పల్లకీ - లఘు చిత్రం మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబందాలు అని కార్ల్ మార్క్స్ విదేశీయుడు కాబట్టి ఆ మాట అనగలిగే వారు మన దేశంలో ఊరూరా ఇలా ఆత్మీయ సంబంధాలు కుల మత ప్రాంత వర్గ తారతమ్యాలు లేకుండా వుండేవి. ఆనాటి ఆ అనుభూతులను మరో మారు పల్లకీలో ఊరేగించారు. ఇది దర్శకుని తొలి చిత్రం అంటే ఎంతో విచిత్రంగా వుంది. అంత చక్కగా రాసారు కధనం, తీశారు ఈ దృశ్యకావ్యం ’అదిగదిగో పల్లకీ అల్లనాటి పల్లకీ’ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది. కథలో ఆర్ద్రత, కధనంలో నేపధ్య సంగీతం, తరాల అంతరాలలో సంభాషణల ఘర్షణలు, పాటలు తీసిన విధానం అన్నీ తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గొప్పగా సాగాయి. ముఖ్యంగా ఆ డైలాగ్స్, పాటల సాహిత్యం సినిమాకి ప్రాణం పోసాయి. ఎల్.బి. శ్రీరామ్ గారు, గొల్లపూడి వారు నటన కంట తడి పెట్టించడం, హృదయాలను తాకడం వారికి అలవాటే అద్భుతంగా నటించారు. గొల్లపూడి - శ్రీరాం గారి స్నేహం అనిర్వచనీయంగా, గొప్పగా చిత్రీకరించారు. కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చిన దృశ్యం కంట తడి పెట్టించారు. ఇతర తారాగణం అందరూ ఎంతో సహజంగా నటించారు. మళ్ళీ అలనాటి ఆ వైభవాన్ని మరల రప్పించాలి. ఎంతో ఆడంబరాలకు హంగులకు ఖర్చు చేస్తున్న ఈ తరం మరల ఆనాటి మన తెలుగు వారి ఘన సాంస్కృతీ సంప్రదాయాలను, ఆ సంస్కృతీ వైభవాన్ని తీసుకురావాలి. అందరికీ హృదయపూర్వక అభినందనలు. సత్యసాయి విస్సా ఫౌండేషన్!
చాలా చాలా బాగా తీశారు. .. హృదయం చలించింది ❤️🙏🏻🙏🏻 LB Sriram గారు మీరు జీవించారు సార్ 🙏🏻🙏🏻 దయచేసి ఇలాంటి సీరియల్స్ ఇంకా ఇంకా తియ్యండి... మానవ సంభందాల విలువ ఈ తరానికి తెలియజేయండి 🙏🏻🙏🏻🙏🏻 Kudos to the entire team 🙏🏻🙏🏻
చాలా చాలా బావుందండీ. కథలో చాలా ఆర్ద్రత ఉంది. చూస్తున్నంతసేపూ చాలా ఉద్విగ్నంగా ఫీలయ్యాను. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలోడియస్ గా ఉండడమే కాక చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎల్ బీ శ్రీరామ్ గారిని సుబ్బడు పాత్రకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అసలిది ఒక డెబు డైరెక్టర్ తీసిన సినిమా అంటే నమ్మలేం. అంత చక్కగా తీశారు మీరు. ’అదిగదిగో పల్లకీ అల్లనాటి పల్లకీ’ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది. మీ కృషికి తగ్గట్టుగా మీరెన్నో ఉన్నత శిఖరాలనందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.కధ, కధనం, పాటలు, మాటలు, మీరు తీసిన విధానం అన్నీ తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గొప్పగా సాగాయి. ముఖ్యంగా ఆ డైలాగ్స్, పాటల సాహిత్యం సినిమాకి ప్రాణం పోసాయి. ఎల్.బి. శ్రీరామ్ గారు ఒక నిబద్ధతకల నటుడు ఎలా ఉంటారో, తన అసమానమైన నటనతో చూపారు. అచ్చంగా, మొత్తంగా సినిమా అద్భుతo
డిసెంబర్ 27,2015 మొదటిసారి ఈ సినిమా ఈటీవీలో చూసాను.మాటల్లో చెప్పలేనంత మధురానుభూతి...అక్షరాల్లో రాయలేనంత అనిర్వచనీయమైన ఆనందం 🙏🙏🙏 ఫణి గారు... చాలా గొప్పగా తీసారు. మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం, పల్లెటూరి వాతావరణం మీద మీకున్న అభిమానం... ప్రతి సన్నివేశం లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. గొల్లపూడి గారు, భరణి గారు, ఎల్బీ శ్రీరామ్ గారు... మిగతా తారాగణం అంతా వారి వారి పాత్రల్లో జీవించారు. మాధవపెద్ది సురేష్ గారు తన సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు... అదిగదిగో పల్లకి పాట అద్భుతః మొత్తం టీమ్ అందరికీ 👏🏼👏🏼👏🏼🙏🙏🙏
పట్టణాలలో కనుమరుగవుతున్న మన సాంప్రదాయాన్ని..... ఈ పట్టణ ప్రజలకు తెలుపుతున్నాదుకు..... ధన్యవాదాలు..... ఇంకా ఇలాంటివి చెయ్యాలని.... కోరుకుంటున్నాం........ మీతో మేము ఉంటాం.....
అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు ఏడిపించేసావ య్యా మా పల్లెటూర్లో మర్చిపోయిన వైభవాన్ని మళ్లీ చూపించారు. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ పల్లకి ఎక్కి ఊరేగాలేరు. చివరిగా ఆ పలక పైన పడిన మిమ్మల్ని చూసి నా కళ్ళు చిమీరై మీరు తీస్తున్న ప్రతి షార్ట్ ఫిలిమ్ చూస్తున్నాను ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి కథ విలువ లేని సినిమాలు మీరు ఎప్పుడూ తియ్యారు. అందుకే మీ సినిమాలు నాకిష్టం. I ❤️ U sir
లెజెండ్స్ సార్ మీరు గొల్లపూడి మారుతీరావు గారు తనికెళ్ళ భరణి గారు ఎల్భి శ్రీరామ్ గారు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా ఆనందంగా వుంది మీరు ఇలాంటి చిత్రాలు ఎన్నో తీసి మన హిందూ సాంప్రదాయం నీ నేటి తరానికి తెలియచేయాలి 🙏🙏
ఫణి గారు. మొదటగా, మీ అభిరుచి, కృషి, తపన ఈ సినిమాలో ప్రతిబింబించింది. నాకు సినిమా చూసి వ్యాఖ్యానం చేయటం అంతగా రాదు, కానీ ప్రయత్నిస్తాను. సినిమా భావన బాగుంది. నేపథ్యం, పల్లెటూరి వాతావరణం అత్యంత సహజంగా ఉంది. తెలుగుతనం, భారతీయత ఉట్టిపడే సన్నివేశాలు, పాత్రలు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అంతరించిపోతున్న (పోయిన) సంస్కృతీవిశేషంగా పల్లకీని చూపించిన విధానం కూడా బాగుంది. ఒక సకారాత్మక దృక్పథంలో సుబ్బడి కొడుకు ఆ పల్లకీని అందిపుచ్చుకుంటాడేమో అనుకున్నాను. అందరూ బాగా నటించారు, వారి సామర్థ్యానికి తగ్గట్టుగా. మీ రంగప్రవేశం కూడా బాగుంది. ఈ మధ్య అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే (నా కంప్లైంట్) మాటలు (dialogs)కంటే నేపథ్య సంగీతం హోరు కాస్త ఎక్కువగా ఉంది, అయితే ఈ సినిమాలో కొంచెం బెటర్. ఇంకా కాస్త సరిదిద్దచ్చు. మాటలు, సాహిత్యం చాలా అద్భుతంగా కుదిరాయి. ఎడిటింగ్ ఇంకా కాస్త మంచిగా చెయ్యచ్చు, కొన్ని సన్నివేశాలలో మధ్యలో చిన్న బ్రేక్స్ ఉన్నట్టు అనిపించింది, అవి సరిదిద్దచ్చు. మంచి సందేశం నిండివున్న, సున్నితంగా చెప్పి కంటతడి పెట్టించిన చిత్రం. ధన్యవాదములు, అన్నదానం రవికిషోర్
అద్భుతం ఫణి అన్నయ్య... కధ, కధనం, పాటలు, మాటలు, మీరు తీసిన విధానం అన్నీ తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గొప్పగా సాగాయి. ముఖ్యంగా ఆ డైలాగ్స్, పాటల సాహిత్యం సినిమాకి ప్రాణం పోసాయి. ఎల్.బి. శ్రీరామ్ గారు ఒక నిబద్ధతకల నటుడు ఎలా ఉంటారో, తన అసమానమైన నటనతో చూపారు. అచ్చంగా, మొత్తంగా సినిమా అద్భుతః.
అటువంటి సంప్రదాయాలు..... సంప్రదాయ వస్తువులు చాల మరియు చాలామంది అడుగున పడిపోయారు .....అందరి గుండెలు ఆగిపోతే ఎలా సర్ ....కానీ పాత రోజులు గుర్తు చేదాం అని మీరు చేసే ప్రయత్నం బాగుంది ఓం గురుబ్యో నమహా ......
value of the tradition ,chala andamyana palli tooru , swachamyana gali ,niru ,ipechatti vatha varanam ,,,,,elanti eppdu koruvaypothanye ....its amazing short film ....thank you so much remember all memories .
A very good short film with a village background, L B Sriram 's performance was superb. But lamenting on the gradual demise of old traditions is natural and painful and yet change is inevitable. I think that is the message conveyed here overall ......
Arey Taste less fellows dislikes endhuku raa Naina...... Lb sriram garu film chalabagavundhi sir Mana Telugu sampradhayani Chala gopaga chupincharu ....naenu na marriage elagae cheskuntanu sir.... Once again " excellent"...
అద్భుతం, హృదయాలను తాకింది అందరూ అద్భుతమైన నటులు . పొట్టి చలనచిత్రాలు కూడా ఇంత అద్భుతంగా తీసిన మీ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు, ఇలాంటి మరిన్ని పొట్టి చిత్రాలు మీనుండి రావాలి
Very nice film phani garu, everything from starting to the end appeared fantastic & overall the picturisation of the film in Vyagreshwaram & Pulletikuru is awesome & everybody lived in their characters & L.B. Sriram garu showed his excellent performance & many a thanks for presenting a lively film.
Superb , marvelous, In now a days no one is doing all this, but we should be proud of all the things happened in olden days with good communications and each every thing, we should be proud to be INDIANS
Very unique story. Truly heart touching. Excellent Characters and Actors mainly LBsriram, Gollapudi and Tanikella they added the grace to the story. Music is very good and song also excellent SPBalu Garu . I remember the story in my school days "palanquin bearers". but I never seen marriage on Pallaki in my life although I belong to Rajamundry(offcourse my memory is pretty bad). I really enjoyed. Direction is very good. No doubt this film truly deserves best accolades and praises. Looking forward to see more from you Phani Garu. 👌🏻👌🏻👌🏻
రామయ్య గారు, ఈమధ్య వస్తున్న ఎన్నో సినిమాలకన్నా మీ videos చాలా బాగుంటున్నాయి. మీ నటన, మీ పాత్రలు వాటికి తగిన మాటలు చాలా విషయాలను నేర్పుతున్నాయి. వూరేగింపు అర్దం అందులోని పల్లకి పరమార్ధం చాలా బాగా చూపించారు. "మోత లేని మనిషి లేడు" అని, జననం నుండి మరణం వరకు 'మోత' యొక్క పాత్రను రచయిత చక్కగా వివరించారు. మీ నుంచి మరిన్ని పాఠాలు కోరుతూ... మీ విద్యార్ధి.
Simply a visual feast. Gone are the golden days. These traditions are dying under the effects of Pizzas. It takes certainly a fine-tuned soul to produce it and watch it all. Perhaps, I really wish people could make some time to watch it
Heart touching movie every seen is not a picture it's taking me to the place involving me in the event I don't know how to praise them the both Legends might showing this to Indra, my best respects to the beloved Director
Me pallaki chuste na chinnappu chusi na pallakilu kalla mundhu kadhaladinavi sir oooooh ooooh antu pallaki mosevaru velluthu vunte Gummam lo nilabhadi pallaki kanabhade antha varaku chuse vallam manasuki hai ga vaasta valaku dhaggaraga vunde me films shudadam ma adrustam 🙏🙏🙏
Phani ! I have missed the film when it wast telecast ed , And somehow could not see all these days and finally cud make it now. The film is simply superb -the end is good - as predicted ! Hearty Congrats once again. I All the best for all your future ventures.
చాలా చాలా బావుందండీ. కథలో చాలా ఆర్ద్రత ఉంది. చూస్తున్నంతసేపూ చాలా ఉద్విగ్నంగా ఫీలయ్యాను. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలోడియస్ గా ఉండడమే కాక చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎల్ బీ శ్రీరామ్ గారిని సుబ్బడు పాత్రకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అసలిది ఒక డెబు డైరెక్టర్ తీసిన సినిమా అంటే నమ్మలేం. అంత చక్కగా తీశారు మీరు. ’అదిగదిగో పల్లకీ అల్లనాటి పల్లకీ’ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది. మీ కృషికి తగ్గట్టుగా మీరెన్నో ఉన్నత శిఖరాలనందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
This is the best one in the whole LB Sriram Heart filim series so far.. all the very best :) few scenes are really amazing! Especially scene between Gollapudi garu and LB gaaru on the kavulu dabbulu vs gaajula thaakattu. :) keep it up
Dear Srinivas garu, I am Phani Dokka the Writer-Director for my film Pallaki. This is not from the heart film series. It is an independent movie that I made in December of 2014. It was telecast in ETV in 2015. Thank you for your feedback.
phani garu: hello director gaaru. Never realized it's an independent short film. However you have a great tallent as writer and director.. the dialogue "ilaanti dikkumaalina dabbulu" what a powerful word to use in the script. Really awesome. All the very best
Chakkaga mana Samskruti, sampradaayaalu utti padelaa undi ee cinema. Inni rojulu choodaledu ani cheppi baadha gaa undi. Artham partham leni paatalu, arakora battalu vesukunna vaallu unde inaati cinema rojullo ilaanti chakkani short film oka manchi samaadhaanam. Ee short film lo natinchina andariki, saanketika nipunulaki hrudayapoorvaka krutagnyatalu 🙏🙏🙏
Heart touching skit especially L B Sriram & Gollapudi maruthirao .Thanks to all crew who made this film and given to our generation .The only one word I saw if I have chance to touch his feets Gollapudi maruthirao & L B Sriram it's my great pleasure because skit make me as emotional with right cause(Friend ship & Ethics & morality).
It's make me very emotional!!! Because I am from a dinesty like gollapudi gaaru as my grand father in rich position. And my dad as tanikellabarani gaaru...haha...life is like that... Indulo evarni tappu pattadaniki ledu... Thank you L. B. Sriram.. Such a wonderful stories... I am 27 age.. Youth also enjoy your videos 🙂🙌🙌👏👏🙏🙏
అయ్యా డొక్కా వారూ చక్కగా మా డొక్కలు దెబ్బ తినకుండా.. కె. విశ్వనాథ్ గారికి ఇకముందు మీరే వారసులా అన్నట్లుగా తీసుకున్న కధానుసారం ఆర్టీస్టులు, technicians, locations, frame takings what not all r superb in your telefilm "PALLAKI". Pl. Convey my hearty congratulations my dear beloved Phani. Future is yours if your team is sincere as in Pallaki. Don't think otherwise I am 67 I had a touch in main departments of u.
This is the first short film of Sri L.B.Sri Ram that I have watched first. It's really touching and worth watching. I will watch all the short films of produced by Sri L.B.S. You too...
Very wonderful screenplay.....but story ending lo chanipokundaa..ayana dream and struggle work ayyi undela unte..chala manchi feel ichedi movie ending..now its like "boodilo posina panneru" laga ayindi ayana pallaki papam...but LB Sriram gaaru take a bow..seriously u nailed it😍😍😍.. And palliki song edythe undoo..definitely its gonna be in my wedding album..for sure😍
Really, it's very good movie and very good explain about pallaki. Excellent marriage song..... Very good story and I enjoyed this movie. Keep it up Sir......
Chala bagundi pallaki. pellikoduku vishnumurthi pelli kuturu laxmi devi aa bhavana to pallaki lo ureginchevaru.manasuki hattkune la enta baga direct chesaru phani garu. subhakankshalu
L B sreeram gaaru mee short filmlu nijamga cheppalante chala goppaga untunnayi. SamaJaaniki oka sandesham icchinatluga, mana sabyatha samscaralanu Felipe vidhanga chala baagunnayi. Mee pallaki, gangireddu chala baaga macchinaaya. Pedda cinimalu chusina intha goppaga anichaledu . peddayana thank you very much. Mama Telugu prajalu meeku runapadi untaru. Kaaka pot he oka Chinna request. Mama samaajamlo kula Picchu, matha picchi perugutundi vaatini roopumaape drustilo kuda konni short films teeste baaguntundhani naa abhiprayam.
గొప్ప వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలే వస్తాయి అనడానికి ఇది నిదర్శనం. నిజంగా ఒక వృత్తిని ప్రేమించిన ఒక మనిషిని ఆరాధించినా ఇంతలా వుంటుందా అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎన్ని మాటలు చెప్పిన ఎన్ని ఉపమానాలు వేసినా ఈ పల్లకిని వర్ణించడానికి ఎవ్వరికి శక్యం కాదు. మంచి నటులు మంచి నటన మంచి మనసులు మంచి మనుషులు వున్నంతవరకు ఇలాంటి పల్లకిని మనందరం మోస్తూనే ఉందాం.
పల్లకీ - లఘు చిత్రం
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబందాలు అని కార్ల్ మార్క్స్ విదేశీయుడు కాబట్టి ఆ మాట అనగలిగే వారు
మన దేశంలో ఊరూరా ఇలా ఆత్మీయ సంబంధాలు కుల మత ప్రాంత వర్గ తారతమ్యాలు లేకుండా వుండేవి. ఆనాటి ఆ అనుభూతులను మరో మారు పల్లకీలో ఊరేగించారు.
ఇది దర్శకుని తొలి చిత్రం అంటే ఎంతో విచిత్రంగా వుంది. అంత చక్కగా రాసారు కధనం, తీశారు ఈ దృశ్యకావ్యం ’అదిగదిగో పల్లకీ అల్లనాటి పల్లకీ’ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది. కథలో ఆర్ద్రత, కధనంలో నేపధ్య సంగీతం, తరాల అంతరాలలో సంభాషణల ఘర్షణలు, పాటలు తీసిన విధానం అన్నీ తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గొప్పగా సాగాయి. ముఖ్యంగా ఆ డైలాగ్స్, పాటల సాహిత్యం సినిమాకి ప్రాణం పోసాయి. ఎల్.బి. శ్రీరామ్ గారు, గొల్లపూడి వారు నటన కంట తడి పెట్టించడం, హృదయాలను తాకడం వారికి అలవాటే అద్భుతంగా నటించారు. గొల్లపూడి - శ్రీరాం గారి స్నేహం అనిర్వచనీయంగా, గొప్పగా చిత్రీకరించారు. కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చిన దృశ్యం
కంట తడి పెట్టించారు. ఇతర తారాగణం అందరూ ఎంతో సహజంగా నటించారు. మళ్ళీ అలనాటి ఆ వైభవాన్ని మరల రప్పించాలి. ఎంతో ఆడంబరాలకు హంగులకు ఖర్చు చేస్తున్న ఈ తరం మరల ఆనాటి మన తెలుగు వారి ఘన సాంస్కృతీ సంప్రదాయాలను, ఆ సంస్కృతీ వైభవాన్ని తీసుకురావాలి. అందరికీ హృదయపూర్వక అభినందనలు. సత్యసాయి విస్సా ఫౌండేషన్!
చాలా చాలా బాగా తీశారు. .. హృదయం చలించింది ❤️🙏🏻🙏🏻
LB Sriram గారు మీరు జీవించారు సార్ 🙏🏻🙏🏻
దయచేసి ఇలాంటి సీరియల్స్ ఇంకా ఇంకా తియ్యండి... మానవ సంభందాల విలువ ఈ తరానికి తెలియజేయండి 🙏🏻🙏🏻🙏🏻
Kudos to the entire team 🙏🏻🙏🏻
గుండెలు బరువెక్కాయి ప్రతి సన్నివేశం మా మనసులను తాకింది అద్భుతమైన చిత్రణ దర్శకులకు ధన్యవాదములు
చాలా చాలా బావుందండీ. కథలో చాలా ఆర్ద్రత ఉంది. చూస్తున్నంతసేపూ చాలా ఉద్విగ్నంగా ఫీలయ్యాను. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలోడియస్ గా ఉండడమే కాక చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎల్ బీ శ్రీరామ్ గారిని సుబ్బడు పాత్రకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అసలిది ఒక డెబు డైరెక్టర్ తీసిన సినిమా అంటే నమ్మలేం. అంత చక్కగా తీశారు మీరు. ’అదిగదిగో పల్లకీ అల్లనాటి పల్లకీ’ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది. మీ కృషికి తగ్గట్టుగా మీరెన్నో ఉన్నత శిఖరాలనందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.కధ, కధనం, పాటలు, మాటలు, మీరు తీసిన విధానం అన్నీ తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గొప్పగా సాగాయి. ముఖ్యంగా ఆ డైలాగ్స్, పాటల సాహిత్యం సినిమాకి ప్రాణం పోసాయి. ఎల్.బి. శ్రీరామ్ గారు ఒక నిబద్ధతకల నటుడు ఎలా ఉంటారో, తన అసమానమైన నటనతో చూపారు. అచ్చంగా, మొత్తంగా సినిమా అద్భుతo
Mahamed Thanve
డిసెంబర్ 27,2015
మొదటిసారి ఈ సినిమా ఈటీవీలో చూసాను.మాటల్లో చెప్పలేనంత మధురానుభూతి...అక్షరాల్లో రాయలేనంత అనిర్వచనీయమైన ఆనందం
🙏🙏🙏
ఫణి గారు... చాలా గొప్పగా తీసారు.
మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం, పల్లెటూరి వాతావరణం మీద మీకున్న అభిమానం... ప్రతి సన్నివేశం లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. గొల్లపూడి గారు, భరణి గారు, ఎల్బీ శ్రీరామ్ గారు... మిగతా తారాగణం అంతా వారి వారి పాత్రల్లో జీవించారు. మాధవపెద్ది సురేష్ గారు తన సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు... అదిగదిగో పల్లకి పాట అద్భుతః
మొత్తం టీమ్ అందరికీ
👏🏼👏🏼👏🏼🙏🙏🙏
పట్టణాలలో కనుమరుగవుతున్న మన సాంప్రదాయాన్ని.....
ఈ పట్టణ ప్రజలకు తెలుపుతున్నాదుకు.....
ధన్యవాదాలు..... ఇంకా ఇలాంటివి చెయ్యాలని....
కోరుకుంటున్నాం........ మీతో మేము ఉంటాం.....
అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు ఏడిపించేసావ య్యా మా పల్లెటూర్లో మర్చిపోయిన వైభవాన్ని మళ్లీ చూపించారు. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ పల్లకి ఎక్కి ఊరేగాలేరు. చివరిగా ఆ పలక పైన పడిన మిమ్మల్ని చూసి నా కళ్ళు చిమీరై మీరు తీస్తున్న ప్రతి షార్ట్ ఫిలిమ్ చూస్తున్నాను ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి కథ విలువ లేని సినిమాలు మీరు ఎప్పుడూ తియ్యారు. అందుకే మీ సినిమాలు నాకిష్టం. I ❤️ U sir
చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక మంచి సినిమా చూసినందుకు... పెళ్లి లొ పల్లకి ప్రాధాన్యత ను కళ్ళకు కట్టినట్టు చూపించారు.. అద్భుతం మహ అద్భుతం..👏👏👏👏👌👌👌
Bheemreddy Shailender Reddy tq sir
⁵¹1¹¹¹⁰
ఫణి గారు!
అద్భుతం మళ్ళీ గోదావరి తీరానికి తీసుకెళ్లి ఆ సంస్కృతీ వైభవాన్ని, ఆ ఆదరాభిమానాలు కళ్ళకి కట్టారు. అందరూ ఎంతో సహజంగా నటించారు. వందనములు
Yadepenchasaradi
లెజెండ్స్ సార్ మీరు
గొల్లపూడి మారుతీరావు గారు
తనికెళ్ళ భరణి గారు
ఎల్భి శ్రీరామ్ గారు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా ఆనందంగా వుంది మీరు ఇలాంటి చిత్రాలు ఎన్నో తీసి మన హిందూ సాంప్రదాయం నీ నేటి తరానికి తెలియచేయాలి 🙏🙏
శ్రీరామ్ గారి నటన అద్భుతం,కధనం బాగుంది, దర్శకత్వం బాగుంది, సంగీతం మహాద్భుతం ప్రాణం పోశారు చిత్రానికి,,
Phani garu, Superb! కంట తడి పెట్టించారు. గొల్లపూడి - LB శ్రీరాం గారి స్నేహం అనిర్వచానీయంగా, గొప్పగా చిత్రీకరించారు. కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చిన scene సినిమాకే గొప్ప మణిపూస. అభినందనలు ఫణి గారూ.
చాలా బాగుంది...ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న💐💐💐
ఫణి గారు.
మొదటగా, మీ అభిరుచి, కృషి, తపన ఈ సినిమాలో ప్రతిబింబించింది.
నాకు సినిమా చూసి వ్యాఖ్యానం చేయటం అంతగా రాదు, కానీ ప్రయత్నిస్తాను.
సినిమా భావన బాగుంది. నేపథ్యం, పల్లెటూరి వాతావరణం అత్యంత సహజంగా ఉంది. తెలుగుతనం, భారతీయత ఉట్టిపడే సన్నివేశాలు, పాత్రలు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అంతరించిపోతున్న (పోయిన) సంస్కృతీవిశేషంగా పల్లకీని చూపించిన విధానం కూడా బాగుంది. ఒక సకారాత్మక దృక్పథంలో సుబ్బడి కొడుకు ఆ పల్లకీని అందిపుచ్చుకుంటాడేమో అనుకున్నాను. అందరూ బాగా నటించారు, వారి సామర్థ్యానికి తగ్గట్టుగా. మీ రంగప్రవేశం కూడా బాగుంది.
ఈ మధ్య అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే (నా కంప్లైంట్) మాటలు (dialogs)కంటే నేపథ్య సంగీతం హోరు కాస్త ఎక్కువగా ఉంది, అయితే ఈ సినిమాలో కొంచెం బెటర్. ఇంకా కాస్త సరిదిద్దచ్చు.
మాటలు, సాహిత్యం చాలా అద్భుతంగా కుదిరాయి.
ఎడిటింగ్ ఇంకా కాస్త మంచిగా చెయ్యచ్చు, కొన్ని సన్నివేశాలలో మధ్యలో చిన్న బ్రేక్స్ ఉన్నట్టు అనిపించింది, అవి సరిదిద్దచ్చు.
మంచి సందేశం నిండివున్న, సున్నితంగా చెప్పి కంటతడి పెట్టించిన చిత్రం.
ధన్యవాదములు,
అన్నదానం రవికిషోర్
What LB Sir could not achieve in the mainstream cinema, he derives his glory by making such wonderful short films !
This was made by an NRI telugu writer - Dokka Phani kumar. LB Sriram garu acted really well.
అద్భుతం ఫణి అన్నయ్య... కధ, కధనం, పాటలు, మాటలు, మీరు తీసిన విధానం అన్నీ తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గొప్పగా సాగాయి. ముఖ్యంగా ఆ డైలాగ్స్, పాటల సాహిత్యం సినిమాకి ప్రాణం పోసాయి. ఎల్.బి. శ్రీరామ్ గారు ఒక నిబద్ధతకల నటుడు ఎలా ఉంటారో, తన అసమానమైన నటనతో చూపారు. అచ్చంగా, మొత్తంగా సినిమా అద్భుతః.
Padmini Bhavaraju was
చాలా బాగుంది మీ స్నేహం ఆప్యాయతలు మీ పల్లకి సెంటిమెంట్ ...👍👍🙏🙏🙏
Watched for the first time on 27th December 2015 @3:30 pm
I can never forget it
🙏🙏🙏 Great film ❤️❤️❤️
అటువంటి సంప్రదాయాలు..... సంప్రదాయ వస్తువులు చాల మరియు చాలామంది అడుగున పడిపోయారు .....అందరి గుండెలు ఆగిపోతే ఎలా సర్ ....కానీ పాత రోజులు గుర్తు చేదాం అని మీరు చేసే ప్రయత్నం బాగుంది ఓం గురుబ్యో నమహా ......
చక్కని కథనం. చూడ చక్కని చిత్రం. హేమాహేమీలు అందరూ కలిసి సున్నితంగా కన్నీరు పెట్టించారు.
తెరమీద వారితో పోటీగా తెర వెనుక వారి పని కనిపించి వినిపించింది.
Meduri Madhava Krishna dp who's
Chala bagundi short film
@@ramdundi804 me please!
value of the tradition ,chala andamyana palli tooru , swachamyana gali ,niru ,ipechatti vatha varanam ,,,,,elanti eppdu koruvaypothanye ....its amazing short film ....thank you so much remember all memories .
Excellent short film, heart touching story & beautiful location of Konaseema 💗👌
chala goppa ga vundi.characters natichaled,jeevincharu..good job sir..
Just seen for the first time on 12-12-209. What a coincidece! Every one's contribution is par excellence!
A very good short film with a village background, L B Sriram 's performance was superb. But lamenting on the gradual demise of old traditions is natural and painful and yet change is inevitable. I think that is the message conveyed here overall ......
Chustunnnanthsepu manasu hayiga vundi.Total film very good.
Arey Taste less fellows dislikes endhuku raa Naina......
Lb sriram garu film chalabagavundhi sir Mana Telugu sampradhayani Chala gopaga chupincharu ....naenu na marriage elagae cheskuntanu sir....
Once again " excellent"...
Elanticheimalupelaluchudale
2015 లో తీసిన సినిమాని చూడటానికి ఇంతకాలం పట్టిందా నాకు..మాధవపెద్ది గారి మ్యూజిక్ హైలెట్..అలాగే అందరూనూ..ప్రత్యేకంగా చెప్పాలంటే యల్.బి హావభావాలే మరి..
అద్భుతం, హృదయాలను తాకింది అందరూ అద్భుతమైన నటులు . పొట్టి చలనచిత్రాలు కూడా ఇంత అద్భుతంగా తీసిన మీ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు, ఇలాంటి మరిన్ని పొట్టి చిత్రాలు మీనుండి రావాలి
Very nice film phani garu, everything from starting to the end appeared fantastic & overall the picturisation of the film in Vyagreshwaram & Pulletikuru is awesome & everybody lived in their characters & L.B. Sriram garu showed his excellent performance & many a thanks for presenting a lively film.
We Love You LB Sriram Garu.....Fantastic.... Superb
Superb , marvelous,
In now a days no one is doing all this, but we should be proud of all the things happened in olden days with good communications and each every thing, we should be proud to be INDIANS
ఆహా..!ఎన్నిసార్లు చూసినా ఏదో కొత్తదనం అథ్భుతహ!🙏🙏🙏
పల్లకి చూసిన తర్వాత ఎం చెప్పాలో మాటల్లో చెప్పలేకపోతున్న 💗💗💗🙏🙏🙏
పెళ్లిలో పల్లకి ఊరేగింపు గొప్ప అదృష్టం ... బాగుంది సర్
Very unique story. Truly heart touching. Excellent Characters and Actors mainly LBsriram, Gollapudi and Tanikella they added the grace to the story. Music is very good and song also excellent SPBalu Garu .
I remember the story in my school days "palanquin bearers". but I never seen marriage on Pallaki in my life although I belong to Rajamundry(offcourse my memory is pretty bad).
I really enjoyed. Direction is very good.
No doubt this film truly deserves best accolades and praises.
Looking forward to see more from you Phani Garu. 👌🏻👌🏻👌🏻
ఎల్బీ శ్రీరామ్ గారు మీ షార్ట్ ఫిలిం చాలా బాగున్నాయి
రామయ్య గారు, ఈమధ్య వస్తున్న ఎన్నో సినిమాలకన్నా మీ videos చాలా బాగుంటున్నాయి. మీ నటన, మీ పాత్రలు వాటికి తగిన మాటలు చాలా విషయాలను నేర్పుతున్నాయి. వూరేగింపు అర్దం అందులోని పల్లకి పరమార్ధం చాలా బాగా చూపించారు. "మోత లేని మనిషి లేడు" అని, జననం నుండి మరణం వరకు 'మోత' యొక్క పాత్రను రచయిత చక్కగా వివరించారు. మీ నుంచి మరిన్ని పాఠాలు కోరుతూ... మీ విద్యార్ధి.
Simply a visual feast. Gone are the golden days. These traditions are dying under the effects of Pizzas. It takes certainly a fine-tuned soul to produce it and watch it all. Perhaps, I really wish people could make some time to watch it
Heart touching movie every seen is not a picture it's taking me to the place involving me in the event I don't know how to praise them the both Legends might showing this to Indra, my best respects to the beloved Director
Velakattaleni teluguthananni yenni rakaluga yenthagoppaga choopisthunnarandi... Neeku paadhabhi vandhanalu andi sriram garu...
Ilanti videos chustuntey Chala baagundi olden days gurthukuvasthunayyi LB. Sriram gaari ki Chala thanks
Ore rajesh bava ముగ్గురు legendary actors madya act chesavu....nuv super ra.....
😱....ఆ మధురమైన రోజులు మళ్ళీ వస్తే బాగుణ్ణు😩😩🙏
అద్భుతంగా అయ్యా చాలా బాగా చిత్రాన్ని తీశారు అభినందనలు andukondi
Amazing story and screen play...... Gollapudi gaaru lived in the character
Me pallaki chuste na chinnappu chusi na pallakilu kalla mundhu kadhaladinavi sir oooooh ooooh antu pallaki mosevaru velluthu vunte Gummam lo nilabhadi pallaki kanabhade antha varaku chuse vallam manasuki hai ga vaasta valaku dhaggaraga vunde me films shudadam ma adrustam 🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది సినిమాఎన్వి రఘు గారిఫోటోగ్రఫీ చాలా అద్భుతంగచాలా చాలా బాగుంది
Meru chala great..Now a days Marriage means status symbol ga chesthunaru
🙏కులమతాలకతీతంగ, చక్కని తెలుగింటి సాంప్రదాయానికి పల్లకి పట్టిన మొత్తం చిత్రయూనిట్ కి పల్లకి పట్టాలనిపించింది. ధన్యవాదాలు.
chala bagundhi...pallaki ante clear ga andariki pallaki viluva telisela chepparu...thank u sir
Paapam..aa musali pranam..ee pallaki lo...attatchment is always wonderful than detatchment...
Phani ! I have missed the film when it wast telecast ed , And somehow could not see all these days and finally cud make it now. The film is simply superb -the end is good - as predicted ! Hearty Congrats once again. I All the best for all your future ventures.
కను రెప్ప వేస్తె ఏది miss అయిపోతామో అన్నట్లు తీశారు. అద్భుతం.
చాలా చాలా బావుందండీ. కథలో చాలా ఆర్ద్రత ఉంది. చూస్తున్నంతసేపూ చాలా ఉద్విగ్నంగా ఫీలయ్యాను. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలోడియస్ గా ఉండడమే కాక చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎల్ బీ శ్రీరామ్ గారిని సుబ్బడు పాత్రకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అసలిది ఒక డెబు డైరెక్టర్ తీసిన సినిమా అంటే నమ్మలేం. అంత చక్కగా తీశారు మీరు. ’అదిగదిగో పల్లకీ అల్లనాటి పల్లకీ’ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది. మీ కృషికి తగ్గట్టుగా మీరెన్నో ఉన్నత శిఖరాలనందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Suresh Jayanti tq sir
Adbhutam ga vundi. Lb sriram gariki , team memberiki ,naa hrudaya poorva subhakankshalu
This is the best one in the whole LB Sriram Heart filim series so far.. all the very best :) few scenes are really amazing! Especially scene between Gollapudi garu and LB gaaru on the kavulu dabbulu vs gaajula thaakattu. :) keep it up
Dear Srinivas garu, I am Phani Dokka the Writer-Director for my film Pallaki. This is not from the heart film series. It is an independent movie that I made in December of 2014. It was telecast in ETV in 2015. Thank you for your feedback.
phani garu: hello director gaaru. Never realized it's an independent short film. However you have a great tallent as writer and director.. the dialogue "ilaanti dikkumaalina dabbulu" what a powerful word to use in the script. Really awesome. All the very best
sway naidu. so cute
Wonderful film.fantastic...adbhutahm...Jayam
adhbutam
మా ఊరెళ్లి పల్లకి చూసినంత ఆనందం గా ఉంది.
Meedi eaaa uvru
@@pandubella5724 Ravimetla ane palleturu west godavari district
Chakkaga mana Samskruti, sampradaayaalu utti padelaa undi ee cinema. Inni rojulu choodaledu ani cheppi baadha gaa undi.
Artham partham leni paatalu, arakora battalu vesukunna vaallu unde inaati cinema rojullo ilaanti chakkani short film oka manchi samaadhaanam. Ee short film lo natinchina andariki, saanketika nipunulaki hrudayapoorvaka krutagnyatalu 🙏🙏🙏
Bandhaalante ఇలా వుంటాయి. మా కుటుంబsabhyulalo ఎవరో poyRANIPINCHINDI.కళ్లు CHEMMAGILLAAYI.మంచి వీడియో చిత్రీకరణ. 👌👌🙏
Pallaki paata manassuki hathuku pothundhandi... Enthati aardhatha undhi me short film lo...
heart touch movie i like it so much,thanks for making pallaki movie
Heart touching skit especially L B Sriram & Gollapudi maruthirao .Thanks to all crew who made this film and given to our generation .The only one word I saw if I have chance to touch his feets Gollapudi maruthirao & L B Sriram it's my great pleasure because skit make me as emotional with right cause(Friend ship & Ethics & morality).
ఏం చెప్పారు సార్ పల్లకి గురించి సూపర్ అబ్బా
మనసుని హత్తుకున్న పల్లకి...చాలా బాగుంది ..
Pallaki part 2 teeyandi super super
Achha telugu cinima l b gariki danyavadamulu
I started seeing pallaki everywhere. Great actors, technicians and great presentation
అద్భుతం..హృదయాలు కదిలాయి.
ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు, శ్రీ రామ్ గారూ. హృదయం కదిలించేసారు.
Ilanti stories meku thelisinavi unte konchem comment cheyyandi, ilanti abhiruchi kodhi mandhike untadhi varilo nenu okadini
It's make me very emotional!!! Because I am from a dinesty like gollapudi gaaru as my grand father in rich position. And my dad as tanikellabarani gaaru...haha...life is like that...
Indulo evarni tappu pattadaniki ledu...
Thank you L. B. Sriram.. Such a wonderful stories... I am 27 age.. Youth also enjoy your videos 🙂🙌🙌👏👏🙏🙏
phani ji ..well made film..congratulations..best wishes to all your team members. superb ..very emotional
అయ్యా డొక్కా వారూ చక్కగా మా డొక్కలు దెబ్బ తినకుండా.. కె. విశ్వనాథ్ గారికి ఇకముందు మీరే వారసులా అన్నట్లుగా తీసుకున్న కధానుసారం ఆర్టీస్టులు, technicians, locations, frame takings what not all r superb in your telefilm "PALLAKI". Pl. Convey my hearty congratulations my dear beloved Phani. Future is yours if your team is sincere as in Pallaki. Don't think otherwise I am 67 I had a touch in main departments of u.
Super l b Sreeram garu
Sir maadi pulletikurru. Mee heart films super sir.
Dandaalu LB sriraamgaariki. Manasu kadilinchindhi sir nenu Karnataka vaasini kannadamlo vachhinte chaala baagundu sir prayatnisthaaru ani aashisthunna
This is the first short film of Sri L.B.Sri Ram that I have watched first. It's really touching and worth watching. I will watch all the short films of produced by Sri L.B.S. You too...
Very wonderful screenplay.....but story ending lo chanipokundaa..ayana dream and struggle work ayyi undela unte..chala manchi feel ichedi movie ending..now its like "boodilo posina panneru" laga ayindi ayana pallaki papam...but LB Sriram gaaru take a bow..seriously u nailed it😍😍😍.. And palliki song edythe undoo..definitely its gonna be in my wedding album..for sure😍
అద్బుతం సార్ చాలా చాలా బాగుంది సార్ 👌👌👌
Really, it's very good movie and very good explain about pallaki. Excellent marriage song.....
Very good story and I enjoyed this movie. Keep it up Sir......
Chala Chala goppaga undi kadha 👌👌👌👌.... Super..
Chala bagundi pallaki. pellikoduku vishnumurthi pelli kuturu laxmi devi aa bhavana to pallaki lo ureginchevaru.manasuki hattkune la enta baga direct chesaru phani garu. subhakankshalu
" లఘుబ్రహ్మ"(ఎల్.బి) శ్రీరాం గారికి నమస్సులు...సనాతన జీవనగమనంలో పెనవేసుకున్న మనిషితత్వ గుబాలింపులను తెలుగుజాతి చేత ఆస్వాదింప జేస్తున్న మీ ప్రయాసకు పాదాబివందనం ....మేముచూచిన అనేకచిత్రాలు మేటి....మీ లఘుచిత్రాలకు రావురావు సాటి
"లఘుబ్రహ్మ"(ఎల్.బి). 👌👌
kanulaki ...manasuki.....thrupthi kaliginchina ...film....Thank you so much ..sriramgaru
lb sriram chala thanks sir we miss like that tradition. once again thank u so much.
L B sreeram gaaru mee short filmlu nijamga cheppalante chala goppaga untunnayi. SamaJaaniki oka sandesham icchinatluga, mana sabyatha samscaralanu Felipe vidhanga chala baagunnayi. Mee pallaki, gangireddu chala baaga macchinaaya. Pedda cinimalu chusina intha goppaga anichaledu . peddayana thank you very much. Mama Telugu prajalu meeku runapadi untaru. Kaaka pot he oka Chinna request. Mama samaajamlo kula Picchu, matha picchi perugutundi vaatini roopumaape drustilo kuda konni short films teeste baaguntundhani naa abhiprayam.
Lb..ee vayasulo kuda..great..real artistic heart..telugu valla adrustam..koduku ..charactor rajesh..maa uppada kothapalli..im very happy..
Excellent.tears rolled down cheeks naturally.
Chala baga nacchindhi story acting super super
మాటల్లో చెప్పలేని స్పందన హృదయం భారమైపోయింది 🙏🙏
అద్భుతమైన అనుభూతిని కలిగించినందుకు ధన్యవాదాలు
Slow ga develope chaestu emotions in peaks Daka teesukivaelli mammalni aaascharyaniki gurichaesi AWESOME anpichaeru ! SPEECHLESS
Excellent Film.. really heart touching... we became very emotional...
Remembering my childhood memories
Very nice film, nice music and background score. Nice emotions and backdrop. Did not move even a sec.
గొప్ప వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలే వస్తాయి అనడానికి ఇది నిదర్శనం. నిజంగా ఒక వృత్తిని ప్రేమించిన ఒక మనిషిని ఆరాధించినా ఇంతలా వుంటుందా అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎన్ని మాటలు చెప్పిన ఎన్ని ఉపమానాలు వేసినా ఈ పల్లకిని వర్ణించడానికి ఎవ్వరికి శక్యం కాదు. మంచి నటులు మంచి నటన మంచి మనసులు మంచి మనుషులు వున్నంతవరకు ఇలాంటి పల్లకిని మనందరం మోస్తూనే ఉందాం.
Excellent. LB sriram garu goppa natulu.❤❤❤
మనసు పిండేసింది...
అద్భుతం..
E movie ni already TV lo choosa, chala baga theesaru, 90's lo unattu theesaru, Feel good movie
ఈ చిత్ర చిత్రీకరణ లో కొంత భాగం మా వ్యాఘ్రేశ్వరం, అమలాపురం వద్ద జరిగింది.
అవునండి
Chala baundi.. ma ooru Vyagreswaram lo mottam short film tesinanduku L.B.Sriram gariki and team ki chala thanks. Very nice