సంపూర్ణ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

Поділитися
Вставка
  • Опубліковано 14 бер 2024
  • సంపూర్ణ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం
    #sampoornabhagavadgita
    #rp patnaik
    #bagavathgitachapter02
    #bhagavadgitatelugu
    Voice: R.P.Patnaik
    Visuals: JanakiRam
    Original Text: Swamy MukundaNanda ji
    Telugu Translation: B Divakar of JK Yog
    Sound recorded and mixed by: ChandraMouli
    Studio: DD Movies (Kokapet, Hyderabad)
    Keyboards: Busam Manoj
    Omkaram recited by: Satya Yamini
    Editing Supervisor : Gautam Patnaik
    Edited By : Dhileep Kumar
    VFX : Srinivas Vasanthala
    Associate Director : Ramakrishna Garaga
    Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
    Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundananda.org/) Gita commentary website www.holy-bhagavad-gita.org/

КОМЕНТАРІ • 577

  • @rppatnaikofficial
    @rppatnaikofficial  3 місяці тому +291

    మొత్తం 18 అధ్యాయాల సంపూర్ణ భగవద్గీత రెండవ అధ్యాయం ఇది. మూడవ అధ్యాయం ఆదివారం అనగా 17 march 2024 సాయంత్రం 4 గంటలకు విడుదల అవుతుంది... ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. ధన్యవాదాలు...

    • @niddapujayasree7576
      @niddapujayasree7576 3 місяці тому +4

      Hari krishan

    • @colourcorrectiontechnics1580
      @colourcorrectiontechnics1580 3 місяці тому +1

      Hare Krishna great voice and mesmerizing video...🎉

    • @akunamonisuresh2118
      @akunamonisuresh2118 3 місяці тому +4

      RP SIR
      Salute 🫡 Jai shree Ram
      Jai hind hare Krishna Radhe krishna hare hare hare

    • @DeepusPerspective
      @DeepusPerspective 3 місяці тому +6

      Hinduism ki purva vybhavam vachela Mee vanthu prayatnam nannu chala impress chesindi Swami ,Telugu valla future Hindus lo Mee work eppatiki nilichipothundi thankyou sir

    • @DurgaPrasad-ks9em
      @DurgaPrasad-ks9em 3 місяці тому +2

      Thank You Sir.

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 місяці тому +147

    గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
    ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
    ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
    ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
    ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
    ఇప్పుడు...
    కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
    కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
    నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
    ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
    మతం మారండి మతం మారండి అని....
    మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
    మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
    మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
    ప్రస్తుతం.....భారత్ లో
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> అఖండ భారతం ముక్కలయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> కుల గొడవలు పెంచారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
    ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
    భారత దేశాన్ని కాపాడుకోండి......
    అది మీ బాధ్యత.....
    అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
    జై భారత్ మాత....జై భారత్!!!

    • @SKRU456
      @SKRU456 3 місяці тому +4

      Jai Shriram jai bjp

    • @bharathbharath8348
      @bharathbharath8348 3 місяці тому +1

      🙏👍🔱🔱🔱

    • @sureshmuvva2107
      @sureshmuvva2107 2 місяці тому +1

      Yes bro

    • @User84567
      @User84567 2 місяці тому

      జై శ్రీరామ్ జై భారత్

    • @cnu9948
      @cnu9948 2 місяці тому +1

      Idi nijam, su p er analysis

  • @ramuboggaram
    @ramuboggaram 3 місяці тому +78

    భగవద్గీత ఇంత సరళంగా అర్ధమయేటట్లు చెప్పిన మీకు కృతజ్నతలు ఆర్ పీ పట్నాయక్ గారూ.ధన్యవాదాలు.

  • @gopikaranam7892
    @gopikaranam7892 3 місяці тому +50

    ఇప్పుడు కదా పట్నాయక్ గారికి నిజమైన గౌరవం దక్కింది 😊

  • @radhikagourishetti2011
    @radhikagourishetti2011 3 місяці тому +17

    చదువులేని వారి కోసం మరియు సమయం లేని వాళ్ల కోసం ఇలా వినిపిస్తున్నందుకు మీకు ధాన్యవధలు సార్.

  • @shylajarathod6563
    @shylajarathod6563 3 місяці тому +14

    భగవద్గీత వినాలంటే ఒకరు ఘంటసాల గారి వాయిస్ లో రెండోది ఆర్పి గారి వాయిస్ లో చాలా అద్భుతంగా ఉంది కృతజ్ఞతలు గురువుగారు

  • @shReddy215
    @shReddy215 3 місяці тому +26

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే 🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 місяці тому +32

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
    మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
    ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
    భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube 3 місяці тому +12

    "I hope this series reaches a wider audience and positively impacts many lives."

  • @AnanthuKatila
    @AnanthuKatila 10 днів тому

    🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురాణ పురుషోత్తమ నమోన్నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 3 місяці тому +7

    కృష్ణం వందే జగద్గురుం 🙏 మీరు కృష్ణానుగ్రహం తో విని తరిస్తున్న మమ్మలను దన్యులను చేశారు 🙏

  • @suryalanka
    @suryalanka 3 місяці тому +7

    Excellent గా వుందండీ.
    బొమ్మలు వేసిన కళాకారుడిని భగవంతుడు ఆవహించాడనిపిస్తోంది. అద్భుతం… అత్యద్భుతం. మరో సంజయుడన్నా తప్పులేదు, అతిశయోక్తి కాదు. వారికి హృదయపూర్వక వందనములు🙏
    మీరు పలుకుతున్న ప్రతి అక్షరం, ముందు మీరు బాగా అర్థం చేసుకుని, అనుభవించి పలినట్లనిపించింది. మీరు ధన్యులు! మీ జన్మ ధన్యం! మీ తల్లిదండ్రులు ధన్యులు. మీ భార్య పిల్లలు ధన్యులు. ఇది విన్నవారు కూడా ధన్యులు… సంశయం లేదు. మీ ప్రయత్నంలో మీరు సంపూర్ణంగా కృతకృత్యులైనట్లే!
    శుభం భూయాత్‌!

  • @krishnareddy9658
    @krishnareddy9658 3 місяці тому +14

    Rp పట్నాయక్ గారు... ముందుగా మీకు మా ధన్యవాదాలు ఘంటసాల గారి తర్వాత ఇంత అద్భుతంగా వివరించిన మీకు మా కృతజ్ఞతలు మీరు తప్పితే ఇలాంటివి మరెవరు చేయలేరు అనిపించే అంత అద్భుతంగా చేశారు ఇది విన్న ప్రతి హిందువు మరియు అలాగే ప్రతి అన్య మతస్థులు కూడా అభినందిస్తారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు,..

  • @lakshmichintalapati4309
    @lakshmichintalapati4309 3 місяці тому +16

    చాలా బాగా చెప్తున్నారు.ఇంకా వినాలి అనిపిస్తుంది.మళ్ళి ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తున్న🙏🙏🙏

  • @srisastry1
    @srisastry1 3 місяці тому +6

    పట్నాయక్ గారు మేము మా నడవడికను మార్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని చూపారు ధన్యోస్మి

  • @randomblasts2580
    @randomblasts2580 3 місяці тому +35

    పిక్చర్స్ అద్భుతంగా, subject కి తగినట్టు ఉండడమే కాక, English లో కింద రాయడం చాలా ఎఫెక్టివ్. దీనివల్ల ఇది అన్ని రకాల జనాల అవసరాలకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. 👏👏👏👌🙏

  • @chelimigarinaganna112
    @chelimigarinaganna112 3 місяці тому +9

    ఒక వాక్యం చెప్పిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తే, ఈ వాక్యాన్ని మననం చేసుకొని పూర్తిగా అర్థం చేసుకోవ దానికి సాధ్యం అవుతుంది సార్, చాలా బాగుంది 🌹🌹🌹నేను 2 సంవత్సరాలనుండి గీత నియమ నిష్ఠ ద్వారా చదవడం వీలుకావడం లేదు, ఇప్పుడు వినడం ద్వారా అది సాధ్యం అయింది 🙏🙏🙏🙏

  • @Venkaducreations
    @Venkaducreations 3 місяці тому +6

    RP గారు,
    మీ వాయిస్ పూర్వ జన్మ సుకృతం.
    మీ ద్వారా ఈ గీతోపదేశం వింటున్న మా జన్మ ధన్యం.👏

  • @hanumantharao1308
    @hanumantharao1308 3 місяці тому +4

    కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రామ నీ నామ మెంత రుచిరా.... శ్రీకృష్ణ భగవానుని అమృత భోద అయిన శ్రీమద్భగవద్గీత తాత్పర్యమును కారణ జన్ములైన స్వామి ముకుందానంద గారి ముత్యాల మాటలను చదివి అర్ధం చేసుకొని ఆస్వాదించి, తాను పొందిన అనుభూతిని ఇతరులకు పంచాలనే సద్దుదేశంతో శ్రీ ఆర్ పి పట్నాయకు గారు, అమిత శ్రద్ధాభక్తులతో చేసిన ఈ జ్ఞాన యజ్ఞ కార్యం అమిత ఆదరణీయమైనది. పరమాత్ముడు వీరిలో ప్రవేశించి ఆర్తితో బోధచెసారు అని అనిపిస్తున్నది. వినగా వినగా మన అలోచనా విధానంలోనూ అనుచరణలోనూ పరమాత్ముని కృపతో మార్పు రావాలని ప్రార్ధిద్దాము. ఈ యజ్ఞంలో పాల్గొన్న అందరూ పరమాత్మ కృపతో ఇందులో చేరగలిగారు. అందరికి పాదాభి వందనములు. జై శ్రీ కృష్ణ.

  • @srinivasaraoti5173
    @srinivasaraoti5173 3 місяці тому +4

    ఆర్ పి గారు తెలుగులో చాలా మధురంగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @prasad461
    @prasad461 3 місяці тому +4

    నా సనాతన ధర్మ రక్షణ కోసం నేను క్షత్రియున్ని💪..
    వినడమే కాదు అనుభవంలోకి తెచ్చుకోవాలి🙏.

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 20 днів тому +1

    RAKESHT❤ DIVAKAY 🎉 Veeg CneeY❤

  • @ashokgunji2284
    @ashokgunji2284 3 місяці тому +5

    నేను ఇప్పటివరకు more than 30 times విన్నాను, కానీ మి వెర్షన్ చాలా బాగుంది RP గారు

  • @meruvasubbarao4356
    @meruvasubbarao4356 3 місяці тому +1

    కృష్ణం వందే జగద్గురు

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 22 дні тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @chandanakatchipeta4305
    @chandanakatchipeta4305 3 місяці тому +3

    మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం తరతరాలకు నిలిచిపోతుంది. కొద్దిమంది కారణజన్ములు లో మీరు ఒకరై నిలిచిపోతారు.
    తిరుపతి మహతి సభకు హాజరై ఈ వేడుకను కళ్ళారా చూడాలని ఉంది
    జై శ్రీ కృష్ణ

  • @ratnamkadali
    @ratnamkadali 3 місяці тому +5

    జై శీరామ్...జై .....హరే కృష్ణ..హరికృష్ణ....మన....హిందువుల .నేర్చుకోవాలి......ఇదే..సమయం.
    కృతజ్ఞతలు..మీ..అందరికీ....ఆర్..పి....గారు..చాల బాగ. .వివరణ ఇచ్చినారు

  • @balajicommunications5101
    @balajicommunications5101 3 місяці тому +2

    జై శ్రీమన్నారాయణ

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 26 днів тому +1

    RAKESHI❤ DIVAKAY 🎉 VeegCneeY⛵

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 3 місяці тому +2

    🙏Jai Sri Krishna🙏🙌 Jaya Jaya Sri Krishna🙏 Jai Bhagavadgeeta🙏

  • @krishnapriya2861
    @krishnapriya2861 2 місяці тому +1

    Sorry for my comment. Plz excuse me.. మీ జన్మ ధన్యం పట్నాయక్ గారు.. అద్భుతమైన బహుమతి అందించారు. మనవాళి కి. 🙏🙏🙏🙏🙏

  • @patnalamadhuri5705
    @patnalamadhuri5705 2 дні тому

    Avunu nijam Elanti god devotional scripts bhagvat geetha nunchi vastundi nijam great 👍

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn 2 місяці тому +1

    గౌరువనియాలు పెద్దలు అందరికి వందనాలు 🌹

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 23 дні тому +1

    RAKESHI❤ DIVAKAY 🎉 VeegCneeY ⚾

  • @chinnanaresh206
    @chinnanaresh206 3 місяці тому +5

    నా వయసు 33 సంవస్త్రలు చాలా చాలా వినసొంపుగా చెవులలో అమృతం పోసినట్టుగా ఉంది

  • @venkateshkandagatla8913
    @venkateshkandagatla8913 3 місяці тому +2

    ఈరోజుల్లో గంగాధర శాస్త్రి గారి వలే మీరూ కారణజన్ములు..
    మీ యొక్క ఈ సత్కార్యం అద్వితీయమవును గాక.
    వాస్తవానికి నేను ఇలాంటి ప్రయత్నం కొరకు ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీ ద్వారా కోరిక తీరింది.
    మీకు శతకోటి ప్రణామాలు
    🙏🙏🙏🙏🙏🙏

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 Місяць тому

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🎉

  • @selfseeker143
    @selfseeker143 3 місяці тому +1

    ధన్యవాదములు సార్,
    నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైనా రాగంలో సంస్కృత శ్లోకం పాడి దాని తర్వాత అర్థం చెబితే ఇంకా బాగుంటుంది. సాహిత్యానికి సంగీతం కలిస్తే మరింత రమ్యంగా ఉంటుంది అని నా భావన సార్.

  • @gv.ramana
    @gv.ramana 3 місяці тому +6

    విన్నంత సేపు చాల మంచి ప్రశాంతత, గొప్ప విషయాలు తెలుసుకుంటున్న ఆనందం ... ఇలాంటి కంప్యూటర్ యుగం లో ఇలాంటి విషయాలు ఎవరు బోధిస్తారు...ఒక్క భగవద్గీత తప్ప
    వెనకాల వచ్చిన సంగీతం బాగుంది.. విన్నందుకు మేము ధన్యులము...ఈ వీడియో చేసినందుకు మీరు ధన్యులు. 3 వా భాగం కొరకు వీక్షిస్తున్నాము

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 місяці тому +5

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
    BHAGAVADHGITHA is like a bouquet composed
    of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
    Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
    This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @Anji-qk7qg
    @Anji-qk7qg 3 місяці тому +1

    జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻

  • @jaishreeram29721
    @jaishreeram29721 2 місяці тому

    Jai sri Krishna 👣 padhabivandhanalu thandri nevedhaya👏🙏👏🙏👏

  • @ramanayv2683
    @ramanayv2683 2 місяці тому

    ఆత్మ స్థిరత్వం మరియు ఆత్మ గొప్పతనం గురించి చాలా అద్భుతం గా వివరించారు RP గారు 👏👏👌👌💐💐

  • @VaariVaariLaNani
    @VaariVaariLaNani 3 місяці тому +1

    😊😊❤️❤️ఈ భగవద్గీత తేనె వాళ్ళే తీయగను
    విద్యార్థులకు బుద్ధులను ఒసగతుంది
    నీతి తప్పిన సమాజానికి నీతి నియమాలను పాటించడం నేర్పుతుంది ❤️❤️❤️యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
    అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||🕉️🕉️🕉️🦚🦚🦚👈🏻

  • @naithikpaslawar3675
    @naithikpaslawar3675 2 місяці тому

    విన్న కొద్ది వినాలని పిస్తుంది మికు దన్యవాదాలు

  • @siri8120
    @siri8120 3 місяці тому +1

    Jai shree ram jai shree krishna

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 22 дні тому +1

    RAKESHl ❤DIVAKAY Veeg CneeY 🎾

  • @vaasupavan4942
    @vaasupavan4942 3 місяці тому +1

    గీత సారాంశం వింటూ ఉంటే ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగుతున్నాయి.చాలా చాలా చాలా కృతజ్ఞతలు......sirrrr
    ఏ జన్మ పుణ్యమొ....,,,,

  • @manoj1076
    @manoj1076 2 місяці тому

    జై శ్రీమన్నారాయణ 🌹🚩🙏

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 3 місяці тому +1

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. ఎవరి జీవితాలను వారే మార్చుకుంటారు, అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు. 🤏👌👏🤝🙏

  • @user-ko8hw2qi5x
    @user-ko8hw2qi5x 3 місяці тому

    జానకీ రామ్ గారి గ్రాఫికల్ వర్క్ అద్భుతం
    - మామిడి చక్రదర్

  • @madhayyatandila3112
    @madhayyatandila3112 3 місяці тому

    హరే కృష్ణ 🙏

  • @rameshkothapalli6747
    @rameshkothapalli6747 3 місяці тому +1

    Super

  • @rsr5091
    @rsr5091 8 днів тому

    Meeku maa padhani vandhanalu❤

  • @MuthyeamSunkari-ss6wu
    @MuthyeamSunkari-ss6wu 3 місяці тому

    Krishnam vande jagadh gurum

  • @vijayalakshmipolamreddy8821
    @vijayalakshmipolamreddy8821 3 місяці тому +1

    హరే కృష్ణ, శుభాశీస్సులు పట్నాయక్ గారు. మీఆశయానికి, కృతజ్ఞతా పూర్వక అభినందనలు.

  • @user-qn5hf9sj9t
    @user-qn5hf9sj9t 2 місяці тому

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @ranjithkumarswargam475
    @ranjithkumarswargam475 3 місяці тому

    హరేకృష్ణ 🙏

  • @dineshmudhraj6913
    @dineshmudhraj6913 3 місяці тому +1

    Jai shree krishna 🙏🙏🙏🙏

  • @murthypvr5408
    @murthypvr5408 3 місяці тому

    Jaisreeram

  • @ramadasupujeri1592
    @ramadasupujeri1592 3 місяці тому

    జ్ శిక్షణ

  • @vidyasri980
    @vidyasri980 3 місяці тому

    Krishnam vande jagadgurum 🙏🙏🙏

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc 3 місяці тому +1

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మీకు,ముకుందానంద గారికి కృతజ్ఞతలు

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 3 місяці тому

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @ThondhurSainath
    @ThondhurSainath 2 місяці тому

    Hare Krishna

  • @mrssnmurthy6110
    @mrssnmurthy6110 3 місяці тому +1

    వినుటకు చాలా చాలా బాగున్నది. తదుపరి అధ్యాయాన్ని వినడానికెంతో కుతూహలమూతున్నది. మేము ధన్యులము! మీకు ధన్యవాదములు🙏

  • @madhavicookingandtips
    @madhavicookingandtips 2 місяці тому

    🙏🙏💐👌 చాలా వివరంగా తెలియజేసేందుకు ధన్యవాదములు🙏👌

  • @gunigantisaidendar4983
    @gunigantisaidendar4983 3 місяці тому +1

    Hare Krishna prabhuji 😊🙏
    Krishna selected you for this purpose
    Your Narration is very crystal clear and easy to understand for everyone 🎉❤
    Thankyou for your dedication sir!🙏💙🫂
    Hare Krishna 😊🙏🙇🏻

  • @rajugattu7515
    @rajugattu7515 2 місяці тому

    Govinda Govinda

  • @kusumakumari7050
    @kusumakumari7050 2 місяці тому

    🙏 🙏 Hare Krishna

  • @ramansirikonda504
    @ramansirikonda504 3 місяці тому

    Hare Krishna 🙏🙏🙏

  • @jayadarshinis508
    @jayadarshinis508 2 місяці тому

    Bhagavth githa movie la testhe chala baguntunde chudatanike

  • @praveenreddy9312
    @praveenreddy9312 2 місяці тому

    Danyavadalu RP Patnayak garu.... Hara Krishna.. Adbutamaina vivarana 🙏

  • @telugumcqworld
    @telugumcqworld 3 місяці тому

    Chaalaa bagundi sir.. aa shree Krishna bhagavaanudi aasheessulu meeku labhinchugaaka..🙏🙏🙏🙏

  • @VamsiKrishnaPavuluri
    @VamsiKrishnaPavuluri 2 місяці тому +1

    🙏🙏🙏

  • @Rao7789p
    @Rao7789p 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు పండితులకు,
    పామరులకు అర్థం చేసుకోవచ్చు మీ ప్రయత్నం అద్భుతం.

  • @navyakotha9031
    @navyakotha9031 2 місяці тому

    Hari krishna hari rama krishna krishna hari❤❤

  • @voragantiganga6172
    @voragantiganga6172 2 місяці тому

    Tq swami jai yogeswar🙏🙏🙏

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o Місяць тому +1

    Newest❤

  • @prabhakarkammampati9033
    @prabhakarkammampati9033 Місяць тому

    Hare 🐎 Krishna

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 3 місяці тому

    Om namo venkatesa 🙏

  • @kavithakrishna21
    @kavithakrishna21 3 місяці тому +1

    Sir, మీ గాత్రం చాలా చక్కగా కుదిరింది. ప్రతి ఒక్కరూ విని, తరించేలా...గీత మనుషులను తీర్చిదిద్దే రాత. మీ జన్మ ధన్యమైంది. 🙏

  • @gunneswararao1562
    @gunneswararao1562 3 дні тому

    Jai sri kirshna

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 3 місяці тому

    Great visualisation video and great sir and RP sir and Janaki ram Swami.thank you god .

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 3 місяці тому

    Om namo narayanaya

  • @murthypvr5408
    @murthypvr5408 3 місяці тому

    Jaisreeram! Mahabharatam, Bhagavatam kuda idevidhamga mee dwara vine bhagyam kalugutundani asistunnanu

  • @balakrishnamanchala9576
    @balakrishnamanchala9576 3 місяці тому

    Om namo bhagavathe vasudevaya🙏

  • @9291955
    @9291955 3 місяці тому

    చాలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏

  • @user-rx2pd7eq5z
    @user-rx2pd7eq5z 3 місяці тому

    Jai Sri Krishna🙏🙏🙏🙏

  • @LahariA
    @LahariA 3 місяці тому

    Govinda Govinda 🙏

  • @jeevanparu8927
    @jeevanparu8927 2 місяці тому

    Hare krishna

  • @thayammaarya4936
    @thayammaarya4936 3 місяці тому

    Jai shree Ram . Jai shree krishna .

  • @hgsgknnnmmlolb
    @hgsgknnnmmlolb 3 місяці тому +3

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @praveenji9954
    @praveenji9954 2 місяці тому

    Superb Superb Superb.

  • @ramulunaidu5196
    @ramulunaidu5196 2 місяці тому

    RP patnaik gari paramathma blessings

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +1

    😊🙏🙏🙏❤

  • @kothapallysailu1759
    @kothapallysailu1759 3 місяці тому

    Jai srikrishna 🙏🙏

  • @venkataprasad7953
    @venkataprasad7953 3 місяці тому

    Jai Sri Krishna

  • @srivilas999
    @srivilas999 3 місяці тому

    🕉️NAMAH SHIVAYA 🙏🙏🙏

  • @Amar-786
    @Amar-786 3 місяці тому +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే