumar-dk5jp
    @NaveenKumar-dk5jp 5 місяців тому +84

    2024 లో వింటున్న వారు ....👍

  • @ananthatadikamalla9809
    @ananthatadikamalla9809 6 місяців тому +9

    Om namah shivaya ❤❤❤❤❤

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 3 місяці тому +35

    2024 ❤లో కూడా విన్నవారు కూడా 👍

  • @priyankathakkella388
    @priyankathakkella388 Рік тому +25

    E song appudu vinna మనసుకి చాలా happy ga ...unttadi.. ఓం నమః శివాయ..

  • @polusaniobulnaidu8593
    @polusaniobulnaidu8593 5 місяців тому +67

    2024 lo vine vallu voka like

  • @kavimanjala4477
    @kavimanjala4477 Рік тому +11

    I love slokas so much.. మనసును పరవశింప చేసి ఆత్మను పరమాత్మలో చేర్చే ఏ భక్తి గీతమైన ఒకటే.. ఇందులో ఆ మతం, ఈ మతం అనేదే లేదు.

  • @n.lakshminarayanaa2129
    @n.lakshminarayanaa2129 Рік тому +51

    2023 లో ఈ పాట వింట్టున్న వారు ఒక లైక్ చెయ్యండి..........👍💞

  • @Bharat_Trust
    @Bharat_Trust 3 місяці тому +47

    2024 lo vinna vaallu like veskondi

  • @alwaysadarsh50
    @alwaysadarsh50 5 місяців тому +44

    2024 loo entha mandi vinnaroo like kottandii..

  • @alavanya3338
    @alavanya3338 Рік тому +67

    Ee song ni theatre lo chusinappudu last lo dheepalu veliginappudu goosebumps vachayi.

  • @drkimidivenkatamuralidhar2053
    @drkimidivenkatamuralidhar2053 Рік тому +57

    హర హర పతయే మహా దేవ శంభోశంకర. 🙏👏🌺🌸🌹ఓం నమఃశివాయ

  • @himabindu5715
    @himabindu5715 Рік тому +18

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @hemasripriya6363
    @hemasripriya6363 Рік тому +35

    ఓం..నమః శివాయ..శంభో శంకర హర హర మహాదేవ... 💐💐💐

  • @penny5011
    @penny5011 Рік тому +85

    Pure bliss!!!!!! Hari Hara in my heart forever!!! Har har mahadev! Jai sri krishna!

  • @karagansnarsingarao5745
    @karagansnarsingarao5745 Рік тому +9

    శ్రీ మంజునాధ సాంగ్స్ మై ఫేవరేట్ సాంగ్స్

  • @nitinrgmailcom
    @nitinrgmailcom Рік тому +11

    ಶ್ರೀ ಮಂಜುನಾಥ ಮ್ 🥺💜🙏

  • @user-ie2xu2bp5y
    @user-ie2xu2bp5y 5 місяців тому +5

    🛕ఓం నమః శివాయయ నమః💐🙏🧎

  • @m0t.v
    @m0t.v Рік тому +49

    all 12 jyotirlingas recited from 03:08 Goosebumps

  • @saiprasadd6671
    @saiprasadd6671 Рік тому +70

    What a voice😍🥰🤩Shankar mahadevan

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Рік тому +17

    ఓం నమః శివాయ 🔥

  • @satishkumar25kkd
    @satishkumar25kkd 3 місяці тому +2

    మహా శివరాత్రి శుభాకాంక్షలు ఆ శివ పార్వతులు ఎల్లపుడూ సాక్షాత్కారము ఉండాలని కోరుకుంటాను🙏🙏🙏🙏 ఓం నమః శివాయ గౌరీ పతియే హర హర మహదేవ శంభో శివ శంకర

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Рік тому +7

    🕉🕉🔱🔱🙏🙏🔱🔱🙏🙏🔱🔱🕉🕉
    Om namo sivaay.. Om namo paarvati maatha
    Om namo sivaay.. Om namo paarvati maatha
    E. Paata Amrutanm laga vundhi wonderful song🎵🎵 very nice beautiful lovely song🎵🎵
    🕉🕉🔱🔱🙏🙏🔱🔱🙏🙏🔱🔱🕉🕉

  • @chandramouleswarareddysadd3502
    @chandramouleswarareddysadd3502 Рік тому +26

    MY FAVORITE SONG🎵🎵🎵 ఓం నమశ్శివాయ

  • @NVR_Creations
    @NVR_Creations 5 місяців тому +13

    2024 లో ఎంత మంది ఈ పాట వింటున్నారు

  • @Krishna0144
    @Krishna0144 Рік тому +21

    Song full of goosebumps 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Har Har Mahadev

  • @RiyazAhmed-ls2lm
    @RiyazAhmed-ls2lm Рік тому +12

    ultimate performance by singer hariharan and actor arjun

  • @singarapukirankumar5579
    @singarapukirankumar5579 2 роки тому +18

    Wonderful voice Sankar Mahadevan gaaru

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Рік тому +14

    Excellent Song....... Ome Namah Shivaaya...... 🙏🙏🙏

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 Рік тому +14

    ఓం‌ మహా ప్రాణానాధం... సువర్ణం ప్రవర్ణం

  • @puttasrikanth1164
    @puttasrikanth1164 Рік тому +6

    Om Tryambakam Yajamahe
    Sugandhim Pushtivardhanam
    Urvarukamiva Bandhanan
    Mrityor Mukshiya Maamritat

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 2 роки тому +65

    Wow What a Singing and Especially Lyricist , what a lyrical song this is ❤️ Excellent.. 🙏 Om namah shivaya 🙏

  • @KavyaKavya-ww7wj
    @KavyaKavya-ww7wj 6 місяців тому +5

    E song vintunte manasu entha prashanth Anga untundhooo 🙏 om namo shivayaaa 🙏

  • @nareshmudhirajnareshmudhir399
    @nareshmudhirajnareshmudhir399 3 місяці тому +2

    ఓం నమః శివాయ

  • @yourstrulyashok
    @yourstrulyashok 2 роки тому +24

    Really goose bumps teppinchey song. Arjun gari expressions and acting wonderful

  • @kandalabhavani4441
    @kandalabhavani4441 Рік тому +5

    School days lo ma friend niranjan yeppudu pade vaadu niranjan neku aa shivayya ashishulu undali ra always hit song

  • @sushmiudaysushmiuday1645
    @sushmiudaysushmiuday1645 Рік тому +5

    My favourite song chala istam om namah shivay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po Рік тому +12

    ఓం నమః శివయ ❤️🙏🌹

  • @madhugopal7585
    @madhugopal7585 Рік тому +5

    om namah shivaya

  • @channaudhasari727ochannaud5
    @channaudhasari727ochannaud5 2 роки тому +13

    🙏🌸 Hara Hara mahadeva shambo Shankara Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🌸🙏

  • @shaikbashabasha342
    @shaikbashabasha342 Місяць тому +1

    నేను రోజుకు ఒక్కసారైనా ఈ సాంగ్ వింటాను ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @Sanathana_sannidhi
    @Sanathana_sannidhi 5 місяців тому +4

    🙏🏻🙏🏻Om Namah Shivaya🙏🏻🙏🏻

  • @veereshveeresh140
    @veereshveeresh140 Рік тому +35

    Goose bums when this listen to me..
    Amazing lyrics ..
    OM 🕉 Hindus 🕉

  • @poushyasantoshmutyala9821
    @poushyasantoshmutyala9821 6 місяців тому +4

    Om namah manjunathaya namaha

  • @bandinandubandinandu8263
    @bandinandubandinandu8263 Місяць тому +1

    హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం మహాదేవ

  • @raghavajoshi7691
    @raghavajoshi7691 Рік тому +7

    Har har Mahadev shambho shankara 🚩🙏

  • @rajashekarramagiri1836
    @rajashekarramagiri1836 3 місяці тому +7

    2024 లో శివరాత్రి శుభాకాంక్షలు.... చూసేవారు ❤

  • @Murtyksn1
    @Murtyksn1 Рік тому +5

    Arjun acting is excellent 👍👍👏👏🙏🙏🙏🙏

  • @vadderavi2077
    @vadderavi2077 5 місяців тому +8

    2024 లో కూడా ఈ పాట తినాలనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి,,,, 👍

  • @sivabandaru7383
    @sivabandaru7383 2 роки тому +27

    Great voice Shankar mahadevan garu

  • @rohitsai1741
    @rohitsai1741 Рік тому +5

    Om namah shivaya... 🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱

  • @user-mj5vg2sr6k
    @user-mj5vg2sr6k 3 місяці тому +1

    Om nama shivaya om Sri matre namaha ❤❤❤❤❤🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️🙏🙏🙏🙏😍😍😍😍😍

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 15 днів тому

    ☘️🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏☘️🌹☘️🌺☘️🥀☘️🌷☘️🌼☘️🌸☘️💮☘️🏵️☘️🌻☘️🥥🍎🥭🍌🍀 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

  • @SharathKumar-yx5pt
    @SharathKumar-yx5pt Рік тому +7

    ఓం నమశ్శివాయ

  • @rajasekhartumbeti2094
    @rajasekhartumbeti2094 4 місяці тому +8

    ఈ పాట వింటే ఒళ్లు పులకరించిపోతుంది జన్మ ధన్యం ఈ పాట పాడిన వారు రాసిన వారు

  • @Yuvansai2024
    @Yuvansai2024 5 місяців тому +8

    2024 lo e song vune vallu oka like chyandi

  • @siddhur9872
    @siddhur9872 5 місяців тому +8

    2024 lo vinnavallu oka like

  • @daggulasuresh1420
    @daggulasuresh1420 Рік тому +4

    Om Maha prana depam om namoshivaya

  • @princenaveen6238
    @princenaveen6238 2 роки тому +11

    India's also telugu first song breathless song👌👌👌

    • @sankeertha7680
      @sankeertha7680 Рік тому +2

      For your kind information it is kannada song

    • @Tryingtobefit0206
      @Tryingtobefit0206 Рік тому

      @@sankeertha7680 it's telugu movie

    • @sankeertha7680
      @sankeertha7680 Рік тому +2

      Hello it's kannada movie

    • @ThalapathiAravindh3447
      @ThalapathiAravindh3447 Рік тому +2

      Hello All Don't Fight Please. We Indians Are One And The Movie Itself Is A Billingual Made Simultaneously In Telugu And Kannada💯✨

    • @nalkuadinaiduondusaavirada6467
      @nalkuadinaiduondusaavirada6467 2 місяці тому

      It's a Kannada movie for your kind information, if still if you have any doubts google it my dear

  • @anjiracharla2108
    @anjiracharla2108 Рік тому +22

    ఓం నమో శివాయ 🙏

  • @narayanaswamyvasireddi7421
    @narayanaswamyvasireddi7421 Рік тому +12

    2023 లో కూడా వింటూనే వుంటారు.ఇక ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది కదా మరి..

  • @prasadgangstar9918
    @prasadgangstar9918 2 роки тому +8

    Har har Mahadev 🚩🙏🕉️🔱

  • @ganjiraju6860
    @ganjiraju6860 Рік тому +5

    ఓం నమః శివాయ నమః

  • @santhoshs5524
    @santhoshs5524 8 місяців тому +5

    Sri manjunatha Swamy prasanna

  • @shekarchandra7543
    @shekarchandra7543 22 дні тому

    E song ki naku oka special attachment undhi. Every lyrics naku ipatiki gurthunavi. Apatlo e songs pi na dedication ala undedhi.

  • @jayanthijayanthi4581
    @jayanthijayanthi4581 2 роки тому +20

    Wonderful song

  • @nandakakhadgam499
    @nandakakhadgam499 Рік тому +7

    who got goosebumps while hearing this song...

  • @rohitsai1741
    @rohitsai1741 Рік тому +4

    Om namah shivaya... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShivaKumar-ob6er
    @ShivaKumar-ob6er Рік тому +7

    Amazing great legendary singar Shankar Mahadhevan sir

  • @mnlswamysway7261
    @mnlswamysway7261 Рік тому +8

    🙏🌹🌺🌷🙏ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @MahendranathV
    @MahendranathV 2 місяці тому +1

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు అలరించి నందుకు

  • @ANURADHA-ff3tc
    @ANURADHA-ff3tc 5 місяців тому +2

    E paata vinte goose bumps vastunnai,,, excellent song, very hardworking....

  • @ramuyadavpalla2482
    @ramuyadavpalla2482 Рік тому +5

    Om namah shivaya 🙏🙏💐💐🙏🙏🙏

  • @ramchandar8891
    @ramchandar8891 Рік тому +17

    My favourite song 🙏🙏

  • @gvsrajeswari1423
    @gvsrajeswari1423 7 місяців тому +6

    Excellent song 🎵 👌 😊❤

  • @vrsree
    @vrsree 6 місяців тому +4

    Om namah sivayah 🙏🙏🙏

  • @paluritarun9753
    @paluritarun9753 Рік тому +25

    Goosebumps song........

  • @kanjarlasomeshwarrao1188
    @kanjarlasomeshwarrao1188 Рік тому +9

    ఈ సాంగ్ వింటే శివుడు సాక్షాత్ ప్రత్యక్షము అయినట్టు ఓం నమశ్శివాయ ఓం నమ శివాయ హర హర శంకర మహాదేవ మహాదేవ శంభో శంకర నమశ్శివాయ

  • @eanand7013
    @eanand7013 4 місяці тому +12

    2024లో ఈ పాటను ఎంతమంది విన్నారు వింటున్నారు వినబోతున్నారు