Pandumirapakay Short Film || LB Sriram Heart films || LB Sriram || Krishna Dasika || Tamada Media

Поділитися
Вставка
  • Опубліковано 31 бер 2022
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... An active grand father whose Nick name is Pandumirapakay, takes us to the comedy rollercoaster in the process of making his lazy grandson active.
    పర్యవేక్షణ & నిర్మాణం
    ఎల్ బి శ్రీరామ్
    రచన & దర్శకత్వం
    కృష్ణ దశిక
    CAST:
    ఎల్ బి శ్రీరామ్
    బబ్లూ చామర్తి
    కృష్ణ దశిక
    అమర్నాథ్
    వినీత్
    కెమెరా:
    అరవింద్ అచ్యుత
    కెమెరా అసిస్టెంట్:
    స్రుజన్ ఒసావర్
    మ్యూజిక్:
    సందీప్ శాస్త్రి
    తబల:
    ప్రశాంత్ అరిమెళ్ళ
    ఎడిటింగ్, డి.ఐ, VFX:
    సాయి శ్రీకాంత్ బండారు
    SFX, సౌండ్ ఇంజనీర్:
    గణేష్ నాగిడి
    Follow Me Here :
    Facebook: / lbsriram
    Twitter: / lb_sriram
    Website: lbsriram.com/
    #LBSriram #PanduMirapakay #InfinitumMedia
  • Розваги

КОМЕНТАРІ • 705

  • @dasikacreations
    @dasikacreations 2 роки тому +153

    LB గారు!!నన్ను నా కథను నమ్మి, మిమ్మల్ని దర్శకత్వం వహించే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు 🙏 ఈ ఒక్క చిత్రం తో పది చిత్రాల అనుభవం ఇచ్చారు 🙏 , దర్శకత్వం ఒక్కటే కాకుండా "వీరబాబు" గా మీతో నటించడం నా అదృష్టం.
    చేసిన మొదటి ప్రయత్నానికే ఇంత గొప్ప విజయాన్ని అందించిన మా LB శ్రీరామ్ గారి అభిమానులందరికీ నా ధన్యవాదాలు!! మీరు ఇచ్చిన ఉత్సాహంతో మా కాంబినేషన్ లో మరిన్ని మంచి సినిమాలు మీ ముందుకు తేవాలని ఆశిస్తున్నాము 😊🙏

    • @lbsriram6916
      @lbsriram6916  2 роки тому +55

      తే🤓క్యూ కృష్ణ దశిక..
      నీలో గొప్ప తపన ఉంది!
      గట్టి పట్టుదల ఉంది!
      కృషి, సహనం, నేర్చుకోవాలన్న ఆసక్తి,
      నిరూపించుకోవాలన్న ఛాలెంజ్,
      నమ్మిన గురువు పట్ల గురి, గౌరవం-
      ఇవన్నీ పుష్కలంగా ఉన్న నీకు-
      'బంగారు భవిష్యత్తు' ఖచ్చితంగా ఉంటుంది! తధాస్తు!!

    • @umasattiraju3709
      @umasattiraju3709 Рік тому +1

      🙏

    • @sathyajith5189
      @sathyajith5189 Рік тому +2

      నా వద్ద కథ ఉంది

    • @rajanimatukumalli
      @rajanimatukumalli Рік тому +2

      Mee iddari combination chala bavundandi , We wish to watch more videos in your combination.

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc Рік тому

      aa pots vesi tagilinchina aa chetlu peremiti andi?

  • @OmSrisairam2498
    @OmSrisairam2498 11 місяців тому +12

    సన్నగా ఉంటే జింకపిల్ల లాగా చురుగ్గా ఉండాలి, లావుగా ఉంటే ఏనుగు లాగా బలంగా ఉండాలి. Super dialogue sir👌👌

  • @Praveenkumar-lv8mm
    @Praveenkumar-lv8mm 2 роки тому +143

    సార్
    ఎల్బీ శ్రీరామ్ గారు,
    మీ దగ్గరనుంచి ఇంకా ఎన్నో లఘు చిత్రాలు కోరుకుంటున్నాం.
    ఎంతో ఉత్సాహం వచ్చే ఇటువంటి చిత్రాలు ఎంతో స్ఫూర్తిదాయకం మరియు ఆహ్లాదకరం.

  • @sumamalikalu
    @sumamalikalu 2 роки тому +52

    యాండే..ఇన్ని రోజులూ ఏమైపోయారండే,ఇక్కడ అభిమానులు ఏం కావాలనీ అని.సంపేశారుగదండే మీ ఏకషన్ తో !

  • @lankavenkatanarasimharao6389
    @lankavenkatanarasimharao6389 2 роки тому +92

    వెటకారాల వెల్లిపాయ్
    ఉపకారాల ఉల్లిపాయ్
    బంధాల బీరకాయ్
    భాద్యతల కరక్కాయ్
    మన పండుమిరపకాయ్
    శ్రీశుభకృత్ నామసంవత్సరము మీ నవఆశయ సాధనకు అద్భుత చేయూతనివ్వాలని ఆకంక్షిస్తు శుభాకాంక్షలు....

    • @venkateshrao1515
      @venkateshrao1515 2 роки тому +3

      మంచి సాహిత్యపు ప్రశంశ. తెలుగు వెలుగుల గొప్పదనం...గొప్ప ధనం.

    • @ravitejmukthavaram
      @ravitejmukthavaram 2 роки тому +1

      👍🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼👍🏼🙏🏼🙂

    • @lbsriram6916
      @lbsriram6916  2 роки тому +10

      మా కవిగారు..
      నా సాహితీ మిత్రులు..
      నర్సింహారావు గారూ..
      మీ ప్రశంసతో నా గుండెకాయ్..
      తింటున్నట్టు ఉసరి ఊరగాయ్..

    • @Saipurnima329
      @Saipurnima329 Рік тому

      @@lbsriram6916 LB sriram garu I am big fan of you sir i like your videos and movies plz reply to my comment sir plz

    • @yannapurna9841
      @yannapurna9841 Рік тому

      పండు మిరపకాయ్ పేరుకు తగ్గట్టు మీకు పోలిక చాలా బాగుంది. ఎంగిలీషు భాష చాలా😂బాగా పలికి మాతో పళ్ళు ఇకిలింపజేసారు. నవ్వి నవ్వి ఛాతినొప్పి వచ్చింది. మంచి సందేశంతో అద్భుతంగా అలరించింది మీ షార్ట్ హార్ట్ ఫిల్మ్.

  • @balabhadruniprakash6870
    @balabhadruniprakash6870 2 роки тому +59

    ఇంత కాలానికి తిరిగి చూడగానే ప్రాణం లేచి వచ్చింది

  • @knrediting9749
    @knrediting9749 2 роки тому +14

    బాబాయ్ గారు నా దగ్గర ఒక చిన్న కథ ఉంది నాకు తెలిసిన కథ నేను చూసిన కథ .
    మీరు హూ అంటె మీకు చెప్తాను ఒక పేదింటి అమ్మాయి కథ .. వినటానికి మాములుగా ఇన్న నిజంగ జరిగిన కథ.. చెప్పమంటార బాబాయి గారు ..

  • @guntakasrinivasareddy7287
    @guntakasrinivasareddy7287 2 роки тому +7

    ఇరగదీశారు గురువుగారు స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది

  • @grajamohan7008
    @grajamohan7008 2 роки тому +7

    తాత ఉంటే ఆ సంతోషం సూపర్
    చాలా చక్కని సందేశం

  • @chaitanya.velichetichaitan1666
    @chaitanya.velichetichaitan1666 2 роки тому +4

    చాలా బాగుంది సార్ (తాత గారు)
    మా తాత గారు ఉంటే బాగుండేది అన్ని పించింది సార్

  • @gopidigix
    @gopidigix 2 роки тому +21

    మీ కలం నుంచి... కళల నుంచి జారువాలిన ఆణిముత్యం లాంటి లఘు చిత్రాలు లో ఇది చాలా ప్రత్యేకంగా ఉంది గురువు గారు. నేటి తరం కుటుంబ పరిస్థితులకి అద్దం పట్టినట్టు ఉంది. కథ... కథనం... కళ... కళాభినయం... అన్నీ కలిసి మీరు చెప్పిన హరివిల్లు లాగా కనిపించింది... ధన్యవాదాలు అయ్యా

  • @nivedithareddy8381
    @nivedithareddy8381 9 місяців тому +1

    చక్కని సందేశం....... ధన్యవాదములు LB గారు

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 роки тому +8

    నేటి సమాజంలోని మానవతా విలువలు గురించి బాగా తెలియజేసిన లఘు చిత్రం,ధన్యవాదములు గురువు గారు 🙏

  • @rahulssv7146
    @rahulssv7146 2 роки тому +16

    సన్నగా వుంటే జింకలా చురుకుగా వుండాలి, లావుగా ఉంటే ఏనుగు లా బలంగా ఉండాలి......... బాగుంది ❤

  • @pracashthammineni3411
    @pracashthammineni3411 10 місяців тому

    నాకు లాస్ట్ లో నా మొబైల్ డిస్ ప్లే కనిపించలేదు ఎదుకంటే నా కళ్ళలో కన్నిరుతో నిండిపోయింది .good emotional video

  • @kuppilisureshkumar770
    @kuppilisureshkumar770 9 місяців тому

    Sir ఇప్పుడు ఉన్న పరిస్థితి లో పిల్లలు గాడ్జెట్ కు చాలా అలవాటు ఐపోయారు. మంచి టాపిక్ తో మాకు పరిష్కారం చెప్పారు. హ్యాట్సాఫ్ to you sir. 🙏🙏🙏

  • @anveshchowdaryrayala1353
    @anveshchowdaryrayala1353 Рік тому +4

    కుటుంబ విలువలను, బాంధవ్యాలను తెలిపే ఇలాంటి కథలు మీరు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ గారు

  • @rameshkandregula3427
    @rameshkandregula3427 2 роки тому

    విలువలు గురించి చెప్పాలి అంటే....అది కూడా ఇంత చక్కగా చెప్పాలి అంతే..మీ తరువాతే అండి

  • @pulipuli2416
    @pulipuli2416 10 місяців тому +1

    కథ చాలా బాగుంది శ్రీరామ్ గారు❤

  • @kameswararao6872
    @kameswararao6872 2 роки тому

    ఏదైనా....పెద్దల మాట చద్దిమూట. దానికి అనుపానం.ఆహా.ఒక పండు మిరపకాయ...అబ్బ..మా బుడ్డోడికి బుద్దివచ్చింది సుమ్మా...LB. గారికి నమోనమః...భవిష్యత్ లో వీటినే *LB నీతి కధలు* అయ్యి కూర్చుంటాయి...మీరే ఏమంటారు

  • @Babusurace
    @Babusurace 2 роки тому +9

    మ్యూజిక్ చాలా బాగుంది...పెద్దలు Lb శ్రీరామ్ గారి నటన,మంచి విరుపుతో కూడిన మాటలు చాలా చాలా బాగున్నాయి...నిజంగా ఇది heartful movie... దర్శకులు.. కృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు..💐💐🙏🙏

  • @venkataqa8431
    @venkataqa8431 7 місяців тому

    బతకడం కొసం ఉద్యోగం చేస్తూ , బతకడమే మర్చిపోతున్నారు.. what a dialogue

  • @SethuRamComedy
    @SethuRamComedy 10 місяців тому

    Excellent Natural Message for Society Sri Ram Ji నమస్తే 🇪🇬🇪🇬🇪🇬🙏🙏🙏🇪🇬🇪🇬🇪🇬

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 10 місяців тому

    LB గారు దబ్బాకులు వేసిన తరవాణి అన్నాన్ని కొత్త ఆవకాయ నువ్వుపప్పునూనె తో కలిపి తినదాన్ని పిజ్జాలు బర్గరులు తినే ఈ తరానికి పరిచయం చేసినమీకు కృతజ్ఞఠా పూర్వక నమస్కారములు. తరవాణి అన్నంలో కళ్లుప్పు కలిపి తిన్నవారికి రోహిణికార్తి లో కూడా వాడాదెబ్బ తగలదు. ఇది సత్యం.

  • @raghuramg4820
    @raghuramg4820 2 роки тому +22

    నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు.మీ షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మీ శిష్యుడు రఘురామ్ గుండ్లపల్లి తెలుగు డిగ్రీ అధ్యాపకుడిని.పీలేరు,చిత్తూరు జిల్లా.

  • @kvrao.5767
    @kvrao.5767 9 місяців тому

    జై గురు మహారాజ్. మీరు ధన్యజీవి మాలో ఎప్పుడు మీరు ఉంటారు అండి 🙏🙏🙏🙏🙏🙏 శ్రీరామ్ గారు.

  • @karunakarnimmala9442
    @karunakarnimmala9442 2 роки тому +1

    చాలా బాగుంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు sir

  • @psvaswamy
    @psvaswamy 2 роки тому +4

    మరో మచ్చుతునక. మరో నీతి కథ. అద్భుతం చాలా ఆసక్తిగా ఉంది

  • @user-oq9em9em5q
    @user-oq9em9em5q 10 місяців тому

    L.b.sreeram laghu.చిత్రాలు u tube nandu vachi chala రోజులైంది ఇప్పుడు pandumirapakaihooci చాలా aanandaa మయి నది ఇలాంటివి చూసి మన పెద్దలు పిల్లలు నేర్చుకోవాలి

  • @honeymanaswi1531
    @honeymanaswi1531 Рік тому

    నైస్ మా తాతయ్య కూడా మీలానే అన్ని నేర్పేవాడు మా తాతయ్య ni చాలా miss awthunna ఇప్పటికి

  • @Surya.k3265
    @Surya.k3265 2 роки тому +6

    అమ్మో ఒకటో తారీఖు ఆ సినిమా ఎప్పుడు ఏ టైంలో ఎన్ని సార్లు వచ్చినా చూడకుండా వదలను సర్..కేవలం మీ ఎమోషనల్ సీన్స్ కోసమే..ఆ సినిమా అప్పుడే మీకు మీ యాక్టింగ్ కి ఫిదా అయిపోయాను సర్..ఈ పండు మిరపకాయ ఎపిసోడ్ వండఫుల్ సర్ మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి ఫిల్మ్స్ తీయాలని కోరుకుంటూ 🙏నమస్కారాలు తెలియజేస్తూ

  • @anudeepsyamprasad6586
    @anudeepsyamprasad6586 Рік тому +3

    మంచి కథనం తో మనసుకు హత్తుకునే ఒక అందమైన చక్కని చిత్రం. 😊🤍🙂❣️💯🙏. We want more content like this.

  • @tmrmega4847
    @tmrmega4847 2 роки тому

    తాతా! మీరు అంతే ----అంతే మరి , మరి మీరు ఎర్ర మిరపకాయ్ కదా. సంతోషం తాత చాలా బాగుంది మీ అభినయానం.

  • @akm134
    @akm134 2 роки тому +38

    Amazing as always.This reflects the current situation in many families.

  • @venkataramarao2772
    @venkataramarao2772 2 роки тому

    Adbhutham sir. L. B. Sreeram garu charithra srustistharu. Very nice story. Useful for present day.

  • @vedamjayanthi7851
    @vedamjayanthi7851 2 роки тому +2

    Sir నా మనసు లో మాటలని మీ ద్వారా వ్యక్త పరిచారు అని పించిందీ.. అంత చక్కటి వ్యక్తీకరణ... ధన్యవాదాలు

  • @RSKR4812
    @RSKR4812 10 місяців тому

    Ni amma emanna unda asalu. What a direction. Hatsoff.

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 10 місяців тому

    పుసుక్కున అన్న మాట చాలా బాగుంది అది మీకు కలిసొచ్చింది

  • @sri23855
    @sri23855 2 роки тому +2

    LB గారు ఎంత బాగుంది సార్ మీ షార్ట్ ఫిల్మ్. చాలారోజుల తర్వాత , నిజంగా మీరు ఎంత మంచి రచయిత అనేది మళ్ళీ రుజువు చేశారు . నాకు మా తాతయ్య గుర్తొచ్చి కళ్ళు చె మ్మ గిలాయి sir 🙏

  • @apparaovasapilli9950
    @apparaovasapilli9950 2 роки тому

    Lb sreeram గారి వీడియోస్ చూస్తుండగా ఒక సెకండ్ మిస్ అయినా ఏదో ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అయిపోతాం మూవీ కంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.

  • @chanjalianjali3521
    @chanjalianjali3521 6 днів тому +1

    Chala bagundhi thathayyagaru e rojullo pillalaki ela nerpinchali

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 роки тому +6

    చాలా చాలా బాగుంది ఈ షార్ట్ ఫిల్మ్. ఎల్బీ శ్రీరామ్ గారికి హృదయపూర్వక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ....

  • @vidyasagar2726
    @vidyasagar2726 Рік тому +2

    అన్నింటికంటే ముఖ్యంగా, అందరి కామెంట్స్ about LB Sree Ram gari గురించి మరియు ఈ heart movie గూర్చి చదువుతుంటే అవన్నీ నా హ్రుదయం నుండి వచ్చినట్టుంది. చాలా excellent and heartfelt comments.

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 роки тому +2

    Sir ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న. excellent ga undi andi

  • @bhavaniintrestingvlogs6801
    @bhavaniintrestingvlogs6801 2 роки тому

    woww ee rojulloo pillalu ilaabe unaru......idi ee taraaniki chaalaa use aiyye film🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 9 місяців тому

    After 50 years I am enjoying good Telugu stories by watching in you tube

  • @darling393
    @darling393 2 роки тому +1

    koushik , cowshit 🤣🤣 after long time amrutham serial chusinattu vundhi ..thanq L.B sriram garu 🙏🙏

  • @gowrabathininareshkumar5878
    @gowrabathininareshkumar5878 2 роки тому +2

    మీ కొత్త సీజన్ ని ఒక అద్భుతమైన లఘుచిత్రం తో ప్రారంభించారు. చాలా బాగుంది గురువు గారు.

  • @abhimerugu
    @abhimerugu 2 роки тому +10

    ఎన్ని రోజులకి సార్
    ఉగాది శుభాకాంక్షలు L B Sri Ram గారు 🙏

  • @devarajgampa231
    @devarajgampa231 10 місяців тому +1

    ఈ తరం వాళ్లకి అర్థమయ్యే విధంగా మంచి మెసేజ్ ని ప్రమోట్ చేశారు. ధన్యవాదాలు

  • @sirigunja2232
    @sirigunja2232 10 місяців тому +1

    ఎన్ని సార్లు ఈ episode చూసిన ఎదో తెలియని సంతోషం

  • @VAMSHI532
    @VAMSHI532 2 роки тому +1

    Naa kallu teripincharu LB sriram garu .e video dwara

  • @gupthasra5779
    @gupthasra5779 2 роки тому

    MI chanal vunnadhani teleedhu first time chustunnanu mi ACTING NEVER BEFORE NEVER AFTER SUPPER ANTEE SUPER Naaku CHAALA BAGA EISTAM MI MOVIES 🙏

  • @madhup5497
    @madhup5497 2 роки тому +27

    Anna eyy....Lb sir anta kakapoyina mana range lo echipadesinav.. 🔥🔥🔥baa...

  • @Allbikescars
    @Allbikescars 2 роки тому +3

    చాలా బాగుంది సార్, చాలా అవసరం కూడా...

  • @sv2200
    @sv2200 Рік тому +1

    మరల్లో దూరిపోయిన మనుషులకి మంచి మార్పు తెచ్చేలా ఉందిగా ఈ కథ 👌👌👍👍

  • @mmmanasa1303
    @mmmanasa1303 2 роки тому +1

    E lanti videos ki enni like lu comments pettina takkuva chala chala bagundi ma tatayya garini chusinattu undi tanq sri ram garu

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 2 роки тому

    Wow sriram గారూ ఎంతబాగుందో గేటుగా

  • @sujathasangubhotla1392
    @sujathasangubhotla1392 2 роки тому +1

    మీలాంటి తాతయ్య ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అవదా నందనవనం💐🙏

  • @saravansomayajula2293
    @saravansomayajula2293 8 місяців тому

    Malli me style of dialogue delivery vintunte chala anandam ga undi guru garu.. ❤️🙏🏻

  • @satyavani5925
    @satyavani5925 10 місяців тому

    Abba. Chala refresh ayyanu. L.b.garu. meeru chese prati film excellent

  • @radhikabondalapati1726
    @radhikabondalapati1726 9 місяців тому

    Sri Ram uncle chala bagundu.elanti emotional, family vedios Inka cheyandi.
    Ma grand parents gurthostunnaru

  • @vamshi19881
    @vamshi19881 2 роки тому

    Laavu ga unte yenugu la balamga undali.. Sannaga unte jinkapilla la churugga undali👌👌

  • @venkateshrao1515
    @venkateshrao1515 2 роки тому +2

    మా తాతని తలపించారు. శతకోటి ఆనందబాష్పాల పాదాభివందనాలు.

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 роки тому +1

    అద్భుతః, ప్రతీ ఇంట్లో మీ లాంటి తాతగారు ఒకరు ఉండాలి.

  • @keerthikeeru7
    @keerthikeeru7 9 місяців тому

    Chala chala chaaala bagundi andi .....ipudu vache movies kanna 1000 retlu goppaga undi meee video👌👌👌👌👌👌

  • @prasaddasika7144
    @prasaddasika7144 2 роки тому +14

    Loved the story line, excellent direction Krishna, and of course wonderful performance by Sriram garu and Bablu.

  • @shaikbegumbi3203
    @shaikbegumbi3203 2 роки тому +1

    Namaste 🙏LB garu mee short film ento mandiki inspiration, chestnuts chala happy anipinchindi, mee dwara elanti short films chala ravali, enduku mana film industry great actorsni miss chesukuntunnaru🙏

  • @malathigodaba2939
    @malathigodaba2939 7 місяців тому

    సూపర్ ఆ అబ్బయి లో పరివర్తన 🥰👌👌

  • @ravikiranchidurala8113
    @ravikiranchidurala8113 10 місяців тому

    Sri Sri Ram garu chala manchi manchi concepts tho vastunnaru... chala bagundi

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 10 місяців тому

    సార్ నమస్తే మీరు హనుమాన్ జంక్షన్ షూటింగ్ రాజముండ్రి లో కలిసాను మిమ్మలిని స్వీట్ ❤మేమిరీస్

  • @ravipatijayapraveen3008
    @ravipatijayapraveen3008 2 роки тому +1

    Babloo Anna super

  • @rajeeshp6007
    @rajeeshp6007 Рік тому +1

    కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది మా తాతయ్య గారు పోయిన బాధ వల్లో, లేకపోతే ఆయన తో గడిపిన ఆనంద క్షణాల వల్లో లేకపోతే ఇంత గొప్ప విలువైన మధుర క్షణాలు మళ్ళీ రావనే నిరాశ వల్లో కారణం తెలియట్లేదు. కానీ lb శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో లో ఇటు బాల్యాన్ని, అటు వృద్ధాప్యం ని రెంటికీ మధ్యలో ఉండాల్సిన అనుబంధాన్ని హృద్యంగా చూపించారు. కధ, కథనం ఎంపిక చేసుకోవడమే కాదు దానిని రక్తి కట్టించడం తెలియాలి. అదే అనుభవం. జీవిత సారం మొత్తం అటు కలం నుండి ఇటు కెమెరా నుండి రాబట్టడం సవ్యసాచి అయిన దర్శకుల ప్రతిభ. ఇలాంటివి మరిన్ని చెయ్యండి అని అడగను కారణం అడక్కపోయినా మీరు తీస్తూనే ఉంటారనే నమ్మకం ఉందండి. 🌹🙏🌹

  • @ThePrabhas22
    @ThePrabhas22 2 роки тому

    LB Sir.. Meelaantollu.. Veedhikokkadu .. unte chaalu.. Telugu thanam.. Saampradhaayaalu.. Viluvalu... Maryaadhalu.. inka yenno.. pacchagaa untaayi...

  • @leavelikealegendil
    @leavelikealegendil 2 роки тому +1

    Anna paradhanyam lo kadhu parama dhynamtho tinali
    Aakasham lo anni rangulu kalisthene Harivillu
    Andharu kalisuntene adhi ILLU
    Jai jai ShriRam jii tatha what a msg💪💪💝🙏

  • @pathmaker8775
    @pathmaker8775 2 роки тому +12

    Awesome story. Excellent acting. Good realisation for this generation. Thank you LB sir.

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 роки тому +3

    శుభకృతి నామ శుభాకాంక్షలు
    L.B. శ్రీరామ్ గారు
    మీ సభ్యులు అందరికీ
    🌾🌹🌾🌹🌾
    కువైట్ నుంచి

  • @vehichology2554
    @vehichology2554 2 роки тому

    తెర ముందు తెర వెనుక ఉన్న ప్రతివారికి కృతజ్ఞతలు. వాస్తవానికి నేను ఏ విషయము వాట్సాప్ లో షేర్ చేయను కానీ ఈ షార్ట్ ఫిలిం లింకు నా కాంటాక్ట్స్ మొత్తం చూసేలా రిక్వెస్ట్ చేశా గ్రేట్ షార్ట్ ఫిలిం... ఎల్బీ గారు మీలాంటి గొప్ప నటుడికి నేను అభిమానిని అని చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది. మీ నటనకి మీ తపనకి మీ శక్తి సామర్థ్యాలకు పాదాభివందనం

  • @venugopalogeti
    @venugopalogeti 2 роки тому +9

    What a wonderful concept..Nice emotions and as usual LB sir's acting skill made the film so natural and beautiful. Congratulations @Dasika Krishna for the huge success of your directorial and double congrats on fulfilling your dream of directing LB garu.

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 10 місяців тому +1

    ఎంతో విలువైన విషయాలను,కుటుంబము లో బంధాల విశిష్టతలను lb శ్రీరామ్ గారు ఎంతో అనుభవం తో చూపించారు.. చాలా విలువైన video.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻lb శ్రీరామ్ గారికి ధన్యవాదములు.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @nagarajan2744
    @nagarajan2744 10 місяців тому

    నిజంగా ఇది చాలా చాలా చాలా బాగుంది సార్🙏🙏🙏

  • @satyam7483
    @satyam7483 10 місяців тому +1

    ప్రతిరోజు మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం. 🙏

  • @bhavishentertainments
    @bhavishentertainments 2 роки тому

    Batakadam kosam udyogalu chestoo..
    Batakadame marchipotunnaru...
    superb

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 9 місяців тому

    సమయపాలన అది కూడా సరైన దిశ గా మరియు విలువలు తెలియ జెప్పే ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ధన్యవాదాలు.

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 2 роки тому +1

    mamulu edho oka concept chesam le anettu kakunda... meeru chese short films anni kuda mee manasu lothullo unna alochanalu anedhi artham avthundhi... ❤

  • @shivasave
    @shivasave 2 роки тому +2

    ఈరోజుల్లో ఉన్న నిజమైన చిత్రాన్ని చూపిస్తూ ఎలా మంచి మార్గంలో నేటి యువతరం ఉండాలో చూపించారు శ్రీరాములు గారు.దన్యవాదాలు

  • @ompv6459
    @ompv6459 2 роки тому

    వీళ్లు బతకడానికి ఉద్యోగం చేస్తూ బతకడమే మర్చిపోయారు....
    Excellent 👌👍

  • @ravitejmukthavaram
    @ravitejmukthavaram 2 роки тому +1

    బాగుంది సర్ ఈ లఘుచిత్రం(Short Film)👍🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼😇🙂

  • @SaiDileepArc
    @SaiDileepArc 2 роки тому +12

    Dasika Krishna writing and direction is very good. First short film with only two characters with fun and Human emotions are very tough but you did a great job. Lb sriram garu acting and dialogue diction is so good. The boy who played as his grand son acting also very good. Many congratulations to Lb sriram garu, Dasika Krishna and entire team.

  • @raghavaraokollipara2341
    @raghavaraokollipara2341 9 місяців тому +1

    I enjoyed each and every bit and after a long time i am hearing such a beautiful Telugu dialogs(kallam) and it is needed for the younger generation who are getting edicted to gadgets and forgetting all the relations and becoming fat. Thanks once again LB sriram sir

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 2 роки тому +1

    Sriram garu is great. Conveyed lot of ethics in the short film. Jai Ho.

  • @dearsivapriya
    @dearsivapriya 2 роки тому +1

    ప్రతి సారి లాగే ఇది మీ మరో 'Heart film'...😍😍😍

  • @polkumpallyproductionsdrea7189
    @polkumpallyproductionsdrea7189 2 роки тому +1

    చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది బాబాయ్

  • @ushaanil6827
    @ushaanil6827 2 роки тому +1

    Chala chala baundi andi... Ilaa koddimande untunnaaru... Ilaanti anubhandaalu Anni kalisthene oka family.. aa familylo maadikuda oka family ne... Baauntundi andartho kalisi unte.. I love it

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 10 місяців тому

    TQ... lb Sri Ram గారు

  • @nagalakshmim8037
    @nagalakshmim8037 2 роки тому

    ఏం బూతులు ఏం ప్రేమ అసలు వినేకొద్ది మేము ఎంత కోల్పోతున్నాం gadgets వలలో ఇరుక్కునియానిపించింది మరిన్ని కోరుకుంటూ🙏

  • @jaihind11
    @jaihind11 10 місяців тому

    మళ్ళీ వినాయక చవితి వచ్చింది.మీ పండు మిరపకాయా వచ్చింది.మళ్ళీ అంతే ఉత్సుకతతో చూసి ఆనందించాను.మీ మాటలతో,అభినయంతో చింపేశారు గదండీ ఎల్.బీ.గారో !

  • @kashettyavp
    @kashettyavp 2 роки тому +1

    LB శ్రీరామ్ గారు అద్భుతమైన నటన

  • @sriramtantravahi6328
    @sriramtantravahi6328 2 роки тому +1

    శ్రీరామ్గారి కామెడీ మార్కుతో మంచి సందేశాన్నిచ్చారు

  • @MegaSidster
    @MegaSidster 2 роки тому

    Chala bagunnadi Sri Ram garu. Ituvantivi chusi aentha kalamynado. Thank u sir.