Ee Jeevana Tarangalalo Video Song Full HD | Jeevana Tarangalu | Sobhan Babu, Krishnamraju, Vanisri

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 225

  • @Usefuully
    @Usefuully Рік тому +65

    ఆత్రేయ గారు మీరు మా గుండెల్లో ఈ పాటల రూపంలో నిలిచి ఉన్నారు.

  • @bandaruprasannabpanji2852
    @bandaruprasannabpanji2852 Місяць тому +11

    ఎన్నిసార్లు చూసిన తనివి తీరని సాంగ్ జీవిత సత్యం ఈ సాంగ్ లో ఉంది

  • @satishbaldireddi5575
    @satishbaldireddi5575 5 місяців тому +19

    పదిమాసాలు మోశావు పిల్లలను
    బ్రతుకంతా మోశావు బా..ధలను
    ఇన్ని మోసిన నిన్ను
    మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
    ఈ జీవన తరంగాలలో..
    ఆ దేవుని చదరంగంలో..
    ఎవరికి ఎవరు సొంతము
    ఎంతవరకీ బంధము
    కడుపు చించుకు పుట్టిందొకరు..
    కాటికి నిన్ను మోసేదొకరు..
    తలకు కొరివి పెట్టేదొకరు..
    ఆపై నీతో వచ్చేదెవరు..
    ఆపై నీతో వచ్చేదెవరు
    ఈ జీవన తరంగాలలో..
    ఆ దేవుని చదరంగంలో..
    ఎవరికి ఎవరు సొంతము
    ఎంతవరకీ బంధము
    మమతే మనిషికి బందిఖానా
    భయపడి తెంచుకు పారిపోయినా
    తెలియని పాశం వెంటపడి
    ఋణం తీర్చుకోమంటుంది
    తెలియని పాశం వెంటపడి
    ఋణం తీర్చుకోమంటుంది
    నీ భుజం మార్చుకోమంటుంది
    ఈ జీవన తరంగాలలో..
    ఆ దేవుని చదరంగంలో..
    ఎవరికి ఎవరు సొంతము
    ఎంతవరకీ బంధము
    తాళి కట్టిన మగడు లేడని..
    తరలించుకు పోయే మృత్యువాగదు..
    ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు
    ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు
    ఈ మంటలు ఆ గుండెను అంటక మా..నవు
    ఈ జీవన తరంగాలలో..
    ఆ దేవుని చదరంగంలో..
    ఎవరికి ఎవరు సొంతము
    ఎంతవరకీ బంధము
    ఈ జీవన తరంగాలలో..ఓ..ఓ..ఓ....♥♥♥♥♥♥♥♥

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +46

    ఘంటసాల...శోభన్ బాబు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....

  • @msb3332
    @msb3332 Рік тому +86

    ఆత్రేయ గారి కలం నుండి చిత్రంలో సందర్భానికి అతికినట్లుగా జీవిత సారాన్ని వివరిస్తే ఘంటశాల గళం పాటకు ప్రాణం పోసింది. What a song? సినిమా చూస్తేనే ఆ సన్నివేశ ప్రాముఖ్యత తెలుస్తుంది.

  • @stockmarket6849
    @stockmarket6849 Рік тому +50

    జీవిత సత్యాలు అన్ని ఒక్క పాటలో తెలియచేసారు కళాకారులకు కవులకు hatsoff

  • @rabbybandila8937
    @rabbybandila8937 Рік тому +45

    సందర్బాను పరంగా వచ్చిన పాట అయినా,ఆత్రేయగారు చాలా అద్భుతంగా రాసారు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +40

    జీవిత సత్యాన్ని సాటిచెప్పిన సాంగ్ ఆండీ తెలుగు వారు గర్వించే సాంగ్

  • @GODIPETERSON
    @GODIPETERSON 9 місяців тому +28

    రోడ్లు ఖాళీ , మనుష్యులు లేనేలేరు , ఆ మంచి వాతావరణం .యిప్పుడు లేవు . ఆ రోజులే బంగారు రోజులు

  • @nanjundarao2784
    @nanjundarao2784 10 місяців тому +20

    మనసు కవిగారు మనసుకు హత్తుకునేలా వ్రాసారు ఈకాలపు జనరేషన్ లో చాలాకుటుంబాలలో జరుగుతున్నాయి

  • @vijayalakshmin282
    @vijayalakshmin282 7 місяців тому +14

    ఈ పాట వింటూ ఉంటే కడుపులో దేవుతున్నట్లు ఉంటుంది. ఏమి సాహిత్యం, ఏమి అర్థం అబ్బబ్బ

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 Рік тому +10

    ఈ సినిమా లో చూపించిన ఆ టెక్నిక్ నీ miss అయ్యారు కాబట్టే యోగి సినిమా ప్లాప్ అయ్యింది

  • @vvsrcirivadavsr278
    @vvsrcirivadavsr278 Рік тому +25

    💐ఆత్రేయ గారు ఏది రాసిన ఆహా అనాల్సింది 🙏🏻

  • @dunguvemarajureddy6111
    @dunguvemarajureddy6111 Рік тому +55

    మనం బ్రతికున్నంతకాలం ఈ గీతం అమరం 🙏🙏🙏🙏🙏

  • @rajeshbabu715
    @rajeshbabu715 3 місяці тому +8

    ఇలాంటి పాటలు ఇప్పుడు ఎక్కడ 🤷🏿‍♂️ ప్రతి మనిషి జీవితంలో జరిగేవే ఇలా

  • @kunapareddysubrahmanyam4535
    @kunapareddysubrahmanyam4535 Рік тому +64

    చాలా మంది జీవితాలలో జరిగే సంగతే.నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను.

  • @abdullateefkhan8653
    @abdullateefkhan8653 2 місяці тому +2

    ఇప్పటికీ నేను ఏ వంద సార్లు.విన్నాను...ఆ పాట రుచే వేరు

  • @Skanda2202
    @Skanda2202 Рік тому +64

    వెలకట్టలేని ఆనాటి పాటలు, ఎప్పుడు మనసులలో సుస్థిరంగా ఉంటాయి.

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 5 місяців тому +1

    అర్థం అంతరార్థం నిగూడార్డం పరమార్ధం అన్నీ వున్నాయి ఈ గేయంలో ఇది మన సంస్కృతి

  • @NageswaraRao-de1js
    @NageswaraRao-de1js 2 місяці тому +2

    With great philosophical song appeared in this greatest film!!!

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 Рік тому +65

    నాకు నచ్చిన అద్భుతమైన పాట.
    జీవిత సత్యాలకు దర్పణం..

  • @gvenkatesh8195
    @gvenkatesh8195 8 місяців тому +4

    Grand father ku chala estam song aa rojulu radaio lo vachidhi grand father eyes lo kanilu chiysuna nenu

  • @meenakshipkl-vp6wh
    @meenakshipkl-vp6wh Рік тому +17

    Cinima laga anipinchuta ledu. Shobhan babu gari action feeling nijanga jarigi nattu undi. Great and great. 👏👏👏👏👍🌹🙏🌹

  • @prashanthannaboina9476
    @prashanthannaboina9476 6 місяців тому +2

    ఈ జీవితం ఓక తరంగాలు.. నేను.. నువ్వు.... నా నీడ నేను ❤❤❤❤❤🎉🎉🎉🎉🙏🙏🙏
    తరంగా

  • @parasarangarao2032
    @parasarangarao2032 Рік тому +184

    ఆహా ఈ పాటలో ఎంత అర్థం ఉంది ఉప్పుడు వచ్చే పాటలు గాని సినిమా లు గాని అర్థం ఉండదు మీనింగ్ ఉండదు డబల్ మీనింగ్ డైలాగులు తప్ప

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +19

    నటులు శోభన్ బాబు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 Рік тому +46

    అద్భుతమైన గీతం ❤️
    జీవిత సారాన్ని వివరిస్తూ ఈ గీతం ❤️

  • @NageswaraRao-de1js
    @NageswaraRao-de1js 4 місяці тому +1

    Great philosophical song with great actor’s with great producer

  • @SuryaJami-gs1kl
    @SuryaJami-gs1kl 7 місяців тому +3

    ఈ పాటలో ఏదో తెలియని రహస్య౦

  • @sogallaprasad3255
    @sogallaprasad3255 Рік тому +6

    Black nd wyt movie aina 4k clarity la undi super ilanti movies ippudu re release cheyali

  • @RamanjineyuKukkala
    @RamanjineyuKukkala Рік тому +8

    హలో నేస్తమా ఇలాంటి పాటలు అంటే చాలా

  • @YASHWANTHAYuvaraj
    @YASHWANTHAYuvaraj 2 місяці тому +3

    Jeevithalo marachipoledu

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 Рік тому +8

    Ee cinema ippudu release cheste baguntundhi

  • @rajuk3574
    @rajuk3574 Рік тому +13

    జీవితం నేర్పిన పాట

  • @prathizna97
    @prathizna97 Рік тому +241

    మొదట్లో వచ్చే సాకి.... ఘంటసాల గారి గొంతులో..... పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళ్తున్నావు -అధ్బుతం..... ఆ కంచు కంఠం అజరామరం,,,, ఆ చంద్ర తారార్కం. ఈ పాటలో పోలీసులు వెళ్ళేదాకా పాడేమోసి తిరిగి ఇచ్చేటప్పుడు కృష్ణంరాజు గారి కళ్ళలో తల్లి అని తెలియకున్నా (ప్రేక్షకులకు తెలుసు తల్లి ఋణం తీర్చు కున్నాడు అని) తల్లితో కనెక్ట్ అయిన ఆ భావాన్ని కళ్ళలో కనబడేలాగా,,, ప్రేక్షకుల గుండెకు కనెక్ట్ అయ్యే విధంగా చిత్రీకరించిన ఆ దర్శకుని ప్రతిభకు శతకోటి వందనాలు ఆహా!! ఆ సీన్ ఒక లెజెండరీ కదా!!!!

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 Рік тому +10

    భూ మి. ఆ కా శ ము లు. వు న్న o త కాలము. ఈ పా ట లు... పా డి న. ఘ o ట శా ల మా స్టా రు. గు ర్తు వుండి పో తా రు. మా స్టా రు. మన తె లు గు. వారు. కా వ ట ము.. తె లు గు వా ర o ద రీ. అ ధ్రు స్ట ము.. గా న. గ o ద ర్వు లు. మన. ఘo ట శా ల గారు.

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 6 місяців тому +2

    Yeppatikina andharu chavalsindhe kani chache mundhu manchee panulu 100mandhiki annam pettadam pedha vallaki sahayam kashtal lo vunna vallaki sahayam ahamkaaram garvam vadhu evanni chestene swargalokam

  • @dudekulaakbar3094
    @dudekulaakbar3094 3 місяці тому +1

    Life mirror song.

  • @mallivalluru7630
    @mallivalluru7630 4 місяці тому +39

    2024 loo vinee varunaraaa

  • @MdOmer-u8b
    @MdOmer-u8b Місяць тому +1

    Heart touching song 👍👍🌺🌹💐ganttasalla garu superb singer🌺👍

  • @venkatbatthula
    @venkatbatthula 10 місяців тому +3

    Meaning ful song.

  • @chiruguda71
    @chiruguda71 5 місяців тому +2

    Jesus das gaari.,s.janaki gaari voice abbabba super

  • @vijayabhaskarchengalpattu282
    @vijayabhaskarchengalpattu282 Рік тому +13

    Great. The movie of my childhood. The songs, even now, immortal. Melody and drama hand in hand

  • @s.bairagitr2490
    @s.bairagitr2490 Рік тому +7

    E song rasina ariki,padinavariki chetuletti dandam pettali

  • @shivasurya4679
    @shivasurya4679 Рік тому +9

    Legendary voice and singing

  • @anandravada6092
    @anandravada6092 Рік тому +8

    Hatt off to the song and film. Super. Jayaho.

  • @RavikumarK-u6j
    @RavikumarK-u6j 3 місяці тому

    Ee song rachivaleke koti sharanu

  • @GaddamLakshminarayanareddy
    @GaddamLakshminarayanareddy Рік тому +7

    ❤పాటకు😢వలవైన😮పాట🎉ఐలైక్ 😢సాంగ్😮

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 3 місяці тому

    HEART TOUCHING EVER GREEN SONG. NOW A DAYS IN EVERY HOUSE ITS HAPPENING.

  • @seenudon6106
    @seenudon6106 2 місяці тому

    Super 👌👌👌😢😢😢

  • @sandeepthummanapelly7243
    @sandeepthummanapelly7243 Рік тому +2

    Chala chala meaning undi bandalu anni patalo unnai

  • @lazarkondeti6190
    @lazarkondeti6190 Рік тому +5

    సూపర్ సాంగ్

  • @venkatareddy-jo3sd
    @venkatareddy-jo3sd 11 місяців тому +3

    Supersong.

  • @VENKATARAJUKANCHARLA
    @VENKATARAJUKANCHARLA 4 місяці тому

    Super Bro 👌

  • @sesharatnam5649
    @sesharatnam5649 Рік тому +9

    Old is gold

  • @ambarishambi2257
    @ambarishambi2257 9 місяців тому +2

    😥😥😥 song is very meaning 😥😥😥

  • @nageshreddy8118
    @nageshreddy8118 Рік тому +7

    Excellent ever green song

  • @RaviGoud-bi8uu
    @RaviGoud-bi8uu 9 місяців тому +2

    Super🙏🏿🙏🏿

  • @avulasaidaiahyadav4677
    @avulasaidaiahyadav4677 4 місяці тому

    ఈ పాటకు లిరిక్స్ లిరిక్స్ కావాలి తెలుగులో తెలుగులో

  • @telanganasocialmediaconvin6180
    @telanganasocialmediaconvin6180 6 місяців тому +2

    అర్థం చేసుకునేవాడు ఎవరు

  • @rammohankatukojwala2820
    @rammohankatukojwala2820 Рік тому +3

    Excellent song sir enni sarlu veena enka veenalani anifithundi sir Family emotional song

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx Місяць тому +1

    What a great song👍👍👍

  • @mmraotalks9240
    @mmraotalks9240 Рік тому +5

    Ee paatalo entha goppa ardhamu undo...

  • @Surendra.Surendra
    @Surendra.Surendra Рік тому +4

    వెరీ నైస్ గంటసాల సాంగ్స్

  • @cmasadasivini9194
    @cmasadasivini9194 4 місяці тому

    Yougalu vunnantakalam ilanti song mari radaymo...

  • @srinivasarao1319
    @srinivasarao1319 5 місяців тому

    సూపర్ క్లారిటీ❤, SP లోగో కొద్దిగా పెద్దది చెయ్యండి. అన్ని సినిమాలు ఇదే క్లారిటీలో పెట్టండి❤

  • @nandisamuel820
    @nandisamuel820 Рік тому +2

    Very good song marala vinipinchalani

  • @vakitikurumurthy942
    @vakitikurumurthy942 Рік тому +4

    అద్భుతమైన సాంగు

  • @Animal-x9q
    @Animal-x9q Рік тому +2

    All legendary mans

  • @ramakanthmythri4929
    @ramakanthmythri4929 Рік тому +8

    No words on this song

  • @TangedukutaMahesh
    @TangedukutaMahesh 2 місяці тому +2

    Unamu sir

  • @hareeshp4069
    @hareeshp4069 Рік тому +13

    Ghantashala garu legend

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 Рік тому +3

    సూపర్ 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐

  • @venkateswaranka9464
    @venkateswaranka9464 Рік тому +1

    Great,song,lyrics acting fantastic music

  • @sriramnaik5698
    @sriramnaik5698 6 місяців тому

    Hats off of this song

  • @ayyarajuyalla1965
    @ayyarajuyalla1965 Рік тому +6

    Wonderful song

  • @ShailuShailaja-e8w
    @ShailuShailaja-e8w 2 місяці тому +1

    Yes

  • @nagasumuka5422
    @nagasumuka5422 Рік тому +5

    Sobhanbabu action marveless

  • @dammusrinuvasulu3962
    @dammusrinuvasulu3962 9 місяців тому +2

    Jeevana tarangalu

  • @shekarbodolla4533
    @shekarbodolla4533 8 місяців тому +2

    Khatik narayana 😢

  • @ChandarShaker-bh2jw
    @ChandarShaker-bh2jw 7 місяців тому +1

    DAD ❤❤❤

  • @Pawar84
    @Pawar84 7 місяців тому +2

    Super mining hansup

  • @thallojuanjaneyulu7093
    @thallojuanjaneyulu7093 Рік тому +3

    Old is Gold Gantashala Super song

  • @drusharajeswari1075
    @drusharajeswari1075 Рік тому +12

    Masterpiece

  • @chowdappats7182
    @chowdappats7182 Рік тому +10

    Old is. Gold Song❤ Mother. 1/8/23

  • @ksivaram4682
    @ksivaram4682 Рік тому +12

    🙏🏿🙏🏿🙏🏿one of my favourite song extraordinary lyrics 💯 true natural

  • @RohitSharma-kx5er
    @RohitSharma-kx5er Рік тому +4

    2023 lo e song venavallu reply evvandi

  • @madhavmadhavrao8766
    @madhavmadhavrao8766 Рік тому +3

    Good song I like it .....khyati

  • @ganeshshabadi1497
    @ganeshshabadi1497 Рік тому +2

    Super

  • @RamuRamu-jy1oz
    @RamuRamu-jy1oz Рік тому +2

    Supersong❤❤

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Рік тому +7

    Excellent song ,superb

  • @sreenukondaveeti7140
    @sreenukondaveeti7140 Рік тому +2

    Old is gold ❤❤❤

  • @pandithakhanda4537
    @pandithakhanda4537 Рік тому +4

    Very nice song

  • @venkatrajareddyenukonda8316
    @venkatrajareddyenukonda8316 8 місяців тому +2

    Mamathe manishiki bandikhana idi jeevitha satyam

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud Рік тому +3

    సూపర్

  • @narayanaswamyv7940
    @narayanaswamyv7940 Рік тому +5

    Ekcelent voice

  • @jammalamadugujammalamadugu1401

    Heart touching song

  • @gunjisiva2655
    @gunjisiva2655 Рік тому +3

    Super song

  • @nareshk2090
    @nareshk2090 2 місяці тому

    Ok bro 🤝

  • @mmraotalks9240
    @mmraotalks9240 Рік тому +6

    Indulo uttarnadra mandalikam undi...