సూపర్బ్, మీ వాయిస్ చాలా అద్భుతం, 3 వీక్స్ లొ 8 లక్ష మెంబెర్స్ విన్నారు, అదొక రికార్డు🙏🙏🙏🙏🙏🙏🙏,ఇలాంటి ఆడియో కోసం నాలాగా వెయిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
నేను 7month ప్రేగ్నట్ నేను చాలాసార్లు విన్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తునట్టు ఉంది భాగవద్గిత ఎక్కడ అక్షరదోషం లేకుండా చెప్పిన వారికి నాయొక్క పాదాభివందనం అలాగే నేను evideo పూర్తిగా విన్నాను🕉️🙏🙏🙏🙏
గురువు గారు నేను ఇప్పుడే దాదాపుగా 100 మందికి పైగా షేర్ చేశాను. నేను షేర్ చేసిన దానిలో 50 మంది చూసిన దానిలో ఒక 10 మంది మారిన ఈ తరానికి ఎంతో మేలు చేస్తారని భావిస్తున్న.🙏🙏🙏🙏
ఆర్పి పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి శ్రీ భగవద్గీత మహా గ్రంధాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా సులభ పద్ధతిలో శబ్దము మరియు దృశ్యము చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని చూస్తున్నట్టు మరియు దర్శనం పొందునట్లు ఆ అనుభూతి మాకు కలుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు మీ టీం కు ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుతున్నాము మహాభారతాన్ని కూడా చేయవలసిందిగా మరియు రామాయణం కూడా చేయవలసిందిగా కోరుతున్నాము
ఇంత గొప్పగా భగవద్గీత లోని అద్భుతమైన గీతా సారాంశం మాకు వాయిస్ రూపకంగా అందించినందుకు నీకు పాదాభివందనం.ప్రతి ఒక్కరు ఈ యొక్క భగవద్గీత గీత గురించి..వినండి తెలుసుకోండి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నీ మనసును మరచిపోండి మిత్రులారా.,జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🎉🎉🎉❤🙏🙏🙏🌞👌💯💯
RP గారు మీరు చాలా అద్భుతంగా భగవద్గీత ను పూర్తిగా తెలుగు లో చూపించడం మొదటిసారిగా చూసాను, నేను ఇప్పటికి చాల సార్లు చూశాను. మిమ్మల్ని ఇంకో కొరిక కోరుతున్నాను వ్యాసుడు రచించిన మహభారతాన్ని తెలుగు లో యధాతధంగా అనువదించండి, యధర్త మహభారతం తెలుసుకోవాలని ఉంది.🙏
మీ వాయిస్ లో ఒక magic ఉంది , అది వింటుంటే మేము నిజంగా ప్రత్యక్షంగా వీక్షించినట్టుగా ఉంది , చాలా సంతోషం గా ఉంది అండి, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము , ధన్యవాదములు 🙏
మీరు విడుదల చేసిన సంపూర్ణ భగవత్ గీత చాలా బాగుంది.. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు.. అలాగే "శివ పురాణం" కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుతున్నాం.. 🙏🙏🙏
శ్రీ సంపూర్ణ భగవద్గీత చాలా అద్భుతంగా చేసారు. మీ టీమ్ అందరికి చాలా కృతజ్ఞతలు. భవంతుని వచనములు చక్కగా అందరూ అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలొ ఉన్నతికి మరియు ప్రస్తుత ఆలోచనలు సంస్కరించుకోవడానికి, ప్రవర్తనలు సరిదిద్దుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఈ మీ ప్రయత్నానికి మరియు దీనిలోని చిత్రాల ప్రదర్శనకు జోహార్.
భగవద్గీత పూర్తిగా వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్, నేను మొదటిసారి వినడం మరియు అర్థం చేసుకోవడం పూర్తి చేశాను సర్ RP సార్, నా హృదయం శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంది. తెలుగు గీత అందించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం సార్.🙏
ఆర్పీ గారు మీ సినిమా సంగీతాన్ని ఎంతో ఆస్వాదించిన వాడ్ని నేను. యథాతథ "గీతా" తాత్పర్యము ని ఇంత చక్కగా మన తెలుగు వారి కోసం అందించిన మీరు ధన్యులు. ఇది విన్న ప్రతి మనిషి, జీవి అదృష్టవంతులు. మీరు జీవితకాల సాఫల్యం పొందినట్టే అని నాకు అనిపిస్తోంది. ఈ భగవద్గీత గుడిసె గుండె నుంచి ఆకాశమే హద్దుగా శ్రవనానందకరం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీకు, మీతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు. సరైన సమయంలో ఇది తీసుకురావడం మంచి ఆలోచన. ఇది మన భారతీయ భాషలతో పాటు, ప్రపంచ ప్రముఖ భాషల్లో తీసుకువస్తే ఎంతో బావుంటుంది అని అనుకుంటున్నాను. హరే కృష్ణ.
గురువుగారు మీరు చాలా చాలా బాగా చెబుతున్నారు మీకు పాదాభివందనం నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను అధ్యాయాల యొక్క వివరణ చాలా బాగా ఉంది మాకు బాగా అర్థమవుతుంది నేను 5 మెంబర్స్ కి షేర్ చేశాను వాళ్లు కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నా హృదయపూర్వక అభినందనలు
ఈరోజు నా జన్మ ధన్యం అయింది RP పట్నాయక్ గారు. చాలా బాగా వివరించారు. అన్ని అధ్యాయములు విన్నాను. మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆనందముగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు💐💐🙏🙏
ఈ వీడియో ని వింటుంటే నిజమైన దేవుడే చూపినట్టు వుంది చాలా చక్కగా వర్ణించారు జై జై శ్రీ కృష్ణ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అద్భుతంగా ఉన్నది R P గారు, చాలా ధన్యవాదములు🙏 , గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి,ఇలాగే మహాభారతం కూడా చేయగలరని మనవి. శ్రీ కృష్ణుని ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.🙏 హరేకృష్ణ
జై గురుదేవ్ ఈ సనాతన భగవద్గీతను అందించిన ఆర్ పి గారికి మీ టీం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి చాలా చాలా బాగా చెప్పారు చాలా బాగా వీడియో చేశారు భగవద్గీత శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదంట మనము దాని సారాంశాన్ని విని మన జీవితాలకు అన్వయించుకుంటే మన జీవితం ధన్యం అంట దీని ద్వారా మనలోనూ మన సమాజంలోనూ మార్పు రావాలని ఆశిద్దాం అందరికీ శతకోటి ధన్యవాదాలు అండి🎉
చాలా చాలా కృతజ్ఞతలు RP గారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను సంపూర్ణ భగవద్గీత ఇలా మీ వలన ప్రత్యక్షమవుతుంది అని ఊహించనిది.ధన్యవాదాలు సృష్టి మార్పుకు మీరు భాగస్వామ్యం అయినందుకు🙏🙏.మనకు తెలిసిన వ్యక్తి ఇలా మంచి సృష్టి మార్పునకు తోడ్పడునని ఊహించనిది🙏🙏👌
గౌరవనీయులైన శ్రీ పట్నాయక్ గారు ఎంతో శ్రమించి భగవత్ గీత సారాంశము అన్ని అధ్యాయాలు చక్కగా వాఖ్యానం, వీడియోలు,అందించి సినిమా చూస్తున్న అనుభూతిని కలగచేస్తూ అభినందనీయ కార్యక్రమం చేపట్టి ధన్యులైనారు. వారికి నాహృదయపూర్వక అభినందన మందారాలు🎉🎉🎉🎉🎉🎉🎉
పట్నాయక్ గారు నేను మొదట చెప్పింది కూడా ఇదే మీరు పదినిమిషాలు పదిహేను నిమిషాల వద్దు చెప్పాను రెండు గంటల నలభై ఏడు నిమిషాలు ఒకేసారి విన్నాను సార్ అలాగే పది గ్రూపులో కి షేర్ చేశాను మీకు ధన్యవాదాలు ❤❤❤❤❤
జై శ్రీకృష్ణ ఇలా మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి దాని కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను నీకు మరోసారి ధన్యవాదాలు RP పట్నాయక్ గారు
RP గారు, మీరు ప్రజలకు అందించిన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ను, you tube ద్వారా ఉచితంగా అందించిన మీకు, పాదాభివందనములు తెలుపుతున్నాను. నేను మీ వీడియో లను, నా మొబైల్ లో ఉన్న, అన్ని కాంటాక్ట్ ల కే కాక, అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేయడమే కాక, అందరిని మోటివేషన్ చేస్తున్నాను : viral చేయండి అని. సమస్త మానవాళికి ఈ గీతా జ్ఞానం అందాలనే ప్రయత్నం చేస్తున్నాను. 🙏👏
One of the best things that happened in 2024 is this video. Gantasala gaari tharuvatha naaku nachina oke okka bhagavad gita video idhi. Thank you sir 🙏
@@suryateja3036 Ela padite ala chadhava kodadu ayya 😂😂😂😂 Nuvu chepedi Ela vundi ante Abbai ammai CEX cheiyakundane Baby vachestadu 9 months ki anatu vundi 😂😂😂 Andaru ala chadavalekana opposite ga Hare rama hare rama tho strt ayi Krishna tho end avutadi
చాలా బాగా చెప్పారు.మొట్టమొదటిగా భగవత్గీత వ్యాఖ్యలు ఇంత సులభ రీతిలో చెప్పిన మీరు చరితార్థులు అయ్యారు.మీనుండి మరిన్ని ఇతిహాసాలు, పురాణాలు తయారు చేస్తారని ఆశిస్తున్నాను
అద్భుతం గా ఉంది మీ గాత్రం , చాలా చాలా చాలా బాగా చెప్పారు RP గారు ధన్యవాదాలు మీకు, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం, శివ పురాణం, vilite మీకు ఇంకా 18పురాణాలు కూడా పెట్టండి మన హిందూ మతం లో ఉన్న గొప్ప గ్రంథాలు గూర్చి మాకు తెలియచేయండి జై శ్రీ రామ్
శ్రీమద్భగవద్గీతా సారాన్ని... సంపూర్ణంగా వచన రూపంలో అందించడానికి పరమ పవిత్రంగా,శ్రద్ధా భక్తులతో సంకల్పించి తన దివ్య సమ్మోహన గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపించిన శ్రీ పట్నాయక్ గారికి,మరియు ఆ సంకల్పానికి ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఆడియోకి సమ కూర్చిన శ్రీ జానకిరాం గారికి..హృదయ పూర్వక మైన ధన్య వాదాలు...ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
ఆర్ పి పట్నాయక్ గారికి శుభాశీస్సులు!మంచి ప్రయోగం చేసారు, పామరులకు ఇది మంచి ఆధ్యాత్మిక జ్ఞానం, శ్లోకములను కూడా ప్రయత్నం చేస్తే ఇంకా ఈ భగవద్గీత శోభయమానం గా ఉండగలదు!! . శుభాశీస్సులతో ----- రామకృష్ణ(భగవద్గీత వర్షణి) విజయవాడ. 🙏
Amazing and awesome presentation our favorite Sri RP Patnaik. శ్రీ ఆర్ పి పట్నాయక్ గారికి, from MAHESH SALADI, NEW YORK మీరు రూపొందించిన భగవద్గీత ప్రజెంటేషన్ అత్యంత ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది! మీ కథనం, సంగీతం, దృశ్యాల కలయిక చాలా అద్భుతంగా ఉండి, శ్రోతని కృష్ణార్జునులతో కలిసి రణరంగంలో నిలబెట్టిన అనుభూతి కలిగిస్తుంది. ఈ దివ్య గ్రంథ సారాన్ని మీరు ఎంతో సులభంగా, అందంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. మీ గొంతులో ఏదో మంత్రం ఉంది, అది వినేవారిని మైమరిపిస్తుంది. ప్రతి శ్లోకాన్ని మీరు అంత భావంతో, స్పష్టతతో చెప్పారు, దాని అర్థం నేరుగా హృదయంలోకి దిగుతుంది. ఈ ప్రజెంటేషన్ భగవద్గీత పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, ధర్మం, జ్ఞానం, భక్తి మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తుంది. మీ ఈ అమూల్యమైన కృషి భావితరాలకు ఒక గొప్ప సంపద. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఆయురారోగ్యాలు, మంచి జీవితం కలగాలని కోరుకుంటున్నాము. ఇట్లు, Chapter 1: Arjuna's Vishada Yoga (Arjuna's Despondency) Chapter 2: Sankhya Yoga (The Yoga of Knowledge) Chapter 3: Karma Yoga (The Yoga of Action) Chapter 4: Jnana-karma-sanyasa Yoga (The Yoga of Renunciation of Knowledge and Action) Chapter 5: Karma-phala-sanyasa Yoga (The Yoga of Renunciation of the Fruits of Action) Chapter 6: Dhyana Yoga (The Yoga of Meditation) Chapter 7: Jnana Vijnana Yoga (The Yoga of Knowledge and Wisdom) Chapter 8: Akshara Brahman Yoga (The Yoga of the Imperishable Brahman) Chapter 9: Raja Vidya Raja Guhya Yoga (The Yoga of the Kingly Knowledge and the Kingly Secret) Chapter 10: Vibhuti Yoga (The Yoga of Divine Manifestations) Chapter 11: Vishwarupa Darshana Yoga (The Yoga of the Vision of the Universal Form) Chapter 12: Bhakti Yoga (The Yoga of Devotion) Chapter 13: Kshetra Kshetrajna Vibhaga Yoga (The Yoga of the Field and the Knower of the Field) Chapter 14: Gunatraya Vibhaga Yoga (The Yoga of the Three Gunas) Chapter 15: Purushottama Yoga (The Yoga of the Supreme Person) Chapter 16: Daivadharma Adhibhuta Yoga (The Yoga of the Divine and the Demonic Nature) Chapter 17: Shraddha Trayi Vibhaga Yoga (The Yoga of the Three Kinds of Faith) Chapter 18: Moksha Sannyasa Yoga (The Yoga of Liberation and Renunciation) The video ends with Sanjaya summarizing the Bhagavad Gita and its importance. He says that wherever Krishna and Arjuna are, there will be dharma, victory, prosperity, and righteousness.
Please select the timeline to go to where you stopped and start your desired chapter.
Timelines :
00:00:13 - chapter 01
00:09:20 - chapter 02
00:25:45 - chapter 03
00:36:14 - chapter 04
00:46:51 - chapter 05
00:54:06 - chapter 06
01:04:56 - chapter 07
01:11:57 - chapter 08
01:18:54 - chapter 09
01:27:43 - chapter 10
01:36:09 - chapter 11
01:50:09 - chapter 12
01:55:15 - chapter 13
02:03:55 - chapter 14
02:10:03 - chapter 15
02:15:33 - chapter 16
02:21:40 - chapter 17
02:28:33 - chapter 18
TQ's A lot sir ❤
మీ మధురమైన గొంతుతో వినడం చాలా సంతోషంగా ఉంది సార్...
Wee e na srinath na ame chestavul m c g e
Re.... .. .m n. .... .. .
..
I❤tutyssß
😚😚😚(^^:-
We are
..
0:03 ❤❤ .... Mm.. ....
4:10 4:21
Exlent thard chapter
సూపర్బ్, మీ వాయిస్ చాలా అద్భుతం,
3 వీక్స్ లొ 8 లక్ష మెంబెర్స్ విన్నారు, అదొక రికార్డు🙏🙏🙏🙏🙏🙏🙏,ఇలాంటి ఆడియో కోసం నాలాగా వెయిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
నేను 7month ప్రేగ్నట్ నేను చాలాసార్లు విన్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తునట్టు ఉంది భాగవద్గిత ఎక్కడ అక్షరదోషం లేకుండా చెప్పిన వారికి నాయొక్క పాదాభివందనం అలాగే నేను evideo పూర్తిగా విన్నాను🕉️🙏🙏🙏🙏
E Voice RP patnaik garidi. Gajuvakapilla pata kuda eyanade. Just fyi.
Good pregnancy lo elanti vinte chala manchidhi nuvvu chala mandiki inspiration Amma God bless you
గురువు గారు నేను ఇప్పుడే దాదాపుగా 100 మందికి పైగా షేర్ చేశాను. నేను షేర్ చేసిన దానిలో 50 మంది చూసిన దానిలో ఒక 10 మంది మారిన ఈ తరానికి ఎంతో మేలు చేస్తారని భావిస్తున్న.🙏🙏🙏🙏
❤❤🎉
Superb bro neeru really❤
Jai Sri ram
🙏💐👌
Vinte maaararu aachariste maarutharu manchiga
ఆర్పి పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి శ్రీ భగవద్గీత మహా గ్రంధాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా సులభ పద్ధతిలో శబ్దము మరియు దృశ్యము చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని చూస్తున్నట్టు మరియు దర్శనం పొందునట్లు ఆ అనుభూతి మాకు కలుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు మీ టీం కు ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుతున్నాము మహాభారతాన్ని కూడా చేయవలసిందిగా మరియు రామాయణం కూడా చేయవలసిందిగా కోరుతున్నాము
అద్భుతం మహద్భుతం.... భగవద్గీత చదవలెనివారికి ఇది ఒక వరం మీకు కృతజ్ఞతలు 🙏🙏
ఇంత గొప్పగా భగవద్గీత లోని అద్భుతమైన గీతా సారాంశం మాకు వాయిస్ రూపకంగా అందించినందుకు నీకు పాదాభివందనం.ప్రతి ఒక్కరు ఈ యొక్క భగవద్గీత గీత గురించి..వినండి తెలుసుకోండి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నీ మనసును మరచిపోండి మిత్రులారా.,జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🎉🎉🎉❤🙏🙏🙏🌞👌💯💯
😢 1:56:20 😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤
RP గారు మీరు చాలా అద్భుతంగా భగవద్గీత ను పూర్తిగా తెలుగు లో చూపించడం మొదటిసారిగా చూసాను, నేను ఇప్పటికి చాల సార్లు చూశాను.
మిమ్మల్ని ఇంకో కొరిక కోరుతున్నాను వ్యాసుడు రచించిన మహభారతాన్ని తెలుగు లో యధాతధంగా అనువదించండి, యధర్త మహభారతం తెలుసుకోవాలని ఉంది.🙏
మీ వాయిస్ లో ఒక magic ఉంది , అది వింటుంటే మేము నిజంగా ప్రత్యక్షంగా వీక్షించినట్టుగా ఉంది , చాలా సంతోషం గా ఉంది అండి, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము , ధన్యవాదములు 🙏
RP పట్నాయక్ గారికీ భగవద్గీతను ఇంత సరళంగా అందించినందుకు హృయపూర్వకంగా ధన్యవాదములు🙏
మీరు విడుదల చేసిన సంపూర్ణ భగవత్ గీత చాలా బాగుంది.. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు.. అలాగే "శివ పురాణం" కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుతున్నాం.. 🙏🙏🙏
ఘంటసాల తరువాత R P పట్నాయక్ గారికి నమస్సుమాంజలి 🌹🙏
ఆ శ్రీకృష్ణా అర్జునులు మాట్లాడుకున్నట్లుగా చాలా బాగా చెప్పారు స్వామీ...,🙏చాల బాగా వివరించారు..మీకు మాయొక్క దాన్యవాదములు🙏
భగవద్గీత ను సరళతరం చేయడం వలన అందరూ గీత గురించి తెలుసుకునే మహాద్భాగ్యం కల్పించిన
R.P. పట్నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
Thankfull for posting great Bagavath geetha never expected.🎉❤
శ్రీ సంపూర్ణ భగవద్గీత చాలా అద్భుతంగా చేసారు. మీ టీమ్ అందరికి చాలా కృతజ్ఞతలు.
భవంతుని వచనములు చక్కగా అందరూ అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలొ ఉన్నతికి మరియు ప్రస్తుత ఆలోచనలు సంస్కరించుకోవడానికి, ప్రవర్తనలు సరిదిద్దుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఈ మీ ప్రయత్నానికి మరియు దీనిలోని చిత్రాల ప్రదర్శనకు జోహార్.
,,,
అద్భుతం ఇటువంటి వీడియో నేను ఇంతవరకు చూడలేదు../ ఆర్పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు మరియు నమస్కారం
ఇంత గొప్పగా భాగవత్గీతను నేను ఎక్కడ వినలేదు..🙏🙏🙏🙏🙏
ఇంతకన్నా మంచి వీడియో ఉండదని నా అభిప్రాయం. అందరూ వినవలసినది చదవ వలసినది భగవద్గీత. జై శ్రీ కృష్ణ.
ప్రపంచ దేశాలు మన సనాతన ధర్మం పాటిస్తున్నాయి ........
🎉 థన్వవాదములు ఆండీ చాలా విపులంగా చెప్పారు హరెకృష్ణ హరేకృష్ణ 🎉
భగవద్గీత పూర్తిగా వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్, నేను మొదటిసారి వినడం మరియు అర్థం చేసుకోవడం పూర్తి చేశాను సర్ RP సార్, నా హృదయం శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంది. తెలుగు గీత అందించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం సార్.🙏
నా 35 సంవత్సరాలలో ఇదే మొదటి సారి వింటున్న..ఈ సంపూర్ణ భగవద్గీత ని ఆహా నా జన్మ ధన్యం 🙏.. 🌹🌹🧎🧎
ఆర్పీ గారు మీ సినిమా సంగీతాన్ని ఎంతో ఆస్వాదించిన వాడ్ని నేను.
యథాతథ "గీతా" తాత్పర్యము ని ఇంత చక్కగా మన తెలుగు వారి కోసం అందించిన మీరు ధన్యులు. ఇది విన్న ప్రతి మనిషి, జీవి అదృష్టవంతులు.
మీరు జీవితకాల సాఫల్యం పొందినట్టే అని నాకు అనిపిస్తోంది.
ఈ భగవద్గీత గుడిసె గుండె నుంచి ఆకాశమే హద్దుగా శ్రవనానందకరం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
మీకు, మీతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు.
సరైన సమయంలో ఇది తీసుకురావడం మంచి ఆలోచన. ఇది మన భారతీయ భాషలతో పాటు, ప్రపంచ ప్రముఖ భాషల్లో తీసుకువస్తే ఎంతో బావుంటుంది అని అనుకుంటున్నాను.
హరే కృష్ణ.
గురువుగారు మీరు చాలా చాలా బాగా చెబుతున్నారు మీకు పాదాభివందనం నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను అధ్యాయాల యొక్క వివరణ చాలా బాగా ఉంది మాకు బాగా అర్థమవుతుంది నేను 5 మెంబర్స్ కి షేర్ చేశాను వాళ్లు కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నా హృదయపూర్వక అభినందనలు
ఓం నమో భగవతే వాసుదేవాయ..జై శ్రీరామ్..జై శ్రీ కృష్ణ
శత కోటి వందనాలు సార్ మంచి నిర్ణయం శుభo...
మంచి పని చేశారు మాష్టారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.
ఈరోజు నా జన్మ ధన్యం అయింది RP పట్నాయక్ గారు. చాలా బాగా వివరించారు. అన్ని అధ్యాయములు విన్నాను. మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆనందముగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు💐💐🙏🙏
దైవ విషయాలు అన్నియును ఇలానే విడుదల చేస్తారని కోరుకుంటున్న sir
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
RP పట్నాయక్ గారి కృతజ్ఞతలు
ఈ భగవద్గీత యొక్క అద్భుతమైన సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవడం చాలా అద్భుతమైన విషయం. మీ తరువాత వీడియో కోసం ఎదురు చూస్తూఉంటాం.
పూర్తిగా చూసాను వీడియో
మనసు చాల ప్రశాంతంగా ఉంది!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
తెలుగు ప్రజల మహద్భాగ్యం ఇది
ఆబాలగోపాలము ఇక తరిస్తుంది
గీతను సులభంగా తెలుసుకుంటుంది
తెలుగువారి జన్మలు ధన్యం తధ్యం
సదా కృతజ్ఞులం తమకు( RPP )
🙏🙏🙏🙏🙏
మీ ప్రయత్నంకీ పాదాభివందం కృష్ణం వందే జగద్గురుమ్
ఆర్ పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు! గీతను మరింత చెరువచేసి ఎంతో మంది జీవితాలు మార్పునకు, ధర్మ సంస్థాపనకి చేసిన మీ కృషి అమోఘం.
ఈ భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరికీ చేరాలని ఆకాంక్షిస్తూ... 🙏🏻
Rp పట్నాయక్ గారికి ధాన్యవాదలు
చాల చక్కగా, సరళంగా వివరించారు. మీకు వందనాలు
ఇలాంటి వీడియోలు చాలా బాగుంది వీడియోసూపర్ 🙏🙏
అద్భుతమైన వ్యాఖ్యానం అందించిన ఆర్పీ పట్నాయక్ గారికి, కళ్ళు చెదిరే చిత్రాలను అందించిన జానకి రామ్ గారికి ధన్యవాదాలు.
హరేకృష్ణ 🙏 సంపూర్ణ భగవద్గీతను ఇలా అందించినందులకు వేల వేల ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
ఇప్పటి వర్తమాన కాలంలో ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి జై శ్రీ కృష్ణ
Background video visuals super🎉❤
చాలా సంతోషం గురుపూర్ణేమ రోజు ఈ వీడియో రావడం 🙏🙏🙏🙏🙏
ఈ వీడియో ని వింటుంటే నిజమైన దేవుడే చూపినట్టు వుంది చాలా చక్కగా వర్ణించారు జై జై శ్రీ కృష్ణ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఆ భగవంతుడి ఆశీస్సులు rp పట్నాయక్ గారి మీద ఉండాలని ఆశిస్తున్నాను..జై శ్రీరామ్...🚩🚩
ఆర్.పి.పట్నాయక్ గారి జన్మ ధన్యం
ఆర్పీ పట్నాయక్ గారి ఈ విశేష కృషికి సర్వ ప్రాణమాలు...! 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
ఘంట సాల గారి భగవత్ గీత లాగే ఎల్లకాలం నిలిచిపోతుంది ఈ వీడియో...జై శ్రీరామ్ జై హింద్
అద్భుతంగా ఉన్నది R P గారు, చాలా ధన్యవాదములు🙏 , గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి,ఇలాగే మహాభారతం కూడా చేయగలరని మనవి. శ్రీ కృష్ణుని ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.🙏 హరేకృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే 🙏🙏🙏.
Perfect message for Telugu people great service 🐕🦺🎉
చాలా సంతోషం సార్ నేను ఏదైతే కావాలనుకున్నానో అదే వీడియో వచ్చింది మీ శ్రమకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🔱🔱🕉️🕉️🕉️🕉️
జై గురుదేవ్ ఈ సనాతన భగవద్గీతను అందించిన ఆర్ పి గారికి మీ టీం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి చాలా చాలా బాగా చెప్పారు చాలా బాగా వీడియో చేశారు భగవద్గీత శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదంట మనము దాని సారాంశాన్ని విని మన జీవితాలకు అన్వయించుకుంటే మన జీవితం ధన్యం అంట దీని ద్వారా మనలోనూ మన సమాజంలోనూ మార్పు రావాలని ఆశిద్దాం అందరికీ శతకోటి ధన్యవాదాలు అండి🎉
చాలా సంతోషం.... మహా భారతం కూడా మొదలు పెట్టగలరు🙏🕉️🙏
ఆర్పీ పట్నాయక్ గారికి చాలా థాంక్స్... 🙏🙏
This is what im waiting for.(Glimpse of Geetha)...thanku ❤❤🎉
మాకు అర్థమయ్యే విధంగా చెప్పిన మీకు ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు RP గారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను
సంపూర్ణ భగవద్గీత ఇలా మీ వలన ప్రత్యక్షమవుతుంది అని ఊహించనిది.ధన్యవాదాలు సృష్టి మార్పుకు మీరు భాగస్వామ్యం అయినందుకు🙏🙏.మనకు తెలిసిన వ్యక్తి ఇలా మంచి సృష్టి మార్పునకు తోడ్పడునని ఊహించనిది🙏🙏👌
అనంత కోటి ధన్యవాదములు ఈ వీడియో చేసిన వారికి సహస్రకోటి ధన్యవాదములు థాంక్యు థాంక్యు థాంక్యు
ఇది వర్ణ రంజితమైనది, అమోఘం ఈ గీత యజ్ఞమ్ , ఇది ఈ ప్రపచమంలో ఉన్న ఆది నుంచి ఆఖరి సత్యం, శుభాకాంక్షలు
Nenu 8 months pregnant ni naku manchi kumarthe puttalani a devunni korukuntunna 🙏🙏🙏🙏🙏
మీకు మంచి సంతానం కలుగుతుంది తల్లి
అంత మంచే జరుగుతుంది మీకు, మీరు ధైర్యంగా వుండండి,ప్రతీ క్షణం హ భగవంతుడ్ని స్మరిస్తూ వుండండి.
🙏🏻హరేకృష్ణ 🕉️🚩 ధన్యవాదాలు RP గారు
I can't skip
I can't forward
Wow wonderful Sir 🎉🎉
Never before ever after.
గౌరవనీయులైన శ్రీ పట్నాయక్ గారు ఎంతో శ్రమించి భగవత్ గీత సారాంశము అన్ని అధ్యాయాలు చక్కగా వాఖ్యానం, వీడియోలు,అందించి సినిమా చూస్తున్న అనుభూతిని కలగచేస్తూ అభినందనీయ కార్యక్రమం చేపట్టి ధన్యులైనారు. వారికి నాహృదయపూర్వక అభినందన మందారాలు🎉🎉🎉🎉🎉🎉🎉
మీ గొంతు మీరు చెప్పె విధానం చాలాగొప్పగా ఉన్నది. thank you so much brother super you are very great 💐🙏
Hare Krishna Hare krishna Krishna Krishna Krishna Hare Hare,Hare Rama Hare Rama Rama Rama Hare Hare. OM NAMO VASUDEVAI NAMAHA.
Chalabagundi sir samanyudu vinela undi sir amogham adbutam🎉🎉🎉🎉🎉🎉
సూపర్ RP గారు చాలా బాగా ఉంది జై శ్రీ కృష్ణ thank u univers
ధన్యవాదములు సార్
ఇంత ఓపిక మాకు అందించిన మీకు 🙏🙏🙏🙏
పట్నాయక్ గారు నేను మొదట చెప్పింది కూడా ఇదే మీరు పదినిమిషాలు పదిహేను నిమిషాల వద్దు చెప్పాను రెండు గంటల నలభై ఏడు నిమిషాలు ఒకేసారి విన్నాను సార్ అలాగే పది గ్రూపులో కి షేర్ చేశాను మీకు ధన్యవాదాలు ❤❤❤❤❤
Rp patnaik గారికి 🙏🙏..
ఓం వాసదేవాయ నమః శ్రీమద్భగవద్గీత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷
జై శ్రీకృష్ణ ఇలా మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి దాని కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను నీకు మరోసారి ధన్యవాదాలు RP పట్నాయక్ గారు
Super RP gaaru......thanku sooo much for this one
ధన్యవాదములు ఆర్పీ పట్నాయక్ గారు.... భగవద్గీత అద్భుతం....
Hare krishna ! Bhagavdgeetha r .p.patnaik gaaru chaala baaga chepthunnaru.variki kruthagnathalu theliyajesukuntunnau
.
Om namo bhagwatay vasu devaya
RP గారు, మీరు ప్రజలకు అందించిన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ను, you tube ద్వారా ఉచితంగా అందించిన మీకు, పాదాభివందనములు తెలుపుతున్నాను. నేను మీ వీడియో లను, నా మొబైల్ లో ఉన్న, అన్ని కాంటాక్ట్ ల కే కాక, అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేయడమే కాక, అందరిని మోటివేషన్ చేస్తున్నాను : viral చేయండి అని. సమస్త మానవాళికి ఈ గీతా జ్ఞానం అందాలనే ప్రయత్నం చేస్తున్నాను. 🙏👏
చాలా సంతోషంగా ఉంది... నేటి తరానికి విధి గా కావలసిన భగవధ్గీత సాధారణ తెలుగు భాషలో అందించిన మీకు వందనం పాదాభివందనం...🙏
చాలా సున్నితమైన రీతిలో వివరణ ఇచ్చారు.
One of the best things that happened in 2024 is this video. Gantasala gaari tharuvatha naaku nachina oke okka bhagavad gita video idhi. Thank you sir 🙏
Perfect guru pournami video
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు
హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు సార్
OM NAMO BAGHAVATEY VASUDEVAYAA NAMAHAA 🙏🙏🙏
Sootiga, suthi lekunda annatlu undi..
bhagavadgeetha motham telugulo andinchinanduku krutagjnathalu RP garu. Samanyulaku kuda artham ayela chepparu. ❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఇలా అనాలి 🛐
@@GEETH.Kalyan4560elaaga aina anachu.. Not a matter. Don't get so stuck by so called rules. Anthe Narayana smrithi is most important
@@suryateja3036 Ela padite ala chadhava kodadu ayya 😂😂😂😂
Nuvu chepedi Ela vundi ante Abbai ammai CEX cheiyakundane Baby vachestadu 9 months ki anatu vundi 😂😂😂
Andaru ala chadavalekana opposite ga
Hare rama hare rama tho strt ayi Krishna tho end avutadi
చాలా బాగా చెప్పారు.మొట్టమొదటిగా భగవత్గీత వ్యాఖ్యలు ఇంత సులభ రీతిలో చెప్పిన మీరు చరితార్థులు అయ్యారు.మీనుండి మరిన్ని ఇతిహాసాలు, పురాణాలు తయారు చేస్తారని ఆశిస్తున్నాను
Always die hard fan and devotee of Bhagavad Gita ❤❤❤
నిజంగా మా జన్మ ధన్యం సర్ .ఇంతకు మించి ఏం చెప్పలేను .మీ ప్రయత్నం కి మేము ఏం ఇచ్చిన తక్కువే మనస్సు స్పూర్తిగా మీకు పాదాబి వందనం పట్నాయక్ గారు .
చాలా చక్కగా, అర్థం అయ్యేలా చేపేరు.
మీకు ధ్యవాదములు!
అద్భుతం గా ఉంది మీ గాత్రం , చాలా చాలా చాలా బాగా చెప్పారు RP గారు ధన్యవాదాలు మీకు, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం, శివ పురాణం, vilite మీకు ఇంకా 18పురాణాలు కూడా పెట్టండి మన హిందూ మతం లో ఉన్న గొప్ప గ్రంథాలు గూర్చి మాకు తెలియచేయండి జై శ్రీ రామ్
Jai Shree Krishna ❤🙏🙏🙏🙏🤩🤩😍😍😍
ఇందు ధర్మం అయిన మహాగ్రందం ప్రతి ఒక్కరికీ చేరుకోవాలి rp sir చాలా బాగా చేశారు
శ్రీమద్భగవద్గీతా సారాన్ని... సంపూర్ణంగా వచన రూపంలో అందించడానికి పరమ పవిత్రంగా,శ్రద్ధా భక్తులతో సంకల్పించి తన దివ్య సమ్మోహన గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపించిన శ్రీ పట్నాయక్ గారికి,మరియు ఆ సంకల్పానికి ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఆడియోకి సమ కూర్చిన శ్రీ జానకిరాం గారికి..హృదయ పూర్వక మైన ధన్య వాదాలు...ప్రణామములు.!
🙏🙏🙏🙏💐💐💐💐
💗risa
3rd time comeplted thank you జై శ్రీ కృష్ణ
సంసార బాధలతో కొట్టుమిట్టాడుతున్న నాకు సంపూర్ణ భగవద్గీత సంతృప్తిని ఇచ్చింది,, జై శ్రీ కృష్ణ 🚩🚩
Super sir...matalu ravatam ledu sir ...manasu chala happy ga undi meku padabivandanalu...🙏🙏
Bhagwat Geeta vandey jagatgurum Jai shree Krishna
ఆర్ పి పట్నాయక్ గారికి శుభాశీస్సులు!మంచి ప్రయోగం చేసారు, పామరులకు ఇది మంచి ఆధ్యాత్మిక జ్ఞానం, శ్లోకములను కూడా ప్రయత్నం చేస్తే ఇంకా ఈ భగవద్గీత శోభయమానం గా ఉండగలదు!!
. శుభాశీస్సులతో -----
రామకృష్ణ(భగవద్గీత వర్షణి)
విజయవాడ. 🙏
Nenu bagavathgeetha saaraamsham kosam vetukunapdu dorikna adbuthamina video andi idi , Dhanyawadamulu R P PatNaik Gaaru , Chala Baga vivarincharu , Krishnam Vande Jagadgurum 🙏
Amazing and awesome presentation our favorite Sri RP Patnaik.
శ్రీ ఆర్ పి పట్నాయక్ గారికి, from MAHESH SALADI, NEW YORK
మీరు రూపొందించిన భగవద్గీత ప్రజెంటేషన్ అత్యంత ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది! మీ కథనం, సంగీతం, దృశ్యాల కలయిక చాలా అద్భుతంగా ఉండి, శ్రోతని కృష్ణార్జునులతో కలిసి రణరంగంలో నిలబెట్టిన అనుభూతి కలిగిస్తుంది. ఈ దివ్య గ్రంథ సారాన్ని మీరు ఎంతో సులభంగా, అందంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు.
మీ గొంతులో ఏదో మంత్రం ఉంది, అది వినేవారిని మైమరిపిస్తుంది. ప్రతి శ్లోకాన్ని మీరు అంత భావంతో, స్పష్టతతో చెప్పారు, దాని అర్థం నేరుగా హృదయంలోకి దిగుతుంది. ఈ ప్రజెంటేషన్ భగవద్గీత పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, ధర్మం, జ్ఞానం, భక్తి మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తుంది.
మీ ఈ అమూల్యమైన కృషి భావితరాలకు ఒక గొప్ప సంపద. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఆయురారోగ్యాలు, మంచి జీవితం కలగాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
Chapter 1: Arjuna's Vishada Yoga (Arjuna's Despondency)
Chapter 2: Sankhya Yoga (The Yoga of Knowledge)
Chapter 3: Karma Yoga (The Yoga of Action)
Chapter 4: Jnana-karma-sanyasa Yoga (The Yoga of Renunciation of Knowledge and Action)
Chapter 5: Karma-phala-sanyasa Yoga (The Yoga of Renunciation of the Fruits of Action)
Chapter 6: Dhyana Yoga (The Yoga of Meditation)
Chapter 7: Jnana Vijnana Yoga (The Yoga of Knowledge and Wisdom)
Chapter 8: Akshara Brahman Yoga (The Yoga of the Imperishable Brahman)
Chapter 9: Raja Vidya Raja Guhya Yoga (The Yoga of the Kingly Knowledge and the Kingly Secret)
Chapter 10: Vibhuti Yoga (The Yoga of Divine Manifestations)
Chapter 11: Vishwarupa Darshana Yoga (The Yoga of the Vision of the Universal Form)
Chapter 12: Bhakti Yoga (The Yoga of Devotion)
Chapter 13: Kshetra Kshetrajna Vibhaga Yoga (The Yoga of the Field and the Knower of the Field)
Chapter 14: Gunatraya Vibhaga Yoga (The Yoga of the Three Gunas)
Chapter 15: Purushottama Yoga (The Yoga of the Supreme Person)
Chapter 16: Daivadharma Adhibhuta Yoga (The Yoga of the Divine and the Demonic Nature)
Chapter 17: Shraddha Trayi Vibhaga Yoga (The Yoga of the Three Kinds of Faith)
Chapter 18: Moksha Sannyasa Yoga (The Yoga of Liberation and Renunciation)
The video ends with Sanjaya summarizing the Bhagavad Gita and its importance. He says that wherever Krishna and Arjuna are, there will be dharma, victory, prosperity, and righteousness.
Sir thank you for taking out time to write your genuine expression and feelings. My team cherishes these words forever.