అహో... ఎంత గొప్పది నా భారతదేశం ....ఎంత గొప్ప ది ధర్మం....ధర్మసూక్ష్మం .... ఈ భూమండలం మొత్తంమీద మరెక్కడైన యింతటి విజ్ఞానం వుందా... ???? అల్పులకు, దుష్టులకు ఈ విజ్ఞానం రవ్వంతైనా వారి బుర్రలకెక్కుతుందా ..??
కృష్ణుడు గా, కల్కిలో సౌరాబజైన్ చూడాలని వుంది, కానీ మన సినిమాలో స్టోరీని బట్టి ఏ పాత్ర కి ఎవరు సెట్ అవుతారని కాదని బట్టి ముందుకుపోవాలి కానీ మనకి హీరోలు ఇంపార్టెంట్ స్టోరీని కన్ఫ్యూషన్ చేసి స్టోరీ నీ చేద్దాదేన్గుతారు, ఒక ఇంట్రెవ్యూలో కల్కి డైరెక్టర్ని విలేకరి అడిగాడు కృష్ణుడి పాత్రలో మహేశబాబుని పెడితే బాగుంటుందికాడ అన్ని, ఐతే ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో ఐతే బాగుంటదంట అనిచెప్పాడు
ఇతన్ని ఎప్పుడు చూసినా నిజంగా ఆ కృష్ణుడు నే స్వయంగా చూసినట్టే ఉంటుంది..కారణ జన్ముడు అతను ..అతని ఆహార్యం,,మొహం నిజంగా కృష్ణుడు అతనిని పూని చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది నాకు..నేనైతే అతని ప్రతి డైలాగ్ రిపీట్ గా వింటాను..కృష్ణ భగవానుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టు గా ఫీలింగ్ వస్తుంది
ధర్మం కోసం నీ యదువంశాన్ని , నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేసావు (గాంధారి మాత శోక శాపాన్ని అహ్వానిచావు) కదయ్యా.... నీ కన్నా గొప్ప దేవుడు ఈ భూమిపై ఎవరున్నారు స్వామీ..... నమో కృష్ణ నమో నమః....🙏🙏🙏🙏🙏
భీష్ముని ప్రతాపం చూసిన పాండవులు శ్రీకృష్ణుణ్ణి భీష్ముణ్ణి ఎలా నిలువరిచాలో తెలియకుండా ఉంది కృష్ణా ఏదైనా ఉపాయం మీరే చెప్పండి అని అడుగుతారు.అప్పుడు శ్రీకృష్ణుడు నాకు కూడా ఏమీ తెలియకుండా ఉంది కనుక మీరు వెళ్ళి భీష్ముణ్ణే అడగండి అంటారు.చీకటి పడిన తర్వాత పాండవులు భీష్ముడి దగ్గరకు వచ్చి తాతగారు, మీ ముందు మేము మా సైన్యం నిలువలేక పోతున్నాం కనుక మిమ్మల్ని ఏ విధంగా నిలువరిచాలో తెలియకుండా ఉంది.శ్రీకృష్ణుడు మిమ్మల్నే సలహా అడగమని పంపించారు అని చెపుతారు.శ్రీకృష్ణుడే పంపారు అంటే తప్పకుండా చెపుతాను.అని నాకు నపుంసకుడు ఎదురుపడితే నేను యుద్ధం చేయలేనని చెపుతాడు భీష్ముడు.పాండవులు ఆ విషయం శ్రీకృష్ణుడికి చెపుతారు.శ్రీకృష్ణుడు శిఖండిని ఏర్పాటు చేసి ఇప్పుడు యుద్ధం చేయమని పాండవులకి చెపుతారు.భీష్ముడు శిఖండిని చూసి నిర్వీర్యుడై అస్త్ర శస్త్రాల్ని వదిలేస్తాడు అప్పుడు అర్జునుడితో భీష్ముడి మీద ఏకధాటిగా శస్త్రాలు వదలమని చెపుతారు.ఆ విధంగా భీష్ముణ్ణి ఓడిస్తారు పాండవులు.మరణించే ముందు భీష్ముడు కౌరవులతో తనను శ్రీకృష్ణుడి దగ్గరకి తీసుకెళ్ళమని చెపుతారు.శ్రీకృష్ణడి దగ్గరికి వెళ్ళి భీష్ముడు కృష్ణా! నన్ను నీలో కలుపుకో కృష్ణా అని ప్రార్థిస్తాడు.(అంటే తనకి మోక్ష ప్రాప్తి ఇవ్వమని). అప్పుడు శ్రీకృష్ణుడు పది రోజులు ఆగమని చెపుతారు.ఎందుకంటే పది రోజుల తర్వాత ఉత్తరాయణ కాలం,శుక్ల పక్షం, పగలు సూర్యుడి ప్రకాశం బాగా ఉన్న సమయంలో మరణిస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుంది.ఈ విషయం శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పారు.ఆ విధంగా భీష్ముడు మోక్ష ప్రాప్తి పొందుతాడు.
@@hsarabu2508 మోక్షం పొందడం అంత సులభం కాదు సర్.శ్రీకృష్ణుడు భగవద్గీతా జ్ఞానాన్ని దైవ ధర్మాలుగా సృష్టి మొదట్లోనే అంటే కృత్ యుగంలో సూర్యుడికి చెప్పారు.సూర్యుడు కన్యాకుమారి వద్ద ఉన్న మనువుకి చెప్పడం జరిగింది.మనువు ఇక్ష్వాకుడికి ఆయన ద్వారా మొత్తం ప్రపంచానికి అందరికీ తెలిసింది.మనువులో ఉన్న గుణాల వల్ల దైవ జ్ఞానం వదిలి మనువు మనుధర్మాల్ని చెప్పాడు.అవే ఇప్పటికీ ఆచరిస్తున్నారు.దైవ జ్ఞానం తెలిసి కూడా అజ్ఞానంతో ఇలా మనుధర్మాల్ని చెప్పాడు.అప్పటి మనువే ఎన్నో అనేక రకాల జన్మలు ఎత్తుతూ చివరికి ద్వాపరయుగంలో భీష్ముడిగా జన్మించాడు.ధర్మాల్ని కాదని అధర్మాల వైపు వెళ్ళినందున అనేక జన్మలు ఎత్తుతూ అన్న జన్మల్లో ఎన్నో బాధలు అనుభవిస్తూ చివరి జన్మగా భీష్ముడిగా జన్మించి మళ్ళీ శ్రీకృష్ణుడి వల్ల మోక్షం పొందాడు.ఆయనది శ్రీకృష్ణుడు చెప్పిన మూడు ధర్మాల్లో ఒకటైన భక్తి యోగం.అంటే శరణాగతి.పగలు రాత్రి అని లేకుండా నిద్రాహారాలు మాని పరమాత్మలో కలిసిపోవాలనే కోరికతో అనుక్షణం పరితపించడం అంత సులువా సర్.భీష్ముడు మాత్రం అటువంటి పనులు చేయకుండా నిరంతరం శ్రీకృష్ణుణ్ణి తల్చుకుంటూ చివరికి మోక్షం పొందాడు.మీరాబాయ్ కూడా పైన చెప్పినట్టు రాత్రి పగలు నిద్రాహారాలు మాని శ్రీకృష్ణుడి కోసం పరితపిస్తూ భక్తి యోగమే ఆచరించారు
నపుంసకుడు ఎదురుపడితే కాదు. ఆడవారు, ఆడవారిగా పుట్టి మగవారిగా మారిన వారితో యుద్ధానికి దిగడు భీష్ముడు. శిఖండి ఆడగా పుట్టి మగగా మారి పెళ్ళి కూడా చేసుకుంటాడు. శిఖండి నపుంసకుడు కాదు.
ఇలాంటి మన భారత దేశాన్ని విచ్చిన్నం చేసే మతాలు రాజకీయ నాయకుల పార్టీలను గెలిపిస్తే పరియవసానం ప్రజలు దుర్బర పరిస్ధితులను ఎదుర్కొనక తప్పదు అది 💯 నిజం ప్రజలకు అండగా ఆనాడు శ్రీ కృష్ణుడు వున్నాడు కానీ ఈనాడు ఎవ్వడూ లేడూ రాడు కూడా శిక్ష అనుభవించక తప్పదని ప్రతీ రోజూ కనీసం రెండు నిమిషాలు ఆలోచించండి 🤓🇪🇬
కర్ణడు, ద్రోణ, భీష్మ ముగ్గురు తప్పులు ఒక్కటే... పాండవులు అన్యాయం గా జూదాం గా ఓడించి అప్పుడు, ద్రోపతి అవమానం చేసిన అప్పుడు, అభిమన్యుడు చంపిన అప్పుడు, వనవాసం, అరణ్య వాసం ఐపోయిన తరువాత వాళ్ళ రాజ్యం ఇవ్వమని చెప్పకపోవటం, అధర్మం వైపు యుద్ధం చేయటం... ధురో్యోధనుడు యుద్ధం రావటంకి కారణం కర్ణడు, ద్రోణుడు, భీష్మ వీరులు ఉన్నారు అని.... 👍👍🙏🙏🙏
సైంధవుడు శివుని మెప్పించి ఒక్క రోజు పాండవులను అర్జునుని తప్ప గెలిచే విధంగా వరము పొందుటచే బాలకుడయ్యన అభిమన్యుని వధక్ కారకుడాయ్యే,సైంధవుని తల ఎవరు త్రెంచేదరో ఎదురు గా పడిన వాని తల 1000 ముక్కలగునని వరమున్నది,ద్రౌపతి పుత్రుని తప్ప ఉపపాండవులు కడుపు లో వుండగానే బ్రహ్మాస్త్రం తో చిరంజీవి,అశ్వద్ధామ చంపుట శాపం మేరకు జరిగినది,కారణం లేకుండా కార్యం జరుగదు
కురుక్షేత్ర యుద్ధం సాయంత్రం 6 గంటలకు ఆపేస్తారు కానీ మీరు సముద్రంలో 24 గంటలు యుద్ధం చేస్తారు మీ జానెడు పొట్ట కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా మీరు సముద్రంలో యుద్ధం చేస్తారు మీరు తిరిగి వచ్చినప్పుడు మీ కుటుంబాలు సంతోషపడుతాయి మీకు మంచి జరగాలని కోరుకున్న వాళ్లలో నేనొకడిని.
Sri Krishna paramatma Prema abimanam sampadinchukunna arjunudu eantha adrustavanthudo alanti bagavanthuni Prema mana paina vundetattu ha Sri Krishna ni bakthi tho Prema gelavali govindha vasudeva narayana saranam thandri
భీష్ముని కృష్ణ దుర్యోధన అర్జున కర్ణ గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
పకోడి బాబా చెప్పేది రామ నీతులు చేసేవి రావణ్ తరహా పనులు. రావణ్ డు ఇతర రాజ్యం లను దోచుకోవడం, ఇతర భార్య లను ఎత్తుకుపోవడం చేసేవాడే కదా. ఇక్కడ పకోడీ బాబా చేసేది అలానే. ఇతర పార్టీ లను చీల్చిసి.... వారి పార్టీ నాయకులు ను తన పార్టీ లో కలిపే సుకోవడం. ఎప్పుడు అయినా భీష్ ముడి తరహా లో పకోడీ బాబా నాశనం అవుతాడు. అతడి పార్టీ జనతా పార్టీ లాగా అంతరించి పోతుంది. ఇది ఈవీఎం scam బయట పడిన రోజు జరుగుతుంది. దానికి vvpats లెక్కింపు అవసరం. అది జరిగాక... షేక్ హసీనా లాగా పకోడీ బాబా నేపాల్ కి పారిపోవా ల్సినదే..!!
ఈ మహాభారతం చాలా అద్భుతమైనది. చాలా గొప్పది ఎన్ని సారులు విన్న తనివి తీరానిది. ఈ మహాభారతం సీరియల్ చాలా బాగా తీశారు. వాళ్లకు పాదాభివందనం.
😅😅😅😅😅😅😅
మొత్తం తప్పుల తడక
@@prathapnelabhotla2363 em teliyakunda matladakura eddi
ఒప్పు ఎంటి గురువు వర్య
@@prathapnelabhotla2363 apara vest na kodaka
అహో... ఎంత గొప్పది నా భారతదేశం ....ఎంత గొప్ప ది ధర్మం....ధర్మసూక్ష్మం ....
ఈ భూమండలం మొత్తంమీద మరెక్కడైన
యింతటి విజ్ఞానం వుందా...
???? అల్పులకు, దుష్టులకు
ఈ విజ్ఞానం రవ్వంతైనా వారి
బుర్రలకెక్కుతుందా ..??
😮😅
ఈ కృష్ణుడు kalki 2898 లో ఉండాలని ఎంత మంది కోరుకుంటున్నారు.
Naku adhe anipisthundhi bro....e krishnudu ni chusthe naku nijam ga krishnudu ni chusinate anipisthundhi 🥺
Krishna ni chuste nijam ga Sri Krishnu ni chusinatlu vundi
కృష్ణుడు గా, కల్కిలో సౌరాబజైన్ చూడాలని వుంది, కానీ మన సినిమాలో స్టోరీని బట్టి ఏ పాత్ర కి ఎవరు సెట్ అవుతారని కాదని బట్టి ముందుకుపోవాలి కానీ మనకి హీరోలు ఇంపార్టెంట్ స్టోరీని కన్ఫ్యూషన్ చేసి స్టోరీ నీ చేద్దాదేన్గుతారు,
ఒక ఇంట్రెవ్యూలో కల్కి డైరెక్టర్ని విలేకరి అడిగాడు కృష్ణుడి పాత్రలో మహేశబాబుని పెడితే బాగుంటుందికాడ అన్ని, ఐతే ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో ఐతే బాగుంటదంట అనిచెప్పాడు
000000⁰000⁰00⁰0⁰@@vinay_naidu1995
ఇతన్ని ఎప్పుడు చూసినా నిజంగా ఆ కృష్ణుడు నే స్వయంగా చూసినట్టే ఉంటుంది..కారణ జన్ముడు అతను ..అతని ఆహార్యం,,మొహం నిజంగా కృష్ణుడు అతనిని పూని చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది నాకు..నేనైతే అతని ప్రతి డైలాగ్ రిపీట్ గా వింటాను..కృష్ణ భగవానుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టు గా ఫీలింగ్ వస్తుంది
Ntr
Na feeling kuda same
Avunu brother Naku ala anipistudi Jai Krishna
జిడ్డు మొహం, గాజు బొమ్మలా ఒకే హావభావం. అంతకు మించి ఏమీ లేదు
@@prathapnelabhotla2363 nee mokama ra howlega acting gurinchi neeku telussara ..athanu cating cheyyale jeevinchaadu howlegga
ఎంత చక్కగా చెప్పావయ్యా కృష్ణయ్యా....... కాలం మార్పును ఆహ్వానించాలి.....🙏🙏🙏🙏🙏
🙏🙏
@@Venkannababu369 youtube.com/@nsadvicenani?si=eUA0HtnSvJ9GxR8i
ధర్మం కోసం నీ యదువంశాన్ని , నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేసావు (గాంధారి మాత శోక శాపాన్ని అహ్వానిచావు) కదయ్యా.... నీ కన్నా గొప్ప దేవుడు ఈ భూమిపై ఎవరున్నారు స్వామీ..... నమో కృష్ణ నమో నమః....🙏🙏🙏🙏🙏
😊
11:19
Yes Krishna is the greatest
😮😮😮
@@anantharamanjaneyulu8237 "
భీష్ముడు అష్టవసువులలో ఒకడు.తన దివ్యత్వాన్ని మానవులపై ప్రదర్శించాడు.
శ్రీ కృష్ణుడు తన పరమాత్మ తత్త్వం చూపించేంతవరకు 💐🙏💐
youtube.com/@nsadvicenani?si=eUA0HtnSvJ9GxR8i
ఓం నమో వాసుదేవాయ నమః
ఈ మహాభారతం లో ప్రతి ఒక్కరూ అద్భుతమే.
శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ హే వాసుదేవ జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ మయం కృష్ణం వందే జగద్గురుం
Goosebumps vastundi enni times chusina , jai srikrishna paramathma 🙏
భీష్ముని ప్రతాపం చూసిన పాండవులు శ్రీకృష్ణుణ్ణి భీష్ముణ్ణి ఎలా నిలువరిచాలో తెలియకుండా ఉంది కృష్ణా ఏదైనా ఉపాయం మీరే చెప్పండి అని అడుగుతారు.అప్పుడు శ్రీకృష్ణుడు నాకు కూడా ఏమీ తెలియకుండా ఉంది కనుక మీరు వెళ్ళి భీష్ముణ్ణే అడగండి అంటారు.చీకటి పడిన తర్వాత పాండవులు భీష్ముడి దగ్గరకు వచ్చి తాతగారు, మీ ముందు మేము మా సైన్యం నిలువలేక పోతున్నాం కనుక మిమ్మల్ని ఏ విధంగా నిలువరిచాలో తెలియకుండా ఉంది.శ్రీకృష్ణుడు మిమ్మల్నే సలహా అడగమని పంపించారు అని చెపుతారు.శ్రీకృష్ణుడే పంపారు అంటే తప్పకుండా చెపుతాను.అని నాకు నపుంసకుడు ఎదురుపడితే నేను యుద్ధం చేయలేనని చెపుతాడు భీష్ముడు.పాండవులు ఆ విషయం శ్రీకృష్ణుడికి చెపుతారు.శ్రీకృష్ణుడు శిఖండిని ఏర్పాటు చేసి ఇప్పుడు యుద్ధం చేయమని పాండవులకి చెపుతారు.భీష్ముడు శిఖండిని చూసి నిర్వీర్యుడై అస్త్ర శస్త్రాల్ని వదిలేస్తాడు అప్పుడు అర్జునుడితో భీష్ముడి మీద ఏకధాటిగా శస్త్రాలు వదలమని చెపుతారు.ఆ విధంగా భీష్ముణ్ణి ఓడిస్తారు పాండవులు.మరణించే ముందు భీష్ముడు కౌరవులతో తనను శ్రీకృష్ణుడి దగ్గరకి తీసుకెళ్ళమని చెపుతారు.శ్రీకృష్ణడి దగ్గరికి వెళ్ళి భీష్ముడు కృష్ణా! నన్ను నీలో కలుపుకో కృష్ణా అని ప్రార్థిస్తాడు.(అంటే తనకి మోక్ష ప్రాప్తి ఇవ్వమని). అప్పుడు శ్రీకృష్ణుడు పది రోజులు ఆగమని చెపుతారు.ఎందుకంటే పది రోజుల తర్వాత ఉత్తరాయణ కాలం,శుక్ల పక్షం, పగలు సూర్యుడి ప్రకాశం బాగా ఉన్న సమయంలో మరణిస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుంది.ఈ విషయం శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పారు.ఆ విధంగా భీష్ముడు మోక్ష ప్రాప్తి పొందుతాడు.
@@hsarabu2508 మోక్షం పొందడం అంత సులభం కాదు సర్.శ్రీకృష్ణుడు భగవద్గీతా జ్ఞానాన్ని దైవ ధర్మాలుగా సృష్టి మొదట్లోనే అంటే కృత్ యుగంలో సూర్యుడికి చెప్పారు.సూర్యుడు కన్యాకుమారి వద్ద ఉన్న మనువుకి చెప్పడం జరిగింది.మనువు ఇక్ష్వాకుడికి ఆయన ద్వారా మొత్తం ప్రపంచానికి అందరికీ తెలిసింది.మనువులో ఉన్న గుణాల వల్ల దైవ జ్ఞానం వదిలి మనువు మనుధర్మాల్ని చెప్పాడు.అవే ఇప్పటికీ ఆచరిస్తున్నారు.దైవ జ్ఞానం తెలిసి కూడా అజ్ఞానంతో ఇలా మనుధర్మాల్ని చెప్పాడు.అప్పటి మనువే ఎన్నో అనేక రకాల జన్మలు ఎత్తుతూ చివరికి ద్వాపరయుగంలో భీష్ముడిగా జన్మించాడు.ధర్మాల్ని కాదని అధర్మాల వైపు వెళ్ళినందున అనేక జన్మలు ఎత్తుతూ అన్న జన్మల్లో ఎన్నో బాధలు అనుభవిస్తూ చివరి జన్మగా భీష్ముడిగా జన్మించి మళ్ళీ శ్రీకృష్ణుడి వల్ల మోక్షం పొందాడు.ఆయనది శ్రీకృష్ణుడు చెప్పిన మూడు ధర్మాల్లో ఒకటైన భక్తి యోగం.అంటే శరణాగతి.పగలు రాత్రి అని లేకుండా నిద్రాహారాలు మాని పరమాత్మలో కలిసిపోవాలనే కోరికతో అనుక్షణం పరితపించడం అంత సులువా సర్.భీష్ముడు మాత్రం అటువంటి పనులు చేయకుండా నిరంతరం శ్రీకృష్ణుణ్ణి తల్చుకుంటూ చివరికి మోక్షం పొందాడు.మీరాబాయ్ కూడా పైన చెప్పినట్టు రాత్రి పగలు నిద్రాహారాలు మాని శ్రీకృష్ణుడి కోసం పరితపిస్తూ భక్తి యోగమే ఆచరించారు
Super 🎉...
@@PammiSatyanarayanaMurthySir mee contact number kavali sir please
నపుంసకుడు ఎదురుపడితే కాదు. ఆడవారు, ఆడవారిగా పుట్టి మగవారిగా మారిన వారితో యుద్ధానికి దిగడు భీష్ముడు. శిఖండి ఆడగా పుట్టి మగగా మారి పెళ్ళి కూడా చేసుకుంటాడు. శిఖండి నపుంసకుడు కాదు.
😮😮😮
Super elaga motttham video pettu Jai sri krishna 🙏
Jeevana saaram motham undi e episode lo... Ee season direction chesina team ki and cast ki 🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏🙏
Krishnudu antene goosebumps anthe, e serial matram bale tisaru intlo pichi serials tisesi e serial watch cheyali andaru.Krishna role Baga set aindi.
Jai pithamaha ji Jai shree krishna 🙏🙏🙏🌸🌸🌸🥭🥭🥭
🌹🌹🌹🙏🙏🙏జై శ్రీ కృష్ణ జై వాసుదేవ🥀🥀🙏🙏
youtube.com/@nsadvicenani
youtube.com/@nsadvicenani?si=eUA0HtnSvJ9GxR8i
కృష్ణం. వందే. జగత్ గురుం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏
ఇలాంటి మన భారత దేశాన్ని విచ్చిన్నం చేసే మతాలు రాజకీయ నాయకుల పార్టీలను గెలిపిస్తే పరియవసానం ప్రజలు దుర్బర పరిస్ధితులను ఎదుర్కొనక తప్పదు అది 💯 నిజం ప్రజలకు అండగా ఆనాడు శ్రీ కృష్ణుడు వున్నాడు కానీ ఈనాడు ఎవ్వడూ లేడూ రాడు కూడా శిక్ష అనుభవించక తప్పదని ప్రతీ రోజూ కనీసం రెండు నిమిషాలు ఆలోచించండి 🤓🇪🇬
KRISHNUDHU ANNI UGHAYALALO UNTHADHU. ADHI MANAM PRATHINCHABATTI UNTUNDHI.
Baga cheparu guruvgaru
Jai shree Krishna 🙏
Mahabharatham chalabhagundhi krishnudu chala.andhanga unnadu.krishna,bhishma characters i like so much and words of krishna i so like
ఓం నమో వాసుదేవాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
కర్ణడు, ద్రోణ, భీష్మ ముగ్గురు తప్పులు ఒక్కటే... పాండవులు అన్యాయం గా జూదాం గా ఓడించి అప్పుడు, ద్రోపతి అవమానం చేసిన అప్పుడు, అభిమన్యుడు చంపిన అప్పుడు, వనవాసం, అరణ్య వాసం ఐపోయిన తరువాత వాళ్ళ రాజ్యం ఇవ్వమని చెప్పకపోవటం, అధర్మం వైపు యుద్ధం చేయటం... ధురో్యోధనుడు యుద్ధం రావటంకి కారణం కర్ణడు, ద్రోణుడు, భీష్మ వీరులు ఉన్నారు అని.... 👍👍🙏🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare
hare rama hare rama rama rama hare hare
😮😮😮
కృష్ణం వందే జగద్గురుమ్ 💐🙏💐
youtube.com/@nsadvicenani?si=eUA0HtnSvJ9GxR8i
సైంధవుడు శివుని మెప్పించి ఒక్క రోజు పాండవులను అర్జునుని తప్ప గెలిచే విధంగా వరము పొందుటచే బాలకుడయ్యన అభిమన్యుని వధక్ కారకుడాయ్యే,సైంధవుని తల ఎవరు త్రెంచేదరో ఎదురు గా పడిన వాని తల 1000 ముక్కలగునని వరమున్నది,ద్రౌపతి పుత్రుని తప్ప ఉపపాండవులు కడుపు లో వుండగానే బ్రహ్మాస్త్రం తో చిరంజీవి,అశ్వద్ధామ చంపుట శాపం మేరకు జరిగినది,కారణం లేకుండా కార్యం జరుగదు
🙏🕉️🚩ఓం నమో భాగతే వాసుదేవాయ జై కృష్ణ 🙏🙏🙏🙏
ద్రోణుని మరణరహస్యాన్ని పూసగ్రుచ్చినట్లు వివరించారు. ధన్యవాదాలు.
😊😊😊
youtube.com/@nsadvicenani
సాటిలేనిది మహాభారం, ఎలాంటి కథను ఇక ఎవ్వరూ రాయలేరు . ముందు తరాలకు ఇది ఆదర్శం
అది కధ కాదు
Bro edi mahabaratham start to end full video single video unte petu bro
Or elavathudi bro episodes wise kakuga full ga elavathudi bro
Serial vallu upload cheste avtadhi bro 😅😅😅
Anthavaraku episodes ye chudali bro 😅😅😅
ఈ సీరియల్ మొత్తం 198 ఎపిసోడ్స్ 2 సార్లు చూశాను...దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సీరియల్ ఎలా ఉందో
Hare Krishna 🚩🚩🚩🚩🚩🚩🚩
Jai sri krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మా టీవి ఛానెల్ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో సౌరబ్ జైన్ అద్భుతంగా నటించారు
Jai shree Krishna ❤
మరలా T.V. lo punha ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను.
Jaisrikrishna
🕉🌺👍❤
🙏🙏🙏😭😭 Whenever I am watching this Mahabharatam i get tears and goosebumps every one should watch this.
😮😮😮
youtube.com/@nsadvicenani
Yes goosebumps, for me also
youtube.com/@nsadvicenani?si=eUA0HtnSvJ9GxR8i
PGb🎉🎉
After kalki how many people watched ❤
Jai Sri Krishna 🎉🎉 ❤❤❤
Hare Krishna Govinda
No body can beat saurab jain as Krisna
Grate story in world 🎉🎉🎉
Ha
Jai sree krishan🙏🙏🙏 🌹🌹🌹
నమో భగతే వాసు దేవాయ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
😮😮😮
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏
Om namo narayana ❤️
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
కృష్ణం వందే జగద్గురుమ్
కురుక్షేత్ర యుద్ధం సాయంత్రం 6 గంటలకు ఆపేస్తారు కానీ మీరు సముద్రంలో 24 గంటలు యుద్ధం చేస్తారు మీ జానెడు పొట్ట కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా మీరు సముద్రంలో యుద్ధం చేస్తారు మీరు తిరిగి వచ్చినప్పుడు మీ కుటుంబాలు సంతోషపడుతాయి మీకు మంచి జరగాలని కోరుకున్న వాళ్లలో నేనొకడిని.
Bheeshma super character n action.
it's very important for me so i like it thank you Sanjeeva Rao
Very great sir.
Sri Krishna paramatma Prema abimanam sampadinchukunna arjunudu eantha adrustavanthudo alanti bagavanthuni Prema mana paina vundetattu ha Sri Krishna ni bakthi tho Prema gelavali govindha vasudeva narayana saranam thandri
Jai Sri Krishna
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
🙏🙏🙏
Sir very great welcome.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
jai shree krishna jai shree krishna jai shree krishna🙏🙏🙏
Veeraabhi manyu episode you should must cry in those scenes. Jai Shri krishna 🚩🚩🚩
నాకు కూడ కృష్ణుడు చూసినట్లు ఉంది
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
పితామహుడు ☀
భారత దేశ ప్రజలందరికిని ఆదర్శం.
మహాభారతం
మనందరి జీవితాల్లో వెలుగును నింపుతుంది.
తల్లి తండ్రి గురువు దైవం
అన్ని మీరే శ్రీ కృష్ణ 🙏
Vashudeva bhishmudini mee bhakthudini chamapadamu Dyva lakshanama .Jenma jenmala nee bhakthudu gangaputhrudu anyamuga champinchadu.ee rojuki Bhishmudu brathikae vundae vaadu.prapanchamu indialo vundadi
Sri krishna character sr ntr is perfect ❤❤❤❤ krishna ki eppudu angry undadhu edaina kuda navvutu chestadu serious ga undadu
Andaru adrushtam vaanthulu jai sri krishna
❤❤❤❤ super
Bhishma. Prathigna. Celebacy. Renunciation of throne. Bhishma's own willingness. Krishna great.
Jai Krishna
Sarvamu. Sri. Krishnarapana. Masthu. Jai. Krishna. Govinda. Govinda. Govinda. Narayana. Sarvsmu. Neavey. Darmamau. Yapadhiki. Kapadhuthndhi. Govinda. Govinda. Govinda. Darvamu. Krisnatpanamasthu🎉😢
Jai sri krishna 🙏🙏🙏
Nice videos ji,, full screen vochela cheyandi ji,kudurthe anni telugu episodes of Mahabharatam and harahara mahadeva
Jai shree krishna radhe radhe radhe radhe radhe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😅😅😅
youtube.com/@nsadvicenani?si=eUA0HtnSvJ9GxR8i
Pls anni episodes upload cheiyandii
నమో కృష్ణ నమో నమః...🙏🙏🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుమ్....🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Jai shree Krishna❤ Shiva
జై శ్రీ రామ్
Sri Radha krishna
Jai Narayan.. 🙏 🙏
Full screen lo chupinchandi Brother
భీష్ముని కృష్ణ దుర్యోధన అర్జున కర్ణ గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
Hare krishna
కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీకృష్ణ
Jai srikrishna lam fan of krishna
Jai sri Krishna ❤❤❤
Love u ❤
Jai shree krishna
Krushnuniki etuvanti swarthamu ledu tappuga messages type cheyyakandi
Sourabh Raaj Jain ❤👏
Krishnudu anger is 🔥
Radha krishna serial telugu petara please
plz full video upload cheyandi.
FAN OF ANGARAJ KARNA😘😘😘
❤❤❤
OUR SLOGAN IS JAI SREE RAM🎉🎉🎉
Evarni KOPANGA CHUDAKANDI DUDES....❤❤❤❤ PREMINCHANDI MAHA AYYITHE THITIGI PREMISTHARU.....😘😘😘
JAI SREE RAM.....❤❤❤ VIJAYAM MANADHE DONT FEAR WHEN KARNA is hear
Please upload all episodes
Hot star lo undhi chudandi
Enko video chepu
అలనాటి కృష్ణ నేడు మోడీజీ..... 🙏
Noo he is arjuna not krishna modi is warrior
Yes😎😎
No andra ravan
Modi 😂
పకోడి బాబా చెప్పేది రామ నీతులు చేసేవి రావణ్ తరహా పనులు. రావణ్ డు ఇతర రాజ్యం లను దోచుకోవడం, ఇతర భార్య లను ఎత్తుకుపోవడం చేసేవాడే కదా. ఇక్కడ పకోడీ బాబా చేసేది అలానే. ఇతర పార్టీ లను చీల్చిసి.... వారి పార్టీ నాయకులు ను తన పార్టీ లో కలిపే సుకోవడం. ఎప్పుడు అయినా భీష్ ముడి తరహా లో పకోడీ బాబా నాశనం అవుతాడు. అతడి పార్టీ జనతా పార్టీ లాగా అంతరించి పోతుంది. ఇది ఈవీఎం scam బయట పడిన రోజు జరుగుతుంది. దానికి vvpats లెక్కింపు అవసరం. అది జరిగాక... షేక్ హసీనా లాగా పకోడీ బాబా నేపాల్ కి పారిపోవా ల్సినదే..!!
Awesome
Jai Krishna jay jay Mahabharat
youtube.com/@nsadvicenani
Screen full ga kanapadali kani ela half video chudaniki balaydhu
12:37 peaks 🔥🔥🔥