మనం అందరం చేసే తప్పు ఏంటి అంటే ఇలాంటి విలువైన, అమూల్యమైన, భావోద్వేగానికి గురి చేసే చక్కటి షార్ట్ ఫిలిమ్స్ ని మనం " మాత్రమే " చూసి వదిలేస్తున్నాము. పిచ్చి, వెర్రి , వెకిలి సినిమాలు షేర్ చేసుకుంటూ చానెల్స్ కి సబ్స్క్రయిబ్ చేస్తున్నాము. ఎల్ బి శ్రీరామ్ గారి సినిమాలు షేర్ చేయండి, సబ్స్క్రయిబ్ చేయండి మరియు చేయించండి ..... ఇలాంటి కమ్మటి సినిమాలు ఈ తరం తో ఆగిపోతాయి ... వాళ్ళు ఉన్నంత కాలం ఐన ఇలాంటి సినిమాలు వచ్చేలా చేసి పదిలపరుచుకుందాము....❤
చాలా భావోద్వేగానికి లోనయ్యాను. శ్రీ L B శ్రీరాం గారు హాస్య నటుడు గా అందరికీ తెలుసు కానీ గొప్ప విలక్షణమైన ప్రజ్ఞా వంతుడుగా లఘుచిత్రాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు 🙏🏻
ఇంత కన్నా antique ఇంకేం ఉంటుంది ఆ వయసు పిల్లలకి. మీరు రాసింది తీసింది ఒక ఎత్తు అయితే ఆ పాప లాస్ట్ లో ఇచ్చిన సమర్పణ ఇంకొక ఎత్తు.మీరు సినిమా ల కన్నా లఘు చిత్రాలు తీయడం చాలా బాగుంది. మీరు చూపించే విలువలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు గా ముందు తరాలకి చూపించే విధంగా ఉంటాయి శ్రీ లంక భద్రాద్రి శ్రీ రామ్ గారు. 🙏 మీ పేరు ని ఎందుకు అంత అలా పెట్టాను అంటే మీ పేరు లో ఉన్న చమక్కు ను మీ మాటల్లో ఒక సారి విన్నాను కాబట్టి. మీరు మాత్రం ఇలాంటి లఘు చిత్రాలు మరిన్ని తీయాలని మనస్పూర్తిగా గా కోరుకుంటున్న తాత గారు.
వావ్....👏👏👏 పురాతన కళాఖండాల మీద తీసిన ఈ లఘు చిత్రం అద్భుతంగా ఉంది గురువు గారు.. గురువు గారి తో పాటు చిన్నారి చాలా బాగా నటించింది😊 ఇలాంటి విలువలతో కూడిన ❤️ లఘు చిత్రాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను గురువు గారు & టీమ్😊
క్లైమాక్స్ అద్భుతంగా వుంది గురువు గారు,,, Last video లో నేను పెట్టి ( ఆవకాయ జాడి) Comment ఈ వీడియో లో మెన్షన్ చేసినందుకు THANK YOU .. Thank you,, Mr. L.Bhadradri Srirama Chandra garu..
సార్ మీరు చేసిన సినిమా లు ఒక్క ఎత్తు మీరు ఈ ఛానల్ లో ప్రతి ఒక్క వీడియో అద్భుతం సార్ ... మీరు చేసిన సినిమా లల్లో అమ్మో 1 తారీకు సినిమా ఆద్భుతమైన సినిమా .. The grate Actor & writer Lb Sriram garu మీరు AA
I really really like video this about antique and really proud of to watched this video thank you so much sir for presented this in your UA-cam channel from vamshi vadhan dass 🙏🙏🙏🙏💐💐💐💐
హాయ్ సర్ నా పేరు రాజేష్ అప్ కమింగ్ డైరెక్టర్ నేను ఫస్ట్ ఎగిసే సెన్సార్ అది ఎలాగంటే నేను తాత ని కాదు ముత్తాత ని అనే డైలాగ్ తోటి నెక్స్ట్ వెళ్లి డైలాగ్స్ సుదీర్ఘ ప్రయాణం ఒక పెద్ద చరిత్ర ఉండాలి నాకు ఇంకా డైలాగ్స్ నేను అనుకున్న పాయింట్స్ ఇదే అనే కన్ఫర్మేషన్ ఎక్కువ చేసింది థాంక్యూ సో మచ్ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు....👏👏👏
మనం అందరం చేసే తప్పు ఏంటి అంటే ఇలాంటి విలువైన, అమూల్యమైన, భావోద్వేగానికి గురి చేసే చక్కటి షార్ట్ ఫిలిమ్స్ ని మనం " మాత్రమే " చూసి వదిలేస్తున్నాము. పిచ్చి, వెర్రి , వెకిలి సినిమాలు షేర్ చేసుకుంటూ చానెల్స్ కి సబ్స్క్రయిబ్ చేస్తున్నాము. ఎల్ బి శ్రీరామ్ గారి సినిమాలు షేర్ చేయండి, సబ్స్క్రయిబ్ చేయండి మరియు చేయించండి ..... ఇలాంటి కమ్మటి సినిమాలు ఈ తరం తో ఆగిపోతాయి ... వాళ్ళు ఉన్నంత కాలం ఐన ఇలాంటి సినిమాలు వచ్చేలా చేసి పదిలపరుచుకుందాము....❤
నా మనసులో మాట
ఎంత చక్కగా చెప్పావయ్యా-
దాసరి రాఘవేంద్రరావ్ ❤🤗
Dasari raghavendrarav.....super andi meeru bhale mechukinaru🤩
తాతలు అమ్మమ్మలు నానమ్మలతో ఆడుకున్న పిల్లలు చాలా అదృష్టవంతులు🙏🙏
చాలా భావోద్వేగానికి లోనయ్యాను. శ్రీ L B శ్రీరాం గారు హాస్య నటుడు గా అందరికీ తెలుసు కానీ గొప్ప విలక్షణమైన ప్రజ్ఞా వంతుడుగా లఘుచిత్రాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు
🙏🏻
ఇంత కన్నా antique ఇంకేం ఉంటుంది ఆ వయసు పిల్లలకి. మీరు రాసింది తీసింది ఒక ఎత్తు అయితే ఆ పాప లాస్ట్ లో ఇచ్చిన సమర్పణ ఇంకొక ఎత్తు.మీరు సినిమా ల కన్నా లఘు చిత్రాలు తీయడం చాలా బాగుంది. మీరు చూపించే విలువలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు గా ముందు తరాలకి చూపించే విధంగా ఉంటాయి శ్రీ లంక భద్రాద్రి శ్రీ రామ్ గారు. 🙏 మీ పేరు ని ఎందుకు అంత అలా పెట్టాను అంటే మీ పేరు లో ఉన్న చమక్కు ను మీ మాటల్లో ఒక సారి విన్నాను కాబట్టి.
మీరు మాత్రం ఇలాంటి లఘు చిత్రాలు మరిన్ని తీయాలని మనస్పూర్తిగా గా కోరుకుంటున్న తాత గారు.
వావ్....👏👏👏
పురాతన కళాఖండాల మీద తీసిన ఈ లఘు చిత్రం అద్భుతంగా ఉంది గురువు గారు.. గురువు గారి తో పాటు చిన్నారి చాలా బాగా నటించింది😊
ఇలాంటి విలువలతో కూడిన ❤️ లఘు చిత్రాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను గురువు గారు & టీమ్😊
Meelanti goppavaalu peddavaalu maku ilanti viluviena shortfilms ni chupistunnandhuku big thanks to my dear favourite comedian lb sriram gaaru 🙏
లంకా వారికి 🙏నా ప్రణామములు
ఆ చిన్నారి సమయస్ఫూర్తి కి అందరం మెచ్చు కోవాలి lbsrim గారికి అభినందనలు
అయ్యగారి వెంకట రామయ్య
🙏🙏🙏namaskaram sir meru e taram vallaki chalaa veluvaina sandhesalanu cheppi mammalni gyanopadesam chestunnaru many many thanks sir🙏🙏🙏
గొప్ప సందేశం, సర్. ముఖ్యంగా నేటి తరానికి బంధాలు, బంధుత్వాలు, వాటి విలువ తెలిపే ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా ఇంకా రావాలి. గుండె తడి అయింది.
Thuduchukondi sir
అవును ముత్తాత కంటే పురాతనమైనది,అసలు ముత్తాతను కలిగి ఉండడమే పెద్ద ఆస్తి.....ఈ రోజుల్లో ఎంతమందికి ఉంది ఆ అదృష్టం
Amazing and Awesome movie heart touch story
అద్భుతః ... ఊహించని మలుపు ఇచ్చారు
నేను ఇదే అనుకున్నాను, మరి ఇంతకు మించి విలువైన antique ఎక్కడ దొరుకుతుంది, అద్భుతంగా ఉంది LB Sri Ram garu 🙏💐
Matale levu ayya meru nijanga chala great
Kallu chemarchayi kavi raju garu . Niluvethu anubhavalni vadilesi chinna chinna anandalakosam prakiluduthunna e genreation ki goppa patham. Memu ippatiki ummadiagne unnam 16 manditho chala santhoshamga 🙏🙏🙏
@lbsriram garu
Meeru full ga retirement teesukoni untey maaku mee videos mee patalu mee talent miss ayyavalam ❤
యల్బిశ్రీ రాం గారూ కళ్ళ నీళ్ళు తప్ప మాటలు లేవు. మనమరాలికి మనసునిండా ఆశీస్సులు. ఇంకో వందేళ్ళవరకూ ఇదే కళాఖండం. ఇది నామాట.
కడయింటి కృష్ణ మూర్తి. గోవా
ఆజన్మాంతం..
వచ్చే జన్మలో కూడా
మిమ్మల్ని వెతికి పట్టుకుని;
ఆ-జన్మాంతం కూడా ..
మిమ్మల్ని తల్చుకుంటాను 🙋♂️
Ippudu pillalaki viluva teliyani viluvaina vastuvuni chuupincharu sir really hattsoff sir
తాత్తయ్య క్షమించండి ముత్తాతయ్య. నేను ఊహించలేదు ఆ పురాతన విలువ మీరు అని. 👌👌👌
ఆ పిల్ల చాల బావుంది.
మీ గురించి ఇంకా ఏమి చెప్పాలి
పాప అధ్బుతంగా జీవించింది
Chala bavundi.. LB sir...
క్లైమాక్స్ అద్భుతంగా వుంది గురువు గారు,,,
Last video లో నేను పెట్టి ( ఆవకాయ జాడి) Comment ఈ వీడియో లో మెన్షన్ చేసినందుకు
THANK YOU ..
Thank you,, Mr. L.Bhadradri Srirama Chandra garu..
Excellent sir nice 👍
Chala bagundi guruvu garu
గురువు గారు అద్భుతః... నిజమే జీవం లేని వస్తువు కన్నా... జీవం ఉండి జీవితంతో పెనవేసుకు పోయే బంధాన్ని మించిన Antiq ఏముంటుంది.... 🙏
Great massage sir
❤❤❤❤❤❤super
చాలా అద్భుతం గా వుంది సార్... యూత్ గా ఝలక్ ఇచ్చి... గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గా.. మనస్సు నిండే పాత్ర లో మా మనసులు గెలిచారు....మీ అడబాల
సూపర్ ఏల్ బి శ్రీరామ్ గారు
మీ కథకి నటనకి నా పాదాభివందనాలు 🙏
Navvistaaru, anthalone edipiataaru.... Manchi viluvalatho kudina sandesham tho bavitaralaku andinchalsina viluvalanu bodhistaaru.... Anduke meeru LoveaBle Sriram garu.. ,🙏
నవరస భరితం 'జీవితం'!
మీ అభిమాన ధనుణ్ణి!
I love you sooo much for your 'LoveaBle Sriram'
Com(pli)ment!
నేను ఊహించాను సుమండీ ❤❤
సార్ మీరు చేసిన సినిమా లు ఒక్క ఎత్తు మీరు ఈ ఛానల్ లో ప్రతి ఒక్క వీడియో అద్భుతం సార్ ...
మీరు చేసిన సినిమా లల్లో అమ్మో 1 తారీకు సినిమా ఆద్భుతమైన సినిమా .. The grate Actor & writer
Lb Sriram garu మీరు AA
Very nice story sir
Super🎉🎉🎉❤❤❤
ఎక్సలెంట్
Chala Chala bagundii last lo twist expect cheyaledu it was very useful
❤️ from నేదునూరు
Great idea
Like ur short film
Got tears andi. ❤touching
Clearly defined the meaning of " Antique" by way of a simple shortfilm.
మాటలు లేవు.అద్భుతం గా వుంది.
Nenu మీ అభిమాని నీ సార్ సూపర్ అండి
ఇంత simple గా చెప్పటం మీకే చెల్లింది 👌❤️
'Chaala Bagundi' LB garu.
Super, L B Sir always super
I really really like video this about antique and really proud of to watched this video thank you so much sir for presented this in your UA-cam channel from vamshi vadhan dass 🙏🙏🙏🙏💐💐💐💐
మీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఆ పిల్ల కూడా చాలా బాగా చేసింది సర్
Bgm super
Amazing film. Loved the concept and its inspiring too.
Screenplay and Direction super
Super. I miss anvesh annaiah
Excellent Sir
Superb Vedio💐
👌👌👌👌👌
Wow!! You are super🎉manyata ❤
చాలా బాగుంది బాబాయిగారు..👌
Anvesh anna story narration bagundi
చాలా బాగుంది సర్.....
Wow♥️
All the best Thataya Garu 🙏 for your new web series with cute grand daughter ❤️
Super guru ji❤
Chalabagundi sir
Nanu ❤️ super
Chala bagundhi sir
❤❤❤❤❤❤
Wonderful Sir.. Our best wishes to you and ur team
Beautiful
Super 💟💟💟
Super sir valuable words .......
Papa repu mimalni school lo choostav ag annapude guess chesanu andi lb garu sir chala viluva unna video chesaru.
Very simple but beautiful it looks like a poetric theme based movie
Nice concept 👌
Super conversation and great acting by the baby
Very nice...........heart touching ❤
Nice sir
Simple and super concept guruvu garu 🙏
True Vintage⚡🤘🖤
ఆ" ము" ఎదో ముందు నువ్వే తగ్గిలేంచు కో 👌🏻👌🏻👌🏻💐💐💐 1:45
After a long time tears rolled watching it loved it ❤
Papa acting👌👌
Super 👌👌
మహాధనందం
Tata ki thaga manavaralu .. chala bagundandi video
Good one 👍
Nice video 👍
Supper
👍👌👌👌
LB Sriram sir im a big fan from Afghanistan, please add english subtitles for those of us who don't understand telugu.
Definitely
🙏🙏🙏🙏🙏🙏🙏
❤️💐💞🎉🙏
🙏
WOW MIRE ANI NENU MUNDE UHINCHA
Nice thought....but great grand father kalam lo colour photo ledhu andi...child Artist ga aa papa ki manchi skills unnayi
Motham vere sir short film bagundi
మీకు పాదాభివందనం గురు గారు
హాయ్ సర్ నా పేరు రాజేష్
అప్ కమింగ్ డైరెక్టర్
నేను ఫస్ట్ ఎగిసే సెన్సార్ అది ఎలాగంటే
నేను తాత ని కాదు ముత్తాత ని అనే డైలాగ్ తోటి
నెక్స్ట్ వెళ్లి డైలాగ్స్ సుదీర్ఘ ప్రయాణం ఒక పెద్ద చరిత్ర ఉండాలి
నాకు ఇంకా డైలాగ్స్ నేను అనుకున్న పాయింట్స్ ఇదే అనే కన్ఫర్మేషన్ ఎక్కువ చేసింది
థాంక్యూ సో మచ్ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు....👏👏👏
Nice one
సార్ మి ఫోన్ నెంబర్ నకుకవ్వలి సార్ ప్లీస్ ప్లీస్ సార్ LB SRiRAM గారు నెన్ను దుబాయ్ ఉన్నను సార్