ఈ పాట వింటుంటే అసలు భూమి, ఆకాశం, చెట్లు, నీరు వంటి ప్రకృతి ప్రసాదించిన వనరులు ఎంతో స్వచ్ఛమైనవి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే అలాంటి వాతావరణంలో పుట్టి అలాంటి మధురమైన పాటలు వినాలని న కోరిక🙏🙏
Sir same to same feeling Manishi janma enta adbuthamainado prakruthi kuda entha goppado malli pudatamo ledo teliyadu Kani ee Pata vinte enta Andamaina jeevitham manadi anipistundi bagavanthudiki chala chala kruthagnalu cheppukovali enta Andamaina lokamlo puttamu ee patalo ivanni feelingskanipistae
Neelam master మంచి మెలోడీ సాహిత్యపరంగా కూడా మంచిపాట.ఈ పాట ఆ రోజులలో ప్రతిఒక్కరూ హమ్ చేసేవారు.ఒక తీయని ఫీల్ ఇందులో ఉంటుంది.కృష్ణంరాజు, జయప్రద నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్.ఈ పాట ఒక హిందీ పాటకు ట్యూన్.
ఈ గొప్ప పాటని వింటుంటే మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 1980లో ఈ పాటని రేడియోలో మేము విని ఆనందించే వాళ్లం. ఇప్పుడు ఈ పాట విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
V g 4th 4 erg bbb b b tbbfbbgbbfbbbf. Bgbbffbbbbfbbbbtfbg. G fbg gbbffgfg. Fggb r Bgt gabby If r gbbffgfg By By 4th 00😊😊😢😢😅😢😮00000000000000000000000000000000x
Jayasudha, jayaprada and sridevi these three heroines were real definition for heroin... They were complete legendary actresses in film industry forever...
ఈపాట నాతొ చదువుకున్న మా ఫేమిలీ ఫ్రెండ్స్ సుధారాణి అమ్మాయి ఈ పాట చాలా బాగా పడేది తెలుగు హిందీ ఒరియా లొ కూడా పాడేది ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది హైదరాబాద్ లొ జాబబ్
Iam also die hard fan of rebel star KRISHNAM Raju gaaru from 8th class after watching this song in 2008 iam studying 8th class i watching all his movies
Watched this movie with parents and 3 siblings at 8 a.m. as a special show during childhood. పిల్లల మొహాలు వెలిగి పోయినై ఈ సినిమా చూసినందుకు. Humble life, simple expectations.
నేను పుట్టకముందు వచ్చిన సినిమా...ఇ మద్య టి వి చూసాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇ పాట వింటూనే ఉన్న ఎంత చక్కగా వివరించారు నా చాలా ఇష్టమైన పాటలలో మొదటి సాంగ్....
"దర్శకరత్న" దాసరినారాయణరావు గారి సినిమాల్లో హిట్ ఫెయిర్ గా ప్రసిద్ధి పొందిన వారు కృష్ణంరాజు, జయప్రద గారు, జే వి రాఘవులు గారి సంగీతం , బాలూ, సుశీలమ్మ ఒక గొప్ప అసెట్. చిన్ననాటి జ్ఞాపకాలు రేడియో లో ఎన్ని సార్లు విన్నామో కదా..!
ఈ సినిమాకు మా 42 ఇయర్స్ క్రితం మా ఫ్రెండ్ లీలాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చి నన్ను తీసుకెళ్ళింది. వాళ్ళ నాన్న c.i ఈ సినిమా ని గిద్దలూరు లోని నటరాజ్ టాకీస్ లో చూసాము. ఆ అమ్మాయి, మేము విడిపోయి 42 ఇయర్స్ అయ్యింది. ఎక్కడ వుందో ఏమో ఈ పాట వింటుంటే అన్నీ కళ్ళముందు కదులుతూ వున్నాయి. మిస్ యు లీల.
చిన్నప్పుడు విన్నానండి ఎప్పడువిన్నమరల చిన్న వయస్సులో విన్న గ్నాపకం వస్తుందండి రత్నాలాంటి పాటలండి ఎప్పటికి బోరు కొట్టవు 20/6/2020🌷🌷🌷🌷🦚🦚🦚🦚🦚🌷🌷🦚🦚🌹🌹🌹🌹🌹🌹🦚🦚🌷🙏🙏
We are very great full to this channel for presenting melodies and giving opportunity for us to listen and enjoy the older golden hit songs thanks a lot to you sir
Maidhili she was sing the song in that those days in my 10 th class in the year of 1980 81 at munagala high school in our class leasure period.we feel very happy to that memorable days.
I had seen the movie in 1984 with my intimate friend twice on the same day . Evergreen song for ever . Will be listening for remember those days . Guess oh my friend?
Old is gold next these type of songs will repeat again in movies but no this type of talented actors in present days i e first pencil cut pants and bellbotam pants like that
అద్బతమైన సాహితీ సంగీత కుసుమ సమాహారం ఇందులో కృష్ణంరాజు....నాగూర్ బాబు మను. బాల నటుడు
జయప్రద.........తులసి బాలనటి
అద్బతమైన అభినయం🎉🎉🎉🎉🎉
సినిమాలో ఈ పాట రిపీటెడ్ గా వచ్చినప్పటికీ ప్రతి సన్నివేశంలో హృదయాన్ని తాకేలా ఉంటుంది అద్భుతమైన పాట ఎస్పీ బాలు గారి కి సంగీత ప్రియులు రుణపడి ఉంటారు
ఈపాట ఎన్నిసార్లు విన్నా విసుగు రాదు అద్భుతమైన సాహిత్యం 👌👌👌
ఈ పాట చాలా సార్లు పడినను అందుకు చాలా సంతోషంగా ఉంది . ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ నా హృయపూర్వక ధన్యవాదాలు 🌷🙏🙏🙏🙏🙏🙏🙏
సోదరా..!.... పాడినాను అని కరెక్ట్ చేయండి.
చాలా అద్భుతమైన పాట. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన పాట. ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట.
Supar pata
ఈ పాట నన్ను నా చిన్నతనం లోనికి తీసుకువెళుతుంది.1980 లో ఇలానే మేము ఉండే వాళ్ళం.ఇప్పుడు ఈ ముస్తి ఫోన్స్ వచ్చి, మానవ సంబంధాల నే చెడ గొట్టెయి...
Yes
Yes,you are correct
Yes ,,,........---->
@@SantoshKumar-le7dw😢😢😢
Yes
రంగం రౌడీ సినిమా అండి పాట చాలా ఇష్టం ఈ పాట అంటే అప్పటికి నా మ్యారేజ్ కాలేదు ఎప్పుడు ఈ పాట పాడేదాన్ని ఇప్పటికైనా పాట రాగానే అనుభూతి గుర్తొస్తు
Da pelli chesukundam
Super song
మనసు పులకరించే అలనాటి ఆణిముత్యం 100%sp గారికి ఏలోకంలో వున్నా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏
జయప్రద అందం అత్యద్భుతం. సాహిత్యం, సంగీతం మంచి పాళ్ళలో సంకలనం.
ఈ పాట ను నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క లేదు. నిజమైన ప్రేమికులకు చిహ్నం ఈ మధురానుభూతి పాట.
చిత్రం :రంగూన్ రౌడి(1979)
సంగితం :జె.వి.రాఘవులు
సాహిత్యం :వేటూరి
గానం :బాలు, సుశీల
ఓ జాబిలీ ...........
వెన్నెలా..ఆకాశం ..
ఉన్నదే నీకోసం
ఓ జాబిలీ ...........
వెన్నెలా..ఆకాశం ..
ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది
నిదుర కాచింది
కలువ నీకోసమే..........
వెలుగువై రావోయీ.......
వెలుతురే తేవోయీ
ఓ జాబిలీ ...........
వెన్నెలాకాశం ......
ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం ఝుం ఝుం ఝుం
M ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం
M కదలిపోయే
కాలమంతా
నిన్ను నన్నూ.. నిలిచి చూసే
కలలు కన్న
కౌగిలింతా
వలపు తీపి వలలు వేసే
Fభ్రమర నాదాలూ.....
భ్రమర నాదాలు
ప్రేమ గీతాలై పరిమళించేనోయీ....
పున్నమై రావోయీ.....నా
పున్నెమే నీవోయీ
Mఓ జాబిలీ ........
వెన్నెలాకాశం ....
ఉన్నదే నీకోసం..
Fఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం
Mఝుం ఝుం ఝుం ఝుం ఝుం ఝుం
Fనవ్వులన్నీ
పువ్వులైనా
నా వసంతం.. నీకు సొంతం
Mపెదవి దాటీ ఎదను మీటే
ప్రేమబంధం నాకు సొంతం
Fఇన్ని రాగాలూ......
ఇన్ని రాగాలు
నీకు అందించి
రాగమే నేనోయీ..
అనురా..గమే నీవోయీ..
అనురా..గమే నీవోయీ..
Mఓ జాబిలీ .......
వెన్నెలాకాశం ..
ఉన్నదే నీకోసం..
🙏🏻Thank you🙏🏻
Super song
Super❤ee పాట లిరిక్స్ కోసం ట్రై చేసా,దొరకలేదు.మీ వలన got it. thank you.
ఈ పాట వింటుంటే అసలు భూమి, ఆకాశం, చెట్లు, నీరు వంటి ప్రకృతి ప్రసాదించిన వనరులు ఎంతో స్వచ్ఛమైనవి.
మళ్ళీ జన్మ అంటూ ఉంటే అలాంటి వాతావరణంలో పుట్టి అలాంటి మధురమైన పాటలు వినాలని న కోరిక🙏🙏
Hi. Super. Coment. 👌👌👌👌🙏🙏🙏🙏
🙏🙏🙏👍👍👍
నిజమే మీరు చెప్పింది
Super song when I was a child I watched this movie
Sir same to same feeling Manishi janma enta adbuthamainado prakruthi kuda entha goppado malli pudatamo ledo teliyadu Kani ee Pata vinte enta Andamaina jeevitham manadi anipistundi bagavanthudiki chala chala kruthagnalu cheppukovali enta Andamaina lokamlo puttamu ee patalo ivanni feelingskanipistae
నా చిన్నతనం లో స్కూల్ డేస్ లో లక్ష్మి అని చిన్ననాటి ఫ్రెండ్ స్కూల్ లో పాడేది, ఆ పాత జ్ఞాపకాలు చాలా మధురం, కల్మషం లేని రోజులు.
బాగ చెప్పారు, ఇప్పుడు mosapu రోజులు
Year
నాకు చాలా నచ్చిన పాట
ఈ పాట వినప్పుడల్లా నా పాత గ్యాపకల్లు గుర్తు వస్తాయి
Neelam master
మంచి మెలోడీ సాహిత్యపరంగా కూడా మంచిపాట.ఈ పాట ఆ రోజులలో ప్రతిఒక్కరూ హమ్ చేసేవారు.ఒక తీయని ఫీల్ ఇందులో ఉంటుంది.కృష్ణంరాజు, జయప్రద నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్.ఈ పాట ఒక హిందీ పాటకు ట్యూన్.
O sathire song amithab bachan sir film
ఈ గొప్ప పాటని వింటుంటే మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 1980లో ఈ పాటని రేడియోలో మేము విని ఆనందించే వాళ్లం. ఇప్పుడు ఈ పాట విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
V g 4th 4 erg bbb b b tbbfbbgbbfbbbf. Bgbbffbbbbfbbbbtfbg. G fbg gbbffgfg. Fggb r Bgt gabby If r gbbffgfg By By 4th 00😊😊😢😢😅😢😮00000000000000000000000000000000x
మేము కూడా మా చిన్నప్పుడు రేడియోలో వింటుంటే ఒక గొప్పమధురానుభూతి కలిగేది.
Same
@@prathizna97 mee too.
2023
ఈ పాట వింటుంటే మనసు పులకరించుచున్నది .👍🏻👍🏻👍🏻
Jayasudha, jayaprada and sridevi these three heroines were real definition for heroin... They were complete legendary actresses in film industry forever...
Absolutely correct
Haa
@@koteswararao7291 p
Love you mama
Yes.
రంగూన్ రౌడీ కృష్ణం రాజు.మరియు
జయ ప్రద నటించిన.చిత్రం.సూపర్ సాంగ్
సూపర్ మూవీ.
ఈ పాట వెంటే నేను మళ్ళీ బాల్యం లోకీ వెళితే ఆ రోజు లు మళ్ళీ రావు ప్చ్
Nice song when I was studying first year intermediate at VRS & YRS college chirala ..and I saw this picture in Mohan theatre 🎭 Amazing song
ఇ పాట అంటే ఏష్టం లేనివారు ఉండరు
చాలా మంచి సాంగ్.. బాలు గారు చాలా బాగా పాడారు.. ఎవర్ గ్రీన్ సాంగ్ 🙏🙏🙏🌹🌹🌹👍👍👍👍👍
వేటూరి రాసిన ఈ పాట, జె, వి. రాఘవులు
స్వరకల్పనా, combination super
Old is gold..the best n meaningful melody song👌👌🌹🌹
ఈ పాట చల బాగుంటుంది
ఈపాట నాతొ చదువుకున్న మా ఫేమిలీ ఫ్రెండ్స్ సుధారాణి అమ్మాయి ఈ పాట చాలా బాగా పడేది తెలుగు హిందీ ఒరియా లొ కూడా పాడేది ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది హైదరాబాద్ లొ జాబబ్
0
YYa
😮❤
@manireddy8872
నాకు ఇష్టమైన పాట
నేను బాగా పడేదాన్ని
ఇప్పుడు ఇలాగే పాడుతారు
మళ్ళీ గుర్తుచేసినవారికి
ధన్యవాదాలు
Nakuu..istsamaina pateee...
Ippudu paadakande please...
కిందపడతారా..? లేక పాట పాడుతారా...? సవరించండి.
Evergreen song la lo okati manchi feel n meaning unna song really too good..........👌👌❤❤
నాకు ఇష్టమైన old సాంగ్
Beautiful song never comes these tipe of song in future. We miss you Great legend Rebel Star Krishnam Raju garu 😭😭😭
I was a die hard fan of krishnam Raju. I watch all telugu movies.
Iam also die hard fan of rebel star KRISHNAM Raju gaaru from 8th class after watching this song in 2008 iam studying 8th class i watching all his movies
ఆహా ఎంత చక్కటి గీతం. రాజన్న కు వందనాలు. (తెలుగు వారందరూ తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి).
జై ........తెలుగు.....తల్లీ
Madhyalo rajanna evaru bro
Lovely song
Ok
Vnnbc,
నేను 5వ తరగతి లో ఉండగా మా అక్కావాళ్ళ తో కలిసి ఈ సినిమా చూసాను..ఈ పాట మళ్ళీ బాల్యం గుర్తుచేస్తుంది..ఆ రోజులే వేరు..
ఈ పాట నాకు చాలా ఆనందం వేస్తుంది నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నా చిన్ననాటి జ్ఞాపకం
Do be 😆in
Same
Same
@@ramakrishnareddy3864 chinnanati Ante Ippati vayasentha madame
@@sumathireddy9842 64 years.
ఈ పాట వింటుంటే గతాలన్ని గుర్తుకు వస్తాయి. ఈ పాట నా ప్రాణం చెప్పాలంటే మాటలు చాలవు.
When i was a child...this was my first movie in narasaraopeta. Krishnamraju garu. Rest in peace. 🙏💐
Watched this movie with parents and 3 siblings at 8 a.m. as a special show during childhood.
పిల్లల మొహాలు వెలిగి పోయినై ఈ సినిమా చూసినందుకు.
Humble life, simple expectations.
నేను పుట్టకముందు వచ్చిన సినిమా...ఇ మద్య టి వి చూసాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇ పాట వింటూనే ఉన్న ఎంత చక్కగా వివరించారు నా చాలా ఇష్టమైన పాటలలో మొదటి సాంగ్....
Hi
SS correct. నేనూ పుట్టక ముందు వచ్చిన moive but ఈ song అంటే like ..
మిస్ యూ కృష్ణంరాజు గారు😔😩😭😭😭
"
RAJU Garu, we miss you sir - KRISHNA MAHESH Fans
పరితపించు హృదయం
ఎదురు చూసు ప్రాయం
ఎన్ని జన్మల కైనను వీడదు కదా...
మంచి మధుర గీత గానం
మనలను వీడలేదు కదా...
"దర్శకరత్న" దాసరినారాయణరావు గారి సినిమాల్లో హిట్ ఫెయిర్ గా ప్రసిద్ధి పొందిన వారు కృష్ణంరాజు, జయప్రద గారు, జే వి రాఘవులు గారి సంగీతం , బాలూ, సుశీలమ్మ ఒక గొప్ప అసెట్. చిన్ననాటి జ్ఞాపకాలు రేడియో లో ఎన్ని సార్లు విన్నామో కదా..!
😊 0:38
@@kurakularamamurthy7274 కృతఙ్ఞతలు సోదరా...
TQ bro
In my childhood days this is Radio Song.Pleasent Heart touching Song.
Same....
Same
కృష్ణంరాజు జయప్రద చాలా అందంగా ఉన్నారు మంచి జంట
Nice song,
@@sujathabethapudi7436 and Nick
My childhood theme song it was watched when I'm 2 years old in 1979
Ok...Thanks for your comment !!!
నేను నా చిన్నప్పుడు నేను నా స్నేహితురాలు కలిసి పాడాం ఇ పాటనీ.....స్కూల్ లో
అద్భుతమైన పాట👌
అప్పట్లో రేడియోలో విని చాలా ఆనందపడే వాడిని
All castings who are great legends of tollywood telugutalli film industry thank you a lot for giving this song to telugu people.
ఎంత హాయిగా ఉంది వినడానికి పాట
అద్భుతమైన సాంగ్ ఎప్పటికి కొత్తదనమే
నాకు చాలా చాలా ఇష్టం
My native place is also ODISHA OLD IS GOLD SONG
ఈ సినిమాకు మా 42 ఇయర్స్ క్రితం మా ఫ్రెండ్ లీలాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చి నన్ను తీసుకెళ్ళింది. వాళ్ళ నాన్న c.i ఈ సినిమా ని గిద్దలూరు లోని నటరాజ్ టాకీస్ లో చూసాము. ఆ అమ్మాయి, మేము విడిపోయి 42 ఇయర్స్ అయ్యింది. ఎక్కడ వుందో ఏమో ఈ పాట వింటుంటే అన్నీ కళ్ళముందు కదులుతూ వున్నాయి. మిస్ యు లీల.
Super song
రాగమే నేనోయి అనురాగమె నీవొయ...
Thanks for your comment !!!
Krishnam raju garu jayaprada gari unbelievable song, great👏👏👏👏👏
రంగూన్ రౌడీ .సూపర్ సాంగ్ ఇన్ థిస్.
పిక్చర్స్.
Miss u sir krishnam Raju garu😞
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. గుండెకు హత్తుకునేలా ఉంది
Yes
Jkm
G
Meeru ceppindi nijam
ఈ సాహిత్యం ...రాగం ...వింటుంటే చెప్పేందుకు మాటలు లేవు..
M.శ్రీను.Gudivada
పాత సినిమా పాటలు అంటే నాకు చాల ఇష్టం
Chinnappudu maa redio lo daily once vachhedhi...My brother favourite song...we miss u annaiah....😭😭😭😭😭
చిన్నప్పుడు విన్నానండి ఎప్పడువిన్నమరల చిన్న వయస్సులో విన్న గ్నాపకం వస్తుందండి రత్నాలాంటి పాటలండి ఎప్పటికి బోరు కొట్టవు 20/6/2020🌷🌷🌷🌷🦚🦚🦚🦚🦚🌷🌷🦚🦚🌹🌹🌹🌹🌹🌹🦚🦚🌷🙏🙏
కదా👍👍🙏🙏
Most beautiful, ultimate in acting and dancing doll Smt. జయప్రద గారు. She is the only one in Telugu industry who is not comparable with others.
We are very great full to this channel for presenting melodies and giving opportunity for us to listen and enjoy the older golden hit songs thanks a lot to you sir
నేను1981లో జోగిపేట హన్మన్ థియెటర్ లోచూశాను చాలామధురమైనపాట
ఎంత చక్కగా ఉందా పాట దానికి అర్థాలు బాగా ఉన్నాయి. ఓల్డ్ ఇస్ గోల్డ్
బాల్యం లో మన జత చేరిన వారికోసం
👌👌👌👌👌
Rebel star Krishnam Raju acted well in this movie
This song dedicated to my childhood friendship
ఇలాంటి అర్ధవంతమైన పాటలు ఇప్పటి సినిమాల్లో ఎప్పటికి రావు.
Manmadharao Turangi
Ggyyygy
వేటూరి సుందర రామమూర్తి గారి సాహిత్యం సంగీత.JV.రాఘవులు.గారు.పాట.చాలా.బాగుంది
సముద్రం ప్రక్కన అలలు చూస్తూ ఈ పాటలు వింటుంటే ఇంకేమి కావాలి,
Venkat rami reddy
సూపర్ డ్రీమ్ బ్రో..
Super nenu ilene ee pata vinna kaka pothe godavari dhaggara nt time lo
Dabbu kavali
Chala buguntundi
Maidhili she was sing the song in that those days in my 10 th class in the year of 1980 81 at munagala high school in our class leasure period.we feel very happy to that memorable days.
నా బాల్యం గుర్తు చేసిన పాట..ఓ పాట నీకు వందనం.
Prabhakar Perumandla
super hot dog family song
Same
Very true statement
Chinnappudu radio lo ee paata ni vinevaadini, madhyanam lunch time lo
ఎవర్ గ్రీన్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన చిత్రాలలో పాటలు చాలా బాగుంటాయి ఇప్పటి కి
wow Awesome 😍 super song Excellent 👏👌 tq 💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟
Old is gold
A legend passed away ,,a great hero acter,, politician,,from AP ,,We proud to be a Telugu people
Macha leni Ra raju. Rajulu has habit to giving from his hands. Elage bathikinadu.😪
I am in 5th class when movie released.I saw this film 3 times.I am the fan of Krishnamraju and Jayaprada. Ohm santhi💐💐💐💐💐
Most enchanting songs touching to the core of thr heart.
I had seen the movie in 1984 with my intimate friend twice on the same day . Evergreen song for ever . Will be listening for remember those days . Guess oh my friend?
I think he is ur dad
Top song
ఇలాంటి పాటలు వింటే చాల ఆనందంగా ఉంటుంది ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుందాం
Pixel
లేదండీ...అంత గొప్పగా పాటలు రాసేవారు, పడేవారు...ప్రస్తుతం లేరు...అంతా DJ మాయ😓😓
For
We
T
Who is still listening in 2024
RIP🙏💔😭will miss you
Once upon a time Nice Song 👍👍👍Sweet Memory Old is Gold💯💯💯
Old song superb song lovely song super👌👌👌👌👌👌👌👌krishnam garu Jaya garu super song👌👌👍👍👏👏👏👏
మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి పాటలు వినాలి
Hi
Nice Song...Vintunte Manasu Pulakaristundi
Thanks for your comment !!!
ఇలాంటి పాటలను ఇక వినమూ.. చూడము..
హృదయం కదలిచే మంచి పాట
Old is gold next these type of songs will repeat again in movies but no this type of talented actors in present days i e first pencil cut pants and bellbotam pants like that
evergreen..... song
ఈపాటఫ్లూట్ మీదపాడుకోవాలనిఉంది దయచేసి
ఈ పాటకు నొటేషన్. ఇవ్వగలరా ఎవరైనా ప్లీజ్
ఈ పాటను నా చిన్నపుడు విని చాలా సంతోషంగావినే వాడిని
I like my favourite song e song vinte manassu hayiga untundi ado chinnanati gurthuku vastundi
మనసును తాకే మధురమైన చక్కటి పాట
Ilanti patanu vintunte swargamlo viharisthunatluga undhi. Old is gold.
In this song jayaprada is very beautiful.
అద్భుతమైన పాట 18-11-2022
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super super super duper films ennisarlu venna anandamuga vuntundi
అర్ధరాత్రి 12 దాటితే గా ఇలాంటి పాటలు వినాలి