Multiverse Mystery with Scientific Proofs In Telugu | by JanakiRam in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2024
  • హనుమాన్ నిజరూప చిత్రపఠాన్నికొనడానికి ఈ క్రింది అమేజాన్ లింకు క్లిక్ చేయండి
    Buy Hanuman Nijarupam Photo Frame Here
    www.amazon.in/dp/B0CL3BXL9P?r...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#001 Link
    • Kakabhushundi Multiver...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#02A
    • Kakabhushundi Multiver...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#02B
    • Kakabhushundi Multiver...
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Follow us on
    / janakiramcosmictube_of...
    / janakiramcosmictubecha...
    t.me/JanakiramCosmictube
    My Gmail ID is
    janakiram.cosmictubechannel@gmail.com
    for any official purposes and other important queries use my gmail id
    #Janakiramcosmictube #Janakiramcosmictubechannel
  • Розваги

КОМЕНТАРІ • 487

  • @PratapJetty-ii3gg
    @PratapJetty-ii3gg 6 місяців тому +189

    Saganiki , sagam mandi likes kotatleadu , chusea vallu andaru likes kotandi, plss🙏🙏

    • @MetaGPT
      @MetaGPT 6 місяців тому +1

      Antey vereokka universe lo manam World Cup 2023 gelichesaam anamata 😢😅😂🎉

    • @SomyoNag
      @SomyoNag 6 місяців тому +1

      Finnal ki kuda yelaledu raa.

    • @tgoutham15
      @tgoutham15 3 місяці тому

      Avunu bro😢

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 Місяць тому

      Fb lo share cheyadam kuda manchide kani avi cheyaru

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 6 місяців тому +41

    బాబోయ్..విశ్వరూపాన్నే చూపించావు కదయ్యా...నీ వివరణకి ,నీ కృషికి పాదాభివందనాలు సామి...

  • @universeinfinity577
    @universeinfinity577 6 місяців тому +15

    నువ్వు దేవుడివి స్వామి...

  • @narendrananda9859
    @narendrananda9859 6 місяців тому +48

    ఈ అనంత బ్రహ్మాండాలు గురించి చెప్పడం చాలా అద్భుతంగా ఉంది జానకిరామ్ గారు ఇలాంటి వీడియోలు మీ నుంచి ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాను😊

  • @raghavacharana
    @raghavacharana 6 місяців тому +33

    ఈ మాట నేను తప్పక చెప్పాలి నీ ఛానల్ ఫాలో అవ్వాలి అన్న ఒక అర్హత ఉండాలి నువు అందిస్తున్న సబ్జెక్ట్ సామాన్యమైనది కాదు అది నువు అర్ధం చేసుకొని దాని అర్ధమయ్యేలా ఎక్కడ కన్ఫుజన్ లేకుండా సిరీసుల రూపంలో సరైన తీరిలో అందించడం సామాన్య విషయం కాదు అన్న ఈ అనంతమైన విశ్వం లాగా నీ ఛానల్ ఆనంతమై నిలవాలని పక్కా కోరుకుంట like ఇచ్చా.. వీడియో మొత్తం చూసా

  • @sravankumar2989
    @sravankumar2989 6 місяців тому +29

    Telugu people are lucky enough to have few people like you Janaki ram garu….

  • @mshk3572
    @mshk3572 6 місяців тому +12

    మీ వీడియోలు ఇంగ్లిష్, హిందీ లోకి అనువాదం చేయండి, మరింత మంది హిందూ ధర్మం, పురాణ జ్ఞానం గురించి తెలుసుకునే అవకాశం ఉంది

  • @user-zc24
    @user-zc24 6 місяців тому +22

    ఇది కదా కావలసింది. పనికిమాలిన రీల్స్, షార్ట్స్ అంటూ మనవాళ్లు చెడిపోతుంటే పనికివచ్చే జ్ఞానాన్ని పంచేది మన జానకిరామ్!
    ఇంకా మరిన్ని అద్భుతమైన విషయాలతో మరిన్ని వీడియోస్ త్వరగా చేస్తావని కోరుకుంటూ -

  • @vishalvarma4010
    @vishalvarma4010 6 місяців тому +60

    I am running out of words to appreciate you brother....Simply superb understanding of our dharma and science....😊

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 6 місяців тому +12

    మీ జ్ఞానానికి మరియు మీరు వివరించే విధానానికి ఏంత పొగిదినా చాలా తక్కువే అవుతుందీ....జానకిరామ్ గారు.....మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది....ఈది మాకు అందిచతానికి మీరు పడ్డ శ్రమ.....అనిర్వచనీయం....ఇలాంటి వీడియోలు మీ నుంచి ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాను😊.🙏

  • @padmaamarneni7866
    @padmaamarneni7866 6 місяців тому +4

    అనేక కోటి బ్రహ్మాండ జననీ. శ్రీమాత్రే నమః. బాబు జానకీరామ్ ఆ అనేక కోటి బ్రహ్మాండాలని నీ మాటల్లో, వీడియోలోనూ చూపించావు చిదాకాశంతో సహా. చాల చాల ధన్యవాదాలు. ఈ విషయాలు తెలుసుకోడానికి, వీడియో చయ్యడానికి నీవెంత కృషి చేశావో అర్ధమవుతోంది. నీకు ఆ భువనేశ్వరీ మాత ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

  • @mahavibes2269
    @mahavibes2269 6 місяців тому +6

    excellent no words.... brilliant.... సనాతన ధర్మం కోసం ఆధునిక ప్రజల కోసం తెలుగు గడ్డ మీద ఒక దివ్యమైన ఆత్మ మీరు... జీనియస్.....

  • @prasadvenu8818
    @prasadvenu8818 6 місяців тому +2

    ఎవరికి తెలియని concept తీసుకుని వాటిని technology ని use చేసుకుని చెప్పడం నీకు మాత్రమే సాధ్యం అన్న.

  • @RockstarMaanik
    @RockstarMaanik 6 місяців тому +3

    బహుశా, సైన్స్ క్లాస్ లో కూడా ఇంత బాగా విశ్వం గురించి చెప్పరేమో...😊.
    మీరు అంత బాగా వివరిస్తూ చెప్తున్నారు బ్రదర్.... Excellent....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 6 місяців тому +6

    Science in Vedas chala baga explain chesav bro 👏👏👏

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 6 місяців тому +5

    జానకి రాము గారూ సమాంతర విశ్వల గురించి మీ వివరణ అద్భుతం 👌👌

  • @KavyaTejakoti
    @KavyaTejakoti 6 місяців тому +6

    వీడియో చాలా బాగుంది 🎉 మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంటుంది జానకిరాం బ్రదర్ 🎉

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 6 місяців тому +1

    నా మెడిటేషన్ లో యూనివర్స్ ని ఊహించుకుంటున్నాను. నేను ఊహించిన దాని మించి అనంత విశ్వాలు ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను. ఆకర్షణ సిద్ధాంతం మీ ద్వారానే అవగాహన చేసుకుంటున్నాను. ఇలాంటి జ్ఞానాన్ని బోధించడం నేను వినడం నా అద్రుష్టం. నా క్వాలిఫికేషన్ తక్కువ అయినా నాకున్న కొద్ది పాటి అవగాహన తో అర్థం అవుతుంది. Thank you Ramu garu

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll 6 місяців тому +8

    I am not that spiritual person earlier and I have little believe on God and it's science.... But after watching this channel I am moving towards spirituality more and believing that God exists and to understand it we need to understand more science to reach over there else you have to believe it blindly

  • @girishkichen
    @girishkichen 6 місяців тому +7

    Wooooow I'm not genius but bro 🤜 thank you to make me understand a bit about genius creation of The Creator ❤

  • @sunilmanthri4079
    @sunilmanthri4079 6 місяців тому +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది.. ఈ విశ్వం చాలా అశ్చర్యమైనది... 🙏🏻

  • @saissm2924
    @saissm2924 6 місяців тому +9

    Nee video kosame wait chesthunna anna eppude notification vachindhi....😊

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 6 місяців тому

      Hi sai chala rojula tarvatha kanapaddav

    • @saissm2924
      @saissm2924 6 місяців тому +1

      @@RAJRK-dn2ut yaahaaa!!! Work karanaga UA-cam chudatledhu....sooo comments cheyatle...

  • @MeraBharaatMahaan9867
    @MeraBharaatMahaan9867 6 місяців тому +6

    Sun, Moon and Truth cannot be hidden Also this Sanathana dharmam.🕉
    Thanq for your Worthfull video and dedication time🙏

  • @gnanadeepika6167
    @gnanadeepika6167 6 місяців тому +3

    Most underrated channel 😢...
    Last example superb..
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SriSri04395
    @SriSri04395 6 місяців тому +5

    Adbhutham😲
    Anni lokalu, prampanchalu gurinchi vintonte inka inka thelusukovalani athruta perugipothondi🤩
    Asalu inni prapanchala naduma manam entha anpisthondi😅
    Mee explanation chaala bavuntundanna🧿🙏

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 5 місяців тому +1

    🤩 Brahmandam gurinchi enno mana purana ithihaasa grandhaalalo unnaayyi

  • @sarigolluvenkatarambabu4332
    @sarigolluvenkatarambabu4332 6 місяців тому +2

    సైన్స్ మొత్తం సనాతన ధర్మం మీదే ఆధారపడి ప్రయోగాలు నిర్వహిస్తూ...
    మన మహర్షులు చెప్పిందే మళ్ళీ సైంటిస్ట్ లు
    చెప్తున్నా...ఈ జనాలకు సనాతనం అంటే...
    తేలికగా చూస్తూ ఉంటారు.మీరు చెప్పింది నాకు అర్ధం అయ్యేటంతటి చదువు లేదుగానీ...ఇవన్నీ ధ్యానం యోగంలో... చూస్తున్నవే...రామ్ గారూ... ప్రత్యక్షంగా
    చూస్తున్నప్పుడు (ధ్యానంలో)ఏఫీలింగ్స్
    కలగవు చూసుకుంటూ వెళ్ళిపోతాం అంతే.
    మనకు భగవత్ ధర్శనమే కావాలనే ధ్యాస
    ఆయనను ఎప్పుడు చూస్తామా...అనే ఆతురతతో....ఇవన్నీ దాటుకుని వెళ్తూ ఉంటాము...తప్ప పరిశీలన అనేది అంతగా
    ఉండదు , మాలాంటి వారికి చెప్పటమూ
    తెలియదు...అనుభవంతో తెలుసుకోవాలి
    అంటాము అంతే..నిజం కూడా అదే,మీరు
    గ్రాఫిక్స్ లో చూపించి విధంగానే ఇంచుమించుగా ఉంటుంటాయి.అయితే..
    మనము ప్రయాణించేది ఒక కాంతి మార్గంలో...వెళ్తూ ఉంటాము...ఏం విధమైన అడ్డూ ఉండదు అయితే..మిగతా
    విషయాలపై ధ్యాస ఉండదు అంతే. ఎంత దూరం వెళ్ళాం అనే ఆలోచన ఉండదు గానీ...ఎంత త్వరగా వెళ్ళి ఆ... స్వామి సన్నిధికి చేరుకుంటాం అనే ఆత్రుత మాత్రం
    ఉంటుంది.ధ్యానంలో కూర్చునే ముందు
    అనుకుంటాను దారిని చూద్దాం అని కానీ...
    మన ప్రమేయం ఉండదు వెళ్ళిపోతాం అంతే.బాహ్యాంగా ఉన్నపుడు వచ్చే ఆలోచనలు సూక్షంలో అసలు ఉండవు.
    ఏది ఏమైనా...ఎవ్వరైనా...భక్తిని ఆయుధంగా చేసుకుని ధ్యానసమాధిలోకి
    వెళ్ళగలిగితే....ఇవన్నీ అందరూ చూడవచ్చు.మీరు బాగా వివరించి చెప్తున్నారు... ధన్యవాదాలు రామ్ గారు.
    అందరికీ అర్థం అవ్వకపోవచ్చును గానీ
    సాధనలో ఉన్నవారికి ఇది కొంత సహకరించే అవకాసం ఉంది.ఒక్క మనవి
    ధ్యానం యోగ సాధన చేసేవారు ... గురువు
    ద్వారా అయినా సాధన చేయాలి.లేకపోతే
    అచంచలమైన భక్తి శ్రద్ధలతో భగవంతునిపై
    పూర్తి నమ్మకంతో నైనా సాధన చెయ్యాలి...
    తప్ప...గాలిమీద శ్వాస శ్వాస మీద ధ్యాస
    అనే ప్రయోగాలు చేస్తే...స్థూల, సూక్ష్మశరీర
    భంధం తగ్గిపోవచ్చు,లేక మెదడులోని నరాలలో కొన్ని వ్యతిరేక సంకేతాల తో. అంటే...భక్తి లేకుండా...చేసేవారికి రక్షణ
    కవచం(కాంతి దారి లాంటిది)ఉండదు.
    వారికి గమ్యం తెలియదు అందువల్ల
    అనేక చెడ్డ శక్తులు (అవి చెడు చేసేవి ఎక్కువ,మంచి చేసేవి తక్కువగా ఉంటాయి)మన పూర్వీకులు శక్తులే
    అయితే పర్లేదు కానీ‌ ఎవరెవరో కనపడతారు...వాళ్ళ పెట్టే టార్చర్...
    చాలా ఇబ్బందికరమైనది ఉంటుంది.
    అందువల్ల మెంటల్ గా కొంచెం డిస్టర్బ్
    అవుతారు .. అయితే వారికి ఈ విషయం
    తెలియదు.అందుకే...కొంత మూర్ఖత్వం,
    లేక స్వార్దం,లేక మోసం అనేవాటిని చాకో చక్యంగా చేస్తూ ఉంటారు.కాబట్టి అవగాహనతో సాధనాలు చెయ్యకండి.
    శ్వాస మీద ధ్యాస అనేది స్థూల శరీర
    ఉపయోగం కోసమే ఉపయోగపడుతుంది.
    జై శ్రీరామ్... శ్రీ మాత్రే నమః.
    ఓం‌‌ నమః శివాయః.

  • @kinnerachippada
    @kinnerachippada 6 місяців тому +3

    Me e video chustunapudu vintunnapudu oka aloukimaina divinity experience chesanu! Like oka dhyanam chestunnatlu, thanks 😊

  • @pavanram9262
    @pavanram9262 6 місяців тому +7

    You've a Great Knowledge Of everything 🙏
    God gifted Child Janaki Ram

    • @yadvalliprasad117
      @yadvalliprasad117 6 місяців тому +2

      Knowing About Sanatana Dharma, Janki Ram is God choosen man😊

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 6 місяців тому +12

    ❤ Brother , translate your words into other languages too to share knowledge to all young kids❤

  • @ruthwikSanathani
    @ruthwikSanathani 6 місяців тому +4

    Om namo narayanyya 🙏🙏🙏

  • @skinmed2k15-tg7nm
    @skinmed2k15-tg7nm 24 дні тому +1

    Enti anna idi!!! Srikrishnudu chitikalo noru terichi anantha viswanni chupinatlu.intha avaleela ga explain chesav.hatsoff 🫡. standing ovation Anna meeku 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @RaviTammineni
    @RaviTammineni 6 місяців тому +3

    Hi Anna! నీ వీడియోస్ ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అన్న. ఎంత లాంగ్ వీడియో అయినా అస్సలు టైమే తెలీదు 😍

  • @shankaralukaraju3632
    @shankaralukaraju3632 6 місяців тому +3

    అన్న గారు మీరూ చాలా గొప్ప వారు.... లవ్ యూ bro

  • @royroy6948
    @royroy6948 6 місяців тому +2

    Sir,soul meedha,Rebirth meedha video cheyyandi ..ur videos r so much informative sir,hats off for ur research.

  • @Gkiran600
    @Gkiran600 6 місяців тому +2

    Brother me research ki mi video ki mi experiment ki mi explanation ki addict iepoya waiting for your next videos

  • @user-ko8hw2qi5x
    @user-ko8hw2qi5x 6 місяців тому +4

    ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @user-cs9es3pt5g
    @user-cs9es3pt5g 6 місяців тому +2

    అన్న మీకోసం మొన్న రిఫ్లెక్షన్ ఛానల్ వారు నిర్వహించిన ప్రోగ్రాం లో మీ కోసం ఒకదగ్గర వచ్చింది.🎉🎉🎉🎉

    • @sureshmanda4975
      @sureshmanda4975 6 місяців тому

      Bro ha videos janaki ram gurinchi chepara?

  • @Sudheer_Padala
    @Sudheer_Padala 6 місяців тому +1

    Useless channels ki million views vasthunnai...aa views anni mee channel ki raavali. Great knowledge and research sir.

  • @Devi28282
    @Devi28282 6 місяців тому +1

    చాలా చక్కగా, ఈజీ గా అర్ధమయ్యేల వివరించారు.మీ వీడియోస్ అన్ని సూపర్ సార్👌 అన్నిటికి మూలకారకుడు ఆ శ్రీమన్నారాయుణుడే🙏

  • @Sudarsana007
    @Sudarsana007 6 місяців тому +1

    E video ardamu cheskovali ante chal teivi tatalu undali 🙏🙏🙏👌👌👌

  • @harshitaborukati9818
    @harshitaborukati9818 6 місяців тому +5

    Chala baga chepparu janaki Ram garu Mee knowledge ki hats off literally your work is amazing 👏🏻💐🙏🏻

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 6 місяців тому +4

    🚩🇮🇳🕉️🫴🔥Jai Sri Ram 🏹 God bless you Anna 🫴🔥OM Namah shivaya 🙇🌷🌿🏹💪

  • @sreevallir938
    @sreevallir938 6 місяців тому +3

    Extremely grateful for your explanation 🙏 🙌 bro😊

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 6 місяців тому +1

    అద్బుతం అమోఘం అనిర్వచనీయం. నీ పరిశోధన జై శ్రీరామ్ జై సనాతన వైదిక ధర్మం.....

  • @muralig868
    @muralig868 6 місяців тому +1

    Janaki Raam garu
    Meeru kaarana janmulu
    Meeru unna time lo memu unnadhiku very happy sir, God bless you

  • @vknagasani1255
    @vknagasani1255 6 місяців тому +15

    Hi Rama, i assume your account details are correct on your channel description. I want to contribute to your work. Thank you. Keep the videos coming.! Thank you for your determination and showing the this world what is real sanata dharma and how ancient it is.! Proud of you tamudu.! Dharmo Rakshathi Rakshitha.!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  6 місяців тому +5

      Thank you so much for coming forward🙏🙏🙏

    • @vknagasani1255
      @vknagasani1255 6 місяців тому +4

      Done brother.

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 6 місяців тому +1

      ​@@JanakiRamCosmicTube Please Do vedio about ROMASHA maharshi please please

  • @The_Simhapurien
    @The_Simhapurien 6 місяців тому +2

    సైన్స్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కానీ మన పూర్వీకులు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కనిపెట్టారు.కాకపోతే వాటికి పురాణాలు ఆచారాలు సాంప్రదాయాలు అనే పేర్లతో మనకు పరిచయం చేశారు.

  • @pinkteluguchannel3964
    @pinkteluguchannel3964 6 місяців тому +1

    🙆 oh my God... నిజం చెప్పాలంటే సృష్టి గురించి నేను ఇలాగే ఊహిస్తూ ఉంటాను. సరిగ్గా మీరు అలాగే చెప్పారు...😂..

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 5 місяців тому

    మీ కష్టనికి తగ్గ మంచి వీడియో చేసావు
    సూపర్
    చాలా చాలా మంది షేర్ చేశాను
    వీడియో సూపర్

  • @dilipK24
    @dilipK24 6 місяців тому +3

    What a presentation bro I really impressed for your work hats off 🎉

  • @vennetikiran4145
    @vennetikiran4145 6 місяців тому +1

    Modern maharshi janakiram

  • @vv906
    @vv906 6 місяців тому +1

    wow wow wow u are a blessing to telugu community for giving this info

  • @satyabhargavvinukonda
    @satyabhargavvinukonda 6 місяців тому +2

    Thanks

  • @AnandKumar-wh7vv
    @AnandKumar-wh7vv 6 місяців тому +3

    Great as always , superb efforts bro👍🔥

  • @veeruchevuri4349
    @veeruchevuri4349 6 місяців тому +3

    సూపర్ 👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉👌👌👌👌

  • @braintraingame4726
    @braintraingame4726 6 місяців тому +3

    Great explanation Annayya👏👏👏Superb effort and dedication

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 6 місяців тому +4

    UA-cam...... రాజమౌళి.... జానకిరామ్ గారికి..... ధన్యవాదములు 🤘

  • @RaviBhaarath
    @RaviBhaarath 6 місяців тому +3

    జై శ్రీక్రిష్ణ 🙏🙏

  • @bffrockerbestfriendforever5424
    @bffrockerbestfriendforever5424 6 місяців тому +3

    Please make a video on shankam origin and it's significance bro

  • @raghuveer120
    @raghuveer120 6 місяців тому +2

    No Words janakiram. Your research is just simple superb.

  • @mounicamodali
    @mounicamodali 6 місяців тому +2

    Mind-blowing !!!

  • @kaladar5377
    @kaladar5377 6 місяців тому

    చాలా బాగా చెప్పారు JKR గారు . అద్భుతం .
    నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది . అది ఏమిటంటే :- - - - . గ్రహాలు ఎలా ఏర్పడేవి ? అని . సూర్యుని నుంచి విడిపడిన తునక చిన్న అగ్ని గోలంగా ఏర్పడి గోలంగా ఉండి ( మండుతున్న అగ్ని దాని పై పొర బూడిద లాగా తయారై మన్ను లాగా ఏర్పడి అంతర్భాగం లో ఆ అగ్ని కీలకం లావా లాగా ఉన్నదా . అని . ఆంటే ఆగర్భత్తిని వేలేలుగిస్తే పై పొర బూడిద లాగా ఉండి ... లోపలి భాగం నిప్పులు చీమ్మే అగ్ని గోళం లాగా ఉందా అని.. .
    ఇక ఇంకో సందేహం ......
    బ్రహ్మాండం . బ్రహ్మ చరియా , బ్రహ్మ విద్య , బ్రహ్మ జ్ఞానం , బ్రహ్మ రాక్చసి అని ఎందుకంటారో వాటి గురించి కూడా చెప్పగలరు అని నా సందేహం .

  • @baluu12
    @baluu12 6 місяців тому +1

    Superb video...ne e okka video chalu...channel ni oka range tesukuni velladatiniki....🎉🎉

  • @phanisreekolachalamala4295
    @phanisreekolachalamala4295 6 місяців тому +3

    Excellent presentation jana ki Ram, we wish to hear and see more such videos about universe from U... Thank U for sharing nice information

  • @yoursakshita2903
    @yoursakshita2903 6 місяців тому +1

    నీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం బ్రో 👍🙏

  • @navyathatikonda6579
    @navyathatikonda6579 6 місяців тому +2

    Mind blowing, thank you for the great research work bro👏👏

  • @krishnastubhagavanswayam5258
    @krishnastubhagavanswayam5258 6 місяців тому +1

    Great explanation please try to make a video on srimadbhagavatam covering all stories and incidents,Everyone should know it 🙏

  • @razzzraaa
    @razzzraaa 6 місяців тому +1

    Nice explanation brother... dhanyavadamulu 🙏🏼 for your hardwork.

  • @tmadhav1061
    @tmadhav1061 6 місяців тому +1

    అద్భుతమైన వీడియో బ్రో ❤

  • @soujanyag1931
    @soujanyag1931 6 місяців тому

    Chala baga ardamayyelaga vidamarchi chepparu 🙏🏻

  • @arunavankayala1547
    @arunavankayala1547 5 місяців тому

    Chaaalaa baagaa vivaram gaa cheptunnaru .....thank you very much

  • @surisuresh86
    @surisuresh86 6 місяців тому +2

    జై సనాతనం 💪💪💪💪🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @manoharamurthy2566
    @manoharamurthy2566 6 місяців тому

    EXCELLENT ANALYSIS. Congratulations Janakiram.

  • @sriram4461
    @sriram4461 6 місяців тому +2

    Awesome explanation brother

  • @aathmaram6903
    @aathmaram6903 6 місяців тому +1

    Science ni aa science ki paramathma Aina shashthranni intha adhbhuthanga research chesi maaku andhisthunna Mee kashtaniki na kruthaghnathalu annayya.. Jai shree ram 🙏🙏 Jai shree krishna 🙏🙏

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 6 місяців тому

    Super boss
    great knowledge shared to us . thankyou.jhanakiram gaaru.

  • @jkbharavi123
    @jkbharavi123 6 місяців тому +1

    అత్యద్భుతం... అమోఘం.. PhD lu చేసే వాళ్లకు కూడా మింగుడుపడని బ్రహ్మ పదార్థం లాంటి అత్యంత జటిలమైన విషయాన్ని ..పూస గుచ్చినట్టు వివరించి కరతలామలకం గావించారు.... మీ ప్రతిభా విశేషాలు గ్లోబ్ మొత్తానికి చేరాలి.. అంటే ఈ వీడియో లు ఇంగ్లీష్ కామెంటరీ తో .. సిద్ధం చేయండి... ప్రపంచం మొత్తం తెలుసుకొని చేతులెత్తి దండం పెట్టేస్తుంది....
    అసాధారణమైన ఇలాంటి జ్ఞాన సంబంధ విశేషాలను అవిచ్ఛిన్నంగా మీ నుండి పరిడవిల్లు గాక...

  • @karrilalitha9127
    @karrilalitha9127 6 місяців тому +2

    I appreciate your efforts, keep it up sriram 🙏🙏🙏

  • @lpteluguarts
    @lpteluguarts 6 місяців тому

    Chala Bagaa explain chesaru thanks andi

  • @harshareddy6678
    @harshareddy6678 6 місяців тому +1

    Explanation and visuals are top notch..

  • @davidprasad3334
    @davidprasad3334 6 місяців тому

    Mind blowing boss.super.
    I love sanatan dharm.

  • @naveenchowhan
    @naveenchowhan 6 місяців тому +1

    Multiverse gurunchi 'Dark' TV series lo superb ga choopincharu... hare krishna❤❤

  • @prasadgoud-jw7ci
    @prasadgoud-jw7ci 6 місяців тому +3

    JAI SHREE RAM

  • @awake3062
    @awake3062 6 місяців тому +2

    Great Video on dharma and science

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 6 місяців тому +3

    Good scientific example ❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @sivallashiva7209
    @sivallashiva7209 6 місяців тому

    👍👌 next level

  • @kotlasatyanarayana8535
    @kotlasatyanarayana8535 6 місяців тому +1

    No doubt you are very very inspirationa to our genaration

  • @abhishekthakur2119
    @abhishekthakur2119 6 місяців тому

    Keep up the good work. Really Awesome

  • @narendrananda9859
    @narendrananda9859 6 місяців тому +2

    జానకిరామ్ బ్రో వీడియోలో చాలా లేట్ అవుతున్నాయి కాస్త తొందరగా పెట్టండి కనీసం నెలకి ఒక వీడియో అయినా చేయండి దయచేసి

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  6 місяців тому

      You missed my recent videos, already two videos chesanu very recently

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw 6 місяців тому +1

    Your scientific approach is nice

  • @muddanirevathi
    @muddanirevathi 6 місяців тому +2

    Thank you sooo much for your information and struggle anna 🤗🤗🤗❤❤❤❤.

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 6 місяців тому +1

    Thanks for your hard work

  • @harishd.v5796
    @harishd.v5796 6 місяців тому +1

    Thank you for video❤❤❤

  • @bingibalkumar9799
    @bingibalkumar9799 6 місяців тому +3

    Great analysis bro..... How you are doing all this research ❤❤

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 6 місяців тому

    Very interesting bro. Wanna see more such stuff from you.

  • @abhishekkar6837
    @abhishekkar6837 6 місяців тому +3

    Bramha = physical universe= The Thing( Bramh+anda= Expanding physical universe)
    Vishnu = Transitional aspect = Everything (Visnum samastam visvam) = That which is everywhere
    Shiva = (Nothing) Not A Thing = That which is not.(Sarvam Shivam, Shivoham)
    Shakti is the energy aspect...from physical to non physical dimension...

  • @qualitygamerzindia1457
    @qualitygamerzindia1457 6 місяців тому

    Great! .. No words

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 6 місяців тому +1

    Jai sriram

  • @mahadevdevonkedev2897
    @mahadevdevonkedev2897 6 місяців тому +1

    Very Nice super content.....❤ Iam waiting for your videos in UA-cam