4th Dimensional Mystery Explained by JanakiRam | Time God KalaBhairava Time Space Mystery

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sriram4461
    @sriram4461 2 роки тому +192

    చాలా బాగా చెప్పారు అన్న.
    విష్ణువు - విశ్వం అంతా కలిసి ఉన్న పదార్థం.
    శివ - కాల స్వరూపుడు
    అమ్మవారు - శక్తి స్వరూపం
    ఈ ముగ్గురు కలిసి ఉన్నదే మన సృష్టి అంతా.
    జై శ్రీ రామ్

  • @rameessh999
    @rameessh999 2 роки тому +60

    హిందూ ధర్మాన్ని ప్రచారం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఇంకేం చెయ్యకుండా ఈ ఒక్క ఛానెల్ ని subcribe చేసి వీడియోస్ మీ మీ గ్రూప్స్ లో షేర్ చేస్తే చాలు. మీ ధర్మ ప్రచారకులుగా మారినట్టే. అసలు ఇలాంటి ఛానల్ వేరే language లో ఉంటాదా. రియల్లీ గ్రేట్

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 роки тому +76

    మీరు ఎంతో ఎదగాలని సనాతన ధర్మం గొప్పదనం అందరికి తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను.మీకు వీలైతే వేదాల గురించి వాటి ఆవశ్యకత గురించి ఇప్పుడు వేదాలు ఎందుకు మరుగున పడ్డాయి మళ్ళి ఎప్పుడు అవి ప్రాభవం పొందుతాయి అనే అంశం మీద వీడియో చేయగలరు.
    జై శ్రీ రామ🙏

  • @srikanth369M
    @srikanth369M 2 роки тому +163

    కాల భైరవుడి గురించి మొదటి సరి ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన జానకి రామ్ అన్నకి నమస్కారాలు 🙏🙏🙏.

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +113

    మీకు చాలా కృతజ్ఞతలు అన్న. ఏ విషయం అయిన ఉన్నది ఉన్నట్టు చక్కగా మన సనాతన ధర్మాన్ని చెబుతారు . ఇలాంటి మరిన్ని విశయాలు కచ్చితంగా చెప్పాలి అని కోరుకుంటూ ఉన్నాను . జై శ్రీ రామ్ ❤️🙏🏻🚩

  • @rajeshmadhurakavi9664
    @rajeshmadhurakavi9664 2 роки тому +30

    ఏంది బ్రో నువ్వు... సైంటిస్ట్ కంటే ఎక్కువ ఇన్ఫర్ మేషన్ ఇస్తునవ్... గ్రేట్ బ్రో నువు. అలాగే సోలార్ సిస్టమ్ గురించి కూడా చెప్పు బ్రో..

  • @gagansn6334
    @gagansn6334 2 роки тому +20

    మన శాస్త్రాలు, సంస్కృతి, దేవుళ్ళు ఇప్పటి science and technology కంటే చాలా advanced అని ఇంకోసారి ప్రూఫ్ చేసిన మీకు 🙏🙏🙏🙏🙏

  • @umadevik478
    @umadevik478 Рік тому +2

    చాలా బాగుంది జానకిరామ్ గారు .చక్కగా విశ్లేషణ చేస్తున్నారు.ఇలాంటి విషయాలు పాఠ్యాంశాలుగ పెడితే ఎలాంటి సందేహం లేకుండా ఏది ఎలా అర్ధం చేసుకోవాలో తెలుస్తుంది మీకు అభినందనలు..

  • @srikanththotakura7884
    @srikanththotakura7884 2 роки тому +33

    అన్నగారు నమస్తే మీరు సూర్యకిరణ చికిత్స మీద వీడియోలు చేయండి కనీసం అది ఒకటి ఉన్నదని మీరు గుర్తించి దాన్ని ఒక సారి తెలుసుకోండి

  • @bhavanapanchajanyavedantam1173

    ఒక ప్రవీణ్ మోహన్... ఒక నండూరి గారు... ఒక జానకి రామ్... 👏🏻👏🏻👏🏻

  • @kandukuriyaswanth6852
    @kandukuriyaswanth6852 2 роки тому +78

    The way you debug the science facts and interrelate them with Hindu mythology-based on previous ancient texts is really thought-provoking and interesting great work bro!

    • @brcodingskills845
      @brcodingskills845 2 роки тому +5

      What ever science its jst becoz god. So material and non material its relate to god.. It wil undrstand only who connect god. He z blesd.

  • @srividya7111
    @srividya7111 2 роки тому +1

    Meru cheppe vidhanam and me visleshana adbhutam Ram garu. Mana puranalani mana samskruthini chala adbhutam ga vivaristhunnaru.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 God bless you..... 💐💐💐

  • @gangaruganesh3704
    @gangaruganesh3704 2 роки тому +19

    హాయ్ జానకిరామ్, మీ వీడియోస్ చాలా చాలా చాలా బాగుంటున్నాయి, నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితిలో హిందూ ధర్మంలో జగద్గురువుల గురించి, దేవుళ్ల గురించి, ఎవరు గొప్ప అని వివాదం జరుగుతుంది దీనిమీద మీరు ఒక వీడియో 🙏

    • @ramanareesu8210
      @ramanareesu8210 2 роки тому +2

      Nanduri garu already chesaru video chudandi vishnu and siva

    • @ramsramsrams5286
      @ramsramsrams5286 Рік тому

      ఇపుడు ఉన్నా అందరు హిందూ ధర్మానికి చేసేది తక్కువ ...చేయుంచు కొనేది ఎక్కువ

  • @sasikumarkunchala2926
    @sasikumarkunchala2926 Рік тому +1

    Thanks!

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 2 роки тому +5

    బుర్ర పాడైపోయింది అన్న నీ explanation కి 👌 గూస్బొమ్స్ వచ్చినాయి నాకు అయితే సూపర్ అన్న వీడియో 🙏
    హర హర మహాదేవ్..! 🚩🚩

  • @vishwakeshgamingtelugu8081
    @vishwakeshgamingtelugu8081 Рік тому +2

    నేను జీవిస్తున్న కాలంలో మీరు పుట్టడం, ఈ లాంటి విషయాలను మీ చానెల్ ద్వారా నేను తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను tahnks and Keep it up Brother.👍🤝

  • @rameshram5825
    @rameshram5825 2 роки тому +46

    అన్న, వీడియో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, కానీ చాలా బాగా చెప్పారు.
    అద్భుతమైన విశ్లేషణ.
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @srkravi4353
    @srkravi4353 2 роки тому +1

    Wow..!
    Janaki Ram tammudu deergayusshmanbhavah..
    Kalabhairavastam vinnanu, chadivanu. Neevalle CHUSANU
    TQ...

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 роки тому +4

    జైశ్రీరామ్ అన్న
    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏
    మీ ఛానల్ జాతీయ స్థాయిలో విస్తరించాలని నా చివరి కోరికగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @gopalakrishna9977
    @gopalakrishna9977 2 роки тому +2

    చాలా బాగా వివరించారు... కొంచెం క్లిష్టం గా ఉంది కాన్సెప్ట్.. వీడియో2 3 సార్లు చూస్తే అర్థం అవుతుంది.... మీకు అభినందనలు.. పుస్తకాలు కూడా రిఫరెన్స్ ఇస్తున్నారు గా...ఇంకా ఎందుకు విమర్శిస్తున్నారు.. కొంతమంది అర్థం కావట్లేదు...మీ ప్రయత్నం మానకండి... మన ఋషుల విజ్ఞాన సామర్ధ్యం... దేవత లు ఎవరు.. దేముడు ఎవరు... వారిని మన సైన్స్ దృష్టిలో ఎలా అర్థం చేసుకోవాలి... అన్నది.. మీరు బాగా విశ్లేషణ చేస్తున్నారు... నమస్తే..

  • @ytganeshgamingff2240
    @ytganeshgamingff2240 2 роки тому +181

    Anti ram nuvvu Anni dimensions lo ki travel chesava, real ga cheppav🤔 what ever but nenu space lo travel chesi devudini choosina feeling vachindi 👍🏼oh my god,all tha best,super se ooper vedio 😍

  • @sirasri
    @sirasri 2 роки тому +1

    అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ జానకీరాం గారు... ముఖ్యంగా నాలుగు చేతుల సింబాలిజం చాలా కన్విన్సింగ్ గా ఉంది. గత రెండు రోజులుగా కాలం గురించి, శివుడికి కాలానికి ఉన్న సంబంధం గురించి, దేవతారూపాల సైంటిఫిక్ విశ్లేషణ గురించి మనసులోనే ఆలోచిస్తున్న నాకు ఈ వీడియో దర్శమిచ్చింది? దేని గురించైనా ఎటువంటి బ్రౌజింగ్ చేయకుండా కేవలం ఆలోచిస్తుంటేనో, మిత్రులతో చర్చిస్తుంటేనో నాకవి ఎదురుపడుతున్నాయి. ఇలా పలుసార్లు గతంలో కూడా జరిగింది. ఇలా చాలామందికి జరుగుతుండొచ్చు కూడా. మనమంతా ఫోర్త్ డైమన్షన్ కంట్రోల్ లోనే ఉన్నామనడానికి ఇదొక ఉదాహరణ కావొచ్చు. మనమా సత్యాన్ని గుర్తించడం, గుర్తించకపోవడంలోనే తేడా ఉండొచ్చు.

  • @sanatanamargamu
    @sanatanamargamu 2 роки тому +21

    ధన్యవాదములు జానకిరామ్ గారు మంచి విషయం అర్ధమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 2 роки тому +2

    13:59....
    అవును brother .
    సదాశివుడు త్రికాలస్వరూపుడు శాశ్వతుడు.
    మహా విష్ణువు నలుచరగులా వ్యాపించు వ్యాపకత్వ లక్షణుడు.
    శివుడే కాలం. విష్ణువే వ్యోమం. ఈ రెండిటికీ కారణం సృష్టికి ఆది నుండి ఉన్న బ్రహ్మపదార్థం ఆది పరా శక్తి.

  • @kasirao5509
    @kasirao5509 2 роки тому +10

    "Sanathana Dharma/sciences consciously kept under Vedas , puranas, itihasas and in our daily life practices but you bringing it out very well like spectrum like spectacular, Maa ParaShakti pour Blessings on you, JanakiRam !

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏

  • @optiontrader2113
    @optiontrader2113 2 роки тому +1

    Devudini decode చేస్తున్నావ్ నువ్ great bro...

  • @swathijarugumilli9936
    @swathijarugumilli9936 2 роки тому +8

    Very well explained .. especially where science meets spirituality
    We need such kind of videos made and explained so that it would be helpful for not questioning Our Sanathana Dharma.

  • @aparnakolagani9191
    @aparnakolagani9191 2 роки тому +2

    Mi videos chuudaka... Mana devullamida nammakam..ekkuva inka perigindi ..and chala proud ga undi...proud to be following hindutva ...🙏🏼

  • @venkateswaraprasad6320
    @venkateswaraprasad6320 2 роки тому +6

    అన్న నిజంగా మన వేద మరియు శాస్త్ర జ్ఞానాన్ని సాంకేతికంగా చాలా బాగా చెప్పారు నిజంగా అధ్భుతం ఈ వీడియో

  • @itsprincess5083
    @itsprincess5083 2 роки тому +1

    mimalni entha pogidina takuve bro, mi la explain chese valani ekada chudaledu, e kalam lo chala mandini chustunanu, evaru mana sathralanu namaru only science ni namutharu, kani meru sathrale science ani prove chesaru, really thank u sooo much bro. e kaliyugam lo putina kali purushudi la kanipistunaru

  • @gowriprasad4572
    @gowriprasad4572 2 роки тому +28

    NO WORDS TO SAY ABOUT YOUR knowledge bro I'm mesmerized...

  • @rameshchityala3135
    @rameshchityala3135 2 роки тому +1

    అన్న మీరు చెప్పేది వింటుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంది అన్న ఐనా ఏజన్మల చేసుకున్న పుణ్యమో ఈజన్మల హిందువుగా పుట్టడం

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому +4

    Meku tanx cheppina thakkuve way of explanation super thammudu.god bless u ma take care ma. Ne videos nj ba family dctr ki kuda share chesthanu

  • @beautyqueen3513
    @beautyqueen3513 2 роки тому +2

    Tq ram garu e video matram miru chesina Ani videos kante different one...e video lo yedo power vundi...it's my personal feeling. Naku telisi chusina valalo konta mandiki Ina aa experience ie vuntundhi.once again tq

  • @Golirajugaming
    @Golirajugaming 2 роки тому +35

    Ni మీద నమక్కం తో వీడియో చూడకుండానే like Share comment chesthunna అన్నా ❤️

    • @balusai6572
      @balusai6572 2 роки тому +2

      నమ్మకం ఒకే బట్ మీకు ఖాళీ లేక ముందే లికె కొట్టి షేర్ చేస్తున్నారు కధ. నేను కూడా అంతే ఒక్కోసారి షేర్ చేసి ఖాళీ ఉన్నప్పుడు మిస్ కాకుండా చూస్తా

    • @madhav9842
      @madhav9842 2 роки тому +1

      Same bro,, ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత చూస్తాను.

  • @maruthie2148
    @maruthie2148 2 роки тому +1

    Niku enni sarlu mukkina takkuve nivalla nenu naa sanathana gurinchi andariki cheppagalugutunna nuvvu naa okka knowledge just love you..

  • @HariPrasad-oo7dw
    @HariPrasad-oo7dw 2 роки тому +10

    Broo 1st CMT 1st like , don't forget me,na Previous Comment check cheyi bro video kinda,na doubt ni CMT chesa

  • @himabindu7128
    @himabindu7128 2 роки тому +2

    Third eye anedi prati okkariki untundi .. mee videos chustu chustu nijangane naku gyanondayam ayinatu anipistundi prati sari meru naa perspective marchesaru nijanga devudi meeda bhakti chala perigindi naa meeda naku confidence perigindi chala positivity vachinatu anipistundi mee videos chuste thanks Anna 🙏

  • @maheshmahi5455
    @maheshmahi5455 2 роки тому +20

    I feel proud to share this masterpiece with my friends, thanks Janakiram sir for bringing amazing videos like this🙏. May lord sri ram's blessings always be upon you and your family members🙏🙏. Jai Sri Ram🚩

  • @sravankumaraluvala3484
    @sravankumaraluvala3484 2 роки тому +1

    11:22 Meru cheppindi nijam anipistundi anduke emo bramha Oka kanu reppa paatulo mana bhoomi enno yugalu gadichipotai . Bahusa mana devathalu eh srusti lone athi pedda gravitation unna places lo untaremo.

  • @endlesswonderland205
    @endlesswonderland205 2 роки тому +18

    Sheshnag also known for carrying the weight of the world I guess? It makes sense now. But I could never think that every part of the Divine forms represent something. These things hit me hard everytime.....
    This is just too fascinating!....Truth is like the dazzling light of sun. Powerful and beautiful beyond imagination, really.....Thank you so much for sharing these wonderful discoveries. Wish you best of luck from the heart 🤍

  • @nikankshsure1131
    @nikankshsure1131 Рік тому +2

    నమస్కారం అన్నయ్య, నేను ఒక అమ్మవారి (శ్రీ సింహావాహిని) దేవి ఆలయ అర్చకులం, ఎరాజ్ పల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా, మీ వీడియో ల ద్వారా మేము ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నాము, మీరు చేసే వీడియోలు మా ఆలయం లో led మాధ్యమంగా చూస్తున్నాము,మరి దశమహావిధ్యల గురించి, ఆదిశక్తి గురించి మీ ద్వారా తెలియజేసి మా ఆధ్యాత్మిక సాధనకు సహకరించగలరు.🙏

  • @rockychary5861
    @rockychary5861 2 роки тому +4

    Na alochana prakaram ayte 4th dimension is magnetism . Yog chese sadakulu kuda spine ni straight chesi andulo magnetism ni activate cheyali , Adey enlightment ku daari. Even magnetism (gravity) tho easy ga renewable energy generate cheyochu compared to time
    Time must be after 7th dimension

    • @rockychary5861
      @rockychary5861 2 роки тому +2

      According to me
      4th gravity/magnetism
      5th is light
      6th is devotion
      7th may be time
      Time is more heavy to understand and not easily acquired , so it cant be at lower dimensions

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому

      4 is a science number you can give any number

    • @rockychary5861
      @rockychary5861 2 роки тому

      @@JanakiRamCosmicTube meeru string theory ni adaranga chesukoni cheptunaru
      Gayatri mantra rachayita ayna vishwamitruni jeevitha charitra lo idi vivaranga untundi

  • @santos45849
    @santos45849 2 роки тому +1

    అంజి సినిమా క్లైమాక్స్ లాగా వుంది అద్బుతం మహా అద్బుతం

  • @meruvav
    @meruvav 2 роки тому +12

    Hi Janakiram
    Do we have any book talks about timelines where we can learn more about Yugas and Kalpas??? Which can be understood and I want to reach these to my kids.
    Thanks in advance and I like the work and research you do for all your videos, I like them a lot… it’s like a learning for me every time I see your videos.

  • @Pavankumar-eh3bw
    @Pavankumar-eh3bw 2 роки тому

    Chala baaga chepparu ram garu కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంది hats off

  • @Anonymous-yr1hv
    @Anonymous-yr1hv 2 роки тому +23

    Love your content. And sir, as per Hindu calender, my birthday was yesterday. I celebrated my "real" birthday for the first time in my life- only because of you. And, I celebrated my birthday almost like how you told us to in your previous video. Thank you so much for taking me a step closer to my roots.

  • @మనోవేదిక
    @మనోవేదిక 2 роки тому

    వాస్తవం నీ చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదములు మిత్రమా

  • @bepositive1066
    @bepositive1066 2 роки тому +22

    Jai janaki ram

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 2 роки тому

    భగవంతుడి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండాలి...🙏🙏🙏

  • @sahisnunitaidaspuri7197
    @sahisnunitaidaspuri7197 2 роки тому +3

    Your videos takes our mind to higher thinking and we can be peaceful even in the adverse situations.

  • @ongolevali5669
    @ongolevali5669 2 роки тому +1

    Real ga meeru kaarana janmulu anna ,mee episodes chuustunte anni marchi poyi asalu ee sristy lo dyvam anedi ekkado ledu mee lo vunnatlu ga vundi ,,,,,,,👌👌👌🙏🙏🙏🙏🌷🌷🌷🌷💐💐

  • @Ravi-se3jm
    @Ravi-se3jm 2 роки тому +8

    The best visual experience we could get along with your detailed explanation bro. Keep going 👍

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 2 роки тому

    వేదాలలో వున్న రహస్యాన్ని ఎంత బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @ramakrishna5373
    @ramakrishna5373 2 роки тому +4

    Nice explanation with very valuable information
    Thnx u so much sir for giving continuous santhana dharama విద్య with respect cosmology
    Keep it up

  • @neveenkumar
    @neveenkumar 2 роки тому +2

    మీ వీడియోల ద్వారా చాలా నేర్చుకున్నా, ఇదివరకు ఫ్రెండ్స్ దగ్గర హిందుత్వం గురించి డిబేట్ జరిగితే నా దగ్గర సమాధానాలు ఉండేవి కాదు,ఈ మధ్య నేనే ఈ టాపిక్స్ తీసి debate పెడ్తున్న. దాదాపు గా వాళ్ళకి సమాధానాలు చెప్పి వాళ్ళ నోరు మోయిస్తున్న. 🙏🙏🙏
    వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటున్నారు అనిపిస్తుంది.

  • @AnandKumar-wh7vv
    @AnandKumar-wh7vv 2 роки тому +4

    Wow, what a depiction of universal energies and dimensions. Your videos are getting scientific communities closer to vedic knowledge and understanding concepts better , hats off to ur hardwork , knowledge and presentation skills . Completely surrendered to ur talent . 👑👑👑👑👑

  • @sharathchandra9088
    @sharathchandra9088 2 роки тому

    చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన కథలకు మీరు సైన్టిఫిక్ రిసన్స్ తో వివరించారు. మన పూర్వికులు విజ్ఞానాన్ని. పురాణాలు కథల రూపంలో అందించారని తెలుసు కానీ దాన్ని మీరు విశ్లేషించి వివరించిన పద్దతి చాలా బాగుంది. చాలా వరకు అర్థం కాని విషయాలు మీ వీడియోలతో అర్థం అవుతున్నాయి. Keep going. Go ahead. All the best bro. And also i appreciate your great hard work behind every video.

  • @achyutakrishna
    @achyutakrishna 2 роки тому +8

    Very good explanation 🙏🏽. You can take classes to new gen kids. Everyone should and must understand nature first. That is through Sanathan Dharma only possible in this world.

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 2 роки тому +1

    అద్భుతం..వివరణ మరియు విని అర్థంచేసుకోవడం రెండూ పరమాద్బుతము...

  • @maruna8056
    @maruna8056 2 роки тому +5

    Nice Explanation

  • @Vedavyaschemineer
    @Vedavyaschemineer Рік тому

    Really superb bayya..asalu nakunvache enno answer Leni questions ki me videos answers..nenu anni me lane alochostha..u are a boon for Hinduism

  • @nageshkohli4022
    @nageshkohli4022 2 роки тому +11

    Just ur the best bro 😍😘😘 no one can beat U becuz ur best beast 🤩 in you tube 😘😘😘 love you bro 😍 keep it up 🥳🥳🤗🤗 jai sree ram 🙏🙏

  • @krishSundar
    @krishSundar 2 роки тому

    మీరు మా తెలుగు ప్రజల అద్ృష్టం నిస్సందేహంగా

  • @vjayinhunt7826
    @vjayinhunt7826 2 роки тому +5

    మన జానకి రామ్ 20 వ శతబ్దానికి ఆదిశంకర చార్యులు అని నా అభిప్రాయం

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +3

      నేను సామాన్యుడిని

    • @Ajahsuccess-jk
      @Ajahsuccess-jk 2 роки тому +4

      Kani saamanyudu matram kaadu bro meru@janakiRam

  • @krishSundar
    @krishSundar 2 роки тому

    రామ్ మీరు మా తెలుగు ప్రజల అద్ృష్టం నిస్సందేహంగా

  • @SVRKumar
    @SVRKumar 2 роки тому +6

    ఏకలవ్వుడి బొటనవేలుని గురుదక్షనగా అడగడం వెనుక ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పండి అన్న...
    జై శ్రీరాం 🙏🚩

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +3

      Sure

    • @varijavishwanath8253
      @varijavishwanath8253 2 роки тому +1

      @@JanakiRamCosmicTube anna can you please tell everyone to type in English why because I can't read telugu er okka help chsesi pettu please 🥺🥺🥺

    • @voohatulasi6365
      @voohatulasi6365 2 роки тому

      Already vere UA-cam channel lo pettaru ekalavvuni gurinchi

  • @cinemacinemacinema3493
    @cinemacinemacinema3493 2 роки тому

    సోదరా... మీ విజ్ఞానం అమోఘం... మీ విశ్లేషణ అపూర్వం...

  • @jayasrid7000
    @jayasrid7000 2 роки тому +4

    Thanks for the choosing this topic and enlightening us ..thus reteiterating that sanathana dharma is not just about rituals, it is science.. 🙏🙏

  • @its4u334
    @its4u334 2 роки тому

    మాటల్లేవ్ 🤐 ఒక అద్భుతాన్ని చూశాను 👌👍👍🙏🙏🙏🙏🚩

  • @pranayyaadav649
    @pranayyaadav649 2 роки тому +4

    చివరిగా నిత్యం ఉండేది శివ, శక్తి మాత్రమే. ఎందుకంటే, శివుని నిత్య స్వరూపం, నిరాకార సదా శివుడు. ఆయన తోనే శక్తి ఉంటుంది.

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh 2 роки тому

    ధన్యవాదాలు.. అద్భుతమైన వీడియో..
    సారీ.. మాటలు లేవు..
    ఒక ప్రశ్న.. పనిలో పనిగా కార్తవీర్యార్జునుడి వేయి చేతులు గురించి కూడా చెప్పి వుండవల్సిందీ..

  • @adinarayana4945
    @adinarayana4945 2 роки тому +10

    We need other episode about this topic.

  • @sunandar4487
    @sunandar4487 2 роки тому +2

    Now I knew why gods have multiple hands. Very good explanation. God bless you Janaki Ram

  • @sriramnagarajesh
    @sriramnagarajesh 2 роки тому +8

    Bro miku oka vedio cheyataniki enta karchu vastundi bro

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +7

      Roughly 25k

    • @suryateja5505
      @suryateja5505 2 роки тому +3

      @@JanakiRamCosmicTube cool
      Return vostada bro
      Meru icche knowledge tho oka clg pettocchu

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 2 роки тому +1

      @@JanakiRamCosmicTube 😮😮😮wow

    • @tatavarthi8686
      @tatavarthi8686 2 роки тому +1

      Wow great bro
      Intha karchu petti video chestunaru miru great 👍 👌🏻👌🏻👌🏻👌🏻
      Mi channel inka vrudhi loki ravali
      Jai Sri ram🙏

    • @SANTHOSHKUMAR-fo1dm
      @SANTHOSHKUMAR-fo1dm 2 роки тому +1

      Nice Explanation and Very Good Concept Bro

  • @Mammu09
    @Mammu09 2 роки тому +2

    చాలా బాగుంది. అశ్వమేథ యాగం గురించి ఒక వీడియో చేయండి సొదరా...

  • @purandheeswararts2460
    @purandheeswararts2460 2 роки тому +6

    Bro asalu hindu dharmam lo evaru supreme god/goddess ,bramha vaivartha puranam lo Krishnudhu ,Devi bhagavatha puranam lo Lalitha Devi ,Shiva puranam lo shivudu
    Vishnu puranam lo Vishnu nu supreme god/goddess annaru inthaki evaru supreme god/goddess (andharu okkare Ani cheppodhu)

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +4

      Will explain

    • @deepthideepthi366
      @deepthideepthi366 2 роки тому

      According to me we can't create or destroy and not find the energy.... everything created by energy so energy symbol of adhisakthi(lalita devi)

    • @purandheeswararts2460
      @purandheeswararts2460 2 роки тому +1

      @@deepthideepthi366 same I feel the goddess Lalitha is supreme goddess

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 2 роки тому

      Nadhi kuda same doubt. Inthamundhuku live lo adiganu. Appudu paramathama swarupam annadu. Paramathama ne andarilo vundedi. Devullu andaru ayana rupame annaru. Kani clear ga cheppaley. A God supreme God. Ani. So, cheptha annadu. Waiting bro

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 2 роки тому

    కొన్ని ఇయర్స్ తర్వాత నీ వీడియోస్ చూసి . సనాతన ధర్మం ని నమ్ముతారు అన్నా . ఖచ్చితం గా
    Awesome nv

  • @rajesht9702
    @rajesht9702 2 роки тому

    Well Said, and there is more to explore.
    శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే | శివస్య హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయం శివః ||
    జయ గురు దత్త ||
    వదతు సనాతనం | జయతు భారతం ||

  • @VENUGOPALCH-vu3io
    @VENUGOPALCH-vu3io 2 роки тому

    చాలా కృతజ్ఞతలు జానకిరామ్ గారు చాలా మంచి వీడియో

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Рік тому

    very very value video lot of value information wonder thanks sir చాలా బాగా చెప్పారు అన్న. విష్ణువు - విశ్వం అంతా కలిసి ఉన్న పదార్థం. శివ - కాల స్వరూపుడు అమ్మవారు - శక్తి స్వరూపం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 2 роки тому

    చాలా గొప్ప అనుభూతి కలిగేలా చెప్పారు

  • @NENUNAATV
    @NENUNAATV 2 роки тому +1

    చాలా అద్భుతమైన విషయం తెలిపారు సార్ మీకు నా ధన్యవాదములు వీడియో లో త్రిపురనాశ రక్షకుడైన శివుడు మహా అద్భుతంగా ఉన్నాడు సూపర్ 🙏🏻🙏🏻 All the best for your further projects అరుణాచల శివ🙏🏻

  • @viswanathan8470
    @viswanathan8470 2 роки тому

    Nee videos chusina prathi sari gnanodhayam ayinattu manasuu sarvam chusinattu goppa anubuthi vastundhi

  • @pavanxpectme
    @pavanxpectme 2 роки тому

    No words…. ఏళ్ల బట్టి ఉన్న doubts clear అయ్యాయి mainly Anni చేతుల మీద👌👌👌

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤
      Please do consider helping our channel
      janakiramcosmictubechannel@ybl
      Google pay upi id
      janakiram.cosmictubechannel@okaxis

  • @madurgqmadurga8818
    @madurgqmadurga8818 2 роки тому +1

    జానకి రామ్ గారు మీరు ఒక్క సారి ఆత్మా జ్ఞానము ఇంకా కుండలిని శక్తి ఎలా జాగృతం చేయడానికి మార్గమును
    దీని కోసం ఋషులు ఏమీ చేసేవారు చెప్పండి చాలా మంది youtube లో చెప్పారు గాని మీరు బాగా చెప్తున్నారు
    ఇంకా కొత్త విషయాలను కనుక్కొని
    ఇంకా (law of attraction) గురించి కూడా చెప్పండి

  • @shivashankar8192
    @shivashankar8192 2 роки тому

    మీ నాలెడ్జ్ కి,మీ వాయిస్ మొడులేషన్ కి,మీ కంటెంట్ కి నా యొక్క శతకోటి నమస్కారాలు బ్రదర్ 🙏🙏🙏🙏

  • @vennelavennela1827
    @vennelavennela1827 2 роки тому +1

    అన్నయ్య ఇంత చిన్న వయసులో ఆ దేవుడు మీకు మీకు ఎంత జ్నానం ఇచ్చాడు
    మి వయసు వారు అమ్మాయిలు సినిమాలు షికార్లు అంటు ఎంతో మంది తల్లి తండ్రులకు తల భారం అవుతున్నారు
    ప్రతి ఇంట్లో మీలాంటి కొడుకు ఉంటే ఈ భూలోకం ఇంకా ఎంత బాగుండేదో అన్నయ్య🤗🤗🙏🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому

      Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤

  • @devassk1618
    @devassk1618 3 місяці тому

    Superb explanation Janakiram. Subhaasseesulu! Om Namassivaaya! Sree Maathre Namaha!

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 роки тому +1

    Tnq Anna.. సనాతన వైభవం సైన్సుని మించిన గొప్ప జ్ఞానమని (విషయమని) సైన్సు తోనే నిరూపించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయ.

  • @sampathvarun7831
    @sampathvarun7831 2 роки тому

    అన్న నీ విశ్లేషణ అర్ద్రమయ్యే రీతిలో ఉంటుంది. నీ జ్ఞానం అమోగం అద్బుతం

  • @subhashub95
    @subhashub95 2 роки тому

    నీ వివరణకు hatsoff no words to say

  • @ladichiranjeevi4412
    @ladichiranjeevi4412 Рік тому

    Ram garu miru chalabaga science ni
    Sanatana darmanni link chesi explain chesaru, it s really great work sir

  • @malathi5224
    @malathi5224 2 роки тому

    చాలా clear గా explain చేశారు. ThanQ. ఇలా ఇంకా deep knowledge తో ఇంకా ఎక్కువ videos చేయండి. 🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤

  • @krishnachaitanya573
    @krishnachaitanya573 Рік тому +1

    you deserve a dedicated program in a prominent channel ..mind blowing talent ...meeru telugu varu kavatam maa adrustam🙏🙏

  • @krishnakanthmaheedhar6397
    @krishnakanthmaheedhar6397 2 роки тому +1

    ❤❤👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤ . parabrahma tatvam e is the ultimate energy he is nirguna nirakara. devi bhagavatham lo ammavaru parabrahmam, vishnu puranam lo vishnuvu parabrahma, siva puranam lo sivude parabrahma. e siva,ammavaru,vishnu saguna parabrahamam kalpam antharinchesarki evraina malli nirgunanga maralsinde . Jai janakiram

  • @dammulaxmi7508
    @dammulaxmi7508 2 роки тому

    Inka vinaalani undhi,Inka choodalani undi appude video aipoindha.....👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srt1779
    @srt1779 2 роки тому +1

    సూపర్ వీడియో చాలా బాగా వివరించారు
    మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి
    మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి జై శ్రీరామ్
    జానకి రామ్ చాలా మంచి వీడియో తో వచ్చారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🕉️🕉️🇮🇳🇮🇳🔱🔱

  • @vijayasrisridhar4311
    @vijayasrisridhar4311 2 роки тому

    Chala baga cheppavu nanna..🙏ammavaru nee ee prayathnalalo vijayam prasadinchani..our best wishes and blessings to you

  • @anilbabu3418
    @anilbabu3418 2 роки тому

    అత్యద్భుతమైన విషయాన్ని చాల సులభంగా అర్థమయ్యేలా వివరించారు. 🙏