సంపూర్ణ భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 127

  • @VishalPothuganti
    @VishalPothuganti 7 місяців тому +56

    ఒక్కొక్క ఎపిసోడ్ ని 2/3 సార్లు చూస్తూ వినే వారు ఎంత మంది ఉన్నారో ఒక like వేసుకోండి...👍

    • @gopinaidupappu502
      @gopinaidupappu502 7 місяців тому +2

      సర్, ఇంట్లో రోజు 6am నుండి 9am వరకు ఈ ఛానెల్ play all పెట్టి వదిలేస్తాం

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 7 місяців тому +42

    మేము ఇంతవరకు గీతను శ్లోకం చదివి దాని అర్దం తెలుసుకొనే ప్రయత్నం చేసాము కానీ. ఇప్పుడు మీరు ఒక్క అధ్యాయం లో భావం మొత్తం క్లుప్తంగా చాలా చెక్కగా అందరికీ అర్దం అవ్వే విదం గా అద్బుతం గా ప్రతి episode ni మాకు అందిస్తున్నారు మీకు మా హృదయ పూర్వక ధ్యవాదములు 🙏

  • @appalarajupedapudi3710
    @appalarajupedapudi3710 7 місяців тому +1

    RP garu great

  • @A.S.shooooo
    @A.S.shooooo 7 місяців тому +7

    హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే

  • @ramuboggaram
    @ramuboggaram 7 місяців тому +11

    గోవింద హరి జై జై గోపాల హరి జై జై.

  • @naveenlovely913
    @naveenlovely913 7 місяців тому +6

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻RP గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈ 18 అధ్యాయములు కలిపి ఒక్క వీడియోగా చేసి పెట్టండి 🙏🏻అలాగే అన్ని శ్లోకాలతో పూర్తి భగవత్ గీత చెయ్యాలి మిరే మీ గాత్రంతో 🙏🏻ఇదే నా కోరిక 🚩🕉️

  • @gopi6660
    @gopi6660 7 місяців тому +1

    RP SIR 🙏🙏🙏 GOD BLESS YOU

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 місяців тому +3

    Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
    🙏🙏🙏🙏🙏
    శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.!
    🙏🙏🙏🙏💐💐💐💐

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 місяців тому +10

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
    మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
    ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
    భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @konerinagendar7214
    @konerinagendar7214 7 місяців тому +6

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 7 місяців тому +4

    🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏

  • @sakunthalarani420
    @sakunthalarani420 7 місяців тому +2

    వాడుకభాషలో,,వినిపిస్తున్న,గీతాసారం,,RP గారి స్వరం లో,,మాకు లభ్యం అయిన,ఒక ,,వరం!!ఇది!! TQ

  • @manjulathag4298
    @manjulathag4298 7 місяців тому +20

    లక్షల్లో views రావాల్సిన వీడియో లకు వేలల్లో వస్తున్నాయి......కలికాలం అంటే ఇదే కావచ్చు

    • @viprasree3037
      @viprasree3037 7 місяців тому +1

      వస్ట్టు.నందుకు సంతోషించంది వ్యూవర్స్ సంఖ్య కొలమానం కాదు satisfAaction మంచి ప్రయోగం ఒక్

    • @chsimhachalam7083
      @chsimhachalam7083 6 місяців тому

      మీరు వ్యూస్ చూసేకన్న మీరు విన్న భగవత్ గీత మీకు నచ్చిందా లేదా చెప్పండి.... జై శ్రీరామ్...

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 6 місяців тому +6

    ఈ వీడియోలు ఇతర గ్రూపుల కు షేర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు

  • @kishorekorlam5381
    @kishorekorlam5381 7 місяців тому +1

    Hare Krishna,
    Jai Srila Prabhupada

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 2 місяці тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @sudhakarchennuru9175
    @sudhakarchennuru9175 7 місяців тому

    Hare Rama hare Rama Rama Rama hare hare Krishna Krishn hare hare

  • @ShobaRani-k2b
    @ShobaRani-k2b 2 місяці тому

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 місяців тому +2

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
    BHAGAVADHGITHA is like a bouquet composed
    of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
    Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
    This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @vsrmurty9215
    @vsrmurty9215 7 місяців тому +2

    Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha శ్రీ krishnam vamde jagadgurm 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🎉🎉🎉🎉

  • @SatyanarayanaMuliki
    @SatyanarayanaMuliki 3 місяці тому

    🙏🙏🙏 ఓం నమో నారాయణ 🙏🙏🌸🌸🌸

  • @chanduthekrivi445
    @chanduthekrivi445 7 місяців тому

    Hare Rama Hare Krishna.... Excellent RP sir...!!!

  • @dr.sunilkumaryeladandi5825
    @dr.sunilkumaryeladandi5825 7 місяців тому

    ధన్యులము ఆర్. పి. గారు 🙏

  • @shekarmudiraj635
    @shekarmudiraj635 7 місяців тому +1

    ఓం నమః శివయ 🙏
    ఓం నమో నారాయణ 🙏
    ఓం బ్రహ్మ 🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 7 місяців тому

    💞💎🙏 Dhanyavaadamulu andi RP Garu Okko Padamu Okko Vajramulaantidi Manasuna Badraparachukuntunna andi na Anthya Dashalo mee ee Swaramu Naa chevulaku vinipisthundanna ashatho 🙏💎💞

  • @వి.విజయలక్ష్మి

    జై శ్రీకృష్ణ 🦜🍏🍏🍏🙏🙏🙏

  • @viprasree3037
    @viprasree3037 7 місяців тому

    Manchi ప్రయత్నం మంచి ఆదరణ పాపులారిటీ వచ్చింది శుభ పరిణామం సార్

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 7 місяців тому +2

    కృష్ణం వందే జగద్గురు 13 అధ్యాయం శ్లోకార్థం వివరించినందుకు మీకు ధన్యవాదములు జై భగవద్గీత జై జై భగవద్గీత

  • @srivilas999
    @srivilas999 7 місяців тому

    Krishnam vanda jagadgurm🙏🙏🙏

  • @rajasekhar2464
    @rajasekhar2464 7 місяців тому

    హరే రామ హరే క్రిష్ణ ❤

  • @Nagamani-eh6eq
    @Nagamani-eh6eq 7 місяців тому

    హరే కృష్ణ 💐💐🙏🙏

  • @JayaMaareddy
    @JayaMaareddy 7 місяців тому

    Hare Rama hare krishna

  • @ramansirikonda504
    @ramansirikonda504 7 місяців тому

    Hare Krishna 🙏🙏🙏

  • @AnanthuKatila
    @AnanthuKatila 4 місяці тому

    🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురు పురుషోత్తమాయ నమోస్తుతే 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 7 місяців тому

    Great videos thankyou God

  • @ShivPrasad-mj2pc
    @ShivPrasad-mj2pc 7 місяців тому

    Hare krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare

  • @vittalkapse8587
    @vittalkapse8587 7 місяців тому +2

    భగవద్గీత మనిషి జీవితానికి ధిక్చూచి లాంటిది, భగవద్గీత అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ప్రతి మనిషి జీవితంలో పాటిస్తే మంచి సమాజ నిర్మాణం తద్యం. ఈరోజు మనిషి ఎదురుకొనే అనేక సవాళ్లకు జవాబు భగవద్గీతలో ఉంది. మానసిక ప్రశాంత మైనా, ఆరోగ్యవంతమైనా, భక్తితో కూడుకున్న జీవితానికి భగవద్గీత ధిక్చూచి లాంటిది. కృష్ణావతారంలో ఎన్నో అద్భుతాలలో భగవద్గీత ప్రధానమైనది. సర్ మీ ప్రయత్నం అద్భుతం.

  • @chalapathikaipa450
    @chalapathikaipa450 7 місяців тому

    Hello patnalk garu
    “Thatva sadhanaku , Satya sodhanaku sangeetame Pranamu “ Guru Ji you entered in the music field first and reached ultimate goal of life through this Bhagavad Geetha Amrutham . 🙏🙏

  • @sandeepdeep2133
    @sandeepdeep2133 7 місяців тому

    Hare Krishna

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 7 місяців тому +1

    జ్ఞాన క్షాక్షవులుచే ఈ క్షేత్రము క్షేత్ర జ్ఞానుడు భేదం గ్రహించే వారు మరియు భౌతిక పకృతి నుండి విముక్తి పొందిన వారు పరపదం చేరుకుంటారు బ్రహ్మ విద్యా 🙏🏻 🙏🏻 👌🏻

  • @PavanKumar-hp5oo
    @PavanKumar-hp5oo 7 місяців тому

    Voice exlent Chalabagundi

  • @ram_bhakt328
    @ram_bhakt328 7 місяців тому

    JAi SHREE KRiSHNA...🌍❤️🙏

  • @ChandraReddy-qm8fm
    @ChandraReddy-qm8fm 7 місяців тому +2

    కృష్ణం వందే జగహాతగురుం

  • @PavanKumar-hp5oo
    @PavanKumar-hp5oo 7 місяців тому

    Krishanam vande jagatgurum sri krishanam vande jagatgurum

  • @iam_raj_talari9590
    @iam_raj_talari9590 7 місяців тому

    Jai shree krishna ❤

  • @nageshmathangi7874
    @nageshmathangi7874 4 місяці тому

    జై శ్రీకృష్ణ

  • @chinnipatnaik6877
    @chinnipatnaik6877 7 місяців тому

    Jai Krishna

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 7 місяців тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏

  • @innamarynaru27
    @innamarynaru27 5 місяців тому

    God bless you all God loves you

  • @TummanapelliDivya
    @TummanapelliDivya 6 місяців тому +1

    RAKESHI ❤DIVAKAY🎉 VeegCneey ❤

  • @jayapalreddyK
    @jayapalreddyK 7 місяців тому

    Arunachala Shiv Arunachala Shiv Arunachala Shiv Arunachala 🙏🙏🙏🙏🙏🙏

  • @gopinaidupappu502
    @gopinaidupappu502 7 місяців тому

    గ్రేట్ సర్

  • @jitendranath4425
    @jitendranath4425 7 місяців тому

    💐🎉🌹🙏🏻SIR.. JAI SRI KRISHNA 💐🌹🌺🙏🏻

  • @RajuPalledi
    @RajuPalledi 5 місяців тому

    Super rp sir

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 7 місяців тому

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ

  • @supriyashyam9764
    @supriyashyam9764 Місяць тому

    అసలు మీ వాయిస్ తో భగవద్దిత వింటుంటే, వింటూ మెడిటేషన్ చేస్తుంటే నిజంగా విశ్వరూపం దర్శనం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనమే జరిగింది అండి మీకు 🙏🏻

  • @TummanapelliDivya
    @TummanapelliDivya 6 місяців тому +1

    RAKESHIDIVAKAYVeeg CneeY🥰

  • @merugubhagya255
    @merugubhagya255 7 місяців тому

    🙏🙏🙏Krishnam vandhe jagadhgurum🙏🙏🙏

  • @KarnamRani
    @KarnamRani 7 місяців тому

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 7 місяців тому

    🚩 కృష్ణం వందే జగద్గురం 🚩🙏🙏

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 7 місяців тому

    Hare Krishna Krishna Krishna hare hare

  • @prakashrao6641
    @prakashrao6641 7 місяців тому

    మీకు మా ధన్యవాదములు 👏🤗

  • @TummanapelliDivya
    @TummanapelliDivya 5 місяців тому +1

    RAKESHT ❤ DIVAKAY Veeg CneeY 🎾

  • @jagadeeswarisuvvari7251
    @jagadeeswarisuvvari7251 5 місяців тому

    Thanq RP garu

  • @Spiritualliving034
    @Spiritualliving034 7 місяців тому

    Always die hard fan and devotee of Bhagavad Gita ❤

  • @TummanapelliDivya
    @TummanapelliDivya 6 місяців тому +1

    Comments😽 RAKESHIDIVAKAYVeegCneeY🥰

  • @shanthachitlur9914
    @shanthachitlur9914 7 місяців тому

    ,🙏🙏🙏🌺🌹🙏🙏🙏 ಸತ್ಯಂ ಜ್ಞಾನಂ ಅನಂತಂ ಬ್ರಹ್ಮ 🌺

  • @ratnamkadali
    @ratnamkadali 7 місяців тому

    Thanks sir...r.p

  • @alladapavani9719
    @alladapavani9719 7 місяців тому

    🎉 Danyavadalu sir

  • @krishnamani9853
    @krishnamani9853 7 місяців тому

    Om namo bhagwate vasudevaya ❤

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 7 місяців тому

    Jai Sri Krishna 🙏

  • @ashokvurandula5316
    @ashokvurandula5316 7 місяців тому

    Om

  • @ganeshphaniteja9429
    @ganeshphaniteja9429 7 місяців тому

    Thank you sir

  • @vijayalakshmim7483
    @vijayalakshmim7483 7 місяців тому

    🙏🙏🙏

  • @Durga327
    @Durga327 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @sudarsanamvijayasyamprasad1875
    @sudarsanamvijayasyamprasad1875 7 місяців тому

    👌👍🙏🙏🙏

  • @AllinoneFun-uj7dg
    @AllinoneFun-uj7dg 7 місяців тому

    🙏

  • @bandisrikanth731
    @bandisrikanth731 7 місяців тому

    🙏🌟

  • @eswarpatanaik4026
    @eswarpatanaik4026 7 місяців тому

    👍👍👍🙏🙏🙏🙏🙏

  • @ratnapr8419
    @ratnapr8419 7 місяців тому +1

    Sir
    In another you tube channel
    You have completed upto 17 chapters completed...???
    please put inline from episode 1 to 18 in series so that entire bhagwat Gita can be heard continuously

  • @saradasunnapu776
    @saradasunnapu776 7 місяців тому

    🙏🙏🤘🤘

  • @ambatikotireddy2330
    @ambatikotireddy2330 7 місяців тому

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 7 місяців тому

    Govinda

  • @ramanammavv1079
    @ramanammavv1079 7 місяців тому

    Namaskaram

  • @prajwalram3088
    @prajwalram3088 7 місяців тому

    🙏😍

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 7 місяців тому

    ❤❤❤🎉🎉🎉❤❤❤

  • @dhekshagnareddy2212
    @dhekshagnareddy2212 7 місяців тому

    🙏🙏🙏🙏🕉️

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 7 місяців тому

    GOOD

  • @pratappratap2618
    @pratappratap2618 7 місяців тому

    ,🙏🙏🙏

  • @banothsurender3148
    @banothsurender3148 7 місяців тому

    🙏🕉️💪🇮🇳

  • @Srikanthdaripally-rr6ld
    @Srikanthdaripally-rr6ld 16 днів тому

    Rp గారు గీత వింటూ ఉంటే ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతయి ( భగవత్ గీత గొప్ప గ్రంథం)

  • @anilunique5659
    @anilunique5659 26 днів тому

    Antha Baga explain chaysaru krishnudu nenu unnanu antaru meru amiti ayana ayana antunaru adhi krishnuduki vayru anayla vasthundhi ardham.

  • @koyyalashankar6303
    @koyyalashankar6303 3 місяці тому

    Hi🙏🙏

  • @viprasree3037
    @viprasree3037 7 місяців тому

    Saar

  • @sailajavidela666
    @sailajavidela666 7 місяців тому

    Thanks RP Sir for sharing this divine knowledge to all of us, which software you use to generate these images , please reply :)🙏

  • @gkrao8581
    @gkrao8581 7 місяців тому

    🙏 reduce the back ground domination

  • @viprasree3037
    @viprasree3037 7 місяців тому

    Mee cell no ఇవ్వండి మీటిగిత గురించి నా ప్రాజెక్ట్స్ మీతో discuss cheyyali. I am music director brother ok

  • @Formon11-11
    @Formon11-11 7 місяців тому

    Thank u sir...🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌👌

  • @మింటూ
    @మింటూ 7 місяців тому

    🙏🙏🙏👏👏👏👌

  • @బైబిల్మాటార్గెట్

    భగవద్గీతను మొదటి అధ్యాయం నుండి 18 వ అధ్యాయం వరకు వివరించండి,, మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా అర్థమవుతుంది