జీలకర్ర బెల్లం | Latest Telugu Short Film 2019 | LB Sriram He'ART' Films

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... ఎన్నాళ్ళకైనా గుర్తుండిపోయే'ఒక చక్కటి పెళ్ళి
    CAST
    LB SRIRAM
    CHELLY SWAPNA
    ANJUSHREE
    RAAVI MADHAV KUMAR
    M SIRISHA
    MYLAVARAPU VAASU
    RAMA KRISHNAM RAJU
    MASTER TULASI KRISHNA
    Y SUSHEELA
    M RAJU
    STORY
    ADURI VENKATA SEETARAMA MURTY
    DOP
    A REVANTH
    EDITORS
    RAJESH RB
    BALU UNGARALA
    MUSIC
    SNEHA LATHA MURALI
    ASST DIRECTORS
    MAHMED RAFEE S
    KUNDAN YADAV K
    SUBTITLES
    SAI KOUNDINYA
    POSTER DESIGNER
    SUJITH MISHRA
    PRODUCER SCREENPLAY DIRECTION
    L.B SRIRAM
    please do watch and 'share' your 'THOUGHT'..!!
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...
    Subscribe:
    / @lbsriram6916

КОМЕНТАРІ • 1,2 тис.

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +67

    కడుపు నిండినంత ఆనందముగా ఉంది ఇదే ఇదే నా హిందూ మతం అంటే అదే నా హిందూ ధర్మం అంటే ఇదే నా హిందు ఆచారం అంటే జై శ్రీరామ్ హిందువుగా జీవించు హిందువునని గర్వించు జై శ్రీరామ్🙏🚩

    • @sriramkarteekmadduri2850
      @sriramkarteekmadduri2850 11 місяців тому +1

      Mana hindu dharmam kanna goppa samskruti yekkadavundi ippudu migilina desalu kuda mana hindu dharmam ne patistunnaru

    • @sriramkarteekmadduri2850
      @sriramkarteekmadduri2850 11 місяців тому +1

      🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

    • @arpithapramod9296
      @arpithapramod9296 11 місяців тому

      Jai Shree Ram..Jai Bharath ..Jai RSS

    • @sunderj4774
      @sunderj4774 7 місяців тому

      .Mr Bhadkarayapati thank you.I will also join in your celebration.Money is nothing compared to the happiness of these couples.

    • @user-wr6ve2hg4f
      @user-wr6ve2hg4f 2 місяці тому

      ఇదే నా హిందూ దర్మం కాదు గురువుగారు ఇదే మా హిందూ దర్మం క్షమించండి తప్పయితే

  • @karanamrustum7881
    @karanamrustum7881 3 роки тому +35

    ఒక్క పది నిముషాలు నా బాధలన్నింటిని మర్చిపోయాను గురువు గారు... 🙏🙏🙏 కృతజ్ఞతలు ....

    • @kesavaraoboinapalli6400
      @kesavaraoboinapalli6400 11 місяців тому

      😮😅😅🎉😢 0:52 😢😢😅😅😅😢😅😢😅😢😅😢

  • @suryasss1597
    @suryasss1597 4 роки тому +195

    ఒక బ్రాహ్మణుడు కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది చాలా మందికి అలా చూపించారు తాతగారు

    • @vijayakrishna07
      @vijayakrishna07 4 роки тому +11

      బ్రాహ్మణులకి కూడా ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సహాయం చేయాలో ఈ వీడియో ద్వారా శ్రీరామ్ గారు చక్కగా చెప్పారు.

    • @amalavathikadimisetty8208
      @amalavathikadimisetty8208 2 роки тому +1

      Good

    • @settyanu2268
      @settyanu2268 2 роки тому

      @@amalavathikadimisetty8208 😮a bu na CREDIT ki use it.zt

  • @nethetigowthamkumar9597
    @nethetigowthamkumar9597 3 роки тому +7

    బ్రాహ్మణుల కష్టాలు చాలా చక్కగా వివరించారు. తాత గారు 🙏🙏🙏

  • @chaitanyar8688
    @chaitanyar8688 4 роки тому +376

    సంస్కృతి మరియు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం మీరే LB శ్రీరాం గారు. మీరు ఇంకా మరెన్నో చేయాలి ఆ భగవంతుడు ఆరోగ్యం శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @sameertanuj4691
    @sameertanuj4691 4 роки тому +146

    ముఖ్యంగా మీరు చివరగా చెప్పిన నీతి చాలా బాగుంది.... మనం లేనివారికి సాయం చేస్తే ఈశ్వరుడు మనకు వేరే రకంగా సాయం చేస్తాడు.... మనకు ఏమి కావాలో ఈశ్వరుడికి తెలియదా

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +24

      ఏమి కావాలో-ఎంత ఇవ్వాలో-
      ఎలా ఇవ్వాలో- అన్నీ తెలుసు!!

    • @sameertanuj4691
      @sameertanuj4691 4 роки тому +4

      @@lbsriram6916 అవును శ్రీరామ్ గారు బాగా చెప్పారు

    • @raghuramasharma9388
      @raghuramasharma9388 Рік тому +2

      మళ్లీ మిథునం ఇంటర్వ్యూ గుర్తు కొస్తోంది యల్బీ గారు.. మీ వీడియో అద్భుతః

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu1208 4 роки тому +288

    హిందూ మతం విలువ పెళ్లికి ఉన్న విలువ మీ నోటా వినాలనుకున్నా అది నెరవేరింది ధన్యవాదాలు

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +16

      నమస్కారాలు_/\_

    • @kolaveerabhadraswamynaidu1208
      @kolaveerabhadraswamynaidu1208 4 роки тому +7

      @@lbsriram6916 ధన్యవాదాలు సర్ నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా సర్ నేను ability person ని నాకు మీరు సరళంగా విషయం చెప్పే విధానం చాలా చాలా నచ్చింది వీలుంటే అయ్యప్పస్వామి మీద ఒక్క షార్ట్ ఫిల్మ్ చేయండి సర్

    • @chchiranjeevi5438
      @chchiranjeevi5438 3 роки тому +1

      Sir mee short film chusthanu naku chala estam sir naku nidara patakapoina koncham mubavam ga vona mee short film chusthanu naku best relax sir thanq very much sir naku naa child days ni guruthu thystharu

    • @himabindu254
      @himabindu254 2 роки тому

    • @srikanthvelishala459
      @srikanthvelishala459 2 роки тому

      -? Mmg

  • @miyapuramsandeepsharma9516
    @miyapuramsandeepsharma9516 2 роки тому +16

    మంచి మనసున్న టువంటి వ్యక్తి ఎల్బీ శ్రీరామ్.... జై శ్రీరామ్ జై హనుమాన్

  • @achari7186
    @achari7186 4 роки тому +181

    🙏🙏🙏🙏🙏👌ఎందుకు అండి యల్ బి గారు మీవీడియోలో మమతానురాగాలతో కూడిన మానసికంగా కళ్ల నీళ్లు తనంతకుతాను జాలువారు తాయి 🙏🙏🙏🙏🙏👌

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +36

      మనసు చిన్న పిల్ల! కన్న పిల్ల!
      తనూ ఏడుస్తుంది; మననీ ఏడిపిస్తుంది!!

    • @bhavanikandikondamatam5926
      @bhavanikandikondamatam5926 4 роки тому +1

      @@lbsriram6916 ..sathyam..Enta baaga selaviccharonandi

    • @bhavanivoruganti148
      @bhavanivoruganti148 2 роки тому

      @@bhavanikandikondamatam5926 ..

  • @drlakshmitalks4138
    @drlakshmitalks4138 2 роки тому +8

    చాలా బాగా హృదయంకు హత్తుకొనెట్లు తీశారు, నిజం మనం అవసరo లొ ఉన్న వారికీ సాయం చేస్తే, దేవుడు మనం అవసరం లొ ఉన్నప్పుడు ఆదు కుంటారు

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 роки тому +7

    L. B. Sreeram గారికి అభినందనలు. అంత్య దశ లో వున్న మన సంస్కృతి,సాంప్రదాయాలకు ఇంకా దడి కట్టి రక్షించే ప్రయత్నం లో మీరు నోరు తీపి చేసుకుని మా అందరి నోర్లు తీయదనం తో నింపారు

  • @sriramachandramurtygorti1906
    @sriramachandramurtygorti1906 3 роки тому +6

    మీ short film ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను. మీ ప్రతీ సినిమా సమాజానికి ఒక సందేశం. మధ్య మధ్యలో చూసినవే చూస్తుంటా. ఇది బహుశా నాలుగో సారి చూడటం. ధన్యవాదాలు 🙏

  • @rajvloge2610
    @rajvloge2610 4 роки тому +85

    మీ షాట్ ఫిల్మ్ కోసం ఎప్పుడు ఎదురు చూపే... కానీ వస్తోంది. కొత్తది...చాలా సంతోషం

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +8

      మరింత😊సంతోషం!!

    • @munipalle77
      @munipalle77 3 роки тому +4

      @@lbsriram6916 మీరు ఒక అద్భతమైన సంప్రదాయ షార్ట్ ఫిల్మ్ తీసినందుకు ధన్యవాదములు...ఈ రోజుల్లో పెళ్లి అంటే విలువలు లేకుండా పోతున్నాయి.. 🙏🙏

  • @bhaskarnittala
    @bhaskarnittala 4 роки тому +100

    మాటల్లో చెప్పలేను. నా సమయానికి విలువను ఇచ్చిన మీకు ధన్యవాదాలు

  • @dearsivapriya
    @dearsivapriya 4 роки тому +57

    కళ్లు చెమర్చకుండా మీ ఫిల్మ్ ముగియదు శ్రీరాం గారు.🙏🙏

    • @mohanmantravadi6693
      @mohanmantravadi6693 4 роки тому +3

      Avunu

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +5

      మీ స్పందనకి_/\_వందనాలు
      శివప్రియగారూ..

  • @kslkss
    @kslkss 4 роки тому +17

    చాలా సంస్కారవంతముగా, సందేశాత్మకముగా ఉన్నది పొట్టి చిత్రం.
    శ్రీరాం గారికి అభినందనలు.

  • @vijayakumark.m417
    @vijayakumark.m417 4 роки тому +5

    ఆనందభాష్పలు తప్ప మనసు మూగబొయినది శ్రీ రాములు గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాసిన లేఖ

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 роки тому +36

    ఎల్ బి శ్రీరామ్ గారు 🌹 నమస్కారం
    వివాహం తక్కువ ఖర్చుతో ఎంత సాంప్రదాయ పద్ధతిలో జరపవచ్చో అద్భుతంగా చిత్రీకరించారు
    ధన్యవాదాలు 🌹 మీకు

  • @vanjavakalyrics
    @vanjavakalyrics 2 роки тому +6

    హృదయాలను ఉన్నతపరిచే విధంగా మీ పొట్టి సినిమాలుంటాయి ఎల్బీ శ్రీరాం గారు.మీకు తగిన విధంగా ప్రతి ఒక్కరు సాంకేతికంగా సహకరించడం ఎంతో ఆనందకరం. స్నేహలత మురళి గారు హృదయంగమమైన సంగీతం అందించడం ఈ పొట్టి సినిమాకి అదనపు సోయగం.శుభాభినందనలు మాష్టారు.

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 10 місяців тому +2

    ఎంతకాలం అయిందో ! మన హైందవ సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఉంది. మనస్సుకు హత్తుకొపోయింది. జై శ్రీరాం !
    🙏🙏🙏🙏🕉🕉🕉
    మాట కరువయింది. మనస్సు నిండిపోయింది, మూగబోయింది.❤

  • @kakmca
    @kakmca 2 роки тому +8

    శ్రీ రామ్ గారు, మీరు తెలుగు జాతికి ఒక రత్నం సార్. ఈ వీడియొలో ఏడుపు వచ్చే సన్నివేశం ఒక్కటికుడా లేదు, కానీ ఈ వీడియొ చూస్తున్నంతసేపూ excitement తో ఏడ్చాను. మీ పవిత్రమైన ఆలోచనలకు నాకు ఏడుపు వచ్చింది.

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 роки тому +9

    చాలా బాగా వివరించారు ఓం నమశివాయ 🚩🕉️

  • @ramasudheervanapalli1753
    @ramasudheervanapalli1753 4 роки тому +38

    అద్భుతః, ఇంతకు మించి మాట్లాడటానికి ఏమి లేదు...

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      చాలు!! చాలా సంతోషం!!

  • @sharmah8147
    @sharmah8147 4 роки тому +2

    🕉 ప్రియమైన శ్రీ L.B. శ్రీరామ్ గారికి నమస్కారములు. మీరు మీ హృదయం పెట్టి తయారుచేసిన ఈ పాఠ్యంశము అందరు నేర్చుకొని ఆచరణలో పెట్టదగ్గది. 🕉 🕉श्रीवेंकटेश्वरा_बालाजी 🚩🕉అచ్యుతాయనమః 🕉అనన్తాయనమః 🕉గోవిన్దాయనమః 🕉श्रीरामभक्त_हनुमान 🚩

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      మహద్భాగ్యం!
      ఆనంద_/\_వందనాలు!!

  • @m.r.c.prasad3482
    @m.r.c.prasad3482 4 роки тому +4

    ఏం చెప్పాలో తెలీడం లేదు అంత అద్భుతంగా ఉంది ఈ లఘు చిత్రం. పెళ్ళి యొక్క అంతరార్థం పరమార్థం చక్కగా చెప్పారు.🙏🙏🙏

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 6 днів тому

    ఇప్పటికీ 10 సార్లు చూశాను.
    ఇది వివాహ క్రతువుకు వ్యాఖ్యానమా లేక;
    చేసిన ఉపకారఫలం తిరిగి సత్ఫలితాలను ఇస్తుందని తెలిపే కర్మ సిద్ధాంతానికి వ్యాఖ్యానమా.
    రెంటిలో ఏదైనా హైందవ సంస్కృతికి ఎత్తిన మరో బావుటా.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 роки тому +9

    “పర” వాటిపై మోజుతో
    “మన” వన్ని వదిలేసిన
    జీవచ్ఛవాలుగా బతుకుతున్న
    ఎందరికో “మన” అనేవాటి విలువ
    తెలియచేస్తున్నారు! 🙏

  • @Ramana.784
    @Ramana.784 4 роки тому +1

    మాటల్లో చెప్పలేనంత ఆనందం మీ లఘు చిత్రాలు చూస్తుంటే... మా ఈ ఆధునిక తరానికి తెలియని ఎన్నో విషయాలు అమ్మ వలె, నాన్న వలె, గురువు వలె తెలియజేస్తున్నారు... ధన్యవాదాలు సర్..

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +1

      మీ అభిమానానికి-సదా!ఫిదా! 😊

  • @phanikumarasarma
    @phanikumarasarma 4 роки тому +5

    అద్భుత ఆవిష్కరణ జీలకర్ర బెల్లం, పెళ్ళి తంతు చిత్రీకరించాల్సిన సందర్భంలో నేపధ్యంలో మంత్రాలు వినిపించడమో లేక పురోహిత పాత్రధారి ఆ..ఊ.. అంటూ విచిత్ర శబ్ద విన్యాసాలు చేయడం పరిపాటి కానీ అందుకు భిన్నంగా శ్రీరామ్ గారు ఈ సంప్రదాయం మీద వారికున్న గౌరవాన్ని ప్రకటించేలా వేద మంత్రాలను సుస్వరంగా వారే పఠించడం శ్లాఘనీయం,దానికోసం వారు చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేము,
    యల్బీ గారు.. మీ సహృదయతకు సంస్కారానికి 👏🏻👏🏻👏🏻🌹🌹🌹

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +4

      ఈ ఒక్క Com(pli)mentతో-
      నా కష్టం అంతా దూదిపింజలా
      గాలికెగిరిపోయి-
      మనసు ఎంతో హాయిని పొందింది!
      మీకు అనేక_/\_నమస్కారాలు!!!!

    • @sandralaanj1118
      @sandralaanj1118 4 роки тому +1

      గురువు గారు ఎల్బీ శ్రీరామ్ గారికి నమస్కారం
      మూవీ చిట్టి చిత్రాలు చాలా బావుంటాయి మనసుకి హాయిగా వుంటుంది జీవితాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తారు.. కాళ్ళు తడవకుండా సముద్రం దాటు తున్నం కానీ కళ్ళు తడవకుండా మీ చిత్రం చూడలేము అంత గా ప్రభావితం చేస్తారు ... కానీ ఒక్కటి చెప్పాలి సార్ , ఈ చిన్న చిత్రం చూసి చాలా మంది ఎంతో గొప్పగా కామెంట్లు పెట్టారు అద్భుతంగా వున్నాయి వారి కామెంట్లు, కానీ మీరు ఒక్కరికీ కూడా రిప్లై ఇవ్వలేదు .. కానీ ఈ కామెంట్ కి మాత్రం రిప్లై ఇచ్చారు , ఫణి శర్మ గారు కూడా మీలాగా బ్రాహ్మణుడు అనే కదా మీరు మీరు ఓకే కులం అనే కదా రిప్లై ఇచ్చారు , ఎంతో మంది చూస్తేనే మీకు లక్షల వ్యూస్ వస్తున్నాయి , మిగిలిన వాళ్లకి కూడా ఒక్కరూ ఇద్దరికీ మీ మనసుకి నచ్చిన కామెంట్ కి రిప్లై ఇస్తే వాళ్లు చాలా ఆనంద పడతారు గురువు గారు ... ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరనీ అంతటి పెద్ద మనస్సు మీకు వుందని ఆశిస్తూ సెలవు....

  • @srinivasaraovemuri7023
    @srinivasaraovemuri7023 2 роки тому +2

    LB SREE RAM, meeru ilanti manchi films teeyali!! Ento bagundi!

  • @Dr_Aparna
    @Dr_Aparna 4 роки тому +66

    ఈ రోజుల్లో పెళ్లి అంటే అదొక అంతస్తు, దర్పం ప్రదర్శనకు వేదిక గా తయారయ్యింది.
    ఎంతో ఎంతెంతో ఆడమబరాల కోసం,అతిథుల మెప్పు/గొప్పలు కోసం లక్షలు/కోట్లు ఖర్చు చేస్తున్నారు.
    విందు పేరుతో వేల,వందల రకాలలో తిండి వృధా చేస్తున్నారు.
    చూస్తుంటే చాలా బాధ గా వుంటుంది.
    ఒక వైపు తిండి లేక అలమటించే వాళ్లు.
    ఒక వైపు ఇలా గొప్పలు కోసం ఖర్చులు పెట్టేవాళ్ళు,వాళ్ళ మెప్పులు కోసం ఆశ పడేవాళ్లు.
    వివాహ వ్యవస్థ మొత్తం కొత్త పుంతలు తొక్కి,ఏవేవో కొత్త కొత్త పోకడలు సంతరించుకున్నాయి,అనవసరము అయినవి.
    పెళ్లి అయ్యాక ఆ జంట ఎన్నాళ్ళు కలిసి వుంటుందో తెలియట్లేదు.
    ముందు మాత్రం,ఫోటో షూట్ అనీ ఇంకా ఏవేవో fashions అయిపోయాయి.
    మంత్రాలు అన్నీ తూ తూ గా మిగిలి పోతున్నాయి.
    అందరికీ ఇది ఒక చక్కటి పాఠం!

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +4

      మనందరి బాధనీ, భావాన్నీ
      అందమైన భాషలోకి మార్చగలిగేరు_/\_

    • @chukkanasairaju8294
      @chukkanasairaju8294 4 роки тому

      Sir super

  • @dasari9009
    @dasari9009 4 роки тому +4

    హిందూ వివాహ గొప్ప తన్నాని చాలా గొప్పగా చెప్పారు గురువు గారు... నేటి తరానికి ఇది ఎంతో అవసరం..చాలా బాగుంది...

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      ఎంతో సంతోషం నాగేశ్వర్రావుగారూ..

  • @aswinipemmaraju2783
    @aswinipemmaraju2783 4 роки тому +27

    అద్భుతమైన చిన్న కావ్య మంజరి లాగా ఉంది

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +2

      పెళ్ళికి తెచ్చిన మీ పారిజాతాల
      పూలగుత్తి అద్భుతంగా ఉంది!!

  • @akularajasekhar9736
    @akularajasekhar9736 4 роки тому +1

    గురువు గారికి నమస్కారం ఈ వీడియో ద్వారా సంస్కృతి సంప్రదాయం ముఖ్యంగానీ ఆర్భాటం కాదు అని అద్భుతంగా వివరించారు గురువుగారు వృత్తి ధర్మాన్ని గుర్తు చేశారు ధన్యవాదాలు

  • @nelatursridhar2001
    @nelatursridhar2001 2 роки тому +3

    No words to say. Eyes rolled with tears. Mimmalni tandriga bhavinchi namaskaristhunnanu.

  • @MadhavJK
    @MadhavJK 4 роки тому +1

    హిందూ వివాహ బంధం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, ఎవరి వృత్తిని వారు దైవంగా భావించి నిబద్ధతతో చేస్తూ, సమాజంలోని తోటి మనుషులను ఆదుకుంటే, ఆ సమాజమే మనలను ఇంకోరకంగా ఆదుకుంటుందన్న చక్కటి సందేశాన్ని చక్కగా చెప్పారు. మీ లఘు చిత్రం బాగుంది. ధర్మో రక్షతిః రక్షితః!

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      ఆణి ముత్యాలు!! 😊
      అద్భుత సత్యాలు!!_/\_

  • @govardhanreddy7990
    @govardhanreddy7990 2 роки тому +6

    అద్భుతంగా ఉంది sar 5:19 అప్పుడు కడుపునిండి పోయింది అండి అనే మాట విని 30సెకెన్లు వెనక్కి కొట్టాను sar నిజంగా మీ మాటలకు ఎవరికైనా కడుపు నిండిపోతుంది sar 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @rameshsivaraju7252
    @rameshsivaraju7252 11 місяців тому +1

    Aaasri LB Sriram garu vivaha prasastyam chaala baaga vivarincharu Dhanyavadamulu

  • @yadalamsivasankar
    @yadalamsivasankar 4 роки тому +28

    I am not aware of Telugu typing, otherwise I would have clearly down loaded what is in my heart after watching this wonderful short film by LB Sriram, a great personality/legend in this field. My eyes have become wet through out , drops are rolling. How nicely he has brought out the importance of marriage, Jeelakarra bellam, thali, adadugula bandham, needed for present generation. He deserves lot of appreciation and encouragement. One more animuthyam from LBS

  • @guntupallisrinivasarao6228
    @guntupallisrinivasarao6228 Рік тому

    గురువుగారికి పాదాభివందనాలు . జీలకర్ర -బెల్లం చూడడం పూర్తయ్యేప్పటికి మనసు ఆర్ద్రమయ్యింది . నయనాలు సజలమయ్యాయి .
    కాశీనాధుని విశ్వనాథ్ గారి తరువాత మన సంస్కృతీ సాంప్రదాయాలకు అగ్రాసనమేస్తూ మీరు తీసిన ఈ లఘుచిత్రం ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న చిత్రాలకన్నా ఊహించనంత ఉన్నతంగా తీశారు . సినిమాకు ఖర్చు , స్టార్లు ,లొకేషన్లు , పెద్ద పెద్ద సెట్లు , రణగొణ ధ్వనుల పాటలు ఏవి అవసరంలేకుండానే ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వగల అత్యున్నత పరిణతి మీ సొంతం . మీరు మరిన్ని చిత్రాలు తీస్తూ , మరింత తృప్తిని అనుభవిస్తూ , మరింతగా గొప్ప సందేశాలతో చిత్రాలు తీసి మమ్ములను అమందానంద కందళిత హృదయారవిందులను గావించుటకు ఆ విధాత మీకు శతాయుష్హును ,ఆరోగ్య ఐశ్వర్యాలను ఒసగి దీవించాలని ప్రార్ధిస్తున్నాను .
    మీ అభిమాని
    గుంటుపల్లి శ్రీనివాసరావు DSP
    శ్రీకాకుళం

  • @manadesamnikosam6557
    @manadesamnikosam6557 4 роки тому +20

    ఇదీ కథ పెళ్లి అంటే ప్రస్తుఅం వున్న పంతుళ్లు చూసి నేర్చుకోండి sir LB SRIRAM SIR I LOVE YOU SIR NYS

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +14

      వ్యక్తుల్ని కాదు! వ్యవస్థని అందాం!
      ఇది కొందరిది కాదు! అందరి కథ!
      'వ్యక్తి-వృత్తి' కథ! 'మనిషి-మనుగడ' కథ!_/\_

    • @manadesamnikosam6557
      @manadesamnikosam6557 4 роки тому

      Ok good

    • @sujatad9033
      @sujatad9033 4 роки тому

      @@lbsriram6916 క్షమించండి, వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. మీ సినిమాలలో సందేశం వ్యక్తులని మారమనే కదా. ఎవరో మారాలి అని ఆశించను. వ్యవస్థ ను తిట్టుకుంటూ కూర్చుంటే ఏ మార్పూ రాదు. Be the change that you want to see!

  • @psvaswamy
    @psvaswamy 2 роки тому +1

    మరో చక్కటి మనసుకు హత్తుకు పోయే సందేశం. ధన్యవాదములు. అభినందనలు.

  • @saradhirudrapaka1239
    @saradhirudrapaka1239 4 роки тому +18

    వృత్తిని నమ్ముకున్న వారికి భుక్తికి లోటుండదు. శ్రీరామ్ గారు మా కళ్ళు మాకు తెలియకుండా చెమరుస్తున్నాయి.

  • @lakshmiprasadvogety1906
    @lakshmiprasadvogety1906 4 роки тому +2

    సూక్షం లో మోక్షం అన్న విధంగా ఎంతో హృద్యంగా చిత్రీకరించారు మనం సంస్కృతి సంప్రదాయాలు ఏది ఎంతవరకు చూపించాలో అంతలోనే మనస్సు కు హత్తుకునే విధంగా చిత్రించారు.... ముగింపులో నీతి చాలా బావుంది .... చూచినంతసేపూ మనసుకి ఎదో తెలియని తృప్తి, ఆనందం కలిగాయి . ధన్యవాదాలు గురువు గారు 🙏

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      మీ మాటలు మాలకట్టినట్టు
      మంచి పొందికగా ఉన్నాయి!!

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 4 роки тому +4

    జై శ్రీ రామ్. చాలా చాలా బాగున్నది శ్రీరాం గారు.

  • @kallurihari7990
    @kallurihari7990 4 роки тому +2

    పెళ్లి భోజనం చేసినంత సంతృప్తి గా ఉంది గురువు గారు. డబ్బు అహంతో, ఫ్యాషన్ వీడియో ల మోజులో ,తూ తూ మంత్రం లా జరుగుతున్న ఈనాటి చాలా పెళ్లిళ్లలో కరువైన నిండుతనాన్ని, ఈ చిన్న చిత్రం లో పొదిగిన మీరు నిజంగా బ్రహ్మ నే... సాంప్రదాయంలో ని చాలా విషయాలు తెలుసుకునే తీరిక లేని మా లాంటి చాలా మందికి మీ చిత్రాలు ఒక పాఠ్యపుస్తకం.

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +1

      మహద్భాగ్యం!!

  • @dayasagarvulli8311
    @dayasagarvulli8311 4 роки тому +3

    పురము యొక్క హితము కోరు వాడే పురోహితుడు అనే మాటకు అర్ధాన్ని తెలియజేశారు. మీ ప్రతి చిత్రం ఎంతో హృద్యంగా ఉంటుంది. మానవీయ కోణంలో మీరు ఆలోచించే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంకా ఎన్నో మంచి చిత్రాలను మీరు తీయాలని, మీకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను, ధన్యవాదములు.

  • @chandrashekar-gt5po
    @chandrashekar-gt5po 11 місяців тому

    కళ్లకు కట్టినట్టుగా మన హిందూ సంప్రదాయాన్ని , కష్టించి పని చేయడం దాని ప్రతి ఫలం చాలా బాగానే చూపించారు. ఇలాంటివి మీ వల్లే అవుతోంది emandi emandi

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 3 роки тому +8

    THIS IS A TRUE EXAMPLE HINDU TRADITION. ONE OF THE BEAUTIFUL SHORT FILMS YOU HAVE PRODUCED SIR.

    • @polojuharshika9979
      @polojuharshika9979 2 роки тому

      S u r right nd now Purohit will explain abt mantra in detail .

  • @kuntavenkatesham9733
    @kuntavenkatesham9733 4 роки тому +2

    నీవు నీవృత్తిని పూజిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు.

  • @vz79nr
    @vz79nr 2 роки тому +5

    I feel blessed in being born in this kind of culture. I didnt know the value of these rituals in my commercialized wedding. But now i observe all these things in marriages and feel very great. Thank you so much LB garu...

  • @rajphotography1814
    @rajphotography1814 4 роки тому +1

    Film స్టార్ట్ అవ్వగానే... నేను మనసులో.. అనుకున్నవి.. అన్ని 100%...అలాగే చూపించారు... చాలాఆనందం గా అనిపించింది... అద్భుతం... photographer గా చాలా పెళ్లిళ్లు తీసాను.. ఫస్ట్ time.. పెళ్ళికూతుర్ని.. ఎందుకు దీపాల మధ్యలో తీసుకు వస్తారో.. తెలియదు.. మీ వలన.. అది తెలుసుకున్న.. eeroju.. చాలా బావుంది..... మరిన్ని రావాలి ఇలాంటివి

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      మహదానందం😊నాగరాజుగారూ!

  • @saaii9068
    @saaii9068 4 роки тому +9

    విలువలు మన జీవనానికి పునాదులు
    ధన్యవాదాలు

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +2

      విలువైన మాటలు!!

  • @prasaduppala9277
    @prasaduppala9277 Рік тому

    👍👌👌జీలకర్ర... బెల్లం అంటే వివాహ తంతులో ఒక ముఖ్యఘట్టం &మాంగళ్య సూత్రదారణ మరొక ఘట్టం.. ప్రస్తుత శుభ.. అశుభ కార్యక్రమాలకు సంబంధించి పురోహిత గౌరవ తాంబూలం అనేది సామాన్య కుటుంబాకులకు తలకుమించిన భారంగా ఉంది అటువంటిది.. మీరు అతి సామాన్య కుటుంబీకురాలు కి మీ సలహాతో ధూమ్ ధామ్ గా పెళ్లిచేయడం 👌👌👌శ్రీరామ్ గారు 🙏🙏🙏

  • @Sivaprasad2024
    @Sivaprasad2024 4 роки тому +7

    Nijamgane Mee alochinchi vidanam e-kaalam MA nava taraniki Oka melukolupu gururuvuagru
    Chala chala Memu nerchkovalsinavi epatikapudu andistune unnaru
    Meeku satakoti danyavadalu ayya

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      మీ అభిమానానికి 😊 సదా ఫిదా!!

  • @gethamaduri
    @gethamaduri 4 роки тому +1

    Sriram gari short films chudadaniki kannulavendhuga unttae venattaniki venasomppuga unttae

  • @lmanjunath6930
    @lmanjunath6930 2 роки тому +3

    Superb short story. Great moral. God always helps them who help others and sticks to dharma. Sriram Garu performed so well

  • @ravik397
    @ravik397 4 роки тому

    అద్భుతం....నేటి తరానికి పెళ్లి అంటే ...ఒక ఈవెంట్ లా మారింది గాని...మన సంప్రదాయం లో ఈ పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉందొ తెలియదు...మీ లాంటి వాళ్లు 1000 ఏళ్ళు వర్ధిల్లి ....మన విలువలు తెలియ చేయాలి

  • @ratnakumari8293
    @ratnakumari8293 4 роки тому +7

    When I saw it's video i can't control my tears L.b.ssriram garu

  • @dasikacreations
    @dasikacreations 4 роки тому +2

    పెళ్లి అనేది ఒక ఘట్టం కాదు. మన 50 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఎలా మలచుకోవాలో, ఎలా నడవాలో తెలిపే ఒక అద్భుత అనుభూతి. మనం మనసు పెట్టి పెళ్లికి జరిగే తంతును చేసినట్టయితే. మన భాగస్వామి మీద మనకు తెలియకుండానే చెప్పలేనంత ప్రేమ మొదలవుతుంది. కాబట్టి ఏదో మ్రొక్కుబడిగా పెళ్లి తంతు అవ్వగొట్టుకోడం మాని, ఆస్వాదిస్తూ, అర్థం చేసుకుంటూ చేసుకున్నట్లయితే పెళ్లి ఒక అద్భుతం అవుతుంది.
    "శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి"

  • @GowthamVankineni
    @GowthamVankineni 4 роки тому +4

    LB Sriram garu - one of the finest actors/writers 👏👏

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 11 місяців тому

    మన సంప్రదాయం గురించి చెప్పారు. ఆ దేవుడు మంచి సంకల్పంతో ఎదుటి వారికి తనకు తోచిన సహాయం చేస్తే ఆయన మనకు మంచిగా వసతి చేస్తాడు.

  • @chinthadaraviteja2559
    @chinthadaraviteja2559 4 роки тому +5

    Award winning short flim.🤩🤩 One of the best

  • @dorababudaivala6872
    @dorababudaivala6872 3 роки тому

    పురోహితుడు అంటే ఊరి మంచి కోరేవాడు కొండంత నిండైన పదం గొప్పగా ఉంది నా తెలుగు.

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 4 роки тому +5

    Very touching always look forward eagerly for the L B SRIRAM Garu short movies.

  • @devarajgampa231
    @devarajgampa231 11 місяців тому

    చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఉన్న తరాలకు పెళ్లంటే మూడు ముళ్లు ఏడు అడుగులు అని మాత్రమే తెలుసు . కానీ ఆ మూడుముళ్లు వెనకాల ఇంత అర్థం ఉందని తెలియచేసారు లేరు . ఇలాంటి మంచి కటుబాట్లు గురించి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. జై హింద్

  • @suvarchalanarsimha4596
    @suvarchalanarsimha4596 4 роки тому +7

    L.b garu mi films antey maaku chala estam,gouram kooda ,elantivi enno cheyyali meeru,ma tharavathi tharala kosam🙏🙏

  • @grandhiaswani5824
    @grandhiaswani5824 4 роки тому +1

    Appudu tegabaddalu...eppudu munta junnu
    Elanti goppa ruchulato paatu ...goppa viluvalu,Mari goppa anandanubhutulu kaliginchadanike mimmalni a Ramudu makichadandi.🙏🙏🙏👏👏👏akhariga ADBHUTAHAAA....

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      మీ మాటలు ఎంత బాగున్నాయో--
      ఆ రాముడే prompting ఇస్తున్నట్టు!!

  • @swarajyalakshmimallampalli714
    @swarajyalakshmimallampalli714 4 роки тому +7

    Achamaina Telugu vivaha prakriyani ento andam gaa ardhavantam gaa virinchi choopinchaaru.Neti taraaniki ivannee teliyavalasina avasaram entaina vundi.Dhanyavaadaalu Sri ram garu.

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +1

      ఆణి ముత్యాలు!!
      అద్భుత సత్యాలు!!

    • @munugoti_ravi_9999
      @munugoti_ravi_9999 4 роки тому

      sir me appointment kavali...

  • @nagaarjuna1239
    @nagaarjuna1239 4 роки тому +1

    పరోపకారం పరమధర్మం మరియు
    వృత్తియే దైవం. అక్షతలు 👌

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 4 роки тому +16

    Mee short film kosam entagano eduruchustunnam sir. Welcome to your short film sir

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Рік тому

    వివాహాలు భారీగా చేయటమే గొప్పగా అనుకుంటూ అప్పుల పాలు అవుతున్న వారు మీ ఈ వీడియో చూస్తే బాగుండును అనిపించింది.... అద్భుతం అండోయ్ శ్రీ రామ్ గారు👏

  • @BhanuSriChaturvedula
    @BhanuSriChaturvedula 4 роки тому +24

    Eagerly waiting sir... I like all ur short films sir... Pls come with more

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 2 роки тому

    సౌజన్యం,పాండిత్యం మూర్తీభవించిన దయార్ద్ర హృదయులైన పురోహితుల పాత్రను అలవోకగా కలకాలం జ్ఞాపకం ఉండిపోయేలా పోషించేరు శ్రీ ఎల్.బి. శ్రీ రామ్ గారు. కథ,కథనం,దర్శకత్వం సంభాషణలు,నేపధ్య సంగీతం,ఫోటోగ్రఫీ మొదలైన అంశాలన్నీ చాలా చాలా బాగున్నాయి. భారతీయ వివాహ వ్యవస్థలోని ఔన్నత్యాన్ని బాగా చూపించేవారు. ఆర్భాటాలు,విపరీతపు ఖర్చులు లేకుండా సలక్షణంగా వివాహం యెలా జరిపించవచ్చో నిరూపించారు. గొప్ప సామాజిక ప్రయోజనమున్న సందేశాత్మక చిత్రం. శ్రీ ఎల్.బి.శ్రీరామ్ గారికి హృదయపూర్వక అభినందన చందనములు.వారికి వందనములు.

  • @tannerusiva9781
    @tannerusiva9781 4 роки тому +3

    Lb. Sriram Garu I am happy about your presentations which touches my heart....Now a days youth addict to drugs,pubs and don't know the values demolishes their marriage lives themselves within months only...You & everyone in the society s'd show the right direction to the upcoming generations..I wish God has to give good health to you for sake of society

  • @krajeevalochanadevi127
    @krajeevalochanadevi127 11 місяців тому

    నిజంగా ఎంత హాయిగా ఉందొ మనసు కు చాలా హాయిగా అనిపించింది మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కథలు ఇంకా మీ రు తీయండి ఆభగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.నమస్తే.

  • @saireddymaheshwari4358
    @saireddymaheshwari4358 4 роки тому +4

    నాకు చలా బాగా నాచింది సర్ మీకు ధన్యవాదాలు

  • @Advith_dussa
    @Advith_dussa 4 роки тому

    ఆడంబరాలకు పోయి అప్పు చేసి పెళ్లి చేసే దానికంటే ,చక్కని హైందవ రీతిలో పురాతన పద్ధతుల్లో, దేవాలయాలలో వివాహం అనేది ఒక చక్కని ఆలోచన...పేదరికంలో ఉన్న పురోహితుడు కూడా తనకు అవసరాలున్నప్పటికీ.. అధికంగా ఆశించకుండా ఆ మహిళ కు సాయం చేయడం అనేది చాలా చక్కగా మనోహృద్యంగా చూపించారు గురువుగారు..అందుకేనేమో ఇది యల్. బి.శ్రీరామ్ "హార్ట్ ఫిలిం స్ "అయ్యింది.

  • @sivakumar2980
    @sivakumar2980 4 роки тому +5

    Excellent Dialogues and Super short film .. I liked it ...

  • @kirantadinada
    @kirantadinada 4 роки тому

    శ్రీరామ్ గారు, మీ పాదాలకి సాష్టాంగ నమస్కారాలు. ఏ లఘు చిత్రం చూసిన, చూసినంత సేపు, కళ్ళ నుండి నీటి బిందువులు వాటికంటే వాటివి వస్తాయి. అంటే దేహం లో ఉన్న ప్రతి అణువులు వీక్షిస్తున్నాయి అని అర్ధం. పెళ్లి అన్న రెండు పదాలు ప్రమాణం అని చిన్నపుడు మా తెలుగు పండితురాలు చెప్పారు. అది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఆంగ్లం లో work is worship అన్నదానికి నిర్వచన ఇచ్చారు. చేసే పనిలో దైవతవాన్ని చూస్తే అదే మనం చేసే పూజ. విడిగా పూజ చేయనక్కర్లేదు. మా నాన్నగారు నేర్పిన సిద్ధాంతం.

  • @bhargavinikhilvolgs
    @bhargavinikhilvolgs 4 роки тому +4

    U made us know about our traditional and culture,the importance of marriage,each and every thing u showed, touched my heart, really superb , thanks

  • @athreyavisionaries
    @athreyavisionaries 4 роки тому

    గురుభ్యో నమః. ఒక పురోహితుని గా,మా వంశస్థులం ఏనాడో ఓ నిర్ణయం తీసుకున్నాము. హంగులు ఆర్భాటములు లేకుండా కట్నం ప్రసక్తి లేని ఆదర్శ సాంప్రదాయిక వివాహము ఉచితముగా చేస్తాం. ఈనాటికీ అదే మాట ప్రకారము నాన్నగారు నేను కూడా కట్టుబడి ఉన్నాం. మీ మనసులో మాట విని మా తాతగార్ల ఆశయం కళ్ళముందు మెదిలి చెమర్చాయి. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని వేదమాతను ప్రార్దిస్తున్నాను. శుభం.

  • @nellurianoop9683
    @nellurianoop9683 4 роки тому +20

    Every word in this short film is gold* Hats off to LB garu.

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +3

      ఎంతో సంతోషం!!

    • @dr.m9810
      @dr.m9810 4 роки тому +1

      @@lbsriram6916 emo sir kallu chamarchakunda chuse prayatnam entha chesina pratisaari viphalame awtunam....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +1

      మీ స్పందనకి_/\_వందనాలు
      dr M గారూ..

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 Рік тому

    Manasu Prasanthata kosam, Nenu Ee Tele Film choostanu!!
    Mind Relief vastundi!! Aa Temple Atmosphere is very pleasent, good... .... Food Menu is super... Poornam Boore, Pulihorotho, Sukhamaina Kura, Pappu, Mukkala Pulusu tho.. Aaaha.. Waav..Hats off LB Shri ram garu!!

  • @malleswarithota7567
    @malleswarithota7567 4 роки тому +10

    Chala bagundi, Pelli Peru toe appulu chesi,aa Pelli eni rojulu untadoe teliyadu,ane pogattu koni Malli Talli tandrulu ku baram aypotunam,ilantivi chusi ayna marali maalanti adapillala jeevitalu.

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      శుభం!! జయం!!

    • @sujatad9033
      @sujatad9033 4 роки тому

      అమ్మాయిలు చదువు కోవాలి, ఉద్యోగం చెయ్యాలి, కెరీర్ ఏర్పరుచుకోవాలి. అన్నింటిలో మొగవారితో ఈక్వాలిటీ కావాలి అన్న ఆడవారు - చదువు-ఉద్యోగం- కెరీర్ విషయం లో వద్దా? మొదట స్వతంత్రంగా బతకడం నేర్చుకోండి.
      ఇలాంటి పెళ్లి ఫెయిల్ అయ్యి తండ్రి ఇంటికి వచ్చి, మళ్ళీ చదువుకుని ఉద్యోగం చేసుకుని ఇండిపెండెంట్ గా ఉన్న అమ్మాయిలని చూసాను. పెళ్లి జీవిత లక్ష్యం కాదు, పెళ్లి జీవిత పరమార్థం కాదు.

  • @pulipuli2416
    @pulipuli2416 11 місяців тому

    మీ వీడియోలు చూసే కొద్దిమీ వీడియోలు చూసే కొద్ది మీ మీద గౌరవం మర్యాద పెరిగిపోతుంది గురువుగారు

  • @bbbsrinivas
    @bbbsrinivas 4 роки тому +5

    LB Sriram Heart Films = Telugu Malgudi days :)

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 роки тому

    యల్ బీ శ్రీరామ్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ ఈ ఎపిసోడ్ చూసి కళ్ళు చెమర్చాయి. మా నాన్నగారు అమ్మ గుర్తుకొచ్చారు. మానాన్నగారు ఎక్కువగా పేదల పెళ్ళిళ్ళు చేయించే వారు. ఎన్ని కష్టాలు పడుతున్నా దక్షిణ తాంబూలాలు డిమాండ్ చేసేవారు కాదు. మేము పస్తులున్న రోజుల్లో రైతులు అందుకే ఆదుకొనేవారు.

  • @hemanthabhay5393
    @hemanthabhay5393 4 роки тому +8

    Ur waiting from so many days to watch ur short serial LB Sriram gaaru 😊

  • @babugracebarre7470
    @babugracebarre7470 2 роки тому +2

    Indian marriage is the wonderful theory & concept in the world.
    Thank you Sri Ram garu

  • @nileshpobatti
    @nileshpobatti 4 роки тому +11

    Beautiful short film.

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 4 роки тому

    LB శ్రీరామ్ గారూ
    మీ కళా తృష్ణకు, సేవకు, అభిరుచికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జీలకర్ర, బెల్లం.. వైవాహిక వ్యవస్థకు, ధర్మానికి దృశ్యం రూపంగా వివరణాత్మక ప్రబోధం. మీ నుండి, ఎంతో ఆశిస్తూ

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому

      మహద్భాగ్యం_/\_

  • @chandranagineni4892
    @chandranagineni4892 4 роки тому +22

    👏👏👏👏👏
    పెళ్లి గూర్చి చాలా బాగా వీడియో తీశారు. (శ్రీరామ్ గారు)

    • @lbsriram6916
      @lbsriram6916  4 роки тому +1

      తే😊క్యూ

    • @chandranagineni4892
      @chandranagineni4892 4 роки тому +2

      @@lbsriram6916 థాంక్స్ మీరు కాదు మేము చెప్పాలి. ఇలాంటి మంచి విషయాల గురించి వీడియో ద్వారా మాకు తెలుపుతున్నందుకు

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 4 роки тому +1

    చాలా బాగుంది మీరు తెలుగు బాషకు చేస్తున్న సేవకు అబినందనలు వివాహము ఈలాచేసు కోంటే ఇంత బాగుంటుందని అనిపించే లా తీశారండి🙏💐

  • @MadhuExplorer
    @MadhuExplorer 4 роки тому +15

    Thanks a lot for creating such a nice short film Sir..

  • @aishwaryachinna1655
    @aishwaryachinna1655 4 роки тому +1

    LB Sreeram Garu Meeku padabhi vandanalu,, meeru 200 samvathsaralu deerghaashmanthuly ilanti episodes chesthoo samajaniki kanu vippu kavali🙏🙏🙏

  • @rajaseethala
    @rajaseethala 4 роки тому +4

    What ia beautiful episode..! Love you Sriram Garu.. meeru nindu noorellu vardhillali.

  • @perivani2851
    @perivani2851 2 роки тому

    రోజు రోజుకూ మరుగున పడుతున్న సంప్రదాయాలను , విలువలను తెలియ చేయ డానికి, మీరు చేస్తున్న ప్రయత్నం అమోఘం sir

  • @sk_m24
    @sk_m24 4 роки тому +5

    బ్రాహ్మణుని గ పుట్టడం ఒక వరం పూర్వ జన్మ శుక్రతం

    • @shecan7261
      @shecan7261 4 роки тому

      Fool all are bramhan by birth I am seeing many bramhan caste people who are indecent withvill mentality , and many archarkas in temples treat the poorer worst .valllu Chidarinchukuntaru evaraina peda vallanu. I've seen. Asalu neatness valla daggare ledu. They lost their divinity and respect. Evari pani vallu sarigga cheste valle bramhans .

    • @shecan7261
      @shecan7261 4 роки тому

      Manishiga puttadam varam. They are lucky that they could learn easily from their anscesters about diff vedas that has lots of knowledge. But true learnt bramhins are rare

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +2

    its not compromise, never be compassion. Its Faith. Help should come from Faith. Nice Message.