అలాంటి కోడలు అమ్మే అవుతుంది. ఆడవారి లో రాక్షస ప్రవృత్తి మాత్రమే ఉంటుంది అని చూపించే ఈ రోజుల్లో అమ్మ తనం చూపించి కళ్ళు చమర్చేలా చేసిన మీ ఆలోచన కి ధన్యవాదాలు.
అలా కావడానికి కారణం మన పుస్తకాల్లో విదేశీ విద్యా విధానం క్రూర సాహిత్యం. పూర్తి వివరాలకు బ్రేకింగ్ ఇండియా పుస్తకం చదవండి మరియూ యూట్యూబ్ లో వీడియోలు చూడండి.
L. B Sreeram enta baaga natincherandi mee telefilmlo. Mee Natana adbhutam. Mee kodalu kaadu Amme. Valliddaru baaga act chesaru. Intakanna cheppataniki matallevu oka Namaskaram tappa 🙏🙏🙏🌹🌹
నిజంగా ఇది ప్రతి నాన్న కలల డైరీ శ్రీ రామ్ గారు. కానీ కొడుకు, కోడలు కల అలాంటి నాన్న గా ఉండాలని ప్రతి తండ్రి అనుకొంటాడు. నిజమైన నాన్న ని మీరు ఆవిష్కరించారు. కృతజ్ఞతలు.కొడుకులందరు భవిష్యత్ నాన్నలు కాబట్టి కొడుకులు ఈ దృశ్య కావ్యాన్ని చూసి వృధ్మాప్యం లో ఉన్న తమ తల్లి తండ్రులతో సౌమ్యత తో వ్యవహరించినా ఈ ఆర్ట్ ఫిల్మ్ యొక్క లక్ష్యం సిద్ధించినట్లే. అందరు కొడుకు నాతో సహా బుజాలు తడ ముకోక తప్పదు. ఇక కండ్లు చమర్చడమంటారా అది ఎల్.బి. శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్ కేరాఫ్ అడ్రస్.మనిషి నుండి వేరే గా మారినప్పుడు అలాగే గుండె గట్టి పడినప్పుడు మీ ఈ చిత్రాలు చూస్తే మళ్ళీ మృదువై, మానవులై పోతాము. మనిషిగా ప్రవర్తిస్తారు. నమో నమః
మాటల్లో చెప్పలేని మధురానుభూతి, అక్షరాల్లో రాయలేని అనిర్వచనీయమైన ఆనందం... ఎల్బీ గారి ఒక్కో లఘు చిత్రం చూస్తుంటే... ఈ మహా యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ... కళాకారులకీ, సాంకేతిక నిపుణులందరికీ శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏 మానవతా విలువల్ని అద్భుతంగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి గురూజీ.. ప్రతి సన్నివేశం హృదయాన్ని కదిలించింది.. మీ ప్రతి వీడియో చాలా బావుంటుంది.. మరిన్ని కొత్త కథలకోసం ఆతృతతో ఎదురు చూస్తూ.. ఇట్లు మీ చిత్తూరు అభిమాని💙
నన్ను మించిన సినిమా వ్యసనం ... ప్రపంచంలో ఎవరికి ఉండదు..ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను చూస్తూ వస్తున్నాను ...ఎల్బీ శ్రీరామ్ గారిలాంటి గొప్ప నటుడుని ఇంతవరకు చూడలేదు ఏం ...ఆస్కార్కి ఏమితీసిపోడు....great story...screenplay...super
మా అన్నయ్య మా అమ్మా నాన్నలను ఇలానే చాలాచాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. మా నాన్నగారికి 89 ఏళ్ళు. మా అమ్మ వయస్సు 81. తనకు అమ్మా నాన్నే దేవుడు అంటాడు. మా వదినకి కూడా ఒంట్లో అంత బాగుండదు. ఆమెను కూడా చూసుకోవాలి. మీ ఈ వీడియో చూసి మనసు చాలా చలించింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మీ అన్నీ వీడియోలు మహా అద్భుతం! 👌👌👌👌👌 మీకు ధన్యవాదాలు! అభినందనలు! నమస్కారాలు!
ఎందుకయ్యా మనిషిని ఏడిపించే, హృదయాలని కదిలించే కథలు రాసి అందులోంచి మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు,అందుకేనేమో మా మనసు మళ్లీ మళ్లీ మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని వేచి చూసేలా చేస్తావు, ప్రేమాబివందనలతో మీ అజయ్ ✍🏼Aj..!
తండ్రి కష్టాన్ని రైతు నష్టాన్ని కొడుకు ఇష్టాన్ని తండ్రి కొడుకుల బంధాన్ని ఎంత అద్భుతంగా తీశారు అండి అద్భుతః అలాంటి కోడళ్ళు ఈరోజుల్లో దొరకడం కష్టం ఇలాంటి తండ్రీకొడుకులు ని చూడడం ఇంకా కష్టం ఏది ఏమైనా ఇలాంటి షార్ట్ ఫిలిం తీసినందుకు మీరంటే మాకు ఎప్పటికీ చాలా చాలా ఇష్టం ధన్యవాదాలు
ఏనాటి వరమో గురువు గారు విలువలు మరుగు పడుతున్న నేటి కాలాన సాటి లేని సత్యశోధన....... మమతలు మాయమవుతున్న ఈ మానవ జీవిత ప్రయాణంలో మైలురాళ్ళు మీ ఈ షార్ట్ ఫిల్మ్ ల్లు..........తండ్రి కి కొడుక్కి మధ్య తరగని ప్రేమ ను చూపించారు.........
Unknowingly got tears in my eyes! We should learn ethics, emotions, values from a person like you! Hats off Sir! This video increased my love towards my father! God Bless you Sir!
ఈ నాన్న డైరీ అనే కధలో సన్నివేశాలు , నిజ జీవితములో ఇలా జరిగితే ఎంత బాగుండో అనేలా ఉన్నాయి. ఎంతో మంది ఇలాటి నాన్నలను,అమ్మలను చూశాము. కానీ ఇలాంటి పిల్లలు ఉంటారా, ఈ రోజున పిల్లలే రేపటి అమ్మ నాన్నలు అనే విషయము ఎంతమందికి తెలుస్తుంది. మీరు మంత్రాలతో పాటు ( దేవునికి పూజ చేసేలాగ) తండ్రికి సేవలు చేసే విధానాన్ని చూపించే సన్నివేశము చాలా చాలా హృద్యంగా ఉంది. ఇంత చక్కని కధలు వ్రాసి తీయటం మరల వాటిలో ఎక్కడ అతిశయోక్తి అన్నది ఎక్కడ కనిపించకుండా ఎలా తీశారు బాబాయిగారు.ఆనందంతో కూడిన అనుభూతి, బాధతో కూడిన బాంధవ్యం నిజంగా మీ శైలికి, పాదాభివందనములు. పిల్లలను చిన్నవయసులోనే చదువుల పేరుతో దూర ప్రదేశాలలో ఉంచే తల్లితండ్రులకు, వయసు వచ్చిన తల్లి తండ్రులను చూసుకోకుండా, ఆశ్రమాలలో ఉంచే పిల్లలకు ఈ నాన్నడైరి కనువిప్పు . ఇటువంటి కధలు చూసి కొందరు అయినా మారితే మీరు వ్రాసిన కథలకు ఎంతో సార్ధకత ఉంటుంది. మీ కధలను ఒక్క you tube కే పరిమితం కాకుండా, ( 60% శాతము మంది మాత్రమే computers you tube చూస్తారు )మిగిలిన వారు కూడ చూసే T.V. ,లో (radio లో కూడా )చిన్న కధలను సీరియల్స్ రూపములో ప్రసారము చేయగలిగితే చాలా బాగుంటుందని, కొందరి జీవితాలలో అయినా మార్పులు వస్తాయేమోనని నా అభిప్రాయం. ఇంత మంచి విలువలు గల కధలను మాకందరికి అందిస్తున్నందుకు మీకు మా కోటి కోటి ప్రణామములు.ఇప్పటికే మీకధ కన్నా నా comment ఎక్కవ అయినట్లుంది. ఇంకా ఇలాంటి మంచి కధలను మాకందించేలా ఆయురారోగ్యాలతో మీకు నిండు నూరేళ్ళు జీవించేలా చేయమని మాకు మానవత విలువలు తెలిపే చిత్రాలను అందించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.
గురువు గారూ శుభోదయము బాగుంది గురువు గారూ మళ్ళీ ఏడిపించారు ... నన్ను పట్టించుకున్న నాన్న ఉంటే బాగుండేది అని ఏడుపొచ్చింది....అందుకే మీకు నా పుష్పా పాదుకలు....
సహజ సిద్ధమైన భావాలు. నేరుగా హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఇక కనుల వెంట ధార కూడా సహజమే. నిండు హృదయాలకు ఈ భారం సహజమే. తృప్తికరమైన జీవితం ఆనందానికి ఆనవాళ్లు. శ్రీ రామ్ గారికి నమస్కారములు.
Hi Lb garu, I got tears out bz even I faced same story , my dad paralyzed 8years on bed me and brother taken care of him like kid till his last breath ...now he no more but due to ur ART flim I got back to my life tq sir😘😘
శ్రీరాం గారు నా హృదయం భారంగా అనిపించినప్పుడు మీ వీడియోలు చూస్తాను కానీ ఈ వీడియో మాత్రం మనసు తో విన్నాను గురువుగారు వేదాన్ని వీడియో కి జోడించి మరింత గొప్ప లఘు చిత్రాన్ని రూపొందించారు ఒక అద్భుతమైన దృశ్య రూపం గురువుగారు
ఎంత అద్భుతంగా చూపించారు గురువుగారు, ఒక పిల్లాడు ఎదిగి అంతటి వాడు కావాలి అంటే తల్లితండ్రలిద్దరూ ఎన్ని త్యాగాలు చేస్తే సాధ్య మవుతుంది.....??? తండ్రి ని దైవంగా భావించే పిల్లలు మామగారిని నాన్నలాగా గౌరవించే కోడలు ఎంత మంచి విలువలతో కూడిన లఘుచిత్రం చూపించారు మాకళ్లకు..... మరిన్ని విలువలతో కూడిన చిత్రాలు మాకోసం తీసే శక్తిసామ్ధ్యాలను అహ్ పరమేస్వాడు మీకు కలిగించాలని కోరుకుంటున్నా...
Even my father was taking care of his mom and dad till their last breathe..he was giving bath, feeding them, changing diapers for them..I’m really proud to have such a wonderful family
కన్నీరు సరే ! ఎంతవరకు ఆ భావుకతని కార్యాచరణలో పెట్టగలిగాము అనేది ముఖ్యము అనుకుంటా ! ఈ చిత్రాలన్నీ స్పందించడానికి ఉద్దేశించినవనుకుంటాను.మన తలిదండ్రులకి ఎంత ప్రేమ ఇవ్వగలుగుతున్నామో చూసుకుంటే , అలాగే ఆఆ చిత్రాలనుండి నేర్చుకుంటే LB శ్రీరామ్ గారి శ్రమకి ఫలితం దక్కినట్టే !
ప్రపంచమంతా ఒకే పద్ధతిలో నైతిక విలువలను, బాంధవ్యాలను మరిచి పోయి ముందుకు పోతూ ఉంటే, మరిచి పోయిన వాటిని, మాకోసం ఇంత చక్కగా రూపొందించి అందించారు. ఈ లఘు చిత్రం చక్కటి పుస్తకం చదివిన అనుభూతి కలిగించింది. మీ ఆశయం చాలా గొప్పది సర్. మీ ప్రయత్నం అభినందనీయం. మీరు మరిన్ని చక్కటి చిత్రాలను తెరకెక్కించి మమ్మల్ని మీ బెత్తంతో అదుపు చేస్తారని ఆశిస్తూ. మీ మనవడు, శివ గణేష్, ఢిల్లీ.
Elanti short film na life lo chusi vundanu baga edipincharu lb Sri ram garu nenu eppudu intha laga edavaledhu mi padhalaku na sathakoti vandhanalu lb sriram garu
నేను ఇది మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ లో చూసిన రెండవ షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిమ్స్ కాదు హార్ట్ ఫిలిమ్స్. హృదయంలో ఎక్కడో కనపడకుండా వుండే తీగలను కదిపి ఆ తరంగాలతో మబ్బులు సృష్టించి కళ్ళ ద్వారా నీరు కురిపించి మనసు తేలికపరుస్తున్నారు. సినిమాలలో అడ్రస్ అడుగుతూ నడిచే ఎల్.బి.శ్రీరామ్ కి నమస్కారము. ఈ హార్ట్ ఫిలిమ్స్ చేసి అందరిని మంచి మనసు వైపు నడిపిస్తున్న ఎల్.బి.శ్రీరామ్ గారికి శత కోటి ప్రణామములు. మనసుని కదిలింపగలిగేది మనస్సే.
చిన్ననాటి జ్ఞాపకాలను నాన్న ప్రేమను శాస్త్రీయత జోడించి ఈ తరానికి మీ తరం ప్రేమని ఈ అంతర్జాల తెర పైన చూపించిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎల్బీ శ్రీరామ్ గారు ఎంత హృద్యంగా తీసేయండి మనసును తడిమింది స్పృశించింది ఇంత కంటే ఏమి చెప్పగలను అద్భుతః లాంటి మరెన్నో గొప్పగొప్ప సందేశాత్మక లఘు చిత్రాలను అందిస్తారని మనస్పూర్తిగా ఆశిస్తూ మీకు పాదాభివందనాలు నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻 కృతజ్ఞతలు
శుభోదయం గురూ గారూ, మళ్లీ ఏడిపించారు. మాతృదేవోభవ పితృదేవోభవ. జీవితపు చివరి దశలో మనల్ని కని పెంచిన తల్లి తండ్రుల ను ఎలా చూసుకోవాలో, ఈ తరానికి చాలా హృద్యంగా చూపించారు
Lb sriram garu, you are really great sir. What a heart touching short film, awakening our lives towards the importance of relationship. Thank you for a great explanation about a father, who melts like a candle for his sons feature.God bless you for such kind of social service through your films
ఈ రోజుల్లో కూడా ఇ లాంటి కోడలు ఉంటే వారి పాదాల కు నా 👏👏👏 మీ చానల్ చూసే వాళ్ల లో ఉండే ఉంటారు వారికి మరోసారి నా 🙏🙏🙏 కధా కధనం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది మీ కు నా నమస్కారము శ్రీ రాo గారూ 👏👏👏
నిస్వార్థమైన తొలి అడుగు నాన్న , నీ పెదవుల చిరునవ్వుల కోసం తన ఆశలను తృణప్రాయంగా వదిలే వెలిగే వెలుతురూ నాన్న , నీ కంచంలో కూడు కోసం తను కష్టంలో కుడుగా మారే త్యాగం నాన్న , విజయంలో కష్టం నాదయినా ఆ కష్టం వెనుక కనిపించని ధైర్యం నాన్న , కష్టంలో కన్నీళ్లకు బదులుగా గుండెకు బలాన్ని ఇచ్చే బలవంతుడు నాన్న జన్మకు బీజం నాన్న ,నా జన్మకు చెరగని తియ్యని జ్ఞాపకం నాన్న .....
అస్సలు వెల కట్టలేని షార్ట్ ఫిల్మ్. చూస్తున్నంత సేపు నన్ను నేనే మర్చిపోయాను. నాకు తెలియకుడానే అందులో లీనం అయిపోయా. ఈ కాలంలో కూడా ఇలాంటి స్టోరీ, చాలా గ్రేట్ గురువు గారు మీరు. ఏడిపించారు మీ కథ తో.....
నాన్న అంటే ఎంత అభిమానం ప్రేమ ఉన్నా ఈ రోజుల్లో ఏమి చేసినా తక్కువే నాన్నకు. ఎన్ని త్యాగాలు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపే తల్లిదండ్రులకు అంకితమిచ్చేలా ఉంది మీ నీరాజనం. మీ పాదాలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను గురువు గారు. మీ నుండి ఆశించే హాస్యం మళ్ళీ అమృతం ద్వితీయం తో మా దారికి చేరుతుందని నమ్ముతూ మీ అభిమాని .... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very very nice Short film every one in the society will definitely must see this one Today we all are celebrating SHIVARATRI when we act in our real life also or maintain family relationship also specially with our parents then only we will feel the enjoyment even after their death also. This is type of relationship is very highly req to present youth. No words how to praise to respected L B SRIRAM garu. Tks M. R. Shrama Viskhapatnam A. P
It is very good from start to end. Each and every scene made me the feel and sense it. Recently I become father for cute little girl. I will made sure I will be best father like you in making her dreams come true. I want to congratulate you sir. The respect on you is way more now. Please continue to do such a short films. We blessed to see your ideas and short films.
Classic ....👌Actor wants challenging roles nice ....finally they are good actors in this heart film they did good compare to all ur heart films give them more opportunities sir
మి కథా ని ప్రసంచిన్చదానికి భూమి మిధా ఉన్న ఎన్ని పదాలు వాడినా సరిపోవు. ఎపుడు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి అని మరియు మీరు ఇలాంటి మంచి షార్ట్ ఫిలింస్ ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను సార్.🙂
వారానికో వీడియో పెట్టడం..మమ్మల్ని ఏడిపించడం..మీకు బాగా అలవాటు అయింది గురువు గారు😍😘😘
Baga cheppav bro
Yavvanam lo navvincharu
Vruddhapyam lo yedipistunnaru
yes maree pindesthunnaru ee channel petti.
Nijme
కళ్ళలో నీళ్ళు తిరిగాయి గురువు గారు నాన్న లవర్స్ మరియు ఎల్బి శ్రీరామ్ అభిమానులు ఒక like vayyindi
అలాంటి కోడలు అమ్మే అవుతుంది. ఆడవారి లో రాక్షస ప్రవృత్తి మాత్రమే ఉంటుంది అని చూపించే ఈ రోజుల్లో అమ్మ తనం చూపించి కళ్ళు చమర్చేలా చేసిన మీ ఆలోచన కి ధన్యవాదాలు.
Naku mi coment ki chala like lu ivvalani vundi .
అలా కావడానికి కారణం మన పుస్తకాల్లో విదేశీ విద్యా విధానం క్రూర సాహిత్యం. పూర్తి వివరాలకు బ్రేకింగ్ ఇండియా పుస్తకం చదవండి మరియూ యూట్యూబ్ లో వీడియోలు చూడండి.
పాత రోజులు గురుతువస్తు న్నe
మిమ్మల్ని కుచు కుచు కూనమ....షూటింగ్ లో వేరే షెడ్యూల్ లో మిమ్మల్ని చూసాను .....Hyd boat club లో.....,,,
Alanti kodalu koduku unte jivitham lo ankanna adrustam m undadi
అడపిల్లల్ని అత్త మమ్మల్ని ఇలా చూసుకోమని చెప్పే ప్రతి కుటుంబానికి నా పాదాభివందనం🙏🙏🙏🙏
ఈ కాలంలో ఇంత మంచి కొడుకు కోడలు ఉండటం చాలా అదృష్టం కథ చాలా బాగుంది కన్నీళ్లు తెప్పించారు 🙏
అమృతం తాగే వాళ్ళు...దేవతలు దేవుళ్ళు...అవి కన్నా బిడ్డలకు పంచేవారు...అమ్మ నాన్నలు...మరీ ముఖ్యంగా అమ్మలు !
L. B Sreeram enta baaga natincherandi mee telefilmlo. Mee Natana adbhutam. Mee kodalu kaadu Amme. Valliddaru baaga act chesaru. Intakanna cheppataniki matallevu oka Namaskaram tappa 🙏🙏🙏🌹🌹
LB శ్రీరామ్ గారికీ ముందుగా నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అద్భుతమైన నటన సంతోషం బాధ కన్నీళ్లు ఆగలేదు, ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ 🙏🙏🙏🙏🙏🙏
మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి ఎల్ బి గారు, మాకు ఇంత గొప్ప లఘు చిత్రాలు చూసే అవకాశం కల్పించి నందుకు,,
మాకు ఇంత గొప్ప లఘ చిత్రాలు చూసే అవకాశం ఇచ్చినందుకు నమస్కారం సార్
వాహ్!!! పూజలు,అర్చనలు,నైవెడ్యాలు దేవతలకు, విగ్రహాలకు కాదు చెయ్యాల్సింది,
తల్లిదండ్రులకు అన్న సందేశం అద్భుతం
ఎంతో సునిశితమైన లో లొపలి మానసిక పార్శ్వాన్ని అతి గాఢంగా హత్తుకున్నారు l.b శ్రీరాం గారు...మీకు శతకోటి నమస్సులు
అద్భుతం గా ఉంది ఆర్యా. కంట నీరు పెట్టించారు. ఇంత చక్కగా తీయడం మీకే సాధ్యం
నిజంగా ఇది ప్రతి నాన్న కలల డైరీ శ్రీ రామ్ గారు. కానీ కొడుకు, కోడలు కల అలాంటి నాన్న గా ఉండాలని ప్రతి తండ్రి అనుకొంటాడు. నిజమైన నాన్న ని మీరు ఆవిష్కరించారు. కృతజ్ఞతలు.కొడుకులందరు భవిష్యత్ నాన్నలు కాబట్టి కొడుకులు ఈ దృశ్య కావ్యాన్ని చూసి వృధ్మాప్యం లో ఉన్న తమ తల్లి తండ్రులతో సౌమ్యత తో వ్యవహరించినా ఈ ఆర్ట్ ఫిల్మ్ యొక్క లక్ష్యం సిద్ధించినట్లే. అందరు కొడుకు నాతో సహా బుజాలు తడ ముకోక తప్పదు.
ఇక కండ్లు చమర్చడమంటారా అది ఎల్.బి. శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్ కేరాఫ్ అడ్రస్.మనిషి నుండి వేరే గా మారినప్పుడు అలాగే
గుండె గట్టి పడినప్పుడు మీ ఈ చిత్రాలు చూస్తే మళ్ళీ మృదువై, మానవులై పోతాము. మనిషిగా ప్రవర్తిస్తారు.
నమో నమః
వాత్సల్య పూరితమై భాధ్యతల నిర్వహణ లో ప్రేమ పూరిత సుమ గుబాళింపులు
❤
మాటలు రావడం లేదు........ సార్....
కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి....
Does any one there today also
Edipincharandi matallev🙏
మీ చిత్రాలను ఈనాటి పిల్లలకు ప్రతి పాఠశాలలో పాఠంగా చూపించాలి. ప్రతి విద్యార్థికి తల్లితండ్రుల పట్ల ,వారి గురువుల పట్ల తమ బాధ్యతను నేర్పించాలి.
నిజం చెప్పారండి మంచి మార్పు మెుదలవ్వాలి
Yeah pillale kaadu pedda vallu pillalni nd in laws kuda entiki vachina ammaini yela chusukovalo cheppali.
నిజం
ఇంత హృద్యమైన వీడియో చూపించి కళ్ళు చెమర్చేలా చేసారు కృతజ్ఞతలు
అయ్యా! మానాన్న గారు గుర్తొచ్చారండి..
ఇప్పటికీ, ఎప్పటికీ మానాన్నే నా హీరో...
Nice
మాటల్లో చెప్పలేని మధురానుభూతి,
అక్షరాల్లో రాయలేని అనిర్వచనీయమైన ఆనందం... ఎల్బీ గారి ఒక్కో లఘు చిత్రం చూస్తుంటే...
ఈ మహా యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ... కళాకారులకీ, సాంకేతిక నిపుణులందరికీ శతకోటి పాదాభివందనాలు
🙏🙏🙏
మానవతా విలువల్ని అద్భుతంగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి గురూజీ.. ప్రతి సన్నివేశం హృదయాన్ని కదిలించింది.. మీ ప్రతి వీడియో చాలా బావుంటుంది.. మరిన్ని కొత్త కథలకోసం ఆతృతతో ఎదురు చూస్తూ.. ఇట్లు
మీ చిత్తూరు అభిమాని💙
నన్ను మించిన సినిమా వ్యసనం ... ప్రపంచంలో ఎవరికి ఉండదు..ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను చూస్తూ వస్తున్నాను ...ఎల్బీ శ్రీరామ్ గారిలాంటి
గొప్ప నటుడుని ఇంతవరకు చూడలేదు ఏం ...ఆస్కార్కి ఏమితీసిపోడు....great story...screenplay...super
మా అన్నయ్య మా అమ్మా నాన్నలను ఇలానే చాలాచాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. మా నాన్నగారికి 89 ఏళ్ళు. మా అమ్మ వయస్సు 81. తనకు అమ్మా నాన్నే దేవుడు అంటాడు. మా వదినకి కూడా ఒంట్లో అంత బాగుండదు. ఆమెను కూడా చూసుకోవాలి. మీ ఈ వీడియో చూసి మనసు చాలా చలించింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మీ అన్నీ వీడియోలు మహా అద్భుతం!
👌👌👌👌👌
మీకు ధన్యవాదాలు! అభినందనలు! నమస్కారాలు!
👌అలాటి కోడలు దొరికితే చాలా అదృష్టమే ఆమెకు 🙏.
మాటలురాని మనసుని తాకిన భావోద్వేగ అనుభూతి. ఈ నాన్న డైరీ మా నాన్నను గుర్తుచేసింది.thank you sir. great film.
అలాంటి కోడలుంటే ప్రతి ఇల్లు స్వర్గమే.. శ్రీరాంగారికి అభినందనలు. నమస్తే.
ఎందుకయ్యా మనిషిని ఏడిపించే, హృదయాలని కదిలించే కథలు రాసి అందులోంచి మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు,అందుకేనేమో మా మనసు మళ్లీ మళ్లీ మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని వేచి చూసేలా చేస్తావు, ప్రేమాబివందనలతో మీ అజయ్ ✍🏼Aj..!
Supar meru thank sar
Chala baga chepparu sir.
Manaki adrushtam undhi kabatte devudu inka ilaanti kathalani ilaanti mahanubhavula dhwara manaki teliyajesthunnadu.
Ayya L. B. Sriram garu meeku enni dhanyavadhalu cheppina thakkuve sir
ఎంత మంచి ఈ చిన్న చిత్రం, ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోము, మీకు పాదాభివందనం తప్పా, hats off sir, expecting many more like this from you sir...
Athyasa anukokapothe ee shortfilm ki national award ivvochu(politics lekapothe)
Correct
కారణం ఏమో కానీ కన్నీళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి
ఇంత మంచి ఇప్పటివరకు ఎవ్వరు తీసుందరు, మనసు లోతుల్లోకి హత్తుకుంది, మీ ముగ్గురి నటన అమోఘం, ఆ పిల్లవాడి నటన కూడా, మీకు నా పాదాభివందనం అయ్యా.
My eyes R full of. Tears everyone learn ethics especially younger generation hatsoff to LB S garu
సూపర్ సర్🙏🙏🙏
అతి తక్కవ సమయంలో సమాజానికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నాయి మీ వీడియోస్... ధన్యవాదాలు సర్🌹
నిజంగా హార్ట్ ఫిల్మ్ ఇది, శ్రీ రాం గారు అన్నట్లు అప్పుడప్పుడు ఇలాంటి చిత్రాలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంది గురువు గారూ
నైతిక విలువలుతో కూడిన ఒక మంచి లఘు చిత్రాన్ని ఇచ్చినందుకు మీకు హృదపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు డియర్ LB Shri Ram గారు....🎉
Nanna Diary is a wonderful short film, every son has to see, Hats up to Sri LB .Sriram garu
తండ్రి కష్టాన్ని రైతు నష్టాన్ని కొడుకు ఇష్టాన్ని తండ్రి కొడుకుల బంధాన్ని ఎంత అద్భుతంగా తీశారు అండి అద్భుతః అలాంటి కోడళ్ళు ఈరోజుల్లో దొరకడం కష్టం ఇలాంటి తండ్రీకొడుకులు ని చూడడం ఇంకా కష్టం ఏది ఏమైనా ఇలాంటి షార్ట్ ఫిలిం తీసినందుకు మీరంటే మాకు ఎప్పటికీ చాలా చాలా ఇష్టం ధన్యవాదాలు
మీకు పాదాభివందనాలు శ్రీరాం గారు ,
మీ లాంటి వారు ఎంత ఆరోగ్యంగా ఉంటె మా లాంటి వారు అంత బాగుంటారు
ఏనాటి వరమో గురువు గారు విలువలు మరుగు పడుతున్న నేటి కాలాన సాటి లేని
సత్యశోధన....... మమతలు మాయమవుతున్న ఈ మానవ జీవిత ప్రయాణంలో మైలురాళ్ళు మీ ఈ షార్ట్ ఫిల్మ్ ల్లు..........తండ్రి కి కొడుక్కి మధ్య తరగని ప్రేమ ను చూపించారు.........
ఈ లోకంలో మిమ్మల్ని పోగడటానికి ఇంకా పదాలు కూడా పుట్టలేదు.
ఇటువంటి మంచి మంచి వీడియోస్ తీస్తూ మాకు ఎంతో తెలియని విషయాలు తెలియ జేస్తున్నారు కృతజ్ఞులము స్వామి
ఈ రోజుల్లో అలా తల్లిదండ్రులను చూసుకోవాలని మీల చెప్పే కొంతమందైన ఉండడం మా అదృష్టం..,🙏
మాకోసం, సమాజం కోసం ఒక పెద్ద దిక్కుగా ఒక చక్కటి చిక్కనైన విలువలుతో కూడిన విందుని రుచి చూపించారు.ధన్యవాదములు సార్.
ఇందిరా తెలుగు వాడి అభినయం
ఇందిరా తెలుగు నట వైభవం
హృదయాన్ని కదిలించే చిత్రం
సాహో l b హార్ట్ ఫిలిం
What a beautiful and wonderful film. Thanks to LBS sir.
Unknowingly got tears in my eyes! We should learn ethics, emotions, values from a person like you! Hats off Sir! This video increased my love towards my father!
God Bless you Sir!
ఇది కదా...మన ముందు తరాలకు తెలియాల్సిన విషయం.... అద్భుతం ..మహాద్భుతం....మీ లాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు కాదు... వేయెళ్లు ఉండాలి...lb శ్రీరామ్ గారు
తండ్రి కొడుకుల బంధం మరింత ఆత్మీయంగా చూపెట్టారు సర్...మీ నటనకు వందనం💐💐
ఈ నాన్న డైరీ అనే కధలో సన్నివేశాలు , నిజ జీవితములో ఇలా జరిగితే ఎంత బాగుండో అనేలా ఉన్నాయి. ఎంతో మంది ఇలాటి నాన్నలను,అమ్మలను చూశాము. కానీ ఇలాంటి పిల్లలు ఉంటారా, ఈ రోజున పిల్లలే రేపటి అమ్మ నాన్నలు అనే విషయము ఎంతమందికి తెలుస్తుంది. మీరు మంత్రాలతో పాటు ( దేవునికి పూజ చేసేలాగ) తండ్రికి సేవలు చేసే విధానాన్ని చూపించే సన్నివేశము చాలా చాలా హృద్యంగా ఉంది. ఇంత చక్కని కధలు వ్రాసి తీయటం మరల వాటిలో ఎక్కడ అతిశయోక్తి అన్నది ఎక్కడ కనిపించకుండా ఎలా తీశారు బాబాయిగారు.ఆనందంతో కూడిన అనుభూతి, బాధతో కూడిన బాంధవ్యం నిజంగా మీ శైలికి, పాదాభివందనములు. పిల్లలను చిన్నవయసులోనే చదువుల పేరుతో దూర ప్రదేశాలలో ఉంచే తల్లితండ్రులకు, వయసు వచ్చిన తల్లి తండ్రులను చూసుకోకుండా, ఆశ్రమాలలో ఉంచే పిల్లలకు ఈ నాన్నడైరి కనువిప్పు . ఇటువంటి కధలు చూసి కొందరు అయినా మారితే మీరు వ్రాసిన కథలకు ఎంతో సార్ధకత ఉంటుంది. మీ కధలను ఒక్క you tube కే పరిమితం కాకుండా, ( 60% శాతము మంది మాత్రమే computers you tube చూస్తారు )మిగిలిన వారు కూడ చూసే T.V. ,లో (radio లో కూడా )చిన్న కధలను సీరియల్స్ రూపములో ప్రసారము చేయగలిగితే చాలా బాగుంటుందని, కొందరి జీవితాలలో అయినా మార్పులు వస్తాయేమోనని నా అభిప్రాయం. ఇంత మంచి విలువలు గల కధలను మాకందరికి అందిస్తున్నందుకు మీకు మా కోటి కోటి ప్రణామములు.ఇప్పటికే మీకధ కన్నా నా comment ఎక్కవ అయినట్లుంది. ఇంకా ఇలాంటి మంచి కధలను మాకందించేలా ఆయురారోగ్యాలతో మీకు నిండు నూరేళ్ళు జీవించేలా చేయమని మాకు మానవత విలువలు తెలిపే చిత్రాలను అందించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.
I wonder whether we current generation are eligible to watch this atleast... 🙏🙏
బంధాలు, విలువలు ఈ తరానికి నేర్పే ప్రయత్నం అద్భుతమండి. మీ ప్రయత్నానికి పాదాభి వందనాలు. Really heart touching 🙏🙏
గురువు గారూ శుభోదయము బాగుంది గురువు గారూ మళ్ళీ ఏడిపించారు ... నన్ను పట్టించుకున్న నాన్న ఉంటే బాగుండేది అని ఏడుపొచ్చింది....అందుకే మీకు నా పుష్పా పాదుకలు....
చాల బాగుంది...ఆయన ఎవరో చాలా బాగ యాక్ట్ చేసారు...అభినందనలు.
శ్రీ రామ్ గారు మీరు చేసినవాటి లో ఇది ఉత్తమం
సహజ సిద్ధమైన భావాలు. నేరుగా హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఇక కనుల వెంట ధార కూడా సహజమే. నిండు హృదయాలకు ఈ భారం సహజమే. తృప్తికరమైన జీవితం ఆనందానికి ఆనవాళ్లు. శ్రీ రామ్ గారికి నమస్కారములు.
మీ కధలు ద్వారా మమ్ములను ఎడిపించడం మీకు బాగా అలవాటుగా మరిపోయేంది శ్రీరామ్ గారు.....
Chala bagundhi thata garu ma nana gurthuvocharu naku kallaku nillu vochay edpinchesaru thata garu so nice
Hi Lb garu, I got tears out bz even I faced same story , my dad paralyzed 8years on bed me and brother taken care of him like kid till his last breath ...now he no more but due to ur ART flim I got back to my life tq sir😘😘
Best video I have ever seen in UA-cam
శ్రీరాం గారు నా హృదయం భారంగా అనిపించినప్పుడు మీ వీడియోలు చూస్తాను కానీ ఈ వీడియో మాత్రం మనసు తో విన్నాను గురువుగారు
వేదాన్ని వీడియో కి జోడించి మరింత గొప్ప లఘు చిత్రాన్ని రూపొందించారు
ఒక అద్భుతమైన దృశ్య రూపం గురువుగారు
ఏమని వర్నించగలను ఎన్ని సార్లు చూసిన మరోక్క మారు చూస్తు ఆనందభరితుడైన మాతండ్రి గారిని గుర్తు చేస్తుంది
ఎంత అద్భుతంగా చూపించారు గురువుగారు, ఒక పిల్లాడు ఎదిగి అంతటి వాడు కావాలి అంటే తల్లితండ్రలిద్దరూ ఎన్ని త్యాగాలు చేస్తే సాధ్య మవుతుంది.....???
తండ్రి ని దైవంగా భావించే పిల్లలు మామగారిని నాన్నలాగా గౌరవించే కోడలు ఎంత మంచి విలువలతో కూడిన లఘుచిత్రం చూపించారు మాకళ్లకు.....
మరిన్ని విలువలతో కూడిన చిత్రాలు మాకోసం తీసే శక్తిసామ్ధ్యాలను అహ్ పరమేస్వాడు మీకు కలిగించాలని కోరుకుంటున్నా...
ఇలాంటి సందేశ వంతమైన లాగు చిత్రాలు తీసి ఇంక మానవత్వం పరిమళిప్చెయకలరు అని ప్రార్ధన. జై శ్రీ రామా
Even my father was taking care of his mom
and dad till their last breathe..he was giving bath, feeding them, changing diapers for them..I’m really proud to have such a wonderful family
Omg superb oo lb outstanding
I am from isro rocket engineer but you have gone super end real and right thinking
Sir I am blessed to watch this short film I lost my father but he is in my mind every time
కన్నీరు సరే ! ఎంతవరకు ఆ భావుకతని కార్యాచరణలో పెట్టగలిగాము అనేది ముఖ్యము అనుకుంటా ! ఈ చిత్రాలన్నీ స్పందించడానికి ఉద్దేశించినవనుకుంటాను.మన తలిదండ్రులకి ఎంత ప్రేమ ఇవ్వగలుగుతున్నామో చూసుకుంటే , అలాగే ఆఆ చిత్రాలనుండి నేర్చుకుంటే LB శ్రీరామ్ గారి శ్రమకి ఫలితం దక్కినట్టే !
Yes
విద్య బుద్దులు చెప్పె మీిలాంటివారు ఉంటే ప్రతి కుటుంబ బంధం గొప్పగా ఉంటుంది..
ప్రపంచమంతా ఒకే పద్ధతిలో నైతిక విలువలను, బాంధవ్యాలను మరిచి పోయి ముందుకు పోతూ ఉంటే, మరిచి పోయిన వాటిని, మాకోసం ఇంత చక్కగా రూపొందించి అందించారు. ఈ లఘు చిత్రం చక్కటి పుస్తకం చదివిన అనుభూతి కలిగించింది. మీ ఆశయం చాలా గొప్పది సర్. మీ ప్రయత్నం అభినందనీయం. మీరు మరిన్ని చక్కటి చిత్రాలను తెరకెక్కించి మమ్మల్ని మీ బెత్తంతో అదుపు చేస్తారని ఆశిస్తూ.
మీ మనవడు,
శివ గణేష్,
ఢిల్లీ.
Elanti short film na life lo chusi vundanu baga edipincharu lb Sri ram garu nenu eppudu intha laga edavaledhu mi padhalaku na sathakoti vandhanalu lb sriram garu
మీ షార్ట్ ఫిల్మ్ ఫిస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. కోడలు కాదు గురు, అమ్మ ఆ దేవుడు ప్రసాదించిన గొప్ప అమ్మ.
కదిలించే కథ..
అంతకు మించిన కథనం..
One more masterpiece.
Congratulations Sir
Hero in this film is daughter-in-law. Hats off to her
ఏరకంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి గురూజీ
నేటి యువతకి దిశ నిర్దేశం చేస్తున్నారు మి వీడియో లతో 🙏🙏🙏
నేను ఇది మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ లో చూసిన రెండవ షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిమ్స్ కాదు హార్ట్ ఫిలిమ్స్. హృదయంలో ఎక్కడో కనపడకుండా వుండే తీగలను కదిపి ఆ తరంగాలతో మబ్బులు సృష్టించి కళ్ళ ద్వారా నీరు కురిపించి మనసు తేలికపరుస్తున్నారు. సినిమాలలో అడ్రస్ అడుగుతూ నడిచే ఎల్.బి.శ్రీరామ్ కి నమస్కారము. ఈ హార్ట్ ఫిలిమ్స్ చేసి అందరిని మంచి మనసు వైపు నడిపిస్తున్న ఎల్.బి.శ్రీరామ్ గారికి శత కోటి ప్రణామములు. మనసుని కదిలింపగలిగేది మనస్సే.
మా నాన్న వుంటే మీ లాగే వుండే🙏🙏🙏🙏🙏వారు సార్ 😍😰😥😍😍
చిన్ననాటి జ్ఞాపకాలను నాన్న ప్రేమను శాస్త్రీయత జోడించి ఈ తరానికి మీ తరం ప్రేమని ఈ అంతర్జాల తెర పైన చూపించిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎల్బీ శ్రీరామ్ గారు ఎంత హృద్యంగా తీసేయండి మనసును తడిమింది స్పృశించింది ఇంత కంటే ఏమి చెప్పగలను అద్భుతః లాంటి మరెన్నో గొప్పగొప్ప సందేశాత్మక లఘు చిత్రాలను అందిస్తారని మనస్పూర్తిగా ఆశిస్తూ మీకు పాదాభివందనాలు నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻 కృతజ్ఞతలు
I just remember my family... My pinni & babayi....... Taking care of my grandpa... Miss u tatayaa
శుభోదయం గురూ గారూ, మళ్లీ ఏడిపించారు. మాతృదేవోభవ పితృదేవోభవ. జీవితపు చివరి దశలో మనల్ని కని పెంచిన తల్లి తండ్రుల ను ఎలా చూసుకోవాలో, ఈ తరానికి చాలా హృద్యంగా చూపించారు
Lb sriram garu, you are really great sir. What a heart touching short film, awakening our lives towards the importance of relationship. Thank you for a great explanation about a father, who melts like a candle for his sons feature.God bless you for such kind of social service through your films
ఈ రోజుల్లో కూడా ఇ లాంటి కోడలు ఉంటే వారి పాదాల కు నా 👏👏👏 మీ చానల్ చూసే వాళ్ల లో ఉండే ఉంటారు వారికి మరోసారి నా 🙏🙏🙏 కధా కధనం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది మీ కు నా నమస్కారము శ్రీ రాo గారూ 👏👏👏
నిస్వార్థమైన తొలి అడుగు నాన్న ,
నీ పెదవుల చిరునవ్వుల కోసం తన ఆశలను తృణప్రాయంగా వదిలే వెలిగే వెలుతురూ నాన్న ,
నీ కంచంలో కూడు కోసం తను కష్టంలో కుడుగా మారే త్యాగం నాన్న ,
విజయంలో కష్టం నాదయినా ఆ కష్టం వెనుక కనిపించని ధైర్యం నాన్న ,
కష్టంలో కన్నీళ్లకు బదులుగా గుండెకు బలాన్ని ఇచ్చే బలవంతుడు నాన్న
జన్మకు బీజం నాన్న ,నా జన్మకు చెరగని తియ్యని జ్ఞాపకం నాన్న .....
అస్సలు వెల కట్టలేని షార్ట్ ఫిల్మ్. చూస్తున్నంత సేపు నన్ను నేనే మర్చిపోయాను. నాకు తెలియకుడానే అందులో లీనం అయిపోయా. ఈ కాలంలో కూడా ఇలాంటి స్టోరీ, చాలా గ్రేట్ గురువు గారు మీరు. ఏడిపించారు మీ కథ తో.....
Human relations..in a time when they are being lost...such a meaningful narrative...🙏🙏
మీ నటనకి ఏం చెప్పినా తక్కువే L.b గారు..దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆరోగ్యమివ్వాలి ..మీరు మమ్మల్నిలా అలరిస్తునే ఉండాలి
వర్ణించలేని అక్షరం "నాన్న" 💐🙏💞
నాన్న అంటే ఎంత అభిమానం ప్రేమ ఉన్నా ఈ రోజుల్లో ఏమి చేసినా తక్కువే నాన్నకు. ఎన్ని త్యాగాలు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపే తల్లిదండ్రులకు అంకితమిచ్చేలా ఉంది మీ నీరాజనం. మీ పాదాలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను గురువు గారు. మీ నుండి ఆశించే హాస్యం మళ్ళీ అమృతం ద్వితీయం తో మా దారికి చేరుతుందని నమ్ముతూ మీ అభిమాని .... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very very nice Short film
every one in the society will definitely must see this one
Today we all are celebrating SHIVARATRI when we act in our real life also or maintain family relationship also specially with our parents then only we will feel the enjoyment even after their death also.
This is type of relationship is very highly req to present youth.
No words how to praise to respected L B SRIRAM garu.
Tks
M. R. Shrama
Viskhapatnam
A. P
There is no words to explain this story... hats up to you *LB SRIRAM* gaaru🙏🙏🙏🙏🙏
It is very good from start to end. Each and every scene made me the feel and sense it. Recently I become father for cute little girl. I will made sure I will be best father like you in making her dreams come true. I want to congratulate you sir. The respect on you is way more now. Please continue to do such a short films. We blessed to see your ideas and short films.
Every son
Of
This world should see this film thanku
Classic ....👌Actor wants challenging roles nice ....finally they are good actors in this heart film they did good compare to all ur heart films give them more opportunities sir
ఇంత గొప్ప లఘుచిత్రం చూసినందుకు జన్మధన్యమైంది.ఎల్ బీ గారి ప్రతిభకు కొలమానం లేదు.శిరసానమామి
Sir,మీరు మంచి short films తీసి జనానికి కంటతడి పెట్టిస్తున్నారు.
Chaalaa baaundi sriram gaaruu.
మా నాన్న డైరి ఎంతో గొప్ప ది వ్రాయడానికి మాటలు లేవు
హృదయం ద్రవించిపోయింది గురువుగారు అద్భుతమైన మీ నటనకు మాటలు రావడం లేదు
29 nimishala adhbutam andi ee he'ART' film... Fantastic work
Yes I'm also felling the same.Enduko illu miss avtunna feeling...😟
మి కథా ని ప్రసంచిన్చదానికి భూమి మిధా ఉన్న ఎన్ని పదాలు వాడినా సరిపోవు. ఎపుడు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి అని మరియు మీరు ఇలాంటి మంచి షార్ట్ ఫిలింస్ ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను సార్.🙂
Really so sweet of you sir, this type of messages needed to current generation peoples. How nicely made this film and what a great message to us.
ఈ జీవితం ఎలా సాగు తుందొనని భయం మేస్తుంది సార్. మీ వెడియో చూసిన నప్పటినుండ్. మంచి సందేశం తో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తారు.
కళ్ళు చేమర్చి నాకు వీడియో పూర్తిగా చూడటం అవ్వట్లేదు ఎన్ని సార్లు చూసినా 😪
మీ కథలు చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది గురువుగారు