అమ్మాయి చాలా డీసెంట్ & డిగ్నిఫైడ్ గా ఉంది. తనలో అన్నీ క్లాసిక్ లక్షణాలే కనిపిస్తున్నాయి.😊👍 మీరు అదృష్టవంతులు కార్తీక్. అంత ఇంటికి రెంట్ పే చేయాలంటే, అలా మెయింటైన్ చెయ్యాలంటే పెద్ద జాబ్ నే చేస్తుండి ఉంటుంది. మరి అంత పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయి తనలా అలాంటి జాబ్ చేసే వాడిని కాకుండా, జబర్దస్త్ చేస్తూ ఇండియాలో ఉండే మిమ్మల్ని చేసుకోవడానికి కారణం ఏంటి!? అది ఓ వీడియో చేయండి. మేమూ తెలుసుకుంటాము. మీరిలా అటూ ఇటూ తిరగడం డబ్బు దండగ, మీ ఇద్దరూ కలిసుండలేరు కదా!? ఫైనల్ పరిష్కారం ఏంటి?! ఇకపోతే ముఖ్యమైన విషయం, చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలోనే ఉంచకూడదు. ఇక దేవుని ఫోటోల పక్కనే అలా ఉంచడం చాలా పొరపాటమ్మా! మీరెవరినైనా అడిగి తెలుసుకోవచ్చు.
Good girl 🎉eE rojullo enta padhataina dressing lo Chuddam chaalaa APURUPAM ga vundi ❤ God will bless you to sustain the same manner 😊 God is with you to bless 🎉🎉
Gave a like because you have told the truth about renting the home because buying such a house in foreign country is very expenaive. I usually don’t like celebrities after biggboss season8 but watched your video fully because of your honesty.
Wow lord Krishna cute ga unnadu...ayana ne main..mimalni protect chestaru.. always keep praying to Krishna.. london lo big iskcon temple untadi andi vellandi..u vl realise 🙏🙏🥰
నాకు అర్ధం అయ్యింది లే, మీ భార్య లండన్ లో జాబ్ చేస్తున్నారు, మీరు ఇండియా కు, లండన్ కు షటిల్ కొడుతున్నారు. ఆ ఇల్లు మీ భార్య, చెల్లెలు & ఫ్రెండ్ ఉంటున్నారు అంతేనా 👍😅
Bro hi and the above video is excellent and sorry to note about mother's issue and God may bless you both to fulfill all your dreams and desires and all the best once again
లండన్ లో ఇలాంటి house కొనాలి అంటే 4 CR అయినా అవుతుంది, నాకు తెలిసి rent house అనుకుంట, మా వాళ్ళు UK వెళ్లి 15 years అయింది అయినా house కొనలేదు , అక్కడ rent చాలా ఎక్కవ , 2 rooms కిచెన్, కే 2 lakh వరకు ఉంటుంది for month ki
మీరిద్దరూ సుఖ సతోషాలతో మంచి స్థాయి లో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సిరి గారు మా కార్తీక్ నీ అమ్మ లేని లోటు తో చూసుకోండి. మీ ఇద్దరికీ దీర్ఘసుమంగళీ భవ ❤🎉❤
కార్తీక్ గారు మీరు ప్రవీణ్, రాజమండ్రి శ్రీదేవి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది జబర్దస్త్ లో. అయితే మీకు చాలా అందమైన అమ్మాయి దొరికింది మీరు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అందరికి ఇలాంటి అందమైన అమ్మాయి దొరకదు దొరకలేదు సార్ ఇట్లు మీ అభిమాని రాజమండ్రి నుండి
అమ్మాయి చాలా డీసెంట్ & డిగ్నిఫైడ్ గా ఉంది. తనలో అన్నీ క్లాసిక్ లక్షణాలే కనిపిస్తున్నాయి.😊👍 మీరు అదృష్టవంతులు కార్తీక్.
అంత ఇంటికి రెంట్ పే చేయాలంటే, అలా మెయింటైన్ చెయ్యాలంటే పెద్ద జాబ్ నే చేస్తుండి ఉంటుంది.
మరి అంత పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయి తనలా అలాంటి జాబ్ చేసే వాడిని కాకుండా, జబర్దస్త్ చేస్తూ ఇండియాలో ఉండే మిమ్మల్ని చేసుకోవడానికి కారణం ఏంటి!? అది ఓ వీడియో చేయండి. మేమూ తెలుసుకుంటాము.
మీరిలా అటూ ఇటూ తిరగడం డబ్బు దండగ, మీ ఇద్దరూ కలిసుండలేరు కదా!?
ఫైనల్ పరిష్కారం ఏంటి?!
ఇకపోతే ముఖ్యమైన విషయం, చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలోనే ఉంచకూడదు. ఇక దేవుని ఫోటోల పక్కనే అలా ఉంచడం చాలా పొరపాటమ్మా! మీరెవరినైనా అడిగి తెలుసుకోవచ్చు.
తొందరగా సొంత ఇల్లు తీసుకుని మల్లీ హోమ్ టూర్ చేయాలని భగవంతుడును కోరుతున్నాము సంతోషంగా ఉండండి🎉
Mir uk endhuk vellaru and em job chesthunaru and velladaniki main reason enti anni okka video cheyandi
You are lucky karthik to have got such beautiful, humble and caring wife. god bless you both.
Good to see you both. I am in UK since 2001. Do more videos.. God Bless you both with lot of subscribers 🙂
మీ హోమ్ టూర్ చాలా బాగుంది మీ జంట నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడుని ప్రార్థిస్తున్నాను
Good girl 🎉eE rojullo enta padhataina dressing lo Chuddam chaalaa APURUPAM ga vundi ❤ God will bless you to sustain the same manner 😊 God is with you to bless 🎉🎉
Very hard worker Sri Karthik garu. and your family enjoy every day ❤️❤️❤️ congratulations 👏👏👏
Gave a like because you have told the truth about renting the home because buying such a house in foreign country is very expenaive. I usually don’t like celebrities after biggboss season8 but watched your video fully because of your honesty.
Wow lord Krishna cute ga unnadu...ayana ne main..mimalni protect chestaru.. always keep praying to Krishna.. london lo big iskcon temple untadi andi vellandi..u vl realise 🙏🙏🥰
Supar karthik chala great ❤
Ur wife looking soooooooooooo beautiful Karthik gaaru.
Hii
Nice home tour
Karthik ur wife is soo soft in her voice and sweet looking good .ward robe is good with light In Europe we don't have that pattern
Cute couples❤❤❤
Me wife chala coolgaa Inka chala beautiful ga vundi Inka thana manasukuda beautiful anee arthamaindeee
Nice Copules All the best 💐👌🎉
Chaala baagundhi house clean ga❤💚
All the best to both of you
మీది లవ్ పెళ్ళా లేదా arranged పెళ్ళా మేడం
ఎందుకంటే మీ ఇద్దరు జోడీ చాలా బాగుంది
అమ్మాయి చాలా అందంగా ఉంది
అందుకే అడిగా
Arrange marriage bro
@@hadassahnissidorapalli4569 ఓకే 👍🏿
God bless you 🥰🥰🥰 all the best enjoy your life
నాకు అర్ధం అయ్యింది లే, మీ భార్య లండన్ లో జాబ్ చేస్తున్నారు, మీరు ఇండియా కు, లండన్ కు షటిల్ కొడుతున్నారు. ఆ ఇల్లు మీ భార్య, చెల్లెలు & ఫ్రెండ్ ఉంటున్నారు అంతేనా 👍😅
Cute. Girl is great, karthik nuvve have to take care of her being happy. Be very nice to family.
Hiii sis... Gayathri friend kada meeru...plz reply 😊 gurthunnara Shamili, Gayathri
Bro hi and the above video is excellent and sorry to note about mother's issue and God may bless you both to fulfill all your dreams and desires and all the best once again
చాల బాగుంనరు సిరి ❤❤❤😊😊😊కెవో కెవు,❤❤❤
All the very best bro .....happy life in UK
లండన్ లో ఇలాంటి house కొనాలి అంటే 4 CR అయినా అవుతుంది, నాకు తెలిసి rent house అనుకుంట, మా వాళ్ళు UK వెళ్లి 15 years అయింది అయినా house కొనలేదు , అక్కడ rent చాలా ఎక్కవ , 2 rooms కిచెన్, కే 2 lakh వరకు ఉంటుంది for month ki
Super Siri and Karthik ❤
God bless you maa
Super and clean house🏠
మీరిద్దరూ సుఖ సతోషాలతో మంచి స్థాయి లో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సిరి గారు మా కార్తీక్ నీ అమ్మ లేని లోటు తో చూసుకోండి. మీ ఇద్దరికీ దీర్ఘసుమంగళీ భవ ❤🎉❤
Siri lage chala cute ga undi home
Chala bagundhi, cleen ga undhi
Very good Karthik so happy to see you all the best for your future
కార్తీక్ గారు మీరు ప్రవీణ్, రాజమండ్రి శ్రీదేవి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది జబర్దస్త్ లో.
అయితే మీకు చాలా అందమైన అమ్మాయి దొరికింది మీరు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అందరికి ఇలాంటి అందమైన అమ్మాయి దొరకదు దొరకలేదు సార్
ఇట్లు
మీ అభిమాని
రాజమండ్రి నుండి
Andam emundhi ippudu maximum andam ga untunnaru,ardam chesukunnavallu dorakali
God bless u both
Looks like ur house mates also keep the house clean
Simply beautiful ❤️ u n ur home ❤
Chala bagundhii❤
All the best to cute family
Very cute pair👌👌👌👌super nice
Cost of living yeantha sister neanu Swansea nuchie London move avalli anukuntunna just for one clarity if you dnt mine just reply me
Karthik Anna mee vlogs kosam entho waiting chesasa
Waiting for your vedios bro big fan of your pair
Super jodi ❤
Pooja room lo చనిపోయిన వారి ఫొటోస్ వుండకూడదు అక్క
Avunu
Yes..ala pettakudadu..
But pedtaru kontamandi side ki of the room lo
Good girl 🎉 eE rojullo enta padhataina dressing lo Chuddam APURUPAM ga vundi❤ God will bless you to sustain the same manner 🎉🎉 God is with you
Evadu cheppaadu neeku pettakoodadani? Ala cheppinavaadini cheppu teesi kottu mundu
Akka me full day vlog cheyyandi
Asalu london lo miru em chestunnaru??
Meeru yenduku Londen lo vunaru akada yemeina job chestunara
Super ❤❤
cute couple enjoy life every moment
remember: కలిసిసచ్చిపోండి..............కాని
సచ్చిన విడిపోకండి..........❤ ఇలాగే ఉండండి జీవితాంతం.
Venu swami be like: nee jathakam okasari pampu
Hi nice volg akka
Super anna 👌👌👌
Hi Andi meru rented house aa own house aa
నీకు జబర్దస్త్ లో జరగటం లేదు కదా భయ్యా. శుభ్రం గా మీ ఆవిడ దగ్గర బతుకు.
Yelaa undhi meeku UK loo life just video pettandi if possible
Supportive wife ❤
Meeru ye.porpose meeda london velaru ande vuntunara
God bless u
Nice couple 🎉
Ammai Gold du❤
Super 👌
Hi mamaaa… I’m Anand… Kazipet batch.. if you find me reply me…
Nice couple
How much the cost in Indian rupees
Supar 👌 👌
Chelli
Baga Chappavuu 🥰cute
Love from budharaopet 😢❤❤
Nice bro
🧿
Nice
Karthik meetu present London lo untunnara
Uk e place..?
Miru london lo job nti
Mee photo sides lo flowers péttakudadu vere adi i na try cheyandi
Nice.
Meeru enduku london lo untunaru
Post code chepu bro
London ekkada undedi bro
Hi mam mi home ture bagundhi tq chala chakkaga undhi TQ so much mam
Super
Are sri nuv Bhashyam lo chadivaav...nuv Naku telsu .....I'm Annamani miss😊
Rent or own na
meru uk enduku veltharu vedios chesukovala ani
Anti bro pelli ayyaka intha maripoyyavu 😮
మీ ఇద్దరు కలిసి ఒకేచోట ఎప్పుడు వుంటారు.అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు.బాగాలేదు.
Good 👍
London lo home.antha rich kaarthik ?
London lo own house karthik gaaru
ఒరే బాబు అక్కడ చాలా costly అవసరమా డబ్బులు ఖర్చులు... ఇండియా లో ఏమైంది ఉండచ్చు కదా
Manchi amaeilu andharu vadhavalakah padi potharu anto
Both are in uk
What is Siri’s job
Own house a
I need help please someone help me
Erra chandanam smuggler karthik bhai
London lo akada meru undedhi
Nice vlog 🎉🎉
Super home beautiful couple