దేవతలకు దుర్లభమైన విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పట్నాయక్ గారు జానకిరామ్ గారు వారి సాంకేతిక బృందం మా అందరికీ కలిగింపజేశారు. సంస్కృత భాష పరిచయం లేని వారికి, పుస్తకం చదివే అలవాటు అవకాశం లేనివారికి, చదివిన తగిన భావుకత లేని వారికి కూడా అనుభవయోగ్యంగా దీనిని మలచినందుకు ధన్యవాదములు. భగవానుడు కాలస్వరూపుడు. నూతన సంవత్సరంలో తొలిరోజు అయిన ఉగాదినాడు ఆ కాలస్వరూపుని విశ్వరూప సందర్శనాన్ని కలిగించడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. భవిష్యత్తులో రామాయణ మహాభారతాలలోని అవతార్ మూవీవలె త్రీడీ సినిమాలుగా తీయగలిగేవారు త్వరలో తప్పక వస్తారు. ఈ సాంకేతికత ముందు తరాలకు భారతీయ సంస్కృతిలోని అందాలను అందించడంలో ఎంతో సహకరిస్తుంది. మీ ఈ వీడియో వారికి తప్పక ప్రేరణాత్మకమవుతుంది.
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
స్వామి వారి భయానాక రూపం పాపులకు మహా విష్ణువు రూపం పుణ్యాత్ములకు చాలా చక్కగా వివరించారు ఆ స్వామి వారి దివ్య దర్శనం కలిగినట్టు వున్నది 🙏పట్నాయక్ గారికి జానకి రామ్ గారికి నా హృదయపూర్వక నమష్కారంలు 🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
హరే కృష్ణ! ఇంత మహాద్భుతంగా భగవంతుని విశ్వరూప సందర్శనం చేయించినందులకు ఈ వీడియోను అందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..మా కన్నులు, చెవులు, మనస్సు తరించాయి.మొత్తంగా మేము తరించాము. హరే కృష్ణ !
ఈ ఎపిసోడ్ హైలైట్ sir,,, వింటుంటే రోమాలు నిల్చుంటున్నయి....నిజంగా ఆ back ground pics కి మీ భావోద్వేగ మైన కంఠానికి మమ్మల్ని మేము మరచిపోయాను. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు నే చూసినట్టు , ఆయన మాటలు విన్నట్టు ఆనంద భాష్పాలు తో పులకరించి పోయాము ... ❤❤❤❤❤❤❤❤ Tnq patnaik గారు....
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
నేను అన్ని ఎపిసోడ్స్ రెగ్యులర్ గా చూస్తున్నాను కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ నిజం గా చాల అంటే చాల నచ్చింది 😍 ఉగాది రోజు వినడం మన అదృష్టం అని భావిస్తున్నాను 😍💯 thankyou janaki ram gaaru for great visuals and also rp patanaik sir gaaru 🙏
నమస్కారం ఆర్పి పట్నాయక్ గారు మీరు ఇంతటి మహోన్నతమైన అటువంటి భగవద్గీత విశ్వరూప సందర్శన, సార్ మీ యొక్క ప్రయత్నం అర్జునునికి జ్ఞాన నేత్రం అనేటువంటి దాన్ని ప్రసాదిస్తున్నాను అని దేవదేవుడైన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విషయాన్ని చెప్తున్నట్లు ఎందులో మీరు వివరించారు నువ్వు తప్ప అని చెప్పినటువంటి మాట దేవుని మాటని సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తున్నది. కావున త్రైత సిద్ధాంత భగవద్గీత లో సరైనటువంటి భావం అర్థము కలదు. దేవుడు చెప్పినటువంటి భావం, స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు రచించిన అటువంటి త్రైతసిద్ధాంత భగవద్గీతను, ఆర్పి పట్నాయక్ గారు మీరు ఈ భగవద్గీతను చదవాలని కోరుకుంటున్నాం సార్
14:08 జై కృష్ణ శ్రీ కృష్ణ జయ జయ జయ జై కృష్ణ జయహో సర్వాంతర్యామి శ్రీ కృష్ణ పరమాత్మకు జయహో జయ జయ జయ జయహే నీ చల్లని దయ కరుణ కటాక్షములు మాపై ఎల్లప్పుడు పరిపూర్ణంగా కురిపించు తండ్రి దేవాధిదేవా నీకు మా శతకోటి ప్రణామములు తెలియజేయిచున్నాము మీ విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించిన మీ అందరికి మా ప్రణామములు మీకు శ్రీ కృష్ణుని కరుణా కటాక్షములతో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
నమస్కారం అండి 🙏 ఆ కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో మీ గొంతుకలో ఆర్తి ఎంతో అద్భుతంగా ఉంది అండి 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
ఆర్.పి. పట్నాయక్ గారికి, మీరు ఇంత ఉత్తమ విలువలతో నిర్వహిస్తున్న ఈ భగవద్గీత తెలుగుకు, మీకు 🙏 మీ తెలుగు భాషా ఉచ్చారణ చాలా గొప్పగా ఉంది, ఏ మాత్రం తప్పులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, ఒకే వాయిస్ తో, ఎక్కడ ఎలా పెంచి తగ్గించాలో అలాగే మెయింటెయిన్ చేస్తూ .... భగవద్గీతను మా కదించినందుకు 🙏 తన్మయులను చేశారు 🙏 ఈ బృహత్కర్యానికి మీరు ఎంత మంది కష్టపడ్డారో .... వారందరికీ 🙏
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
అద్భుతం,మహాద్భుతం,🙏🏻🙏🏻 ఈ విశ్వరూప దర్శనం. కళ్ళకు అది నట్టుగా చూపించారు జానకి రాము గారు మీకు కోటి కోటి ప్రణామాలు 🙏🏻🙏🏻 ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం చూసి ధన్యులము అయ్యాము. క్లోజప్ షాట్స్, చాలా చాలా అద్భుతం 🙏🏻🙏🏻 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻
అధ్బుతమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది వీడియో, సృజనాత్మక సుస్పష్టమైన వ్యాఖ్యానం సుందరం.చివరివరకూ నేనే అర్జునుడను అనే స్థితి కలిగింది.ఆర్పీ గారికి ధన్యవాదాలు
Ayya anthudini kallara chusanu mi Daya valla deva deva duni e janmalo na kallara chusanu bhagyam kaligindi namo namaha thrupithi kalgindi Naku anthudi chusanu 🙏 koti pranamalu
హరే కృష్ణ ఆ భగవంతుడి ఈ కార్యక్రమాన్ని చేసినఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికిఆ భగవంతుని కృప కలగాలని ఆ భగవంతుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
మా జన్మ ధన్యమైంది ఆర్ పి గారు సాక్షాత్తు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూప దర్శనం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
💞💎🙏👏 Ugadi rojuna Viswa Roopasandharshanamunu Vinipinchi Aa Bhagavaanuni Darshimpachesaru RP Garu idi chalu vere Panchanghamulu vinanela andi Dhanyavaadamulu andi RP Garu 👏🙏💎💞
dhanyavadhalu rp garu. inni rojlu gantashala gananni vinalante virakti puttela marchesaru. idi nenu vintunna the best version of vocal bhagavadgeetha. really really thanks for givinch such a great geetha with devine voice.
వ్యక్తం అవ్యక్తం స్వరూపం 🙏🏻 అది,మాధ్య, అంతము జ్ఞానం స్వరూపం విశ్వేశ్వర పరమ సత్యం సనాతన ధర్మం నిత్యా రక్షాకుడు దేవ దేవ సనాతన మూలం విశ్వరూపం దర్శనం 🙏🏻🙏🏻 చాలా చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏🏻👌👍
జానకిరామ్ అన్న వీడియో ఎడిటింగ్ అద్భుతం 🙏🙏🙏
అవును ❤❤
అందరికీ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది నాడు విశ్వరూప సందర్శనం చేయించినందుకు ధన్యులము
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
దేవతలకు దుర్లభమైన విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పట్నాయక్ గారు జానకిరామ్ గారు వారి సాంకేతిక బృందం మా అందరికీ కలిగింపజేశారు. సంస్కృత భాష పరిచయం లేని వారికి, పుస్తకం చదివే అలవాటు అవకాశం లేనివారికి, చదివిన తగిన భావుకత లేని వారికి కూడా అనుభవయోగ్యంగా దీనిని మలచినందుకు ధన్యవాదములు. భగవానుడు కాలస్వరూపుడు. నూతన సంవత్సరంలో తొలిరోజు అయిన ఉగాదినాడు ఆ కాలస్వరూపుని విశ్వరూప సందర్శనాన్ని కలిగించడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
భవిష్యత్తులో రామాయణ మహాభారతాలలోని అవతార్ మూవీవలె త్రీడీ సినిమాలుగా తీయగలిగేవారు త్వరలో తప్పక వస్తారు. ఈ సాంకేతికత ముందు తరాలకు భారతీయ సంస్కృతిలోని అందాలను అందించడంలో ఎంతో సహకరిస్తుంది. మీ ఈ వీడియో వారికి తప్పక ప్రేరణాత్మకమవుతుంది.
Thanks to both Sri. Janaki Ram gariki and RP. Patnaik garki. God bless you both. ❤❤🙏
14:33 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉగాదినాడువిశ్వరూప సందర్శనం మాకు కలిగించినందులకుమీకు మా ధన్యవాదములు
మాకు ఇంతటి భాగ్యన్ని ఇచ్చిన వారి అందరికి ధన్యవాదములు
Video చూస్తుంటే. మా కళ్ళ ముందు జరుగు తున్నట్లు మహాదానంద అనుభూతి కలుగుతుంది♥️🙏🙏🙏
పండుగ రోజు.. భగవంతుని విశ్వరూపము దర్శనమ్ మాకు ప్రసాదించిన మీకు మా ధన్యవాదములు 👏🤗
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
"మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన " wrong.
Bharat lo ee rashtram lo patyamshamga chercharo cheppandi ?
Rp పట్నాయక్ గారు,జానకిరామ్ గారు మరియి ఈ కార్యాంలో సహాయం చేసినవారందరకు ఆ భగవంతుడు మోక్షము కలిగిస్తాడు
❤🙏🙏🙏
Lĺ@@vasudevavasu388
స్వామి వారి భయానాక రూపం పాపులకు మహా విష్ణువు రూపం పుణ్యాత్ములకు చాలా చక్కగా వివరించారు ఆ స్వామి వారి దివ్య దర్శనం కలిగినట్టు వున్నది 🙏పట్నాయక్ గారికి జానకి రామ్ గారికి నా హృదయపూర్వక నమష్కారంలు 🙏
ఆర్పి పట్నాయక్ గారి జీవితం ధన్యం గీతం మించిన జ్ఞానము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపిన ఆర్పి పట్నాయక్ గారికి ధన్యవాదములు
సకల ప్రాణికి తొలి పండుగ అయిన ఉగాది రోజు శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప సందర్శనం మాకు చూపిన మీకు ధన్యవాదాలు🙏జై శ్రీకృష్ణ🙏.
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.!
🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురు
ఓమ్ శ్రీ కృష్ణ పరమాత్మనెేనమ: కృష్ణo వoదెే జగద్గురుమ్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏OM 🔥 Namah shivaya 🌿🌺💪☝️
శుభోదయం. ఈ ఉగాది పర్వదినాన ఆ భగవంతుని
రూపాన్ని మీ గాత్రం తో దర్షించంప చేసినందుకు ధన్యవాదాలు.
హరే కృష్ణ! ఇంత మహాద్భుతంగా భగవంతుని విశ్వరూప సందర్శనం చేయించినందులకు ఈ వీడియోను అందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..మా కన్నులు, చెవులు, మనస్సు తరించాయి.మొత్తంగా మేము తరించాము.
హరే కృష్ణ !
ఈ ఎపిసోడ్ హైలైట్ sir,,, వింటుంటే రోమాలు నిల్చుంటున్నయి....నిజంగా ఆ back ground pics కి మీ భావోద్వేగ మైన కంఠానికి మమ్మల్ని మేము మరచిపోయాను. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు నే చూసినట్టు , ఆయన మాటలు విన్నట్టు ఆనంద భాష్పాలు తో పులకరించి పోయాము ...
❤❤❤❤❤❤❤❤
Tnq patnaik గారు....
అత్యద్భుతం R P గారు Janakiram గారు చాలా బాగుంది. బొమ్మలు కళ్లనుకట్టిపడేస్తున్నవి. వచనం బాగుంది మీరు అదృష్టవంతులు💐💐💐💐
🙏🙏🙏 జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏
Janakiram garu, Challa baga generate chesaru images for this video.
And voice for also simply mind blowing RP garu..
ఉగాదికి శ్రీ కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం కలిపించారు ధన్యవాదాలు అండి. జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
ఈ విశ్వమంతా ఆయన విశ్వరూపమే థాంక్యూ ఆర్ పి అండ్ టీం 🙏
అద్వైత దృష్టితో చూస్తే ప్రతి దానియందు ఆయనే కనపడతాడు
ఉగాది శుభాాంక్షలు మీకు మి కుటుంబ సభ్యులకు
అధ్బుతం ... అనన్య సామాన్యం ... శ్రీ ఆర్‌పి పట్నాయిక్ గారు తన గళంలో మరియు శ్రీ జానకిరామ్ గారి VFX మరియు ఎడిటింగ్ లో కూడా వారి విశ్వరూపం చూపించారు 🙏🙏🙏
భూగోళం నిండిన ఓ దివ్య స్వరూపా నమస్కారం🙏🙏🙏
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
🙏 హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే 🙏
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
🙏🏼ఓం నమో భగవతే🙏🏼
🙏🏼వాసుదేవాయ🙏🏼
నేను అన్ని ఎపిసోడ్స్ రెగ్యులర్ గా చూస్తున్నాను కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ నిజం గా చాల అంటే చాల నచ్చింది 😍 ఉగాది రోజు వినడం మన అదృష్టం అని భావిస్తున్నాను 😍💯 thankyou janaki ram gaaru for great visuals and also rp patanaik sir gaaru 🙏
R p 🙏🙏🙏
నమస్కారం ఆర్పి పట్నాయక్ గారు మీరు ఇంతటి మహోన్నతమైన అటువంటి భగవద్గీత విశ్వరూప సందర్శన, సార్ మీ యొక్క ప్రయత్నం అర్జునునికి జ్ఞాన నేత్రం అనేటువంటి దాన్ని ప్రసాదిస్తున్నాను అని దేవదేవుడైన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విషయాన్ని చెప్తున్నట్లు ఎందులో మీరు వివరించారు నువ్వు తప్ప అని చెప్పినటువంటి మాట దేవుని మాటని సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తున్నది. కావున త్రైత సిద్ధాంత భగవద్గీత లో సరైనటువంటి భావం అర్థము కలదు. దేవుడు చెప్పినటువంటి భావం, స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు రచించిన అటువంటి త్రైతసిద్ధాంత భగవద్గీతను, ఆర్పి పట్నాయక్ గారు మీరు ఈ భగవద్గీతను చదవాలని కోరుకుంటున్నాం సార్
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
14:08 జై కృష్ణ శ్రీ కృష్ణ జయ జయ జయ జై కృష్ణ జయహో సర్వాంతర్యామి శ్రీ కృష్ణ పరమాత్మకు జయహో జయ జయ జయ జయహే నీ చల్లని దయ కరుణ కటాక్షములు మాపై ఎల్లప్పుడు పరిపూర్ణంగా కురిపించు తండ్రి దేవాధిదేవా నీకు మా శతకోటి ప్రణామములు తెలియజేయిచున్నాము మీ విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించిన మీ అందరికి మా ప్రణామములు మీకు శ్రీ కృష్ణుని కరుణా కటాక్షములతో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
🙏🙏🙏🙏🙏
Jai shree krishna ❤
అద్బుతం అమూల్యం ఆహా ఎంత చక్కటి వివరణ ఎంతో మ్మహోన్నతంగ నా మనసుకి ప్రశాంతతా కలుగుతుంది ...మీకు చాలా చాలా ధన్యవాదాలు ...🙏🙏🙏🙏🙏
🙏🙏🙏enno jivithalanu Malupu thippe prakriya sagisthunna RP Patnaik Gariki team lo unna prathi okkari Dhanyavadhalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai shree Krishna.jai shree Ram 🚩
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha 🙏🙏🙏🎉🎉🎉🎉🎉
శ్రీ krishnam vamde jagadgurm 🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏
నమస్కారం అండి 🙏 ఆ కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో మీ గొంతుకలో ఆర్తి ఎంతో అద్భుతంగా ఉంది అండి 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️🔱🌹🙏🔱🌹🙏🔱🌹🙏🔱🙏🌹🕉️🌹🙏
అద్భుతం మహా అద్భుతం నా జన్మ ధాన్యం మైంది🙏. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పదివేయాలా కోట్ల పాదాభి వందనాలు 🌹🌹
ఆర్.పి. పట్నాయక్ గారికి, మీరు ఇంత ఉత్తమ విలువలతో నిర్వహిస్తున్న ఈ భగవద్గీత తెలుగుకు, మీకు 🙏
మీ తెలుగు భాషా ఉచ్చారణ చాలా గొప్పగా ఉంది, ఏ మాత్రం తప్పులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, ఒకే వాయిస్ తో, ఎక్కడ ఎలా పెంచి తగ్గించాలో అలాగే మెయింటెయిన్ చేస్తూ .... భగవద్గీతను మా కదించినందుకు 🙏
తన్మయులను చేశారు 🙏
ఈ బృహత్కర్యానికి మీరు ఎంత మంది కష్టపడ్డారో .... వారందరికీ 🙏
అద్భుతంగా ఉంది.జైశ్రీకృష్ణా❤
Hare krishna hare rama 🙏
సర్వేజనా సుఖినోభవంతు
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
BHAGAVADHGITHA is like a bouquet composed
of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
కృష్ణం వందే జగద్గురుమ్
Thank you sir
ముందుగా RP గారికి నమస్కారము 🙏
ఎన్నిమార్లు విన్నా తనివి తీరనిది
అమృత సమానమైనది
ఆత్మతో అనుబంధమైనది.
అమ్మకు బిడ్డకు మధ్య ప్రేమ వంటిది
జన్మజన్మల బంధమా జగదీశునితో
ఎదురైన ప్రతిసారి
అణువు అణువులో కంపనం
ఆశృధార
ఎమి మాయ చేసున్నావయ్యా
కోట్ల కోట్ల వందనాలు
కృష్ణా
హే మాధవ
గోవిందా
ఓం నమో కృష్ణ భగవాన్ ఐ నమః రామకృష్ణ 🙏🙏🙏🙏🙏
వందే జగద్గురు, ఆర్పి పట్నాయక్ గారు మీకు చాలా ధన్యవాదాలు❤
Adbhuthanni chusina feeling vastondi e video chustuntey.. what a visuals.. what a voice.. splendid job by everyone who involved in this
R P గారు మీ ఈ విశ్వరూప అర్జునిని గద్గద స్వరానికి శతకోటి వందనములు.....
అద్భుతం విశ్వరూప దర్శనం 🙏🙏🙏
Rp patnaik garik hruday purvak vandanamulu
తెలుగు లో మీ వివరణకు పాదాభివందనం
అద్భుతం,మహాద్భుతం,🙏🏻🙏🏻 ఈ విశ్వరూప దర్శనం.
కళ్ళకు అది నట్టుగా చూపించారు జానకి రాము గారు మీకు కోటి కోటి ప్రణామాలు 🙏🏻🙏🏻
ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం చూసి ధన్యులము అయ్యాము.
క్లోజప్ షాట్స్, చాలా చాలా అద్భుతం 🙏🏻🙏🏻 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻
ఈ మహత్కార్యాన్ని కి సహకరించిన వారందరికీ పేరుపేరునా నమస్సుమాంజలులు 🙏🏻🙏🏻
వింటుంటేనే glus బమ్స్ వచ్చాయి sir.meku పాదాలకి తలవంచి నమస్కరిస్తున్నాను
అద్భుతం అనే పదం కూడా చాలా చిన్నది అండి,కృష్ణుడే ఆవహించినట్టు,మీ ముందే ఆ విశ్వరూపం ఉన్నట్టు చెప్పారు....ఆ విజువల్స్ కూడా అద్భుతం....
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురుషోత్తమాయ నమోస్తుతే🙏🙏🙏🙏 శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః
Jai sri krishna అద్భుతం, మహా అద్భుతం, విశ్వరూప దర్శనం 🙏🙏🙏🙏🙏
ఈ విశ్వరూపం క్రియేట్ చేసిన వారికి శతకోటి ప్రణామములు చాలా అద్భుతంగా ఉంది ఆ పరమేశ్వరుడు సదా మిమ్మల్ని కాపాడుతూ వుండాలని కోరుకుంటూ 😊,
స్వస్తి
🙏🙏🙏🙏🙏🙏 శతకోటి 🙏🙏🙏🙏
వింటువుంటే ఇంక వినాలని పిస్తుంది...జై శ్రీరామ్....
Dhanyvadalu r.p garu and janaki ram garu
Excellent super view of Lord ever Seen in my life🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ. కృష్ణ krishna krishna
ఉగాది శుభాకాంక్షలు మీ కు మీ కుటుంబ సభ్యులు కు ❤🎉🙏
హరే కృష్ణ 💐💐💐🙏🙏🙏
Manchi varna chitraalu andinchina jaanaki ram garini maa dhanyavaadaalu.
👌👌👌హరే కృష్ణ
Sir,
Ugadhi శుభాకాంక్షలు..
అద్భుతమైన చిత్రలేఖణం..
మీ ఆలోచనకు మళ్లీ మళ్లీ శతకోటి నమస్కారాలు.. జై శ్రీ కృష్ణ🙏🙏
అధ్బుతమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది వీడియో, సృజనాత్మక సుస్పష్టమైన వ్యాఖ్యానం సుందరం.చివరివరకూ నేనే అర్జునుడను అనే స్థితి కలిగింది.ఆర్పీ గారికి ధన్యవాదాలు
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏
Ayya anthudini kallara chusanu mi Daya valla deva deva duni e janmalo na kallara chusanu bhagyam kaligindi namo namaha thrupithi kalgindi Naku anthudi chusanu 🙏 koti pranamalu
అద్భుతం ఇది వింటున్నప్పుడే నాకు శ్రీ కృష్ణు డు దర్శనం ఇచ్చారు thankyou rp garu
Om Namo Bhagavate Vasudevay 🙏🙏
Baga chupincharu lord krishna ji ni
Jai Jai Jai Sri Krishna
Hare krishna prebhoji
Aynthati adhrutamu madhi Shrikrishna mi viswarupa dharisanam namaste namaste 🙏 ♥️ ❤️
Oooo viswarupa anantha iswa neeku dhanyawad amulu
Oo bhagavan Vishnu 😂
ఓం నమో శ్రీ భగవతేవాసుదేవీ నమో శత సహస్రా శతకోటి పాధాబివందానాలు
Jai srila prabhupada
హరే కృష్ణ ఆ భగవంతుడి ఈ కార్యక్రమాన్ని చేసినఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికిఆ భగవంతుని కృప కలగాలని ఆ భగవంతుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
Hare Krishna hare Rama
విశ్వరూప దర్శన యోగం Very Power full.SriRam God bless u RP గారు.God bless u.Janiki Ram brother 🎉❤
జై శ్రీ కృష్ణ 🙏🌹🙏
మా జన్మ ధన్యమైంది ఆర్ పి గారు సాక్షాత్తు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూప దర్శనం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare Rama hare krishna....
Goosebumps ante
💞💎🙏👏 Ugadi rojuna Viswa Roopasandharshanamunu Vinipinchi Aa Bhagavaanuni Darshimpachesaru RP Garu idi chalu vere Panchanghamulu vinanela andi Dhanyavaadamulu andi RP Garu 👏🙏💎💞
Anna supar
Jai shree krishna maku inthati mahath bhagyamu thank you andi ma janma dhanyam
dhanyavadhalu rp garu. inni rojlu gantashala gananni vinalante virakti puttela marchesaru. idi nenu vintunna the best version of vocal bhagavadgeetha.
really really thanks for givinch such a great geetha with devine voice.
Maa janmamu charitartam ainadi chala thank you sir.
May Lord Sri Krishna bless R.P. Patna yak and his team members for doing this wonderful vedio.
వ్యక్తం అవ్యక్తం స్వరూపం 🙏🏻 అది,మాధ్య, అంతము జ్ఞానం స్వరూపం విశ్వేశ్వర పరమ సత్యం సనాతన ధర్మం నిత్యా రక్షాకుడు దేవ దేవ సనాతన మూలం విశ్వరూపం దర్శనం 🙏🏻🙏🏻 చాలా చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏🏻👌👍
Wow ,thanks to rp patnayak garu and janakiram garu