Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా | MPlanetLeaf

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 257

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 9 місяців тому +29

    Mahidhar garu 🙏
    Okasari kadhu malli malli vintuntanu mi videos ardham chesukovataniki...inni teliyaparustuna miru 🙏
    Okka share like tappa emichi runam tirchukogalam guruvu lanti miku🙏
    Inka inka videos cheyandi mahidhar garu..

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +4

      Like చేసి పదిమందికీ Share చేస్తే అదే పదివేలు శ్రీలక్ష్మి గారు 🙏 ధన్యోస్మి..

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 9 місяців тому +3

      😊👍🙏🙏

    • @Mapahatha
      @Mapahatha 8 місяців тому +1

      చనిపోయిన వారికీ పశువులని ఎందుకు బలి ఇస్తారు మహీందర్ గారు వాళ్లు చనిపోయారు సరే కానీ చనిపోయిన వాళ్లకోసం ఇంకో జీవి ని చంపడం ఎందుకు ఆలా బలి ఇస్తానే వాళ్లకి శాంతి అంటారు ఎందుకు ఆలా చేయమని ఆత్మ కోరుకుంటాడా ఆత్మ కి ఉన్న కోరికలు తిరలేక ala చేస్తారా సజీవంగా మనం వెళ్ళిపోయినాక ముగా జీవులని ఎందుకు బలి చేయడం ఇలా బలి ఇవ్వడం గరుడ పురాణం లో చెప్పారా లేదా దేవుడు చెప్పాడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నా ప్రశ్నలు తో ఇబ్బంది పెడ్తున్న అనుకుంట క్షమించండి

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 9 місяців тому +10

    సత్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏🙏

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 9 місяців тому +8

    మానవ జన్మ గురించి మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      మీకు కూడా ధన్యవాదాలు రమేష్ గారు 🙏

  • @MalleRamalaxmi
    @MalleRamalaxmi 9 місяців тому +16

    మీవాయిస్ చాలా బాగుంది
    స్పష్టంగా అర్ధం అవుతుంది 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      ధన్యోస్మి రామలక్ష్మి గారు 🙏🙏🙏

  • @jyothipotta7604
    @jyothipotta7604 8 місяців тому +27

    పాప పుణ్య కర్మల ఫలితమే ఈ మానవ జన్మ మనం పుట్టక ముందే మన జీవితం రాసి ఉంటుంది దాని ప్రకారమే కర్మలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ కర్మలు మనం చేసినట్టు ఎలా అవుతుంది నేను చేశాను అని నేను అనుకుంటున్నా ను నా చేత చేయించబడుతుంది అసలు నేను అంటే ఏంటి

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому +2

      మీరన్నవాటికి సమాధానం ఈ కథలో దొరుకుతుంది జ్యోతి గారు 🙏 ua-cam.com/video/y6vublgZiQ0/v-deo.html

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому +2

      ఈ వీడియో కూడా చూడండి 🙏 ua-cam.com/video/0YFcLtZ565o/v-deo.html

    • @SatyanarayanaS-gf3ye
      @SatyanarayanaS-gf3ye 8 місяців тому

      Venu ante aham adi atma . These prathi Karmakar sakshyam kaavaali . Yajnabhavantho chesi bhagavadarpana chesinappudu karmamu Dani phalitalu venta raadu

    • @Tbasha1997
      @Tbasha1997 7 місяців тому +2

      కర్మ ప్రకారమే జన్మ లభిస్తుంది కర్మ అనుభవించేతపుడు నువు చేసే వేరొక కర్మ కూడా కర్మే అవుతుంది

    • @srinivasaraodevaguptapu2148
      @srinivasaraodevaguptapu2148 7 місяців тому

      @@VoiceOfMaheedhar you

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 9 місяців тому +8

    🙏🙏 చాలా చక్కని విశ్లేషణ 😊 చేయవలసిన సాధన గురించిచక్కగా వివరించారు సర్ ధన్యవాదములు🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏🙏🙏

  • @KinneraRamulu-xr4zv
    @KinneraRamulu-xr4zv 8 місяців тому +14

    చాలా గొప్ప వీడియో పెట్టావు నాయనా🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🪷🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @RAVAN177
    @RAVAN177 9 місяців тому +12

    చాలా మంచిది గురువుగారు చాలా మంచి విషయం చెప్పారు

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 9 місяців тому +9

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    చాలా వివరంగా వివరించారు మీకు ధన్యవాదములు🙏🙏🌹

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @111saibaba
    @111saibaba 8 місяців тому +8

    ఉపనిషత్తు లోని సారాన్ని క్లుప్తంగా గా చెప్పారు . Thanks. ఇంకా ముఖ్య ఉపనిషత్తుల గురించి తెలియ చెయ్యండి . మనకు వీటిలో ఏమి రాయ బడి ఉందొ అంతగా అవగాహన ఉండదు . పుస్తకాలు చదివే తీరు బాటు చాలా మందికి ఉండదు . అసలు సనాతన ధర్మం గురించిన అవగాహన రావాలంటే ఒక్క గుడి కి వెళ్లడం, పండుగలు జరుపు కొడమే కాదు ఇటువంటి scriptures లో ఏముందో కనీస అవగాహన ఉండాలి. అపుడే rituals వెనకాల ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించ గలుగుతాము. 🙏🏻

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      తప్పకుండా ప్రయత్నిస్తాను పార్వతి గారు 🙏

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 5 місяців тому +3

    ప్రతి వ్యక్తి నీతి నియమాలు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడితే తప్పకుండా మోక్షం లభిస్తుంది మొత్తం వీడియో సరళి చాలా బాగుంది థాంక్యూ సార్ 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 місяців тому

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 7 місяців тому +1

    అక్షరసత్యం విశ్లేషణ చాలా బాగుందండి 👌👌🙏👌👌

  • @bharadwaja1
    @bharadwaja1 9 місяців тому +13

    మంచి విషయాలు చెప్పారు మానవ జన్మ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో నారాయణాయ 🙏
      🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏

  • @tsr3248
    @tsr3248 9 місяців тому +17

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 9 місяців тому +28

    జన్మ మృత్యుశ్చ భార్యా చ,పుత్రో విద్యా ధనే తథా, షడేతాని విలిఖ్యంతే, జన్తో: గర్బస్థితిక్షణే, తల్లి గర్భములో ఉన్నప్పుడే పుట్టుక,చావు,భార్య,సంతానం,చదువు,సంపద, అనే ఈ ఆరు అంశాలు తలరాతలోనే రాసి ఉంటాయి,కావున ఎవరు కర్మను తప్పించుకోలేరు,ఎవరు భయ పడనవసరం లేదు,మనం ఎన్ని చేసినా మన మనస్సు శాంతి కొరకే,పరమేశ్వర రక్షించు❤కానీ చిన్నప్పటి నుండి భక్తి ప్రపత్తులతో పెంచాలి పిల్లలను, ఎందరో జ్ఞానవంతులైన పిల్లలు ఉన్నారు నచికేతుడు దారి ఎంతో శ్రేయస్కరం,ఎంతో పుణ్యదాయకం ఈ నచికేతుడు కథ❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      చక్కగా విశ్లేషించారు సాయేందర్ గారు 🙏

    • @woozie1637
      @woozie1637 2 місяці тому

      Mari time kaka munde athma hatya ante enti. Already maranam prepared ga.

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 9 місяців тому +17

    ఓం ఓం ఓం జై గురుదేవ ❤❤❤

  • @mahabhashyampurnimasankar2464
    @mahabhashyampurnimasankar2464 2 місяці тому +2

    Baga chepparu ayya... Maa husband chanipoyi 20 days ayindhi .. chala badha paduthunnanu... Mee video uratani kaliginchindhi

  • @bhagyalakshmitanuku577
    @bhagyalakshmitanuku577 9 місяців тому +10

    OM namo narayana ya Bagavathe Vasudevay namaha 🙏🙏🌺🌺

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో నారాయణాయ 🙏
      🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 9 місяців тому +15

    శుభోదయం ఓం ఆదిత్యాయనమః

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 9 місяців тому +13

    Jai sreeram 🙏 subhodayam andi 🙏🙏🙏🌺

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 9 місяців тому +9

    జై శ్రీ కృష్ణ పరమాత్మ🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 9 місяців тому +8

    Omnamo Narayanaya namah krishnam vende jagatgurum🙏🏻🙏🏻🙏🏻🏵️

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో నారాయణాయ 🙏
      🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏

  • @snarendra-hg5il
    @snarendra-hg5il 8 місяців тому +2

    While seeing this vedio iam remembering Bhakthi TV paripoornananda Swamy pravachana 10years ago
    I listened kenopanishat , kathoanishat, ishavasya Upanishat , prasnopanishat, excellent prachana by Swamy paripoornananda
    Thank you Maheedar for this vedio

  • @muppidiniceramesh2051
    @muppidiniceramesh2051 8 місяців тому +2

    మీ వాయిస్ శకుని కంఠం లా చాలా bagu🙏

  • @Choudhary-s9j
    @Choudhary-s9j 5 місяців тому +2

    చాలా అద్భుతం గా చెప్పారు. మీ వాయిస్ కూడా చాలా అద్భుతం గా ఉంది.ఇంకా వినాలి అని పిస్తుంది. చాలా గంభీరంగా ఉంది మీ గాత్రం. 🌹🌹🚩🚩
    పూర్వం సినీ యాక్టర్ కొంగర జగ్గయ్య గారి వాయిస్ కూడా చాలా అద్భుతం గా ఉండేది.🚩🚩ధన్యవాదములు. 🚩🚩

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 місяців тому

      ధన్యోస్మి హేమాంబర చౌదరి గారు 🙏🙏🙏

  • @muppidiniceramesh2051
    @muppidiniceramesh2051 8 місяців тому +4

    మంచి వీడియో చేశారు 🌹🌹

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 7 місяців тому +1

    మీ వివరణ స్వరం బావుంది యశస్విభవ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому

      ధన్యోస్మి పూర్ణచంద్ర రావు గారు 🙏

  • @MalleRamalaxmi
    @MalleRamalaxmi 9 місяців тому +5

    ఇంకా గురువు మహాత్ములు ఎందరో జీవితాలు ఉన్నాయి మన పురాణాలలో వాలా గురుంచి కూడా తెలియ చేయాలి అని కోరుకుంటూ న్నాము తిలియచేయ మని ప్రార్ధన గురువు గారు 👣👣🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను రామలక్ష్మి గారు 🙏 ఇదివరకు మనము చేసిన వీడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి.. www.youtube.com/@mplanetleaf/videos

  • @msureshmsuresh2513
    @msureshmsuresh2513 9 місяців тому +13

    ఆత్మహత్య లేక అకాల మరణం పొందిన వారు ఎక్కడ ఉంటారు వారికి తిండి ఎలా?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      ua-cam.com/video/LfQinWIsacs/v-deo.html

    • @woozie1637
      @woozie1637 2 місяці тому

      Thappu link iccharu, Garuda puranam shikshalu vasthunay. Already bramha raatha rasinappudu malli manushulu time kaka mundhe povadam emiti? Ekkado kodathandhi sreenu

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 9 місяців тому +14

    Jai Sri Ram 🙏🙏🙏

  • @paripurnacharirevuri1507
    @paripurnacharirevuri1507 9 місяців тому +9

    Om Namha: shivaya🌺🌸🌺🌸🌺🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      🚩 ఓం నమః శివాయ 🙏

  • @kailashk9586
    @kailashk9586 6 місяців тому +2

    సనాతన ధర్మానికి జయము జయము

  • @umaraviraj762
    @umaraviraj762 9 місяців тому +12

    సాధుసంఘబు సకలార్థ సాధనంబు 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🙏🙏🙏

    • @umaraviraj762
      @umaraviraj762 9 місяців тому +1

      @@VoiceOfMaheedhar
      😀 sir chaala busyga vunnatlunnaru
      .. Uma raviraj 😊

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      మా మేనమామ స్వర్గస్థులయితే చెన్నై వెళ్లాల్సి వచ్చింది ఉమ గారు. దానితో కాస్త schedules disturb అయ్యాయి 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      మీకు మళ్ళీ reply ఇచ్చిన తరువాత కానీ నేను చేసిన పొరపాటు అర్ధం కాలేదండీ 🙏

    • @umaraviraj762
      @umaraviraj762 9 місяців тому +1

      @@VoiceOfMaheedhar
      పరిస్థితులను అర్థం చేసుకోగలను మాష్టారు 🙏

  • @gampamuneender3210
    @gampamuneender3210 8 місяців тому +2

    Nice message what you have told is exactly 💯 TRUE sairam

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @Manovikasam-h5q
    @Manovikasam-h5q 23 дні тому +1

    చాలా గొప్ప వీడియో పెట్టారు సార్🙏

  • @cinema.clips93
    @cinema.clips93 9 місяців тому +11

    om namo narayanaya

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో నారాయణాయ 🙏

  • @ravisankarkodalikodali7039
    @ravisankarkodalikodali7039 8 місяців тому +6

    మానవుడు ఏ లా చనిపోయినా యమలోకంలో... 1year...శిక్ష పడిన అనంతరం భూమిమీదకు వస్తాయి ఈక ఇంకొక జన్మ వరకు యిక్కడే వుంటాయి

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      ఒకసారి ఈ వీడియో చూడండి రవిశంకర్ గారు 🙏 ua-cam.com/video/y6vublgZiQ0/v-deo.html

  • @SrikanthyadavM-gy4rb
    @SrikanthyadavM-gy4rb 9 місяців тому +9

    ఓం నమో వెంకటేశాయ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @TONANGIRAJU
    @TONANGIRAJU 9 місяців тому +9

    ఓం నమః శివాయ

  • @GRACE_of_BEing...
    @GRACE_of_BEing... 9 місяців тому +6

    ఆ దైవానుగ్రహం తోడై "అష్టావక్ర గీత" గురించి ఒక వీడియో చేయగలరని అనుకుంటున్నాను...🙏🏻✨

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      తప్పకుండా ప్రయత్నిస్తానండి 🙏

    • @GRACE_of_BEing...
      @GRACE_of_BEing... 9 місяців тому

      @@VoiceOfMaheedhar 🙏✨

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 9 місяців тому +6

    కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @anithaboindala9648
    @anithaboindala9648 8 місяців тому +2

    Chaala bhaagha chepaaru .🙏🙏

  • @nityaneerajanamdevotionald2463
    @nityaneerajanamdevotionald2463 8 місяців тому +3

    బాగా చెప్పారు అండి

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 8 місяців тому +1

    Finally Hare krishana🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому +1

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @srikanthsri3243
    @srikanthsri3243 7 місяців тому +1

    చనిపోయిన వారి ఆత్మా తో మాట్లాడటం కుదురుతుంద
    నెల క్రితం మా అన్నయ్య చనిపోయాడు😢😢 నాకు ఒక్కసారి మా అన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది😢😢

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому +1

      ముందుగా మీకు జరిగిన నష్టానికి నా సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. మీరు అనుకునేది సాధ్యమే కానీ, సరైన వ్యక్తి ద్వారా ప్రయత్నించాలి శ్రీకాంత్ గారు 🙏 అటువంటి విద్యలు తెలిసినవారు కేరళ వైపు ఉన్నట్లు విన్నాను..

    • @srikanthsri3243
      @srikanthsri3243 7 місяців тому

      @@VoiceOfMaheedhar evaru aina telisthe cheppu bro😭

  • @miryalamohan5678
    @miryalamohan5678 9 місяців тому +6

    Ayyaa sampurna Garuda purana cheppandi mi padala shirasu vanchi namaskaram chesthunna 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      తప్పకుండా ప్రయత్నిస్తాను మోహన్ గారు 🚩 ఓం నమః శివాయ 🙏

  • @KirrakStudio-lm6hb
    @KirrakStudio-lm6hb 9 місяців тому +7

    ప్రతి జీవి మరణానికి ఎందుకు భయపడుతుంది?
    ఆకలి,నిద్ర,సెక్స్ దేవుడు ఇచ్చిన వరాల లేదా శాపాలా?
    శరీరం , ఆత్మ రెండు దేవుడు ఇచ్చాడు మరి దేవుడి మాట ఎందుకు వినటం లేదు?

    • @sivaagriculturesconstructi5118
      @sivaagriculturesconstructi5118 9 місяців тому +3

      వాటి అన్నీ టీతో పాటే దేవుడు మనిషికి స్వాతంత్రం కూడా ఇచ్చాడు అందుకు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      🙏🙏🙏

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 8 місяців тому

      ప్రతి జీవి కొన్ని లక్షల సార్లు మరణాన్ని చూసారు కనుక మరణం అంటే భయం కానీ యోగులకు మాత్రం భయం ఉండదు దానికి కారణం ఈ శరీరం చిరిగిన వస్త్రం కనుక దీనిని విడిచి నూతన వస్త్రం పొందుతాము అని తెలుసు. 🙏

  • @SimhadriBodeboina-gf1rf
    @SimhadriBodeboina-gf1rf 4 місяці тому +1

    ధన్యవాదాలు❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 місяці тому

      మీకు కూడా ధన్యవాదాలు సింహాద్రి గారు 🙏

  • @Mapahatha
    @Mapahatha 9 місяців тому +3

    మహీందర్ గారు ఇంకోటి మనం చాలా ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వారు మనకి దూరం అవుతారు కదా ఆ మనిషి బలంగా నాకు ఈ జన్మ లో వాళ్లతో ఉండాలి అనో రాసి పెట్టి లేదు వచ్చే జన్మ లో కచ్చితంగా వాలా తోడు కావాలి అని కోరుకుంటారు కొంత మంది కోరికలు తిరకుండా చనిపోతారు కదా అప్పుడు వాలా ఆత్మ శాంతిస్తుందా మనం కావాలి అనుకున్న మనిషి మనకి మరో జన్మ లో వస్తారా అసలు మనకి ఎన్ని మానవ జన్మ లు ఉంటాయి చాలా మంది మానవ జన్మ తర్వాత మరో జన్మ ఉండదు అంటారు ఇది నిజామా లేదంటే వాళ్లకి తేలికala అంటారా

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      మీ సందేహాలకు సమాధానం ఈ వీడియో అండీ: ua-cam.com/video/y6vublgZiQ0/v-deo.html

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 7 місяців тому +1

    Maha. Adbutamaina. Satyamunu. Gyanamunu. Telipina. Guruvugaariki. Satakoti. Namaskaaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @satyamubethini6484
    @satyamubethini6484 8 місяців тому +2

    First time I heard you video sir.thank you.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      So nice of you 🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @balarajukavali8209
    @balarajukavali8209 9 місяців тому +3

    Yevarevaru punyalokamulaku devalokamulaku brahmalokamulaku veltharo ye punyalu chesinavaru yekadike veltharo danipy video cheyi brother thank you brother... Omnamahshivaya

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      తప్పకుండా 🚩 ఓం నమః శివాయ 🙏

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 9 місяців тому +4

    Guruji ee sari amarendra vahudi gurinchi video pettandi

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 8 місяців тому +2

    Jai srikrishna.Jai shree mannarayana.Ghreddy.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏

  • @Mapahatha
    @Mapahatha 9 місяців тому +4

    మహీందర్ గారు నాకు ఎప్పటికి వచ్చే ఓకే సందేహం ఏంటంటే మనకి నిద్రలో రోజు కలలు వస్తాయి కదా ఆ కలలు ఎందుకు వస్తాయి అంటే కొంత మంది చెప్తారు నిద్ర పోయినపుడు మా ఆత్మ ఎక్కడ ఎక్కడ సంచారిస్తుంది ఎం చేస్తుంది అనేది మనకు కలలో కనిపిస్తుంది అంటారు అసలు మన ఆత్మ చనిపోతేనే బయటికి వస్తుంది కదా ఇది మెన్స్ అపోహ నా ఒకసారి దీని పైన మీకు తెలిసిన వీడియో ద్వారా మాకు విచాటించండి 🙏🏻🙏🏻🙏🏻

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому

      కలలు మన మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి అండీ. సూక్ష్మ శరీర యానం వేరు 🙏 ua-cam.com/video/wwE-4g6kgC8/v-deo.html

  • @pindrani6450
    @pindrani6450 8 місяців тому +2

    Harekrishna 👌👌🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @rajapm5430
    @rajapm5430 8 місяців тому +2

    excellent masters 💐💯👌🌹🙏🙏🙏🌹

  • @jagadeeshbabuv7466
    @jagadeeshbabuv7466 5 місяців тому +1

    Thank You Swamy
    Chala Baga Teliparu nenu yemi cheyalo Swamy

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 День тому +1

    ఈ లోకానికి హిందూ సమాజానికి అనేక విషయాలు తెలియజే చేస్తున్నారు

  • @dayakarpottabathini1028
    @dayakarpottabathini1028 8 місяців тому +3

    Good.vedio

  • @rajeswararaovissapragada7349
    @rajeswararaovissapragada7349 9 місяців тому +9

    బ్రతికి వుండగానే, ధనార్జన నిమిత్తం, కొంత మంది వ్యక్తులు ,ధన పిశాచులై,మనుషులను పీడించే వ్యక్తులే ప్రత్యక్ష నరలోక ప్రతినిధులు గా తయారై, వాళ్ళు విలాసంగా వాళ్ళు తమ అవసరాలు తీర్చుకొని,సంఘంలో వాళ్ళు గుర్తింపు కోసం ప్రాకులాడి, సాధారణ వ్యక్తుల నుండి చెరకు పిప్పి లాగా చేసి వారు మానశికం ఆనందం పొంథుచున్నారు వారు దేశ, రాష్ట్ర,మండల హితులు లాగా వ్యవహరిస్తారు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      🚩ధర్మో రక్షతి రక్షితః 🙏

  • @yadavvishnu6678
    @yadavvishnu6678 8 місяців тому +2

    Jai srikrishna govindha 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 8 місяців тому +1

    ❤guru devula pada padmàmula ku padani vandanamulu ❤shiva keshava madava thriumbaka Hari Hara Brahma ❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @ashokmadiwala6436
    @ashokmadiwala6436 8 місяців тому +2

    Jai shree Ram 🚩 ❤😍

  • @endanigowrish4007
    @endanigowrish4007 9 місяців тому +3

    Om namaha shivaya

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +1

      🚩 ఓం నమః శివాయ 🙏

  • @kbkrao9629
    @kbkrao9629 9 місяців тому +6

    🙏

  • @srinujella8520
    @srinujella8520 8 місяців тому +2

    Jai sri krishna

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @chalapathirao9682
    @chalapathirao9682 7 місяців тому +1

    వుచ్వస నిచ్వీసా ప్రాణి నుండి ప్రకృతిలో లయం అవుతాం మరణం🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому

      ప్రకృతిలో లయం అయ్యేది శరీరం మాత్రమే చలపతి రావు గారు 🙏 ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది..

  • @NagamaniNukala-q7p
    @NagamaniNukala-q7p 8 місяців тому +3

    గురువుగారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరణం ఎప్పుడు అనే విషయం కూడా రాసి ఉంటుందా?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది నాగమణి గారు 🙏 కాకపోతే కర్మల అనుగుణంగా కొన్ని మార్పులు సాధ్యమే..
      ఒకసారి ఈ వీడియో కూడా చూడండి.. ua-cam.com/video/lOH5sOcrPWA/v-deo.html

  • @muralimanohar1917
    @muralimanohar1917 8 місяців тому +2

    నమస్కారం. మీరు వెంకట్ చాగంటి
    వీడియోలు చూడండి.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 місяців тому

      తప్పకుండా మురళి గారు 🙏

  • @rameshraju6794
    @rameshraju6794 3 місяці тому +1

    I Am Fan of Your voice

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 місяці тому

      ధన్యోస్మి రమేష్ గారు 🙏

  • @badimadhavarao2008
    @badimadhavarao2008 8 місяців тому +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @anithaboindala9648
    @anithaboindala9648 8 місяців тому +2

    🙏🙏

  • @revansiddeshwaragarments8127
    @revansiddeshwaragarments8127 9 місяців тому +6

    🙏🙏🙏🙏🙏🙏

  • @SrigadhaPavan
    @SrigadhaPavan 2 місяці тому +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @moolegopalreddy8095
    @moolegopalreddy8095 8 місяців тому +1

    Maru janma vaddu swami🙏🙏🙏🙏🙏😢😢

  • @svsv8425
    @svsv8425 7 місяців тому +1

    Krushnam vande jagath gurum

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @BomidePadhamma
    @BomidePadhamma День тому

    Great anna🎉🎉🎉🎉❤❤❤

  • @rajuamarapalli5518
    @rajuamarapalli5518 4 місяці тому +1

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 8 місяців тому +3

    ఆ ఘోర.... విల్ల మీద వీడియో చెయ్యండి...
    అందరూ చెప్పినట్టు కాకుండా... నిజ నిర్ధారణ జరిగిన సంఘటన ల ఆధారంగా నిజమైన ఆఘోర ల శక్తులు... గురుంచి..
    నాగ సాధువుల.. గురుంచి... ఆత్మ ల నూ వీర o దరు నిజంగా అధిననం లోకి తెచ్చుకొన్న సందర్బాలు ఎక్కడ అన్న జరిగాయా వీడియోస్ చెయ్యండి

  • @RaviSureddi-c1h
    @RaviSureddi-c1h 8 місяців тому +1

    Jai sri ram 🙏🙏🇮🇳🚩🚩🚩🚩🚩🚩

  • @chacosravan
    @chacosravan 7 місяців тому +1

    Vaaru narakam lo shiksha anubhavincharu kadha malli bhoolokam lo anubhavinchadam enthavaraku nyayam

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому

      ఇక్కడ మనం గమనించవలసినది, చేసిన పనికి దక్కే ఫలం వేరు, శిక్ష వేరు శ్రావణ గారు. పై లోకాలలో మనం అనుభవించేవి, చేసిన పాపాల తాలూకు శిక్షలు. ఈ లోకంలో, జన్మాంతరాలలో అనుభవించేవి కర్మ ఫలాలు 🙏

    • @chacosravan
      @chacosravan 7 місяців тому

      @@VoiceOfMaheedhar అంటే నరకం లో మరియు భూలోకం లో రెండు సార్లు anubhavinchala

  • @gunneswararao1562
    @gunneswararao1562 8 місяців тому +2

    Yadardam chepsru

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 7 місяців тому +1

    🚩 ఓం నమశ్శివాయ 🚩🙏🙏

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 9 місяців тому +6

    👃👃👃👃👃

  • @SadanandamYadav-l2b
    @SadanandamYadav-l2b 8 місяців тому +1

    Ji gurudeva

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 8 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @msureshmsuresh2513
    @msureshmsuresh2513 9 місяців тому +25

    మహిధర్ గారు నాకొక డౌట్.... నిజమే చెప్పండి ప్లీజ్ 🙏మనిషి అకాల మరణం లేక బలవణ్మరణం ఎక్కడికి వెళుతుంది. ఇప్పుడు మనం పూజించే విగ్రహల్లో మరీ పెద్దమ్మ సుంకులమ్మ మారెమ్మ ఇలా దేవతలు విగ్రహాలు ఉన్నాయి కదా వాటిలోకి వెళ్తాయా దయచేసి తెలియచేయగలరు 🙏

    • @dhanut2153
      @dhanut2153 9 місяців тому +26

      అకాల మరణ జీవులు ఎక్కడికి వెళ్లవు. అవి ఈ భూమి మీదనే తిరుగుతూ ఉంటాయి. కొద్దిమంది తాంత్రిక విద్యలు అభ్యాసించేవాల్లు ఆ జీవిని తమ అధీనంలోకి తీసుకొని వాటిద్వారా వేరొకరికి కీడు చేకూర్చే పనులు చేస్తారు. అది మహా పాపం. ఇక మీరు అన్నట్టు శక్తి దేవతల్లోకి ఈ జీవులు చేరవు. అవి ఆ శక్తి దేవతలని అట్టిపెట్టుకొని ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఒక జీవిని అమ్మవారి దగ్గర బలి ఇస్తే అది అమ్మకికాదు. ఆ అమ్మని అట్టిపెట్టుకోని ఉన్న ఈ రకమైన జీవులకి. మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నా...

    • @prasadkama1428
      @prasadkama1428 9 місяців тому +6

      @@dhanut2153 meeru Cheppinadi chala correct bro. Nenu pedadamanukunna reply meeru pettaru

    • @kishorenaag
      @kishorenaag 9 місяців тому +3

      Naku telisinanta varaku.. Balavantapu maranam iyte.. Purva janma punyaphalam chaala mataku tariginpotundi..

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 місяців тому +8

      అకాల మృత్యువు వేరు, బలవన్మరణం వేరు సురేష్ గారు 🙏 అకాల మృత్యువు కర్మల ఆధారితం. జననమరణ చక్రంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మహత్యలవంటివి పాప భూయిష్టం.. కొత్తగా దుష్కర్మలను మూటగట్టుకోవడమే.. ua-cam.com/video/LfQinWIsacs/v-deo.html

    • @ET-si7rl
      @ET-si7rl 8 місяців тому

      @@dhanut2153 ok ok ok ok ok ok ok

  • @surathpriya7795
    @surathpriya7795 7 місяців тому +1

    ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷👍👍👍

  • @KrishnaChinthla
    @KrishnaChinthla 2 місяці тому +1

    Csr for ever❤

  • @satyanarayanapothu9916
    @satyanarayanapothu9916 5 місяців тому +1

    Om nama shivay

  • @moolegopalreddy8095
    @moolegopalreddy8095 8 місяців тому +1

    Chanipoina tarvatha swargam narakam ontai antaru kaani ikkaday bayankaramina narakam pain chustunnam akkada chudavalasina avasaram ledu

  • @ksanthi5423
    @ksanthi5423 4 місяці тому +1

    Elante video cheyyandi

  • @manisastry1560
    @manisastry1560 8 місяців тому +1

    Sir manaki manassu vuannada Leda

  • @VadlaSujatha-v7q
    @VadlaSujatha-v7q Місяць тому +1

    మనిషి పుట్టినది ధర్మ కోసం కాని దారి తప్పాడు తామరాకు మీదా నీటి లాగా ఉండాల్సిన వాడు.మనిషి చనిపోయిన తరువాత కర్మను బట్టిఇష్టదేవత ద్వారా వేదాలను పూజించిన వాడు దేవతలను మనుష్యులు పుణ్యం తరువాత చంద్రలోకంలో కొన్ని సంవత్సరములు గడిపి వర్ష రూపం లో భూమిని చెరి పండ్లు కూరగాయల రూపంలో వీర్యం చెరి మనిషి గా పుడతాడు. హింసా మూగ జీవులను చెట్ల భాదపెట్టిన వాడు జంతువులు గా జన్మిస్తారు క్షుద్ర దేవతలనుపూజించిన వారు పిశాచాలు ప్రేతలు గా జన్మిస్తారు అని గీత లో చెప్పాడు శ్రీ కృష్ణుడు

  • @HichantiParu2
    @HichantiParu2 3 місяці тому +1

    🎉🎉🎉

  • @KrishnaChinthla
    @KrishnaChinthla 2 місяці тому +1

    Csr ever 🟢 green❤

  • @Devisri7777
    @Devisri7777 9 місяців тому +6

    Meeku t q

  • @svsv8425
    @svsv8425 7 місяців тому +1

    Jathasya maranam druvam druvasya maranam jatham

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому

      జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
      తస్మాదపరిహార్యే உర్థే న త్వం శోచితుమర్హసి ||

  • @harithadasarapu9288
    @harithadasarapu9288 7 місяців тому +1

    Ma mother chala poojalu chesndi. Andarki annam pedtadi danalu chestadi but 52 age lo sudenga chanipoindi okka devudu kuda kapadaledu enduku?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 місяців тому

      ముందుగా ఆవిడ ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏 మన సనాతన ధర్మం కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుంది హరిత గారు. మీ తల్లి గారు పుణ్యాత్మురాలు. మనిషిగా పుట్టినందుకు ఆవిడ కర్తవ్యాన్ని ఎరిగి మసలుకున్నారు. జనన మరణాలు కర్మల ఆధారితాలే. అందులో ఏ దేవుళ్ళూ కలుగజేసుకోరు. ఒకసారి ఈ వీడియో చూడండి..
      శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - ఏకమాత్ర కర్తవ్యం!
      ua-cam.com/video/2eMvV6mcSnU/v-deo.htmlsi=5lqGl-bwGpcs2GZh