LB Sriram's Breakup Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 770

  • @bhanumathim6386
    @bhanumathim6386 2 роки тому +23

    జంథ్యాల గారి తర్వాత తెలుగు వారి హృదయాలలో మీదే ఉన్నత స్థానం. మనసుకు హాయినిచ్చే హాస్యంతో మళ్లీ మమ్మల్నందర్నీ అలరిస్తున్నందుకు ధన్యవాదాలు ఎల్.బి శ్రీరాంగారు 🙏🙏

  • @sriragaranjani4178
    @sriragaranjani4178 2 роки тому +28

    ఎన్నాళ్ళకు హాయిగా నవ్వుకునే హాస్య పండగను చూశాను..అద్ఙుతంగా ఉంది.అంతేకాదు చక్కని సందేశాత్మకంగానూ ఉంది...దయచేసి మీరు ఇంకా ఇంకా చాలా ఇలాంటి వీడియోలు చేయాలని కోరుతున్నాను..💐💐💐🙏🙏

    • @ChandraKumari-vd3or
      @ChandraKumari-vd3or Рік тому

      Chala bagundi alage dhyanam meeda kuda oka movie cheyyachu kada

  • @kalyaniette3408
    @kalyaniette3408 2 роки тому +13

    యల్బీ శ్రీరామ్ గారు,గుంటూరు లక్ష్మి గారు...మీ నటన మఱియు ముఖకవళికలతో అద్బుతముగా అభినయించారు..ధన్యోస్మి..🙏

  • @shameershaik2880
    @shameershaik2880 6 років тому +150

    ఈ రోజుల్లో వస్తున్న అసభ్య పదజాలంతో కూడిన హాస్యానికి ఇదొక గుణపాఠం,ఇలాంటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని మరియు జ్ఞానాన్ని మరింత మీరు మాకు పంచాలని కోరుకుంటున్నాను

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 років тому +22

      తప్పకుండా!
      నా దగ్గరున్న దోసిడు జ్ఞానాన్నే-అప్పుడప్పుడు ఇలా ఒక్కో చిడికెడు పంచడం---నాకు పరమానందం!!

    • @ganapathivarma9635
      @ganapathivarma9635 4 роки тому +2

      @@lbsreeram4772 hai sir

    • @mullagurividya5147
      @mullagurividya5147 4 роки тому +1

      Chaaala bagundandi😄

    • @sandiegotechnology8154
      @sandiegotechnology8154 4 роки тому

      ChAlaa bAgundi Chillar hAsyam veGaTu asahyam NAku inka konni episodes tiyyanDi Satires ruthless on stupid TV serials

    • @lakshmitulasi8176
      @lakshmitulasi8176 2 роки тому

      @@lbsreeram4772 lllllla

  • @paparaokoppula7910
    @paparaokoppula7910 2 роки тому +8

    ప్రస్తుత రోజుల్లో ఇటువంటి కార్యక్రమం చూడలేదు చూసినంతసేపు ఒకటే నవ్వు LB శ్రీరామ్ మరియు సహా నటీ నటులకందరికి నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మునుముందు అందిస్తారని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @kiran501achanta
    @kiran501achanta 6 років тому +70

    నాటక రంగం నుండి వచ్చిన నటుడు అంటే ఏంటో చూపించారు. ఎంత అందంగా తీశారు , ఎంత బాగా నటించారు . సొంత ఇంట్లో మా తాతయ్య నో మా పెద్దనాన్న నో చూస్తున్నట్టే ఉంది. అసలు ఇరవై నిమిషాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలీడం లేదు. మీ లాంటి పెద్ద వాళ్ళు చెప్పాలి మేము నేర్చుకోవాలి. తెలుగు లో కూడా ఎంత చక్కగా మాట్లాడవచ్చో చూపించారు, నాకు అయ్యితే ఓ మంచి తెలుగు పుస్తకం చదువినట్టు ఉంది.
    ధన్యవాదాలు గురువుగారు

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 років тому +8

      నాకైతే- ఓ మంచి నాటకం బాగా ఆడేక, వింటున్న- చప్పట్ల వాద్యంలా ఉంది!!

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 6 років тому +108

    తెలుగుని తెలుగులా తీసారు సార్.. సున్నితమైన హాస్యం, అంతర్లీనంగా సాగే అమ్మా-నాన్నల ప్రేమానుబంధం.. ఏ వంకా పెట్టలేని అమ్మ చేతి వంటలా, అద్భుతమనిపించారు.. ఇది మీ heart film మాత్రమే కాదండీ.. మాది కూడానూ...

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 років тому +6

      "అమ్మ చేతి వంట" గొప్పమాట!
      అది నాకు బాగా నచ్చి, పైన నా పబ్లిక్ కామెంట్లో వాడేను! ధన్యవాదం!

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 роки тому +16

    Indian culture ki సరిపోయే వుతుతి బ్రేక్ అప్
    చాలా అవసరం కాబట్టి L.B sree ram గారికి నిజమైన ధన్యవాదాలు

  • @satyaemes41
    @satyaemes41 Рік тому +7

    చాలా గొప్ప నటులు మీరు LBS... మీరు ఎప్పుడూ ఆరోగ్యం గా ఉండాలని..... కోరుకుంటున్నాను

  • @manuboss7198
    @manuboss7198 6 років тому +19

    సార్ ఈ కథ లో లాగానే నా పెళ్లిచూపులు జరిగాయి . వయసు పెరుగుతున్నా కొద్దీ చాదస్తం పెరుగుతుందంటారు . ఈ చిత్రంలో చాదస్తం పెరుగొద్దు అని నాకు అర్థం అయింది. అలాగే చివరి లాయర్ సన్నివేశంలో చాలా బాగా చూపించారు.మొత్తానికి మీరు అనుకున్నట్లుగా మాకు ఎం కావాలో తెలుసుకుని మాకు చూపిస్తున్నారు మీకు మా ధన్యవాదాలు💐🚩 జై శ్రీ రామ్🙏

  • @Kitturaam
    @Kitturaam 3 роки тому +2

    మా భావితరాలకు బంగారు బాటలు చూపించే పెద్ద బాలశిక్ష మా శ్రీరామ్ గారి చిట్టి పొట్టి సినిమాలు ఇంకో గంట నిడివి ఈ సినిమాకి ఉంటే బాగుండనేంత బాగుంది ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +3

    షాట్ ఫిల్మ్. ....చాలా సరదాగా ఉంది. ....చూసే కొద్ది నవ్వు వచ్చింది. నిజానికి లాయర్ ఎంత మంచి వారు. ....ఎంత ఓపిక. ...వీరు చెప్పిన పిచ్చి గోల అంతా విని. ....వారికి సమయం ఇచ్చి.....ఎవరి దారిన వారు బతకమనా. ...వారు కలిసే బతికారు ...వారికి ఒకరిపై ఒకరికి ఇష్టమునా. ...ఏమి తోచక చిన్నపిల్లల మాదిరిగా గొడవపడుతూనే ఉన్నారు. ...భలే జంట. ....నాకైతే నవ్వు ఆపుకోలేక పోయాను. చివరన లాయరు గారికి కూడా వీరిని చూసి. ...అలిగి వెళ్లిన తన భార్యను తీసుకొని రావాలని అన్నారు. చాలా తమాషాగా ఉంది షాట్ ఫిల్మ్.

  • @sudharanib.4401
    @sudharanib.4401 2 роки тому +5

    ఎంత అధ్భుతం గా... వుందో.... శ్రీరామ్ గారూ...మీకు ఏ అవార్డ్ ఇచ్చినా తక్కువే...మీకు వేల వేల ధన్యవాదాలు....🙏🙏🙏...

  • @AEHKKMitla
    @AEHKKMitla 6 років тому +2

    ఒక్కోసారి గాయం అవుతుంది మనసుకి. నవనీతం రాసినట్లు మీ షార్ట్ ఫిలిమ్స్. సహజంగా ఉంది.

  • @sadaiahradandi7339
    @sadaiahradandi7339 8 місяців тому

    నమస్కారం సార్... అవసాన దశలో ఉన్న భార్యాభర్తలు అంతర్గతంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా విడాకులు కావాలని వింత పోకడలు చేసి, మమ్ముల్ని అలరించి ,మంచి సందేశాన్ని అందించి, కవ్వించే కలహాలు సంసారంలో ఉంటాయని, భార్యా భర్తలు కలిసి ఉండాలని చెప్పిన ఈ చిత్రం స్పూర్తి దాయకం... అద్భుతమైన నటనతో అలరించిన ఎల్ బి శ్రీరామ్ గారికి, గుంటూరు లక్ష్మీ గారికి నమస్కారములు..మీ శ్రేయోభిలాషి.. ఆర్.ఎస్.నంద

  • @vvrssngkmurthy676
    @vvrssngkmurthy676 Рік тому +1

    Continuous గా రెండు సార్లు చూసా శ్రీరామ్ గారు చాలా బాగుంది. భరణి గారి మిథునం మీరు చేసి ఉంటే ఇరగ దీసి ఉండేవారు

  • @santhadevipappu1011
    @santhadevipappu1011 2 роки тому +2

    విజయ లక్ష్మి గారి కధకు శ్రీరామ్ గారి యాక్షన్ సరిపోయింది. ఆమె కూడ చాలా బాగా చేశారు. అద్భుతం. ఇలాంటి హాస్య కథలు మరిన్ని రావాలి

  • @Gst6910
    @Gst6910 Рік тому

    చాలా హాయిగా ఉంది. చాలా కాలం తరువాత అసలు సిసలు హాస్యం చూసాను. మనసు నిండింది. ఎప్పుడో ఆఖరిగా బ.ర.గొ గారి కథలు దూరదర్శిన్లో చూసినప్పటి అనుభూతి కలిగింది.
    మీకు చాలా చాలా ధన్యవాదాలు L.B. Sriram garu.

  • @ManasViSaaagar
    @ManasViSaaagar 6 років тому +1

    ఈరోజుల్లో సాధారణ విషయం అయిపోయిన ఈ బ్రేకప్ అనే పదాన్ని టైటిల్ గా తీసుకుని వివాహబంధం ఎంత గొప్పదో చూపించి ఆ పదానికే సరికొత్త అర్ధం చెప్పేరు సర్ .. చాలా బాగుంది

    • @lbsriram607
      @lbsriram607 6 років тому +1

      Santhoshi Manasa .ధన్యవాదాలు!

  • @AR-em4tj
    @AR-em4tj 6 років тому +3

    చాలా బాగుంది సర్ ఇప్పుడు వస్తున్న గోల సినిమా లు చూడలేక పోతున్నాము మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా చక్కగా ఉంది ఢిల్లీ లో కూర్చుని యూట్యూబ్ పుణ్యమా అని ఇలాంటి చిత్రాలు చూసే అదృష్టం దక్కింది

    • @lbsriram607
      @lbsriram607 6 років тому

      ధన్యోస్మి!!

    • @MaheshTraveller
      @MaheshTraveller 6 років тому

      Delhi లోనే కాదు తెలుగు నేలలో ఉన్న మాకు కూడా చాలా హాయిగా ఉంది, శ్రీ శ్రీరాం గారు

  • @kakarlaschannel7454
    @kakarlaschannel7454 6 років тому +24

    కాన్సెప్ట్ చాలా బాగుంది
    డైలాగ్స్ చాలా బాగా ఫంనీగా రాసారు
    మొత్తానికి యూత్కి మంచి సందేశం ఇచ్చారు THANKS LB GAARU

  • @santoshkumar-dx2oc
    @santoshkumar-dx2oc 3 роки тому +8

    Very much humorous and gentle expression of each view of wife and husband in life of senior citizens and excellence of marriage ties being maintained in Indian culture

  • @leelaarts2824
    @leelaarts2824 5 років тому +1

    చాలా చాలా చాలా బాగుంది బాబాయ్ గారు. సారీ సార్ ఇలా పిలిచానని ఏమీ అనుకోవద్దు .ఈ ఫిల్మ్ చూశాక మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుంది. భార్యభర్తల బంధం గురించి చాలా బాగా చెప్పారు. మీ భావవ్యక్తీకరణ విధానం చాలా స్పష్టంగా ఉంది. భార్యభర్తల గురించి ఇంకా ఫిల్మ్స్ తీయండి.మీ ఫిల్మ్స్ మనసుకి దగ్గరగా ఉన్నాయి.

  • @karlapalemsadasivarao5723
    @karlapalemsadasivarao5723 2 роки тому +1

    చాలా బాగుంది సార్. జీవన మకరందం ఎలా జుర్రు కోవాలో సునిశిత హాస్యం చొప్పించి heart fim తో hearts geluchukumnaru.

  • @lakshmi4367
    @lakshmi4367 2 роки тому +2

    భలే బావుంది శ్రీరామ్ గారూ. ఎంత గొప్పగా తీశారు 👌👌👌👌👌👏👏

  • @Mani0562
    @Mani0562 6 років тому +14

    Mimmalni midhunam cinema lo chusinattuga undi, Naku ippudu santrupthiga undi. All the best and bless us sir

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 4 роки тому +1

    Chala chala bavundi Sriram garu. Hasyam lo guna patam nerparu ee tharaniki. Ee vivaha vyavastha lo 'vidakulu' ane gattam avasaram yeppatiki rakudadu Incase kachitamga vidipovalsina agatyam vaste tappa.

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 Рік тому

    సార్ కి పాదాభి వందనం. ఇంత కంటే నా ఆనందాన్ని వ్యక్తం చేయలేను

  • @sarojadevip7036
    @sarojadevip7036 5 років тому

    L. B. Sriram garu Mee short films Anni baguntayi. Idi Inka bagundi. Mee acting bagundani vere cheppakkaraledu because u r a professional. The lady character also acted very well. It was very entertaining and ghar ghar ki same kahani. Manaspoortiga abhinandanalu teleya chestunnanu. Cinemalalo kooda mimmalni chudalani undi.

  • @lvrsastry464
    @lvrsastry464 2 роки тому +1

    Very nice Rambabu! Ninteen sixties janta ni chakkaga chhopincharu! Dialogue, actors super! Every one acted to the best! Your reel partner matched and balanced you perfectly. 👍👌🙏🌷🌺

    • @lbsriram6916
      @lbsriram6916  2 роки тому

      హాయ్
      తేంక్యూరా బుజ్జీ

  • @bhuvanagopavarapu6193
    @bhuvanagopavarapu6193 5 років тому +2

    చాలా చక్కగా ఉంటున్నాయి మీ హార్ట్ ఫిలిమ్స్ . చూసే కొద్దీ చూడాలనిపించేలా..

  • @s.muzammilshareef8887
    @s.muzammilshareef8887 3 роки тому +4

    భార్యాభర్తల్లో ఒకరి ప్రాణం మరొకరి లో ఉంటుందని భలే చెప్పారు గురువు గారు .
    మా లాంటి రాబోవు తరాలకి ఇలాంటి లఘుచిత్రాలు ఒక దిక్సూచి మరియు మార్గదర్శి. సదా కృతజ్ఞుణ్ణి.......

  • @lakshmikiranchavali4409
    @lakshmikiranchavali4409 5 років тому +2

    Super lb Sriram garu ee generation ki baga panikivasthundi ee message..... 🙏

  • @nanichinnu6402
    @nanichinnu6402 10 місяців тому +1

    Miru nindu norellu challga undali sir.. love you ❤

  • @padminivadari1466
    @padminivadari1466 3 роки тому +1

    అద్భుతమైన కథనం,సహజమైన నటన,🙏lb గారూ మాకోసం తీస్తూ ఉండండి,మేము చూస్తూ ఉంటాం

  • @pardhasaradhyvelury1199
    @pardhasaradhyvelury1199 2 роки тому

    Adbhutam. Chinna nidivilo viswamantha sandesanni andinchina LB gariki joharlu

  • @sunitapinninti3015
    @sunitapinninti3015 2 роки тому +4

    Really very near to the newly retired couples life staying together ❤ after a prolonged busy working life free from responsibilities not knowing how to spend the day

  • @jarathialekhya2099
    @jarathialekhya2099 6 років тому +10

    Beautiful Story ! After long time watched a meaningful story with comedy.

  • @vinodakumari2263
    @vinodakumari2263 2 роки тому +1

    Chala bagundandi. Lb. Sriram Garu.manchi subject to teesaru

  • @SubrahmanyamGorthi
    @SubrahmanyamGorthi 6 років тому +21

    Very well made. This sets a bar on how meaningful and impactful even a short film could be. Please keep doing such good films Sriram garu.

  • @printspotmediasolutions1228
    @printspotmediasolutions1228 6 років тому +1

    నాన్న - నా మనసుకు హత్తుకొంది గురువు గారు. మీరు మరిన్ని ఇటువంటి చిత్రాలని అందించాలని మా ఆకాంక్ష

  • @ramprasadraghavachari7584
    @ramprasadraghavachari7584 6 років тому +2

    మనసు మురిసిన మధుర మైన.. ఎవరో చెప్పి నట్లు 'హార్ట్ ఫిలిం 'ఆహ్లాదంగా ఉంది సార్

  • @Nagendraketha
    @Nagendraketha 6 років тому +12

    మా బాబ్బాయి కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేటి యువతరం బాబ్బాయి షార్ట్ ఫిల్మ్ చూసి చాలా నేర్చుకోవాలి 😀💞💞💞💞

  • @sugunamikkili7812
    @sugunamikkili7812 4 роки тому

    Sriram garu namasthe...mee laghu chitralu maku patarojulu gurtuchestinnai...dhanyavadalu.God bless you sir.

  • @swarnakumari4054
    @swarnakumari4054 2 роки тому

    సూ....పర్. Lb గురించి తెలిసిందే..ఆభార్య చేసిన నటి ఆహార్యం, నటన,అద్భుతం...

  • @deepthim6820
    @deepthim6820 6 років тому +21

    Chustunathasepu pedavula medhA chirunavvu vundhipoyindhi chevaraki manchi santhoshamaina feeling really hats off sir meku

  • @prasadbusa9402
    @prasadbusa9402 6 років тому +2

    " MAA NANNA " BREAKE UP "Short films lo naku avakasam echi nannu encourage chesina Guruvu garu LB SRIRAM gariki danyavadamulu. Emichi guruvu gari runam terchukogalanu allappudu vidheyudanai vunddadam tappa.

    • @lbsriram607
      @lbsriram607 6 років тому +2

      నన్ను గురువుగా భావించేవాళ్ళు గొప్పవాళ్ళైతే- గర్వంగా ఉంటుంది నాకు! అదే ఋణం తీర్చుకోడం!! all the best Prasad!

    • @prasadbusa9402
      @prasadbusa9402 6 років тому

      lb sriram Thank you Guruji.

    • @EforEngineer
      @EforEngineer 5 років тому

      Your relationship is superb sir👏👏

  • @vadlamanisaraswathi5227
    @vadlamanisaraswathi5227 2 роки тому +4

    చాలా గొప్పగా ఉంది.నీతి నిజాయితీ అన్నీ .

  • @Rithvikm117
    @Rithvikm117 2 роки тому +2

    Sir please continue this short stories this is very good for children's , future and present generation sir . very good moral about elders and family values . Thank you so much

  • @prasadkarakatla2228
    @prasadkarakatla2228 5 років тому

    prathi pillalaki vari amma nanna kanipinchalsinde...antha chakkaga,andamga,hrudyam ga teesaru sir..excelent..

  • @leelarajsekhar6897
    @leelarajsekhar6897 Рік тому

    చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు LB Sriram garu! ఇప్పటి యువతకు చాలా అవసరం 👏👏🥹

  • @vsbhyra4845
    @vsbhyra4845 Рік тому +1

    L B Sreeram garu is a multi talented artist who is not rewarded as much as he desrveved.. God Bless him with lots of health, wealth and fame

  • @rktumuluri
    @rktumuluri 2 роки тому

    Chaala baagundi ... low key, elegant, affectionate ... Brought smiles and tears ...

  • @SaiSandhyaLakshmi
    @SaiSandhyaLakshmi 3 роки тому +3

    Ayyyyyyooooo I missed it these many years thanks to fb they posted it mind blowing

  • @srivaibhavi3290
    @srivaibhavi3290 4 роки тому

    Telugu bhashaku malli oopiri posthunattu undi Chala santhoshanga undi guruvu gaaru

  • @krishnakreddy680
    @krishnakreddy680 Рік тому

    Super Nice Performances Super Combination 😊🙏🏼💐.

  • @ravindrakumarveeramallu6819
    @ravindrakumarveeramallu6819 2 роки тому

    L.B.SriRam garu, Meeku Chala thanks andi.chala bavundi.

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 Рік тому

    బొంబాయి మిఠాయి లాగ సాగే సీరియల్స్ చూసేవారికి గొప్పరిలీఫ్. చాలా హాయిగా వుంది

  • @deepthiakella5588
    @deepthiakella5588 6 років тому

    ఆవకాయ అంత అద్భతంగా ఉంది గురువు గారు.. నవతరానికి భార్యాభర్తల సంబంధం పట్ల అవగాహన చాలా అవసరం.. ఇలాంటి సందేశాలు మీవంటి వారు చెప్పడం ఇంకా అవసరం.. ఇంకొన్ని వీడియోలు ఈ దిశగా చేయగలరు అని ఆశిస్తున్నా. ..ధన్యవాదాలు🙏🙏🙏

  • @saradavutukuru2165
    @saradavutukuru2165 Рік тому

    చాలా బాగుంది. ఆద్యంతం వదలకుండా చూసేలా కట్టిపడేసింది. 🙏🙏

  • @ravikiranchidurala8113
    @ravikiranchidurala8113 Рік тому

    Chala bagundi....mithunam cinema laga chala goppaga unnadi....

  • @narsimharao2911
    @narsimharao2911 Рік тому

    చక్కటి సీరియల్ తీస్తున్నారు LB గారు ఇలాగే చేయండి హ్యాపీగా చూస్తున్న

  • @kiranraojadav1404
    @kiranraojadav1404 6 років тому +7

    I laughed so much LB sir...,,😂😂😂....Great work sir....Thank you very much...

  • @tavanatisiddamma9494
    @tavanatisiddamma9494 2 роки тому

    Very beautiful film
    Thank you LB Sri Ram garu
    Pl write & shoot such innovative films

  • @jagankiran2617
    @jagankiran2617 6 років тому +1

    గురువు గారు బహుభాగా చెప్పారు
    సంసారం ఒక అందమైన లోకం అని ఆహ్ లోకం లో భర్త రాజు
    భార్య రాణి
    వాళ్ళ కలహాలు కోపాలు
    వాటి సరదాలు చాలా బాగా చెప్పారు
    ఇంత మంచి కథ ని మాకు చూపినందుకు
    మీకు ధన్యవాదాలు

  • @vijaykumarneelam1
    @vijaykumarneelam1 Рік тому +1

    Good concept and message to youth... thank you LB Sir.

  • @KVDurgaDivakarr
    @KVDurgaDivakarr 5 років тому +5

    nice concept . every one did justification for their performance. really nice

  • @Sudharama-re650
    @Sudharama-re650 2 роки тому

    Excellent!
    సున్నితమైన హాస్యం....మనసు ని తాకే ఆలుమగల అనుబంధం... తేట తెలుగు గుభాళింపు...

  • @praveensgads8995
    @praveensgads8995 6 років тому +1

    నెను మిమల్ని కిష్కింధ కాండ సినిమా నుండి చూస్తున్న యెమిటొ...అంత కల....హ హ హ హా....చాలా బాగుంది సినిమా నుండి మీరే నాకు నచ్చిన హాస్య నటిలొ మీరు 8మందిలో ఒక్కరు...అమ్మో ఒక్కటొ తరీకు సినిమా నుండి మీ భాని మార్చాఋ.. ...ఇప్పుడు హృదయ ఫిల్మ్స ...మీ రబ్బరు లొ పెట్టి మల్లి మమ్మల్ని గిలిగింథలు పెడుతునారు..............లాంగ్ లైవ్

  • @keerthikeeru7
    @keerthikeeru7 Рік тому

    Innallluuu ela miss aipoyanadi babu mi manchi neat comedy ...jandhyala gari comedy laga...entha goppaga undi ....erojullo chudaleka chastunam.....eee comedy aina vulgarity lekunda undatam kastam aipotundi....dhanyavadalu andi meeku....peekina radamma na pindi vanta aniii anta 😂🤣😂🤣😂🤣😂🙏🙏🙏

  • @balanaveenreddy2849
    @balanaveenreddy2849 6 років тому +6

    I laughed as much as I did when I watched Jandyala movies. Very clean comedy . Thank you so much LBSriram gaaru :D :D

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 6 років тому

    చాలా చక్కని కథనం తో సందేశాన్ని ఇచ్చారు...ప్రతి ఇంటి లో జరిగే ఆలుమగల అనురాగ లాలనలు ..ఎంతో అపురూపంగా చూపించారు...

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 6 років тому

    Ennallaku kammaga,hayiga chusanu chakkati telugu kadhanu? Hats off L.B sriram garu.....please continue sir

  • @shamipami..kannadatalks..
    @shamipami..kannadatalks.. 5 років тому +3

    Inspiration for every body especially today's generation...Very Very Nice Story..

  • @lavanyas712
    @lavanyas712 4 роки тому

    Bhalega vundandi me breakup. Prati entlo roju jarige vishyalani baga chupinchaaru. Lawyer Gary expressions ayite super....

  • @nagarjunarajau_c
    @nagarjunarajau_c 6 років тому

    Nice Sir Superb... చాలా బాగా తీశారు.
    మీ పెద్దల తరంలో సంసారంలో ఎన్ని గొడవలు వచ్చిన జీవితకాలం కలిసివుండేవారు..
    ఇప్పుడు తరంలో పెళైన కొద్ది నెలల్లోనే, సంవత్సరాలల్లోనే విడిపోయి జీవితాలని పాడుచేసుకుంటన్నారు సార్..
    ధన్యవాదాలు... 💐💐💐

  • @spenterprises8442
    @spenterprises8442 5 років тому

    అసలు మీకెందుకండీ విడాకులు..
    శ్రీరామ్ గారూ మీ రెండో ఇన్నింగ్స్ చాలా సూపర్ అండీ.. స్క్రిప్ట్ మహా బాగా వ్రాసుకున్నారు. చివర్లో లాయర్ గారి చమక్కు ఒకటి. నటీ నటుల గురించి చెప్పేదేముంది.. శేషు.దామన్

  • @koteswararaoadigarla2256
    @koteswararaoadigarla2256 5 років тому +1

    Sir మీలాంటి వాళ్ళు ....మా లాంటి వాళ్ల కోసం కొన్నాళ్ళు సుఖంగా బ్రతకాలి sir.....God bless u sir

  • @Kitturaam
    @Kitturaam 3 роки тому +3

    చివరి డైలాగ్ అమ్మ చేతి గోరు ముద్ద తిన్నట్టు అనిపించింది (నేనె కాదు నిలువెత్తు ధనం పోసిన చూస్తూ చూస్తూ ఎవరు వీళ్లకు విడాకులు ఇప్పించారు ఈ దేశం లో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు )
    విడాకులు తీసుకోవలనుకునే వాళ్ళకి కుడ ఆర్థమయ్యేలా చెప్పారు గురు జీ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 6 років тому +7

    mysurooo sandalooo sopoooo my children used to read like this when once i bought mysore sandal soap ...very nice vedio with best emotics and close to real life

    • @lbsriram607
      @lbsriram607 6 років тому

      సంతోషమో, ధన్యవాదమో!!

  • @jrjteluguchannel7154
    @jrjteluguchannel7154 2 роки тому

    మంచి వీడియో బాబ్బయ్యగారు ఇలాంటి వీడియోలు చాలా చెయ్యాలి మేరు మేము చూడాలి

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 роки тому

    Top. Film. I
    Can not
    Describe it s.
    Worth
    Thanks to sri
    Sriram garu
    Most commedy film

  • @meditaterelaxationmusic2975
    @meditaterelaxationmusic2975 6 років тому

    Dialogues and smartness, really happy with these type of films, LB pedananna ilane Chala films theeyalani manaspurthiga korukuntunnanu, inkaa Chala new stories Mee brain ki andalani Avi maaku cheralani korukuntunnanu....

    • @lbsriram607
      @lbsriram607 6 років тому

      తేంక్యూ! ప్రతి నెలా ఒకటో తేదీన- నా హార్ట్ ఫిలిం కొత్తది! UA-camలో!

  • @adithyagoud4255
    @adithyagoud4255 6 років тому +6

    విడిపోవడం కోసం చూస్తుంటే మీరు చక్కగా నాకోసమే అన్నట్టు తీసారు మీకు నా నమస్కారం సర్

  • @srinupani6034
    @srinupani6034 6 років тому

    Sir meeru chalaa chalaa manchi msgs mana desa jaatiki అందిస్తున్నారు, మీకు నా ధన్యవాదాలు

  • @thanushm2185
    @thanushm2185 5 років тому +8

    I think it is one of the best from LB sri rams staple. L B Sriram garu is a great actor. But in this, the lady is also equally good. The script is lively and doesnt have any lag. It is more contemporary. Looking for more of it. There can be a sequel to it...

  • @priyanandyala
    @priyanandyala 6 років тому +1

    Chala bagundi sir mee video.thanks lb Sriram Garu for the nice film

  • @madhaviraj7356
    @madhaviraj7356 6 років тому +3

    Gruvugariki namskarm chala chala bagunnadhi 👌👌👌👌👍👍👍👍👏👏👏👏💟💟💟💟full touching meeku Wish Happy New Year

  • @sheshu6666
    @sheshu6666 6 років тому

    Natural dialogues ...aa charactors ki pranam posina ...wife nd husband performence ...excellent sir...

  • @ramakrishnarayabharam9636
    @ramakrishnarayabharam9636 11 місяців тому

    ముగింపు చాలా బాగుంది మీ విడాకులు మాట ఎలా ఉన్నా కూడా వేరే ఒక జంటని కలిపేశారు

  • @Cchittibabu-j8b
    @Cchittibabu-j8b Рік тому

    L B, super, I enjoyed it a lot which is more than your films.

  • @Harshavardhan_2306
    @Harshavardhan_2306 Рік тому

    Chala baagundi, must watch ❤️❤️

  • @anilkotapati
    @anilkotapati 6 років тому

    Bharatha desam gurthosthundi, manchi samparadayalatho kudukunna story. I really appreciate these stories.... keep going.

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 років тому +61

    చాలా బావుంది సర్.. సంసారమనే సాగరంలో ఇలాంటి చిన్న చిన్న అలకలూ, అల్లర్లూ, బుజ్జగింపులూ లేకపోతే నిజంగా ఉప్పు లేని పప్పులా, కరివేపాకు లేని పోపులా.. పప్పు లేని సాంబారులా నిస్సారంగా ఏడుస్తుంది..
    😁😁😁😁😁😁😁😁😁😁😁
    ఇవుంటేనే సంసార సాగరం సునాయాసంగా ఈదగలం.. ఇలాంటి మంచి వీడియోలు మీనుంచి మరిన్ని కోరుకుంటూ..
    👏👏👏👏👏👏👏👏👏👏👏
    ధన్యవాదాలతో.. సెలవా మరి..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    -Ramon 💏

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому

      pavan kalyan ధన్యవాదాలండీ.. శుభోదయం..

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 років тому +3

      ధన్యవాదాలు! ప్రతి నెలా 'ఒకటో తేదీ'న ‌నా కొత్త short film- UA-camలో !

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому

      ధన్యవాదాలండీ శ్రీరామ్ సర్.. అమూల్యమైన విషయం తెలియజేసారు..
      ఇకపై క్రమం తప్పకుండా మీ షార్ట్ ఫిలింస్ చూస్తూ నా అభిప్రాయం తెలియజేస్తాను..
      🙏శుభోదయం..🙏
      -Ramon 💏

    • @ratnakumarimallampalli583
      @ratnakumarimallampalli583 6 років тому

      Raammohann K Kasturi of

    • @murari9366
      @murari9366 6 років тому

      Nuvvu super annayya...

  • @suryanarayanamurthy6352
    @suryanarayanamurthy6352 2 роки тому

    Chala chala bavundandi excellent performance L. B sriram garu navvuaapukolekapoyanu

  • @vinaysr7044
    @vinaysr7044 6 років тому

    amma..... mi acting chala bagundhi ... lb sriram gari tho samananga chesaru ... mi videos chusthe chala anandhanga untundhi..

  • @rajumunjala6979
    @rajumunjala6979 6 років тому

    భారతదేశం వివాహ వ్యవస్థ ..అన్యోన్యపు అనురాగాల కలిమి..విడి పోవలనిపించినా కుదరదు..ఆ బంధం మహాత్మ్యం కలిసి ఉండాలనిపిస్తుంది..అదే మన వ్యవస్థ గొప్పతనం..బావుంది సర్.

  • @startej4155
    @startej4155 2 роки тому +5

    same dialogues i listen daily at my home 😂😂 too funny to see it live 🤣

  • @srivibhosrivibho4109
    @srivibhosrivibho4109 6 років тому

    సూపర్ అనె పదం సరిపోదు మీకు జోహార్లు మంచి విందైన సందేశం,,

  • @kiran-p8
    @kiran-p8 Рік тому

    Vowwwwww awesome. Intha manchi aarogya vantham in a haasyam